Difference between revisions of "Linux-AWK/C2/Conditional-statements-in-awk/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:01 |awk లోని Basics of single dimensional array అనే ఈ స్పొకెన్ ట్యుటొరి...")
 
Line 1: Line 1:
 
 
{| border=1
 
{| border=1
|| '''Time'''
+
| <center>'''Time'''</center>
|| '''Narration'''
+
| <center>'''Narration'''</center>
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|awk లోని Basics of single dimensional array అనే స్పొకెన్ ట్యుటొరియల్ కు స్వాగతం.
+
| awk లోని conditional statements పై స్పొకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
|-
+
|-  
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటొరియల్ లో మనం awk లో Arrays గురించి
+
|ఈ ట్యుటోరియల్ లో మనం awk లో if, else,else if గురించి నేర్చుకుంటాం.
 
|-
 
|-
|00:12
+
| 00:15
|array elements ని అసైన్ చేయడం.  
+
|దీనిని మనం కొన్ని  ఉదాహరణలతో చూద్దాం.
 
|-
 
|-
|00:15
+
| 00:19
|ఇది ఇతర ప్రొగ్రామింగ్ భాశల లోని arrays తో ఎలా భిన్నంగా ఉంటుంది మరియు arrays యొక్క elements ను రెఫెర్ చేయడం గురించి నేర్చుకుంటాము.  
+
| ఈ ట్యుటోరియల్ రెకార్డ్ చేయడానికి నేను ఉబంటులినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టం మరియు జిఎడిట్ టెక్స్ట్ ఎడిటర్ 3.20.1 ని ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
|00:23
+
| 00:32
|మనం వీటిని కొన్ని ఉదాహరణలతో తెలుసుకుందాం.
+
| మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట ఎడిటర్నయినా మీరు ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
|00:26
+
| 00:36
|ఈ ట్యుటొరియల్ ని రెకార్డ్ చేసేన్దుకు నేను ఉబంటు లినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టం ను మరియు gedit text editor 3.20.1 ని ఉపయోగిస్తున్నాను.
+
| ఈ ట్యుటొరియల్ ను అభ్యసించడానికి మీకు మా వెబ్సైట్ లోని మునుపటి awk ట్యుటొరియల్స్ పై అవగాహన ఉండాలి.
 
|-
 
|-
|00:38
+
| 00:43
|మీరు మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట్ ఎడిటర్ ని అయిన ఉపయోగించవచ్చు.
+
| మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C లేదా C++ లాంటి వాటిపై కనీస అవగాహన ఉండాలి.  
 
|-
 
|-
|00:42
+
| 00:50
|ఈ ట్యుటొరియల్ ను అభ్యసించడానికి మీకు మా వెబ్సైట్ లోని మునుపటి awk ట్యుటొరియల్ పై అవగాహన ఉండాలి.
+
| లేదంటే, తత్సంభంధిత ట్యుటొరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సంప్రదించండి.
 
|-
 
|-
|00:49
+
| 00:56
|మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ భాశ C లేదా C++ లాంటి వాటిపై ప్రాధమిక అవగాహన ఉండాలి.  
+
| ఈ ట్యుటొరియల్ లో ఉపయోగించిన ఫైల్ లు ఈ ట్యుటొరియల్ పేజ్ లో ఉన్నCode Files లింక్ లో అందుబాటులో ఉన్నాయి.దయచేసి డౌన్లోడ్ చేసి సంగ్రహించండి.
 
|-
 
|-
|00:56
+
| 01:06
|లేదంటే, తత్సంభందిత ట్యుటొరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సంప్రదించండి.  
+
|ఒక conditional statement  చర్యను  చేసే ముందు పేర్కొన్న ప్రత్యేక కండిషన్  ను తనిఖీ చేయడానికి అవకాశం కలిగిస్తుంది.
 +
 
 
|-
 
|-
| 01:02
+
| 01:14
| ట్యుటొరియల్ లో ఉపయోగించిన ఫైల్ లు ఈ ట్యుటొరియల్ పేజ్ లో ఉన్నCode Files లింక్ లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి డౌన్లోడ్ చేసి ఎక్సట్రాక్ట్ చేయండి.  
+
|ఇప్పుడు conditional statements అయిన if, else, else-if అనేవి awk లో ఎలా పనిచేస్తాయో చూద్దాం.
 
|-
 
|-
| 01:11
+
| 01:22
|awk లో array అంటే ఏమిటి?
+
|వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ల లాగా, if -else statement యొక్క సింట్యాక్స్.
awk సంబంధిత  మూలకాలను నిల్వ చేయడానికి  arrays కు మద్దతు ఇస్తుంది.
+
 
|-
 
|-
|01:18
+
| 01:28
|Elements అనేవి నంబర్ లేదా స్ట్రింగ్ కావచ్చు.
+
|if conditional-expression1 కనక true అయితే action1 ను చేయండి.  
 
|-
 
|-
|01:21
+
| 01:34
| awk లో Arrays  అనేవి associative
+
|else if conditional-expression2 కనక true అయితే action2 ను చేయండి.
 
|-
 
|-
|01:24
+
| 01:41
| అంటే ప్రతి array element ఒక index-value pair అని  అర్థం
+
|దీని తర్వాత అనేక else if statements అనుసరించవచ్చు.
|-
+
| 01:29
+
|ఇది వేరే ప్రోగ్రామింగ్ భాశలలోని arrays లాగానే కనిపిస్తుంటుంది.  
+
 
|-
 
|-
|01:33
+
| 01:46
|కానీ ikkada కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయి.
+
|చివరలో,పేర్కొన్న కండీషనల్ ఎక్స్ప్రెషన్స్  (conditional expressions ) లలో  ఏవీ కూడా  సత్యం(true) కాకపోతే, అప్పుడు action n ని చేయండి.
మనం అర్రే ని వాడకముండు దానిని డీక్లేర్ కి చేసే అవసరం లేదు.
+
 
|-
 
|-
|01:41
+
| 01:54
|అలాగే array లో ఎన్ని elements ( అంశాలు) ఉన్నాయో పేర్కొనవలసిన అవసరం లేదు.
+
|Else మరియు  else-if భాగాలు ఐచ్ఛికం.
 +
ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా దీన్ని చూద్దాం.
 
|-
 
|-
| 01:47
+
| 02:02
| ప్రోగ్రామింగ్ భాశలలోని array index సాధారణంగా ఒక ధన పూర్ణసంఖ్య గా ఉంటుంది.  
+
|మనం ఇంతకుముందు ఉపయోగించిన awkdemo.txt file నే ఉపయోగిద్దాము.  
 
|-
 
|-
|01:52
+
| 02:10
|మామూలుగా ఇండెక్స్ 0 నుండి మొదలై తర్వాత 1, తర్వాత 2 అలా ముందుకు కొనసాగుతుంది.  
+
|ఒకవేళ మనం, 8000 రూపాయల కంటే ఎక్కువ స్టైఫండ్ పొందుతున్న విద్యార్థులకు 50% ఇంక్రిమెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాము.  
 +
 
 
|-
 
|-
|01:58
+
| 02:19
|కానీ awk లో ఇండెక్స్ ఏదైనా సంఖ్య లేదా ఒక స్ట్రింగ్ కావచ్చు.
+
|ఆ కండిషన్ కోసం  ఒక awk ఫైల్ ని సృష్టిద్దాం.
 
|-
 
|-
| 02:03
+
| 02:23
|ఇది awk లో array element ని కేటాయించే సింటాక్స్. Array name ఏదైనా చెల్లుబాటు అయ్యే వేరియబుల్ పేరు కావచ్చు.
+
|ఈ క్రింద ఉన్న కోడ్ ని టెక్స్ట్ ఎడిటర్ లో చూపినట్టుగా టైప్ చేసి, ఫైల్ ని cond dot awk గా సేవ్ చేయండి. నేను ఇప్పటికే దీన్ని చేసాను.
 
|-
 
|-
|02:11
+
| 02:34
|ఇక్కడ ఇండెక్స్, పూర్ణసంఖ్య లేదా స్త్రింగ్ కావచ్చు.
+
|ఇదే ఫైల్ Code Files లింక్ లో కూడా అందుబాటులో ఉంది.
 
|-
 
|-
| 02:16
+
| 02:39
|స్త్రింగ్స్ ని డబల్ కోట్ లోనే రాయాలి. అవి  ఇండెక్స్ పేరు లేదా విలువ ఏదైనా కావచ్చు.
+
|ఈ కోడ్ లో, మనం colon ని Output Field Separator గా సెట్ చేసాము.
 
|-
 
|-
|02:23
+
| 02:45
| దీనిని ఒక ఉదాహరణ తో అర్థంచేసుకుందాం.
+
|మొదటి print statement, field headings ని ప్రింట్ చేస్తుంది.
 
|-
 
|-
| 02:27
+
| 02:50
|నేను ఇంతకుముందే కోడ్ ని రాసి దానిని array_intro.awk గా సేవ్ చేసాను.
+
|తర్వాత, if statement 6 వ ఫీల్డ్ యొక్క విలువ 8000 కంటే ఎక్కువ ఉందా అని పరిశీలిస్తుంది.
 
|-
 
|-
|02:34
+
| 02:58
|ఈ ఫైల్ ఈ ప్లేయర్ కిందఉన్న Code Files లింక్ లో అందుబాటులో ఉంది. దానిని డౌన్ లోడ్ చేసుకోని వాడండి.
+
|ఒకవేళ అది ఎస్ ఐతే print statement అమలు చేయబడుతుంది.
 
|-
 
|-
| 02:41
+
| 03:03
|ఇక్కడ నేను వారం లోని రోజులను ఉదాహరణగా తీసుకుని దానిని BEGIN section లో రాశాను.  
+
| print statement లోని $6 into 1.5, 6 వ ఫీల్డ్ విలువను 1.5% కు గుణిస్తుంది.  
 
|-
 
|-
|02:48
+
| 03:13
|ఇక్కడ అర్రె పేరు day.
+
|ఇప్పుడు కోడ్ ని అమలు చేద్దాం.
 
|-
 
|-
|02:52
+
| 03:16
|నేను ఇండెక్స్ 1 గా ఇంకా విలువ Sunday గా ఉంచాను.
+
|CTRL, ALT మరియు T లను నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
 
|-
 
|-
| 02:57
+
| 03:22
|ఈ array element లో, నేను string ని ఒక ndex గా ఉపయోగించాను. కాబట్టి  index first, విలువ Sunday.
+
|cd command ని ఉపయోగించి, మీరు డౌన్ లోడ్ చేసి సంగ్రహించిన ఫోల్డర్ కి వెళ్ళండి.
|-
+
|03:06
+
|మొత్తం అర్రె ఇలాగే నిర్మించబడింది.
+
|-
+
| 03:10
+
|ఇక్కడ గమనించండి array elements క్రమం లో లేవు. నేను day four ని day three కంటే ముందే డిక్లేర్ చేశాను.
+
|-
+
| 03:18
+
|awk arrays లో ఇండెక్స్ లు క్రమ పద్దతిలో ఉండాల్సిన అవసరం లేదు.
+
|-
+
|03:23
+
|associative array వల్ల లాభం ఏమిటంటే కొత్త జతలనుఏ సమయం లోనైనా చేర్చవచ్చు.
+
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
|ఇప్పుడు నేను day 6 ని array లో జోడిస్తాను.  
+
|ఇప్పుడు awk space hyphen capital F pipe symbol within double quotes space hyphen small f space cond dot awk space awkdemo dot txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
|03:33
+
| 03:49
|కర్సర్ ని చివరి వరుసలోని చివరిలో ఉంచి ఎంటర్ నొక్కండి. ఆపై క్రింది వాటిని టైపు చేయండి.  
+
|ఔట్ పుట్ కండిషన్ ని నెరవేర్చిన కేవలం ఒక విద్యార్థి యొక్క ఇంక్రిమెంట్న అయిన  స్టైఫండ్ రికార్డును మాత్రమే చూపిస్తుంది.
 
|-
 
|-
| 03:42
+
| 03:57
|ఫైల్ ని సేవ్ చేయండి.
+
|ఇప్పుడు ఒక వేళ రూలు లో మార్పు వస్తే, 8000 రూపాయల కంటే ఎక్కువ స్టైఫండ్ వచ్చే విద్యార్ధుల కు 50% పెంచాలి.   
|-
+
| 03:44
+
|మనం అర్రె ని డిక్లేర్ (ప్రకటించాం)చేశాము. కానీ మనం array element ని ఎలా సిఫార్సు చేస్తాము?
+
|-
+
|03:49
+
|ఒక నిర్దిష్ట ఇండెక్స్ వద్ద element ను సూచించడానికి arrayname మరియు ఇండెక్స్ ని చదరపు బ్రాకెట్లలో  వ్రాయండి. దీని ప్రయత్నిద్దాం.
+
 
|-  
 
|-  
| 03:58
+
| 04:07
|మరోసారి కోడ్ కి మారండి.
+
|లేదంటే, 30% మాత్రమే ఇంక్రిమెంట్ చేయాలి.మనం దీనిని ఎలా చేయాలి?
|-
+
|04:01
+
|కర్సర్ ని క్లొజింగ్ కర్లీ బ్రెస్ దగ్గర ఉంచండి.
+
|-
+
|04:05
+
|ఎంటర్ నొక్కి print space day  చదరపు బ్రాకెట్ లలో 6 అని టైప్ చేయండి.
+
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
|కోడ్ ని సేవ్ చేయండి.
+
|దీనికోసం ఒక else block ని చేర్చాలి.
 
|-
 
|-
| 04:15
+
| 04:16
|Ctrl, Alt మరియు T కీలను నొక్కిటర్మినల్ ను తెరవండి.  
+
|cond dot awk ఫైల్ కి మళ్ళీ మారండి.
 
|-
 
|-
| 04:20
+
|04:21
|మీరు cd command ద్వారా డౌన్ లోడ్ చేసి సంగ్రహించిన Code Files ఫోల్డర్ కి వెళ్ళండి.
+
|ఇప్పుడు ఈ క్రింది కోడ్ యొక్క వారసును చేర్చుదాం. చివరి ముగింపు కర్లీ బ్రేస్ కు ముందు  ఎంటర్ ని నొక్కండి
 
|-
 
|-
| 04:27
+
| 04:30
|ఇప్పుడు awk space hyphen small f space array_intro.awk  అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
|else టైపు చేసి Enter నొక్కండి.  
 
|-
 
|-
| 04:38
+
| 04:33
|మనకు ఔట్ పుట్ Friday వచ్చింది చూడండి.
+
|print space dollar 2 comma dollar 6 comma dollar 6 into 1.3
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
|తర్వాత మనం అర్రెలో ఏదైనా element ఒక నిర్దిశ్టమైన ఇండెక్స్ లో ఉందా అని పరిశీలిద్దాం.
+
|ఫీల్డ్ ని సేవ్ చేసి టర్మినల్ కు మారండి.
 
|-
 
|-
|04:48
+
| 04:46
|దానికోసం మనం in operatorని ఉపయోగించాలి. దీనిని ఒక ఉదాహరణ తో వివరిస్తాను.
+
|ముందుగా అమలుచేసిన కమాండ్ కోసం అప్ యారో కీ నొక్కొ ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
| 04:55
+
| 04:53
|ఎడిటర్ విండోలోని కోడ్ కు మారండి.
+
|ఔట్పుట్ ని ఇప్పుడు గమనించండి. యోజన చౌదరికి ఇంతకుముందు 1000 లభించింది. ఇప్పుడు ఆమెకు 1300 వస్తోంది.
 
|-
 
|-
|04:59
+
| 05:04
|కర్సర్ ని print statement చివరన ఉంచి ఎంటర్ నొక్కండి. తర్వాత ఇలా టైప్ చేయండి.
+
|ఇప్పుడు మళ్ళీ రూల్ ని మారుద్దాం. 8000 రూపాయలకు కంటే ఎక్కువ వచ్చే విద్యార్థికి 50% ఇంక్రిమెంట్ ఇద్దాం.
 +
|-
 +
|05:13
 +
|4000 రూ. కంటే ఎక్కువ వచ్చే విద్యార్ధులకు 40% పెరుగుదల లేదంటే 30% పెరుగుదల.
 
|-
 
|-
|05:09
+
| 05:23
|కోడ్ ని సేవ్ చేయండి.
+
|కోడ్ కి మారి దానిని ఇక్కడ చూపించినవిధంగా నవీకరించండి.
 
|-
 
|-
| 05:11
+
| 05:29
|ఇప్పుడు నేను రెండు if కండిషన్ లను చేర్చాను.  
+
|ఫైల్ ను సేవ్ చేసి టర్మినల్ కు మారండి.
 
|-
 
|-
|05:15
+
| 05:33
|మొదటి if కండిశన్ ,index two అనేది ప్రస్తుతం day లో ఉందా లేదా అని పరిశీలిస్తుంది.
+
|నేను టర్మినల్ ను ఖాళీ చేస్తాను.
 
|-
 
|-
|05:21
+
| 05:36
|ఒకవేళ అది అవును ఐతే అప్పుడు తత్సంభంద print statement అమలు అవుతుంది.
+
| ముందుగా అమలుచేసిన కమాండ్ కోసం అప్ యారో కీ నొక్కొ ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
|05:26
+
| 05:44
|తర్వాత రెండవ శరతు (condition ) అనేది, day లో index seven ఉందా లేదా అని పరిశీలిస్తుంది.
+
|ఈ సారి మీరా నాయర్ అనే విద్యార్థి కి 40% పెరుగుదల జరిగిందని గమనించండి.
ఇది ట్రూ అయితే  ప్రింట్ స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది.
+
 
|-
 
|-
|05:35
+
| 05:51
|మనం చూస్తున్నట్టుగా index two అనేది array లొ ఉంది కానీ seven లేదు.
+
|ఇంతటితో ట్యుటొరియల్ చివరకు వచ్చాము.  
అవుట్ ఫుట్ ని  ధృవీకరించడానికి ఫైల్ను అమలు చేద్దాం.
+
|-
+
| 05:44
+
|టర్మినల్ కు మారండి. అప్ యారో కీ ని నొక్కి ముందుగా అమలుచేసిన కమాండ్ కి వెళ్ళండి.
+
|-
+
|05:51
+
|అమలుచేయడానికి ఎంటర్ నొక్కండి.
+
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
|మనం అనుకున్నట్టుగానే ఔట్ పుట్ వచ్చింది.
+
| సారాంశం చూద్దాం.ఈ ట్యుటొరియల్ లో మనం awk లోని కండీషనల్ స్టేట్మెంట్ లు అనగా if, else,else if గురించి నేర్చుకున్నాం.
 
|-
 
|-
| 05:57
+
| 06:05
|మనం కోడ్ లో మరికొన్ని మార్పులను చేద్దాం. కోడ్ ని ఇక్కడ చూపినవిధంగా నవీకరించండి.
+
|ఒక అస్సైన్మెంట్ గా -రూల్స్ ప్రకారం గ్రేడ్ లను ఇవ్వండి. ఒకవేళ మార్కులు 90 కంటే ఎక్కువ లేదా సమానం ఐతే గ్రేడ్ A అవుతుంది.
|-
+
| 06:04
+
|day  కండిషన్ లో 7 కింద నేను మరొక కండిషన్ ను చేర్చాను.
+
|-
+
|06:09
+
|ఇది index seven విలువ null అవునా కాదా అని పరిశీలిస్తుంది.
+
|-
+
|06:14
+
 
+
|ఒకవేళ ట్రూ ఐతే అది Index 7 is not null అని ముద్రిస్తుంది.
+
 
|-
 
|-
|06:18
+
| 06:15
|మనకు7 తో ఇండెక్స్ లేదు అని ఇదివరకే తెలుసు. కనుక అది దేనిని ముద్రించదు. 
+
|ఒకవేళ మార్కులు 80 కంటే ఎక్కువ లేదా సమానం ఐతే కానీ 90 కి తక్కువ ఉంటే  గ్రేడ్ B అవుతుంది.
 
|-
 
|-
| 06:24
+
| 06:23
| తర్వాత మనం day లోని condition 7 యొక్క print statement ని మార్చాము.
+
| ఒకవేళ మార్కులు 70 కంటే ఎక్కువ లేదా సమానం ఐతే కానీ 80 కి తక్కువ ఉంటే  గ్రేడ్ C అవుతుంది.
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
|కోడ్ ని సేవ్ చేయండి. మనం కోడ్ ని అమలు చేస్తే ఏమవుతుందో చూద్దాం.
+
| ఒకవేళ మార్కులు 60 కంటే ఎక్కువ లేదా సమానం ఐతే  కానీ 70 కి తక్కువ ఉంటె  గ్రేడ్ D అవుతుంది లేదంటే గ్రేడ్ F అవుతుంది.  
 
|-
 
|-
| 06:35
+
|06:41 D
| టర్మినల్ కు మారండి. అప్ యారో కీ ని నొక్కి ముందుగా అమలుచేసిన కమాండ్ కి వెళ్ళండి.
+
|-
+
|06:43
+
| అమలుచేయడానికి ఎంటర్ నొక్కండి.
+
|-
+
|06:46
+
|మనకు అనుకోని ఔట్ పుట్ వచ్చింది.
+
|-
+
|06:49
+
|Index 7 is present after null comparison అనే వాక్యం ముద్రించబడింది. ఇది ఎలా సాధ్యం?
+
|-
+
| 06:57
+
|మనం day[7] not equal to null అని రాసినప్పుడు, మనం index 7 వద్ద  element ని అక్కెస్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
+
|-
+
|07:04
+
| ఈ యాక్సెస్ తనకుతానే మొదట ఇండెక్స్ 7 వద్ద ఒక ఎలిమెంట్ ని సృష్టిస్తుంది మరియు దానిని శూన్య విలువతో ప్రారంభిస్తుంది.
+
|-
+
| 07:12
+
| తరువాత,  మనం  వాస్తవానికి ఏదైనా ఎలిమెంట్  index 7 వద్ద ఉందో లేదో తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
+
|-
+
|07:18
+
|null element  ముందే సృష్టిటించబడింది, కాబట్టి అది Index 7 is present after  null comparison అని చూపిస్తుంది.
+
|-
+
| 07:26
+
|కాబట్టి గుర్తుంచుకొండి day at index 7 not equal to null అనేది ఒక ఎలిమెంట్ యొక్క ఉనికిని తనిఖీ చేయడానికి సరైన పధ్ధతి కాదు.
+
|-
+
|07:34
+
|ఇది index 7 వద్ద  ఒక null element ని సృష్టిస్తుంది.
+
|-
+
| 07:38
+
| దానికి బదులు,మనం  in operator ను ఉపయోగించాలి.
+
|-
+
|07:41
+
|అది అర్రె లో ఏ అదనపు ఎలిమెంట్ నూ సృష్టిటించదు. దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
+
|-
+
| 07:50
+
|ఈ ట్యుటొరియల్ లో మనం awk లో Arrays గురించి  మరియు
+
|-
+
|07:54
+
|array elements ని ఎలా అసైన్ చేయాలో తెలుసుకున్నాం.
+
|-
+
|07:56
+
|ఇది ఇతర ప్రోగ్రామింగ్ భాశల లోని arrays కంటే ఎంత భిన్నం గా ఉంది.
+
|-
+
|08:00
+
|array యొక్క elements ని సిఫార్సు చేయడం కూడా తెలుసుకున్నాము.
+
|-
+
|08:03
+
|ఒక అస్సైన్మెంట్ గా -array flowerColor ని నిర్వచించండి.
+
|-
+
|08:07
+
|ఇక్కడ ఇండెక్స్ అనేది పూల పేర్లు.
+
|-
+
|08:10
+
|విలువ అనేది పువ్వుల  యొక్క సంబంధిత రంగు అవుతుంది.
+
|-
+
| 08:14
+
|ఏవైనా ఐదు పువ్వుల పేర్లను దానిలో చేర్చండి.
+
|-
+
|08:18
+
|నాల్గవ పువ్వు యొక్క రంగును ముద్రించండి. ఆ array లో Lotus  (తామరపువ్వు) ఉందా అని పరిశీలించండి.
+
|-
+
| 08:25
+
 
| ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి.
 
| ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి.
 
|-
 
|-
| 08:33
+
| 06:49
| స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది.ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.   
+
| స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.   
 
|-
 
|-
|08:42
+
| 06:58
| మరింత సమాచారం కోసం మాకు రాయండి.
+
| మీకు ఏవైనా సందేహాలుంటే మాకు రాయండి.
 
|-
 
|-
| 08:46
+
| 07:02
| దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
+
| మీకు స్పోకస్పోకన్ ట్యుటోరియల్  లో ఉన్నాయా?
 +
ఉంటె ఈ సైట్ ని సంప్రదించండి
 
|-
 
|-
| 08:50
+
| 07:08
 
| స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్  కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.   
 
| స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్  కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.   
 
|-
 
|-
| 09:01
+
| 07:20
|ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి. నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.
+
|ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి. మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.
|-
+
|-  
 
|}
 
|}

Revision as of 13:39, 4 July 2019

Time
Narration
00:01 awk లోని conditional statements పై ఈ స్పొకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం awk లో if, else,else if గురించి నేర్చుకుంటాం.
00:15 దీనిని మనం కొన్ని ఉదాహరణలతో చూద్దాం.
00:19 ఈ ట్యుటోరియల్ రెకార్డ్ చేయడానికి నేను ఉబంటులినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టం మరియు జిఎడిట్ టెక్స్ట్ ఎడిటర్ 3.20.1 ని ఉపయోగిస్తున్నాను.
00:32 మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట ఎడిటర్నయినా మీరు ఉపయోగించవచ్చు.
00:36 ఈ ట్యుటొరియల్ ను అభ్యసించడానికి మీకు మా వెబ్సైట్ లోని మునుపటి awk ట్యుటొరియల్స్ పై అవగాహన ఉండాలి.
00:43 మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C లేదా C++ లాంటి వాటిపై కనీస అవగాహన ఉండాలి.
00:50 లేదంటే, తత్సంభంధిత ట్యుటొరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సంప్రదించండి.
00:56 ఈ ట్యుటొరియల్ లో ఉపయోగించిన ఫైల్ లు ఈ ట్యుటొరియల్ పేజ్ లో ఉన్నCode Files లింక్ లో అందుబాటులో ఉన్నాయి.దయచేసి డౌన్లోడ్ చేసి సంగ్రహించండి.
01:06 ఒక conditional statement చర్యను చేసే ముందు పేర్కొన్న ప్రత్యేక కండిషన్ ను తనిఖీ చేయడానికి అవకాశం కలిగిస్తుంది.
01:14 ఇప్పుడు conditional statements అయిన if, else, else-if అనేవి awk లో ఎలా పనిచేస్తాయో చూద్దాం.
01:22 వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ల లాగా, if -else statement యొక్క సింట్యాక్స్.
01:28 if conditional-expression1 కనక true అయితే action1 ను చేయండి.
01:34 else if conditional-expression2 కనక true అయితే action2 ను చేయండి.
01:41 దీని తర్వాత అనేక else if statements అనుసరించవచ్చు.
01:46 చివరలో,పేర్కొన్న కండీషనల్ ఎక్స్ప్రెషన్స్ (conditional expressions ) లలో ఏవీ కూడా సత్యం(true) కాకపోతే, అప్పుడు action n ని చేయండి.
01:54 Else మరియు else-if భాగాలు ఐచ్ఛికం.

ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా దీన్ని చూద్దాం.

02:02 మనం ఇంతకుముందు ఉపయోగించిన awkdemo.txt file నే ఉపయోగిద్దాము.
02:10 ఒకవేళ మనం, 8000 రూపాయల కంటే ఎక్కువ స్టైఫండ్ పొందుతున్న విద్యార్థులకు 50% ఇంక్రిమెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాము.
02:19 ఆ కండిషన్ కోసం ఒక awk ఫైల్ ని సృష్టిద్దాం.
02:23 ఈ క్రింద ఉన్న కోడ్ ని టెక్స్ట్ ఎడిటర్ లో చూపినట్టుగా టైప్ చేసి, ఫైల్ ని cond dot awk గా సేవ్ చేయండి. నేను ఇప్పటికే దీన్ని చేసాను.
02:34 ఇదే ఫైల్ Code Files లింక్ లో కూడా అందుబాటులో ఉంది.
02:39 ఈ కోడ్ లో, మనం colon ని Output Field Separator గా సెట్ చేసాము.
02:45 మొదటి print statement, field headings ని ప్రింట్ చేస్తుంది.
02:50 తర్వాత, if statement 6 వ ఫీల్డ్ యొక్క విలువ 8000 కంటే ఎక్కువ ఉందా అని పరిశీలిస్తుంది.
02:58 ఒకవేళ అది ఎస్ ఐతే print statement అమలు చేయబడుతుంది.
03:03 print statement లోని $6 into 1.5, 6 వ ఫీల్డ్ విలువను 1.5% కు గుణిస్తుంది.
03:13 ఇప్పుడు కోడ్ ని అమలు చేద్దాం.
03:16 CTRL, ALT మరియు T లను నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
03:22 cd command ని ఉపయోగించి, మీరు డౌన్ లోడ్ చేసి సంగ్రహించిన ఫోల్డర్ కి వెళ్ళండి.
03:29 ఇప్పుడు awk space hyphen capital F pipe symbol within double quotes space hyphen small f space cond dot awk space awkdemo dot txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:49 ఔట్ పుట్ కండిషన్ ని నెరవేర్చిన కేవలం ఒక విద్యార్థి యొక్క ఇంక్రిమెంట్న అయిన స్టైఫండ్ రికార్డును మాత్రమే చూపిస్తుంది.
03:57 ఇప్పుడు ఒక వేళ రూలు లో మార్పు వస్తే, 8000 రూపాయల కంటే ఎక్కువ స్టైఫండ్ వచ్చే విద్యార్ధుల కు 50% పెంచాలి.
04:07 లేదంటే, 30% మాత్రమే ఇంక్రిమెంట్ చేయాలి.మనం దీనిని ఎలా చేయాలి?
04:13 దీనికోసం ఒక else block ని చేర్చాలి.
04:16 cond dot awk ఫైల్ కి మళ్ళీ మారండి.
04:21 ఇప్పుడు ఈ క్రింది కోడ్ యొక్క వారసును చేర్చుదాం. చివరి ముగింపు కర్లీ బ్రేస్ కు ముందు ఎంటర్ ని నొక్కండి
04:30 else టైపు చేసి Enter నొక్కండి.
04:33 print space dollar 2 comma dollar 6 comma dollar 6 into 1.3
04:42 ఫీల్డ్ ని సేవ్ చేసి టర్మినల్ కు మారండి.
04:46 ముందుగా అమలుచేసిన కమాండ్ కోసం అప్ యారో కీ నొక్కొ ఎంటర్ నొక్కండి.
04:53 ఔట్పుట్ ని ఇప్పుడు గమనించండి. యోజన చౌదరికి ఇంతకుముందు 1000 లభించింది. ఇప్పుడు ఆమెకు 1300 వస్తోంది.
05:04 ఇప్పుడు మళ్ళీ రూల్ ని మారుద్దాం. 8000 రూపాయలకు కంటే ఎక్కువ వచ్చే విద్యార్థికి 50% ఇంక్రిమెంట్ ఇద్దాం.
05:13 4000 రూ. కంటే ఎక్కువ వచ్చే విద్యార్ధులకు 40% పెరుగుదల లేదంటే 30% పెరుగుదల.
05:23 కోడ్ కి మారి దానిని ఇక్కడ చూపించినవిధంగా నవీకరించండి.
05:29 ఫైల్ ను సేవ్ చేసి టర్మినల్ కు మారండి.
05:33 నేను టర్మినల్ ను ఖాళీ చేస్తాను.
05:36 ముందుగా అమలుచేసిన కమాండ్ కోసం అప్ యారో కీ నొక్కొ ఎంటర్ నొక్కండి.
05:44 ఈ సారి మీరా నాయర్ అనే విద్యార్థి కి 40% పెరుగుదల జరిగిందని గమనించండి.
05:51 ఇంతటితో ఈ ట్యుటొరియల్ చివరకు వచ్చాము.
05:54 సారాంశం చూద్దాం.ఈ ట్యుటొరియల్ లో మనం awk లోని కండీషనల్ స్టేట్మెంట్ లు అనగా if, else,else if గురించి నేర్చుకున్నాం.
06:05 ఒక అస్సైన్మెంట్ గా -రూల్స్ ప్రకారం గ్రేడ్ లను ఇవ్వండి. ఒకవేళ మార్కులు 90 కంటే ఎక్కువ లేదా సమానం ఐతే గ్రేడ్ A అవుతుంది.
06:15 ఒకవేళ మార్కులు 80 కంటే ఎక్కువ లేదా సమానం ఐతే కానీ 90 కి తక్కువ ఉంటే గ్రేడ్ B అవుతుంది.
06:23 ఒకవేళ మార్కులు 70 కంటే ఎక్కువ లేదా సమానం ఐతే కానీ 80 కి తక్కువ ఉంటే గ్రేడ్ C అవుతుంది.
06:30 ఒకవేళ మార్కులు 60 కంటే ఎక్కువ లేదా సమానం ఐతే కానీ 70 కి తక్కువ ఉంటె గ్రేడ్ D అవుతుంది లేదంటే గ్రేడ్ F అవుతుంది.
06:41 D ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి.
06:49 స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
06:58 మీకు ఏవైనా సందేహాలుంటే మాకు రాయండి.
07:02 మీకు స్పోకస్పోకన్ ట్యుటోరియల్ లో ఉన్నాయా?

ఉంటె ఈ సైట్ ని సంప్రదించండి

07:08 స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.
07:20 ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి. మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya