Difference between revisions of "PERL/C3/Perl-Module-Library-(CPAN)/Telugu"
From Script | Spoken-Tutorial
Line 93: | Line 93: | ||
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | |నేను ఇప్పటికి సేవ్ చేసిన, exist underscore modules.pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి. | + | |నేను ఇప్పటికి సేవ్ చేసిన, exist underscore modules.pl నమూనా ప్రోగ్రాం ను నన్ను తెరవనివ్వండి. |
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | |మీ exist underscore modules dot pl ఫైల్ లో,స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి. | + | |మీ exist underscore modules dot pl ఫైల్ లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
Line 117: | Line 117: | ||
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | | module ను దిగుమతి చేస్తున్నప్పుడు, అది మన ప్రోగ్రాం లోని | + | | module ను దిగుమతి చేస్తున్నప్పుడు, అది మన ప్రోగ్రాం లోని list లో పేర్కొన్న subroutines ను మాత్రమే import చేస్తుంది. |
|- | |- | ||
Line 125: | Line 125: | ||
|- | |- | ||
| 03:26 | | 03:26 | ||
− | |మాడ్యూల్, మన | + | |మాడ్యూల్, మన ప్రోగ్రాం లోనికి దాని subroutines మరియు variables లను ఎగుమతి చేస్తుంది. |
|- | |- | ||
Line 239: | Line 239: | ||
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | Math colon colon Simple తో ఒక కొత్త మాడ్యూల్ | + | | Math colon colon Simple తో ఒక కొత్త మాడ్యూల్ ను సృష్టిద్దాం. |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
Line 312: | Line 312: | ||
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | | ఇప్పుడు, మనము ఇప్పటికే ఉన్న విషయాలను చూడడానికి simple .pm ఫైల్ ను తెరుద్దాం. | + | | ఇప్పుడు, మనము ఇప్పటికే ఉన్న విషయాలను చూడడానికి simple.pm ఫైల్ ను తెరుద్దాం. |
|- | |- | ||
Line 372: | Line 372: | ||
|- | |- | ||
| 09:19 | | 09:19 | ||
− | |Perl | + | |Perl script దాని డైరెక్టరీలో Simple.pm ను కనుగొనలేనందున, ఈ error సందేశాన్ని చూస్తున్నాం. |
|- | |- |
Latest revision as of 17:56, 28 February 2020
Time | Narration |
00:01 | Perl Module Library అంటే CPAN ఎలా ఉపయోగించాలో అనే దానిపై Spoken Tutorial కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనము PERL లో ఇప్పటికే ఉన్న modules ని ఉపయోగించడం మరియు కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం గురుంచి నేర్చుకొంటాము. |
00:16 | ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయడానికి నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను. |
00:28 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ నైనా ఉపయోసించుకోవచ్చు. |
00:32 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా ఉండాలి. |
00:37 | లేకపోతే, spoken tutorial వెబ్ సైట్లో సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వెళ్ళండి. |
00:43 | Modules: ఇవి వివిధ రచయితలు చేరచించబడ్డ, సాధారణ రొటీన్ లను కలిగి ఉన్న కోడ్ ఫైళ్లు, మరియు, ఒక సమయంలో అనేక ప్రోగ్రామ్స్ చే ఉపయోగించబడవచ్చు. |
00:55 | CPAN: పెర్ల్ అనేది open source భాష మరియు ఎవరైనా PERL ప్రామాణికమైన CPAN లైబ్రరీ కి దోహదపడవచ్చు. |
01:03 | CPAN నందు వేర్వేరు రచయితలచే వ్రాయబడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న అనేక మాడ్యూళ్ళు ఉంటాయి. |
01:09 | CPAN కు official వెబ్ సైట్ www.cpan.org. |
01:17 | మనము List colon colon Util ను ఉదాహరణ గా తీసుకొని, దానిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. |
01:24 | ఇది నన్ను ఈ మాడ్యూల్ లోపల ఇప్పటికే వ్రాయబడిన functionలకు యాక్సెస్ ను ఇస్తుంది. |
01:30 | terminal కు మారండి. |
01:32 | perldoc List colon colon Util అని టైప్ చేయండి. |
01:38 | మీరు You need to install the perl hyphen doc package to use this program అనే error ను పొందుతారు. |
01:46 | ఇది perl hyphen doc ప్యాకేజీ ను ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం అని సూచిస్తుంది. |
01:50 | Synaptic Package Managerను ఉపయోగించి చేయండి. |
01:55 | spoken tutorial వెబ్ సైట్ లో సంబంధిత Linux స్పోకెన్ ట్యుటోరియల్స్ ను చూడండి. |
02:01 | ఇక్కడ మీరు చూస్తున్నది List colon colon Util మాడ్యూల్. |
02:08 | ఈ డాక్యుమెంటేషన్, మాడ్యూల్ వివరణ, ఉదాహరణ కు దీన్ని ఉపయోగించడం, మరియు overview లను కలిగి ఉందని అని గమనించండి. |
02:20 | perldoc viewer నుండి నిష్క్రమించడానికి Q కీ ను నొక్కండి. |
02:25 | తరువాత, మనము Perl ప్రోగాం లో List colon colon Util మాడ్యూల్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం. |
02:33 | నేను ఇప్పటికి సేవ్ చేసిన, exist underscore modules.pl నమూనా ప్రోగ్రాం ను నన్ను తెరవనివ్వండి. |
02:40 | మీ exist underscore modules dot pl ఫైల్ లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి. |
02:47 | మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం. |
02:50 | use List colon colon Util, Perlకు List colon colon Util మాడ్యూల్ ను కనుగొని load చేయమని చెబుతుంది. |
03:00 | Qw() ఫంక్షన్ ఒక delimiterని ఉపయోగించి string నుంచి పదాలను వెలికి తీసి, పదాలను list గా తిరిగి పంపుతుంది. |
03:09 | ఇది array ను ప్రకటించే ఒక శీఘ్ర మార్గం. |
03:13 | module ను దిగుమతి చేస్తున్నప్పుడు, అది మన ప్రోగ్రాం లోని list లో పేర్కొన్న subroutines ను మాత్రమే import చేస్తుంది. |
03:21 | ఇది సాధారణ-వినియోగ subroutines జాబితాను కలిగి ఉంది. |
03:26 | మాడ్యూల్, మన ప్రోగ్రాం లోనికి దాని subroutines మరియు variables లను ఎగుమతి చేస్తుంది. |
03:32 | List colon colon Util లో అందుబాటులో ఉన్న అత్యంత ప్రసిద్ధి చేందిన subroutines ఏమంటే, first, ఇది list లో మొదటి element ను రిటర్న్ చేస్తుంది. |
03:42 | max ఇది జాబితా లోని పెద్దదైన సంఖ్య ను రిటర్న్ చేస్తుంది. |
03:47 | maxstr జాబితా లోని పెద్దదైన string ను రిటర్న్ చేస్తుంది. |
03:52 | min ఇది చిన్న సంఖ్య ను రిటర్న్ చేస్తుంది. |
03:57 | minstr జాబితా లోని చిన్న స్ట్రింగ్ ను రిటర్న్ చేస్తుంది. |
04:02 | shuffle ఇది input విలువలను యాదృచ్ఛిక క్రమంలో రిటర్న్ చేస్తుంది. |
04:08 | sum జాబితాలో అన్ని ఎలిమెంట్ల సంఖ్యల మొత్తంను తిరిగి అందిస్తుంది. |
04:14 | ప్రతి function కు వేరువేరు సోర్స్ కోడ్ లను వ్రాయవలిసిన అవసరం లేదు. |
04:18 | మన ప్రోగ్రాం లో అందుబాటు లో ఉన్న ఈ subroutinesను ఉపయోగించవచ్చు. |
04:23 | వీటిని, max, min, sum మరియు shuffle ఫంక్షన్ లకు నేను input గా పంపుతున్నాను. |
04:30 | ఇవి print స్టేట్మెంట్స్. |
04:33 | ఇప్పుడు ఫైల్ save ను చెయ్యడానికి Ctrl+S నొకండి. |
04:37 | ప్రోగ్రాం ను execute చేద్దాం. |
04:40 | టెర్మినల్ కు మారి, perl exist underscore modules dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:49 | output ను గమనించండి. |
04:51 | Random number లో, మీరు 0 నుండి 51 మధ్య లో ఏదైనా విలువను పొందవచ్చు. |
04:58 | తరువాత మనం Perl module ను సృష్టించడం, CPAN కు జోడించడం గురుంచి నేర్చుకొంటాము. |
05:04 | మాడ్యూల్ ను సృష్టించడానికి సోఫానాలు. |
05:08 | మోడ్యూల్ ను అభివృద్ధి చేయడానికి ఒక స్థలాన్ని సృష్టించండి. |
05:11 | మోడ్యూల్ కోసం స్కెలెటన్ ఫైల్స్ ను సృష్టించండి. |
05:14 | మోడ్యూల్ ని Document చెయ్యండి. |
05:16 | Perl code ను వ్రాయండి. |
05:18 | పరిశీలించడం కోసం కోడ్ ను వ్రాయండి. |
05:20 | CPAN లో moduleను పంపిణీ చెయ్యండి. |
05:24 | Perl, h2xs అనే ప్రోగ్రాం తో పంపిణీ చేయబడింది. ఇది కొత్త మాడ్యూల్ కోసం ఫైళ్లను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది. |
05:32 | Math colon colon Simple మన మాడ్యూల్ పేరును నిర్దేశిస్తుంది. |
05:37 | ఇది, దానిలోని మాడ్యూల్ ను స్పష్టంగా గుర్తించే డైరెక్టరీని రూపొందించడానికి ఉపయోగించబడుతుంది. |
05:43 | సాధారణంగా ఇది మాడ్యూల్ కొరకు స్కెలిటన్ ఫైళ్లను సృష్టిస్తుంది. hyphen PAX అనేవి autoload మరియు autogenerate లను వదిలివేసే ఎంపికలు. |
05:54 | Math colon colon Simple తో ఒక కొత్త మాడ్యూల్ ను సృష్టిద్దాం. |
05:59 | ఇది add, subtract, multiply మరియు divide వంటి సాధారణ ఫంక్షన్స్ తో ఇవ్వబడుతుంది. |
06:06 | టెర్మినల్ కు వెళ్ళి, h2xs కమాండ్ ను అమలు చేయండి. |
06:12 | h2xs hyphen PAXn Math colon colon Simple అని టైప్ చేయండి. |
06:20 | H2xs ప్రోగ్రాం మాడ్యూల్ ను పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్లను ఉత్పత్తి చేస్తుంది. |
06:27 | డైరెక్టరీ ను Math hyphen Simple కు మారుద్దాం. |
06:33 | మీ సిస్టంలో directory path ను గమనించండి. అది Math forward slash Simple గా ఉండవచ్చు. |
06:41 | డైరెక్టరీలోని అన్ని ఫైళ్ళను జాబితా చేయడానికి ls టైప్ చేయండి. మనం ఈ క్రింది ఫైల్స్ లను చూడవచ్చు. |
06:49 | Changes ఫైల్, లో మనము కొత్త వెర్షన్ లను వ్రాస్తున్నప్పుడు మన మాడ్యూల్ కు చేసిన మార్పుల ట్రాక్ ని చూపిస్తుంది. |
06:58 | lib subdirectory మాడ్యూల్ ను కలిగి ఉంటుంది. |
07:02 | MANIFEST ఈ డైరెక్టరీ లో ఫైళ్ళ జాబితా ను కలిగి ఉంటుంది. |
07:07 | Makefile అనేది Unix Makefile ను సృష్టించే, ఒక పెర్ల్ ప్రోగ్రాం. |
07:12 | Makefile ను మనం మాడ్యూల్ ని పరిశీలించడానికి మరియు అమలు చేయడానిలి ఉపయోగిస్తాము. |
07:18 | Test scriptలు t అనే subdirectory లో ఉంటాయి. |
07:22 | tests అనేవి dot t extension తో, unit testing కొరకు ఉపయోగించే, సాధారణ Perl scripts. |
07:30 | Simple.pm అనేది మన మోడ్యూల్. |
07:34 | మనము h2xs ఆదేశమును అమలు చేసినప్పుడు, ఈ ఫైళ్ళు స్వయంచాలకంగా సృష్టించబడతాయి. |
07:41 | మనం simple.pm ను తెరుద్దాం. |
07:45 | డైరెక్టరీ ను lib forward slash Math కు మార్చండి. |
07:51 | ఇప్పుడు, మనము ఇప్పటికే ఉన్న విషయాలను చూడడానికి simple.pm ఫైల్ ను తెరుద్దాం. |
07:57 | gedit Simple.pm అని టైప్ చేయండి. |
08:02 | ఇక్కడ మనం చూస్తున్నది డాక్యుమెంట్ చేయబడిన, ఫంక్షనల్ పెర్ల్ మాడ్యూల్. ఇది ఏమీ చేయదు. |
08:09 | మనము ఈ ఫైల్ లో ఏమైనా చేయడానికి అవసరమైన ఫంక్షన్లను వ్రాయవలసి ఉంటుంది. |
08:16 | Preloaded methods go here అనే టెక్స్ట్ తరువాత క్రిందన ఉన్న కోడ్ ను జోడించండి. |
08:22 | ఇక్కడ మనం add, subtract, multiply మరియు divide అను నాలుగు సబ్ రోటీన్స్ ను జోడిస్తాము. |
08:29 | ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
