Difference between revisions of "Firefox/C3/Themes-Popup-blocking/Telugu"
From Script | Spoken-Tutorial
Line 42: | Line 42: | ||
|- | |- | ||
||01:08 | ||01:08 | ||
− | || Load images automatically ఆప్షన్ check చేయండి. | + | || Load images automatically ఆప్షన్ ను check చేయండి. |
|- | |- | ||
||01:12 | ||01:12 | ||
Line 90: | Line 90: | ||
|- | |- | ||
||02:17 | ||02:17 | ||
− | ||థీమ్ ను ఇనస్టాల్ చేయుటకు Add to Firefox బటన్ పై క్లిక్ చేయండి. | + | ||థీమ్ ను ఇనస్టాల్ చేయుటకు Add-on to Firefox బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:22 | ||02:22 | ||
Line 132: | Line 132: | ||
|- | |- | ||
||03:13 | ||03:13 | ||
− | || ఫైరుఫాక్సు బ్రౌజర్‌ని రీస్టార్ట్ చేయమని Prompt ఇస్తుంది. | + | || ఫైరుఫాక్సు బ్రౌజర్‌ని రీస్టార్ట్ చేయమని Prompt ను ఇస్తుంది. |
|- | |- | ||
||03:16 | ||03:16 | ||
Line 159: | Line 159: | ||
|- | |- | ||
||03:48 | ||03:48 | ||
− | || | + | || అక్కడ, డౌన్లోడ్ చేయబడిన అన్ని థీమ్స్ కనిపిస్తాయి. |
|- | |- | ||
||03:53 | ||03:53 | ||
− | || | + | || అక్కడ డిఫాల్ట్ థీమ్ చూడండి. |
|- | |- | ||
||03:56 | ||03:56 | ||
Line 192: | Line 192: | ||
|- | |- | ||
||04:34 | ||04:34 | ||
− | ||URL బార్ పై క్లిక్ చేసి addons dot mozilla dot org slash firefox slash personas అని టైప్ | + | ||URL బార్ పై క్లిక్ చేసి addons dot mozilla dot org slash firefox slash personas అని టైప్ చేసి, |
|- | |- | ||
||04:44 | ||04:44 | ||
Line 201: | Line 201: | ||
|- | |- | ||
||04:52 | ||04:52 | ||
− | || ఇక్కడ | + | || ఇక్కడ ఎక్కువ సంఖ్యలో Personas చూస్తాము. |
|- | |- | ||
||04:56 | ||04:56 | ||
Line 222: | Line 222: | ||
|- | |- | ||
||05:28 | ||05:28 | ||
− | || తరచుగా మనం internet ఉపయోగిస్తున్నప్పుడు ads యొక్క | + | || తరచుగా మనం internet ఉపయోగిస్తున్నప్పుడు ads యొక్క interface చూస్తుంటాము. |
|- | |- | ||
||05:32 | ||05:32 |
Latest revision as of 00:40, 27 March 2018
Time | Narration |
00:00 | మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల Themes పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో Mozilla Firefox లో మనం నేర్చుకునేవి Themes, Personas, Ad blocking. |
00:13 | మొజిల్లా ఫైర్ఫాక్స్ యూజర్ యొక్క అభిరుచులకు లేదా ప్రాధాన్యతలకు సరిపోయే అనుకూలీకరణను అందిస్తుంది. |
00:20 | అనుకూలీకరణలో ఒకటి Themes. |
00:23 | ఒక Theme Firefox రూపాన్ని ఎలా మారుస్తుందంటే, |
00:27 | background colors ను, బటన్ల రూపాన్ని మరియు Layout ను మారుస్తుంది. |
00:32 | ఈ ట్యుటోరియల్ లో మనము ఉబుంటు 10.04 లో ఫైర్ఫాక్స్ వర్షన్ 7.0 ఉపయోగిస్తున్నాము. |
00:40 | ఇప్పుడు ఫైర్ఫాక్స్ బ్రౌజర్‌ని తెరుద్దాం. |
00:43 | మొదట మొజిల్లా ఫైర్ఫాక్స్ యొక్క Themeను ఎలా మార్చాలో నేర్చుకుందాం. |
00:48 | బ్రౌజర్ లో కనబడే Images చూడాలనుకుంటే మొదట Load images automatically ఆప్షన్ ను ఎనేబుల్ చెయ్యండి. |
00:58 | మెనూ బార్ లో ఎడిట్ పై క్లిక్ చేసి ఆపై ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి. |
01:03 | ప్రిఫరెన్సెస్ డైలాగ్ బాక్స్ లో కంటెంట్ టాబ్ ఎంచుకోండి. |
01:08 | Load images automatically ఆప్షన్ ను check చేయండి. |
01:12 | Close క్లిక్ చెయ్యండి. |
01:14 | URL bar పై క్లిక్ చేసి addons dot mozilla dot org slash firefox slash themes అని టైప్ చేసి. |
01:25 | Enter ప్రెస్ చెయ్యండి. |
01:27 | ఇది Mozilla Firefox Add-ons అనే Themes పేజీకి తీసుకువెళుతుంది. |
01:32 | మనం ఇక్కడ themesని పెద్ద సంఖ్యలో thumbnails గా చూడవచ్చు. |
01:37 | ఈ thumbnails themes ఎలా కనిపిస్తాయో చూపిస్తాయి. |
01:41 | ఇక్కడ మీరు theme ప్రివ్యూ చూడవచ్చు. |
01:43 | అందుబాటులో వున్న themes యొక్క కేటగిరీలను చూడండి మరియు |
01:46 | theme ను ఉపయోగించిన ఇతర వినియోగదారులు ఇచ్చిన రేటింగ్లను చూడండి. |
01:52 | మౌస్ పాయింటర్‌ను కొన్ని themes పైకి move చేద్దాం. |
01:57 | ఇప్పుడు Shine Bright Skin పై క్లిక్ చేయండి. |
02:01 | ఈ పేజీలో అందుబాటులో ఉన్న అనేక థీమ్ లలో ఇది ఒకటి. |
02:05 | Shine Bright Skin థీమ్ పేజీ కనిపిస్తుంది. |
02:09 | Continue to Download బటన్ పై క్లిక్ చేయండి. |
02:12 | ఇది మిమ్మల్ని థీమ్ గురించి అదనపు వివరాలు వున్న పేజికి తీసుకువెళుతుంది. |
02:17 | థీమ్ ను ఇనస్టాల్ చేయుటకు Add-on to Firefox బటన్ పై క్లిక్ చేయండి. |
02:22 | Add-on డౌన్ లోడింగ్ ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది. |
02:27 | తరువాత సాఫ్ట్ వేర్ ఇన్స్టాలేషన్ మెసేజ్ కనిపిస్తుంది. |
02:32 | Install Now పై క్లిక్ చెయ్యండి. |
02:34 | మీరు థీమ్ ఒకసారి ఇనస్టాల్ చేసిన తరువాత ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది. |
02:40 | Restart Now పై క్లిక్ చెయ్యండి. |
02:43 | మొజిల్లా shut down అయ్యింది. |
02:46 | రీస్టార్ట్ అవ్వగానే కొత్త థీమ్ అప్లై అయ్యింది. |
02:51 | మనము Themes పేజికి తిరిగి వెళ్దాం. |
02:54 | ఇప్పుడు, మనం మరొక థీమ్ ను ఎంచుకుందాం. |
02:57 | ఈ థీమ్ Add to Firefox బటన్‌ను చూపిస్తుంది. |
03:01 | ఇది ఎంచుకున్న థీమ్ ను డౌన్లోడ్ చేస్తుంది. |
03:05 | డౌన్ లోడ్ పూర్తయిన తర్వాత, ఒక వార్నింగ్ మెసేజ్ విండో కనిపిస్తుంది. |
03:10 | Install Now బటన్ పై క్లిక్ చెయ్యండి. |
03:13 | ఫైరుఫాక్సు బ్రౌజర్‌ని రీస్టార్ట్ చేయమని Prompt ను ఇస్తుంది. |
03:16 | Restart Now పై క్లిక్ చెయ్యండి. |
03:19 | మొజిల్లా shut down అయ్యింది. |
03:22 | రీస్టార్ట్ అవ్వగానే కొత్త థీమ్ అప్లై అయ్యింది. |
03:27 | కాబట్టి బ్రౌజర్ యొక్క రూపాన్ని మెరుగుపరచడానికి థీమ్స్ సహాయం చేయటం మీరు చూసారు. |
03:31 | ఇది మీ taste కి తగ్గట్టుగా ఫైర్ఫాక్స్ బ్రౌజర్‌ను మారుస్తుంది. |
03:36 | ఏదైనా కారణం వలన మీరు డిఫాల్ట్ థీమ్ కి వెళ్లాలనుకుంటే. |
03:40 | తరువాత Tools పై క్లిక్ చేసి Add-ons పై క్లిక్ చేయండి. |
03:44 | లెఫ్ట్ ప్యానల్ లో Appearance Tab పై క్లిక్ చేయండి. |
03:48 | అక్కడ, డౌన్లోడ్ చేయబడిన అన్ని థీమ్స్ కనిపిస్తాయి. |
03:53 | అక్కడ డిఫాల్ట్ థీమ్ చూడండి. |
03:56 | Enable బటన్ పై క్లిక్ చేయండి. |
03:59 | Restart Now బటన్ పై క్లిక్ చేయండి. |
04:02 | మొజిల్లా ఫైర్ ఫాక్స్ shut down అయ్యి restart అవుతుంది. |
04:06 | restart అవ్వగానే Default theme మళ్లీ కనిపిస్తుంది. |
04:12 | Add-ons Tab క్లోజ్ చేయండి. |
04:16 | Personas అనేవి Firefox కొరకు ఉచితంగా, సులభంగా ఇనస్టాల్ చేసుకునే Skins. |
04:22 | Personas Plus |
04:26 | కొత్తది, ప్రముఖమైనది మరియు మీకు ఇష్టమైన వాటిని |
04:28 | సులభంగా access చేయుట కొరకు, వాటిపై ఎక్కువ నియంత్రణ కొరకు అంతర్నిర్మిత functionalityను విస్తృతపరుస్తుంది. |
04:34 | URL బార్ పై క్లిక్ చేసి addons dot mozilla dot org slash firefox slash personas అని టైప్ చేసి, |
04:44 | Enter ప్రెస్ చెయ్యండి. |
04:47 | ఇది Mozilla Firefox Add-ons కోసం Personas పేజీకి తీసుకువెళుతుంది. |
04:52 | ఇక్కడ ఎక్కువ సంఖ్యలో Personas చూస్తాము. |
04:56 | మీకు కావలసిన ఏదైనా Persona పై క్లిక్ చేయండి. |
05:01 | ఇది మీరు ఎంచుకున్న Persona యొక్క వివరాలను ఇచ్చే పేజీలోకి తీసుకువెళుతుంది. |
05:06 | Add to Firefox బటన్ పై క్లిక్ చేయండి. |
05:09 | ఒక కొత్త థీమ్ install చేయబడిందని నోటిఫికేషన్ బార్ పైన కనిపిస్తుంది. |
05:16 | నోటిఫికేషన్ బార్ యొక్క కుడి వైపున చిన్న x గుర్తుపై క్లిక్ చేయండి. |
05:21 | Firefox ఈ Persona ని ఆటోమేటిక్‌గా Install చేస్తుంది. |
05:28 | తరచుగా మనం internet ఉపయోగిస్తున్నప్పుడు ads యొక్క interface చూస్తుంటాము. |
05:32 | కానీ ప్రకటనలను నిరోధించటానికి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఉంది. |
05:36 | అలాంటి యాడ్-ఆన్‌లో ఒకటి Adblock. |
05:39 | Tools పై క్లిక్ చేసి తరువాత Add-ons పై క్లిక్ చేయండి. |
05:43 | కుడి మూలలో పైన సెర్చ్ ట్యాబ్‌లో Adblock వద్ద ఎంటర్ ప్రెస్ చేయండి. |
05:51 | యాడ్ బ్లాకింగ్ సాఫ్ట్ వేర్ లిస్ట్ కనిపిస్తుంది. |
05:55 | Adblock Plus కోసం Install బటన్ పై క్లిక్ చేయండి. |
05:59 | Adblock డౌన్ లోడింగ్ మొదలవుతుంది. |
06:02 | అంతే! ఇప్పుడు Ad blocker ఇనస్టాల్ చేయబడింది. |
06:06 | మీరు Adblock ఇనస్టాల్ చేసిన తరువాత ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది. |
06:14 | Restart Now లింక్ పై క్లిక్ చేయండి. |
06:17 | మొజిల్లా ఫైర్ఫాక్స్ shut down అయ్యి restart అవుతుంది. |
06:21 | రీస్టార్ట్ చేసిన తరువాత ad blocker ప్రభావం చూపుతుంది. |
06:25 | అయితే, ad blocker కొన్ని ప్రతికూల పరిణామాలు కలిగి ఉంటుంది. |
06:30 | ad blocker on లో వున్నప్పుడు కొన్ని సైట్ల ప్రవేసానికి అనుమతించబడదు. |
06:35 | ఎందుకంటే అనేక ఉచిత సైట్లు వారి యాడ్స్ నుండి ఆదాయం సంపాదిస్తాయి. |
06:41 | మీ బ్రౌజర్లో కొన్ని సైట్లు ప్రదర్శించబడకుండా Adblocker నిరోధించవచ్చు. |
06:46 | యాడ్స్ ను నిరోధించినప్పుడు ఈ కారకంను జాగ్రత్తగా పరిగణించాలి. |
06:51 | ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
06:54 | ఈ ట్యుటోరియల్ లో మనం Themes, Personas మరియు Ad blocking గురుంచి నేర్చుకున్నాము. |
07:00 | ఈ assignmentను ప్రయత్నించండి. |
07:03 | NASA night launch అనే themeను ఇనస్టాల్ చేయండి. |
07:06 | తరువాత డిఫాల్ట్ థీమ్ కి మారండి. |
07:10 | Yahoo.com నుండి తప్ప అన్ని పాప్ అప్స్ ను బ్లాక్ చేయండి. |
07:15 | క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
07:18 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది. |
07:21 | మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
07:25 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్, |
07:28 | స్పోకెన్ ట్యుటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్‌లు నిర్వహిస్తుంది. |
07:31 | ఎవరైతే ఆన్ లైన్ పరీక్షలో పాస్ అవుతారో వారికి సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి. |
07:35 | మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కి వ్రాయగలరు. |
07:41 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్టు లో ఒక భాగం. |
07:45 | దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క సహకారం లభిస్తుంది. |
07:53 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం, |
07:56 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉంది. |
08:04 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది హరి కృష్ణ. నేను స్వామి. |
08:08 | మాతో చేరినందుకు ధన్యవాదాలు. |