Difference between revisions of "PERL/C2/Functions-in-Perl/Telugu"
From Script | Spoken-Tutorial
Line 12: | Line 12: | ||
|- | |- | ||
|00:10 | |00:10 | ||
− | | PERL functions , argumentsతో functions ను, | + | | PERL functions, argumentsతో functions ను, |
|- | |- | ||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
|00:31 | |00:31 | ||
− | |PERL లో variables, comments, loops, conditional statements మరియు | + | |PERL లో variables, comments, loops, conditional statements మరియు data Structures గురించి మీకు ప్రాథమిక అవగాహనా ఉండాలి. |
|- | |- | ||
| 00:41 | | 00:41 | ||
− | | దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి | + | | దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
|00:47 | |00:47 | ||
− | |మనము మొదట కొన్ని సాధారణ PERL | + | |మనము మొదట కొన్ని సాధారణ PERL functions ను చూద్దాము. |
|- | |- | ||
Line 56: | Line 56: | ||
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | |డిక్లేర్ చేయబడ్డ ఒక ఫంక్షన్ యొక్క నిర్వచనాన్ని కర్లీ బ్రాకెట్స్ లోపల వ్రాస్తాము | + | |డిక్లేర్ చేయబడ్డ ఒక ఫంక్షన్ యొక్క నిర్వచనాన్ని కర్లీ బ్రాకెట్స్ లోపల వ్రాస్తాము. |
|- | |- | ||
|01:03 | |01:03 | ||
− | |ఈ ఫంక్షన్ ఏ విధమైన | + | |ఈ ఫంక్షన్ ఏ విధమైన arguments ను తీసుకోదు మరియు |
|- | |- | ||
Line 68: | Line 68: | ||
|- | |- | ||
|01:10 | |01:10 | ||
− | |గమనిక: ఫంక్షన్ నిర్వచనాన్ని స్క్రిప్ట్ లో | + | |గమనిక: ఫంక్షన్ నిర్వచనాన్ని స్క్రిప్ట్ లో లేదా మరొక module లో ఎక్కడైనా వ్రాయవచ్చు. |
|- | |- | ||
|01:17 | |01:17 | ||
− | |ఈ ఫంక్షన్ ను ఉపయోగించడానికి ఈ | + | |ఈ ఫంక్షన్ ను ఉపయోగించడానికి ఈ moduleను తరువాత స్క్రిప్ట్ లో చేర్చాలి. |
|- | |- | ||
Line 206: | Line 206: | ||
|- | |- | ||
|04:38 | |04:38 | ||
− | |$Var2 space = space dollar | + | |$Var2 space = space dollar underscore open square bracket 1 close square bracket సెమికోలన్. |
|- | |- |
Latest revision as of 13:39, 1 December 2019
Time | Narration |
00:01 | Functions in PERL పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము |
00:10 | PERL functions, argumentsతో functions ను, |
00:13 | return valuesతో functions గురించి నేర్చుకుంటాము. |
00:16 | ఈ ట్యుటోరియల్ కోసం, నేను |
00:18 | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం |
00:22 | Perl 5.14.2 మరియు |
00:24 | gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:27 | మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు. |
00:31 | PERL లో variables, comments, loops, conditional statements మరియు data Structures గురించి మీకు ప్రాథమిక అవగాహనా ఉండాలి. |
00:41 | దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:47 | మనము మొదట కొన్ని సాధారణ PERL functions ను చూద్దాము. |
00:51 | PERL లో, functions ను Subroutines అని అని కూడా అంటారు, functions, sub కీవర్డ్‌తో డిక్లేర్ చేస్తారు. |
00:57 | డిక్లేర్ చేయబడ్డ ఒక ఫంక్షన్ యొక్క నిర్వచనాన్ని కర్లీ బ్రాకెట్స్ లోపల వ్రాస్తాము. |
01:03 | ఈ ఫంక్షన్ ఏ విధమైన arguments ను తీసుకోదు మరియు |
01:07 | ఇది దేనిని తిరిగి ఇవ్వదు. |
01:10 | గమనిక: ఫంక్షన్ నిర్వచనాన్ని స్క్రిప్ట్ లో లేదా మరొక module లో ఎక్కడైనా వ్రాయవచ్చు. |
01:17 | ఈ ఫంక్షన్ ను ఉపయోగించడానికి ఈ moduleను తరువాత స్క్రిప్ట్ లో చేర్చాలి. |
01:24 | module ఫైల్‌ను స్క్రిప్ట్ లో చేర్చడానికి, ఈ క్రింది సింటాక్స్ ను ఉపయోగించాలి: |
01:31 | use ModuleFileName సెమికోలన్ |
01:35 | నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం దీన్ని అర్థం చేసుకుందాం. |
01:39 | మీ టెక్స్ట్ ఎడిటర్ లో ఫైల్ ను తెరచి, దానికి simpleFunction dot pl అని పేరు పెట్టండి. |
01:46 | gedit లో నా ఫైల్ simpleFunction dot pl తెరచి ఉంది. |
01:51 | స్క్రీన్ పై ప్రదర్శించబడే కోడ్ ను టైప్ చేయండి. |
01:55 | ఇక్కడ, మనం కేవలం నిర్వచించిన ఫంక్షన్ ను పిలుస్తున్నాం. |
02:00 | తరువాత అమలు నియంత్రణ ఆ ఫంక్షన్ కు పంపబడుతుంది. |
02:06 | ఇది ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ మరియు డెఫినిషన్. |
02:10 | ఈ ఫంక్షన్, ఇచ్చిన టెక్స్ట్ ను ముద్రిస్తుంది. |
02:14 | మీ ఫైల్ ను సేవ్ చేయండి. |
02:17 | టెర్మినల్ కు మారి, perl simpleFunction dot pl అని |
02:24 | టైపింగ్ చేసి, Enter నొక్కడం ద్వారా |
02:28 | PERL scriptను అమలు చేయండి. |
02:30 | అవుట్‌పుట్ టెర్మినల్ లో చూపిన విధంగా ఉంటుంది. |
02:38 | ఇప్పుడు, మనం function తో argumentsను చూద్దాము. |
02:44 | నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి ఈ ఫంక్షన్ ను మనం అర్థం చేసుకుందాం. |
02:48 | మీ టెక్స్ట్ ఎడిటర్లో ఫైల్ నుతెరచి, దానికి functionWithArgs dot pl అని పేరు పెట్టండి. |
02:57 | gedit లో ఇది నా functionWithArgs స్క్రిప్ట్ ఫైల్. |
03:02 | స్క్రీన్ పై క్రింద చూపబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
03:07 | ఇక్కడ, మనం function ను 10 మరియు 20 ఆర్గుమెంట్స్ గా కాల్ చేస్తున్నాము. |
03:13 | పంపిన ఆర్గుమెంట్స్ $var1 మరియు $var2 లో ఉంచబడును. |
03:20 | @_ ఒక ప్రత్యేకమైన Perl వేరియబుల్. దాని వివరాలను మనం భవిష్యత్ ట్యుటోరియల్‌లో నేర్చుకుంటాము. |
03:29 | ఈ ఫంక్షన్ 2 వేరియబుల్ ల కుడికను నిర్వహించి సమాధానాన్ని ముద్రిస్తుంది. |
03:37 | మీ ఫైల్ ను సేవ్ చేయండి. |
03:42 | @_ అనేది ఒక ప్రత్యేకమైన Perl అర్రే. |
03:46 | ఇది పంపిన అర్రే ఆర్గుమెంట్స్ ను నిల్వ చేయడానికి ఉపయోగించబడుతుంది. |
03:51 | అదేవిధంగా, మనం పంపిన అర్గుమెంట్స్ ను ఈ క్రింది వేరియబుల్స్ లో పొందగలం. |
03:56 | $Var1 స్పేస్ = space shift @_ సెమికోలన్ |
04:04 | $Var2 స్పేస్ = space shift @_ సెమికోలన్ |
04:12 | Shift @_ , @_ array యొక్క మొదటి స్థానం నుండి ఎలిమెంట్ ను తొలగిస్తుంది. |
04:21 | దానిని వేరియబుల్ కు అప్పగిస్తుంది. |
04:24 | మరొక మార్గం: $var1 space = space dollar underscore open square bracket zero close square bracket సెమికోలన్ |
04:38 | $Var2 space = space dollar underscore open square bracket 1 close square bracket సెమికోలన్. |
04:49 | పైన పేర్కొన్న మార్గం indexను ఉపయోగించి @_ array యొక్క elements ను పొందిన మాదిరిగానే ఉంటుంది. |
04:59 | ఇప్పుడు, టెర్మినల్ కు మారి, perl functionWithArgs dot pl అని టైప్ చేసి, |
05:06 | Enter నొక్కడం ద్వారా scriptను అమలు చేయండి. |
05:14 | అవుట్‌పుట్ స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది. |
05:23 | ఇప్పుడు, మనము ఒక విలువను తిరిగి ఇచ్చే ఫంక్షన్ ను చూద్దాం. |
05:32 | మనం దీనినే నమూనా ప్రోగ్రాం ఉపయోగించి అర్ధం చేసుకుందాం |
05:35 | Gedit లో funcWithSingleRtrnVal dot pl స్క్రిప్ట్ కు నన్ను మారనివ్వండి. |
05:46 | మీ టెక్స్ట్ ఎడిటర్లో ఫైల్‌ను తెరవండి మరియు క్రింద చూపబడిన కోడ్ ను టైప్ చెయ్యండి. |
05:52 | ఇక్కడ, మనం parameters 10 మరియు 20 తో addVariables అనే ఫంక్షన్ ను పిలుస్తాము. |
06:01 | ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువను $ addition వేరియబుల్‌లో పొందుతాము. |
06:09 | ఈ ఫంక్షన్ పంపిన parametersపై కూడిక జరిపి జవాబును తిరిగి అందిస్తుంది. |
06:15 | ఫైల్ ను Save చెయ్యండి. |
06:17 | ఇప్పుడు, script ను execute చేద్దాము. |
06:20 | కాబట్టి, terminal మారి, |
06:24 | perl funcWithSingleRtrnVal dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
06:35 | టెర్మినల్ పై output ప్రదర్శించబడుతుంది. |
06:43 | ఇప్పుడు, మనం ఒక బహుళ విలువలను అందించే ఫంక్షన్ ను చూద్దాం. |
06:48 | మనం దీనిని నమూనా ప్రోగ్రాం ఉపయోగించి అర్ధం చేసుకుందాం. |
06:53 | Gedit లో, నేను ఒక ఫైల్ ను తెరిచి, దీనికి funcWithMultipleRtrnVals dot pl గా పేరు ఇచ్చాను. |
07:04 | దయచేసి మీ text editor లో ఇలా చేయండి. |
07:08 | ఇప్పుడు, చూపబడిన కోడ్ ను టైప్ చేయండి. |
07:13 | ఇక్కడ, మనం పారామితులు 10 మరియు 20 తో addVariables ఫంక్షన్ ని పిలుస్తున్నాము. |
07:21 | ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువలు వేరియబుల్స్ $var1, $var2 మరియు $addition లలో పొందుతాము. |
07:31 | ఈ ఫంక్షన్ కూడిక చేసి, పంపిన పారామితులను మరియు ఫలితాత్మక జవాబును తిరిగి అందచేస్తుంది. |
07:42 | ఈ దృష్టాంతం మనం ఒక ఫంక్షన్ నుండి అర్రేని ఎలా తిరిగి పొందవచ్చో ప్రదర్శిస్తుంది. |
07:53 | అదేవిధంగా, ఇది ఒక ఫంక్షన్ నుండి hash ఎలా తిరిగి ఇవ్వబడుతుందో తెలియజేస్తుంది. |
08:00 | మీ ఫైల్ ను Save చెయ్యండి. |
08:03 | ఇప్పుడు మనము టెర్మినల్ నందు Perl స్క్రిప్ట్ ను |
08:10 | Perl funcWithMultipleRtrnVals dot pl టైప్ చేసి, |
08:18 | Enter నొక్కడం ద్వారా అమలు చేద్దాం. |
08:20 | టెర్మినల్ లో అవుట్‌పుట్ ప్రదర్శించబడుతుంది. |
08:32 | Perl అనేక అంర్నిర్మిత ఫంక్షన్స్ ను అందిస్తుంది. |
08:36 | వాటిలో కొన్నింటిని మనం మునుపటి ట్యుటోరియల్‌లో తెలుసుకున్నాము. ఉదాహరణకు - arrays, Hash, sort, scalar, each, keys మొదలైనవి. |
08:49 | అంర్నిర్మిత ఫంక్షన్స్ ను మనము నిర్వచించే ఏ ఇతర ఫంక్షన్స్ కాల్ చేసిన మాదిరిగానే కాల్ చేస్తాము. |
08:57 | ఉదాహరణ కు sort open bracket @arrayName close bracket సెమికోలన్. |
09:04 | మనం ఉపయోగించిన నమూనా ప్రోగ్రామ్‌లలో కొన్ని అంర్నిర్మిత ఫంక్షన్స్ ను చేర్చడానికి ప్రయత్నించి, |
09:10 | వాటి ఔట్‌పుట్స్ ను గమనించండి. |
09:13 | సారాంశం చూద్దాం. |
09:15 | ఈ ట్యుటోరియల్ లో మనము: |
09:17 | Perl లో functions |
09:19 | arguments తో functions మరియు |
09:22 | నమూనా ప్రోగ్రామ్‌లను ఉపయోగించి functions విలువలను ఎలా తిరిగి ఇస్తుందో నేర్చుకున్నాము. |
09:27 | ఇక్కడ మీకోసం ఒక్క assignment |
09:29 | మూడు ఆర్గుమెంట్స్ తీసుకొనే ఒక్క functionను వ్రాయండి. |
09:33 | ఈ ఆర్గుమెంట్స్ పై కొన్ని చర్యలను జరపండి. |
09:37 | arguments పై చేసిన చర్య యొక్క ఫలితం Return చేసి, ముద్రించండి. |
09:43 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
09:47 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది. |
09:51 | ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:56 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
10:02 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను అందిస్తుంది. |
10:07 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
10:14 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
10:19 | ఇది NMEICT,MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
10:28. | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
10:40 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
10:43 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. |
10:46 | మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు. |