Difference between revisions of "BASH/C3/More-on-Redirection/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| Border=1 | {| Border=1 | ||
− | | | + | | Time |
| Narration | | Narration | ||
|- | |- | ||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | | ఒకవేళ లేకపోతే,సంభందిత ట్యుటోరియల్స్ కొరకు, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి http://www.spoken-tutorial.org | + | | ఒకవేళ లేకపోతే, సంభందిత ట్యుటోరియల్స్ కొరకు, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. http://www.spoken-tutorial.org |
|- | |- | ||
Line 38: | Line 38: | ||
|- | |- | ||
| 00:46 | | 00:46 | ||
− | | మునుపటి ట్యుటోరియల్ లో,మనం standard output మరియు standard errors | + | | మునుపటి ట్యుటోరియల్ లో, మనం standard output మరియు standard errors గురించి నేర్చుకున్నాం. |
|- | |- | ||
Line 54: | Line 54: | ||
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
− | | standard output | + | | standard output మరియు error రెండింటిని redirect చేయుటకు మొదటి పద్దతి & ను అనుసరించే > sign ను ఉపయోగించడం. |
|- | |- | ||
|01:18 | |01:18 | ||
− | | సింటాక్స్ command space ampersand greater than space filename. | + | | సింటాక్స్ - command space ampersand greater than space filename. |
|- | |- | ||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
|01:30 | |01:30 | ||
− | | నేను ఈ ఫైల్ లో కొంత | + | | నేను ఈ ఫైల్ లో కొంత code ను టైప్ చేశాను. |
|- | |- | ||
Line 73: | Line 73: | ||
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
− | | ls అనేది /usr | + | | ls అనేది /usr మరియు /user పేరుగల 2 డైరెక్టరీల యొక్క డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది. |
|- | |- | ||
Line 85: | Line 85: | ||
|- | |- | ||
|01:52 | |01:52 | ||
− | | & ను అనుసరించే > stdout మరియు stderr లను out_(underscore)file.txt కు రీడైరెక్ట్ చేస్తుంది. | + | | & ను అనుసరించే > stdout(standard output) మరియు stderr(standard error) లను out_(underscore)file.txt కు రీడైరెక్ట్ చేస్తుంది. |
|- | |- | ||
Line 121: | Line 121: | ||
|- | |- | ||
|02:36 | |02:36 | ||
− | | | + | |cat space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి. |
|- | |- | ||
Line 137: | Line 137: | ||
|- | |- | ||
|02:56 | |02:56 | ||
− | | / | + | | /usr కొరకు డైరెక్టరీ కంటెంట్ ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
Line 145: | Line 145: | ||
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | | ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను తొలగిద్దాం.దానికి terminal పై, rm space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి. | + | | ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను తొలగిద్దాం. దానికి terminal పై, rm space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి. |
|- | |- | ||
Line 153: | Line 153: | ||
|- | |- | ||
|03:24 | |03:24 | ||
− | | సింటాక్స్ command space greater than filename space 2 greater than ampersand 1 | + | | సింటాక్స్ command space greater than filename space 2 greater than ampersand 1. |
|- | |- | ||
|03:33 | |03:33 | ||
− | | మనము slash dev slash null (/dev/null) | + | | మనము slash dev slash null (/dev/null) ఫైల్ ను కూడా రీడైరెక్ట్ చేయవచ్చు. |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | మనము slash dev slash null (/dev/null ఫైల్ గురించి ఇంకొంచెం | + | | మనము slash dev slash null (/dev/null ఫైల్ గురించి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం. |
|- | |- | ||
Line 185: | Line 185: | ||
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | | మనం "standard output" మరియు | + | | మనం "standard output" మరియు error, రెండింటిని null file కు redirect చేద్దాము. |
|- | |- | ||
Line 193: | Line 193: | ||
|- | |- | ||
| 04:16 | | 04:16 | ||
− | | నాకు | + | | నాకు output మరియు error ల రెండింటి మెసేజ్ లు కనపడని విధంగా కావాలి. |
|- | |- | ||
|04:21 | |04:21 | ||
− | | కాబట్టి, నేను కాపీ చేసిన కోడ్ ను మారుస్తాను. > (greater than) | + | | కాబట్టి, నేను కాపీ చేసిన కోడ్ ను మారుస్తాను. > (greater than) అంటే truncate లేదా write. |
|- | |- | ||
Line 221: | Line 221: | ||
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | | మునుపటి commandను up-arrow కీ నొక్కి మళ్ళీ పిలవండి. dot slash redirect.sh మరియు Enter నొక్కండి. | + | | మునుపటి commandను up-arrow కీ నొక్కి మళ్ళీ పిలవండి. |
+ | |||
+ | dot slash redirect.sh మరియు Enter నొక్కండి. | ||
|- | |- | ||
Line 245: | Line 247: | ||
|- | |- | ||
|05:31 | |05:31 | ||
− | | సింటాక్స్ command space greater than greater than space తరువాత filename | + | | సింటాక్స్ - command space greater than greater than space తరువాత filename. |
|- | |- | ||
Line 265: | Line 267: | ||
|- | |- | ||
|06:06 | |06:06 | ||
− | | terminal | + | | terminal పై date అని టైప్ చేయడం ద్వారా ఈ command ను తనిఖీ చేయవచ్చు. |
|- | |- | ||
|06:11 | |06:11 | ||
− | | terminal కు వెళ్ళండి. date అని టైప్ చేయండి. మీరు system date | + | | terminal కు వెళ్ళండి. date అని టైప్ చేయండి. మీరు system date అనగా current date ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు. |
|- | |- | ||
Line 277: | Line 279: | ||
|- | |- | ||
|06:31 | |06:31 | ||
− | | మనం ఈ ఫైల్ | + | | మనం ఈ ఫైల్ ls కమాండ్ యొక్క standard output మరియు error ను కాప్చర్ చేయడానికి ఉపయోగిస్తాము. |
|- | |- | ||
Line 312: | Line 314: | ||
|- | |- | ||
|07:17 | |07:17 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనము | + | | ఈ ట్యుటోరియల్ లో మనము, |
|- | |- | ||
Line 348: | Line 350: | ||
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి | + | | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
|- | |- | ||
Line 356: | Line 358: | ||
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
− | | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro | + | | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
+ | |||
+ | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro | ||
|- | |- | ||
Line 365: | Line 369: | ||
|08:37 | |08:37 | ||
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మరి నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు. | | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మరి నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు. | ||
− | + | |- | |
|} | |} |
Latest revision as of 13:25, 24 March 2018
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, More on redirection పై spoken tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం, standard error మరియు output యొక్క Redirection ను గురించి, |
00:13 | redirected output ను జోడించండం గురించి, |
00:15 | కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం. |
00:19 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు BASH లో Shell Scripting పై అవగాహన ఉండాలి. |
00:25 | ఒకవేళ లేకపోతే, సంభందిత ట్యుటోరియల్స్ కొరకు, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. http://www.spoken-tutorial.org |
00:30 | ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 Operating System |
00:35 | GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:39 | GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. |
00:46 | మునుపటి ట్యుటోరియల్ లో, మనం standard output మరియు standard errors గురించి నేర్చుకున్నాం. |
00:52 | stderr మరియు stdout లు రెండిటిని ఒకే ఫైల్ కు మళ్ళించవచ్చు. |
00:58 | దీనిని పలు మార్గాల్లో చేయవచ్చు. |
01:01 | ఈ ట్యుటోరియల్‌లో మనము redirection చేయుటలో అతిముఖ్యమైన రెండు పద్ధతులను కవర్ చేస్తాము. |
01:08 | standard output మరియు error రెండింటిని redirect చేయుటకు మొదటి పద్దతి & ను అనుసరించే > sign ను ఉపయోగించడం. |
01:18 | సింటాక్స్ - command space ampersand greater than space filename. |
01:25 | నేను, redirect.sh అనే పేరుగల ఫైల్ ను తెరుస్తాను. |
01:30 | నేను ఈ ఫైల్ లో కొంత code ను టైప్ చేశాను. |
01:32 | ఇది shebang line. |
01:36 | ls అనేది /usr మరియు /user పేరుగల 2 డైరెక్టరీల యొక్క డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది. |
01:44 | /user డైరెక్టరీ ఉనికిలో లేదని గమనించండి. |
01:48 | అందువల్ల ls కమాండ్ ఒక error ను ప్రదర్శిస్తుంది. |
01:52 | & ను అనుసరించే > stdout(standard output) మరియు stderr(standard error) లను out_(underscore)file.txt కు రీడైరెక్ట్ చేస్తుంది. |
02:03 | ఇప్పుడు ఫైల్ ను save చేయండి. |
02:05 | ఫైల్, redirect.sh ఫైల్ ను run చేద్దాం. |
02:07 | CTRL + ALT మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి ఉపయోగించి terminal ను తెరవండి. |
02:15 | chmod space plus x space redirect dot sh అని టైప్ చేసి, |
02:23 | Enter నొక్కండి. |
02:25 | dot slash redirect dot sh అని టైప్ చేసి, |
02:28 | Enter నొక్కండి. |
02:30 | మనము out_(underscore)file.(dot)txt ను తెరచి, output ను చూడవచ్చు. |
02:36 | cat space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి. |
02:42 | మనము error మరియు output రెండింటిని చూడవచ్చు. |
02:48 | /user డైరెక్టరీ యొక్క error ఈ ఫైల్లో నమోదు చెయ్యబడింది. |
02:51 | ఇది /user అనే directory దొరకలేదు అని చెప్తుంది. |
02:56 | /usr కొరకు డైరెక్టరీ కంటెంట్ ప్రదర్శించబడుతుంది. |
03:00 | దయచేసి మీ సిస్టమ్ పై /usr directory నందు కంటెంట్ వ్యత్యాసం ఉండవచ్చని గమనించండి. |
03:06 | ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను తొలగిద్దాం. దానికి terminal పై, rm space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి. |
03:15 | మరొక పద్ధతి ఫైల్ పేరు తరువాత 2 greater than ampersand 1 ను ఉపయోగించడం. |
03:24 | సింటాక్స్ command space greater than filename space 2 greater than ampersand 1. |
03:33 | మనము slash dev slash null (/dev/null) ఫైల్ ను కూడా రీడైరెక్ట్ చేయవచ్చు. |
03:39 | మనము slash dev slash null (/dev/null ఫైల్ గురించి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం. |
03:45 | ఇది ఒక ప్రత్యేక రకమైన ఫైల్. |
03:48 | ఇది ఒక null file లేదా మనం ఏదైనా డంప్ చేయగల స్థలం. |
03:52 | ఇది output మరియు error సందేశాలను కలిగి ఉంటుంది. |
03:57 | దీనిని bit bucket అని కూడా పిలుస్తారు. |
04:00 | ఇప్పుడు మనం మన gedit లోని code కు తిరిగి వెళ్దాము. |
04:04 | మనం "standard output" మరియు error, రెండింటిని null file కు redirect చేద్దాము. |
04:11 | నేను ఈ లైన్ కోడ్ ను కాపీ చేస్తాను మరియు దీనిని ఇక్కడ క్రింద పేస్ట్ చేస్తాను. |
04:16 | నాకు output మరియు error ల రెండింటి మెసేజ్ లు కనపడని విధంగా కావాలి. |
04:21 | కాబట్టి, నేను కాపీ చేసిన కోడ్ ను మారుస్తాను. > (greater than) అంటే truncate లేదా write. |
04:30 | slash dev slash null ఒక null file. 2>&1 (2 greater than ampersand 1) |
04:37 | నెంబర్ 2 standard error నుండి standard output కు అంటే నెంబర్ 1 కు రీడైరెక్ట్ చేస్తుంది. |
04:45 | ఇప్పుడు, Save పై క్లిక్ చేయండి. code ను Save చేయండి. |
04:48 | redirect.sh ఫైల్ ను run చేద్దాం. |
04:52 | ఇప్పుడు terminal కు వెళ్ళండి. |
04:54 | మునుపటి commandను up-arrow కీ నొక్కి మళ్ళీ పిలవండి.
dot slash redirect.sh మరియు Enter నొక్కండి. |
05:03 | cat out_(underscore)file.(dot)txt టైప్ చేయడం ద్వారా మనం అవుట్ పుట్ ను చూడవచ్చు. |
05:11 | తిరిగి slides కు వెళ్ళండి. |
05:15 | ఒక ఫైల్ నుండి standard output లేదా error ను పొందవచ్చు అలాగే జోడించవచ్చు. |
05:21 | output లేదా error ఫైలు చివరిన చేర్చబడుతుంది. |
05:26 | ఒక వేళ ఫైల్ ఉనికిలో లేకపోతే, అది కొత్త ఫైల్ ను సృష్టిస్తుంది. |
05:31 | సింటాక్స్ - command space greater than greater than space తరువాత filename. |
05:41 | మనం దీనిని ఒక ఉదాహరణను ఉపయోగించి అర్ధంచేసుకుందాము. |
05:45 | నేను redirect.(dot)sh ఫైల్ ను తెరుస్తాను. |
05:49 | ఇప్పుడు, ఇక్కడ date space greater than greater than space out_(underscore)file.(dot)txt అని టైప్ చేద్దాం. |
06:00 | date కమాండ్ system date ను output గా చూపిస్తుంది. |
06:06 | terminal పై date అని టైప్ చేయడం ద్వారా ఈ command ను తనిఖీ చేయవచ్చు. |
06:11 | terminal కు వెళ్ళండి. date అని టైప్ చేయండి. మీరు system date అనగా current date ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు. |
06:23 | date కమాండ్ యొక్క output, out_(underscore)file.(dot)txt ఫైల్ కు జోడించబడును. |
06:31 | మనం ఈ ఫైల్ ls కమాండ్ యొక్క standard output మరియు error ను కాప్చర్ చేయడానికి ఉపయోగిస్తాము. |
06:39 | Save పైన క్లిక్ చేసి terminal కు మారండి. |
06:43 | ఇప్పుడు up-arrow కీ ని నొక్కి, మునుపటి కమాండ్ dot slash redirect dot sh ను పిలవండి. |
06:50 | Enter నొక్కండి. |
06:52 | output ను out_(underscore) file.(dot)txt తెరవడం ద్వారా తనిఖీ చేద్దాం. |
06:59 | cat space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి. |
07:05 | date కమాండ్ యొక్క అవుట్‌పుట్, ఫైల్ చివరలో చేర్చబడిందని గమనించండి. |
07:12 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
07:15 | సారాంశం చూద్దాము. |
07:17 | ఈ ట్యుటోరియల్ లో మనము, |
07:19 | standard error మరియు output రెండింటి యొక్క Redirection గురించి మరియు redirected output ను చేర్చడం గురించి నేర్చుకున్నాం. |
07:27 | ఒక అసైన్మెంట్ గా: |
07:29 | X_(underscore)file.(dot)txt ఫైల్ ను కొంత కంటెంట్ తో క్రియేట్ చేయండి. |
07:34 | out_(underscore)file.(dot)txt మరియు X_(underscore)file.(dot)txt రెండింటి కంటెంట్ లను క్రొత్త ఫైల్ కు మళ్ళించండి. |
07:44 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
07:47 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
07:51 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:56 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
08:06 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
08:13 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
08:17 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:30 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
08:37 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మరి నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు. |