Difference between revisions of "Koha-Library-Management-System/C2/Cataloging/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{|border = 1 |<center>'''Time'''</center> |<center>'''Narration'''</center> |- | 00:01 | Cataloging అను Spoken Tutorial కు స్వాగతం. |- | 00:05 | ఈ...") |
|||
Line 116: | Line 116: | ||
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
− | | గమనించండి ఒకవేళ మీరు ? (question mark) పై క్లిక్ చేస్తే, | + | | గమనించండి ఒకవేళ మీరు ? (question mark) పై క్లిక్ చేస్తే, మొత్తం MARC 21 Bibliographic format కొరకు సంబంధిత ట్యాగ్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
− | | | + | |ఇక్కడ, indicators రెండూ నిర్వచించబడలేదు. |
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
Line 134: | Line 134: | ||
|- | |- | ||
| 04:10 | | 04:10 | ||
− | | ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ISBN number లు | + | | ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ISBN number లు జోడించడం ఎలా? |
|- | |- | ||
| 04:15 | | 04:15 | ||
Line 146: | Line 146: | ||
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | | | + | | ఇప్పుడు, నకిలీ ఫీల్డ్ లో 10 అంకెల ISBN సంఖ్యను ఎంటర్ చేయండి. |
− | నేను | + | నేను దీనిని ఎంటర్ చేస్తాను. |
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | | | + | |మీరు మీ పుస్తకం యొక్క ISBN ను ఎంటర్ చేయవచ్చు. |
|- | |- | ||
| 04:46 | | 04:46 | ||
− | | | + | |తరువాత, 040 CATALOGING SOURCE ట్యాబ్ కు రండి. |
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | | | + | |సబ్-ఫీల్డ్ c Transcribing agency ఒక ఎరుపు రంగు అస్టరిస్క్ కలిగి ఉంటుంది. |
|- | |- | ||
|04:58 | |04:58 | ||
Line 162: | Line 162: | ||
|- | |- | ||
|05:02 | |05:02 | ||
− | | Institute | + | | Institute లేదా University లేదా Department యొక్క పేరును ఇక్కడ టైప్ చేయండి. |
|- | |- | ||
|05:07 | |05:07 | ||
Line 168: | Line 168: | ||
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | | ఇప్పుడు 082 DEWEY | + | | ఇప్పుడు 082 DEWEY DECIMAL CLASSIFICATION NUMBER ట్యాబ్ కు రండి. |
|- | |- | ||
|05:17 | |05:17 | ||
Line 174: | Line 174: | ||
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | | | + | |తరువాత, పేజి యొక్క ఎగువ భాగానికి వెళ్ళి 0 to 9 ట్యాబ్స్ నుండి tab 1 పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
− | | | + | |తెరుచుకునే కొత్త పేజీ పై, |
100 MAIN ENTRY--PERSONAL NAME ట్యాబ్ కు వెళ్ళండి. | 100 MAIN ENTRY--PERSONAL NAME ట్యాబ్ కు వెళ్ళండి. | ||
|- | |- | ||
Line 184: | Line 184: | ||
|- | |- | ||
|05:46 | |05:46 | ||
− | |ముందుగా చెప్పినట్లుగా, ఒకవేళ మీరు ? (ప్రశ్న గుర్తు) పై క్లిక్ చేస్తే, ఆ సంబంధిత ట్యాగ్ కొరకు మొత్తం MARC 21 Bibliographic format తెరుచుకుంటుంది. | + | |ముందుగా చెప్పినట్లుగా, ఒకవేళ మీరు ? question mark(ప్రశ్న గుర్తు) పై క్లిక్ చేస్తే, ఆ సంబంధిత ట్యాగ్ కొరకు మొత్తం MARC 21 Bibliographic format తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 05:57 | | 05:57 | ||
Line 190: | Line 190: | ||
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | | | + | |ఇపుడు, మొదటి ఖాళీ పెట్టెలో 1 ని టైప్ చేయండి. |
|- | |- | ||
| 06:05 | | 06:05 | ||
Line 214: | Line 214: | ||
|- | |- | ||
| 06:57 | | 06:57 | ||
− | | తరువాత 245 TITLE STATEMENT: ట్యాబ్ | + | | తరువాత 245 TITLE STATEMENT: ట్యాబ్ కు వెళ్ళండి. |
|- | |- | ||
| 07:02 | | 07:02 | ||
Line 232: | Line 232: | ||
|- | |- | ||
| 07:32 | | 07:32 | ||
− | | సబ్ -ఫీల్డ్ a’లో Title, | + | | సబ్ -ఫీల్డ్ a’లో Title, Industrial Microbiology ను ఎంటర్ చేయండి. |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | | సబ్ -ఫీల్డ్ c’ | + | | సబ్ -ఫీల్డ్ c’ Statement of responsibility, etc: లో Arvind H Patel ని టైప్ చేయండి. |
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
Line 266: | Line 266: | ||
|- | |- | ||
| 08:53 | | 08:53 | ||
− | | సబ్ -ఫీల్డ్ | + | | సబ్ -ఫీల్డ్ b Name of publisher, distributor etc., లో Pearson ని ఎంటర్ చేయండి. |
|- | |- | ||
| 09:02 | | 09:02 | ||
− | | సబ్ –ఫీల్డ్ | + | | సబ్ –ఫీల్డ్ c లో Date of publication, distribution etc 2014 ని ఎంటర్ చేయండి. |
|- | |- | ||
| 09:12 | | 09:12 | ||
− | | ఇప్పుడు, మళ్ళీ ఎగువభాగం వద్దకు తిరిగి వెళ్ళి 0 to 9 ట్యాబ్స్ నుండి | + | | ఇప్పుడు, మళ్ళీ ఎగువభాగం వద్దకు తిరిగి వెళ్ళి 0 to 9 ట్యాబ్స్ నుండి ట్యాబ్ 3 పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:21 | | 09:21 | ||
Line 284: | Line 284: | ||
|- | |- | ||
| 09:41 | | 09:41 | ||
− | | కింది వివరాలను నింపండి సబ్ -ఫీల్డ్ ‘a’ Extent కొరకు. 960 | + | | కింది వివరాలను నింపండి సబ్ -ఫీల్డ్ ‘a’ Extent కొరకు. 960 pages ఎంటర్ చేయండి. |
|- | |- | ||
| 09:51 | | 09:51 | ||
Line 370: | Line 370: | ||
|- | |- | ||
| 12:53 | | 12:53 | ||
− | | Bar-code . accession number గా, | + | | Bar-code. accession number గా, |
|- | |- |
Latest revision as of 01:09, 1 March 2019
00:01 | Cataloging అను Spoken Tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో, మనం కొహలో Cataloging ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాము |
00:12 | ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Linux Operating System 16.04 మరియు |
00:20 | Koha వర్షన్ 16.05 ను ఉపయోగిస్తున్నాను. |
00:24 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి. |
00:29 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీ సిస్టమ్ లో కోహా ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
00:35 | మరియు, మీకు కోహాలో admin యాక్సెస్ కూడా కలిగి వుండాలి. |
00:40 | ఒకవేళ లేకపోతే, దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను సందర్శించండి. |
00:46 | మనం ప్రారంభిద్దాం. నన్ను కోహా ఇంటర్ఫేస్ కు నన్ను మారనివ్వండి. |
00:51 | Library Staff username Samruddhi తో లాగిన్ అవ్వండి. |
00:56 | మునుపటి ట్యుటోరియల్ లో మనం ఆమెకు Cataloging rights ఇచ్చామని గుర్తుచేసుకోండి. |
01:02 | ఇది కూడా గుర్తుచేసుకోండి, మనం మునుపటి ట్యుటోరియల్స్ లో ఒక దానిలో మన Library కు ఒక Book మరియు ఒక Serial ను జోడించుట అసైన్మెంట్ గా చేసాము. |
01:12 | ఇప్పుడు మనం Koha ఇంటర్ఫేస్ లో Library Staff: Samruddhi గా ఉన్నాము. |
01:18 | Home page పై Cataloging ను క్లిక్ చేయండి. |
01:23 | ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
01:26 | ఒక కొత్త రికార్డును ప్రారంభించడానికి, plus New record ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
01:32 | drop-down నుండి, నేను BOOKSను ఎంచుకుంటాను. |
01:36 | ఈ ఎంపిక అనేది మునుపటి ట్యూటోరియల్స్ లో ఒకదానిలో సృష్టించబడిన ITEM type పై ఆధారపడి ఉంటుంది. |
01:42 | ఏమైనా, మీరు సృష్టించిన Item Type ప్రకారం ఎంచుకోవచ్చు. |
01:48 | Add MARC record శీర్షికతో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
01:53 | ఈ పేజీలో ఎరుపు రంగు నక్షత్ర గుర్తులో ఉన్న ఫీల్డ్ లు నింపడం తప్పనిసరి అని గమనించండి. |
02:01 | ఆసక్తికరంగా, కోహ కొన్ని తప్పనిసరి ఫీల్డ్స్ కొరకు విలువలను స్వయంచాలకంగా సృష్టిస్తుంది. |
02:07 | 0 నుండి 9 వరకు ఉండే టాబ్ల యొక్క పరిధిలో మనము zero ట్యాబ్ తో ప్రారంభిస్తాము. |
02:15 | 000, LEADER కొరకు field లోపల క్లిక్ చేయండి. |
02:21 | అప్రమేయంగా, కొహ ఈ విలువను చూపిస్తుంది. |
02:25 | నేను 001 CONTROL NUMBER కొరకు ఫీల్డ్ ను ఖాళీగా వదిలివేస్తాను. |
02:32 | 003 CONTROL NUMBER IDENTIFIER ను క్లిక్ చేసినప్పుడు, కోహ' ఈ విలువను స్వయంచాలకంగా సృష్టిస్తుంది. |
02:41 | తరువాత, 005 DATE AND TIME OF LATEST TRANSACTION కొరకు ఫీల్డ్ లోపల క్లిక్ చేయండి. |
02:49 | నా మెషిన్ కోసం కొహ ఈ విలువను స్వయంచాలకంగా ఉత్పత్తి చేస్తుంది. |
02:54 | మీ మెషిన్ పై మీరు వేరే విలువనుచూస్తారు. |
02:58 | నేను 006 మరియు 007 కొరకు ఫీల్డ్స్ ను ఖాళీగా వదిలివేస్తాను. |
03:05 | ఇప్పుడు 008 FIXED-LENGTH DATA ELEMENTS GENERAL INFORMATION ను క్లిక్ చేయండి. |
03:12 | కొహ ఈ విలువను స్వయంచాలకంగా ఉత్పత్తి చేస్తుంది. |
03:15 | నేను ఈ డెమో కోసం మిగిలిన ఫీల్డ్స్ ను దాటవేస్తాను. |
03:19 | మీ లైబ్రరీ యొక్క అవసరానికి అనుగుణంగా మీరు ఈ ఫీల్డ్స్ ను నింపడాన్ని ఎంచుకోవచ్చు. |
03:25 | తరువాత, 020 INTERNATIONAL STANDARD BOOK NUMBER ట్యాబ్ కు వెళ్ళండి. |
03:31 | 020 ప్రక్కన ఉన్న రెండు ఖాళీ బాక్సలను గుర్తించండి. |
03:36 | గమనించండి ఒకవేళ మీరు ? (question mark) పై క్లిక్ చేస్తే, మొత్తం MARC 21 Bibliographic format కొరకు సంబంధిత ట్యాగ్ తెరుచుకుంటుంది. |
03:47 | ఇక్కడ, indicators రెండూ నిర్వచించబడలేదు. |
03:51 | కనుక, ఆ రెండు ఖాళీ బాక్సలను నేను అలాగే వదిలివేస్తాను. |
03:55 | సబ్ – ఫీల్డ్ a’ INTERNATIONAL STANDARD BOOK NUMBER ను గుర్తించండి. |
04:01 | ఇక్కడ ఒక 13 అంకెల సంఖ్యను ఎంటర్ చేయండి. |
04:05 | ఇక్కడ మీరు మీ పుస్తకం యొక్క ISBN నంబర్ ను ఎంటర్ చేయవచ్చు. |
04:10 | ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ISBN number లు జోడించడం ఎలా? |
04:15 | International Standard Book Number యొక్క కుడి భాగంపై ఉన్న Repeat this Tag అనే చిన్న బటన్ ను గుర్తించండి. |
04:24 | దానిపై క్లిక్ చేయండి. |
04:27 | రెండవ ISBN number ను జోడించడానికి ఒక నకిలీ ఫీల్డ్ సృష్టించబడుతుంది. |
04:33 | ఇప్పుడు, నకిలీ ఫీల్డ్ లో 10 అంకెల ISBN సంఖ్యను ఎంటర్ చేయండి.
నేను దీనిని ఎంటర్ చేస్తాను. |
04:42 | మీరు మీ పుస్తకం యొక్క ISBN ను ఎంటర్ చేయవచ్చు. |
04:46 | తరువాత, 040 CATALOGING SOURCE ట్యాబ్ కు రండి. |
04:52 | సబ్-ఫీల్డ్ c Transcribing agency ఒక ఎరుపు రంగు అస్టరిస్క్ కలిగి ఉంటుంది. |
04:58 | అందువల్ల, ఈ ఫీల్డ్ ని నింపడం తప్పనిసరి. |
05:02 | Institute లేదా University లేదా Department యొక్క పేరును ఇక్కడ టైప్ చేయండి. |
05:07 | నేను IIT Bombay అని టైప్ చేస్తాను. |
05:10 | ఇప్పుడు 082 DEWEY DECIMAL CLASSIFICATION NUMBER ట్యాబ్ కు రండి. |
05:17 | సబ్ ఫీల్డ్ a’ Classification number లో 660.62 ను ఎంటర్ చేయండి. |
05:25 | తరువాత, పేజి యొక్క ఎగువ భాగానికి వెళ్ళి 0 to 9 ట్యాబ్స్ నుండి tab 1 పై క్లిక్ చేయండి. |
05:32 | తెరుచుకునే కొత్త పేజీ పై,
100 MAIN ENTRY--PERSONAL NAME ట్యాబ్ కు వెళ్ళండి. |
05:40 | 100 ? (question mark) పక్కన ఉన్న రెండు ఖాళీ పెట్టెలను గుర్తించండి. |
05:46 | ముందుగా చెప్పినట్లుగా, ఒకవేళ మీరు ? question mark(ప్రశ్న గుర్తు) పై క్లిక్ చేస్తే, ఆ సంబంధిత ట్యాగ్ కొరకు మొత్తం MARC 21 Bibliographic format తెరుచుకుంటుంది. |
05:57 | కొహ ఇంటర్ఫేస్ కు తిరిగి వెళ్దాం. |
06:01 | ఇపుడు, మొదటి ఖాళీ పెట్టెలో 1 ని టైప్ చేయండి. |
06:05 | గమనించండి 1 అనేది 100 ట్యాగ్ యొక్క మొదటి సూచిక మరియు ఇది సబ్ -ఫీల్డ్ a కొరకు సర్ నేమ్ తెలియజేస్తుంది. |
06:16 | 2వ సూచిక undefined by MARC 21 కనుక, నేను దీనిని ఖాళీగా వదిలివేస్తాను. |
06:23 | సబ్ -ఫీల్డ్ a Personal name లో రచయిత పేరును ఎంటర్ చేయండి. |
06:29 | నేను Patel, Arvind H అని టైప్ చేస్తాను. |
06:34 | మీరు మొదటి సూచిక విలువను 1 గా పెట్టారు, అయితే సర్ నేమ్ మాత్రమే మొదట వస్తుందని గమనించండి. |
06:41 | కనుక, సూచిక విలువ పై ఆధారపడి సర్ నేమ్ లేదా ఫోర్ నేమ్ ఎంటర్ చేయాల్సిఉంటుంది. |
06:48 | తరువాత, మళ్ళీ ఎగువభాగానికి వెళ్ళి 0 to 9 ట్యాబ్ ల మధ్య నుండి ట్యాబ్ 2 పై క్లిక్ చేయండి. |
06:57 | తరువాత 245 TITLE STATEMENT: ట్యాబ్ కు వెళ్ళండి. |
07:02 | 245 ? కు పక్కన ఉన్న రెండు ఖాళీ పెట్టెలను గుర్తించండి. |
07:08 | మొదటి ఖాళీ పెట్టెలో 1 ని టైప్ చేయండి. గమనించండి 1 అనేది జోడించిన ఎంట్రీ కొరకు సూచిక. |
07:16 | 2వ ఖాళీ పెట్టెలో 0 ని టైప్ చేయండి. |
07:20 | 2 వ సూచిక ఒక నాన్-ఫైలింగ్ క్యారక్టర్ ను సూచిస్తుంది. |
07:25 | ఈ TITLE కింద నేను 0 గా ఎంటర్ చేశాను, అక్కడ నాన్-ఫైలింగ్ క్యారక్టర్ లేదు. |
07:32 | సబ్ -ఫీల్డ్ a’లో Title, Industrial Microbiology ను ఎంటర్ చేయండి. |
07:39 | సబ్ -ఫీల్డ్ c’ Statement of responsibility, etc: లో Arvind H Patel ని టైప్ చేయండి. |
07:48 | తరువాత,250 EDITION STATEMENT ట్యాబ్ ను గుర్తించండి. |
07:53 | 250 question mark కు పక్కనే ఉన్న రెండు ఖాళీ పెట్టెలను గుర్తించండి. |
07:59 | 250 కొరకు సూచికలు రెండూ నిర్వచించబడలేదు.
కనుక, నేను ఆ రెండు ఖాళీ పెట్టెలను అలాగే వదిలివేస్తాను. |
08:08 | సబ్ -ఫీల్డ్ a కొరకు కింది వివరాలను నింపండి. |
08:13 | Edition statement:12th ed ఎంటర్ చేయండి. |
08:20 | ఇప్పుడు,260 PUBLICATION, DISTRIBUTION, ETC కు వెళ్ళండి. |
08:28 | 260 question mark కు పక్కనే ఉన్న రెండు ఖాళీ పెట్టెలను కనుగొనండి. |
08:34 | దీని కొరకు సూచికలు రెండూ నిర్వచించబడలేదు. కనుక, నేను ఆ రెండు ఖాళీ పెట్టెలను అలాగే వదిలివేస్తాను. |
08:42 | సబ్ -ఫీల్డ్ a’ కొరకు కింది వివరాలను నింపండి. Place of publication, distribution etc., New Delhi ని ఎంటర్ చేయండి. |
08:53 | సబ్ -ఫీల్డ్ b Name of publisher, distributor etc., లో Pearson ని ఎంటర్ చేయండి. |
09:02 | సబ్ –ఫీల్డ్ c లో Date of publication, distribution etc 2014 ని ఎంటర్ చేయండి. |
09:12 | ఇప్పుడు, మళ్ళీ ఎగువభాగం వద్దకు తిరిగి వెళ్ళి 0 to 9 ట్యాబ్స్ నుండి ట్యాబ్ 3 పై క్లిక్ చేయండి. |
09:21 | 300 PHYSICAL DESCRIPTION కు వెళ్ళండి. |
09:27 | 300? కు పక్కనే ఉన్న రెండు ఖాళీ పెట్టెలను కనుగొనండి. |
09:32 | దీని కొరకు సూచికలు రెండూ నిర్వచించబడలేదు. కనుక, నేను ఆ రెండు ఖాళీ పెట్టెలను అలాగే వదిలివేస్తాను. |
09:41 | కింది వివరాలను నింపండి సబ్ -ఫీల్డ్ ‘a’ Extent కొరకు. 960 pages ఎంటర్ చేయండి. |
09:51 | సబ్ -ఫీల్డ్ ‘b’ Other physical details కొరకు Illustration ను ఎంటర్ చేయండి. |
09:58 | సబ్ -ఫీల్డ్ ‘c’, Dimensions లో 25 cm ను ఎంటర్ చేయండి. |
10:06 | మళ్ళీ ఎగువభాగం వద్దకు తిరిగి వెళ్ళి 0 to 9 ట్యాబ్స్ నుండి ట్యాబ్ 6 పై క్లిక్ చేయండి. |
10:13 | ఇప్పుడు, 650 SUBJECT ADDED ENTRY--TOPICAL TERM ట్యాబ్ కు వెళ్ళండి. |
10:20 | 650 question mark కు పక్కనే ఉన్న రెండు ఖాళీ పెట్టెలను కనుగొనండి. |
10:26 | మొదటి ఖాళీ పెట్టెలో 1 ని టైప్ చేయండి. |
10:29 | గమనించండి 1 అనేది Primary (Level of subject) కొరకు సూచిక. |
10:34 | రెండవ ఖాళీ పెట్టెలో 0 ను టైప్ చేయండి. |
10:38 | గమనించండి 0 అనేది Library of Congress Subject Headings (Thesaurus) కొరకు సూచిక. |
10:46 | సబ్ -ఫీల్డ్ a’ Topical term or geographic name entry element లో subject heading టైప్ చేయండి. |
10:55 | నేను Industrial Microbiology ని టైప్ చేస్తాను. |
10:59 | ఒకవేళ, ముందు వివరించినట్లుగా ఒకటి కంటే ఎక్కువ keyword లు జోడించాల్సి ఉంటే, Repeat this Tag అనే చిన్న బటన్ పై క్లిక్ చేయండి. |
11:09 | ఒక నకిలీ ఫీల్డ్ 650 తెరుచుకుంటుంది. |
11:14 | మొదటి ఖాళీ పెట్టెలో 2 టైప్ చేయండి |
11:18 | గమనించండి 2 అనేది Secondary (Level of Subject)కొరకు సూచిక. |
11:24 | రెండవ ఖాళీ పెట్టెలో 0 ను అలాగే ఉంచండి. |
11:28 | గమనించండి 0 అనేది Library of Congress Subject Headings (Thesaurus)కొరకు సూచిక. |
11:36 | సబ్ -ఫీల్డ్ a’ Topical term or geographic name entry element లో keyword ను Bacteria గా ఎంటర్ చేయండి. |
11:46 | చివరగా ఎగువభాగం వద్దకు వెళ్ళి 0 to 9 ట్యాబ్స్ నుండి ట్యాబ్ 9 పై క్లిక్ చేయండి. |
11:54 | 942 ADDED ENTRY ELEMENTS (KOHA)ట్యాగ్ కు వెళ్ళండి. |
12:01 | సబ్ -ఫీల్డ్ c’: Koha [default] item type లో drop-down నుండి book ను ఎంచుకోండి. |
12:10 | ఒకవేళ మీరు ఈ ట్యుటోరియల్లో ముందు పేర్కొన్నట్లుగా, అసైన్మెంట్ ను పూర్తిచేసినపుడు మాత్రమే డ్రాప్-డౌన్ నుండి బుక్ ఎంచుకోగలరు. |
12:21 | అన్ని వివరాలని నింపిన తరువాత, పేజీ యొక్క మూలన ఉన్న Save పై క్లిక్ చేయండి. |
12:28 | Items for Industrial Microbiology by Patel, Arvind H అనే శీర్షికతో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
12:37 | Add item సెక్షన్ కింద -ఇక్కడ మనం
Date acquired, |
12:46 | Source of acquisition, |
12:49 | Cost, normal purchase price, |
12:53 | Bar-code. accession number గా, |
12:56 | మరియు Cost, replacement price etc వంటి వివరాలను నింపమని ప్రాంప్ట్ చేయబడతాము. |
13:00 | Date acquired కొరకు డేట్ ను స్వయంచాలకంగా ఉత్పత్తి చేయడానికి ఫీల్డ్ లోపల క్లిక్ చేయండి. |
13:07 | ఏమైనా, డేట్ ను ఎడిట్ చేయగలము అని గమనించండి. |
13:11 | నా Library ప్రకారం నేను వివరాలను నింపాను. |
13:15 | మీరు వీడియో ను పాజ్ చేసి మీ Library ప్రకారంగా వివరాలను నింపండి. |
13:20 | ఒకవేళ మీకు ఏదయినా ఫీల్డ్ కొరకు సమాచారం లేనట్టయితే, దానిని ఖాళీగా వదిలేయండి. |
13:26 | గుర్తుంచుకోండి, Permanent location కొరకు కొహ వివరాలలో అప్రమేయంగా నింపుతుంది. |
13:33 | Current location, |
13:35 | Full call number మరియు Koha item type. |
13:41 | గమనించండి ఒకవేళ అవసరమైతే, మీరు కింది ట్యాబ్స్-Add & Duplicate, |
13:48 | Add multiple copies of this item పై క్లిక్ చేయవచ్చు. |
13:52 | అన్నివివరాలను నింపిన తరువాత, పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add item ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
14:00 | Items for Industrial Microbiology by Patel, Arvind H అనే శీర్షికతో మరొక పేజీ తెరుచుకుంటుంది. |
14:09 | ఇప్పుడు,కొహ ఇంటర్ఫేస్ నుండి లాగౌట్ చేయండి. |
14:13 | ఆలా చేయడానికి, ఎగువ మూలకు వెళ్ళండి. |
14:17 | Spoken Tutorial Library పై క్లిక్ చేయండి. |
14:21 | drop- down నుండి లాగౌట్ ను ఎంచుకోండి. |
14:25 |
దీనితో మనం Cataloging ను పూర్తి చేసాము. |
14:28 | సారాంశం చూద్దాం, ఈ ట్యుటోరియల్ లో మనం కొహ లో Cataloging గురించి నేర్చుకున్నాము. |
14:36 | అసైన్మెంట్ గా- Serials కొరకు ఒక కొత్త రికార్డు ను సృష్టించండి. |
14:42 | a z39.50 Search ను ఉపయోగించడం చేత ఒక Catalogue రికార్డ్ ను దిగుమతి చేయండి. |
14:49 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
14:56 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
15:06 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
15:10 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
15:21 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |