Difference between revisions of "Python-3.4.3/C2/Loading-Data-From-Files/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | ప్రియమైన స్నేహితులారా, loading data from files అనే ట్యుటోర...")
 
Line 15: Line 15:
 
| 00:21
 
| 00:21
 
| ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
 
| ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్
+
Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్,
 
Python 3.4.3,
 
Python 3.4.3,
 
IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.
 
IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
| మీకు ipython console పై బేసిక్ Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో తెలిసిఉండాలి.
+
| మీకు ipython console పై బేసిక్ Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో తెలిసి ఉండాలి.
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
Line 40: Line 40:
 
|-
 
|-
 
| 01:29
 
| 01:29
| మనము ఫైల్ నుండి డేటాను పొందటానికి మరియు టెర్మినల్ పై ప్రదర్శించడానికి cat కమాండ్ ను ఉపయోగించవచ్చు. ఎంటర్ నొక్కండి.
+
| మనము ఫైల్ నుండి డేటాను పొందటానికి మరియు టెర్మినల్ పై ప్రదర్శించడానికి cat కమాండ్ ను ఉపయోగించవచ్చు. ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
Line 70: Line 70:
 
|-
 
|-
 
| 02:51
 
| 02:51
| ఇప్పుడు cat(space)pendulum(dot)txt అని టైప్ చేసి Enter నొక్కండి.
+
| ఇప్పుడు cat(space)pendulum(dot)txt అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
Line 101: Line 101:
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
| ఇప్పుడు L మరియు Tవేరియబుల్స్ ఏమి కలిగిఉన్నాయో చూడటానికి వాటిని ప్రింట్ చేయండి.
+
| ఇప్పుడు L మరియు T వేరియబుల్స్ ఏమి కలిగిఉన్నాయో చూడటానికి వాటిని ప్రింట్ చేయండి.
 
|-
 
|-
 
| 04:47
 
| 04:47
Line 111: Line 111:
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
| unpack(equal to)Trueరెండు కాలమ్స్ ను రెండు వేర్వేరు మరియు సరళమైన శ్రేణులుగా చేసింది.
+
| unpack(equal to)True రెండు కాలమ్స్ ను రెండు వేర్వేరు మరియు సరళమైన శ్రేణులుగా చేసింది.
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
Line 141: Line 141:
 
|-
 
|-
 
| 07:03
 
| 07:03
| ఇది L మరియుT   రెండు వేరియబుల్స్  లోపలి కంటెంట్స్ ను ప్రదర్శిస్తుంది.
+
| ఇది L మరియుT రెండు వేరియబుల్స్  లోపలి కంటెంట్స్ ను ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
| 07:09
 
| 07:09
| దీని తో మనము  ఈ ట్యుటోరియల్  చివరకు చేరుకున్నాము.  ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి ,
+
| దీని తో మనము  ఈ ట్యుటోరియల్  చివరకు చేరుకున్నాము.  ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
 
loadtxt() కమాండ్ ను ఉపయోగించి ఫైల్స్ నుండి డేటాను చదవడం
 
loadtxt() కమాండ్ ను ఉపయోగించి ఫైల్స్ నుండి డేటాను చదవడం
 
|-  
 
|-  
 
| 07:20
 
| 07:20
 
| ఆ డేటా అనేది
 
| ఆ డేటా అనేది
సింగల్  కాలమ్ ఫార్మాట్ ,మల్టిపుల్  కాలమ్స్ ఫార్మాట్,స్పేసేస్ చేత  లేక ఇతర డెలీమీటర్స్ చేత వేరుచేయబడిన వాటిలోనుండి కావొచ్చు.
+
సింగల్  కాలమ్ ఫార్మాట్, మల్టిపుల్  కాలమ్స్ ఫార్మాట్,స్పేసేస్ చేత  లేక ఇతర డెలీమీటర్స్ చేత వేరుచేయబడిన వాటిలోనుండి కావొచ్చు.
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
 
| ఇక్కడ మీరు సాధించటానికి కొన్ని స్వీయ  అంచనా ప్రశ్నలు
 
| ఇక్కడ మీరు సాధించటానికి కొన్ని స్వీయ  అంచనా ప్రశ్నలు
loadtxt ఒకే కాలమ్ తో ఉన్న ఫైల్ నుండి మాత్రమే డేటాను చదవగలదు. ఇది తప్పా లేక ఒప్పా ?
+
loadtxt ఒకే కాలమ్ తో ఉన్న ఫైల్ నుండి మాత్రమే డేటాను చదవగలదు. ఇది తప్పా లేక ఒప్పా?
 
స్పేసేస్ చేత వేరుచేయబడిన డేటా యొక్క మూడు కాలమ్స్ తో ఒక  data.txt ఫైల్ ఇవ్వబడింది.
 
స్పేసేస్ చేత వేరుచేయబడిన డేటా యొక్క మూడు కాలమ్స్ తో ఒక  data.txt ఫైల్ ఇవ్వబడింది.
 
దానిని 3 వేర్వేరు సాధారణ శ్రేణుల లో చదవండి.
 
దానిని 3 వేర్వేరు సాధారణ శ్రేణుల లో చదవండి.
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
|Colon చేత వేరుచేయబడిన డేటా యొక్క మూడు కాలమ్స్ తో ఒక  data.txt ఫైల్ ఇవ్వబడింది. దానిని 3 వేర్వేరు సాధారణ శ్రేణుల లో చదవండి.
+
|Colon చేత వేరు చేయబడిన డేటా యొక్క మూడు కాలమ్స్ తో ఒక  data.txt ఫైల్ ఇవ్వబడింది. దానిని 3 వేర్వేరు సాధారణ శ్రేణుల లో చదవండి.
 
|-
 
|-
 
| 08:09
 
| 08:09
Line 164: Line 164:
 
|-
 
|-
 
| 08:17
 
| 08:17
| loadtxtకమాండ్ ఒక కాలమ్ మరియు బహుళ కాలమ్స్ లలో  ఉన్న ఫైళ్ళ నుండి డేటా ను చదవగలదు.  
+
| loadtxt కమాండ్ ఒక కాలమ్ మరియు బహుళ కాలమ్స్ లలో  ఉన్న ఫైళ్ళ నుండి డేటా ను చదవగలదు.  
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25

Revision as of 17:52, 13 June 2019

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, loading data from files అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి,

సింగల్ కాలమ్ ఫార్మాట్ లేదా స్పేసేస్ చేత లేక ఇతర డెలీమీటర్స్ చేత వేరుచేయబడిన మల్టిపుల్ కాలమ్స్ లో డేటాను కలిగి ఉన్న ఫైల్స్ నుండి చదవడం.

00:21 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్, Python 3.4.3, IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.

00:37 మీకు ipython console పై బేసిక్ Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో తెలిసి ఉండాలి.
00:43 ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ http://spoken-tutorial.org పై చూడండి.
00:49 ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.

ఇప్పుడు,ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.

01:02 మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.

percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి.

01:12 మనము primes.txt ఫైల్ ను చదవడంతో మొదలుపెడదాము. ఈ ఫైల్ ఒక కాలమ్ లో జాబితా చేయబడిన ప్రధాన సంఖ్యల యొక్క జాబితాను కలిగి ఉంది.
01:22 Cat (space) primes(dot) txt అని టైప్ చేయండి
01:29 మనము ఫైల్ నుండి డేటాను పొందటానికి మరియు టెర్మినల్ పై ప్రదర్శించడానికి cat కమాండ్ ను ఉపయోగించవచ్చు. ఎంటర్ నొక్కండి.
01:38 టెర్మినల్ లో ప్రధాన సంఖ్యలు ప్రదర్శించబడటం మనం చూస్తాము.
01:43 ఇప్పుడు మనము ఈ జాబితాని వేరియబుల్ primes లో నిల్వ చేయడానికి loadtxt () కమాండ్ ను ఉపయోగించవచ్చు.
01:50 కనుక primes (equal to) loadtxt పరాంతసిస్ లోపల డబల్ కోట్స్ లోపల primes (dot) txt అని టైప్ చేసి Enter నొక్కండి.
02:07 దయచేసి primes.txt ఫైల్ కు మీరు అందిస్తున్న పాత్ సరైనదని నిర్ధారించుకోండి.
02:13 ఆ ఫైల్, మన కేస్ లో ప్రస్తుతం home ఫోల్డర్లో ఉంది.
02:18 primes అనేది ఇప్పుడు ఒక ప్రధాన సంఖ్యల శ్రేణి, అది primes.txt ఫైల్ లో జాబితా చేయబడింది.
02:25 ఇప్పుడు మనము వేరియబుల్ primes లోని కంటెంట్స్ ను ప్రదర్శిద్దాము.
02:29 కనుక print పరాంతసిస్ లోపల primes అని టైప్ చేసి Enter నొక్కండి. మనము ముద్రించబడిన శ్రేణిని చూస్తాము.
02:41 మనము గమనిస్తే అన్ని సంఖ్యలు ఒక పీరియడ్ (.)తో ముగుస్తాయి. ఇది ఎందుకంటే ఈ సంఖ్యలు అన్ని floats కనుక.
02:51 ఇప్పుడు cat(space)pendulum(dot)txt అని టైప్ చేసి Enter నొక్కండి.
03:01 ఈ ఫైల్ డేటా యొక్క రెండు కాలమ్ లను కలిగి ఉంది. ఈ మొదటి కాలమ్ లో pendulum యొక్క పొడవు ఉంటుంది.

రెండవ కాలమ్ లో సంబంధిత time period ఉంటుంది.

03:15 ఇప్పుడు మనము loadtxt కమాండ్ ను ఉపయోగించి ఫైల్ నుండి వేరియబుల్ pend లోనికి వెళ్లిన డేటాను చదువుదాం.
03:23 కనుక pend (equal to) loadtxt పరాంతసిస్ లోపల డబల్ కోట్స్ లోపల pendulum(dot) txt అని టైప్ చేసి Enter నొక్కండి.
03:39 దయచేసి గమనించండి, loadtxt కరకు రోస్ యొక్క సమాన సంఖ్యను కలిగిన ఫైల్ యొక్క రెండు కాలమ్ లూ అవసరం.
03:47 వేరియబుల్ pend లో ఏమి ఉందో చూడటానికి, దానిని ప్రింట్ చేయండి

Print పరాంతసిస్ లోపల pend అని టైప్ చేసి Enter నొక్కండి.

04:00 గమనించండి ఆ వేరియబుల్ డేటా ఫైల్ యొక్క రెండు కాలమ్ లను కలిగి ఉన్న రెండు శ్రేణులను కలిగిఉంది.
04:07 మనం డేటాను రెండు వేర్వేరు శ్రేణులలో చదవడానికి, loadtxt కమాండ్ యొక్క ఒక అదనపు ఆర్గ్యుమెంట్ ను ఉపయోగిద్దాం.
04:16 కనుక L కామా T(equal to) loadtxt(పరాంతసిస్ లోపల డబల్ కోట్స్ లోపల)

pendulum(dot) txt (డబల్ కోట్స్ తరువాత కామా) unpack (equal to) True అని టైప్ చేసి Enter నొక్కండి.

04:42 ఇప్పుడు L మరియు T వేరియబుల్స్ ఏమి కలిగిఉన్నాయో చూడటానికి వాటిని ప్రింట్ చేయండి.
04:47 Print పరాంతసిస్ లోపల L అని టైప్ చేసి Enter నొక్కండి.

Print పరాంతసిస్ లోపల T అని టైప్ చేసి Enter నొక్కండి.

05:01 గమనించండి,L మరియు T ఇప్పుడు pendulum.txt నుండి వరుసగా డేటా యొక్క మొదటి మరియు రెండవ కాలమ్ లను కలిగి ఉంటాయి.
05:12 unpack(equal to)True రెండు కాలమ్స్ ను రెండు వేర్వేరు మరియు సరళమైన శ్రేణులుగా చేసింది.
05:20 ఇక్కడ వీడియోను పాజ్ చేసి, కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
05:27 pendulum(underscore) semicolon(dot) txt ఫైల్ నుండి డేటా ను చదవండి.
05:33 ఈ ఫైలు రెండు కాలమ్స్ లో డేటాను కలిగి ఉంది. ఈ కాలమ్స్ సెమికోలన్ల ద్వారా వేరు చేయబడతాయి.

దీన్ని ఎలా చేయాలో చూడడానికి IPython హెల్ప్ ను ఉపయోగించండి.

05:45 మనం పరిష్కారం చూద్దాం. టర్మినల్ కు మారండి.
05:50 మొదట మనము ఫైల్ యొక్క కంటెంట్ ను చూస్తాము.
05:54 కనుక cat స్పేస్ pendulum(underscore) semicolon(dot) txt అని టైప్ చేసి Enter నొక్కండి. మనము సెమీ కోలన్ చేత వేరు చేయబడిన రెండు కాలమ్ లను చూస్తాము.
06:12 ఇప్పుడు, L (కామా) T(equal to) loadtxt(పరాంతసిస్ లోపల డబల్ కోట్స్ లోపల) pendulum(underscore) semicolon(dot) txt (డబల్ కోట్స్ తరువాత కామా) unpack (equal to) True (కామా) delimiter(equal to)( డబల్ కోట్స్ లోపల) semicolon అని టైప్ చేసి Enter నొక్కండి.
06:48 ఇప్పుడు, print(పరాంతసిస్ లోపల) L Enter నొక్కండి.

print(పరాంతసిస్ లోపల) T Enter నొక్కండి.

07:03 ఇది L మరియుT రెండు వేరియబుల్స్ లోపలి కంటెంట్స్ ను ప్రదర్శిస్తుంది.
07:09 దీని తో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,

loadtxt() కమాండ్ ను ఉపయోగించి ఫైల్స్ నుండి డేటాను చదవడం

07:20 ఆ డేటా అనేది

సింగల్ కాలమ్ ఫార్మాట్, మల్టిపుల్ కాలమ్స్ ఫార్మాట్,స్పేసేస్ చేత లేక ఇతర డెలీమీటర్స్ చేత వేరుచేయబడిన వాటిలోనుండి కావొచ్చు.

07:31 ఇక్కడ మీరు సాధించటానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు

loadtxt ఒకే కాలమ్ తో ఉన్న ఫైల్ నుండి మాత్రమే డేటాను చదవగలదు. ఇది తప్పా లేక ఒప్పా? స్పేసేస్ చేత వేరుచేయబడిన డేటా యొక్క మూడు కాలమ్స్ తో ఒక data.txt ఫైల్ ఇవ్వబడింది. దానిని 3 వేర్వేరు సాధారణ శ్రేణుల లో చదవండి.

07:58 Colon చేత వేరు చేయబడిన డేటా యొక్క మూడు కాలమ్స్ తో ఒక data.txt ఫైల్ ఇవ్వబడింది. దానిని 3 వేర్వేరు సాధారణ శ్రేణుల లో చదవండి.
08:09 ఇప్పుడు మనం సమాధానాలను చూద్దాం. మొదటి ప్రశ్నకు సమాధానం తప్పు.
08:17 loadtxt కమాండ్ ఒక కాలమ్ మరియు బహుళ కాలమ్స్ లలో ఉన్న ఫైళ్ళ నుండి డేటా ను చదవగలదు.
08:25 రెండవ ప్రశ్నకు సమాధానం,

డేటాను మూడు కాలమ్స్ గా వేరు చేయడానికి, మనము ఈ క్రింది loadtxt () కమాండ్ ను ఉపయోగిస్తాము:

08:35 x(equal to) loadtxt(పరాంతసిస్ లోపల మరియు డబల్ కోట్స్ లోపల) data(dot) txt(డబల్ కోట్స్ తరువాత కామా) unpack(equal to) True
08:50 మూడవ ప్రశ్నకు సమాధానం,మనము loadtxt కమాండ్ లో డీలిమిటర్ యొక్క ఒక అదనపు ఆర్గుమెంట్ ను ఉపయోగించి మూడు వేర్వేరు శ్రేణులలో చదువుతాము.
09:03 కనుక x(equal to) loadtxt(పరాంతసిస్ లోపల మరియు డబల్ కోట్స్ లోపల) data(dot) (డబల్ కోట్స్ తరువాత కామా) unpack(equal to) True(కామా) delimiter(equal to) (డబల్ కోట్స్ లోపల) colon.
09:22 మీరు ఈ Spoken Tutorial పై ఏవైనా సందేహాలను కలిగిఉన్నారా ? దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.
09:29 మీరు ఏవైనా సాధారణ / సాంకేతిక ప్రశ్నలు కలిగిఉన్నారా? దయచేసి లింక్ లో ఇచ్చిన ఫోరమ్ ను సందర్శించండి.
09:37 FOSSEE టీం ప్రసిద్ధ పుస్తకాల నుండి పరిష్కరించబడిన అనేక ఉదాహరణల యొక్క కోడింగ్ ను సమన్వయం చేస్తుంది.
09:43 ఎవరైతే వీటిని చేస్తారో వారికి మేము ధృవీకరణపత్రాలను మరియు పారితోషకాన్ని అందజేస్తాము. మరిన్ని వివరాల కొరకు, దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.
09:52 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
09:59 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya