Difference between revisions of "Firefox/C3/Popups/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| Border=1 || '''Time''' || '''Narration''' |- ||00:00 ||మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల Setting Pop-up and Image options ప...") |
|||
Line 69: | Line 69: | ||
|- | |- | ||
||01:56 | ||01:56 | ||
− | ||కాబట్టి, Firefox లో పాప్ | + | ||కాబట్టి, Firefox లో పాప్-అప్స్ కనిపించకుండా నివారించేందుకు, వాటిని ఎనేబుల్ చెయ్యటం గురించి ఆందోళన చెందకండి. |
|- | |- | ||
||02:02 | ||02:02 | ||
Line 117: | Line 117: | ||
|- | |- | ||
||03:15 | ||03:15 | ||
− | ||మీ పాప్ అప్ బ్లాకర్ సమర్థవంతంగా | + | ||మీ పాప్ అప్ బ్లాకర్ సమర్థవంతంగా పని చేసినది. |
|- | |- | ||
||03:20 | ||03:20 | ||
Line 166: | Line 166: | ||
|- | |- | ||
||04:30 | ||04:30 | ||
− | ||మెనూ బార్ ను మళ్ళీ చూచుటకు టూల్బార్ యొక్క ఒక ఖాళీ విభాగంఫై | + | ||మెనూ బార్ ను మళ్ళీ చూచుటకు టూల్బార్ యొక్క ఒక ఖాళీ విభాగంఫై రైట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 176: | Line 176: | ||
|- | |- | ||
||04:46 | ||04:46 | ||
− | ||ఒకే క్లిక్ తో వెబ్ పేజీని ప్రింట్ చేయుటకు టూల్ బార్ | + | ||ఒకే క్లిక్ తో వెబ్ పేజీని ప్రింట్ చేయుటకు టూల్ బార్ పైన iconను Add చేద్దాం. |
|- | |- | ||
||04:54 | ||04:54 | ||
Line 282: | Line 282: | ||
|- | |- | ||
||07:29 | ||07:29 | ||
− | ||దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క మద్దతు | + | ||దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క మద్దతు లభిస్తుంది |
|- | |- | ||
||07:38 | ||07:38 |
Revision as of 15:58, 7 March 2018
Time | Narration |
00:00 | మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల Setting Pop-up and Image options పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి Pop-up మరియు image preferences ఏర్పాటు చేయుట. |
00:13 | టూల్ బార్‌ను కస్టమైజ్ చేయుట. |
00:15 | పాప్ అప్ విండోలు లేదా పాప్ అప్ లు, మీ అనుమతి లేకుండా స్వయంచాలకంగా కనిపించే విండోస్. |
00:21 | వాటి పరిమాణం మారుతూ ఉంటుంది కానీ, అవి సాధారణంగా మొత్తం స్క్రీన్ ఆక్రమించవు. |
00:27 | కొన్ని పాప్ అప్స్ ప్రస్తుత ఫైరుఫాక్సు విండో పైన తెరుచుకుంటాయి. అయితే, మరి కొన్ని ఫైర్ఫాక్స్ విండో క్రింద కనిపిస్తాయి(పాప్ అండర్స్ ). |
00:37 | పాప్ అప్స్ చాలా చిరాకు కలిగిస్తాయి అందుకే వాటిని డిసేబుల్ చేయాలనిపిస్తుంది. |
00:42 | ఈ ట్యుటోరియల్ లో మేము "ఉబుంటు 10.04" లో 'ఫైర్ఫాక్స్ వర్షన్ 7.0' ఉపయోగిస్తున్నాము. |
00:50 | ఇప్పుడు ఫైర్ఫాక్స్ బ్రౌజర్‌ని తెరుద్దాం. |
00:53 | URL బార్లో www dot pop up test dot com అని టైప్ చేయండి. |
01:01 | ఎంటర్ కీ ప్రెస్ చేయండి. |
01:03 | ఈ సైట్ ఒక పాప్ అప్ అంటే ఏమిటో చూపిస్తుంది. |
01:07 | Multi-PopUp Test అనే లింక్ పై క్లిక్ చేయండి. |
01:12 | మీరు ఆరు పాప్ అప్ లను చూస్తారు. |
01:20 | Back ఫై క్లిక్ చేయండి. |
01:22 | ఇంకా రెండు పాప్ అప్ లు కనిపిస్తాయి. ఎంత చిరాకుగా ఉన్నాయో చూసారా ? |
01:28 | ఫైర్ ఫాక్స్ పాప్-అప్స్ " మరియు "పాప్-అండర్స్ " రెండిటిని నియంత్రించడానికి అనుమతిస్తుంది. దాని కోసం "ఎడిట్" ఫై క్లిక్ చేసి ఆపై "ప్రిఫరెన్సెస్" ఫై క్లిక్ చేయండి. |
01:37 | "విండోస్" ఉపయోగించేవాళ్ళు దయచేసి "టూల్స్" ఫై క్లిక్ చేసి ఆపై "ఆప్షన్స్" క్లిక్ చేయండి. |
01:43 | ప్రీఫరెన్సెస్ విండో లో Content టాబ్ పై క్లిక్ చేయండి. |
01:48 | "బ్లాక్ పాప్ అప్ విండోస్" ఎంపిక ఇప్పటికే డిఫాల్ట్ గా ఆన్ చేసి వున్నది. |
01:53 | లేకపోతే, దానిని మీరు check చేయాలి. |
01:56 | కాబట్టి, Firefox లో పాప్-అప్స్ కనిపించకుండా నివారించేందుకు, వాటిని ఎనేబుల్ చెయ్యటం గురించి ఆందోళన చెందకండి. |
02:02 | ఇప్పుడు మీరు "క్లోజ్" బటన్ పై క్లిక్ చేసి ఫైర్ఫాక్స్ "ప్రిఫరెన్సెస్" విండో close చెయ్యవచ్చును. |
02:09 | మీరు exceptions కూడా ఎంచుకోవచ్చు. |
02:12 | Exceptions, మీకు ఆమోదయోగ్యమైన పాప్ అప్స్ కలిగి ఉన్న సైట్స్. |
02:17 | "ఎడిట్" ఫై క్లిక్ చేసి ఆపై "ప్రిఫరెన్సెస్" ఫై క్లిక్ చేయండి. |
02:20 | "విండోస్" ఉపయోగించేవాళ్ళు దయచేసి "టూల్స్" ఫై క్లిక్ చేసి ఆపై "ఆప్షన్స్" ఫై క్లిక్ చెయ్యండి. |
02:26 | exceptions add చేయుటకు Block pop-up windows ఫీల్డ్ పక్కన ఉన్న Exceptions బటన్ పై క్లిక్ చేయండి. |
02:34 | ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
02:37 | Address of website ఫీల్డ్ లో www dot google dot com అని టైప్ చేయండి. |
02:44 | Allow బటన్ ఫై క్లిక్ చేయండి. |
02:46 | 'క్లోజ్' బటన్ ఫై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ close చేయండి. |
02:50 | మరలా 'క్లోజ్' బటన్ ఫై క్లిక్ చేసి "ప్రిఫరెన్సెస్" డైలాగ్ బాక్స్ close చేయండి. |
02:55 | ఇప్పుడు పాప్-అప్స్ 'గూగుల్ డాట్ కామ్' నుండి తప్ప మిగితా అన్ని సైట్ల నుండి తిరస్కరించబడతాయి. |
03:01 | ఇప్పుడు URL బార్ లో "www.popuptest.com" అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. |
03:09 | Multi-PopUp Test లింక్ పై క్లిక్ చేయండి. |
03:12 | ఏ ఒక్క పాప్-అప్ కనిపించదు. |
03:15 | మీ పాప్ అప్ బ్లాకర్ సమర్థవంతంగా పని చేసినది. |
03:20 | Images డౌన్లోడ్ కోరకు సమయం మరియు bandwidth పడుతుంది. |
03:24 | Images డౌన్లోడ్ ఆపివేయాలంటె మొజిల్లా ఫైర్ఫాక్స్ లో ఒక ఎంపిక ఉంది. |
03:30 | Edit ఫై క్లిక్ చేసి ఆపై Preferences ఫై క్లిక్ చేయండి. |
03:33 | "విండోస్" ఉపయోగించేవాళ్ళు దయచేసి "టూల్స్" పై క్లిక్ చేసి ఆపై "ఆప్షన్స్" ఫై క్లిక్ చేయండి. |
03:39 | ప్రిఫరెన్సెస్ డైలాగ్ బాక్స్ లో Content tab ఎంచుకోండి. |
03:44 | Load images automatically చెక్ బాక్స్ ని డిసేబుల్ చేయండి. |
03:49 | Close బటన్ ఫై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ Close చేయండి. |
03:53 | ఇప్పుడు, సెర్చ్ బార్ లో Flowers అని టైప్ చేసి Enter ప్రెస్ చేయండి. |
04:00 | గూగుల్ 'హోమ్ పేజీ' నుండి Images ఫై క్లిక్ చేయండి. |
04:04 | మొదట కనిపించే ఇమేజ్ లింక్ ఫై క్లిక్ చేయండి. |
04:08 | image లోడ్ అవ్వటం లేదని చూడవచ్చు. |
04:12 | టూల్ బార్స్ ని Customize చేయుటకు మొజిల్లా ఫైర్ఫాక్స్ చాలా ఆప్షన్లను అందిస్తుంది. |
04:18 | ఏదైనా ఒక టూల్బార్ దాచాలని అనుకుందాం. ఉదాహరణకు, మెనూ బార్. |
04:23 | మెనూ బార్ యొక్క ఒక ఖాళీ విభాగం పై రైట్ క్లిక్ చేయండి. |
04:27 | దానిని అన్ చెక్ చేయండి అంతే! |
04:30 | మెనూ బార్ ను మళ్ళీ చూచుటకు టూల్బార్ యొక్క ఒక ఖాళీ విభాగంఫై రైట్ క్లిక్ చేయండి. |
04:36 | ఇప్పుడు మెనూ బార్ ఎంపిక ను check చేయండి. |
04:40 | టూల్ బార్ లను customize చేయుటకు ఫైర్ఫాక్స్ అధునాతన ఎంపికలను అందిస్తుంది. వాటిలో కొన్నిటిని చూద్దాం. |
04:46 | ఒకే క్లిక్ తో వెబ్ పేజీని ప్రింట్ చేయుటకు టూల్ బార్ పైన iconను Add చేద్దాం. |
04:54 | టూల్బార్ యొక్క ఒక ఖాళీ విభాగంపై రైట్ క్లిక్ చెయ్యండి. |
04:58 | Customize ఫై క్లిక్ చేయండి. |
05:00 | Customize Toolbar డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
05:04 | డైలాగ్ బాక్స్ లోపల ప్రింట్ Icon చూడండి. |
05:09 | టూల్బార్ ఫై కి ప్రింట్ Icon Drag చేయండి. |
05:12 | Done ఫై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్‌ని close చేయండి. |
05:17 | టూల్ బార్ లో 'ప్రింట్' Icon పై క్లిక్ చేయండి. |
05:21 | 'ప్రింట్' డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
05:25 | ఇప్పుడు మనం ప్రింట్ చెయ్యం |
05:28 | కాబట్టి, Cancel బటన్ ఫై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ close చేయండి |
05:32 | మీరు కూడా టూల్బార్లు add చేయవచ్చును లేదా remove చేయవచ్చును. |
05:35 | అలా చేయుటకు టూల్ బార్ ఫై రైట్ క్లిక్ చేసి Customizeను ఎంచుకోండి. |
05:40 | Add New Toolbar ఫై క్లిక్ చేయండి. |
05:44 | క్రొత్త టూల్ బార్‌కు పేరును ఎంటర్ చేయండి. దీనికి Sample Toolbar అని పేరు పెడదాం. |
05:50 | OK బటన్ ఫై క్లిక్ చేయండి. |
05:53 | ఇప్పుడు Sample Toolbar లోనికి డౌన్లోడ్స్ ఐకాన్ ను డ్రాగ్ చేయండి. |
06:01 | బ్రౌజర్ లో కొత్త టూల్ బార్ ని గమనించండి. |
06:04 | టూల్ బారును తొలగించడానికి Restore Default Set బటన్ ఫై క్లిక్ చేయండి. |
06:10 | కంటెంట్ ఏరియా పెంచుకోవడానికి, ఐకాన్స్ యొక్క పరిమాణం తగ్గిస్తాం. |
06:16 | Use Small icons క్ బాక్స్ ను check చేయండి. |
06:22 | Done పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ close చేయండి. |
06:27 | ఐకాన్స్ యొక్క పరిమాణం తగ్గిందని చూడవచ్చు. |
06:32 | ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
06:36 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, Pop-up మరియు image preferences ఎలా సెట్ చేయాలి. |
06:41 | టూల్ బార్ని ఎలా కస్టమైజ్ చేయాలి. |
06:43 | ఇక్కడ మీకు ఒక assignment. |
06:46 | ఒక కొత్త "మొజిల్లా ఫైర్ఫాక్స్ విండో" తెరవండి, www.yahoo.com తప్ప అన్ని పాప్-అప్స్ ను నిరోదించండి. "బుక్ మార్క్" టూల్ బార్ ను insert చేయండి. |
06:59 | క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. |
07:02 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది. |
07:05 | మీకు మంచి Bandwidth లేకపోతే Download చేసుకొని చూడవచ్చు. |
07:10 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్‌లు నిర్వహిస్తుంది. |
07:15 | ఎవరైతే ఆన్ లైన్ పరీక్షలో పాస్ అవుతారో వారికి సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి. |
07:18 | మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కి వ్రాయగలరు. |
07:25 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ "టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్టు" లో ఒక భాగం. |
07:29 | దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క మద్దతు లభిస్తుంది |
07:38 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం spoken-tutorial.org/NMEICT-Intro లో అందుబాటులో ఉంటుంది. |
07:48 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది హరి కృష్ణ. మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. |