Difference between revisions of "LibreOffice-Suite-Calc/C2/Introduction-to-LibreOffice-Calc/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
− | + | Introduction to Calc | |
− | + | ||
{| border=1 | {| border=1 | ||
Line 8: | Line 7: | ||
|- | |- | ||
||00:00 | ||00:00 | ||
− | || | + | || లిబ్రే ఆఫీస్ క్యాల్క్ (Calc) యొక్క పరిచయము పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
||00:06 | ||00:06 | ||
− | ||ఈ | + | ||ఈ ట్యూటోరియల్ లో మీరు నేర్చుకొనేది: |
|- | |- | ||
||00:08 | ||00:08 | ||
− | ||లిబ్రేఆఫీస్ Calc యొక్క | + | ||లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) యొక్క పరియము |
|- | |- | ||
||00:12 | ||00:12 | ||
− | || | + | ||లిబ్రే ఆఫీస్ క్యాల్క్ (Calc) లోని వివిధ టూల్ బార్లు. |
|- | |- | ||
||00:16 | ||00:16 | ||
− | ||Calc లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా | + | ||క్యాల్క్ (Calc) లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా తెరావలి. |
|- | |- | ||
||00:18 | ||00:18 | ||
− | ||అప్పటికే ఉన్న డాక్యుమెంట్ ను ఎలా | + | ||అప్పటికే ఉన్న డాక్యుమెంట్ ను ఎలా తెరావలి. |
|- | |- | ||
||00:21 | ||00:21 | ||
− | ||Calc లో ఒక డాక్యుమెంట్ ను ఎలా సేవ్ మరియు క్లోజ్ చేయాలి? | + | ||క్యాల్క్ (Calc) లో ఒక డాక్యుమెంట్ ను ఎలా సేవ్ మరియు క్లోజ్ చేయాలి? |
|- | |- | ||
− | ||00:26 | + | ||00:26 |
− | || | + | ||లిబ్రే ఆఫీస్ సూట్ లో లిబ్రే ఆఫీస్ క్యాల్క్ (Calc) ఒక స్ప్రెడ్ షీట్ కాంపోనెంట్. |
|- | |- | ||
||00:32 | ||00:32 | ||
− | ||Writer ఎక్కువగా టెక్స్ట్ సమాచారముతో పని | + | || ఎలాగైతే రైటర్(Writer) ఎక్కువగా టెక్స్ట్ సమాచారముతో పని చేస్తుందో, స్ప్రెడ్ షీట్ సంఖ్యలతో చేస్తుంది. |
|- | |- | ||
||00:40 | ||00:40 | ||
− | ||దీనిని సంఖ్యల భాష యొక్క సాఫ్ట్ వేర్ | + | ||దీనిని సంఖ్యల భాష యొక్క సాఫ్ట్ వేర్ అనవచ్చు. |
|- | |- | ||
||00:44 | ||00:44 | ||
− | ||అది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తో సమానము | + | ||అది మైక్రోసాఫ్ట్ (Microsoft Office Suite)ఆఫీస్ సూట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్(Microsoft Excel) తో సమానము . |
|- | |- | ||
||00:49 | ||00:49 | ||
− | || | + | ||ఇది ఒక ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కనుక దానిని కాపీ చేయవచ్చు, మరలా వినియోగించవచ్చు మరియు ఉచితంగా పంపిణీ చేయవచ్చు. |
|- | |- | ||
||00:57 | ||00:57 | ||
− | ||లిబ్రేఆఫీస్ సూట్ | + | ||లిబ్రేఆఫీస్ సూట్ ని ప్రారంభించడానికి, Microsoft Windows 2000 మరియు MS Windows XP లేదా MS Windows 7ని లేదా GNU / Linux ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
||01:14 | ||01:14 | ||
− | ||ఇక్కడ | + | ||ఇక్కడ Ubuntu Linux version(ఉబుంటు లినక్స్ వెర్షన్) 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము. |
|- | |- | ||
− | ||01: | + | ||01:26 |
− | ||మీ వద్ద లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేయబడి | + | ||మీ వద్ద లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేయబడి లేకపోయినట్లాతే క్యాల్క్ (Calc) ను సినాప్టిక్ పాకేజ్ మానేజర్ నుండి ఇన్స్టాల్ చేయవచ్చు |
|- | |- | ||
||01:35 | ||01:35 | ||
− | ||సినాప్టిక్ | + | ||సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ గురించి మరింత సమాచారం కోసం, ఈ వెబ్ సైట్ లో Ubuntu Linux (ఉబుంటు లినక్స్) ట్యుటోరియల్స్ చూడండి. |
− | + | ఈ వెబ్ సైట్ లో ఉన్న సూచనలను అనుసరించి లిబ్రేఆఫీస్ సూట్ డౌన్లోడ్ చెయ్యండి. | |
− | ఈ వెబ్ సైట్ లో Ubuntu Linux | + | |
− | + | ||
− | వెబ్ సైట్ లో | + | |
|- | |- | ||
||01:50 | ||01:50 | ||
− | ||లిబ్రేఆఫీస్ | + | ||లిబ్రేఆఫీస్ సూట్లోని మొదటి ట్యుటోరియల్లో సూచనలు వివరంగా ఇవ్వబడ్డాయి. |
|- | |- | ||
− | ||01:56 | + | ||01:56 |
− | ||ఇన్స్టాల్ చేసేటప్పుడు Calc | + | ||ఇన్స్టాల్ చేసేటప్పుడు క్యాల్క్ (Calc) కొరకు “Complete” ఇన్స్టలేషన్ ను వాడడము మరచిపోకండి. |
|- | |- | ||
− | ||02:01 | + | ||02:01 |
− | || | + | || ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసినట్లైతే స్క్రీన్ , ఎడమ వైపు పైన “Applications” (అప్లికేషన్స్) ఆప్షన్ ను క్లిక్ చేసి తరువాత “Office”(ఆఫీస్) ను, |
− | + | ఆ తరువాత “LibreOffice” ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా లిబ్రే ఆఫీస్ క్యాల్క్ (Calc) ను కనుగొంటారు. | |
− | ఆ తరువాత “LibreOffice” ఆప్షన్ ను క్లిక్ | + | |
|- | |- | ||
||02:17 | ||02:17 | ||
− | ||వివిధ లిబ్రే ఆఫీస్ | + | ||వివిధ లిబ్రే ఆఫీస్ కాంపోనెంట్లతో ఒక క్రొత్త డయలాగ్ బాక్స్ తెరచుకుంటుంది |
|- | |- | ||
||02:22 | ||02:22 | ||
− | || | + | || క్యాల్క్ (Calc) ను యాక్సెస్ చేయడానికి క్రొత్త డయలాగ్ బాక్స్ లో “Spreadsheet” కాంపోనెంట్ పైన క్లిక్ చేయండి |
|- | |- | ||
||02:30 | ||02:30 | ||
− | ||ఇది | + | ||ఇది ముఖ్య కల్క్ విండోలో ఖాళీ డాక్యుమెంట్గా తెరుస్తుంది. |
|- | |- | ||
||02:35 | ||02:35 | ||
− | || | + | || క్యాల్క్ (Calc) విండో లోని ముఖ్యమైన కాంపోనెంట్ ల గురించి నేర్చుకుందాము. |
|- | |- | ||
||02:40 | ||02:40 | ||
− | ||Calc లోని | + | ||క్యాల్క్ (Calc) లోని డాక్యుమెంట్ ను వర్క్ బుక్(work book) అని పిలుస్తారు. ఒక వర్క్‌బుక్లో, స్ప్రెడ్‌షీట్స్ అనబడే షీట్స్ చాలా ఉంటాయి |
|- | |- | ||
||02:48 | ||02:48 | ||
− | ||ప్రతి స్ప్రెడ్ షీట్ | + | ||ప్రతి స్ప్రెడ్ షీట్ లో సెల్స్, రోలు మరియు కాలమ్లు గా అమర్చబడి ఉంటుంది. |
+ | ప్రతి రో ఒక సంఖ్య చేత మరియు ఒక ప్రతి కాలమ్ ఒక ఆల్ఫాబెట్ చేత గుర్తించబడతాయి. | ||
|- | |- | ||
||02:58 | ||02:58 | ||
− | ||ఒక రో మరియు ఒక కాలమ్ ల ఇంటర్సెక్షన్ గా సూచింపబడే ఒక ప్రత్యేకమైన సెల్ దానికి సంబంధించిన రో | + | ||ఒక రో మరియు ఒక కాలమ్ ల ఇంటర్సెక్షన్ గా సూచింపబడే ఒక ప్రత్యేకమైన సెల్ దానికి సంబంధించిన రో సంఖ్య మరియు కాలమ్ ఆల్ఫాబెట్ లతో సూచింపబడుతుంది. |
|- | |- | ||
||03:09 | ||03:09 | ||
− | | | + | | సెల్స్, టెక్స్ట్, సంఖ్యలు, ఫార్ములాలు వంటి సమాచారం మరియు ఎన్నో రకాల డేటా ఎలిమెంట్లను కలిగి ఉండి వాటి ప్రదర్శన మరియు మెరుగ్గా సవరించడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. |
+ | |||
|- | |- | ||
||03:18 | ||03:18 | ||
− | ||ప్రతి | + | ||ప్రతి స్ప్రెడ్షీట్ను అనేక షీట్లను కలిగి ఉంటుంది. ప్రతి షీట్ కంటే కొంచం ఎక్కువ మిలియన్ రోలు మరియు ఒక వేయి కాలమ్ లను కలిగి ఉంటుంది. |
+ | ఒక షీట్ను లో ఒక బిలియన్ లేదా వంద కోట్ల కంటే ఎక్కువ బిలియన్ లేదా వంద కోట్ల సెల్స్ ఉండవచ్చు. | ||
+ | |||
|- | |- | ||
||03:33 | ||03:33 | ||
− | ||Calc విండో | + | || క్యాల్క్ (Calc) విండో 'టైటిల్బార్', 'మెనూబార్', 'స్టాండర్డ్ టూల్బార్', 'ఫార్మాటింగ్బార్', 'సూత్రం బార్' మరియు 'స్టేటస్బార్' వంటి వివిధ టూల్బార్ల ఉన్నాయి. |
+ | |||
|- | |- | ||
||03:45 | ||03:45 | ||
− | ||ఈ | + | ||ఈ టూల్‌బార్‌లే కాకుండా “Foot Line”( “పుట్ లైన్”) మరియు "Name Box” (“నేమ్ బాక్స్”) అని పిలవబడే రెండు అదనపు ఫీల్డ్ లు ఎగువన ఉన్నాయి. |
|- | |- | ||
||03:54 | ||03:54 | ||
− | ||టూల్ | + | ||టూల్ బార్లు సాధారణంగా వాడబడే ఎంపికలు కలిగి ఉంటాయి, ట్యుటోరియల్ లో ముందుకు వెళ్ళే కొద్దీ మనం వాటిని నేర్చుకుంటాము. |
|- | |- | ||
||04:03 | ||04:03 | ||
− | || | + | || స్ప్రెడ్ షీట్ క్రింద ఎడమ మూల లో “Sheet1”, “Sheet 2” మరియు “Sheet 3” అని పిలవబడే మూడు షీట్ టాబ్లను చూడవచ్చు. |
|- | |- | ||
||04:13 | ||04:13 | ||
− | ||ఈ | + | ||ఈ టాబ్లు ప్రతి ఒక్క విడి షీట్ ను యాక్సెస్ చేయగలిగే వీలును కల్పిస్తాయి, కనిపించే షీట్ ఒక తెల్ల టాబ్ ను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
− | ||04:21 | + | ||04:21 |
− | ||మరొక షీట్ టాబ్ ను క్లిక్ చేస్తే ఆ షీట్ | + | ||మరొక షీట్ టాబ్ ను క్లిక్ చేస్తే ఆ షీట్ ప్రదర్శింపబడుతుంది మరియు ఆ టాబ్ తెల్లగా మారుతుంది. |
|- | |- | ||
||04:28 | ||04:28 | ||
− | || | + | ||డేటా ప్రవేశింపబడే, స్ప్రెడ్షీట్ ప్రధాన విభాగం, ఒక గ్రిడ్ రూపంలో వివిధ సెల్లను కలిగి ఉంటుంది. |
+ | ప్రతి సెల్ ఒక కాలమ్ మరియు ఒక రోలు కలిసేస్థలము. | ||
+ | |||
|- | |- | ||
||04:41 | ||04:41 | ||
− | || | + | ||కాలమ్ల పైన మరియు రోల ఎడమ చివర, అక్షరాలు మరియు సంఖ్యలను కలిగిన్న ఒక గ్రే బాక్స్ల వరుస ఉంటుంది. |
+ | వీటిని కాలమ్ మరియు రోల హెడర్లు అని అంటారు. | ||
|- | |- | ||
||04:53 | ||04:53 | ||
− | || | + | ||కాలమ్స్ "A” వద్ద మొదలై కుడి వైపుకి వెళ్తాయి మరియు రోలు ఒకటి వద్ద మొదలై క్రిందకు వెళ్తాయి |
|- | |- | ||
||05:01 | ||05:01 | ||
− | ||ఈ కాలమ్ మరియు రో | + | ||ఈ కాలమ్ మరియు రో హెడర్లు సెల్ సూచనలలాగా ఏర్పడ్తాయి మరియు అవి “Name Box” రాగంలో కనిపిస్తాయి. |
|- | |- | ||
||05:07 | ||05:07 | ||
− | ||Calc లోని వివిధ | + | ||క్యాల్క్ (Calc) లోని వివిధ కాంపోనెంట్ల గురించి నేర్చుకున్నాక, మనము లిబ్రేఆఫీస్ Calc లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా తెరవాలో నేర్చుకుందాము. |
|- | |- | ||
||05:17 | ||05:17 | ||
− | || | + | || స్టాండర్డ్ టూల్బార్ లో “New”("న్యూ") ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా లేదా మెనూ బార్ లో "ఫైల్" ఎంపికపై క్లిక్ చేయడం మరియు తర్వాత “New”("న్యూ") ఎంపికపై క్లిక్ చేయడం మరియు తర్వాత చివరిగా “Spreedsheet”("స్ప్రెడ్షీట్") ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా ఒక కొత్త డాక్యుమెంట్ తెరవగలరు. |
|- | |- | ||
||05:33 | ||05:33 | ||
− | ||రెండు | + | ||రెండు సందర్భములలోను ఒక క్రొత్త కల్క్ విండో తెరుచుకోవడం గమనించవచ్చు. |
|- | |- | ||
||05:39 | ||05:39 | ||
− | || | + | || స్ప్రెడ్ షీట్ లో ఒక “వ్యక్తిగత ఆర్ధిక ట్రాకర్”( Personal Finance traker) ను ఎలా నిర్మించాలో నేర్చుకుందాము. |
|- | |- | ||
||05:45 | ||05:45 | ||
− | || | + | || ఒక స్ప్రెడ్ షీట్ లోని కొన్ని సెల్ లలో డేటా ను ఎలా ఎంటర్ చేయాలో చూద్దాము. |
|- | |- | ||
||05:50 | ||05:50 | ||
− | || | + | ||కాబట్టి స్ప్రెడ్షీట్లోని మొదటి షీట్ లో A1 గా సూచించబడిన సెల్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:56 | ||05:56 | ||
− | ||ఇప్పుడు హెడింగ్ ను “SN” | + | ||ఇప్పుడు హెడింగ్ ను “SN” గా టైపు చేయండి, ఇది ఐటమ్ల వరుస సంఖ్యను సూచిస్తుంది, దీనిని మనము స్ప్రెడ్ షీట్ లో సూచిస్తాము. |
|- | |- | ||
||06:05 | ||06:05 | ||
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు “B1” అని రిఫర్ చేయబడిన సెల్ పైన క్లిక్ చేసి మరియు మరొక హెడింగ్ గా “Items” ను టైప్ చేయండి. |
|- | |- | ||
||06:11 | ||06:11 | ||
− | ||మనము స్ప్రెడ్ షీట్ క్రింద వాడబోతున్న అన్ని | + | ||మనము స్ప్రెడ్ షీట్ క్రింద వాడబోతున్న అన్ని ఐటమ్లు ఈ హెడింగ్ క్రింద ఉంటాయి. |
|- | |- | ||
− | ||06:18 | + | ||06:18 |
− | ||అలాగే, C1, D1, E1, F1 మరియు G1 సెల్స్ ను ఒకదాని తరువాత ఒకటి క్లిక్ | + | ||అలాగే, C1, D1, E1, F1 మరియు G1 సెల్స్ ను ఒకదాని తరువాత ఒకటి క్లిక్ చేసి, వాటికి వరుసగా “Cost”, “Spent”, “Received”, “Date” మరియు “Account” అనే హెడింగ్ లను టైప్ చేయండి. |
|- | |- | ||
||06:33 | ||06:33 | ||
− | || | + | ||మనము ఈ కాలమ్ ల క్రింద డేటాను తరువాత ఇన్సర్ట్ చేద్దాము. |
|- | |- | ||
||06:39 | ||06:39 | ||
− | ||వ్రాయడము పూర్తి అయిన తరువాత భవిష్యత్తులో ఆ స్ప్రెడ్ షీట్ ను | + | ||వ్రాయడము పూర్తి అయిన తరువాత భవిష్యత్తులో ఆ స్ప్రెడ్ షీట్ ను ఉపయోగించడానికి దానిని సేవ్ చేయండి. |
|- | |- | ||
||06:44 | ||06:44 | ||
− | ||ఈ ఫైల్ ను సేవ్ | + | ||ఈ ఫైల్ ను సేవ్ చేయడానికి మెనూ బార్ లో ఉన్న "File”(ఫైల్ ) పైన, తరువాత, |
+ | “Save As”(సేవ్ యజ్) ఆప్షన్ పైన క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||06:51 | + | ||06:51 |
− | ||మీ ఫైల్ పేరును | + | || ఒక డైలాగ్ బాక్స్ తెరపై కనిపిస్తుంది, ఎకడైతే మీరు మీ ఫైల్ పేరును "Name" ("నేమ్" ) రంగం క్రింద నమోదు చేయలనుకుంటారో |
|- | |- | ||
||06:59 | ||06:59 | ||
Line 173: | Line 177: | ||
|- | |- | ||
||07:04 | ||07:04 | ||
− | ||“Name” ఫీల్డ్ క్రింద | + | ||“Name” ("నేమ్”) ఫీల్డ్ క్రింద “Save in folder”("సేవ్ ఇన్ ఫోల్డర్") ఫీల్డ్ కనిపిస్తుంది, ఇక్కడ మీరు ఫోల్డర్ పేరు ఎంటర్ చేయాల, సేవ్ చేసిన ఫైల్ అందులో ఉంటుంది. |
|- | |- | ||
||07:14 | ||07:14 | ||
− | ||కనుక “Save in folder” ఫీల్డ్ | + | ||కనుక “Save in folder”( "సేవ్ ఇన్ ఫోల్డర్") ఫీల్డ్ లోని డౌన్ యారోను క్లిక్ చేయండి |
|- | |- | ||
||07:18 | ||07:18 | ||
− | || | + | ||ఫోల్డర్ ఎంపికల జాబితా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఫైలును ఏ ఫోల్డర్ లో సేవ్ చేయలనుకోన్నమో ఎంచుకోవచ్చు. |
|- | |- | ||
||07:26 | ||07:26 | ||
Line 185: | Line 189: | ||
|- | |- | ||
||07:28 | ||07:28 | ||
− | ||కనుక ఫైల్ డెస్క్ టాప్ | + | ||కనుక ఫైల్ డెస్క్ టాప్ పైన సేవ్ చేయబడుతుంది. |
|- | |- | ||
||07:34 | ||07:34 | ||
− | ||ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని “File type” ఆప్షన్ పైన క్లిక్ చేయండి. | + | ||ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని “File type”("ఫైల్ టైపు ") ఆప్షన్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:37 | ||07:37 | ||
− | || | + | || ఇది మీ ఫైల్ సేవ్ చేయగల, ఫైలు రకం ఎంపికలు లేదా ఫైల్ ఎక్స్టెన్షన్లను కలిగి జాబితా చూపిస్తుంది. |
+ | |||
|- | |- | ||
||07:46 | ||07:46 | ||
Line 197: | Line 202: | ||
|- | |- | ||
||07:56 | ||07:56 | ||
− | || | + | ||Odf ఒక ఓపెన్ ప్రమాణం మరియు ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మాట్ను సూచిస్తుంది. . |
+ | |||
|- | |- | ||
||08:01 | ||08:01 | ||
− | ||లిబ్రేఆఫీస్ Calc లో | + | ||లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) లో తెరవగలిగిన “dot ods” ఫార్మాట్ లో సేవ్ చేయడముతో పాటు మీ ఫైల్ ను “dot xml, dot xlsx” మరియు “dot xls” ఫార్మాట్ లలో కూడా సేవ్ చేయవచ్చు, |
+ | |||
+ | దీనిని MSOffice Excel ప్రోగ్రామ్ లో కూడా తెరవవచ్చు. | ||
|- | |- | ||
||08:20 | ||08:20 | ||
− | ||చాలా ప్రోగ్రాములలో ఉండే మరొక పేరు పొందిన ఫైల్ ఎక్స్ టెన్షన్ | + | ||చాలా ప్రోగ్రాములలో ఉండే మరొక పేరు పొందిన ఫైల్ ఎక్స్ టెన్షన్ “dot csv”. |
|- | |- | ||
||08:28 | ||08:28 | ||
− | ||ఇది స్ప్రెడ్ షీట్ డేటాను ఒక టెక్స్ట్ ఫైల్ ఫార్మాట్ | + | ||ఇది స్ప్రెడ్ షీట్ డేటాను ఒక టెక్స్ట్ ఫైల్ ఫార్మాట్ లో నిల్వచేయటానికి తరచుగా వాడబడుతుంది, ఇది ఫైల్ పరిమాణంను గణనీయముగా తగ్గిస్తుంది మరియు సులభంగా తీసుకుని వెళ్ళే వీలు కలిగి ఉంటుంది. |
|- | |- | ||
||08:38 | ||08:38 | ||
− | ||మనము “ODF Spreadsheet” ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము. | + | ||మనము “ODF Spreadsheet” ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము. |
|- | |- | ||
||08:43 | ||08:43 | ||
− | ||ఫైల్ టైప్ “ODF స్ప్రెడ్ షీట్ అండ్ వితిన్ బ్రాకెట్స్, dot ods” “File type” ఆప్షన్ ప్రక్కన డిస్ప్లే చేయబడడము మీరు చూడవచ్చు. | + | ||ఫైల్ టైప్ “ODF స్ప్రెడ్ షీట్ అండ్ వితిన్ బ్రాకెట్స్, dot ods” “File type”("ఫైల్ టైపు") ఆప్షన్ ప్రక్కన డిస్ప్లే చేయబడడము మీరు చూడవచ్చు. |
|- | |- | ||
||08:53 | ||08:53 | ||
Line 218: | Line 226: | ||
|- | |- | ||
||08:55 | ||08:55 | ||
− | ||టైటిల్ బార్ | + | ||ఇది టైటిల్ బార్ పై మీ ఎంపికైనా ఫైల్ మరియు ఎక్స్టెన్షన్తో కలిగిన క్యాల్క్ (Calc) విండోకి మిమ్మల్ని వెను తిరిగి తీసుకు వెళుతుంది. |
|- | |- | ||
||09:03 | ||09:03 | ||
− | ||పైన చర్చించిన ఫార్మాట్ లతో పాటుగా స్ప్రెడ్ షీట్ ను | + | ||పైన చర్చించిన ఫార్మాట్ లతో పాటుగా స్ప్రెడ్ షీట్ ను "dot html” ఫార్మాట్ లో కూడా సేవ్ చేయవచ్చు, ఇది ఒక వెబ్ పేజ్ ఫార్మాట్ లో ఉంటుంది. |
|- | |- | ||
||09:13 | ||09:13 | ||
Line 227: | Line 235: | ||
|- | |- | ||
||09:18 | ||09:18 | ||
− | ||కనుక మెనూ బార్ లోని “File” ఆప్షన పైన క్లిక్ | + | ||కనుక మెనూ బార్ లోని “File”(ఫైల్) ఆప్షన పైన క్లిక్ చేసి ఆ తరువాత “Save As” (సేవ్ యజ్) ఆప్షన్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | ||09:24 | + | ||09:24 |
− | ||ఇప్పుడు ”File Type” | + | ||ఇప్పుడు ”File Type” (ఫైల్ టైపు ) ఐచ్ఛికాన్ని క్లిక్ చేసి, ఆపై “HTML డాక్యుమెంట్ మరియు బ్రాకెట్లలో OpenOffice dot org Calc” ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి. |
|- | |- | ||
||09:36 | ||09:36 | ||
Line 239: | Line 247: | ||
|- | |- | ||
||09:44 | ||09:44 | ||
− | ||ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని “Ask when not saving in ODF format” ఆప్షన్ పైన క్లిక్ చేయండి | + | ||ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని “Ask when not saving in ODF format” (ఆస్క్ వెన్ నోట్ సేవింగ్ ఇన్ ఓడ్ఫ్ ఫార్మ్యాట్) ఆప్షన్ పైన క్లిక్ చేయండి |
|- | |- | ||
||09:50 | ||09:50 | ||
− | ||చివరగా “Keep Current Format” ఆప్షన్ పైన క్లిక్ చేయండి | + | ||చివరగా “Keep Current Format” ("కీప్ కరెంట్ ఫార్మ్యాట్”)ఆప్షన్ పైన క్లిక్ చేయండి |
|- | |- | ||
||09:54 | ||09:54 | ||
− | ||డాక్యుమెంట్ | + | ||డాక్యుమెంట్ “dot html” ఎక్స్ టెన్షన్ తో సేవ్ అవ్వడమును గమనించండి |
|- | |- | ||
||10:00 | ||10:00 | ||
− | ||మనము మన స్ప్రెడ్ షీట్ ను ఒక వెబ్ పేజ్ గా | + | ||మనము మన స్ప్రెడ్ షీట్ ను ఒక వెబ్ పేజ్ గా చుపించాలనుకుంటే ఈ ఫార్మాట్ను ఉపయోగించి , దానిని ఒక వెబ్ బ్రౌజర్ ప్రోగ్రామ్ లో తెరవవచ్చు. |
|- | |- | ||
− | ||10:10 | + | ||10:10 డా |
− | || | + | ||స్టాండర్డ్ టూల్ బార్ లో “Export Directly as PDF” (ఎక్స్‌పోర్ట్ డైరెక్ట్లీ ఆస్ పిడీఆఫ్) ఎంపిక పైన క్లిక్ చేయడము ద్వారా ఆ డాక్యుమెంట్ ను PDF ఫార్మాట్లో ఎగుమతి చేయవచ్చు. |
+ | |||
+ | ఇంతకు ముందు లాగ, | ||
|- | |- | ||
||10:20 | ||10:20 | ||
− | ||మీరు ఎక్కడ సేవ్ | + | ||మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ స్థానాన్ని ఎంచుకోండి. |
|- | |- | ||
||10:24 | ||10:24 | ||
− | || | + | ||ప్రత్యామ్నాయంగా, మెను బార్ లోని “File”("ఫైల్") ఎంపికపై క్లిక్ చేసి మరియు ఆపై “Export as pdf” ('ఎక్స్‌పోర్ట్ ఆస్ పిడిఆఫ్') ఎంపికపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||10:33 | ||10:33 | ||
− | || | + | || కనిపించే డయలాగ్ బాక్స్ లో “Export”(ఎక్స్‌పోర్ట్) ఎంపికపై క్లిక్ చేసి, "Save" బటన్ మీద క్లిక్ చేయండి. |
|- | |- | ||
||10:40 | ||10:40 | ||
− | ||ఒక | + | ||ఒక పిడిఎఫ్ ఫైలు సృష్టించబడుతుంది. |
|- | |- | ||
||10:44 | ||10:44 | ||
− | ||File | + | ||''File''(ఫైల్) మరియు ఆపై ''Close''(క్లోస్) పైన క్లిక్ చేసి డాక్యుమెంట్ ను మూసివేయండి. |
|- | |- | ||
||10:50 | ||10:50 | ||
− | || | + | || తదుపరి మనం “LibreOffice Calc "(లైబ్ర్ ఆఫీస్ క్యల్క్)లో ఉన్న డాక్యుమెంట్ ను ఎలా తెరవాలో నేర్చుకుందాం |
|- | |- | ||
||10:56 | ||10:56 | ||
− | ||అప్పటికే ఉన్న ఒక డాక్యుమెంట్ ను ఓపెన్ | + | ||అప్పటికే ఉన్న ఒక డాక్యుమెంట్ ను ఓపెన్ చేయుటకు మెనూ బార్ లోని “File”(ఫైల్ ) మెనూ పైన క్లిక్ చేసి ఆపైన “Open” (ఓపెన్)ఆప్షన్ పైన క్లిక్ చేయండి |
|- | |- | ||
||11:06 | ||11:06 | ||
||స్క్రీన్ మీద ఒక డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది | ||స్క్రీన్ మీద ఒక డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది | ||
|- | |- | ||
− | ||11:09 | + | ||11:09 . |
− | ||ఇక్కడ మీ డాక్యుమెంట్ ను | + | ||ఇక్కడ మీ డాక్యుమెంట్ ను సేవ్ చేసిన ఫోల్డర్ ను కనుగొనండి. |
|- | |- | ||
||11:14 | ||11:14 | ||
− | ||కనుక డయలాగ్ బాక్స్ యొక్క పై భాగము లోని ఎడమ మూల లో ఉన్న చిన్న పెన్సిల్ బటన్ పైన క్లిక్ చేయండి. | + | ||కనుక డయలాగ్ బాక్స్ యొక్క పై భాగము లోని ఎడమ మూల లో ఉన్న చిన్న పెన్సిల్ బటన్ పైన క్లిక్ చేయండి. |
+ | |||
+ | దాని పేరు“Type a file name”( టైప్ ఏ ఫైల్ నేమ్). | ||
|- | |- | ||
||11:23 | ||11:23 | ||
Line 287: | Line 299: | ||
|- | |- | ||
||11:25 | ||11:25 | ||
− | ||ఇక్కడ, మీరు | + | ||ఇక్కడ, మీరు వెతుకుతున్న ఫైల్ పేరును టైప్ చేయండి. |
|- | |- | ||
||11:30 | ||11:30 | ||
− | ||కనుక మనము ఫైల్ పేరును “Personal Finance Tracker” అని టైప్ చేద్దాము. | + | ||కనుక మనము ఫైల్ పేరును “Personal Finance Tracker” (పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్) అని టైప్ చేద్దాము. |
|- | |- | ||
||11:35 | ||11:35 | ||
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు కనిపించే ఫైలు పేర్లు జాబితాలో, “Personal Finance Tracker.ods”("పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ డాట్ ods") ను ఎంచుకోండి |
|- | |- | ||
||11:43 | ||11:43 | ||
− | ||ఇప్పుడు “Open” బటన్ పైన క్లిక్ చేయండి. | + | ||ఇప్పుడు “Open” (ఓపెన్) బటన్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||11:45 | ||11:45 | ||
− | ||Personal Finance Tracker.ods ఫైల్ | + | ||Personal Finance Tracker.ods("పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ డాట్ ods") ఫైల్ తెరుచుకోవడం చూడవచ్చు |
|- | |- | ||
||11:51 | ||11:51 | ||
− | || | + | || ప్రత్యామ్నాయంగా, టూల్ బార్ పైన ఉన్న “Open”(ఓపెన్) ఐకాన్ ను క్లిక్ చేసి అదే పద్ధతిలో మరింత ప్రక్రియ చేయడం ద్వారా ఇప్పటికే ఉన్న ఫైల్ తెరవగలరు. |
|- | |- | ||
||12:02 | ||12:02 | ||
− | ||మీరు | + | ||మీరు ఫైల్స్ ను కాలక్ లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ద్వారా ఉపయోగించబడ్డ "డాట్ xls" మరియు “డాట్ xlsx” ఎక్స్ టెన్షన్లలో కూడా తెరవవచ్చు. |
|- | |- | ||
||12:13 | ||12:13 | ||
− | || | + | ||తదుపరి ఒక ఫైల్ నుసవరించి అదే ఫైల్ పేరుతో ఎలా సేవ్ చేయాలో చూస్తారు |
− | |- | + | ||- |
||12:20 | ||12:20 | ||
− | ||కనుక హెడింగ్ లను బోల్డ్ చేయడము మరియు ఫాంట్ సైజ్ ను పెంచడము వంటి వాటితో ఫైల్ ను మాడిఫై చేద్దాము. | + | ||కనుక హెడింగ్ లను బోల్డ్ చేయడము మరియు ఫాంట్ సైజ్ ను పెంచడము వంటి వాటితో ఫైల్ ను మాడిఫై చేద్దాము. |
|- | |- | ||
||12:26 | ||12:26 | ||
− | || | + | || కాబట్టి మొదటి A1 గా సూచించబడిన సెల్ క్లిక్ చేద్దాము. “SN”, “Cost”, “Spent”, “Received”, “Date” మరియు “Account” అనే హెడింగ్ లను ఎడమ మౌస్ బటన్ తో క్లిక్ చేసి ని అన్ని హెడింగ్ ల మీదగా డ్రాగ్ చేయడము ద్వారా ఎంచుకుందాము. |
|- | |- | ||
||12:42 | ||12:42 | ||
− | ||ఇది టెక్స్ట్ ను సెలెక్ట్ | + | ||ఇది టెక్స్ట్ ను సెలెక్ట్ మరియు హైలైట్ చేస్తుంది. ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ ను వదలి పెట్టండి.టెక్స్ట్ ఇప్పటికీ హైలైట్ చేయబడి ఉండాలి. |
+ | ఇప్పుడు 'స్టాండర్డ్ టూల్ బార్' లోని “Bold”(బోల్డ్) ఐకాన్ పైన క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
||12:56 | ||12:56 | ||
− | || | + | ||హెడింగ్ లు అందువలన బోల్డ్ అవుతాయి. |
|- | |- | ||
||12:59 | ||12:59 | ||
− | ||ఇప్పుడు హెడింగ్ ల ఫాంట్ సైజును పెంచుదాము. | + | ||ఇప్పుడు హెడింగ్ ల ఫాంట్ సైజును పెంచుదాము. |
|- | |- | ||
||13:03 | ||13:03 | ||
− | || | + | ||కాబట్టి హెడింగ్ లను ఎంచుకున్దాము మరియు టూల్ బార్ లోని “Font Size” |
+ | (ఫాంట్ సైజ్ ) ఫీల్డ్ పైన క్లిక్ చేద్దాము. | ||
|- | |- | ||
||13:09 | ||13:09 | ||
Line 332: | Line 346: | ||
|- | |- | ||
||13:13 | ||13:13 | ||
− | ||ఇప్పుడు మీరు హెడింగ్ యొక్క ఫాంట్ సైజ్ పెరగడమును | + | ||ఇప్పుడు మీరు హెడింగ్ యొక్క ఫాంట్ సైజ్ పెరగడమును చూడవచ్చు. |
|- | |- | ||
||13:17 | ||13:17 | ||
Line 338: | Line 352: | ||
|- | |- | ||
||13:21 | ||13:21 | ||
− | ||ఇప్పుడు “Font Name” ఫీల్డ్ లోని డౌన్ యారో పైన క్లిక్ | + | ||ఇప్పుడు “Font Name” ("ఫాంట్ నేమ్") ఫీల్డ్ లోని డౌన్ యారో పైన క్లిక్ చేసి , తరువాత “Bitstream Charter” ("బిట్‌స్ట్రీమ్ చార్టర్") ను "ఫాంట్ నేమ్" గా ఎంచుకోండి. |
|- | |- | ||
||13:31 | ||13:31 | ||
− | || | + | ||అవసరమైన మార్పులు చేసిన తరువాత “Save” (సేవ్ )ఐకాన్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||13:36 | ||13:36 | ||
− | ||మీరు ఒకసారి డాక్యుమెంట్ ను సేవ్ చేసిన తరువాత | + | ||మీరు ఒకసారి డాక్యుమెంట్ ను సేవ్ చేసిన తరువాత దానిని క్లోజ్ చేయాలనుకుంటే, |
+ | |||
+ | మెనూ బార్ లోని “File”(ఫైల్) మెనూ పై క్లిక్ చేసి ఆ తరువాత అందులోని “Close”(క్లోజ్ ) ఎంపికపైన క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
||13:46 | ||13:46 | ||
− | ||అది మీ ఫైల్ ను క్లోజ్ చేస్తుంది. | + | ||అది మీ ఫైల్ ను క్లోజ్ చేస్తుంది. |
|- | |- | ||
||13:50 | ||13:50 | ||
− | ||దీనితో మనము లిబ్రేఆఫీస్ Calc | + | ||దీనితో మనము లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) అనే స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము. |
|- | |- | ||
||13:54 | ||13:54 | ||
− | ||మనము నేర్చుకున్నది సంగ్రహముగా చెప్పాలి అంటే: | + | ||మనము నేర్చుకున్నది సంగ్రహముగా చెప్పాలి అంటే: |
|- | |- | ||
||13:57 | ||13:57 | ||
− | ||లిబ్రేఆఫీస్ Calc తో పరిచయము. | + | ||లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) తో పరిచయము. |
|- | |- | ||
||14:01 | ||14:01 | ||
− | ||లిబ్రేఆఫీస్ Calc లోని వివిధ టూల్ బార్ లు | + | ||లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) లోని వివిధ టూల్ బార్ లు |
|- | |- | ||
||14:04 | ||14:04 | ||
− | ||Calc లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా | + | ||క్యాల్క్ (Calc) లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా తెరవాలి |
|- | |- | ||
||14:07 | ||14:07 | ||
− | ||అప్పటికే ఉన్న డాక్యుమెంట్ ను ఎలా | + | ||అప్పటికే ఉన్న డాక్యుమెంట్ ను ఎలా తెరవాలి |
|- | |- | ||
||14:10 | ||14:10 | ||
− | ||Calc లో ఒక డాక్యుమెంట్ ను ఎలా | + | ||క్యాల్క్ (Calc) లో ఒక డాక్యుమెంట్ ను ఎలా తెరవాలి మరియు ఎలా క్లోజ్ చేయాలి. |
− | + | ||
|- | |- | ||
||14:14 | ||14:14 | ||
+ | || సంగ్రహముగా పరీక్ష :క్యాల్క్( Calc) లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఓపెన్ చేయండి. | ||
+ | |- | ||
+ | ||14:20 | ||
+ | ||దానిని “SpreadsheetPractice.ods” అనే పేరుతో సేవ్ చేయండి | ||
+ | |- | ||
+ | || 14:25 | ||
+ | ||హెడింగ్ లను “Serial number”, “Name”, “Department” మరియు “Salary” లుగా వ్రాయండి. | ||
+ | |- | ||
+ | ||14:31 | ||
+ | ||హెడింగ్ లను అండర్ లైన్ చేయండి. హెడింగ్ ల ఫాంట్ సైజ్ ను 16 కు పెంచండి. ఫైల్ ను క్లోజ్ చేయండి. | ||
+ | |||
+ | |- | ||
+ | ||14:39 | ||
||ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియోను చూడండి | ||ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియోను చూడండి | ||
|- | |- | ||
− | ||14: | + | ||14:42 |
− | ||అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది. | + | ||అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది. |
|- | |- | ||
− | ||14: | + | ||14:45 |
− | ||మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. | + | ||మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. |
|- | |- | ||
− | ||14: | + | ||14:49 |
− | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్. | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్. |
|- | |- | ||
− | ||14: | + | ||14:52 |
||స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది. | ||స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది. | ||
|- | |- | ||
− | ||14: | + | ||14:59 |
||ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తుంది. | ||ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తుంది. | ||
|- | |- | ||
− | || | + | ||15:00 |
||మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org ను కు వ్రాయండి. | ||మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org ను కు వ్రాయండి. | ||
|- | |- | ||
− | || | + | ||15:05 |
||ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము | ||ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము | ||
|- | |- | ||
− | || | + | ||15:10 |
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది | ||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది | ||
|- | |- | ||
− | || | + | ||15:17 |
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారము | ||
|- | |- | ||
− | || | + | ||15:21 |
||spoken - tutorial.org/NMEICT -Intro వద్ద అందుబాటులో ఉన్నది | ||spoken - tutorial.org/NMEICT -Intro వద్ద అందుబాటులో ఉన్నది | ||
|- | |- | ||
− | ||15: | + | ||15:27 |
− | ||ఈ | + | ||ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోనికి అనువదించింది Desicrew solutions. అనుకరణ చేసింది చైతన్య . ధన్యవాదములు |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|} | |} |
Revision as of 17:27, 23 June 2014
Introduction to Calc
Visual Cue | Narration | |||
00:00 | లిబ్రే ఆఫీస్ క్యాల్క్ (Calc) యొక్క పరిచయము పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | |||
00:06 | ఈ ట్యూటోరియల్ లో మీరు నేర్చుకొనేది: | |||
00:08 | లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) యొక్క పరియము | |||
00:12 | లిబ్రే ఆఫీస్ క్యాల్క్ (Calc) లోని వివిధ టూల్ బార్లు. | |||
00:16 | క్యాల్క్ (Calc) లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా తెరావలి. | |||
00:18 | అప్పటికే ఉన్న డాక్యుమెంట్ ను ఎలా తెరావలి. | |||
00:21 | క్యాల్క్ (Calc) లో ఒక డాక్యుమెంట్ ను ఎలా సేవ్ మరియు క్లోజ్ చేయాలి? | |||
00:26 | లిబ్రే ఆఫీస్ సూట్ లో లిబ్రే ఆఫీస్ క్యాల్క్ (Calc) ఒక స్ప్రెడ్ షీట్ కాంపోనెంట్. | |||
00:32 | ఎలాగైతే రైటర్(Writer) ఎక్కువగా టెక్స్ట్ సమాచారముతో పని చేస్తుందో, స్ప్రెడ్ షీట్ సంఖ్యలతో చేస్తుంది. | |||
00:40 | దీనిని సంఖ్యల భాష యొక్క సాఫ్ట్ వేర్ అనవచ్చు. | |||
00:44 | అది మైక్రోసాఫ్ట్ (Microsoft Office Suite)ఆఫీస్ సూట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్(Microsoft Excel) తో సమానము . | |||
00:49 | ఇది ఒక ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కనుక దానిని కాపీ చేయవచ్చు, మరలా వినియోగించవచ్చు మరియు ఉచితంగా పంపిణీ చేయవచ్చు. | |||
00:57 | లిబ్రేఆఫీస్ సూట్ ని ప్రారంభించడానికి, Microsoft Windows 2000 మరియు MS Windows XP లేదా MS Windows 7ని లేదా GNU / Linux ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా ఉపయోగించవచ్చు. | |||
01:14 | ఇక్కడ Ubuntu Linux version(ఉబుంటు లినక్స్ వెర్షన్) 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము. | |||
01:26 | మీ వద్ద లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేయబడి లేకపోయినట్లాతే క్యాల్క్ (Calc) ను సినాప్టిక్ పాకేజ్ మానేజర్ నుండి ఇన్స్టాల్ చేయవచ్చు | |||
01:35 | సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ గురించి మరింత సమాచారం కోసం, ఈ వెబ్ సైట్ లో Ubuntu Linux (ఉబుంటు లినక్స్) ట్యుటోరియల్స్ చూడండి.
ఈ వెబ్ సైట్ లో ఉన్న సూచనలను అనుసరించి లిబ్రేఆఫీస్ సూట్ డౌన్లోడ్ చెయ్యండి. | |||
01:50 | లిబ్రేఆఫీస్ సూట్లోని మొదటి ట్యుటోరియల్లో సూచనలు వివరంగా ఇవ్వబడ్డాయి. | |||
01:56 | ఇన్స్టాల్ చేసేటప్పుడు క్యాల్క్ (Calc) కొరకు “Complete” ఇన్స్టలేషన్ ను వాడడము మరచిపోకండి. | |||
02:01 | ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసినట్లైతే స్క్రీన్ , ఎడమ వైపు పైన “Applications” (అప్లికేషన్స్) ఆప్షన్ ను క్లిక్ చేసి తరువాత “Office”(ఆఫీస్) ను,
ఆ తరువాత “LibreOffice” ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా లిబ్రే ఆఫీస్ క్యాల్క్ (Calc) ను కనుగొంటారు. | |||
02:17 | వివిధ లిబ్రే ఆఫీస్ కాంపోనెంట్లతో ఒక క్రొత్త డయలాగ్ బాక్స్ తెరచుకుంటుంది | |||
02:22 | క్యాల్క్ (Calc) ను యాక్సెస్ చేయడానికి క్రొత్త డయలాగ్ బాక్స్ లో “Spreadsheet” కాంపోనెంట్ పైన క్లిక్ చేయండి | |||
02:30 | ఇది ముఖ్య కల్క్ విండోలో ఖాళీ డాక్యుమెంట్గా తెరుస్తుంది. | |||
02:35 | క్యాల్క్ (Calc) విండో లోని ముఖ్యమైన కాంపోనెంట్ ల గురించి నేర్చుకుందాము. | |||
02:40 | క్యాల్క్ (Calc) లోని డాక్యుమెంట్ ను వర్క్ బుక్(work book) అని పిలుస్తారు. ఒక వర్క్‌బుక్లో, స్ప్రెడ్‌షీట్స్ అనబడే షీట్స్ చాలా ఉంటాయి | |||
02:48 | ప్రతి స్ప్రెడ్ షీట్ లో సెల్స్, రోలు మరియు కాలమ్లు గా అమర్చబడి ఉంటుంది.
ప్రతి రో ఒక సంఖ్య చేత మరియు ఒక ప్రతి కాలమ్ ఒక ఆల్ఫాబెట్ చేత గుర్తించబడతాయి. | |||
02:58 | ఒక రో మరియు ఒక కాలమ్ ల ఇంటర్సెక్షన్ గా సూచింపబడే ఒక ప్రత్యేకమైన సెల్ దానికి సంబంధించిన రో సంఖ్య మరియు కాలమ్ ఆల్ఫాబెట్ లతో సూచింపబడుతుంది. | |||
03:09 | సెల్స్, టెక్స్ట్, సంఖ్యలు, ఫార్ములాలు వంటి సమాచారం మరియు ఎన్నో రకాల డేటా ఎలిమెంట్లను కలిగి ఉండి వాటి ప్రదర్శన మరియు మెరుగ్గా సవరించడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. | |||
03:18 | ప్రతి స్ప్రెడ్షీట్ను అనేక షీట్లను కలిగి ఉంటుంది. ప్రతి షీట్ కంటే కొంచం ఎక్కువ మిలియన్ రోలు మరియు ఒక వేయి కాలమ్ లను కలిగి ఉంటుంది.
ఒక షీట్ను లో ఒక బిలియన్ లేదా వంద కోట్ల కంటే ఎక్కువ బిలియన్ లేదా వంద కోట్ల సెల్స్ ఉండవచ్చు. | |||
03:33 | క్యాల్క్ (Calc) విండో 'టైటిల్బార్', 'మెనూబార్', 'స్టాండర్డ్ టూల్బార్', 'ఫార్మాటింగ్బార్', 'సూత్రం బార్' మరియు 'స్టేటస్బార్' వంటి వివిధ టూల్బార్ల ఉన్నాయి. | |||
03:45 | ఈ టూల్‌బార్‌లే కాకుండా “Foot Line”( “పుట్ లైన్”) మరియు "Name Box” (“నేమ్ బాక్స్”) అని పిలవబడే రెండు అదనపు ఫీల్డ్ లు ఎగువన ఉన్నాయి. | |||
03:54 | టూల్ బార్లు సాధారణంగా వాడబడే ఎంపికలు కలిగి ఉంటాయి, ట్యుటోరియల్ లో ముందుకు వెళ్ళే కొద్దీ మనం వాటిని నేర్చుకుంటాము. | |||
04:03 | స్ప్రెడ్ షీట్ క్రింద ఎడమ మూల లో “Sheet1”, “Sheet 2” మరియు “Sheet 3” అని పిలవబడే మూడు షీట్ టాబ్లను చూడవచ్చు. | |||
04:13 | ఈ టాబ్లు ప్రతి ఒక్క విడి షీట్ ను యాక్సెస్ చేయగలిగే వీలును కల్పిస్తాయి, కనిపించే షీట్ ఒక తెల్ల టాబ్ ను కలిగి ఉంటుంది. | |||
04:21 | మరొక షీట్ టాబ్ ను క్లిక్ చేస్తే ఆ షీట్ ప్రదర్శింపబడుతుంది మరియు ఆ టాబ్ తెల్లగా మారుతుంది. | |||
04:28 | డేటా ప్రవేశింపబడే, స్ప్రెడ్షీట్ ప్రధాన విభాగం, ఒక గ్రిడ్ రూపంలో వివిధ సెల్లను కలిగి ఉంటుంది.
ప్రతి సెల్ ఒక కాలమ్ మరియు ఒక రోలు కలిసేస్థలము. | |||
04:41 | కాలమ్ల పైన మరియు రోల ఎడమ చివర, అక్షరాలు మరియు సంఖ్యలను కలిగిన్న ఒక గ్రే బాక్స్ల వరుస ఉంటుంది.
వీటిని కాలమ్ మరియు రోల హెడర్లు అని అంటారు. | |||
04:53 | కాలమ్స్ "A” వద్ద మొదలై కుడి వైపుకి వెళ్తాయి మరియు రోలు ఒకటి వద్ద మొదలై క్రిందకు వెళ్తాయి | |||
05:01 | ఈ కాలమ్ మరియు రో హెడర్లు సెల్ సూచనలలాగా ఏర్పడ్తాయి మరియు అవి “Name Box” రాగంలో కనిపిస్తాయి. | |||
05:07 | క్యాల్క్ (Calc) లోని వివిధ కాంపోనెంట్ల గురించి నేర్చుకున్నాక, మనము లిబ్రేఆఫీస్ Calc లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా తెరవాలో నేర్చుకుందాము. | |||
05:17 | స్టాండర్డ్ టూల్బార్ లో “New”("న్యూ") ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా లేదా మెనూ బార్ లో "ఫైల్" ఎంపికపై క్లిక్ చేయడం మరియు తర్వాత “New”("న్యూ") ఎంపికపై క్లిక్ చేయడం మరియు తర్వాత చివరిగా “Spreedsheet”("స్ప్రెడ్షీట్") ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా ఒక కొత్త డాక్యుమెంట్ తెరవగలరు. | |||
05:33 | రెండు సందర్భములలోను ఒక క్రొత్త కల్క్ విండో తెరుచుకోవడం గమనించవచ్చు. | |||
05:39 | స్ప్రెడ్ షీట్ లో ఒక “వ్యక్తిగత ఆర్ధిక ట్రాకర్”( Personal Finance traker) ను ఎలా నిర్మించాలో నేర్చుకుందాము. | |||
05:45 | ఒక స్ప్రెడ్ షీట్ లోని కొన్ని సెల్ లలో డేటా ను ఎలా ఎంటర్ చేయాలో చూద్దాము. | |||
05:50 | కాబట్టి స్ప్రెడ్షీట్లోని మొదటి షీట్ లో A1 గా సూచించబడిన సెల్ పై క్లిక్ చేయండి. | |||
05:56 | ఇప్పుడు హెడింగ్ ను “SN” గా టైపు చేయండి, ఇది ఐటమ్ల వరుస సంఖ్యను సూచిస్తుంది, దీనిని మనము స్ప్రెడ్ షీట్ లో సూచిస్తాము. | |||
06:05 | ఇప్పుడు “B1” అని రిఫర్ చేయబడిన సెల్ పైన క్లిక్ చేసి మరియు మరొక హెడింగ్ గా “Items” ను టైప్ చేయండి. | |||
06:11 | మనము స్ప్రెడ్ షీట్ క్రింద వాడబోతున్న అన్ని ఐటమ్లు ఈ హెడింగ్ క్రింద ఉంటాయి. | |||
06:18 | అలాగే, C1, D1, E1, F1 మరియు G1 సెల్స్ ను ఒకదాని తరువాత ఒకటి క్లిక్ చేసి, వాటికి వరుసగా “Cost”, “Spent”, “Received”, “Date” మరియు “Account” అనే హెడింగ్ లను టైప్ చేయండి. | |||
06:33 | మనము ఈ కాలమ్ ల క్రింద డేటాను తరువాత ఇన్సర్ట్ చేద్దాము. | |||
06:39 | వ్రాయడము పూర్తి అయిన తరువాత భవిష్యత్తులో ఆ స్ప్రెడ్ షీట్ ను ఉపయోగించడానికి దానిని సేవ్ చేయండి. | |||
06:44 | ఈ ఫైల్ ను సేవ్ చేయడానికి మెనూ బార్ లో ఉన్న "File”(ఫైల్ ) పైన, తరువాత,
“Save As”(సేవ్ యజ్) ఆప్షన్ పైన క్లిక్ చేయండి. | |||
06:51 | ఒక డైలాగ్ బాక్స్ తెరపై కనిపిస్తుంది, ఎకడైతే మీరు మీ ఫైల్ పేరును "Name" ("నేమ్" ) రంగం క్రింద నమోదు చేయలనుకుంటారో | |||
06:59 | కనుక ఫైల్ పేరును “Personal Finance Tracker” అని ఎంటర్ చేయండి. | |||
07:04 | “Name” ("నేమ్”) ఫీల్డ్ క్రింద “Save in folder”("సేవ్ ఇన్ ఫోల్డర్") ఫీల్డ్ కనిపిస్తుంది, ఇక్కడ మీరు ఫోల్డర్ పేరు ఎంటర్ చేయాల, సేవ్ చేసిన ఫైల్ అందులో ఉంటుంది. | |||
07:14 | కనుక “Save in folder”( "సేవ్ ఇన్ ఫోల్డర్") ఫీల్డ్ లోని డౌన్ యారోను క్లిక్ చేయండి | |||
07:18 | ఫోల్డర్ ఎంపికల జాబితా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఫైలును ఏ ఫోల్డర్ లో సేవ్ చేయలనుకోన్నమో ఎంచుకోవచ్చు. | |||
07:26 | మనము “Desktop” ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము. | |||
07:28 | కనుక ఫైల్ డెస్క్ టాప్ పైన సేవ్ చేయబడుతుంది. | |||
07:34 | ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని “File type”("ఫైల్ టైపు ") ఆప్షన్ పైన క్లిక్ చేయండి. | |||
07:37 | ఇది మీ ఫైల్ సేవ్ చేయగల, ఫైలు రకం ఎంపికలు లేదా ఫైల్ ఎక్స్టెన్షన్లను కలిగి జాబితా చూపిస్తుంది. | |||
07:46 | లిబ్రేఆఫీస్ Calc లోని డీఫాల్ట్ ఫైల్ టైప్ “ODF Spreadsheet” , ఇది “dot ods” అనే ఎక్స్ టెన్షన్ ను అందిస్తుంది. | |||
07:56 | Odf ఒక ఓపెన్ ప్రమాణం మరియు ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మాట్ను సూచిస్తుంది. . | |||
08:01 | లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) లో తెరవగలిగిన “dot ods” ఫార్మాట్ లో సేవ్ చేయడముతో పాటు మీ ఫైల్ ను “dot xml, dot xlsx” మరియు “dot xls” ఫార్మాట్ లలో కూడా సేవ్ చేయవచ్చు,
దీనిని MSOffice Excel ప్రోగ్రామ్ లో కూడా తెరవవచ్చు. | |||
08:20 | చాలా ప్రోగ్రాములలో ఉండే మరొక పేరు పొందిన ఫైల్ ఎక్స్ టెన్షన్ “dot csv”. | |||
08:28 | ఇది స్ప్రెడ్ షీట్ డేటాను ఒక టెక్స్ట్ ఫైల్ ఫార్మాట్ లో నిల్వచేయటానికి తరచుగా వాడబడుతుంది, ఇది ఫైల్ పరిమాణంను గణనీయముగా తగ్గిస్తుంది మరియు సులభంగా తీసుకుని వెళ్ళే వీలు కలిగి ఉంటుంది. | |||
08:38 | మనము “ODF Spreadsheet” ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము. | |||
08:43 | ఫైల్ టైప్ “ODF స్ప్రెడ్ షీట్ అండ్ వితిన్ బ్రాకెట్స్, dot ods” “File type”("ఫైల్ టైపు") ఆప్షన్ ప్రక్కన డిస్ప్లే చేయబడడము మీరు చూడవచ్చు. | |||
08:53 | “Save” బటన్ పైన క్లిక్ చేయండి. | |||
08:55 | ఇది టైటిల్ బార్ పై మీ ఎంపికైనా ఫైల్ మరియు ఎక్స్టెన్షన్తో కలిగిన క్యాల్క్ (Calc) విండోకి మిమ్మల్ని వెను తిరిగి తీసుకు వెళుతుంది. | |||
09:03 | పైన చర్చించిన ఫార్మాట్ లతో పాటుగా స్ప్రెడ్ షీట్ ను "dot html” ఫార్మాట్ లో కూడా సేవ్ చేయవచ్చు, ఇది ఒక వెబ్ పేజ్ ఫార్మాట్ లో ఉంటుంది. | |||
09:13 | ఇది ఇంతకు మునుపు వివరించిన విధముగానే చేయవచ్చు. | |||
09:18 | కనుక మెనూ బార్ లోని “File”(ఫైల్) ఆప్షన పైన క్లిక్ చేసి ఆ తరువాత “Save As” (సేవ్ యజ్) ఆప్షన్ పైన క్లిక్ చేయండి. | |||
09:24 | ఇప్పుడు ”File Type” (ఫైల్ టైపు ) ఐచ్ఛికాన్ని క్లిక్ చేసి, ఆపై “HTML డాక్యుమెంట్ మరియు బ్రాకెట్లలో OpenOffice dot org Calc” ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి. | |||
09:36 | ఈ ఆప్షన్ డాక్యుమెంట్ కు “dot html” ఎక్స్ టెన్షన్ ను ఇస్తుంది. | |||
09:41 | “Save” బటన్ పైన క్లిక్ చేయండి | |||
09:44 | ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని “Ask when not saving in ODF format” (ఆస్క్ వెన్ నోట్ సేవింగ్ ఇన్ ఓడ్ఫ్ ఫార్మ్యాట్) ఆప్షన్ పైన క్లిక్ చేయండి | |||
09:50 | చివరగా “Keep Current Format” ("కీప్ కరెంట్ ఫార్మ్యాట్”)ఆప్షన్ పైన క్లిక్ చేయండి | |||
09:54 | డాక్యుమెంట్ “dot html” ఎక్స్ టెన్షన్ తో సేవ్ అవ్వడమును గమనించండి | |||
10:00 | మనము మన స్ప్రెడ్ షీట్ ను ఒక వెబ్ పేజ్ గా చుపించాలనుకుంటే ఈ ఫార్మాట్ను ఉపయోగించి , దానిని ఒక వెబ్ బ్రౌజర్ ప్రోగ్రామ్ లో తెరవవచ్చు. | |||
10:10 డా | స్టాండర్డ్ టూల్ బార్ లో “Export Directly as PDF” (ఎక్స్‌పోర్ట్ డైరెక్ట్లీ ఆస్ పిడీఆఫ్) ఎంపిక పైన క్లిక్ చేయడము ద్వారా ఆ డాక్యుమెంట్ ను PDF ఫార్మాట్లో ఎగుమతి చేయవచ్చు.
ఇంతకు ముందు లాగ, | |||
10:20 | మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ స్థానాన్ని ఎంచుకోండి. | |||
10:24 | ప్రత్యామ్నాయంగా, మెను బార్ లోని “File”("ఫైల్") ఎంపికపై క్లిక్ చేసి మరియు ఆపై “Export as pdf” ('ఎక్స్‌పోర్ట్ ఆస్ పిడిఆఫ్') ఎంపికపై క్లిక్ చేయండి. | |||
10:33 | కనిపించే డయలాగ్ బాక్స్ లో “Export”(ఎక్స్‌పోర్ట్) ఎంపికపై క్లిక్ చేసి, "Save" బటన్ మీద క్లిక్ చేయండి. | |||
10:40 | ఒక పిడిఎఫ్ ఫైలు సృష్టించబడుతుంది. | |||
10:44 | File(ఫైల్) మరియు ఆపై Close(క్లోస్) పైన క్లిక్ చేసి డాక్యుమెంట్ ను మూసివేయండి. | |||
10:50 | తదుపరి మనం “LibreOffice Calc "(లైబ్ర్ ఆఫీస్ క్యల్క్)లో ఉన్న డాక్యుమెంట్ ను ఎలా తెరవాలో నేర్చుకుందాం | |||
10:56 | అప్పటికే ఉన్న ఒక డాక్యుమెంట్ ను ఓపెన్ చేయుటకు మెనూ బార్ లోని “File”(ఫైల్ ) మెనూ పైన క్లిక్ చేసి ఆపైన “Open” (ఓపెన్)ఆప్షన్ పైన క్లిక్ చేయండి | |||
11:06 | స్క్రీన్ మీద ఒక డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది | |||
11:09 . | ఇక్కడ మీ డాక్యుమెంట్ ను సేవ్ చేసిన ఫోల్డర్ ను కనుగొనండి. | |||
11:14 | కనుక డయలాగ్ బాక్స్ యొక్క పై భాగము లోని ఎడమ మూల లో ఉన్న చిన్న పెన్సిల్ బటన్ పైన క్లిక్ చేయండి.
దాని పేరు“Type a file name”( టైప్ ఏ ఫైల్ నేమ్). | |||
11:23 | ఇది “Location Bar” ఫీల్డ్ ను ఓపెన్ చేస్తుంది | |||
11:25 | ఇక్కడ, మీరు వెతుకుతున్న ఫైల్ పేరును టైప్ చేయండి. | |||
11:30 | కనుక మనము ఫైల్ పేరును “Personal Finance Tracker” (పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్) అని టైప్ చేద్దాము. | |||
11:35 | ఇప్పుడు కనిపించే ఫైలు పేర్లు జాబితాలో, “Personal Finance Tracker.ods”("పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ డాట్ ods") ను ఎంచుకోండి | |||
11:43 | ఇప్పుడు “Open” (ఓపెన్) బటన్ పైన క్లిక్ చేయండి. | |||
11:45 | Personal Finance Tracker.ods("పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ డాట్ ods") ఫైల్ తెరుచుకోవడం చూడవచ్చు | |||
11:51 | ప్రత్యామ్నాయంగా, టూల్ బార్ పైన ఉన్న “Open”(ఓపెన్) ఐకాన్ ను క్లిక్ చేసి అదే పద్ధతిలో మరింత ప్రక్రియ చేయడం ద్వారా ఇప్పటికే ఉన్న ఫైల్ తెరవగలరు. | |||
12:02 | మీరు ఫైల్స్ ను కాలక్ లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ద్వారా ఉపయోగించబడ్డ "డాట్ xls" మరియు “డాట్ xlsx” ఎక్స్ టెన్షన్లలో కూడా తెరవవచ్చు. | |||
12:13 | తదుపరి ఒక ఫైల్ నుసవరించి అదే ఫైల్ పేరుతో ఎలా సేవ్ చేయాలో చూస్తారు | - | 12:20 | కనుక హెడింగ్ లను బోల్డ్ చేయడము మరియు ఫాంట్ సైజ్ ను పెంచడము వంటి వాటితో ఫైల్ ను మాడిఫై చేద్దాము. |
12:26 | కాబట్టి మొదటి A1 గా సూచించబడిన సెల్ క్లిక్ చేద్దాము. “SN”, “Cost”, “Spent”, “Received”, “Date” మరియు “Account” అనే హెడింగ్ లను ఎడమ మౌస్ బటన్ తో క్లిక్ చేసి ని అన్ని హెడింగ్ ల మీదగా డ్రాగ్ చేయడము ద్వారా ఎంచుకుందాము. | |||
12:42 | ఇది టెక్స్ట్ ను సెలెక్ట్ మరియు హైలైట్ చేస్తుంది. ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ ను వదలి పెట్టండి.టెక్స్ట్ ఇప్పటికీ హైలైట్ చేయబడి ఉండాలి.
ఇప్పుడు 'స్టాండర్డ్ టూల్ బార్' లోని “Bold”(బోల్డ్) ఐకాన్ పైన క్లిక్ చేయండి. | |||
12:56 | హెడింగ్ లు అందువలన బోల్డ్ అవుతాయి. | |||
12:59 | ఇప్పుడు హెడింగ్ ల ఫాంట్ సైజును పెంచుదాము. | |||
13:03 | కాబట్టి హెడింగ్ లను ఎంచుకున్దాము మరియు టూల్ బార్ లోని “Font Size”
(ఫాంట్ సైజ్ ) ఫీల్డ్ పైన క్లిక్ చేద్దాము. | |||
13:09 | డ్రాప్ డౌన్ మెనూ లో “14” ను ఎంచుకోండి. | |||
13:13 | ఇప్పుడు మీరు హెడింగ్ యొక్క ఫాంట్ సైజ్ పెరగడమును చూడవచ్చు. | |||
13:17 | ఇప్పుడు మనము వాడుతున్న ఫాంట్ స్టైల్ ను మారుద్దాము | |||
13:21 | ఇప్పుడు “Font Name” ("ఫాంట్ నేమ్") ఫీల్డ్ లోని డౌన్ యారో పైన క్లిక్ చేసి , తరువాత “Bitstream Charter” ("బిట్‌స్ట్రీమ్ చార్టర్") ను "ఫాంట్ నేమ్" గా ఎంచుకోండి. | |||
13:31 | అవసరమైన మార్పులు చేసిన తరువాత “Save” (సేవ్ )ఐకాన్ పైన క్లిక్ చేయండి. | |||
13:36 | మీరు ఒకసారి డాక్యుమెంట్ ను సేవ్ చేసిన తరువాత దానిని క్లోజ్ చేయాలనుకుంటే,
మెనూ బార్ లోని “File”(ఫైల్) మెనూ పై క్లిక్ చేసి ఆ తరువాత అందులోని “Close”(క్లోజ్ ) ఎంపికపైన క్లిక్ చేయండి. | |||
13:46 | అది మీ ఫైల్ ను క్లోజ్ చేస్తుంది. | |||
13:50 | దీనితో మనము లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) అనే స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము. | |||
13:54 | మనము నేర్చుకున్నది సంగ్రహముగా చెప్పాలి అంటే: | |||
13:57 | లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) తో పరిచయము. | |||
14:01 | లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) లోని వివిధ టూల్ బార్ లు | |||
14:04 | క్యాల్క్ (Calc) లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా తెరవాలి | |||
14:07 | అప్పటికే ఉన్న డాక్యుమెంట్ ను ఎలా తెరవాలి | |||
14:10 | క్యాల్క్ (Calc) లో ఒక డాక్యుమెంట్ ను ఎలా తెరవాలి మరియు ఎలా క్లోజ్ చేయాలి. | |||
14:14 | సంగ్రహముగా పరీక్ష :క్యాల్క్( Calc) లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఓపెన్ చేయండి. | |||
14:20 | దానిని “SpreadsheetPractice.ods” అనే పేరుతో సేవ్ చేయండి | |||
14:25 | హెడింగ్ లను “Serial number”, “Name”, “Department” మరియు “Salary” లుగా వ్రాయండి. | |||
14:31 | హెడింగ్ లను అండర్ లైన్ చేయండి. హెడింగ్ ల ఫాంట్ సైజ్ ను 16 కు పెంచండి. ఫైల్ ను క్లోజ్ చేయండి. | |||
14:39 | ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియోను చూడండి | |||
14:42 | అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది. | |||
14:45 | మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. | |||
14:49 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్. | |||
14:52 | స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది. | |||
14:59 | ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తుంది. | |||
15:00 | మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org ను కు వ్రాయండి. | |||
15:05 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము | |||
15:10 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది | |||
15:17 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము | |||
15:21 | spoken - tutorial.org/NMEICT -Intro వద్ద అందుబాటులో ఉన్నది | |||
15:27 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోనికి అనువదించింది Desicrew solutions. అనుకరణ చేసింది చైతన్య . ధన్యవాదములు |