Difference between revisions of "Synfig/C3/Underwater-animation/Telugu"
(Created page with "{| border=1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 | Synfig ను ఉపయోగించి Underwater- animation పై ఈ స్పోకెన...") |
|||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| 00:05 | | 00:05 | ||
− | | ఈ ట్యుటోరియల్‌లో | + | | ఈ ట్యుటోరియల్‌లో Synfig లోని యానిమేటింగ్ ఇమేజెస్ తో మనకు పరిచయం అవుతుంది. |
|- | |- | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
|01:06 | |01:06 | ||
− | | మనకు చేపలు, కప్ప, పీతలు వంటి కొన్ని జీవులు కూడా | + | | మనకు చేపలు, కప్ప, పీతలు వంటి కొన్ని జీవులు కూడా కావాలి. |
|- | |- | ||
Line 135: | Line 135: | ||
| 03:36 | | 03:36 | ||
| ఇప్పుడు, కర్సర్‌ను 10 వ ఫ్రేమ్‌కు తరలించండి. | | ఇప్పుడు, కర్సర్‌ను 10 వ ఫ్రేమ్‌కు తరలించండి. | ||
− | canvas కు తిరిగి | + | canvas కు తిరిగి రండి. |
|- | |- | ||
| 03:44 | | 03:44 | ||
Line 289: | Line 289: | ||
|- | |- | ||
| 08:32 | | 08:32 | ||
− | | | + | | వర్టెక్స్ 1 యొక్క సంఖ్యను ఎంచుకుని దానిపై రైట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 301: | Line 301: | ||
|- | |- | ||
| 08:58 | | 08:58 | ||
− | |New layer వెళ్లి, తరువాత Distortion కు వెళ్లి, Twirl పై క్లిక్ చేయండి. | + | |New layer కు వెళ్లి, తరువాత Distortion కు వెళ్లి, Twirl పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 386: | Line 386: | ||
|- | |- | ||
| 11:49 | | 11:49 | ||
− | |File కు వెళ్లి, Render పై క్లిక్ చేయండి. Render setting window | + | |File కు వెళ్లి, Render పై క్లిక్ చేయండి. Render setting window కు వెళ్ళండి |
|- | |- |
Latest revision as of 12:28, 23 November 2020
|
|
00:01 | Synfig ను ఉపయోగించి Underwater- animation పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్‌లో Synfig లోని యానిమేటింగ్ ఇమేజెస్ తో మనకు పరిచయం అవుతుంది. |
00:12 | మనం వీటిని నేర్చుకుంటాము- png మరియు svg లను ఇంపోర్ట్ చేయడం |
00:16 | distortion ను ఉపయోగించడం ద్వారా ఇమేజెస్ ను యానిమేట్ చేయడం.
Noise Gradient ను జోడించడం |
00:22 | ఇంకా random animation కొరకు Random ఎంపికను ఉపయోగించడం. |
00:26 | పై వాటన్నిటినీ ఉపయోగించి, మనం ఒక అండర్ వాటర్ యానిమేషన్‌ను సృష్టించడం నేర్చుకుంటాము. |
00:32 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను
ఉబుంటు లైనక్స్ 14.04 OS మరియు Synfig studio వర్షన్ 1.0.2 |
00:43 | మనం Synfig interface లో ఉన్నాము. |
00:46 | నేను నా Synfig ఫైల్‌ను Underwater-animation గా సేవ్ చేసాను.
మీరు కూడా అదే విధంగా చేయండి. |
00:54 | ఇప్పుడు మనం మన అండర్ వాటర్ యానిమేషన్‌ను సృష్టించడం ప్రారంభిద్దాం. |
00:59 | అండర్ వాటర్ యానిమేషన్ కొరకు మనకు ఒక బాక్గ్రౌండ్, కొన్ని బబుల్స్ మరియు కొన్ని వాటర్ ప్లాంట్స్ కావాలి. |
01:06 | మనకు చేపలు, కప్ప, పీతలు వంటి కొన్ని జీవులు కూడా కావాలి. |
01:13 | ఈ యానిమేషన్‌ను సృష్టించడానికి, నేను ఇంతకు ముందు సృష్టించిన ఇమేజెస్ ను నేను ఉపయోగించబోతున్నాను. |
01:19 | ప్రాక్టీస్ కోసం, అభ్యాసకులు ఈ ట్యుటోరియల్ యొక్క Code Files లింక్‌లో అందించిన ఇమేజెస్ ను ఉపయోగించవచ్చు. |
01:26 | Background, octopus, water plant, Bubble, Fish అనేవి png ఇమేజెస్ గాను. |
01:32 | Frog మరియు crab అనేవి svg ఇమేజెస్ గాను. |
01:36 | మన అండర్ వాటర్ యానిమేషన్ కొరకు మనం png ఇమేజెస్ ను ఒక్కొక్కటిగా ఇంపోర్ట్ చేసుకుందాం. |
01:43 | దాని కొరకు, File కు వెళ్లి, Import పై క్లిక్ చేయండి. |
01:47 | Desktop పై క్లిక్ చేసి, Underwater animation పై డబల్ క్లిక్ చేయండి.