08:33 | ఇప్పుడు, మన కోడ్ సరిగ్గా పని చేస్తుందో లేదో నిర్ధారించుకోవడానికి ఒక సాధారణ పెర్ల్ ప్రోగ్రాం ను సృష్టిద్దాం. |
08:41 | మనం సబ్ డైరెక్టరీ t క్రిందన Math-Simple.t అనే పరిశీలన ఫైల్ ను తెరుద్దాం. |
08:49 | gedit Math-Simple.t అని టైప్ చేయండి. |
08:55 | ఇప్పటికే ఉన్న “Insert your test code below..” కోడ్ తరువాత క్రింది కోడ్ ను జోడించండి. |
09:02 | Print స్టేట్మెంట్ అవుట్ ఫుట్ ను ముద్రిస్తుంది. |
09:06 | ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
09:10 | test script ను run చేద్దాం. |
09:13 | perl Math-simple.t అని టైప్ చేసి, Enter నొక్కండి. |
09:19 | Perl script దాని డైరెక్టరీలో Simple.pm ను కనుగొనలేనందున, ఈ error సందేశాన్ని చూస్తున్నాం. |
09:27 | ఇది lib డైరెక్టరీ లోపల చూడాలి. ఈ లోపాన్ని మనం ఎలా సరిచేయవచ్చు? |
09:33 | మనం దీని కోసం కొన్ని ఎంపికలను చూద్దాం. |
09:37 | At the rate INC అనేది డైరెక్జటరీ ల జాబితాను కలిగి ఉన్న ప్రత్యేక వేరియబుల్. |
09:43 | పెర్ల్ మాడ్యుళ్ళు మరియు libraries ను ఈ డైరెక్టరీ ల నుండి లోడ్ చేయవచ్చు. |
09:48 | ఈ లైన్ లో ఉన్న కోడ్ at the rate INC శోధన డైరెక్టరీ కు directory path ను జోడించమని, Perl ప్రోగ్రాం కు చెప్తుంది. |
09:57 | ప్రత్యామ్నాయంగా, మనం ఫైళ్లను, runtime లో -I ఎంపికను ఉపయోగించి at the rate INC కు జోడించవచ్చు. |
10:06 | ఇప్పుడు, మనం టెర్మినల్ కు మారుదాం. |
10:10 | నేను -I command line parameter ను ఉపయోగించి ప్రోగ్రాం ను execute చేస్తాను. |
10:16 | కాబట్టి నేను perl -Ilib t/Math-Simple.t ను టైప్ చేస్తాను. |
10:24 | ఇక్కడ మనం భావించినట్లుగా అవుట్ పుట్ వస్తుంది. |
10:27 | మనము మాడ్యూల్ ను పరిశీలించాము మరియు అది సక్రమంగా పనిచేస్తుంది. |
10:31 | చివరి సోఫానక్రమం మాడ్యూల్ ను పంపిణి చేయడం. |
10:34 | మాడ్యూల్ ను ఇంస్టాల్ చేయడానికి సాధారణ ప్రక్రియ ఈ కమాండ్స్ ను run చేయడం. |
10:40 | ఇంస్టాల్ చేయడం అనగా Perl library directory లోనికి ఫైళ్లను కాపీ చేయడం. |
10:45 | ఈ డైరెక్టరీ లో కాపీ చేయడానికి మనలో చాలా మందికి అనుమతి కలిగి ఉండదు. |
10:49 | Math-Simple ఉపయోగకరమైన మాడ్యూల్ కానందున నేను ఇన్స్టలేషన్ భాగాన్ని ప్రదర్శించడం లేదు. |
10:57 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. మనం సారాంశం చూద్దాం. |
11:02 | ఈ ట్యుటోరియల్ లో మనము ఇప్పటికే ఉన్న modulesని ఉపయోగించడం కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం, పెర్ల్ లో మరియు ప్రోగ్రాం ను ఉపయోగించడం ఎలానో నేర్చుకున్నాం. |
11:11 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. |
11:13 | Text colon colon Wrap మాడ్యూల్ ని ఉపయోగించండి. |
11:17 | ఇన్ పుట్ టెక్స్ట్ ను చక్కటి పేరాలగా రూపొందించడానికి Wrap() ఫంక్షన్ ను ఉపయోగించి చేయండి. |
11:24 | Text colon colon Wrap మాడ్యూల్ columns వేరియబుల్ ను కలిగి ఉంటుంది. columns విలువను 30 కు సెట్ చేయండి. |
11:31 | ఫార్మాట్ చేసిన అవుట్పుట్ చూడడానికి టెక్స్ట్ ను ముద్రించండి. |
11:35 | క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial యొక్క సారాంశంను ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి. |
11:42 | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది. |
11:51 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
11:55 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
12:02 | ఈ మెషిన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
12:06 | ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు. |