Difference between revisions of "BASH/C3/Basics-of-functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 74: Line 74:
 
|-
 
|-
 
|01:39
 
|01:39
|  function_name open and close round brackets   
+
|  function_name open మరియు close round brackets   
 
|-
 
|-
 
|01:42  
 
|01:42  
Line 80: Line 80:
 
|-
 
|-
 
|01:44
 
|01:44
| అమలు చేయవలసిన commands   .
+
| అమలు చేయవలసిన commands.
 
|-
 
|-
 
|01:47
 
|01:47
Line 98: Line 98:
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
| ఇది shebang line   .
+
| ఇది shebang line.
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
Line 122: Line 122:
 
|-
 
|-
 
|  02:51
 
|  02:51
| free మెమరీ స్టేటస్ ను ,
+
| free మెమరీ స్టేటస్ ను,
 
|-
 
|-
 
|  02:54
 
|  02:54
Line 149: Line 149:
 
|-
 
|-
 
|03:28  
 
|03:28  
| ఎప్పుడైతే interpreter, function name ను చదివినప్పుడు, function definition ను అమలు చేస్తుంది.  
+
| ఎప్పుడైతే interpreter, function name ను చదువుతుందో అప్పుడు, function definition ను అమలు చేస్తుంది.  
 
|-
 
|-
 
|03:36
 
|03:36
Line 188: Line 188:
 
|-
 
|-
 
|  04:28
 
|  04:28
| functions యొక్క ప్రాముఖ్యతను   
+
| functions యొక్క ప్రాముఖ్యతను,  
 
|-
 
|-
 
|04:30
 
|04:30
Line 194: Line 194:
 
|-
 
|-
 
|04:32
 
|04:32
| Function call, function వర్క్ ఫ్లోలను .  
+
| Function call, function వర్క్ ఫ్లోలను.  
 
|-
 
|-
 
|  04:35
 
|  04:35
Line 243: Line 243:
 
|  05:56
 
|  05:56
 
| మీకు ధన్యవాదాలు.
 
| మీకు ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Revision as of 22:12, 26 March 2018

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASH లో Basics of functions పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్లో, మనము
00:11 Functions యొక్క ప్రాముఖ్యత
00:13 function ని ప్రకటించడం
00:15 function ను పిలవడం
00:17 function యొక్క వర్క్ ఫ్లో ను
00:19 ఒక ఉదాహరణ సహాయంతో నేర్చుకుంటాం.
00:22 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి, ఇది చూపబడింది. http://www.spoken-tutorial.org
00:34 ఈ ట్యుటోరియల్ కోసం నేను, Ubuntu Linux 12.04 Operating System ఉపయోగిస్తున్నాను.
00:40 ఇప్పటివరకు మనం GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగించాం.
00:46 ఇప్పటి నుండి మనం GNU BASH వర్షన్ 4.2 ఉపయోగిద్దాం.
00:52 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీసు కొరకు సిఫార్సు చేయబడినవని గమనించండి.
00:58 function అంటే ఏమిటి మరియు దాని ఉపయోగం చూద్దాం.
01:03 function అనేది commands లేదా algorithms ల సమాహారం.
01:08 ఇది ఒక నిర్దిష్టమైన పని చేయడానికి ఉద్దేశించబడింది.
01:12 ఇది సంక్లిష్ట ప్రోగ్రాంలను వేర్వేరు టాస్క్ లు గా విభజించడానికి ఉపయోగించబడుతుంది.
01:18 ఇది మొత్తం స్క్రిప్ట్ ను చదువుటకు మరియు వాడుక సౌలభ్యతను మెరుగుపరుస్తుంది.
01:24 functionను డిక్లేర్ చేయుటకు రెండు సింటాక్స్ లు ఉన్నాయి.
01:28 మొదటి సింటాక్స్- function space function_name
01:32 కర్లీ బ్రాకెట్స్ లో
01:34 అమలు చేయవలసిన commands.
01:37 రెండవ సింటాక్స్-
01:39 function_name open మరియు close round brackets
01:42 కర్లీ బ్రాకెట్స్ లో
01:44 అమలు చేయవలసిన commands.
01:47 Function call-Function ప్రోగ్రాం లో ఎక్కడైనా పిలువబడుతుంది.
01:53 function name ను మీరు పిలువదలచిన ప్రదేశంలో టైప్ చేయండి.
01:58 function_name దానంతట అదే సింటాక్స్ అవుతుంది.
02:02 ఒక సాధారణ ఉదాహరణ సహాయంతో దీనిని అర్థం చేసుకుందాం.
02:07 నేను ఇప్పటికే కోడ్ ను function.sh ఫైల్ లో టైప్ చేసాను.
02:12 ఇది shebang line.
02:14 Function ను డిక్లేర్ చేయుటకు function తరువాత function name వ్రాయాలి.
02:21 ఇక్కడ, machine అనేది function name
02:26 కర్లీ బ్రాకెట్లలో ఉన్న కంటెంట్ ను function definition అంటారు.
02:32 నేను వివిధ మెషిన్ వివరాలను అనగా
02:36 uname hyphen a మెషిన్ సమాచారమును,
02:41 w hyphen h సిస్టం లోకి లాగ్ అయిన యూజర్స్ డేటాను,
02:46 uptime మెషిన్ ఆన్ అయినప్పటి నుండి సమయమును,
02:51 free మెమరీ స్టేటస్ ను,
02:54 df hyphen h ఫైల్ సిస్టం స్థితిని ఇస్తాయి.
02:57 ప్రధాన ప్రోగ్రాం ఇక్కడ మొదలవుతుంది.
03:01 మనము “Beginning of main program” అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
03:06 ఇక్కడ, machine అనేది function call.
03:09 తరువాత మనము “End of main program” సందేశాన్ని ప్రదర్శిస్తాము.
03:13 వర్క్ ఫ్లో ను అర్ధం చేసుకుందాం.
03:16 bash interpreter, function definition ను విసిట్ చేసినప్పుడు function ను స్కాన్ చేస్తుంది.
03:23 function అనేది, స్క్రిప్ట్ లో దాని పేరు ఉన్నప్పుడు మాత్రమే పిలువబడుతుంది.
03:28 ఎప్పుడైతే interpreter, function name ను చదువుతుందో అప్పుడు, function definition ను అమలు చేస్తుంది.
03:36 interpreter, function name ను కమాండ్ వలె ట్రీట్ చేస్తుంది.
03:41 మనం function calling కు ముందే, దానిని define చేయాలని గుర్తుంచుకోండి.
03:47 ఇప్పుడు terminal కు వెళ్ళి, ఈ కోడ్ ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేయుటకు,
03:52 chmod space plus x space function dot sh అని టైప్ చేసి,
03:59 Enter నొక్కండి.
04:01 dot slash function dot sh అని టైప్ చేయండి.
04:05 Enter నొక్కండి.
04:07 output గా, నా సిస్టమ్ యొక్క మెషిన్ వివరాలు, terminal పై చూడవచ్చు.
04:14 గమనిక: output అనేది సిస్టం నుండి సిస్టం కి మారుతుంది.
04:19 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
04:22 తిరిగి మన slidesకు రండి.
04:24 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనము
04:28 functions యొక్క ప్రాముఖ్యతను,
04:30 Function declaration
04:32 Function call, function వర్క్ ఫ్లోలను.
04:35 ఒక ఉదాహరణతో నేర్చుకున్నాము.
04:37 ఒక అసైన్మెంట్ గా-రెండు ఫంక్షన్స్ తో ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.
04:42 మొదటి ఫంక్షన్, మనుషులు చదవగలిగే రూపం లో డిస్క్-స్పేస్ వినియోగాన్ని ప్రదర్శించాలి (సూచన: df hyphen h).
04:51 రెండవ ఫంక్షన్, మనుషులు చదవగలిగే రూపం లో ఫైల్ సిస్టం వినియోగాన్ని ప్రదర్శించాలి (సూచన: du hyphen h).
05:00 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
05:03 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
05:07 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
05:12 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
05:17 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
05:21 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
05:29 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
05:33 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
05:41 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
05:47 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
05:52 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయలక్ష్మి.
05:56 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india