Difference between revisions of "Linux/C2/Desktop-Customization-16.04/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 17: Line 17:
 
|-
 
|-
 
|| 00:32
 
|| 00:32
||టైం మరియు డేట్ సెట్టింగ్స్ మరియు వేరె యుజర్ అకౌంట్స్ కు మారడం గురించి తెలుసుకుంటాము.  
+
||టైం మరియు డేట్ సెట్టింగ్స్ మరియు వేరె యుజర్ అకౌంట్స్ లకు మారడం గురించి తెలుసుకుంటాము.  
 
|-
 
|-
 
||00:39
 
||00:39
Line 44: Line 44:
 
|-
 
|-
 
|| 01:34
 
|| 01:34
|| ఈ అప్ప్లికేశన్ లను లాంచర్ లో చేర్చుదాం.
+
|| ఈ అప్లికేషన్ లను లాంచర్ లో చేర్చుదాం.
 
|-  
 
|-  
 
||01:38
 
||01:38
|| దానికి చేసే ముందు, నాకు అనవసరము లేని కొన్ని అప్ప్లికేషాన్ లను నేను తొలగిస్తాను.
+
|| దానికి చేసే ముందు, నాకు అనవసరము లేని కొన్ని అప్ప్లికేషాన్ లను నేను తొలగిస్తాను.
 
|-
 
|-
 
|| 01:44
 
|| 01:44
|| నేను ఒకవేళ అమెజాన్ అప్ప్లికేషాన్ ని లాంచర్ నుండి తొలగించాలి అనుకుంటే,
+
|| నేను ఒకవేళ అమెజాన్ అప్ప్లికేషాన్ ని లాంచర్ నుండి తొలగించాలి అనుకుంటే,
 
|-
 
|-
 
|| 01:49
 
|| 01:49
Line 77: Line 77:
 
|-
 
|-
 
|| 02:38
 
|| 02:38
|| టర్మినల్ అయికాన్ ని లాంచర్ పైన  ఫిక్స్ చేయడానికి ముందుగా లాంచర్ పై రైట్ క్లిక్ చేయండి. ఆపై Lock to Launcher ఎంచుకోండి.  
+
|| టర్మినల్ అయికాన్ ని లాంచర్ పైన  ఫిక్స్ చేయడానికి ముందుగా లాంచర్ పై రైట్ క్లిక్ చేయండి. ఆపై Lock to Launcherను ఎంచుకోండి.  
 
|-
 
|-
 
|| 02:47
 
|| 02:47
||లాంచర్ పైన అప్ప్లికేశన్ శార్ట్ కట్ ని ఫిక్స్ చేయడానికి మరో పద్ధతి డ్రాగ్ మరియు డ్రాప్ చేయడం.ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తాను.
+
||లాంచర్ పైన అప్ప్లికేషాన్ శార్ట్ కట్ ని ఫిక్స్ చేయడానికి మరో పద్ధతి డ్రాగ్ మరియు డ్రాప్ చేయడం. ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తాను.
 
|-
 
|-
 
|| 02:57
 
|| 02:57
Line 99: Line 99:
 
|-
 
|-
 
|| 03:28
 
|| 03:28
||ఒక్కొసారి మనం ఎక్కువ అప్లికేషన్ ల తో పని చేయవచ్చు.
+
||ఒక్కొసారి మనం ఎక్కువ అప్లికేషన్ లతో పని చేయవచ్చు.
 
|-
 
|-
 
|| 03:33
 
|| 03:33
Line 142: Line 142:
 
|-
 
|-
 
|| 04:39
 
|| 04:39
|| ఇక్కడ నేను లాంచర్ పై terminal icon పై క్లిక్ చేసి terminal ను తెరుస్తాను.  
+
|| ఇక్కడ నేను లాంచర్ పై terminal icon పై క్లిక్ చేసి, terminal ను తెరుస్తాను.  
 
|-
 
|-
 
|| 04:45
 
|| 04:45
Line 160: Line 160:
 
|-
 
|-
 
|| 05:07
 
|| 05:07
||Trash అనేది అన్ని తొలగించబడిన ఫైల్s మరియు ఫోల్దర్ల ను కలిగి ఉంటుంది.  
+
||Trash అనేది అన్ని తొలగించబడిన ఫైళ్ళను మరియు ఫోల్దర్ల ను కలిగి ఉంటుంది.  
  
 
ఒకవేళ మనం అనుకొకుండా ఏదయినా ఒక ఫైల్ ను తొలగిస్తే, దానిని మనం Trash నుండి రెస్టొర్ చేయవచ్చు.   
 
ఒకవేళ మనం అనుకొకుండా ఏదయినా ఒక ఫైల్ ను తొలగిస్తే, దానిని మనం Trash నుండి రెస్టొర్ చేయవచ్చు.   
Line 174: Line 174:
 
|-
 
|-
 
|| 05:37
 
|| 05:37
||ఫైల్ ను ఎంపికచేసి దానిపై రైట్ క్లిక్ చెసి రెస్టొర్ ఎంపిక పై క్లిక్ చేయండి.
+
||ఫైల్ ను ఎంపికచేసి దానిపై రైట్ క్లిక్ చెసి రెస్టొర్ ఎంపిక పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 05:43
 
|| 05:43
Line 216: Line 216:
 
|-
 
|-
 
||06:58
 
||06:58
||ఇప్పుడు,డెస్క్ టాప్ లో పై కుడి వైపు  చివరన ఉన్న కొన్ని అయికన్ లను చూద్దాం.  
+
||ఇప్పుడు, డెస్క్ టాప్ లో పై కుడి వైపు  చివరన ఉన్న కొన్ని అయికన్ లను చూద్దాం.  
 
|-
 
|-
 
|| 07:04
 
|| 07:04
Line 228: Line 228:
 
|-
 
|-
 
|| 07:16
 
|| 07:16
||మీరు మీకు అందుబాటులో ఉన్న నెట్వర్క్ ని ఎంపిక చేసుకోవచ్చు.
+
||మీరు యాక్సిస్ ని కలిగి ఉన్న నెట్వర్క్ ని మీరు ఎంపిక చేసుకోవచ్చు.
 
|-
 
|-
 
|| 07:20
 
|| 07:20
Line 234: Line 234:
 
|-
 
|-
 
|| 07:27
 
|| 07:27
||మనం Edit Connections ఎంపిక ద్వారా నెట్వర్క్ ని సవరించవచ్చు.  
+
||మనం Edit Connections ఎంపిక ద్వారా నెట్వర్క్ ని సవరించవచ్చు.  
 
|-
 
|-
 
||07:32
 
||07:32
Line 246: Line 246:
 
|-
 
|-
 
|| 07:43
 
|| 07:43
||మనం మన సిస్టం లో Sound Settings పై క్లిక్ చేసి మరింత అనువుగా ధ్వనిని మార్చుకోవచ్చు. ఈ విండోలోని సెట్టింగులను మీ స్వంతంగా అన్వేషించండి.
+
||మనం మన సిస్టం లో Sound Settings పై క్లిక్ చేసి మరింత అనువుగా ధ్వనిని మార్చుకోవచ్చు.  
 +
 
 +
ఈ విండోలోని సెట్టింగులను మీ స్వంతంగా అన్వేషించండి.
 
|-
 
|-
 
|| 07:53
 
|| 07:53
Line 267: Line 269:
 
|-
 
|-
 
|| 08:24
 
|| 08:24
||ఇక్కడ మనకు కొన్ని శార్ట్ కట్ ఎంపికలు Log Out మరియు Shut Down ఎంపికలతోపాటు కనిపిస్తాయి.
+
||ఇక్కడ మనకు కొన్ని శార్ట్ కట్ ఎంపికలు Log Out మరియు Shut Down ఎంపికలతో పాటు కనిపిస్తాయి.
 
|-
 
|-
 
|| 08:31
 
|| 08:31
Line 276: Line 278:
 
|-  
 
|-  
 
|| 08:43
 
|| 08:43
||ఇంతటితొ ఈ ట్యుటొరియల్ చివరకు వచ్చాం. సారాంశం చూద్దాం.  
+
||ఇంతటితో ఈ ట్యుటొరియల్ చివరకు వచ్చాం. సారాంశం చూద్దాం.  
 
|-
 
|-
 
|| 08:48
 
|| 08:48
Line 294: Line 296:
 
|-
 
|-
 
|| 09:18
 
|| 09:18
|| స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది.ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.   
+
|| స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.   
 
|-
 
|-
 
|| 09:27
 
|| 09:27

Latest revision as of 16:00, 5 July 2019

Time Narration
00:01 ఉబంటు లినక్స్ 16.04 అపరేటింగ్ సిస్టం లో డెస్క్ టాప్ కస్టమైజేశన్ అనే ఈ స్పొకన్ టుటోరియల్ కు స్వాగతం.
00:11 ఈ టుటోరియల్ లో మనం లాంచర్ గురించి మరియు లాంచర్ లో అప్ప్లికేషాన్ లను చేర్చడం మరియు తొలగించడం,
00:21 మల్టిపుల్ డెస్క్ టాప్ ను ఉపయోగించడం,

డెస్క్ టాప్ యొక్క థీం ను మార్చడం,

00:27 ఇంటర్నెట్ కనెక్టివిటి, సౌండ్ సెట్టింగ్స్,
00:32 టైం మరియు డేట్ సెట్టింగ్స్ మరియు వేరె యుజర్ అకౌంట్స్ లకు మారడం గురించి తెలుసుకుంటాము.
00:39 ఈ ట్యుటొరియల్ కొరకు నేను ఉబంటు లినక్స్ అపరేటింగ్ సిస్టం 16.04ను ఉపయోగిస్తున్నాను.
00:46 ఇప్పుడు లాంచర్ ని ప్రారంభిద్దాం.
00:49 లాంచర్ అనేది ఉబంటు లినక్స్ డెస్క్ టాప్ లో డీఫౌల్ట్ గా ఉండే ఎడమవైపు ప్యానెల్. ఇది కొన్ని డీఫౌల్ట్ అప్లికేషన్స్ ను కలిగి ఉంటుంది.
00:59 లాంచర్ తరచుగా వాడే అప్లికేషన్ లను అక్కెస్స్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.
01:05 అందువల్ల మనం ఒక ప్రొగ్రాం ను లాంచర్ పై ఉన్న డెస్క్ టాప్ శార్ట్ కట్ ను క్లిక్ చేయడం ద్వారా లాంచ్ చేయవచ్చు.
01:12 డీఫౌల్ట్ గా లాంచర్ కొన్ని అప్లికేషన్ లను కలిగి ఉంటుంది.
01:17 లాంచర్ ను మన అవసరాలకు అనుగుణంగా ఎలా కస్టమైజ్ చేయాలో నేర్చుకుందాం.
01:22 నా రోజువారీ పనులకు నాకు Terminal, LibreOffice Writer, gedit, మొదలైన అప్లికేషన్ లు కావాలి.
01:34 ఈ అప్లికేషన్ లను లాంచర్ లో చేర్చుదాం.
01:38 దానికి చేసే ముందు, నాకు అనవసరము లేని కొన్ని అప్ప్లికేషాన్ లను నేను తొలగిస్తాను.
01:44 నేను ఒకవేళ అమెజాన్ అప్ప్లికేషాన్ ని లాంచర్ నుండి తొలగించాలి అనుకుంటే,
01:49 అమెజాన్ అప్ప్లికేషాన్ అయికన్ కు వెళ్ళి దాని పై రైట్ క్లిక్క్ చేసి, Unlock from Launcher ఎంచుకోండి.
01:58 అమెజాన్ అప్ప్లికేషాన్ అయికన్ లాంచర్ నుండి తొలగించబడడం మనం చూడవచ్చు.
02:04 అదే విధంగా మనం తరచుగా వాడని అన్ని శార్ట్ కట్ లను తొలగించవచ్చు.
02:11 నేను లాంచర్ నుండి కొన్ని అప్ప్లికేషాన్ లను తొలగించడం మీరు ఇక్కడ చూడవచ్చు.
02:17 ఇప్పుడు, Terminal శార్ట్ కట్ ని లాంచర్ లో చేర్చుదాం.
02:22 లాంచర్ పై భాగం లో ఉన్న Dash home పై క్లిక్ చేయండి.
02:26 సెర్చ్ బార్ లో terminal అని టైప్ చేయండి. టర్మినల్ అయికాన్ పై క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేయండి.
02:34 మీరు లాంచర్ పైన టర్మినల్ అయికాన్ ని చూడవచ్చు.
02:38 టర్మినల్ అయికాన్ ని లాంచర్ పైన ఫిక్స్ చేయడానికి ముందుగా లాంచర్ పై రైట్ క్లిక్ చేయండి. ఆపై Lock to Launcherను ఎంచుకోండి.
02:47 లాంచర్ పైన అప్ప్లికేషాన్ శార్ట్ కట్ ని ఫిక్స్ చేయడానికి మరో పద్ధతి డ్రాగ్ మరియు డ్రాప్ చేయడం. ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తాను.
02:57 Dash Home ని తెరచి సెర్చ్ బార్ లో gedit అని టైప్ చేయండి.
03:03 gedit అయికన్ ని లాంచర్ వైపు లాగండి.
03:07 ఇప్పుడు gedit అయికన్ ని లాంచర్ పైకి డ్రాప్ చేయండి.

gedit శార్ట్ కట్ ఇప్పుడు లాంచర్ లో చేర్చ బడింది అని మీరు చూడవచ్చు.

03:16 ఈ విధంగా మనం లాంచర్ లో శార్ట్ కట్ లను చేర్చవచ్చు.
03:21 ఉబంటు లినక్స్ OS లో మరో ముఖ్యమైన లక్షణం మలల్టిపుల్ వర్క్ స్పేస్ లేదా డెస్క్ టాప్.
03:28 ఒక్కొసారి మనం ఎక్కువ అప్లికేషన్ లతో పని చేయవచ్చు.
03:33 మనకు ఒక అప్లికేషన్ నుండి మరో అప్ప్లికేషన్ కు మారడానికి కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు.
03:38 దాన్ని సులభతరం చేయడానికి మనం Workspace Switcher(వర్క్ స్పేస్ స్విచ్చర్)ని ఉపయోగించవచ్చు.
03:42 ఇప్పుడు డెస్క్ టాప్ కి తిరిగి వెళ్దాం.
03:45 ఉబంటు 16.04 లో మల్టిపుల్ వర్క్ స్పేస్లు డీఫౌల్ట్ గా కనిపించదు.
03:51 దాన్ని సక్రియం చేయడాని కి System Settings పై క్లిక్ చేసి ఆ తర్వాత Appearance పై క్లిక్ చేయండి.
03:58 Appearance విండో లో Behavior ట్యాబ్ పై క్లిక్ చేయండి.
04:02 ఇక్కడ, Enable workspaces ఎంపిక ని ఎంచుకోవాలి.

ఇది బహుళ workspaces icon ని లాంచర్ పైన చూపుతుంది.

04:11 విండో ని మూసి వేయండి.
04:13 లాంచర్ పైన Workspace Switcher icon ని కనుగొని దాని పై క్లిక్ చేయండి.
04:19 ఇది 4 భాగాలుగా 4 డెస్క్ టాప్ లను చూపిస్తుంది,
04:24 డీఫౌల్ట్ గా, ఎగువ ఎడమవైపు ఉన్న డెస్క్ టాప్ ఎంపిక చేయబడుతుంది.
04:29 అది ప్రస్తుతం మనం పనిచేస్తున్న డెస్క్ టాప్.
04:34 ఇప్పుడు రెండవ డెస్క్ టాప్ ఎంచుకొనుటకు, దాని పై డబుల్ క్లిక్ చేద్దాం.
04:39 ఇక్కడ నేను లాంచర్ పై terminal icon పై క్లిక్ చేసి, terminal ను తెరుస్తాను.
04:45 ఇప్పుడు మళ్ళీ Workspace Switcher పై క్లిక్ చేయండి.
04:49 మీరు టర్మినల్ ని రెండవ వర్క్ స్పేస్ పై మరియు మన డెస్క్ టాప్ ని మొదటి దానిపైన చూడవచ్చు.
04:55 ఈ విధంగా మీరు మల్టిపుల్ డెస్క్ టాప్ లలో పని చేయవచ్చు.
04:59 ఇప్పుడు మొదటి డెస్క్ టాప్ కి తిరిగి వెళదాం.
05:03 Trash అనేది లాంచర్ లో మరో ముఖ్యమైన అయికన్.
05:07 Trash అనేది అన్ని తొలగించబడిన ఫైళ్ళను మరియు ఫోల్దర్ల ను కలిగి ఉంటుంది.

ఒకవేళ మనం అనుకొకుండా ఏదయినా ఒక ఫైల్ ను తొలగిస్తే, దానిని మనం Trash నుండి రెస్టొర్ చేయవచ్చు.

05:17 దీనిని ప్రదర్శించడానికి నేను నా డెస్క్ టాప్ పై ఉన్న Hello.txt ని తొలగిస్తాను.
05:23 ఫైల్ పై రైట్ క్లిక్ చేసి Move to Trash ఎంపిక ని క్లిక్ చేయండి.
05:29 దీనిని రెస్టొర్ చేయడానికి లాంచర్ లోని Trash icon పై క్లిక్ చేస్తే Trash ఫొల్డర్ తెరచుకుంటుంది.
05:37 ఫైల్ ను ఎంపికచేసి దానిపై రైట్ క్లిక్ చెసి రెస్టొర్ ఎంపిక పై క్లిక్ చేయండి.
05:43 Trash ఫొల్డర్ విండోని మూసివేసి డెస్క్ టాప్ కి తిరిగిరండి.
05:48 మనం ఇంతకు ముందు తొలగించిన ఫైల్ ఇప్పుడు రెస్టొర్ అవ్వడం మనం చూడవచ్చు.
05:53 మీ సిస్టం నుండి ఒక ఫైల్ ను శాశ్వతంగా తొలగించడానికి ముందుగా దాన్ని ఎంపిక చేసి తర్వాత Shift+Delete కీలను నొక్కండి.
06:01 Are you sure you want to permanently delete Hello.txt? అనే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. Delete బటన్ పై క్లిక్ చేయండి.
06:12 Trash అయికన్ పై మళ్లీ క్లిక్ చేయండి.
06:15 మనకు ఆ ఫైల్ Trash ఫొల్డర్ లో కనిపించదు ఎందుకంటే అది శాశ్వతంగా మన సిస్టం నుండి తొలగించబడింది.
06:23 మీకు ఒకే థీం ని డెస్క్ టాప్ పై చూసి విసుగ్గా లేదా? దాన్ని మారుద్దాం.
06:28 లాంచర్ లోకి వెళ్ళి System settings ని ఎంపిక చేసుకుని తర్వాత Appearance ని ఎంపిక చేయండి.
06:35 Appearance విండో తెరచుకుంటుంది.
06:38 ఇక్కడ Themes ట్యాబ్ క్రింద మనకు ముందే వ్యవస్థాపించబడిన చాలాథీమ్ లు ఉన్నాయి.
06:44 మీకు ఇష్టమైన విధంగా మీరు ఈ థీం ల లో నుండి ఎంచుకోవచ్చు.
06:47 మీరు దేనినైనా క్లిక్ చేసిన వెంటనే, మార్పులు డెస్క్టాప్కి అన్వయించబడతాయి అని మీరు చూడవచ్చు.
06:54 విండో ని మూసివేయుటకు చిన్న X icon ని క్లిక్ చేయండి.
06:58 ఇప్పుడు, డెస్క్ టాప్ లో పై కుడి వైపు చివరన ఉన్న కొన్ని అయికన్ లను చూద్దాం.
07:04 మొదటిది Internet connectivity.
07:07 మీరు ఏదైనా Lan లేదా Wifi network కి కనెక్ట్ అయిఉంటే కనెక్సన్ స్థాపించబడిఉంటుంది.
07:13 మీరు వాటిని ఇక్కడ చూడవచ్చు.
07:16 మీరు యాక్సిస్ ని కలిగి ఉన్న నెట్వర్క్ ని మీరు ఎంపిక చేసుకోవచ్చు.
07:20 దాన్ని Enable లేదా Disable చేయడానికి, Enable Networking అనే ఎంపికను check లేదా uncheck చేయవచ్చు.
07:27 మనం Edit Connections ఎంపిక ద్వారా నెట్వర్క్ ని సవరించవచ్చు.
07:32 తర్వాతి అయికన్ Sound.
07:35 ఇక్కడ మీకు స్లైడర్ కనిపిస్తుంది.
07:37 ఇది మీకు తగిన విధంగా ధ్వనిని ఎక్కువ లేదా తక్కువ చేయడానికి వీలుకలిగిస్తుంది.
07:43 మనం మన సిస్టం లో Sound Settings పై క్లిక్ చేసి మరింత అనువుగా ధ్వనిని మార్చుకోవచ్చు.

ఈ విండోలోని సెట్టింగులను మీ స్వంతంగా అన్వేషించండి.

07:53 తర్వాతి అయికన్ Time & Date. మనం ఈ ఐకాన్ పై క్లిక్ చేస్తే క్యాలెండర్ తెరచుకుంటుంది.
08:00 మనం ప్రస్తుత తేది, నెల మరియు సంవత్సరం ఇక్కడ చూడవచ్చు.
08:04 బాణం గుర్తుగల బటన్లు మనకు వేరె నెలలు మరియు సంవత్సరాలకు మనకు కావలసినట్టుగా మార్చుకోవడానికి అనుమతిస్తాయి.
08:11 Time & Date Settings పై క్లిక్ చేయడం ద్వారా మనం వాటిని మార్చుకోవచ్చు.
08:16 ఈ ఎంపికను మీరు స్వయంగా అన్వేషించండి.
08:20 తర్వాత, wheel లేదా Power icon పై క్లిక్ చేయండి.
08:24 ఇక్కడ మనకు కొన్ని శార్ట్ కట్ ఎంపికలు Log Out మరియు Shut Down ఎంపికలతో పాటు కనిపిస్తాయి.
08:31 అలాగే మనం మన సిస్టం లో ఉన్న అన్ని యూజర్ అక్కౌంట్ లను చూడవచ్చు.
08:36 ఆ ప్రత్యేక యూజర్ అక్కౌంట్ పై క్లిక్ చేయడంద్వారా మనం మనకు కావలసిన యూజర్ అక్కౌంట్ కు మార్చవచ్చు.
08:43 ఇంతటితో ఈ ట్యుటొరియల్ చివరకు వచ్చాం. సారాంశం చూద్దాం.
08:48 ఈ ట్యుటొరియల్ లో మనం లాంచర్ గురించి మరియు లాంచర్ లో అప్ప్లికేశన్ లను తొలగించడం మరియు చేర్చడం ఎలాగో తెలుసుకున్నాం.
08:55 మల్టిపుల్ డెస్క్ టాప్ లను వాడడం మరియు డెస్క్ టాప్ థీం మార్చడం
09:01 ఇంటర్నెట్ కనెక్టివిటి మరియు సౌండ్ సెట్టింగ్ లు.
09:04 టైం మరియుడేట్ సెట్టింగ్ ల మరియు యూజర్ అక్కొంట్ లకు మారడం గురించి తెలుసుకున్నాం
09:10 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి.
09:18 స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:27 మరింత సమాచారం కోసం మాకు రాయండి.
09:30 మీకు ఏవైనా సందేహాలుంటే మా సైట్ ని సంప్రదించండి.
09:35 మీకు సందేహంగా ఉన్న నిమిశం లేదా సెకండ్ ని ఎంచుకుని సందేహాన్ని క్లుప్తం గా రాయండి.
09:41 మా టీం నుండి ఎవరైనా దానికి జవాబు ఇస్తారు.
09:45 స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.
09:57 ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya