Difference between revisions of "Xfig/C2/Feedback-control-diagram/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 289: Line 289:
 
|-
 
|-
 
| 9:18
 
| 9:18
| ఇంతకు ముందు ఎంచుకున్న  “arrow mode” and “arrow type” జ్ఞాపకము చేసుకోబడ్డవి |-
+
| ఇంతకు ముందు ఎంచుకున్న  “arrow mode” and “arrow type” జ్ఞాపకము చేసుకోబడ్డవి  
 +
|-
 
| 9:24
 
| 9:24
 
| ఒక సెషన్ లో, Xfig పారామీటర్ విలువల గుర్తుపెట్టుకుంటుంది   
 
| ఒక సెషన్ లో, Xfig పారామీటర్ విలువల గుర్తుపెట్టుకుంటుంది   

Revision as of 15:36, 7 September 2013

Time Narration
0:00 Xfig ఉపయోగించి " ఫీడ్బ్యాక్ డైయగ్ర్యామ్ " తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
0:07 బ్లాక్ డైయగ్ర్యామ్ తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ లో క్రింద ఇవ్వబడిన diagram తయారు చేసాము
0:14 ఈ ట్యుటోరియల్ ను మనం “blocks tutorial” అని సూచిద్దాం .
0:18 ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు “blocks tutorial” లో ప్రావిన్యత తెచ్చుకోండి
0:22 ఈ ట్యుటోరియల్ లో, ఈ పేజీ లో ఇవ్వబడిన బ్లాక్ డైయగ్ర్యామ్ రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
0:31 నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను
0:37 blocks tutorial లో తయారు చేసిన block.fig తో మొదలు పెడదాం
0:43 Xfig వద్దకు వెళ్దాం
0:47 File ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం
0:52 ప్రవేశ పేటికలో, “బ్లాక్” అని ప్రవేశపెట్టి ఓపెన్ క్లిక్ చేయవచ్చు లేదా “బ్లాక్.ఫి గ్” ను రెండు సార్లు క్లిక్ చేయవచ్చు
1:04 ఆప్షన్ తో ఈ చిత్రాన్ని feedback అని సేవ్ చేద్దాం

"ఫైల్" పై "Save as" ఎంపికను ఉపయోగించి, ఫీడ్బ్యాక్ గా ఈ చిత్రాన్ని సేవ్ చేద్దాం.

1:24 ఇప్పుడు మన వద్ద feedback.fig ఫైల్ వుంది.
1:28 “Grids” ఫై క్లిక్ చే సి grids ను ఆన్ చేద్దాం .
1:34 కుడి భాగం లో వున్న స్క్రోల్ బార్ తో canvas ను పై కి మరియి క్రిందికి కదపవచ్చు
1:41 ఫై కుడి భాగం లో మౌస్ యొక్క అన్ని బటన్స్ చేర్యలు చూపబడినవి
1:46 క్రియాశీలత ఫై చర్య ఆదారపడింది
1:49 వివరణకు, మౌస్ ను నిలువుగానున్న “scroll bar” వద్దకు తీసుకుపొదాం.
1:55 ఎడమ బటన్ ప్రక్కన comments ను గమనించండి
1:59 దీనిని చూపించడానికి నేను mouse ను కదపలేను ఎందుకంటే ఒకవేళ cursor ను scroll bar నుంచి కదిపితే మౌస్ బటన్స్ యొక్క చర్య మారుతుంది.
2:08 ఎడమ బటన్ తో canvas ను పై కి మరియు కుడి బటన్ తో కిందికి కదపవచ్చు
2:17 కుడి ఎడమ బటన్స్ బదులుగా మధ్య బటన్ క్లిక్ చేసి పట్టుకొనిలాగి canvas ను పై కి మరియు కిందికి కదపవచ్చు
2:31 అలాగే పై న వున్న scroll bar తో canvas ను కుడి మరియు ఎడమకు కదపవచ్చు . ఎడమ, కుడి.
2:44 నేను ఇప్పుడు మధ్య బటన్ క్లిక్ చేసి పట్టుకొని canvas ను మధ్యలోకి లాగి బాక్స్ ని మధ్య లోకి తీసుకొస్తాను.
2:57 మౌస్ ని వదిలి వేయగానే బాక్స్ మద్యలోకి వస్తుంది
3:03 feedback diagram తయారు చేయడం ఈ block నుండి మొదలుపెడదాం
3:08 ఈ బాక్స్ ను కాపీ చేద్దాం
3:13 బాక్స్ పై క్లిక్ చేసి ఎంచుకుందాం
3:16 మౌస్ ను కొత్త స్థానానికి తీసుకెళ్ళి క్లిక్ చేయండి
3:27 ఇప్పుడు మూలం రాద్దాం
3:29 పానెల్ ఎడమ భాగం లో”T” తో సూచించబడిన “టెక్స్ట్ బాక్స్” పై క్లిక్ చేద్దాం
3:37 మూలం పరిమాణాన్ని ఎంచుకుందాం
3:43 మౌస్ ను Value box వద్దకు తీసుకెళ్ళి 16 ను ప్రవేశపెద్డాం.
3:51 “set” క్లిక్ చేద్దాం
3:53 Attributes పనేల్ లో“Text Just” బటన్ పై క్లిక్ చేద్దాం
4:02 centre alignment ఎంచుకుందాం
4:05 మొదటి బాక్స్ మధ్య స్థానం లో క్లిక్ చేద్దాం
4:11 క్షమించండి, నేను సరైన స్థానాన్ని ఎంచుకోలేదు
4:15 Cursor ను కదపడానికి వేరే ప్రదేశం లో క్లిక్ చేస్తాను
4:19 సరైన స్థానం లో క్లిక్ చేస్తాను
4:27 “control”అని టైపు చేసి మౌస్ ను క్లిక్ చేద్దాం
4:35 ఇప్పుడు బాణాల తో మరిన్ని రేఖలను గీద్దాం అనుకొంటే
4:40 “polyline” బటన్ ని ఎంచుకుందాం.
4:43 attributes పానెల్ లో నుండి “Arrow Mode”ఎంచుకొని రెండో ఎంపికను ఎంచుకుందాం
4:53 “Arrow Type” బటన్ మరియు arrow head ను క్లిక్ చేద్దాం
5:00 రేఖ ను ఎక్కడ మొదలు పెట్టాలో ఆ బిందివు వద్ద క్లిక్ చేద్దాం
5:08 కావలసిన రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ ను కదుపుదామ్
5:14 అక్కడ మౌస్ యొక్క మధ్య బటన్తో క్లిక్ చేద్దాం
5:20 బాణం తో రేఖ సృష్టించబడింది
5:25 నేను వృత్తం ను గీస్తాను
5:27 ఎడమ వైపు ప్యానల్ నుండి ఎడమవైపు ఉన్న "సర్కిల్" ఎంచుకుందాం
5:33 మొదటి బాక్స్ ఎడమ భాగం లో దాన్ని పెడదాం
5:37 మౌస్ ని క్లిక్ చేయండి. నేను మౌస్ ని కదుపుతుంటే వృత్తం పెద్దది గా అవుతుంది
5:47 వృత్తం సరైన పరిమాణం లో వచ్చాక మౌస్ ను వదిలి వేయండి
5:54 అయ్యో, వృత్తం పరిమాణం నేను అనుకున్నదాని కన్నా పెద్దదిగా వుంది
5:57 పై భాగం లో వున్న edit బటన్ సహాయంతో, ఈ క్రియను రద్దు చెస్తాను.
6:02 పానెల్ ఎడమ భాగం లోనున్న Delete బటన్ తో ఈ object ను తొలగించవచ్చు
6:10 ఆ పని చేద్దాం
6:14 Cross hairs తో ఒక రేఖాకృతి కనిపిస్తుంది
6:18 అన్నిobjects కు సంబంధించిన అన్ని కీలకమైన అంశాలు కూడా చూడవచ్చు
6:22 వృత్తమును సూచించే ముక్య బిందువు వద్దకు ఈ cross hairs ను కదుపుదాం
6:32 ఒకవేళ వేరే object చెరిపివేయబడితే భయపడకండి
6:35 ఈ క్రియ ను రద్దు చెయ్యవచ్చు:, "edit" బటన్ క్లిక్ చేసి,పట్టుకొని, "అన్డు" వద్దకు వెళ్లి మౌస్ ను వదలండి.
6:44 ఒక వేళ కొన్నిobjects చాలా దగ్గరగా వుంటే వాటిని ఎంచుకోవడం కష్టమవుతుంది
6:49 “zoom” లక్షణము ద్వారా దీనిని పరిష్కరించవచ్చు
6:55 ఫై ఎడమ భాగం లో వున్న”view” బటన్ ఫై క్లిక్ చేసి పట్టుకొని ”zoom” ఒప్షన్స్ లోనుండి ఒకదాన్ని ఎంచుకోండి
7:00 “Zoom to fit the canvas” వద్ద మౌస్ ను వదిలేద్దాం
7:04 ఇప్పుడు objects మద్య అంతరం చూడడం సులభం
7:08 వృత్తాన్ని తొలగిద్డాం
7:12 “unzoom” చేస్తాను
7:20 స్క్రోల్ బటన్స్ ఉపయోగించి బొమ్మను మధ్యలోకి తీసుకొస్తాను
7:35 “delete” గుర్తును on చేయదల్చుకోలేదు . ఎందుకంటే, పొరపాటున వేరే వాటిని చెరిపేసే అవకాశాలున్నాయ్
7:41 వేరే ఎ బటన్ అయిన ఎంచుకొని దీన్ని మార్చవచ్చు
7:44 ఎడమ వృత్తం ఎంచుకుంటాను
7:47 వృత్తాని మళ్లీ గీస్తాను
8:00 ఈ రేఖ నుండి మరొక రేఖను గీస్తాను
8:04 ఇందు కోసం నేను రేఖ ఫై ఒక బిందువును పెడతాను
8:07 పానెల్ ఎడమ భాగం లో వున్న”library” ఫై క్లిక్ చేద్దాం
8:11 లైబ్రరీ పుస్తకాల రాశిని సూచిస్తుంది.
8:15 ఒక “dialog window” తెరుచుకుంటుంది
8:17 Library ప్రక్కన “None Loaded” అని వస్తుంది
8:20 దీనిని క్లిక్ చేసి పట్టుకుందాం
8:22 అందుబాటులోని librariesజాబితా కనిపిస్తుంది.
8:25 “Logic library” వద్దకు మౌస్ ని కదిపి వదిలేయండి
8:31 “small dot” ఫై రెండుసార్లు క్లిక్ చేసి దాన్ని ఎంచుకుందాం
8:36 “dialog window” మూసుకుంటుంది
8:38 ఎంచుకున్నచిన్న బిందువు తో పాటు క్రాస్ హెయిర్ చూడవచ్చు.
8:42 ఇప్పుడు క్లిక్ చేసి బిందువును రేఖ ఫై పెడుదాం
8:51 వీటిని వేరే స్థానంలో కూడా పెట్టవచ్చని తెలియచేయడానికి కర్సర్ మరియు చిన్న బిందువు మళ్లీ ఒకసారి కనిపిస్తాయి
8:57 మనం బిందువును ఏ ఇతర స్థానంలో పెట్టదల్చుకోలేదు
9:00 మౌస్ కుడి బటన్ క్లిక్ చేసి దాన్ని మూసివేద్దాం
9:05 కుడి బటన్ చర్య ను "రద్దు" చేస్తుంది.
9:08 ఈ స్థితి లో బిందువు ఎంపిక తొలగించబడింది
9:10 ఈ బిందువు నుండి వృత్తానికి ఒక రేఖను గీద్దాం
9:15 polyline ఎంచుకుందాం
9:18 ఇంతకు ముందు ఎంచుకున్న “arrow mode” and “arrow type” జ్ఞాపకము చేసుకోబడ్డవి
9:24 ఒక సెషన్ లో, Xfig పారామీటర్ విలువల గుర్తుపెట్టుకుంటుంది
9:28 బిందువు ఫై క్లిక్ చేయండి
9:34 మౌస్ ను కిందికి జరిపి క్లిక్ చేయండి
9:41 వృత్తం కిందివరకు మౌస్ ను ఎడమ వైపుకు జరిపి క్లిక్ చేయండి
9:47 మౌస్ ను వృత్తం వైపు జరిపి “middle mouse button” క్లిక్ చేయండి
9:54 వృత్తం ఎడమ వైపుకు మరొక రేఖను కాపీ చేసి గీద్దాం
10:08 Xfig యొక్క ఫై ఎడమ కొనలో “file” బటన్ లోనుండి “save”ఎంపిక చేసుకొని ఈ బొమ్మను సేవ్ చేద్దాం
10:19 ఇప్పుడు ఫైల్ ను “export”చేద్దాం
10:22 మళ్లీ ఒకసారి “file” బటన్” లో నుండి “export”ఎంచుకుందాం
10:30 “language”తర్వాత “PDF” ను ఎంచుకుందాం
10:36 ఇప్పుడు మన వద్ద “feedback.pdf” ఫైల్ వుంది
10:43 “open feedback.pdf” command ద్వారా ఈ ఫైల్ ఓపెన్ చేద్దాం
10:56 ఇప్పుడు కావాల్సిన block diagram మన వద్ద వుంది
11:00 మన ఉద్దేశం నిరవేరింది
11:04 మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది
11:08 ఈ బాక్స్ ను వేరే objects తో బదిలీ చేయండి
11:13 Rotate మరియు flip క్రియలను ప్రయత్నించండి
11:19 feedback.fig ను editor లో చూసి వివిధ భాగములను గుర్తించండి
11:25 Library ఉపయోగించి వేరే విధమైన block diagram ను సృష్టించండి
11:32 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:44 ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
11:53 మీ భాగరికానికి(participation) మరియు ప్రతిపుష్టి(feed back) కి స్వాగతం
11:57 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . సహకరించినందుకు ధన్యవాదములు


Contributors and Content Editors

Chaithaya, Madhurig, Pratik kamble