Difference between revisions of "Jmol-Application/C4/Animation-using-Script-Commands/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 12: Line 12:
 
|-
 
|-
 
|00:12
 
|00:12
|ప్రదర్శన కోసం, మనం ethane మరియు hemoglobin ల యొక్క నమూనాలను ఉదాహరణ లుగా ఉపయోగిస్తాము.
+
|ప్రదర్శన కోసం, మనం ethane మరియు hemoglobinల యొక్క నమూనాలను ఉదాహరణలుగా ఉపయోగిస్తాము.
 
|-
 
|-
 
|00:19
 
|00:19
Line 24: Line 24:
 
|-
 
|-
 
|00:39
 
|00:39
| ఒక వేళ తెలియకపోతే, దయచేసి, సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి.
+
|ఒక వేళ తెలియకపోతే, దయచేసి, సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి.
 
|-
 
|-
 
|00:44
 
|00:44
Line 36: Line 36:
 
|-
 
|-
 
|01:03
 
|01:03
|move కమాండ్, మీకు ఒక model ను, ఒక నిర్దిష్ఠ కాలపరిమితిలో, rotate, zoom మరియు translate చేయవీలుకల్పిస్తుంది.
+
|move కమాండ్, మీకు ఒక modelను, ఒక నిర్దిష్ఠ కాలపరిమితిలో, rotate, zoom మరియు translate చేయు వీలుకల్పిస్తుంది.
 
|-
 
|-
 
|01:11
 
|01:11
Line 42: Line 42:
 
|-
 
|-
 
|01:17
 
|01:17
|slab ను కమాండ్ ప్యానెల్ పై ప్రదర్శించబడే అణువు యొక్క శాతాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తాము.
+
|slab కమాండ్ ప్యానెల్ పై ప్రదర్శించబడే అణువు యొక్క శాతాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తాము.
 
|-
 
|-
 
|01:23
 
|01:23
Line 57: Line 57:
 
|-
 
|-
 
|01:50
 
|01:50
|నేను ethane ను ఉదాహరణగా తీసుకొని, ఒక సాధారణ move కమాండ్ తో మొదలుపెడతాను.
+
|నేను ethaneను ఉదాహరణగా తీసుకొని, ఒక సాధారణ move కమాండ్ తో మొదలుపెడతాను.
 
|-
 
|-
 
|01:55
 
|01:55
Line 78: Line 78:
 
|-
 
|-
 
|02:24
 
|02:24
| పారామీటర్స్ యొక్క ఒక జత పరిమాణాన్ని నిర్ణయించే సంఖ్యలచే అనుసరించబడుతుంది.
+
|యానిమేషన్ పారామీటర్స్ యొక్క ఒక జత పరిమాణాన్ని నిర్ణయించే సంఖ్యలచే అనుసరించబడుతుంది.
 
|-
 
|-
 
|02:29
 
|02:29
Line 93: Line 93:
 
|-
 
|-
 
|02:57
 
|02:57
|ఎనిమిదవది slab పరామీటర్. slab అణువును slice చేస్తుంది.
+
|ఎనిమిదవది slab పరామీటర్. slab అణువును slices చేస్తుంది.
 
|-
 
|-
 
|03:03
 
|03:03
Line 123: Line 123:
 
|-
 
|-
 
|03:52
 
|03:52
|ప్రతీ keyword చివరన సెమికోలన్ ను జోడించడం మరువవద్దు.Enter ను నొక్కి ప్యానెల్ ను గమనించండి.
+
|ప్రతీ keyword చివరన సెమికోలన్ ను జోడించడం మరువవద్దు. Enter ను నొక్కి ప్యానెల్ ను గమనించండి.
 
|-
 
|-
 
|04:06
 
|04:06
Line 132: Line 132:
 
|-
 
|-
 
|04:15
 
|04:15
|నేను ఇక్కడ చూపిన విధంగా console పై కమాండ్ ను Edit చేయండి.
+
|నేను ఇక్కడ చూపిన విధంగా console పై కమాండ్ ను edit చేయండి.
 
|-
 
|-
 
|04:19
 
|04:19
Line 171: Line 171:
 
|-
 
|-
 
|05:26
 
|05:26
|నేను, ఈ యానిమేషన్ ను డెస్క్ టాప్ పై sneha అనే పేరుతో సేవ్ చేస్తున్నాను.ఎంటర్ నొక్కండి.
+
|నేను, ఈ యానిమేషన్ ను డెస్క్ టాప్ పై sneha అనే పేరుతో సేవ్ చేస్తున్నాను. ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
|05:36
 
|05:36
Line 213: Line 213:
 
|-
 
|-
 
|06:48
 
|06:48
| 4 సెకన్లలో X-యాక్సిస్లో 360º త్రిప్పి, అన్ని పరమాణువులను పునరుద్ధరించండి.
+
| 4 సెకన్లలో x-యాక్సిస్లో 360 degreeలు త్రిప్పి, అన్ని పరమాణువులను పునరుద్ధరించండి.
 
|-
 
|-
 
|06:56
 
|06:56
Line 219: Line 219:
 
|-
 
|-
 
|07:07
 
|07:07
|అన్ని పైన ఉన్న దశలను పునరావృతం చేయడానికి loop కమాండ్ ను వాడుదాం.
+
|పైన ఉన్న అన్ని దశలను పునరావృతం చేయడానికి loop కమాండ్ ను వాడుదాం.
 
|-
 
|-
 
|07:13
 
|07:13
Line 225: Line 225:
 
|-
 
|-
 
|07:20
 
|07:20
|loop 2 మునుపటి స్క్రిప్ట్ కమాండ్ ఒక 2 సెకన్ల  తర్వాత పునరావృతమవుతాయని సూచిస్తుంది. Enter నొక్కండి.
+
|loop 2 మునుపటి స్క్రిప్ట్ కమాండ్, ఒక 2 సెకన్ల  తర్వాత పునరావృతమవుతాయని సూచిస్తుంది. Enter నొక్కండి.
 
|-
 
|-
 
|07:34
 
|07:34
Line 234: Line 234:
 
|-  
 
|-  
 
|07:44
 
|07:44
|move, delay వంటి స్క్రిప్ట్ కమాండ్ లను ఉపయోగించి ethane మరియు haemoglobin యొక్క యానిమేషన్ ను సృష్టించడం నేర్చుకున్నాము.
+
|move, delay వంటి స్క్రిప్ట్ కమాండ్ లను ఉపయోగించి ethane మరియు haemoglobin యొక్క యానిమేషన్ లను సృష్టించడం నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
|07:54
 
|07:54
Line 264: Line 264:
 
|-
 
|-
 
|08:48
 
|08:48
| ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదములు.
+
|ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 12:33, 6 August 2018

Time Narration
00:01 Animation using Script Commands అను ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం, Jmol script commands ను ఉపయోగించి, యానిమేషన్ లను చూపించడం నేర్చుకుంటాము.
00:12 ప్రదర్శన కోసం, మనం ethane మరియు hemoglobinల యొక్క నమూనాలను ఉదాహరణలుగా ఉపయోగిస్తాము.
00:19 యానిమేషన్ కొరకు క్రింది move, delay, slab, loop మరియు capture కీవర్డ్స్ ను,
00:24 Jmol script commands తో ఉపయోగిస్తాము.
00:30 ఈ ట్యుటోరియల్ ను అనుసరించుటకు, మీకు ఉన్నత పాఠశాల రసాయన శాస్త్రము మరియు Jmol window పై కార్యాచరణ గురించి తెలిసిఉండాలి.
00:39 ఒక వేళ తెలియకపోతే, దయచేసి, సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి.
00:44 ఈ ట్యూటోరియల్ ను రికార్డ్ చేయుటకు, నేను Ubuntu OS వర్షన్ 14.10,
00:51 Jmol వర్షన్ 14.1.11 మరియు Java వర్షన్ 7 ను ఉపయోగిస్తున్నాను.
00:58 ఈ slide, ప్రతీ animation command యొక్క పనిచేయు విధానం ను వివరంగా చూపుతుంది.
01:03 move కమాండ్, మీకు ఒక modelను, ఒక నిర్దిష్ఠ కాలపరిమితిలో, rotate, zoom మరియు translate చేయు వీలుకల్పిస్తుంది.
01:11 delay కమాండ్ ను నిర్దేశించిన కొన్ని సెకెన్ల పాటు script ను ఆపడానికి ఉపయోగిస్తాము.
01:17 slab కమాండ్ ప్యానెల్ పై ప్రదర్శించబడే అణువు యొక్క శాతాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తాము.
01:23 loop కమాండ్, స్క్రిప్ట్ ను ఎంచుకున్న సమయం పాటు ఆలస్యంతో, ప్రారంభం వద్ద తిరిగి మొదలయ్యేలా చేస్తుంది.
01:30 capture కమాండ్, యానిమేషన్స్ ను animated GIF files గా సంగ్రహిస్తుంది.
01:36 Jmol స్క్రిప్ట్ కమాండ్ పై మరిన్ని వివరాలకు, Jmol interactive script documentation అనే వెబ్ పేజ్ ను దర్శించండి.
01:44 Jmol విండో ను తెరచి, move కమాండ్ ను ఉపయోగించి, యానిమేషన్ ను ప్రదర్శిద్దాం.
01:50 నేను ethaneను ఉదాహరణగా తీసుకొని, ఒక సాధారణ move కమాండ్ తో మొదలుపెడతాను.
01:55 modelkit మెనూ ను ఉపయోగించి ethane యొక్క మోడల్ ను సృష్టించండి.
01:59 modelkit ఐకాన్ పై క్లిక్ చేయండి. Methane యొక్క మోడల్ screen పై కనిపిస్తుంది.
02:06 hydrogen పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తెరపై Ethane యొక్క మోడల్ ను కలిగిఉన్నాము.
02:13 File మెనూ ను ఉపయోగించి, console ను తెరవండి.
02:17 ప్రాంప్ట్ వద్ద, ఈ క్రింది కమాండ్ ను టైప్ చేయండి.
02:21 command line, move అనే పదం తో మొదలయ్యి,
02:24 యానిమేషన్ పారామీటర్స్ యొక్క ఒక జత పరిమాణాన్ని నిర్ణయించే సంఖ్యలచే అనుసరించబడుతుంది.
02:29 move కమాండ్ గురించి మరింత సమాచారం: move కమాండ్ లో 9 పరామీటర్స్ ఉన్నాయి.
02:36 మొదటి మూడు X, Y మరియు Z అక్షాల చుట్టూ భ్రమణంనకు సబంధించినవి, నాల్గవది ధన లేదా ఋణ సంఖ్యలుగా తెలపగల zoom modifier.
02:48 ధన సంఖ్య zoom in కొరకు మరియు ఋణ సంఖ్య zoom out కొరకు.
02:52 తరువాత మూడు పరామీటర్స్ మూడు అక్షాల వెంబడి, translation తో వ్యవహరిస్తాయి.
02:57 ఎనిమిదవది slab పరామీటర్. slab అణువును slices చేస్తుంది.
03:03 ఇది ఒక నిర్దిష్ట లోతుకు అణువులను తొలగిస్తుంది కాబట్టి లోపలి లక్షణాలు సులువుగా గమనించవచ్చు.
03:10 తొమ్మిదవ పరామీటర్ అనేది move కమాండ్ ప్రదర్శనలో సెకండ్లలో తీసుకునే మొత్తం సమయం.
03:17 Jmol ప్యానెల్ కు తిరిగి వెళ్ళండి.
03:20 ఎంటర్ నొక్కి, ప్యానెల్ ను పరిశీలించండి.
03:25 మనం ఇప్పటికే ఉన్న వాటికి మరిన్ని కమాండ్స్ ను జోడించడం ద్వారా ఆసక్తికరమైన యానిమేషన్ ను సృష్టించవచ్చు.
03:31 మునుపటి కమాండ్ను పొందడానికి కీ బోర్డులో up-arrow కీని నొక్కండి.
03:36 సెమికోలన్ తరువాత delay space 2 అని టైప్ చేయండి.
03:41 ఇక్కడ, delay కమాండ్ తదుపరి కమాండ్ ను అమలు చేయడానికి ముందు స్క్రిప్ట్ ను 2 సెకన్ల పాటు ఆపుతుంది.
03:48 ఆపై, delay కమాండ్ తరువాత మరొక move కమాండ్ ను టైప్ చేయండి.
03:52 ప్రతీ keyword చివరన సెమికోలన్ ను జోడించడం మరువవద్దు. Enter ను నొక్కి ప్యానెల్ ను గమనించండి.
04:06 మనము ఈ యానిమేషన్ సమయంలో పరమాణువుల యొక్క రంగును కూడా మార్చవచ్చు.
04:10 మునుపటి కమాండ్ ను పొందడానికి up-arrow కీని మళ్ళీ నొక్కండి.
04:15 నేను ఇక్కడ చూపిన విధంగా console పై కమాండ్ ను edit చేయండి.
04:19 hydrogens మరియు carbons యొక్క రంగును మార్చడానికి select కీవర్డ్ ను ఉపయోగించండి. ఎంటర్ నొక్కండి.
04:27 ప్యానెల్ ను మళ్ళీ గమనించండి.
04:34 అణువు యొక్క నిర్దిష్ట భాగాలను అదృశ్యమయ్యేలా మరియు తిరిగి కనిపించేలా చేయటానికి slab కమాండ్ ను జోడించండి.
04:41 up-arrow కీని మళ్ళీ నొక్కి, కన్సోల్ పై చూపిన విధంగా మునుపటి కమాండ్ ను సవరించండి.
04:47 select కమాండ్ తరువాత slab on అని టైప్ చేయండి.
04:51 కమాండ్ యొక్క చివరన slab off ను టైప్ చేయండి.
04:55 Enter నొక్కి, ప్యానెల్ ను గమనించండి.
05:01 అణువు యొక్క భాగాలు కనిపించండం మరియు అదృశ్యం అవ్వడాన్ని మీరు చూడవచ్చు.
05:06 మీరు capture కీవర్డ్ ఉపయోగించి, GIF ఫైల్ గా ఈ యానిమేషన్ ను సేవ్ చేయవచ్చు.
05:11 మునుపటి కమాండ్ పొందడానికి కీ బోర్డులో up-arrow కీని నొక్కండి.
05:15 capture కమాండ్ ను టైప్ చేసి, ఫైల్ పేరు మరియు path లను కమాండ్ ప్రారంభంలో టైప్ చేయండి.
05:21 మీరు ఈ GIF ఫైల్ ను save చేయటానికి మీ home ఫోల్డర్ యొక్క పేరు ను టైప్ చేయవచ్చు.
05:26 నేను, ఈ యానిమేషన్ ను డెస్క్ టాప్ పై sneha అనే పేరుతో సేవ్ చేస్తున్నాను. ఎంటర్ నొక్కండి.
05:36 ఇప్పుడు యానిమేషన్, GIF ఫైల్ గా నా డెస్క్ టాప్ పై భద్రపరచబడుతుంది.
05:41 GIF యొక్క దాచబడిన స్థలమును నావిగేట్ చేయండి.
05:44 దాచిన GIF ఫైల్ ను Image Viewer software తో తెరవండి.
05:50 Jmol ప్యానెల్ కు తిరిగి వెళ్ళండి.
05:54 అదేవిధంగా, ఏదైనా macromolecule యొక్క pdb ఫైల్ ను తెరవండి; ఉదాహరణకు-ఒక pdb code 2DN1 తో oxygenated hemoglobin.
06:06 నిర్మాణం ను, File మెనూ ఉపయోగించి Pdb డేటాబేస్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోండి.
06:11 టెక్స్ట్ బాక్స్లో pdb కోడ్ 2DN1 టైప్ చేసి OK నొక్కండి.
06:19 hemoglobin యొక్క నమూనా ప్యానెల్ పై ప్రదర్శించబడుతుంది.
06:23 Console లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి.
06:26 మనము ప్రోటీన్ యొక్క వివిధ విభాగాల యొక్క రంగును మార్చడానికి select కీవర్డ్ కమాండ్ ను ఉపయోగించాము.
06:32 మనము move కమాండ్ ను కూడా ఉపయోగించాము.
06:35 ఈ కమాండ్, ప్రోటీన్ ను Red కార్టూన్లలో ప్రదర్శిస్తుంది.
06:40 yellow spacefill display గా ఉన్న Haem అణువును 50% కత్తిరిస్తుంది.
06:48 4 సెకన్లలో x-యాక్సిస్లో 360 degreeలు త్రిప్పి, అన్ని పరమాణువులను పునరుద్ధరించండి.
06:56 Enter ను నొక్కి,ప్యానెల్ ను గమనించండి.
07:07 పైన ఉన్న అన్ని దశలను పునరావృతం చేయడానికి loop కమాండ్ ను వాడుదాం.
07:13 అదే కమాండ్ ను పొందడానికి up-arrow కీని నొక్కండి. కమాండ్ యొక్క చివరిలో loop 2 అని టైప్ చేయండి.
07:20 loop 2 మునుపటి స్క్రిప్ట్ కమాండ్, ఒక 2 సెకన్ల తర్వాత పునరావృతమవుతాయని సూచిస్తుంది. Enter నొక్కండి.
07:34 మీరు సృజనాత్మకంగా అలోచించి, యానిమేట్ చేయడానికి ఇటువంటి అనేక కమాండ్స్ ను టైప్ చేయవచ్చు.
07:39 ఇప్పుడు సంగ్రహిద్దాం. ఈ ట్యుటోరియల్లో మనము,
07:44 move, delay వంటి స్క్రిప్ట్ కమాండ్ లను ఉపయోగించి ethane మరియు haemoglobin యొక్క యానిమేషన్ లను సృష్టించడం నేర్చుకున్నాము.
07:54 మనము loop మరియు slab కమాండ్ లను కూడా ఉపయోగించాము.
07:58 capture కమాండ్ ఉపయోగించి GIF ఫైలుగా యానిమేషన్లను సేవ్ చేశాము.
08:03 అసైన్మెంట్ గా, మీకు నచ్చిన అణువును తీసుకొని, move మరియు delay ఆదేశాలను ఉపయోగించి యానిమేషన్ ను సృష్టించండి.
08:11 యానిమేషన్ ను సృష్టించేందుకు బాండ్స్ యొక్క ప్రదర్శన, రంగు మరియు పరిమాణం మార్చండి.
08:17 ఈ క్రింది లింక్ లోని వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని తెలుపుతుంది. దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసి, చూడండి.
08:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
08:32 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
08:36 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులు సమకూరుస్తుంది.
08:43 ఈ మిషన్ పై మరింత సమాచారం చూపించబడిన లింక్ వద్ద అందుబాటులో ఉంది.
08:48 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya