Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Categories-in-Moodle/Telugu"
(Created page with " {| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | 'Categories in Moodle అనే స్పోకన్ ట్యూటోరియా కు స్వాగతం. |...") |
|||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
{| border=1 | {| border=1 | ||
− | | | + | |''Time''' |
|'''Narration''' | |'''Narration''' | ||
Line 13: | Line 11: | ||
|ఈ ట్యుటోరియల్ లో మనము | |ఈ ట్యుటోరియల్ లో మనము | ||
కోర్సు క్యాటగిరీ | కోర్సు క్యాటగిరీ | ||
− | క్యాటగిరీలు మరియు ఉపవర్గాలను ఎలా సృష్టించడం . | + | క్యాటగిరీలు మరియు ఉపవర్గాలను ఎలా సృష్టించడం. |
వర్గాలపై చర్యలను ఎలా నిర్వహించాలో నేర్చుకుంటాము. | వర్గాలపై చర్యలను ఎలా నిర్వహించాలో నేర్చుకుంటాము. | ||
|- | |- | ||
|00:20 | |00:20 | ||
| ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04, | | ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04, | ||
− | + | ||
+ | XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను. | ||
|- | |- | ||
|00:43 | |00:43 | ||
Line 24: | Line 23: | ||
|- | |- | ||
|00:47 | |00:47 | ||
− | | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది. | + | |ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
Line 30: | Line 29: | ||
|- | |- | ||
|01:02 | |01:02 | ||
− | | | + | |లేకపోతే, దయచేసి ఈ వెబ్‌సైట్‌లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ చూడండి. |
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | | | + | |బ్రోసేర్ కి వెళ్ళి మీ moodle హోమ్ పేజి ని తెరవండి. XAMPP serviceఅమలు అవుతుందని నిర్ధారించుకోండి. |
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
Line 42: | Line 41: | ||
|- | |- | ||
| 01:26 | | 01:26 | ||
− | | ఎడుమ వైపు ఉన్న | + | | ఎడుమ వైపు ఉన్న Site Administration పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:31 | |01:31 | ||
− | | | + | | Courses ట్యాబు పై క్లిక్ చేసి ఆపై Manage courses and categoriesని క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:38 | |01:38 | ||
Line 51: | Line 50: | ||
|- | |- | ||
|01:50 | |01:50 | ||
− | | | + | |కోర్సు క్యాటగిరీ లు సైట్ వాడుకదారుల కోసం Moodle కోర్సులను నిర్వహించడానికి సహాయం చేస్తాయి. |
|- | |- | ||
|01:57 | |01:57 | ||
− | | | + | | Miscellaneous అనేది ఒక కొత్త Moodle site కోసం డిఫాలట్ క్యాటగిరీ. |
|- | |- | ||
|02:03 | |02:03 | ||
− | | ఏదైనా కొత్త కోర్స్ డిఫాల్ట్ గా ఈ | + | | ఏదైనా కొత్త కోర్స్ డిఫాల్ట్ గా ఈ Miscellaneous క్యాటగిరీ కి కేటాయించబడింది. |
|- | |- | ||
| 02:09 | | 02:09 | ||
Line 72: | Line 71: | ||
|- | |- | ||
|02:35 | |02:35 | ||
− | | మనం మన కోర్స్ లను డిపార్ట్మెంట్స్ ద్వారా నిర్వహిద్దాము . | + | | మనం మన కోర్స్ లను డిపార్ట్మెంట్స్ ద్వారా నిర్వహిద్దాము. |
ఉదాహరణకు మన Maths category లో Math courses ఉంటాయి. | ఉదాహరణకు మన Maths category లో Math courses ఉంటాయి. | ||
|- | |- | ||
Line 82: | Line 81: | ||
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | | ఎడమ వైపున, మనకు నావిగేషన్ బ్లాక్ ఉంది. మరియు కుడి వైపున, మనం కంటెంట్ ప్రాంతాన్ని కలిగి వున్నాము | + | | ఎడమ వైపున, మనకు నావిగేషన్ బ్లాక్ ఉంది. మరియు కుడి వైపున, మనం కంటెంట్ ప్రాంతాన్ని కలిగి వున్నాము. |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
| కంటెంట్ ప్రాంతం 2 కలామ్ లు గా విభజించబడింది: | | కంటెంట్ ప్రాంతం 2 కలామ్ లు గా విభజించబడింది: | ||
ఎడమ కలామ్ course categoriesని చూపిస్తుంది | ఎడమ కలామ్ course categoriesని చూపిస్తుంది | ||
− | కుడి కలామ్ ఎంచుకున్న | + | కుడి కలామ్ ఎంచుకున్న category కింద ఉన్న అన్ని కోర్సులను చూపిస్తుంది. |
|- | |- | ||
|03:20 | |03:20 | ||
Line 106: | Line 105: | ||
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | | ఒక కొత్త డ్రాప్ డౌన్ బాక్స్ కనిపిస్తుందని గమనించండి. ఇది | + | | ఒక కొత్త డ్రాప్ డౌన్ బాక్స్ కనిపిస్తుందని గమనించండి. ఇది categories డ్రాప్ డౌన్. |
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | | ఇక్కడ మనము కోరుకున్న కోర్సులను చూపించడం కోసం క్యాటగిరీని | + | | ఇక్కడ మనము కోరుకున్న కోర్సులను చూపించడం కోసం క్యాటగిరీని ఎంచుకోవచ్చు. |
ప్రస్తుతం అందులో Miscellaneous category మాత్రమే ఉంది | ప్రస్తుతం అందులో Miscellaneous category మాత్రమే ఉంది | ||
|- | |- | ||
Line 119: | Line 118: | ||
|- | |- | ||
|04:26 | |04:26 | ||
− | | Parent category డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, Top ఎంచుకోండి. Category name లో | + | | Parent category డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, Top ఎంచుకోండి. Category name లో Mathematics అని టైపు చేయండి. |
|- | |- | ||
| 04:36 | | 04:36 | ||
− | | Category ID number ఒక ఐచ్ఛిక ఫీల్డ్. ఈ ఫీల్డ్ ఆఫ్‌లైన్ కోర్సులు తో ఉన్నకోర్సుని గుర్తించడానికి admin users కు ఉపాయాగపడుతుంది | + | | Category ID number ఒక ఐచ్ఛిక ఫీల్డ్. ఈ ఫీల్డ్ ఆఫ్‌లైన్ కోర్సులు తో ఉన్నకోర్సుని గుర్తించడానికి admin users కు ఉపాయాగపడుతుంది. |
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | | | + | |మీ కళాశాల categories కోసం ఐడిని ఉపయోగిస్తే, మీరు ఇక్కడ category IDని ఉపయోగించవచ్చు. ఈ ఫీల్డ్ ఇతర Moodle వినియోగదారులకు కనిపించదు. |
|- | |- | ||
|04:58 | |04:58 | ||
Line 142: | Line 141: | ||
|05:22 | |05:22 | ||
| ఇక్కడ మనము 2 కేటగిరీ లు, Miscellaneous మరియు Mathematics లను చూడవచ్చు | | ఇక్కడ మనము 2 కేటగిరీ లు, Miscellaneous మరియు Mathematics లను చూడవచ్చు | ||
− | |- | + | |-. |
| 05:29 | | 05:29 | ||
| మనము కేటగిరీ లను మరింతగా నిర్వహిద్దాం. 1st year Maths courseలను మరియు 2nd year Maths courseలను | | మనము కేటగిరీ లను మరింతగా నిర్వహిద్దాం. 1st year Maths courseలను మరియు 2nd year Maths courseలను | ||
− | వేరు చేద్దాం | + | వేరు చేద్దాం. |
|- | |- | ||
| 05:40 | | 05:40 | ||
− | | | + | |దీని కోసం Mathematics categoryలోన 1st Year Maths అనబడే ఒక subcategory ని సృష్టిద్దామ్. |
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | | పైన జాబితా చేసి ఉన్న categories లో నుండి Create new category లింకుపై క్లిక్ చేయండి | + | | పైన జాబితా చేసి ఉన్న categories లో నుండి Create new category లింకుపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
Line 157: | Line 156: | ||
|- | |- | ||
| 06:02 | | 06:02 | ||
− | | | + | |Parent category గా Top ని ఎంచుకోవద్దు. |
|- | |- | ||
|06:06 | |06:06 | ||
Line 166: | Line 165: | ||
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | | ఆ తరువాత, ఒక వివరణను టైప్ చేసి Create category బటన్‌పై క్లిక్ చేద్దాం . | + | | ఆ తరువాత, ఒక వివరణను టైప్ చేసి Create category బటన్‌పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
Line 172: | Line 171: | ||
|- | |- | ||
|06:32 | |06:32 | ||
− | | ఒక category లో subcategories ఉంటే, వాటిని విస్తరించేందుకు మరియు కొలాప్స్ చేసేందుకు | + | | ఒక category లో subcategories ఉంటే, వాటిని విస్తరించేందుకు మరియు కొలాప్స్ చేసేందుకు ఒక టోగుల్ చిహ్నం ఉంది. |
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
Line 178: | Line 177: | ||
|- | |- | ||
| 06:46 | | 06:46 | ||
− | | చిహ్నాలపై కర్సర్‌ని కదిపి అవి ఏమిటో చూడండి | + | | చిహ్నాలపై కర్సర్‌ని కదిపి అవి ఏమిటో చూడండి. |
|- | |- | ||
| 06:50 | | 06:50 | ||
Line 184: | Line 183: | ||
|- | |- | ||
|06:53 | |06:53 | ||
− | | ఒక దాచిపెట్టిన categoryని సూచించడానికి | + | | ఒక దాచిపెట్టిన categoryని సూచించడానికి eye crossedగా కనిపిస్తుంది. |
|- | |- | ||
|07:00 | |07:00 | ||
| categoryని పైకి లేదా క్రిందికి తరలించడానికి బాణం ని వాడవచ్చు. | | categoryని పైకి లేదా క్రిందికి తరలించడానికి బాణం ని వాడవచ్చు. | ||
− | + | ||
+ | దానికి ఒక settings gear ఐకాన్ కూడా ఉంది, అది ఒక మెనూ. అది డౌన్ బాణం చేత చూపబడింది. | ||
|- | |- | ||
|07:12 | |07:12 | ||
Line 204: | Line 204: | ||
|- | |- | ||
|07:45 | |07:45 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ subcategories యొక్క సార్టింగ్ కు సంబంధించి 4 అదనపు సబ్మెనస్ ఉన్నాయి. |
|- | |- | ||
| 07:54 | | 07:54 | ||
Line 210: | Line 210: | ||
|- | |- | ||
| 08:01 | | 08:01 | ||
− | | గేర్ ఐకాన్ యొక్క కుడివైపున ఉన్న సంఖ్య ఆ కేటగిరీలో ఉన్న కోర్సెస్ ల | + | | గేర్ ఐకాన్ యొక్క కుడివైపున ఉన్న సంఖ్య ఆ కేటగిరీలో ఉన్న కోర్సెస్ ల సంఖ్యను సూచిస్తుంది. |
|- | |- | ||
| 08:09 | | 08:09 | ||
Line 216: | Line 216: | ||
|- | |- | ||
| 08:14 | | 08:14 | ||
− | | చివరిలో , subcategory యొక్క parent categoryను మార్చడానికి ఎంపిక ఉంది. | + | | చివరిలో, subcategory యొక్క parent categoryను మార్చడానికి ఎంపిక ఉంది. |
|- | |- | ||
|08:21 | |08:21 | ||
− | | ఈ ఎంపికను ఉపయోగించడానికి, మీరు | + | | ఈ ఎంపికను ఉపయోగించడానికి, మీరు తరలించాలనుకుంటున్న subcategory పక్కన ఉన్న చెక్‌బాక్స్‌ను చెక్ చేయాలి. |
|- | |- | ||
|08:29 | |08:29 | ||
− | |కొత్త parent category ఎంచుకొని Move | + | |కొత్త parent category ఎంచుకొని Move పై క్లిక్ చేయండి. మేము ప్రస్తుతం ఈ ఎంపికను ఉపయోగించడం లేదు. |
|- | |- | ||
|08:38 | |08:38 | ||
Line 231: | Line 231: | ||
కోర్సు క్యాటగిరీ | కోర్సు క్యాటగిరీ | ||
− | క్యాటగిరీ | + | క్యాటగిరీ మరియు ఉపవర్గాలు ఎలా సృష్టించడం. |
− | + | ||
− | + | ||
+ | వర్గాలపై చర్యలు ఎలా నిర్వహించాలి అనే గురించి నేర్చుకున్నాము. | ||
+ | |||
|- | |- | ||
| 08:57 | | 08:57 | ||
| మీ కోసం ఒక అసైన్మెంట్ | | మీ కోసం ఒక అసైన్మెంట్ | ||
− | Mathematics కింద ఒక కొత్త subcategory 2nd Year Mathsని | + | Mathematics కింద ఒక కొత్త subcategory 2nd Year Mathsని చేర్చండి. |
category Miscellaneous ని తొలగించండి. | category Miscellaneous ని తొలగించండి. | ||
|- | |- | ||
Line 259: | Line 259: | ||
|09:58 | |09:58 | ||
|మాతో చేరినందుకు ధన్యవాదములు. | |మాతో చేరినందుకు ధన్యవాదములు. | ||
+ | |- | ||
|} | |} |
Revision as of 16:58, 10 March 2019
Time' | Narration |
00:01 | 'Categories in Moodle అనే స్పోకన్ ట్యూటోరియా కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము
కోర్సు క్యాటగిరీ క్యాటగిరీలు మరియు ఉపవర్గాలను ఎలా సృష్టించడం. వర్గాలపై చర్యలను ఎలా నిర్వహించాలో నేర్చుకుంటాము. |
00:20 | ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04,
XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:43 | మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. |
00:47 | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది. |
00:55 | ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకుల సిస్టం లో Moodle 3.3 ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
01:02 | లేకపోతే, దయచేసి ఈ వెబ్‌సైట్‌లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ చూడండి. |
01:09 | బ్రోసేర్ కి వెళ్ళి మీ moodle హోమ్ పేజి ని తెరవండి. XAMPP serviceఅమలు అవుతుందని నిర్ధారించుకోండి. |
01:18 | మీ admin username మరియు password వివరాలతో లాగిన్ అవ్వండి. |
01:23 | మనము ఇప్పుడు admin డాష్ బోర్డు లో ఉన్నాము. |
01:26 | ఎడుమ వైపు ఉన్న Site Administration పై క్లిక్ చేయండి. |
01:31 | Courses ట్యాబు పై క్లిక్ చేసి ఆపై Manage courses and categoriesని క్లిక్ చేయండి. |
01:38 | మనము Course and category management శీర్షిక తో ఉన్న పేజీ కి మళ్ళించబడుతాము. course category అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. |
01:50 | కోర్సు క్యాటగిరీ లు సైట్ వాడుకదారుల కోసం Moodle కోర్సులను నిర్వహించడానికి సహాయం చేస్తాయి. |
01:57 | Miscellaneous అనేది ఒక కొత్త Moodle site కోసం డిఫాలట్ క్యాటగిరీ. |
02:03 | ఏదైనా కొత్త కోర్స్ డిఫాల్ట్ గా ఈ Miscellaneous క్యాటగిరీ కి కేటాయించబడింది. |
02:09 | అయినప్పటికీ, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు వారి కోర్సులను కనుగొనడం కష్టంగా ఉంటుంది |
02:16 | కోర్సులను గుర్తించడం సులభతరం చేయడానికి, వాటిని వర్గాలలోకి కేటాయించాలి. |
02:23 | చాలా సంస్థలు క్యాంపస్ లేదా డిపార్ట్మెంట్ ల ద్వారా కోర్సులను నిర్వహిస్తాయి. |
02:30 | మంచి స్పష్టత కోసం వివరణాత్మక పేర్లను కలిగి ఉండటం మంచిది. |
02:35 | మనం మన కోర్స్ లను డిపార్ట్మెంట్స్ ద్వారా నిర్వహిద్దాము.
ఉదాహరణకు మన Maths category లో Math courses ఉంటాయి. |
02:47 | Moodle site కు మారుదాం |
02:51 | ముందుగా మనం Course and category management పేజీ లేఔట్ ని అర్థం చేసుకుందాం. |
02:57 | ఎడమ వైపున, మనకు నావిగేషన్ బ్లాక్ ఉంది. మరియు కుడి వైపున, మనం కంటెంట్ ప్రాంతాన్ని కలిగి వున్నాము. |
03:05 | కంటెంట్ ప్రాంతం 2 కలామ్ లు గా విభజించబడింది:
ఎడమ కలామ్ course categoriesని చూపిస్తుంది కుడి కలామ్ ఎంచుకున్న category కింద ఉన్న అన్ని కోర్సులను చూపిస్తుంది. |
03:20 | అప్రమేయంగా, ఇది Miscellaneous category కింద ఉన్న కోర్సులును చూపిస్తోంది. |
03:26 | కుడివైపు ఉన్న మెను నుండి ఈ viewను మార్చవచ్చు. |
03:32 | ఎంపికలను చూడడానికి క్రింది బాణం పై క్లిక్ చేయండి. |
03:36 | ఇప్పుడు Course categories పై క్లిక్ చేయండి. ఇది కోర్సు క్యాటగిరీ ని మాత్రమే చూపించడానికి వ్యూ ను మారుస్తుంది. |
03:45 | మళ్ళి బాణం పై క్లిక్ చేసి, కోర్సులను మాత్రమే చూడటానికి వ్యూ ను మార్చుదాం.
Courses పై క్లిక్ చేయండి |
03:54 | ఒక కొత్త డ్రాప్ డౌన్ బాక్స్ కనిపిస్తుందని గమనించండి. ఇది categories డ్రాప్ డౌన్. |
04:02 | ఇక్కడ మనము కోరుకున్న కోర్సులను చూపించడం కోసం క్యాటగిరీని ఎంచుకోవచ్చు.
ప్రస్తుతం అందులో Miscellaneous category మాత్రమే ఉంది |
04:13 | వ్యూ ని తిరిగి Course categories and courses కు మార్చుదాం. |
04:19 | ఒక క్యాటగిరీ ని జోడించుటకు Create new category లింక్ ని క్లిక్ చేయండి. |
04:26 | Parent category డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, Top ఎంచుకోండి. Category name లో Mathematics అని టైపు చేయండి. |
04:36 | Category ID number ఒక ఐచ్ఛిక ఫీల్డ్. ఈ ఫీల్డ్ ఆఫ్‌లైన్ కోర్సులు తో ఉన్నకోర్సుని గుర్తించడానికి admin users కు ఉపాయాగపడుతుంది. |
04:47 | మీ కళాశాల categories కోసం ఐడిని ఉపయోగిస్తే, మీరు ఇక్కడ category IDని ఉపయోగించవచ్చు. ఈ ఫీల్డ్ ఇతర Moodle వినియోగదారులకు కనిపించదు. |
04:58 | నేను Category ID ఖాళీగా వదిలివేస్తాను |
05:03 | Description టెక్స్ట్ బాక్స్ లో నేను All mathematics courses will be listed under this category టైపు చేస్తాను. |
05:12 | ఆపై Create category బటన్ ని క్లిక్ చేస్తాను. |
05:17 | ఇప్పుడు మనము Course categories and courses వ్యూ లో ఉన్నాము. |
05:22 | ఇక్కడ మనము 2 కేటగిరీ లు, Miscellaneous మరియు Mathematics లను చూడవచ్చు |
05:29 | మనము కేటగిరీ లను మరింతగా నిర్వహిద్దాం. 1st year Maths courseలను మరియు 2nd year Maths courseలను
వేరు చేద్దాం. |
05:40 | దీని కోసం Mathematics categoryలోన 1st Year Maths అనబడే ఒక subcategory ని సృష్టిద్దామ్. |
05:49 | పైన జాబితా చేసి ఉన్న categories లో నుండి Create new category లింకుపై క్లిక్ చేయండి. |
05:56 | ఒక subcategory యొక్క సృష్టి, ఒక category యొక్క సృష్టి లాగానే ఉంటుంది. |
06:02 | Parent category గా Top ని ఎంచుకోవద్దు. |
06:06 | దాని బదులుగా ఈ subcategory ఏదైతే category కి చెందుతుందో, ఆ కేటగిరీ ని ఎంచుకోండి. |
06:12 | category name లో నేను 1st Year Maths అని టైపు చేస్తాను. |
06:18 | ఆ తరువాత, ఒక వివరణను టైప్ చేసి Create category బటన్‌పై క్లిక్ చేద్దాం. |
06:26 | ఎడమవైపున categories చెట్టు ఆకృతిలో జాబితా చేయబడి ఉన్నాయని గమనించండి. |
06:32 | ఒక category లో subcategories ఉంటే, వాటిని విస్తరించేందుకు మరియు కొలాప్స్ చేసేందుకు ఒక టోగుల్ చిహ్నం ఉంది. |
06:41 | category యొక్క కుడివైపున ఉన్న 3 చిహ్నాలను గమనించండి. |
06:46 | చిహ్నాలపై కర్సర్‌ని కదిపి అవి ఏమిటో చూడండి. |
06:50 | ఈ కన్ను ఒక categoryని దాచిదాచిపెట్టుటకు. |
06:53 | ఒక దాచిపెట్టిన categoryని సూచించడానికి eye crossedగా కనిపిస్తుంది. |
07:00 | categoryని పైకి లేదా క్రిందికి తరలించడానికి బాణం ని వాడవచ్చు.
దానికి ఒక settings gear ఐకాన్ కూడా ఉంది, అది ఒక మెనూ. అది డౌన్ బాణం చేత చూపబడింది. |
07:12 | Miscellaneous category కోసం settings gear ని క్లిక్ చేయండి. categoryకి సంబంధించిన Edit, Create new subcategory, Delete మొదలైన ఎంపికలు ఉన్నాయి. |
07:28 | ఈ మెనుని మూసివేసేందుకు పేజీలో ఎక్కడైనా క్లిక్ చేయండి. |
07:32 | మెరుగైన వ్యూ కోసం ఎడమ వైపు ఉన్న నావిగేషన్ మెనుని కొలాప్స్ చేద్దాం. |
07:39 | Mathematics category కోసం settings gear ఐకాన్ పై క్లిక్ చేయండి. |
07:45 | ఇక్కడ subcategories యొక్క సార్టింగ్ కు సంబంధించి 4 అదనపు సబ్మెనస్ ఉన్నాయి. |
07:54 | subcategories కలిగి ఉన్న అన్ని categoriesకు ఈ మెనూ అంశాలు ఉంటాయి. |
08:01 | గేర్ ఐకాన్ యొక్క కుడివైపున ఉన్న సంఖ్య ఆ కేటగిరీలో ఉన్న కోర్సెస్ ల సంఖ్యను సూచిస్తుంది. |
08:09 | కేటగిరీస్ జాబితా క్రింద సార్టింగ్ ఎంపికలు ఉన్నాయి. |
08:14 | చివరిలో, subcategory యొక్క parent categoryను మార్చడానికి ఎంపిక ఉంది. |
08:21 | ఈ ఎంపికను ఉపయోగించడానికి, మీరు తరలించాలనుకుంటున్న subcategory పక్కన ఉన్న చెక్‌బాక్స్‌ను చెక్ చేయాలి. |
08:29 | కొత్త parent category ఎంచుకొని Move పై క్లిక్ చేయండి. మేము ప్రస్తుతం ఈ ఎంపికను ఉపయోగించడం లేదు. |
08:38 | దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం. |
08:44 | ఈ ట్యుటోరియల్ లో మనము
కోర్సు క్యాటగిరీ క్యాటగిరీ మరియు ఉపవర్గాలు ఎలా సృష్టించడం. వర్గాలపై చర్యలు ఎలా నిర్వహించాలి అనే గురించి నేర్చుకున్నాము. |
08:57 | మీ కోసం ఒక అసైన్మెంట్
Mathematics కింద ఒక కొత్త subcategory 2nd Year Mathsని చేర్చండి. category Miscellaneous ని తొలగించండి. |
09:10 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
09:19 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
09:29 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
09:34 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
09:48 | ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను |
09:58 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |