Difference between revisions of "Linux-Old/C2/Ubuntu-Software-Center/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00:00 |ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ పై స్పోకెన్ ట్యుటోర...") |
|||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
|00:04 | |00:04 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో, ఉబంటు సాఫ్ట్వేర్ సెంటర్ ను | + | |ఈ ట్యుటోరియల్ లో, ఉబంటు సాఫ్ట్వేర్ సెంటర్ ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాము, |
|- | |- | ||
|00:09 | |00:09 | ||
− | | ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక సాఫ్ట్వేర్ ను ఎలా డౌన్లోడ్, ఇన్స్టాల్,అప్డేట్ మరియు అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. | + | | ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక సాఫ్ట్వేర్ ను ఎలా డౌన్లోడ్, ఇన్స్టాల్, అప్డేట్ మరియు అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. |
|- | |- | ||
|00:16 | |00:16 | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|00:18 | |00:18 | ||
− | | ఇది ఉబుంటు OS లో సాఫ్ట్వేర్ ను నిర్వహించుటకు ఉపయోగపడే ఒక సాధనం. | + | |ఇది ఉబుంటు OS లో సాఫ్ట్వేర్ ను నిర్వహించుటకు ఉపయోగపడే ఒక సాధనం. |
|- | |- | ||
|00:23 | |00:23 | ||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
|00:30 | |00:30 | ||
− | | ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ ప్రతి సాఫ్ట్వేర్ కోసం సమీక్షలు మరియు రేటింగ్లను జాబితా గా ఇస్తుంది. | + | |ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్, ప్రతి సాఫ్ట్వేర్ కోసం సమీక్షలు మరియు రేటింగ్లను జాబితా గా ఇస్తుంది. |
|- | |- | ||
|00:36 | |00:36 | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
|00:41 | |00:41 | ||
− | | ఇది సాఫ్ట్వేర్ చరిత్ర రికార్డు ను కూడా ఉంచుతుంది. | + | |ఇది సాఫ్ట్వేర్ చరిత్ర రికార్డు ను కూడా ఉంచుతుంది. |
|- | |- | ||
|00:45 | |00:45 | ||
− | + | |ఈ స్పోకెన్ ట్యుటోరియల్ లో, ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ ను ఉబుంటు వర్షన్ 11.10 పై ఉపయోగిస్తున్నాను. | |
− | | ఈ స్పోకెన్ ట్యుటోరియల్ లో, ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ ను | + | |
|- | |- | ||
|00:52 | |00:52 | ||
Line 38: | Line 37: | ||
|- | |- | ||
|00:54 | |00:54 | ||
− | | మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి. | + | |మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి. |
|- | |- | ||
|00:56 | |00:56 | ||
Line 47: | Line 46: | ||
|- | |- | ||
|01:08 | |01:08 | ||
− | | ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ విండో కనిపిస్తుంది. | + | |ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ విండో కనిపిస్తుంది. |
|- | |- | ||
|01:12 | |01:12 | ||
− | | విండో యొక్క ఎగువ ఎడమ భాగంలో All Software, Installed మరియు History బటన్లు కనిపిస్తాయి. | + | |విండో యొక్క ఎగువ ఎడమ భాగంలో All Software, Installed మరియు History బటన్లు కనిపిస్తాయి. |
|- | |- | ||
|01:19 | |01:19 | ||
− | |Search ఫీల్డ్ | + | |Search ఫీల్డ్ కూడా ఎగువ మూలలో కనిపిస్తుంది. |
|- | |- | ||
|01:23 | |01:23 | ||
Line 59: | Line 58: | ||
|- | |- | ||
|01:28 | |01:28 | ||
− | | ఎడమ పానెల్ సాఫ్ట్వేర్ వర్గాల జాబితాను ప్రదర్శిస్తుంది. | + | |ఎడమ పానెల్ సాఫ్ట్వేర్ వర్గాల జాబితాను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
|01:33 | |01:33 | ||
− | | కుడి పానెల్ What’s New మరియు Top Rated లను చూపిస్తుంది. | + | |కుడి పానెల్ What’s New మరియు Top Rated లను చూపిస్తుంది. |
|- | |- | ||
|01:38 | |01:38 | ||
− | | కొత్తగా విడుదల చేసిన సాఫ్ట్ వేర్లను వాట్'స్ న్యూ, ప్యానెల్ జాబితా చేస్తుంది. | + | |కొత్తగా విడుదల చేసిన సాఫ్ట్ వేర్లను వాట్'స్ న్యూ, ప్యానెల్ జాబితా చేస్తుంది. |
|- | |- | ||
|01:42 | |01:42 | ||
Line 71: | Line 70: | ||
|- | |- | ||
|01:51 | |01:51 | ||
− | | వర్గం ను ఉపయోగించి సాఫ్ట్వేర్ కోసం బ్రౌజ్ చేయండి. | + | |వర్గం ను ఉపయోగించి సాఫ్ట్వేర్ కోసం బ్రౌజ్ చేయండి. |
|- | |- | ||
|01:55 | |01:55 | ||
− | | ఎడమ పానెల్ నుండి, ఇంటర్నెట్ పై క్లిక్ చేయండి. | + | |ఎడమ పానెల్ నుండి, ఇంటర్నెట్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:58 | |01:58 | ||
− | | ఇంటర్నెట్ జాబితా మరియు ఇంటర్నెట్ కోసం టాప్ రేటెడ్ సాఫ్ట్వేర్ లు చూపించబడుతాయి. | + | |ఇంటర్నెట్ జాబితా మరియు ఇంటర్నెట్ కోసం టాప్ రేటెడ్ సాఫ్ట్వేర్ లు చూపించబడుతాయి. |
|- | |- | ||
|02:05 | |02:05 | ||
− | | కొన్ని సాఫ్ట్వేర్లు, ఒక వృత్తం తో పాటు ఒక టిక్ మార్క్ కలిగి ఉన్నాయని గమనించండి. | + | |కొన్ని సాఫ్ట్వేర్లు, ఒక వృత్తం తో పాటు ఒక టిక్ మార్క్ కలిగి ఉన్నాయని గమనించండి. |
|- | |- | ||
|02:10 | |02:10 | ||
− | |ఈ | + | |ఈ సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్లో ఇప్పటికే ఇన్స్టాల్ చేయబడిందని, ఇది సూచిస్తుంది. |
|- | |- | ||
|02:15 | |02:15 | ||
− | | ఇంటర్నెట్ వర్గంలో మరిన్ని | + | |ఇంటర్నెట్ వర్గంలో మరిన్ని సాఫ్ట్వేర్ లను వీక్షించేందుకు, All చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
|- | |- | ||
|02:21 | |02:21 | ||
− | | | + | |ఇంటర్నెట్ వర్గం కోసం అందుబాటులో ఉన్న అన్ని సాఫ్ట్వేర్లు, విండోలో జాబితా చేయబడ్డాయి. |
|- | |- | ||
|02:26 | |02:26 | ||
− | | మీరు సాఫ్ట్ వేర్లను | + | |మీరు సాఫ్ట్ వేర్లను By Name, By Top Rated లేదా By Newest Firstలో కూడా క్రమం చేయవచ్చు. |
|- | |- | ||
|02:32 | |02:32 | ||
Line 98: | Line 97: | ||
|- | |- | ||
|02:36 | |02:36 | ||
− | | జాబితా నుండి, By Top Ratedను ఎంచుకోండి. | + | |జాబితా నుండి, By Top Ratedను ఎంచుకోండి. |
|- | |- | ||
|02:40 | |02:40 | ||
− | | ఇంటర్నెట్ సాఫ్ట్ వేర్ రేటింగ్స్ క్రమంలో అమర్చబడ్డాయి. | + | |ఇంటర్నెట్ సాఫ్ట్ వేర్ రేటింగ్స్ క్రమంలో అమర్చబడ్డాయి. |
|- | |- | ||
|02:45 | |02:45 | ||
− | | మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన సాఫ్ట్వేర్ యొక్క పూర్తి జాబితాను వీక్షించడానికి, | + | |మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన సాఫ్ట్వేర్ యొక్క పూర్తి జాబితాను వీక్షించడానికి, |
|- | |- | ||
|02:50 | |02:50 | ||
Line 110: | Line 109: | ||
|- | |- | ||
|02:53 | |02:53 | ||
− | | ఆ సాఫ్ట్వేర్ వర్గం ప్రదర్శించబడుతుంది. | + | |ఆ సాఫ్ట్వేర్ వర్గం ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
|02:56 | |02:56 | ||
Line 116: | Line 115: | ||
|- | |- | ||
|03:02 | |03:02 | ||
− | | సౌండ్ మరియు వీడియో కోసం మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ జాబితా ప్రదర్శించబడుతుంది. | + | |సౌండ్ మరియు వీడియో కోసం మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ జాబితా ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
|03:08 | |03:08 | ||
Line 122: | Line 121: | ||
|- | |- | ||
|03:14 | |03:14 | ||
− | | ఉబంటుచే అందించబడిన అన్ని సాఫ్ట్ వేర్ లు జాబితా చేయబడ్డాయి. | + | |ఉబంటుచే అందించబడిన అన్ని సాఫ్ట్ వేర్ లు జాబితా చేయబడ్డాయి. |
|- | |- | ||
|03:19 | |03:19 | ||
− | | ఇప్పుడు మనము VLC మీడియా ప్లేయర్ ను ఇన్స్టాల్ చేద్దాం. | + | |ఇప్పుడు మనము VLC మీడియా ప్లేయర్ ను ఇన్స్టాల్ చేద్దాం. |
|- | |- | ||
|03:24 | |03:24 | ||
− | | విండో యొక్క కుడి- | + | |విండో యొక్క కుడి-ఎగువన ఉన్న Search boxలో, vlc అని టైప్ చేయండి. |
|- | |- | ||
|03:29 | |03:29 | ||
− | | VLC మీడియా ప్లేయర్ ప్రదర్శించబడుతుంది. | + | |VLC మీడియా ప్లేయర్ ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
|03:33 | |03:33 | ||
− | | ఇప్పుడు, ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. | + | |ఇప్పుడు, ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | | ప్రామాణీకరణ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. | + | |ప్రామాణీకరణ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
|03:38 | |03:38 | ||
− | | మీ సిస్టమ్ పాస్వర్డ్ను నమోదు చేయండి. | + | |మీ సిస్టమ్ పాస్వర్డ్ను నమోదు చేయండి. |
|- | |- | ||
|03:42 | |03:42 | ||
Line 146: | Line 145: | ||
|- | |- | ||
|03:44 | |03:44 | ||
− | | | + | |Progress bar ను చూడండి, ఇది VLC సంస్థాపన చేయబడుతుంది సూచిస్తుంది. |
|- | |- | ||
|03:50 | |03:50 | ||
Line 155: | Line 154: | ||
|- | |- | ||
|04:02 | |04:02 | ||
− | |సంస్థాపన జరుగుతున్నప్పుడు మీరు ఇతర అప్లికేషన్ లను | + | |సంస్థాపన జరుగుతున్నప్పుడు మీరు ఇతర అప్లికేషన్ లను కూడా యాక్సెస్ చేయవచ్చు. |
|- | |- | ||
|04:07 | |04:07 | ||
− | | VLC సంస్థాపన తరువాత, VLC కి ఎదురుగా ఒక చిన్న టిక్కు గుర్తు ఉంది. | + | |VLC సంస్థాపన తరువాత, VLC కి ఎదురుగా ఒక చిన్న టిక్కు గుర్తు ఉంది. |
|- | |- | ||
|04:13 | |04:13 | ||
Line 164: | Line 163: | ||
|- | |- | ||
|04:17 | |04:17 | ||
− | |మీరు | + | |మీరు VLCని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే, Remove బటన్ పై క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
|04:23 | |04:23 | ||
− | | అదేవిధంగా, మీరు ఇతర సాఫ్టవేర్ ప్యాకేజీలను శోధించి, | + | |అదేవిధంగా, మీరు ఇతర సాఫ్టవేర్ ప్యాకేజీలను శోధించి, సంస్థాపన చెయ్యవచ్చు. |
|- | |- | ||
|04:29 | |04:29 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, Historyని చూద్దాం. |
|- | |- | ||
|04:31 | |04:31 | ||
Line 182: | Line 181: | ||
|- | |- | ||
|04:45 | |04:45 | ||
− | | మీరు, మీ చరిత్రను ఆల్ చేంజస్, ఇన్స్టాలేషన్స్, అప్డేట్స్ మరియు రిమోవల్స్ ద్వారా తనిఖీ చేయవచ్చు. | + | |మీరు, మీ చరిత్రను ఆల్ చేంజస్, ఇన్స్టాలేషన్స్, అప్డేట్స్ మరియు రిమోవల్స్ ద్వారా తనిఖీ చేయవచ్చు. |
|- | |- | ||
|04:51 | |04:51 | ||
Line 188: | Line 187: | ||
|- | |- | ||
|04:53 | |04:53 | ||
− | | అన్ని మార్పుల జాబితా, అనగా సంస్థాపనలు, అప్డేట్స్ మరియు తొలగింపులు ప్రదర్శించబడతాయి. | + | |అన్ని మార్పుల జాబితా, అనగా సంస్థాపనలు, అప్డేట్స్ మరియు తొలగింపులు ప్రదర్శించబడతాయి. |
|- | |- | ||
|05:01 | |05:01 | ||
− | | మీరు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ను క్రమ పద్ధతిలో అప్డేట్ చేయవచ్చు. | + | |మీరు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ను క్రమ పద్ధతిలో అప్డేట్ చేయవచ్చు. |
|- | |- | ||
|05:07 | |05:07 | ||
− | | ఉబుంటు వెబ్ సైట్ లో ఉబుంటు మరియు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు. | + | |ఉబుంటు వెబ్ సైట్ లో ఉబుంటు మరియు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు. |
|- | |- | ||
|05:17 | |05:17 | ||
Line 200: | Line 199: | ||
|- | |- | ||
|05:21 | |05:21 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనము ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము. | + | |ఈ ట్యుటోరియల్ లో మనము ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము. |
|- | |- | ||
|05:26 | |05:26 | ||
− | | మనము ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంలో సాఫ్ట్వేర్ను ఎలా డౌన్లోడ్, ఇన్స్టాల్, అప్డేట్ మరియు ఆన్-ఇన్స్టాల్ చేయాలో కూడా | + | |మనము ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంలో సాఫ్ట్వేర్ను ఎలా డౌన్లోడ్, ఇన్స్టాల్, అప్డేట్ మరియు ఆన్-ఇన్స్టాల్ చేయాలో కూడా నేర్చుకున్నాము. |
|- | |- | ||
|05:36 | |05:36 | ||
Line 209: | Line 208: | ||
|- | |- | ||
|05:39 | |05:39 | ||
− | | ఉబుంటు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సెంటర్ ని, ఉపయోగించి థండర్బర్డ్ ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చెయ్యండి. | + | |ఉబుంటు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సెంటర్ ని, ఉపయోగించి థండర్బర్డ్ ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చెయ్యండి. |
|- | |- | ||
|05:46 | |05:46 | ||
− | | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | + | |ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
|- | |- | ||
|05:49 | |05:49 | ||
− | | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంగ్రహిస్తుంది. | + | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంగ్రహిస్తుంది. |
|- | |- | ||
|05:52 | |05:52 | ||
− | | మీకు మంచి బాండ్విడ్త్ లేకపోతే, మీరు | + | |మీకు మంచి బాండ్విడ్త్ లేకపోతే, మీరు దానిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- | ||
|05:57 | |05:57 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్, | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్, |
|- | |- | ||
|05:59 | |05:59 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. | + | |స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
|06:02 | |06:02 | ||
Line 233: | Line 232: | ||
|- | |- | ||
|06:12 | |06:12 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
|- | |- | ||
|06:17 | |06:17 | ||
− | | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ మద్దతు లభిస్తుంది. | + | |దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ మద్దతు లభిస్తుంది. |
|- | |- | ||
|06:24 | |06:24 | ||
Line 246: | Line 245: | ||
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | |ఈ రచనకు సహాయపడినవారు స్పోకన్ ట్యుటోరియల్ జట్టు. మాతో | + | |ఈ రచనకు సహాయపడినవారు స్పోకన్ ట్యుటోరియల్ జట్టు. మాతో చేరినందుకు ధన్యవాదములు. |
|- | |- | ||
|} | |} |
Revision as of 15:18, 28 August 2018
Time | Narration |
00:00 | ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:04 | ఈ ట్యుటోరియల్ లో, ఉబంటు సాఫ్ట్వేర్ సెంటర్ ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాము, |
00:09 | ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక సాఫ్ట్వేర్ ను ఎలా డౌన్లోడ్, ఇన్స్టాల్, అప్డేట్ మరియు అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. |
00:16 | ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ అంటే ఏమిటి? |
00:18 | ఇది ఉబుంటు OS లో సాఫ్ట్వేర్ ను నిర్వహించుటకు ఉపయోగపడే ఒక సాధనం. |
00:23 | మీరు ఒక సాఫ్ట్వేర్ ను శోధించుటకు, డౌన్లోడ్, ఇన్స్టాల్, అప్డేట్ లేదా అన్ఇన్స్టాల్ చేయడానికి దీనిని వాడవచ్చు. |
00:30 | ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్, ప్రతి సాఫ్ట్వేర్ కోసం సమీక్షలు మరియు రేటింగ్లను జాబితా గా ఇస్తుంది. |
00:36 | మీరు ఒక సాఫ్ట్వేర్ని, వాడక ముందే దాని గురించన సమాచారం అందుబాటులో ఉంటుంది. |
00:41 | ఇది సాఫ్ట్వేర్ చరిత్ర రికార్డు ను కూడా ఉంచుతుంది. |
00:45 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్ లో, ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ ను ఉబుంటు వర్షన్ 11.10 పై ఉపయోగిస్తున్నాను. |
00:52 | ట్యుటోరియల్ ని కొనసాగించేందుకు, |
00:54 | మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి. |
00:56 | మీరు సాఫ్ట్వేర్ ను స్థాపించడానికి system administrator అయి ఉండాలి లేదా administrator rights ను కలిగి ఉండాలి. |
01:04 | మీ లాంచర్ నుండి, ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
01:08 | ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ విండో కనిపిస్తుంది. |
01:12 | విండో యొక్క ఎగువ ఎడమ భాగంలో All Software, Installed మరియు History బటన్లు కనిపిస్తాయి. |
01:19 | Search ఫీల్డ్ కూడా ఎగువ మూలలో కనిపిస్తుంది. |
01:23 | ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ విండో రెండు పానెల్లుగా విభజించబడింది. |
01:28 | ఎడమ పానెల్ సాఫ్ట్వేర్ వర్గాల జాబితాను ప్రదర్శిస్తుంది. |
01:33 | కుడి పానెల్ What’s New మరియు Top Rated లను చూపిస్తుంది. |
01:38 | కొత్తగా విడుదల చేసిన సాఫ్ట్ వేర్లను వాట్'స్ న్యూ, ప్యానెల్ జాబితా చేస్తుంది. |
01:42 | Top Rated ప్యానెల్ అధిక వినియోగదారుని, రేటింగ్ కలిగి ఉన్న సాఫ్ట్వేర్ జాబితాను మరియు చాలా తరచుగా డౌన్లోడ్ చేయబడుతున్న వాటిని చూపిస్తుంది. |
01:51 | వర్గం ను ఉపయోగించి సాఫ్ట్వేర్ కోసం బ్రౌజ్ చేయండి. |
01:55 | ఎడమ పానెల్ నుండి, ఇంటర్నెట్ పై క్లిక్ చేయండి. |
01:58 | ఇంటర్నెట్ జాబితా మరియు ఇంటర్నెట్ కోసం టాప్ రేటెడ్ సాఫ్ట్వేర్ లు చూపించబడుతాయి. |
02:05 | కొన్ని సాఫ్ట్వేర్లు, ఒక వృత్తం తో పాటు ఒక టిక్ మార్క్ కలిగి ఉన్నాయని గమనించండి. |
02:10 | ఈ సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్లో ఇప్పటికే ఇన్స్టాల్ చేయబడిందని, ఇది సూచిస్తుంది. |
02:15 | ఇంటర్నెట్ వర్గంలో మరిన్ని సాఫ్ట్వేర్ లను వీక్షించేందుకు, All చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
02:21 | ఇంటర్నెట్ వర్గం కోసం అందుబాటులో ఉన్న అన్ని సాఫ్ట్వేర్లు, విండోలో జాబితా చేయబడ్డాయి. |
02:26 | మీరు సాఫ్ట్ వేర్లను By Name, By Top Rated లేదా By Newest Firstలో కూడా క్రమం చేయవచ్చు. |
02:32 | కుడి-ఎగువ మూలలో గల డ్రాప్-డౌన్ పై క్లిక్ చేద్దాం. |
02:36 | జాబితా నుండి, By Top Ratedను ఎంచుకోండి. |
02:40 | ఇంటర్నెట్ సాఫ్ట్ వేర్ రేటింగ్స్ క్రమంలో అమర్చబడ్డాయి. |
02:45 | మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన సాఫ్ట్వేర్ యొక్క పూర్తి జాబితాను వీక్షించడానికి, |
02:50 | Installed బటన్ ను క్లిక్ చేయండి. |
02:53 | ఆ సాఫ్ట్వేర్ వర్గం ప్రదర్శించబడుతుంది. |
02:56 | Sound and Videoకు ముందు గల చిన్న ముక్కోణపు బటన్ పై క్లిక్ చేయండి. |
03:02 | సౌండ్ మరియు వీడియో కోసం మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ జాబితా ప్రదర్శించబడుతుంది. |
03:08 | డ్రాప్-డౌన్ లో All Software పై క్లిక్ చేసి, Provided by Ubuntu ను ఎంచుకోండి. |
03:14 | ఉబంటుచే అందించబడిన అన్ని సాఫ్ట్ వేర్ లు జాబితా చేయబడ్డాయి. |
03:19 | ఇప్పుడు మనము VLC మీడియా ప్లేయర్ ను ఇన్స్టాల్ చేద్దాం. |
03:24 | విండో యొక్క కుడి-ఎగువన ఉన్న Search boxలో, vlc అని టైప్ చేయండి. |
03:29 | VLC మీడియా ప్లేయర్ ప్రదర్శించబడుతుంది. |
03:33 | ఇప్పుడు, ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. |
03:35 | ప్రామాణీకరణ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
03:38 | మీ సిస్టమ్ పాస్వర్డ్ను నమోదు చేయండి. |
03:42 | Authenticate పై క్లిక్ చేయండి. |
03:44 | Progress bar ను చూడండి, ఇది VLC సంస్థాపన చేయబడుతుంది సూచిస్తుంది. |
03:50 | సంస్థాపన ప్యాకేజీల సంఖ్య మరియు పరిమాణాన్ని బట్టి సంస్థాపనకు కొంత సమయం పట్టవచ్చు. |
03:57 | పురోగతి, పైన ఉన్న బటన్ చేత కూడా సూచించబడుతుంది. |
04:02 | సంస్థాపన జరుగుతున్నప్పుడు మీరు ఇతర అప్లికేషన్ లను కూడా యాక్సెస్ చేయవచ్చు. |
04:07 | VLC సంస్థాపన తరువాత, VLC కి ఎదురుగా ఒక చిన్న టిక్కు గుర్తు ఉంది. |
04:13 | Remove బటన్ కుడి వైపున ప్రదర్శించబడుతుంది. |
04:17 | మీరు VLCని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే, Remove బటన్ పై క్లిక్ చెయ్యండి. |
04:23 | అదేవిధంగా, మీరు ఇతర సాఫ్టవేర్ ప్యాకేజీలను శోధించి, సంస్థాపన చెయ్యవచ్చు. |
04:29 | ఇప్పుడు, Historyని చూద్దాం. |
04:31 | సంస్థాపనలు, అప్డేట్ మరియు సాఫ్ట్వేర్ యొక్క తొలగింపు సహా మనము చేసిన |
04:37 | అన్ని మార్పులను ఇక్కడ చూడవచ్చు. |
04:40 | History పై క్లిక్ చేయండి. History డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
04:45 | మీరు, మీ చరిత్రను ఆల్ చేంజస్, ఇన్స్టాలేషన్స్, అప్డేట్స్ మరియు రిమోవల్స్ ద్వారా తనిఖీ చేయవచ్చు. |
04:51 | All Changes పై క్లిక్ చేయండి. |
04:53 | అన్ని మార్పుల జాబితా, అనగా సంస్థాపనలు, అప్డేట్స్ మరియు తొలగింపులు ప్రదర్శించబడతాయి. |
05:01 | మీరు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ను క్రమ పద్ధతిలో అప్డేట్ చేయవచ్చు. |
05:07 | ఉబుంటు వెబ్ సైట్ లో ఉబుంటు మరియు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు. |
05:17 | దీనితో ఉబంటు సాఫ్ట్ వేర్ సెంటర్ పై ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
05:21 | ఈ ట్యుటోరియల్ లో మనము ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము. |
05:26 | మనము ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంలో సాఫ్ట్వేర్ను ఎలా డౌన్లోడ్, ఇన్స్టాల్, అప్డేట్ మరియు ఆన్-ఇన్స్టాల్ చేయాలో కూడా నేర్చుకున్నాము. |
05:36 | ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్, |
05:39 | ఉబుంటు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సెంటర్ ని, ఉపయోగించి థండర్బర్డ్ ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చెయ్యండి. |
05:46 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
05:49 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంగ్రహిస్తుంది. |
05:52 | మీకు మంచి బాండ్విడ్త్ లేకపోతే, మీరు దానిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
05:57 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్, |
05:59 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
06:02 | ఆన్లైన్ టెస్ట్ పాస్ అయిన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
06:06 | మర్రిని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot orgను సంప్రదించండి. |
06:12 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
06:17 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ మద్దతు లభిస్తుంది. |
06:24 | ఈ మిషన్ పై మరింత సమాచారం, |
06:28 | స్పోకన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లో అందుబాటులో ఉంది. |
06:35 | ఈ రచనకు సహాయపడినవారు స్పోకన్ ట్యుటోరియల్ జట్టు. మాతో చేరినందుకు ధన్యవాదములు. |