మరియు background.png ను ఎంచుకోండి. |
01:54 | తరువాత Import పై క్లిక్ చేయండి.మనము ఇమేజ్ ను canvas పైన పొందుతాము. |
02:00 | అదే పద్దతిలో, వాటర్ ప్లాంట్, ఫిష్ -1, ఫిష్ -2 ఆక్టోపస్, ఫ్రాగ్, క్రాబ్, బబుల్ లను ప్రదర్శించిన విధంగా ఇంపోర్ట్ చేసుకోండి. |
02:10 | మీరు Layers panel లో ఇలాంటి ఒక లిస్ట్ ను చూడాలి. |
02:14 | ప్లాంట్, ఫిష్ -1 మొదలైనటువంటి ప్రతీ గ్రాఫిక్ యొక్క సెపరేట్ గ్రూప్ ని సృష్టించడానికి.
ఇంపోర్ట్ చేసుకున్నలేయర్స్ ను వరుసగా ఎంచుకోండి. |
02:24 | తరువాత లేయర్‌పై రైట్ క్లిక్ చేయండి.Group layer ను ఎంచుకోండి. |
02:30 | ప్రదర్శించినట్లుగా ఇప్పుడు మనం ఈ group layers పేర్లను మార్చుదాం. |
02:37 | Canvas కు తిరిగి రండి.
అన్ని ఇమేజెస్ ను స్కేల్ చేయండి మరియు ఇక్కడ చూపిన విధంగా అండర్ వాటర్ సీన్ ని ఏర్పాటు చేయండి. |
02:46 | కొన్నిసార్లు svg ఫైల్‌ను ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇది synfig లో ఎర్రర్స్ ను చూపించవచ్చు. మీరు చూస్తున్నట్లుగా ఇక్కడ కప్పకి కళ్ళు మిస్ అయ్యాయి కనుక నేను దాన్ని మళ్ళీ గీస్తాను. |
03:01 | మేము ఇప్పుడు మనం Time track panel కి వెళ్తాము.
Time cursor ను start frame పై ఉంచండి. |
03:07 | Turn on animate editing mode icon పై క్లిక్ చెయ్యండి. |
03:10 | Layers panel కు వెళ్ళండి. Fish-1 group layer ని ఎక్సపాండ్ చేయడానికి త్రిభుజంపై క్లిక్ చేయండి. |
03:16 | Fish-1 layer. png పై రైట్ క్లిక్ చెయ్యండి.
New layer కు వెళ్లి, తరువాత Distortion ను ఎంచుకుని, Twirl పై క్లిక్ చేయండి. |
03:26 | ఇప్పుడు మనం చేప యొక్క తోక భాగాన్ని యానిమేట్ చేస్తాము.
canvas కు తిరిగి వచ్చి.Twirl effect ను, ప్రదర్శించిన విధంగా ఉంచండి. |
03:34 | Twirl ను సర్దుబాటు చేయండి. |
03:36 | ఇప్పుడు, కర్సర్‌ను 10 వ ఫ్రేమ్‌కు తరలించండి.
canvas కు తిరిగి రండి. |
03:44 | ప్రదర్శించిన విధంగా Twirl హ్యాండిల్స్‌ను అంటే నీలంరంగు బిందువును కదిలించడం ద్వారా Twirl ఎఫెక్ట్ ను చేయవచ్చు. |
03:52 | Rotation విలువ అనేది -50.60 డిగ్రీలుగా ఉన్నట్టు మనం చూస్తాము. |
03:56 | cursor ను 18వ మరియు 24 వ ఫ్రేమ్లకు ఒకదాని తర్వాత ఒకదాని దగ్గరకు తరలించండి, అవే దశలను పునరావృతం చేయండి. |
04:03 | rotations యొక్క మొత్తాన్ని వరుసగా 32 డిగ్రీలు మరియు -5 డిగ్రీలుగా మార్చండి. |
04:10 | అదేవిధంగా, చేప యొక్క ఎగువ మరియు దిగువ రెక్కలను యానిమేట్ చేయడానికి నేను రెండుసార్లు twirl ఎఫెక్ట్స్ ను ఇస్తాను. |
04:24 | చివరి వరకు యానిమేషన్ పునరావృతం కావడం కోసం, మనం ఒకTime Loop ను ఇవ్వాల్సిఉంటుంది. |
04:29 | దాని కొరకు, Fish group లేయర్ యొక్క అన్నిటికన్నామీదనున్నలేయర్ పైన రైట్ క్లిక్ చేయండి.
ఇప్పుడు New layer కు వెళ్లి, తర్వాత Other కి వెళ్లి ఆపై Time Loop పై క్లిక్ చేయండి. |
04:40 | ఇప్పుడు Layers panel కు వెళ్లి, Fish layer ను ఎంచుకోండి. |
04:44 | Time track panel కు వెళ్లి cursor ను సున్నా ఫ్రేమ్‌లో ఉంచండి.
ప్రదర్శించిన విధంగా చేపను తరలించండి. |
04:53 | Time track panel కు వెళ్లి cursor ను 100వ ఫ్రేమ్‌లో ఉంచండి.
ప్రదర్శించిన విధంగా చేపను తరలించండి. |
05:03 | అదేవిధంగా, మనం Fish-2 ను యానిమేట్ చేస్తాము. |
05:11 | మనం మరింత ముందుకు వెళ్ళే ముందు మన ఫైల్‌ను సేవ్ చేద్దాం. |
05:15 | ఇప్పుడు మనం పీత (గోళ్లను) పంజాలను యానిమేట్ చేద్దాం.
Layers panel కు వెళ్లండి. |
05:20 | Crab group లేయర్ ని ఎక్సపాండ్ చేయడానికి త్రిభుజంపై క్లిక్ చేయండి. |
05:24 | ఇక్కడ, నేను పీత యొక్క వివిధ భాగాల కొరకు విడివిడిగా గ్రూప్స్ ను చేయాల్సివుంది. |
05:35 | తరువాత Claw-1 యొక్క మొదటి భాగాన్ని ఎంచుకుని, దానిపై రైట్ క్లిక్ చేయండి. |
05:40 | ఇప్పుడు New layer కు వెళ్లి, తర్వాత Transform కి వెళ్లి ఆపై Rotate పై క్లిక్ చేయండి. |
05:47 | ప్రదర్శించిన విధంగా రొటేట్ హ్యాండిల్‌ను సర్దుబాటు చేయండి. |
05:50 | Time track panel కు వెళ్లి cursor ను 10వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
05:55 | ఇప్పుడు Parameters panel కు వెళ్లి, Rotate amount ను 18 డిగ్రీలు కు మార్చండి. |
06:02 | మళ్ళీ, Layers panel కు వెళ్లండి.
Claw-1 యొక్క రెండవ భాగాన్ని ఎంచుకుని, దానిపై రైట్ క్లిక్ చేయండి. |
06:09 | New layer కు వెళ్లి, తర్వాత Transform కి వెళ్లి ఆపై Rotate పై క్లిక్ చేయండి.
ప్రదర్శించిన విధంగా rotate handle ను సర్దుబాటు చేయండి. |
06:17 | Time track panel కు వెళ్లి cursor ను 10వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
06:22 | Parameters panel కు వెళ్లి, Rotate amount ను -7 డిగ్రీలు కు మార్చండి. |
06:28 | అదేవిధంగా, 'క్లా -2 ను యానిమేట్ చేయండి. |
06:35 | తరువాత, మనం పీత యొక్క కళ్ళను యానిమేట్ చేస్తాము. Layers panel కు వెళ్లి, Eye group layer ను తెరవండి.
Ctrl కీని ఉపయోగించి రెండు కనుగుడ్ల యొక్క నల్లని భాగాల్ని ఎంచుకోండి. |
06:51 | Time track panel కు వెళ్లి cursor ను 9వ ఫ్రేమ్ పైన ఉంచండి.
ఇప్పుడు Canvas కు వెళ్లి, రెండు కనుగుడ్ల యొక్క నల్లని భాగాల్ని ప్రదర్శించినట్లుగా తరలించండి. |
07:07 | మళ్ళీ, Time track panel కు వెళ్లి cursor ను 18వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
07:12 | ఇప్పుడు Canvas కు వెళ్లి, రెండు కనుగుడ్ల యొక్క నల్లని భాగాల్ని ప్రదర్శించినట్లుగా తరలించండి.
చివరి వరకు యానిమేషన్ పునరావృతం కావడం కోసం,Time Loop ను అప్లై చేయండి. |
07:26 | మనం మరింత ముందుకు వెళ్ళే ముందు మన ఫైల్‌ను మళ్ళీ మరొకసారి సేవ్ చేద్దాం. |
07:32 | తరువాత మనం కప్ప యొక్క నోరు మరియు నాలుకను యానిమేట్ చేస్తాము.
అలా చేయడానికి, మొదట Layers panel కు వెళ్లి, Frog group layer ను తెరవండి. |
07:44 | నోరు మరియు నాలుక లేయర్స్ ను ఎంచుకొని రెండిటిని కలిపి గ్రూప్ చేయండి. |
07:50 | ఈ గ్రూప్ కు మనం Mouth and tongue గా పేరును పెడదాం. |
07:55 | Layers panel కు వెళ్లి కప్ప యొక్క నోటిని ఎంచుకోండి. |
08:00 | తరువాత, Time track panel కు వెళ్లి cursor ను 23వ ఫ్రేమ్ పైన ఉంచండి.
ప్రదర్శించిన విధంగా లేయర్ యొక్క nodes ను తరలించండి. |
08:11 | Layers panel కు వెళ్లి, ఈసారి, కప్ప యొక్క నాలుకను ఎంచుకోండి. |
08:18 | ఇప్పుడు, Time track panel కు వెళ్లి cursor ను 23వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
08:25 | Parameters panel కు వెళ్లి, వెర్టిసెస్ గ్రూప్ యొక్క ట్రయాంగిల్ ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా వెర్టిసెస్ గ్రూప్ ని తెరవండి. |
08:32 | వర్టెక్స్ 1 యొక్క సంఖ్యను ఎంచుకుని దానిపై రైట్ క్లిక్ చేయండి. |
08:37 | Mark active point as off ఎంపికపై క్లిక్ చేయండి. అదే keyframe పైన Vertex సంఖ్యలు 2 నుండి 12 వరకు కూడా ఇదేవిధంగా చేయండి. |
08:52 | Layers panel కు వెళ్లి, Water plant png లేయర్పైన రైట్ క్లిక్ చేయండి |
08:58 | New layer కు వెళ్లి, తరువాత Distortion కు వెళ్లి, Twirl పై క్లిక్ చేయండి. |
09:04 | Time track panel కు వెళ్లి cursor ను 13వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
09:09 | Parameters panel కు వెళ్లండి.
Twirl యొక్క Rotation విలువను 23 డిగ్రీలకు మార్చండి. |
09:15 | ఇప్పుడు 25 వ ఫ్రేమ్‌కు వెళ్లండి. ఇక్కడ Twirl యొక్క Rotation విలువను -9 డిగ్రీలకు మార్చండి. |
09:23 | ఫైల్‌ను మళ్ళీ ఇంకొకసారి సేవ్ చేయండి. |
09:27 | తరువాత మనం ఆక్టోపస్ ను యానిమేట్ చేస్తాము.
Octopus group layer ను ఎంచుకోండి. |
09:32 | Canvas కు వెళ్లి, ప్రదర్శించిన విధంగా Octopus ను 0, 75, 135 మరియు 185 keyframes ల పైన కదిలించండి. |
09:46 | Layers panel కు వెళ్లి, Octopus png layer ను ఎంచుకోండి.
ఆ లేయర్ పైన రైట్ క్లిక్ చేయండి. |
09:53 | ఇప్పుడు New layer వెళ్లి, తరువాత Distortion కు వెళ్లి, Stretch పై క్లిక్ చేయండి. |
09:59 | Time track panel కు వెళ్లి cursor ను 138వ ఫ్రేమ్ పైన ఉంచండి.
canvas కు తిరిగి రండి. |
10:06 | ఇక్కడ ప్రదర్శించినవిధంగా, ఆక్టోపస్ ఇమేజ్ పైన stretch ఎఫెక్ట్ ను పొందడానికి నారింజరంగు బిందువును కదిలించండి. |
10:12 | అదేవిధంగా, cursor ను 145, 150, 160, 168, 172 లపై ఉంచండి మరియు ప్రదర్శించినట్లుగా stretch యొక్క నారింజరంగు బిందువును కదిలించండి. |
10:30 | తరువాత,Bubble layer ను ఎంచుకోండి. దానిపై రైట్-క్లిక్ చేసి, New Layer కు వెళ్లి ఆపై Transform కు వెళ్ళండి.
Translate పై క్లిక్ చేయండి. |
10:41 | Parameters panel కు వెళ్లి, Origin పై రైట్ క్లిక్ చేయండి.
తర్వాత Convert కు వెళ్లి, Random పై క్లిక్ చేయండి. |
10:49 | Layers panel కు వెళ్లండి. Bubble layer ని ఎంచుకుని, Duplicate layer ఐకాన్ పై క్లిక్ చేయండి. |
10:55 | దీన్ని మరో 3 సార్లు రిపీట్ చేయండి మరియు ఇక్కడ చూపిన విధంగా బబుల్స్ ను అమర్చండి. |
11:05 | లేయర్స్ ప్యానెల్‌కు వెళ్లండి. అన్నిటికంటే పైన ఉన్న లేయర్ ను ఎంచుకోండి.
దానిపై రైట్ -క్లిక్ చేసి, New layer కు వెళ్లి తర్వాత Gradient కు వెళ్ళండి. Noise Gradient పై క్లిక్ చేయండి. |
11:19 | Parameters panel కు వెళ్ళండి. Amount ను 0.5 కు మార్చండి. |
11:23 | Blend method ను Multiply కు మార్చండి
మరియు ప్రదర్శించినట్లుగా Size ను 300 pixel కు మార్చండి. |
11:34 | Time track panel కు వెళ్లి cursor ను 200వ ఫ్రేమ్ పైన ఉంచండి. |
11:39 | Parameters panel కు వెళ్లండి. Random Noise Seed యొక్క విలువను పెంచండి. |
11:46 | చివరగా, ఫైల్ ను సేవ్ చేయండి. |
11:49 | File కు వెళ్లి, Render పై క్లిక్ చేయండి. Render setting window కు వెళ్ళండి |
11:56 | extension ను avi కు మార్చండి.Target డ్రాప్-డౌన్ మెనుకి వెళ్లి, ffmpeg ను ఎంచుకోండి. |
12:05 | End time పై క్లిక్ చేసి దాన్ని 200 కి మార్చండి.
ఇంకా Render పై క్లిక్ చేయండి. |
12:16 | యానిమేషన్ ను చూడటానికి, Desktop కు వెళ్లండి. Underwater-animation. avi ను ఎంచుకోండి.
దానిపై డబల్ క్లిక్ చేయండి. |
12:26 | దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
12:30 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్‌లో మనం Synfig లో Underwater యానిమేషన్ ను గురించి నేర్చుకున్నాము. |
12:38 | మనం వీటిని కూడా నేర్చుకున్నాము- png మరియు svg లను ఇంపోర్ట్ చేయడం |
12:42 | twirl, stretch వంటి Distortions ఎంపికలతో యానిమేట్ చేయడం.
Noise Gradient ను జోడించడం. |
12:49 | random animation కొరకు Random ఎంపికను ఉపయోగించడం. |
12:53 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. Code files లింక్‌లో అందించబడిన సింపుల్ డిజైన్ షేప్ ఫైల్‌ను కనుగొనండి.
ఈ ఫైల్ ను ఇంపోర్ట్ చేయండి ట్విర్ల్ ఎఫెక్ట్ ను ఉపయోగించి యానిమేట్ చేయండి. |
13:05 | మీరు పూర్తి చేసిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
13:09 | కింది లింక్ లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దీనిని చూడండి. |
13:14 | మేము Spoken Tutorials ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తాము మరియు సర్టిఫికెట్ లు ఇస్తాము.
దయచేసి మమ్మల్ని సంప్రదించండి. |
13:21 | దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి. |
13:24 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT ,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
13:30 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |