Difference between revisions of "Jmol-Application/C3/Crystal-Structure-and-Unit-Cell/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {|border=1 |'''Time''' | '''Narration''' |- |00:01 |Jmol లో Crystal Structure and unit cell ఫై ట్యుటోరియల్ కు స్వాగతం. |- |...") |
|||
Line 1: | Line 1: | ||
− | |||
{|border=1 | {|border=1 | ||
|'''Time''' | |'''Time''' | ||
− | | '''Narration''' | + | |'''Narration''' |
− | + | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
Line 9: | Line 7: | ||
|- | |- | ||
|00:07 | |00:07 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో, మనము | + | |ఈ ట్యుటోరియల్ లో, మనము CIF అంటే, Crystallographic Information File ను Crystallography Open Database నుండి డౌన్లోడ్ చేయడం, |
|- | |- | ||
|00:17 | |00:17 | ||
Line 18: | Line 16: | ||
|- | |- | ||
|00:25 | |00:25 | ||
− | |వివిధ క్రిస్టల్ వ్యవస్థల యొక్క crystal structures ప్రదర్శించడం నేర్చుకుంటాము. ఉదాహరణకు -Cubic, Hexagonal మరియు Rhombohedral. | + | |వివిధ క్రిస్టల్ వ్యవస్థల యొక్క crystal structures ప్రదర్శించడం నేర్చుకుంటాము. |
+ | |||
+ | ఉదాహరణకు -Cubic, Hexagonal మరియు Rhombohedral. | ||
|- | |- | ||
|00:34 | |00:34 | ||
Line 24: | Line 24: | ||
|- | |- | ||
|00:39 | |00:39 | ||
− | |అదేవిధంగా Jmol window పై కార్యాచరణ కూడా | + | |అదేవిధంగా, Jmol window పై కార్యాచరణ కూడా తెలిసి ఉండాలి. |
|- | |- | ||
|00:42 | |00:42 | ||
Line 30: | Line 30: | ||
|- | |- | ||
|00:48 | |00:48 | ||
− | |ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Operating System వర్షన్ 14 .04 ను | + | |ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Operating System వర్షన్ 14.04 ను |
|- | |- | ||
|00:54 | |00:54 | ||
− | |Jmol వర్షన్ 12 .2.32 | + | |Jmol వర్షన్ 12.2.32 |
|- | |- | ||
|00:57 | |00:57 | ||
Line 39: | Line 39: | ||
|- | |- | ||
|01:01 | |01:01 | ||
− | |Mozilla Firefox browser 35.0 ను ఉపయోగిస్తున్నాను | + | |Mozilla Firefox browser 35.0 ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|01:04 | |01:04 | ||
Line 84: | Line 84: | ||
|- | |- | ||
|02:19 | |02:19 | ||
− | | Accessing COD Data శీర్షిక క్రింద Browse, | + | | Accessing COD Data శీర్షిక క్రింద Browse, Search వంటి ఉప శీర్షికలు ఉన్నాయి. |
|- | |- | ||
|02:27 | |02:27 | ||
Line 93: | Line 93: | ||
|- | |- | ||
|02:36 | |02:36 | ||
− | | hints and tips లింకు పై క్లిక్ చేయండి.search ఎంపికలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలనే సమాచారంతో ఒక పుట తెరుస్తుంది. | + | | hints and tips లింకు పై క్లిక్ చేయండి. search ఎంపికలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలనే సమాచారంతో ఒక పుట తెరుస్తుంది. |
|- | |- | ||
|02:46 | |02:46 | ||
Line 105: | Line 105: | ||
|- | |- | ||
|03:01 | |03:01 | ||
− | | ఉదాహరణకు, సోడియం క్లోరైడ్ యొక్క CIF ఫైల్ కోసం శోధించడానికి | + | | ఉదాహరణకు, సోడియం క్లోరైడ్ యొక్క CIF ఫైల్ కోసం శోధించడానికి, |
|- | |- | ||
|03:06 | |03:06 | ||
Line 117: | Line 117: | ||
|- | |- | ||
|03:20 | |03:20 | ||
− | | Number of distinct elements.. బాక్స్ వద్ద కు స్క్రోల్ చేయండి . | + | | Number of distinct elements.. బాక్స్ వద్ద కు స్క్రోల్ చేయండి. |
|- | |- | ||
|03:24 | |03:24 | ||
Line 141: | Line 141: | ||
|- | |- | ||
|04:00 | |04:00 | ||
− | |పేజీ యొక్క కుడి వైపున | + | |పేజీ యొక్క కుడి వైపున ఉన్న archive of CIF files లింకుపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|04:08 | |04:08 | ||
Line 171: | Line 171: | ||
|- | |- | ||
|04:55 | |04:55 | ||
− | |ఇక్కడ, నేను Jmol విండ | + | |ఇక్కడ, నేను Jmol విండ తెరిచాను. |
|- | |- | ||
|04:59 | |04:59 | ||
Line 219: | Line 219: | ||
|- | |- | ||
|06:10 | |06:10 | ||
− | | ఉదాహరణకు,Reload {1 1 1} ఎంపికపై క్లిక్ చేయండి. | + | | ఉదాహరణకు, Reload {1 1 1} ఎంపికపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|06:15 | |06:15 | ||
Line 225: | Line 225: | ||
|- | |- | ||
|06:21 | |06:21 | ||
− | |ప్రదర్శనను మార్చడానికి - పాప్-అప్ మెనుని తెరిచి, Style కు, ఆపై Scheme కు స్క్రోల్ చేసి,CPK Spacefill పై క్లిక్ చేయండి. | + | |ప్రదర్శనను మార్చడానికి - పాప్-అప్ మెనుని తెరిచి, Style కు, ఆపై Scheme కు స్క్రోల్ చేసి, CPK Spacefill పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|06:29 | |06:29 | ||
Line 270: | Line 270: | ||
|- | |- | ||
|07:56 | |07:56 | ||
− | |పరమాణువుల | + | |పరమాణువుల యొక్క Hexagonal lattice అమరిక, తెరపై చూపబడింది. |
|- | |- | ||
|08:01 | |08:01 | ||
− | |ప్రదర్శనను మార్చడానికి | + | |ప్రదర్శనను మార్చడానికి, పాప్-అప్ మెనుని తెరచి,Style కు వెళ్ళండి, ఆపై scheme కి వెళ్ళి, Wireframe ఎంపికపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|08:10 | |08:10 | ||
Line 315: | Line 315: | ||
|- | |- | ||
|09:18 | |09:18 | ||
− | | | + | |ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది స్వామి మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదములు. |
|} | |} |
Latest revision as of 18:11, 6 August 2018
Time | Narration |
00:01 | Jmol లో Crystal Structure and unit cell ఫై ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, మనము CIF అంటే, Crystallographic Information File ను Crystallography Open Database నుండి డౌన్లోడ్ చేయడం, |
00:17 | Jmol లో CIF ను తెరుచుట, |
00:20 | Jmol ప్యానెల్లో unit cell మరియు unit cell parameters ప్రదర్శించుట మరియు |
00:25 | వివిధ క్రిస్టల్ వ్యవస్థల యొక్క crystal structures ప్రదర్శించడం నేర్చుకుంటాము.
ఉదాహరణకు -Cubic, Hexagonal మరియు Rhombohedral. |
00:34 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీరు హైస్కూల్ కెమిస్ట్రీ గురించి అవగాహన కలిగి ఉండాలి. |
00:39 | అదేవిధంగా, Jmol window పై కార్యాచరణ కూడా తెలిసి ఉండాలి. |
00:42 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్సైట్ ను సందర్శించండి. |
00:48 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Operating System వర్షన్ 14.04 ను |
00:54 | Jmol వర్షన్ 12.2.32 |
00:57 | Java వర్షన్ 7 మరియు |
01:01 | Mozilla Firefox browser 35.0 ను ఉపయోగిస్తున్నాను. |
01:04 | Crystal structure లు, ఏడు క్రిస్టల్ వ్యవస్థల క్రింద సమూహం చేయబడ్డాయి. |
01:08 | ఈ పట్టిక, crystal system లు మరియు వాటికి సంబంధిత lattice parameter ల జాబితాను చూపిస్తుంది. |
01:14 | వివిధ సమ్మేళనాలు మరియు ఖనిజాల స్ఫటికాలకు ఉదాహరణలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. |
01:20 | మనం Jmol panel పై Sodium chloride, Graphite మరియు Calcite యొక్క క్రిస్టల్ నిర్మాణాలు ప్రదర్శిస్తాము. |
01:27 | Jmol ప్యానెల్లో క్రిస్టల్ నిర్మాణం ప్రదర్శించడానికి, |
01:31 | మనము ఒక నిర్దిష్ట crystal యొక్క Crystallographic Information File ను డౌన్లోడ్ చేసుకోవాలి. |
01:37 | CIF అనేది crystallographic సమాచారాన్ని సూచించడానికి ప్రామాణిక text file format |
01:43 | CIF ఫార్మాట్ ఫైల్ .cif ను ఫైల్ పొడిగింపు గా కలిగి ఉంటుంది. |
01:48 | Crystallography Open Database ఒక ఓపెన్ యాక్సెస్ డేటాబేస్. |
01:53 | డౌన్ లోడ్ చేయగల CIF ఫైల్స్ COD వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. |
01:58 | ఆ వెబ్సైట్ ను ఇచ్చిన ఈ లింక్ ద్వారా యాక్సిస్ చెయ్యవచ్చు. |
02:03 | మనము COD డేటాబేస్ వెబ్సైట్ ను తెరిచి కొన్ని CIF ఫైళ్ళను డౌన్ లోడ్ చేద్దాము. |
02:10 | ఇక్కడ, నేను COD వెబ్సైట్ ను తెరిచాను. |
02:13 | page యొక్కఎడమ వైపున, సమాచారం వివిధ శీర్షికల్లో విభజించబడింది. |
02:19 | Accessing COD Data శీర్షిక క్రింద Browse, Search వంటి ఉప శీర్షికలు ఉన్నాయి. |
02:27 | Search ఎంపిక పై క్లిక్ చేయండి. అది ఒక క్రొత్త page ను తెరుస్తుంది. |
02:31 | Search పేజీలో, CIF ఫైళ్ళను వెతకడం కోసం అనేక ఎంపికలు ఉన్నాయి. |
02:36 | hints and tips లింకు పై క్లిక్ చేయండి. search ఎంపికలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలనే సమాచారంతో ఒక పుట తెరుస్తుంది. |
02:46 | Search పేజీకి తిరిగి వెళ్ళండి. |
02:49 | మనము COD ID ఉపయోగించి క్రిస్టల్ నిర్మాణం కోసం వెతకవచ్చు, |
02:54 | టెక్స్ట్-బాక్స్లో OpenBabel Fastsearch ను లేదా రసాయన లేదా ఖనిజాల పేరును టైప్ చేయండి. |
03:01 | ఉదాహరణకు, సోడియం క్లోరైడ్ యొక్క CIF ఫైల్ కోసం శోధించడానికి, |
03:06 | టెక్స్ట్-బాక్స్లో, సోడియం క్లోరైడ్ కోసం ఖనిజ నామం అయిన Halite అని టైప్ చేయండి. |
03:12 | elements బాక్స్కు క్రిందికి స్క్రోల్ చేయండి. |
03:15 | సోడియం కోసం,Na మరియు క్లోరైడ్ కోసం, Cl గుర్తును టైప్ చేయండి. |
03:20 | Number of distinct elements.. బాక్స్ వద్ద కు స్క్రోల్ చేయండి. |
03:24 | ఇక్కడ, కనీస మరియు గరిష్ట అంశాలను టైప్ చేయడానికి ఒక ఎంపికను కలిగి ఉన్నాము. |
03:29 | మీరు క్రిస్టల్ నిర్మాణం కేవలం రెండు అంశాలతో, అంటే సోడియం మరియు క్లోరైడ్ లతో మాత్రమే కావాలనుకుంటే minimum పెట్టెలో 2 అని టైప్ చేయండి, |
03:37 | Send బటన్ పై క్లిక్ చేయండి. |
03:40 | సోడియం క్లోరైడ్ యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ డేటా ఫైళ్ళతో ఒక వెబ్ పేజీ ను తెరుస్తుంది. |
03:45 | COD ID పై రైట్-క్లిక్ చేసి,open the link in a new tab పై క్లిక్ చేయండి. |
03:51 | ఈ పేజీ నిర్దిష్ఠ క్రిస్టల్ నిర్మాణం గురించి వివరమైన సమాచారం కలిగి ఉంది. |
03:57 | డేటాబేస్ వెబ్ పేజీకి తిరిగి వెళ్ళండి. |
04:00 | పేజీ యొక్క కుడి వైపున ఉన్న archive of CIF files లింకుపై క్లిక్ చేయండి. |
04:08 | screen పై ఒక డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. Open with ఎంపిక ను ఎంచుకొనండి. OK బటన్ పై క్లిక్ చేయండి. |
04:17 | సోడియం క్లోరైడ్ క్రిస్టల్ యొక్క అనేక CIF ఫైళ్ళ తో ఉన్న ఫోల్డర్ తెరపై తెరుచుకుంటుంది. |
04:23 | మీరు డౌన్లోడ్ చేయదలిచిన ఫైళ్ళను వాటిపై క్లిక్ చేయడం ద్వారాఎంచుకోండి. |
04:28 | టూల్ బార్ లో Extract బటన్ పై క్లిక్ చేయండి. |
04:32 | మీ సిస్టమ్ పై మీకు అనుకూలమైన ప్రదేశంలో, ఫైల్స్ ను సేవ్ చేయండి. |
04:37 | Extract పై క్లిక్ చేయండి. విండోను మూసివేయండి. |
04:41 | Search పేజీకు తిరిగి వెళ్ళండి. |
04:43 | ఇప్పుడు, పై పద్దతిని ఉపయోగించి graphite మరియు calcite లకు CIF ఫైళ్ళ ను డౌన్ లోడ్ చేసుకోండి. |
04:51 | మనము ఇప్పుడు Jmol లో సోడియం క్లోరైడ్ యొక్క CIF ఫైల్ ను తెరుస్తాము. |
04:55 | ఇక్కడ, నేను Jmol విండ తెరిచాను. |
04:59 | టూల్ బార్ లో Open a file చిహ్నాన్ పై క్లిక్ చేయండి. |
05:03 | మనం COD డేటాబేస్ నుండి డౌన్లోడ్ చేసిన sodium chloride యొక్క CIF ఫైల్ వద్దకు వెళ్ళి, |
05:12 | Open పై క్లిక్ చేయండి. |
05:14 | ఇది సోడియం క్లోరైడ్ క్రిస్టల్ యొక్క యూనిట్ సెల్ ను screen పై తెరుస్తుంది. |
05:19 | Unit cell అనేది క్రిస్టల్ లో అతి చిన్న పునరావృత unit |
05:23 | ఈ యూనిట్ కణాలను 3 dimensions లో Stack చేయుట ద్వారా crystal structure యొక్క ఆధారమును ఏర్పర్చవచ్చు. |
05:29 | Jmol panel కు తిరిగి వెళ్ళండి. |
05:32 | unit cell కు సంబంధించిన డేటా, ప్యానెల్ యొక్క ఎడమ వైపున ప్రదర్శించబడుతుంది. |
05:37 | ఇది space group వర్గీకరణతో ప్రారంభమవుతుంది. |
05:41 | సోడియం క్లోరైడ్ cubic lattice system నకు చెందినది. అందువల్ల వెక్టార్స్ a, b మరియు c లు సమానంగా ఉంటాయి. |
05:50 | alpha, beta మరియు gamma కోణాలు 90 డిగ్రీలు కలిగి ఉంటాయి. |
05:55 | pop-up menu తెరవడానికి రైట్-క్లిక్ చేయండి. |
05:59 | Symmetry ఎంపిక కు స్క్రోల్ చేయండి. |
06:01 | ఉప మెనులో element లు ప్రదర్శించటానికి మనకు ఎంపికలు ఉన్నాయి. |
06:05 | ఉప కూర్ప(sub-menu)లోని ఎంపికలను ఉపయోగించి unit cell ల block లు కూడా ప్రదర్శించబడతాయి. |
06:10 | ఉదాహరణకు, Reload {1 1 1} ఎంపికపై క్లిక్ చేయండి. |
06:15 | ప్యానెల్లో, మనము face center cubic lattice ను చూపుతున్న, ఒక యూనిట్ సెల్ బ్లాక్ ను కలిగి ఉన్నాము. |
06:21 | ప్రదర్శనను మార్చడానికి - పాప్-అప్ మెనుని తెరిచి, Style కు, ఆపై Scheme కు స్క్రోల్ చేసి, CPK Spacefill పై క్లిక్ చేయండి. |
06:29 | ఇక్కడ, ప్యానెల్లో, CPK డిస్ప్లేలో స్ఫటిక నిర్మాణం ను కలిగి ఉన్నాము. |
06:34 | పాప్-అప్ మెనుని మళ్లీ తెరచి, సిమ్మెట్రీ కు పైకి స్క్రోల్ చేసి, Reload {4 4 4 6 6 6 1} ఎంపిక పై క్లిక్ చేయండి. |
06:44 | ఈ ఎంపిక Jmol ప్యానెల్లో 27 సెల్ బ్లాక్ ను load చేస్తుంది. |
06:49 | పాప్-అప్ మెనుని తెరచి, symmetry కు వెళ్ళి, Reload {1 1 1} ఎంపికకు వెళ్ళండి. |
06:56 | symmetry elements ను ప్రదర్శించడానికి, మళ్ళీ పాప్-అప్ మెనూను తెరవండి. |
07:00 | Symmetry ఉప మెనులో స్క్రోల్ చేసి, mirrorplane (x z y) ఎంపికపై క్లిక్ చేయండి. |
07:08 | ప్యానెల్లో, మనము mirrorplane (x z y) తో ఒక cubic lattice ను కలిగి ఉంటాము. |
07:16 | ఇప్పుడు hexagonal crystal system చెందిన graphite యొక్క CIF ఫైల్ ను load చేద్దాం. |
07:22 | ముందుగా చూపించిన విధంగా, ప్యానెల్ పై గ్రాఫైట్ యొక్క CIF ఫైల్ ను load చేయడానికి, Open a file ఎంపికను ఎంచుకొనండి. |
07:29 | ఇది graphite యొక్క Unit cell ను ప్యానెల్ లో తెరుస్తుంది. |
07:33 | యూనిట్ సెల్ పరామితులను గమనించండి: |
07:35 | a, b వెక్టార్లు సమానం కానీ c కాదు. |
07:40 | కోణాలు alpha మరియు beta లు 90 డిగ్రీలకు, gamma 120 డిగ్రీలకు సమానం. |
07:47 | పాప్-అప్ మెనుని తెరిచి, Symmetry వరకు స్క్రోల్ చేసి, Reload {444 666 1} ఎంపిక పై క్లిక్ చేయండి. |
07:56 | పరమాణువుల యొక్క Hexagonal lattice అమరిక, తెరపై చూపబడింది. |
08:01 | ప్రదర్శనను మార్చడానికి, పాప్-అప్ మెనుని తెరచి,Style కు వెళ్ళండి, ఆపై scheme కి వెళ్ళి, Wireframe ఎంపికపై క్లిక్ చేయండి. |
08:10 | అదేవిధంగా, నేను ప్యానెల్లో ఖనిజ calcite యొక్క CIF ఫైల్ ను తెరిచాను. |
08:16 | Calcite, rhombohedral క్రిస్టల్ వ్యవస్థకు చెందినది. |
08:20 | మీరు ఏదైనా క్రిస్టల్ వ్యవస్థ యొక్క CIF ను తెరిచి,structure మరియు symmetry ఎంపికలను అన్వేషించవచ్చు. |
08:27 | ట్యుటోరియల్ యొక్క సారాంశం ను చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము Crystallography Open Database నుండి CIF ను డౌన్లోడ్ చేయడం |
08:35 | Jmol లో CIF తెరవడం, |
08:38 | unit cell మరియు unit cell parameters లను ప్రదర్శన మరియు |
08:41 | sodium chloride, graphite మరియు calcite యొక్క crystal structure ప్రదర్శించడం నేర్చుకున్నాము. |
08:47 | అసైన్మెంట్ గా COD డేటాబేస్ నుండి quartz క్రిస్టల్ యొక్క CIF ఫైల్ ను డౌన్లోడ్ చేయండి. |
08:53 | Jmol ప్యానెల్లో యూనిట్ సెల్ ను ప్రదర్శించి, సమరూప ఎంపికలు అన్వేషించండి. |
08:59 | ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని ఇస్తుంది. |
09:02 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:06 | మేము స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నాము మరియు సర్టిఫికెట్లు ఇస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి. |
09:12 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు భారతదేశం ప్రభుత్వం యొక్క NMEICT-MHRD నిధులు సమకూరుస్తుంది. |
09:18 | ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది స్వామి మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదములు. |