Difference between revisions of "BASH/C2/More-on-Arrays/Telugu"
From Script | Spoken-Tutorial
Line 28: | Line 28: | ||
|- | |- | ||
|00:22 | |00:22 | ||
− | | ఈట్యుటోరియల్ ని అనుసరించడానికి Linux Operating system గురించికొంత అవగాహన ఉండాలి. | + | | ఈట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు Linux Operating system గురించికొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
Line 44: | Line 44: | ||
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | | "GNU Bash"వర్షన్ | + | | "GNU Bash"వర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. |
|- | |- | ||
Line 76: | Line 76: | ||
|- | |- | ||
| 01:29 | | 01:29 | ||
− | | Ctrl+Alt మరియు Tకీ లను మీ కీ బోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం. | + | | Ctrl+ Alt మరియు Tకీ లను మీ కీ బోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం. |
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
− | | | + | | gedit space array2.sh స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 99: | Line 99: | ||
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | | “Debian”,”Redhat” | + | | “Debian”, ”Redhat” |
|- | |- | ||
Line 118: | Line 118: | ||
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
− | |ఇప్పుడు Terminalకు మారండి . | + | |ఇప్పుడు Terminalకు మారండి. |
|- | |- | ||
Line 133: | Line 133: | ||
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | | "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". | + | | "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". అనే అవుట్ పుట్ లను పొందుతాము. |
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
Line 160: | Line 160: | ||
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
− | | Linux[2]= ' | + | | Linux[2]= 'Mandriva'. |
|- | |- | ||
Line 235: | Line 235: | ||
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | ఎలిమెంట్ ను array నుండి క్రింది సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు | + | | ఎలిమెంట్ ను array నుండి క్రింది సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు. |
|- | |- | ||
Line 243: | Line 243: | ||
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
− | | కోడ్ ఫైల్ కు మారండి . | + | | కోడ్ ఫైల్ కు మారండి. |
|- | |- | ||
Line 251: | Line 251: | ||
|- | |- | ||
| 05:50 | | 05:50 | ||
− | | మనము మూడవ element | + | | మనము మూడవ element Mandriva ను array Linux నుండి తీసివేస్తాము. |
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
− | | తరువాత మనము Mandriva ను తొలగించిన తరువాత మళ్ళీ | + | | తరువాత మనము Mandriva ను తొలగించిన తరువాత మళ్ళీ అన్ని element లను echo చేస్తాము. |
|- | |- | ||
Line 316: | Line 316: | ||
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | | array ముగింపులో ఏదైనా క్రొత్త పేరును జోడించండి . | + | | array ముగింపులో ఏదైనా క్రొత్త పేరును జోడించండి. |
|- | |- |
Latest revision as of 00:24, 27 March 2018
Time | Narration |
00:02 | BASH లోని More on Arrays పై spoken tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము |
00:10 | element ను array నుండి సంగ్రహించడం, |
00:13 | element ను array లో భర్తీ చేయడం, |
00:16 | element ను array కు జోడించడం మరియు |
00:19 | element ను array నుండి తీసివేయడం గురించి నేర్చుకుంటాము. |
00:22 | ఈట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు Linux Operating system గురించికొంత అవగాహన ఉండాలి. |
00:28 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:34 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను, Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:41 | GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాను. |
00:45 | "GNU Bash"వర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. |
00:50 | element ను array నుండి ఎలా సంగ్రహించాలో చూద్దాం. |
00:55 | array లోని elementలను ఏ స్థానం నుండి అయినా సంగ్రహించవచ్చు. |
01:00 | ఇక్కడ, స్థానం అనేది index number. |
01:04 | index number ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి. |
01:09 | సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది. |
01:12 | ArrayName స్క్వేర్ బ్రాకెట్స్ లోపల "At" sign colon position colon Number of elements. |
01:25 | మనం ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం. |
01:29 | Ctrl+ Alt మరియు Tకీ లను మీ కీ బోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం. |
01:37 | gedit space array2.sh స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి, Enter నొక్కండి. |
01:47 | ఇప్పుడు ఇక్కడ చూపిన code ను, మీ "array2.sh" ఫైల్ లో టైప్ చేయండి. |
01:54 | ఇప్పుడు నేను ప్రోగ్రాం ను వివరిస్తాను. |
01:56 | ఇది Shebang line. |
01:59 | ఈ "declare" command Linux పేరుగల ఒక array ను |
02:06 | “Debian”, ”Redhat” |
02:08 | “Ubuntu” మరియు “Fedora” ఎలిమెంట్ లతో సహా డిక్లేర్ చేస్తుంది. |
02:11 | ఈ echo command, array లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది. |
02:16 | తరువాత echo command, తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది. |
02:21 | ${Linux[@]:1:2} కమాండ్ index one ఎలిమెంట్ అయిన "Redhat" నుండి రెండు ఎలిమెంట్ లను ముద్రిస్తుంది. |
02:34 | ఇప్పుడు Terminalకు మారండి. |
02:36 | ముందుగా, chmod space plus x space array2.sh అని టైప్ చేయడం ద్వారా, ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి. |
02:50 | dot slash array2.sh అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:56 | మనం "Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora". |
03:06 | "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". అనే అవుట్ పుట్ లను పొందుతాము. |
03:12 | ఇప్పుడు మనం తిరిగి slides కు వెళ్దాం. |
03:15 | array లోని ఒక ఎలిమెంట్ ను ఎలా భర్తీ చేయాలో చూద్దాం. |
03:19 | ఇప్పటికే array లో ఉన్న ఎలిమెంట్ ను ఈ క్రింది సింటాక్స్ ఉపయోగించి భర్తీ చేయవచ్చు. |
03:25 | ArrayName స్క్వేర్ బ్రాకెట్స్ లోపల n equals to సింగల్ కోట్స్ లో NewWord. |
03:34 | ఇక్కడ n అనేది index number లేదా element number. |
03:38 | మన text editor కు వెళ్ళండి. |
03:41 | Linux[2]= 'Mandriva'. |
03:45 | ఈ కమాండ్ మూడవ ఎలిమెంట్ "Ubuntu" ను "Mandriva" తో భర్తీ చేస్తుంది. |
03:51 | ఈ echo కమాండ్, భర్తీ చేసిన తరువాత Linux array యొక్క అన్ని ఎలిమెంట్ లను ప్రదర్శిస్తుంది. |
03:58 | తిరిగి మన Terminal కు వెళ్ళండి. |
04:01 | మళ్ళీ execute చేద్దాం. |
04:04 | ఇది "All elements after replacement : Debian Redhat Mandriva Fedora" ను ప్రదర్శిస్తుంది. |
04:12 | ఇప్పుడు slides కు మారండి. |
04:14 | మనం element ను array కు ఎలా జోడించాలో చూద్దాం. |
04:18 | ArrayName ఈక్వల్ టూ ఓపెనింగ్ రౌండ్ బ్రాకెట్ డబల్ కోట్స్ లోపల డాలర్ గుర్తు ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ ArrayName ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ "At" గుర్తు క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోసింగ్ కర్లీ బ్రాకెట్ డబల్ కోట్స్ లోపల New_Word_1 స్పేస్ డబల్ కోట్స్ లోపల New_Word_2 మరియు క్లోసింగ్ రౌండ్ బ్రాకెట్. |
04:45 | మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం. |
04:50 | కోడ్ ఫైల్ కు మారండి. |
04:52 | హైలైట్ చేయబడిన command, "Suse" అనే ఒక కొత్త ఎలిమెంట్ ను array Linux కు append చేస్తుంది. |
04:59 | తరువాత మనము "Suse" ను జోడించిన తరువాత అన్ని ఎలిమెంట్ లను echo చేస్తాము. |
05:05 | terminal కు మారండి. |
05:07 | నేను prompt ను క్లియర్ చేస్తాను. |
05:09 | మనం మళ్ళీ ప్రోగ్రాం ను execute చేద్దాం. |
05:12 | All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse అనే output ప్రదర్శింపబడుతుంది. |
05:22 | ఇప్పుడు తిరిగి మన slides కు రండి. |
05:24 | మనం element ను array నుండి ఎలా తొలగించాలో చూద్దాం. |
05:29 | ఎలిమెంట్ ను array నుండి క్రింది సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు. |
05:35 | unset space ArrayName ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ index number క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
05:44 | కోడ్ ఫైల్ కు మారండి. |
05:46 | ఇక్కడ, మనము unset command ను ఉపయోగిస్తాము. |
05:50 | మనము మూడవ element Mandriva ను array Linux నుండి తీసివేస్తాము. |
05:56 | తరువాత మనము Mandriva ను తొలగించిన తరువాత మళ్ళీ అన్ని element లను echo చేస్తాము. |
06:02 | ఇప్పుడు terminal కు వెళ్ళండి. |
06:04 | మనం ప్రోగ్రాం ని execute చేద్దాం. |
06:07 | Mandriva ను తొలగించిన తరువాత element ల జాబితా ఇక్కడ ఉంటుంది. |
06:12 | Debian Redhat Fedora మరియు Suse |
06:16 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
06:19 | తిరిగి మన slides కు రండి. |
06:21 | సారాంశం చూద్దాం. |
06:23 | ఈ ట్యుటోరియల్ లో మనం |
06:25 | array నుండి ఒక element ను సంగ్రహించడం |
06:28 | array లోని ఒక elementను భర్తీ చేయడం |
06:30 | arrayకు ఒక element ను జోడించడం మరియు |
06:32 | array నుండి ఎలిమెంట్ ను తొలగించడం నేర్చుకున్నాం. |
06:36 | ఒక అసైన్మెంట్ గా - 7 పొడవు తో, names2 అనే array ను ప్రకటించి, క్రింది కార్యకలాపాలను నిర్వహించండి. |
06:44 | రెండవ ఇండెక్స్ నుండి మొదలుకొని మూడు elementలను సంగ్రహించండి. |
06:48 | మూడవ elementను Debian తో భర్తీ చేయండి మరియు ప్రదర్శించండి. |
06:55 | array ముగింపులో ఏదైనా క్రొత్త పేరును జోడించండి. |
06:58 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
07:01 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
07:04 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:09 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
07:12 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
07:15 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
07:19 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
07:27 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
07:31 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
07:38 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
07:44 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
07:50 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మరి నేను ఉదయలక్ష్మి |
07:55 | మీవద్ద సెలవుతీసుకుంటున్నాను ధన్యవాదములు. |