Difference between revisions of "PERL/C2/Arrays/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|     Time    
+
|'''Time'''
|     Narration    
+
|'''Narration'''
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|   Perl       లోని     Arrays      పై స్పోకన్  ట్యుటోరియల్  కు స్వాగతం.  
+
|Perl లోని Arraysపై స్పోకన్  ట్యుటోరియల్  కు స్వాగతం.  
  
 
|-
 
|-
Line 12: Line 12:
 
|-
 
|-
 
|00:09
 
|00:09
|అర్రే నందు  Index    
+
|అర్రే నందు  Index  
  
 
|-
 
|-
Line 28: Line 28:
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|     Sequential Array      మరియు
+
| Sequential Arrayమరియు
  
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|     Array Slicing      గురించి నేర్చుకుంటాము.
+
| Array Slicingగురించి నేర్చుకుంటాము.
 
|-
 
|-
 
|00:22
 
|00:22
|ఇక్కడ,  నేను       Ubuntu Linux 12.04      ఆపరేటింగ్ సిస్టం మరియు     Perl 5.14.2      ను ఉపయోగిస్తున్నాను.
+
|ఇక్కడ,  నేను Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను.
 
   
 
   
 
|-
 
|-
 
|00:30
 
|00:30
|నేను     gedit      టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
+
|నేను geditటెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
Line 47: Line 47:
 
|-
 
|-
 
|00:37
 
|00:37
|మీకు      Perl      లోని       variables, comments & data Structures      ల గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.  
+
|మీకుPerl లోని variables, comments & data Structuresల గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.  
  
 
|-
 
|-
 
|00:43
 
|00:43
|   loops     మరియు      conditional statements     గురుంచి అవగాహాన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం.
+
| loops మరియుconditional statements గురుంచి అవగాహాన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం.
 
   
 
   
 
|-
 
|-
 
|00:48
 
|00:48
|దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు         Spoken Tutorial    వెబ్ సైట్ ను సందర్శించండి.
+
|దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు Spoken Tutorialవెబ్ సైట్ ను సందర్శించండి.
  
 
|-
 
|-
Line 63: Line 63:
 
|-
 
|-
 
|00:59
 
|00:59
|     Array index      ఎల్లప్పుడూ సున్నా నుండి ప్రారంభం అవుతుంది  
+
| Array indexఎల్లప్పుడూ సున్నా నుండి ప్రారంభం అవుతుంది  
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
|     Perl      లో, అర్రే పొడవును డిక్లేర్  అవసరం లేదు.
+
|Perlలో, అర్రే పొడవును డిక్లేర్  అవసరం లేదు.
  
 
|-
 
|-
Line 78: Line 78:
 
|-
 
|-
 
|01:18
 
|01:18
|     @myArray equal to open bracket 1 comma 2 comma 3 comma single quote abc single quote comma 10.3      close bracket semicolon.
+
| @myArray equal to open bracket 1 comma 2 comma 3 comma single quote abc single quote comma 10.3close bracket semicolon.
  
 
|-
 
|-
Line 86: Line 86:
 
|-
 
|-
 
|01:35
 
|01:35
|     $#myArray      
+
| $#myArray
  
 
|-
 
|-
Line 97: Line 97:
 
|-
 
|-
 
|01:44
 
|01:44
|     gedit arrayIndex dot pl space ampersand      అని టైప్ చేసి  
+
| gedit arrayIndex dot pl space ampersandఅని టైప్ చేసి  
 
|-
 
|-
 
|01:50
 
|01:50
Line 104: Line 104:
 
|-
 
|-
 
| 01:52
 
| 01:52
|ఇది   geditor      లో      arrayIndex dot pl      ఫైల్ ను తెరుస్తుంది.
+
|ఇది geditorలోarrayIndex dot plఫైల్ ను తెరుస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|01:57
 
|01:57
|స్క్రీన్  పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
+
|స్క్రీన్పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
 
   
 
   
 
|-
 
|-
Line 116: Line 116:
 
|-
 
|-
 
|02:07
 
|02:07
|   array index సున్నా తో మొదలై, చివరి ఇండెక్స్ విలువ 4 అవుతుంది,
+
|array index సున్నా తో మొదలై, చివరి ఇండెక్స్ విలువ 4 అవుతుంది,
  
 
|-
 
|-
Line 124: Line 124:
 
|-
 
|-
 
|02:18
 
|02:18
|ఫైల్ ను save చేయడానికి  Ctrl+S    నొక్కండి.  
+
|ఫైల్ ను save చేయడానికి  Ctrl+Sనొక్కండి.  
  
 
|-
 
|-
Line 151: Line 151:
 
|-
 
|-
 
|02:46
 
|02:46
| అర్రే యొక్క చివరి ఇండెక్స్ + 1 అంటే   $#array + 1     .
+
| అర్రే యొక్క చివరి ఇండెక్స్ + 1 అంటే$#array + 1 .
  
 
|-
 
|-
 
|02:53
 
|02:53
|పెర్ల్ అంతర్నిర్మిత  స్కేలర్  ఫంక్షన్ ను ఉపయోగించి,అనగా  scalar open bracket @array close bracket.      
+
|పెర్ల్ అంతర్నిర్మిత  స్కేలర్  ఫంక్షన్ ను ఉపయోగించి,అనగా  scalar open bracket @array close bracket.
  
 
|-
 
|-
 
|03:02
 
|03:02
|అర్రే ను స్కేలర్ వేరియబుల్  కు కేటాయించడం ద్వారా $arrayLength = @array     .
+
|అర్రే ను స్కేలర్ వేరియబుల్  కు కేటాయించడం ద్వారా $arrayLength = @array.
  
 
|-
 
|-
Line 171: Line 171:
 
|-
 
|-
 
|03:18
 
|03:18
|     gedit arrayLength dot pl space ampersand  అని టైప్ చేసి,
+
| gedit arrayLength dot pl space ampersand  అని టైప్ చేసి,
 
   
 
   
 
|-
 
|-
 
|03:24
 
|03:24
|   Enter      నొక్కండి.
+
| Enterనొక్కండి.
 
   
 
   
 
|-
 
|-
Line 191: Line 191:
 
|-
 
|-
 
|03:41
 
|03:41
|     Perl      లోఅర్రే పొడవును కనుగొనుటకు వివిధ మార్గాలు హైలైట్ చేయబడినవి.  
+
| Perlలోఅర్రే పొడవును కనుగొనుటకు వివిధ మార్గాలు హైలైట్ చేయబడినవి.  
  
 
|-
 
|-
Line 199: Line 199:
 
|-
 
|-
 
|03:53
 
|03:53
|ఫైల్ ను    save      చేయడానికి   Ctrl+S    నొక్కండి.
+
|ఫైల్ నుsave చేయడానికి Ctrl+Sనొక్కండి.
  
 
|-
 
|-
Line 206: Line 206:
 
   
 
   
 
|-
 
|-
|   03:59
+
|03:59
 
|టెర్మినల్ కు, మారి,
 
|టెర్మినల్ కు, మారి,
  
 
|-
 
|-
 
|  04:02
 
|  04:02
| perl arrayLength dot pl     అని టైప్ చేసి,  Enter    నొక్కండి.
+
| perl arrayLength dot pl అని టైప్ చేసి,  Enterనొక్కండి.
 
   
 
   
 
|-
 
|-
Line 245: Line 245:
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
|       gedit perlArray dot pl space ampersand  అని టైప్  చేసి,
+
|gedit perlArray dot pl space ampersand  అని టైప్  చేసి,
  
 
|-
 
|-
Line 261: Line 261:
 
|-
 
|-
 
|04:54
 
|04:54
|కానీ, మనం అరే ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే       $     (dollar)గుర్తును ఉపయోగించవలిసి ఉంటుంది.
+
|కానీ, మనం అరే ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే$ (dollar)గుర్తును ఉపయోగించవలిసి ఉంటుంది.
 
   
 
   
 
|-
 
|-
Line 268: Line 268:
 
|-
 
|-
 
|05:07
 
|05:07
|ఇక్కడ,     myArray     యొక్క మొదటి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయడానికి,  
+
|ఇక్కడ,myArray యొక్క మొదటి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయడానికి,  
 
|-
 
|-
 
|05:11
 
|05:11
Line 275: Line 275:
 
|-
 
|-
 
|  05:16
 
|  05:16
|   myArray యొక్క చివరి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే మనం    myArray యొక్క చివరి ఇండెక్స్ ను ఉపయోగించాలి.  
+
| myArray యొక్క చివరి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే మనంmyArray యొక్క చివరి ఇండెక్స్ ను ఉపయోగించాలి.  
 
   
 
   
 
|-
 
|-
Line 283: Line 283:
 
|-
 
|-
 
|05:28
 
|05:28
|ఫైల్ ను    save      చేయడానికి   Ctrl+S    నొక్కండి.
+
|ఫైల్ నుsave చేయడానికి Ctrl+Sనొక్కండి.
  
 
|-
 
|-
Line 290: Line 290:
 
|-
 
|-
 
|  05:36
 
|  05:36
|       perl perlArray dot pl  టైప్ చేసి   
+
|perl perlArray dot plటైప్ చేసి   
  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|   Enter  నొక్కి  స్క్రిప్ట్ ను  అమలు చేయండి  
+
|Enter  నొక్కి  స్క్రిప్ట్ ను  అమలు చేయండి  
 
   
 
   
 
|-
 
|-
Line 302: Line 302:
 
|-
 
|-
 
|  05:47
 
|  05:47
|ఇప్పుడు మనం అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై  loop ఎలా ఉపయోగించాలో  అర్ధం చేసుకుందాం.
+
|ఇప్పుడు మనం అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పైloop ఎలా ఉపయోగించాలో  అర్ధం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
|05:52
 
|05:52
|ఇక్కడ    looping over  అర్రే   కు రెండు మార్గాలు ఉన్నాయి:  
+
|ఇక్కడlooping over  అర్రే కు రెండు మార్గాలు ఉన్నాయి:  
  
 
|-
 
|-
Line 341: Line 341:
 
|-
 
|-
 
|  06:31
 
|  06:31
| for లూప్  i  వేరియబుల్ విలువ అర్రే  చివరి  indexకు చేరేంతవరకు అమలవుతుంది.
+
| for లూప్iవేరియబుల్ విలువ అర్రే  చివరి  indexకు చేరేంతవరకు అమలవుతుంది.
  
 
|-
 
|-
Line 357: Line 357:
 
|-
 
|-
 
|06:58
 
|06:58
|సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్  కొరకు కు  Spoken Tutorial   వెబ్ సైట్  కు  వెళ్ళండి.
+
|సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్  కొరకు కుSpoken Tutorial వెబ్ సైట్  కు  వెళ్ళండి.
  
 
|-
 
|-
 
|07:04
 
|07:04
|ఫైల్ ను    save      చేయడానికి   Ctrl+S    నొక్కండి.
+
|ఫైల్ నుsave చేయడానికి Ctrl+Sనొక్కండి.
  
 
|-
 
|-
Line 369: Line 369:
 
|-
 
|-
 
|07:12
 
|07:12
| perl loopingOverArray dot pl   Enter  నొక్కి,
+
| perl loopingOverArray dot pl Enterనొక్కి,
 
   
 
   
 
|-
 
|-
 
|07:15
 
|07:15
|   స్క్రిప్ట్ ను అమలు చేయండి.
+
| స్క్రిప్ట్ ను అమలు చేయండి.
  
 
|-
 
|-
Line 389: Line 389:
 
|-
 
|-
 
|07:37
 
|07:37
|అంటే  alphaArray అనే అర్రే  a ,   b  ,   c మరియు  d  ఎలిమెంట్ ల ను కలిగి ఉంటుంది.
+
|అంటేalphaArray అనే అర్రేa ,b  ,c మరియు  d  ఎలిమెంట్ ల ను కలిగి ఉంటుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|07:44
 
|07:44
|అదే విధంగా, @numericArray  equal to open bracket 1 dot dot 5 close bracket semicolon  మరియు   @numericArray  equal to open bracket 1 comma  2 comma 3 comma 4 comma 5 రెండు ఒకటే.  
+
|అదే విధంగా, @numericArray  equal to open bracket 1 dot dot 5 close bracket semicolon  మరియు@numericArrayequal to open bracket 1 comma  2 comma 3 comma 4 comma 5 రెండు ఒకటే.  
  
 
|-
 
|-
 
|08:03
 
|08:03
|     Perl           array slicing     ను కూడా అందిస్తుంది.
+
| Perl array slicing ను కూడా అందిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
Line 405: Line 405:
 
|-
 
|-
 
|08:13
 
|08:13
|     @array = 19  comma 23 comma 56 comma 45 comma 87 comma 89      క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్
+
| @array = 19  comma 23 comma 56 comma 45 comma 87 comma 89క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్
 
   
 
   
 
|-
 
|-
 
|08:27
 
|08:27
|       @newArray       =       @array      ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ 1కామా  4క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ సెమికోలన్
+
|@newArray=@arrayఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ 1కామా  4క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ సెమికోలన్
 
   
 
   
 
|-
 
|-
 
|08:38
 
|08:38
|     slicing     తరువాత,       newArray     :
+
| slicing తరువాత,newArray :
  
 
|-
 
|-
 
|08:42
 
|08:42
|     @newArray       =ఓపెన్ బ్రాకెట్ 23 కామా 87 బ్రాకెట్ సెమికోలన్  గా కనిపిస్తుంది.
+
| @newArray=ఓపెన్ బ్రాకెట్ 23 కామా 87 బ్రాకెట్ సెమికోలన్  గా కనిపిస్తుంది.
  
 
|-
 
|-
Line 433: Line 433:
 
|-
 
|-
 
|08:59
 
|08:59
|అర్రే ఎలెమెంట్స్ ను      Access      చేయడం
+
|అర్రే ఎలెమెంట్స్ నుAccessచేయడం
 
   
 
   
 
|-
 
|-
 
|09:01
 
|09:01
|అర్రే పై      Loop అమలు      చేయడం  
+
|అర్రే పైLoop అమలుచేయడం  
  
 
|-
 
|-
 
|09:03
 
|09:03
|     Sequential Array     మరియు  
+
| Sequential Array మరియు  
  
 
|-
 
|-
Line 469: Line 469:
 
|-
 
|-
 
|09:25  
 
|09:25  
|   @myArray = open bracket 1..9 close bracket semicolon గా అర్రే ను డిక్లేర్ చేయండి. మరియు తరువాత  array slicing  ను ఉపయోగించి పై అర్రే నుండి అర్రే యొక్క బేసి సంఖ్య లను సృష్టించండి.  
+
|@myArray = open bracket 1..9 close bracket semicolon గా అర్రే ను డిక్లేర్ చేయండి. మరియు తరువాత  array slicing  ను ఉపయోగించి పై అర్రే నుండి అర్రే యొక్క బేసి సంఖ్య లను సృష్టించండి.  
  
 
|-
 
|-
Line 509: Line 509:
 
|-
 
|-
 
| 10:31
 
| 10:31
|మీరు ఈ  Perl  ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
+
|మీరు ఈ  Perlట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
  
 
|-
 
|-

Revision as of 18:33, 24 October 2019

Time Narration
00:01 Perl లోని Arraysపై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం
00:09 అర్రే నందు Index
00:11 అర్రే పొడవు
00:13 అర్రే యొక్క ఎలిమెంట్ ను పొందడం.
00:16 అర్రే పై లూప్ అమలు చేయడం
00:18 Sequential Arrayమరియు
00:20 Array Slicingగురించి నేర్చుకుంటాము.
00:22 ఇక్కడ, నేను Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను.
00:30 నేను geditటెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:34 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
00:37 మీకుPerl లోని variables, comments & data Structuresల గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.
00:43 loops మరియుconditional statements గురుంచి అవగాహాన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం.
00:48 దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు Spoken Tutorialవెబ్ సైట్ ను సందర్శించండి.
00:54 అర్రే అనేది వివిధ డేటా టైప్స్ elements ను కలిగిన ఒక సాధారణ data structure.
00:59 Array indexఎల్లప్పుడూ సున్నా నుండి ప్రారంభం అవుతుంది
01:03 Perlలో, అర్రే పొడవును డిక్లేర్ అవసరం లేదు.
01:08 అర్రే నుండి ఎలిమెంట్ లు జోడించబడి /తొలగించబడినప్పుడు దాని పొడవు విస్తరిస్తుంది /తగ్గుతుంది.
01:15 అర్రే ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్:
01:18 @myArray equal to open bracket 1 comma 2 comma 3 comma single quote abc single quote comma 10.3close bracket semicolon.
01:31 అర్రే చివరి ఇండెక్స్ ను ఈ కమాండ్ తో కనుగొనవచ్చు:
01:35 $#myArray
01:38 దీనిని మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్ధం చేసుకుందాం.
01:42 టెర్మినల్ ను తెరిచి,
01:44 gedit arrayIndex dot pl space ampersandఅని టైప్ చేసి
01:50 Enter ను నొక్కండి.
01:52 ఇది geditorలోarrayIndex dot plఫైల్ ను తెరుస్తుంది.
01:57 స్క్రీన్పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
02:02 ఇక్కడ, మనం 5 ఎలిమెంట్లను కలిగి ఉన్న అర్రే ను ప్రకటించాము & నిర్వచించాము.
02:07 array index సున్నా తో మొదలై, చివరి ఇండెక్స్ విలువ 4 అవుతుంది,
02:14 అంటే ఎలిమెంట్ సంఖ్య 5, మైనస్ 1.
02:18 ఫైల్ ను save చేయడానికి Ctrl+Sనొక్కండి.
02:22 ఇప్పుడు టెర్మినల్ కు మారండి మరియు పెర్ల్ స్క్రిప్ట్ ను అమలు చేయండి.
02:26 perl arrayIndex dot pl అని టైప్ చేసి,
02:30 Enter నొక్కండి
02:32 అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడినట్లుగా ఉంటుంది.
02:37 ఇప్పుడు, మనం Perl లో అర్రే పొడవు ను ఎలా పొందాలో చూద్దాం.
02:41 అర్రే పొడవును మనం చాలా మార్గాల ద్వారా కనుగొనవచ్చు -
02:46 అర్రే యొక్క చివరి ఇండెక్స్ + 1 అంటే$#array + 1 .
02:53 పెర్ల్ అంతర్నిర్మిత స్కేలర్ ఫంక్షన్ ను ఉపయోగించి,అనగా scalar open bracket @array close bracket.
03:02 అర్రే ను స్కేలర్ వేరియబుల్ కు కేటాయించడం ద్వారా $arrayLength = @array.
03:09 మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అరే పొడవు యొక్క వివరణను చూద్దాం.
03:14 టెర్మినల్ కు మారి
03:18 gedit arrayLength dot pl space ampersand అని టైప్ చేసి,
03:24 Enterనొక్కండి.
03:27 స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా కోడ్ ను టైప్ చేయండి.
03:32 ఇక్కడ, మనం 5 ఎలిమెంట్లను కలిగి ఉన్న అరే ను ప్రకటించి, నిర్వచించాము.
03:38 కాబట్టి, అవుట్పుట్ 5గా ప్రదర్శిస్తుంది.
03:41 Perlలోఅర్రే పొడవును కనుగొనుటకు వివిధ మార్గాలు హైలైట్ చేయబడినవి.
03:47 print స్టేట్మెంట్ లో అవుట్పుట్ కామా ను ఉపయోగించి concatenated చేయబడినదని గమనించండి.
03:53 ఫైల్ నుsave చేయడానికి Ctrl+Sనొక్కండి.
03:57 ఇప్పుడు, మనం స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
03:59 టెర్మినల్ కు, మారి,
04:02 perl arrayLength dot pl అని టైప్ చేసి, Enterనొక్కండి.
04:07 అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శినబనినట్లు గా ఉంటుంది.
04:12 ఇప్పుడు, మనం అరే లో ఒక్కొక్క ఎలిమెంట్స్ ను ఎలా యాక్సెస్ చేయాలో అర్ధం చేసుకుందాం.
04:18 ఇండెక్సింగ్ అనేది అర్రే ఎలిమెంట్స్ ను యాక్సెస్ చేయడానికి ఉపయోగిస్తారు.
04:22 మనం అర్రే యొక్క మొదటి స్థానం , చివరి స్థానం లేదా
04:27 ఏదైనా ఇచ్చిన స్థానం నందు గల ఎలిమెంట్ ను కనుకొనుటను


04:29 ఒక ఉదాహరణ ప్రోగ్రాం ద్వారా చూద్దాం.


04:32 టెర్మినల్ కు, మారి,
04:35 gedit perlArray dot pl space ampersand అని టైప్ చేసి,
04:42 Enter నొక్కండి.
04:45 క్రింది చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
04:49 myArray అనేది @ గుర్తుతో డిక్లేర్ చేయబడిందని గమనించండి.
04:54 కానీ, మనం అరే ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే$ (dollar)గుర్తును ఉపయోగించవలిసి ఉంటుంది.
04:59 ఏ స్థానం లో ఉన్న ఎలిమెంట్ ను అయినా పొందాలంటే , మనం అర్రే కు ఆ స్థానంను ఇండెక్స్ గా పంపాలి.
05:07 ఇక్కడ,myArray యొక్క మొదటి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయడానికి,
05:11 సున్నా ను ఇండెక్స్ గా పంపించబడింది.
05:16 myArray యొక్క చివరి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే మనంmyArray యొక్క చివరి ఇండెక్స్ ను ఉపయోగించాలి.
05:24 గతం లో మనం దీని గురించి నేర్చుకున్నామని గుర్తుకుతెచ్చుకోండి.
05:28 ఫైల్ నుsave చేయడానికి Ctrl+Sనొక్కండి.
05:30 టెర్మినల్ కు మారి,
05:36 perl perlArray dot plటైప్ చేసి
05:41 Enter నొక్కి స్క్రిప్ట్ ను అమలు చేయండి
05:43 అవుట్పుట్ టెర్మినల్ పై కనిపిస్తున్న విధంగా ఉంటుంది.
05:47 ఇప్పుడు మనం అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పైloop ఎలా ఉపయోగించాలో అర్ధం చేసుకుందాం.
05:52 ఇక్కడlooping over అర్రే కు రెండు మార్గాలు ఉన్నాయి:
05:56 for లూప్ ను ఉపయోగించడం.
05:58 foreach లూప్ ను ఉపయోగించడం.
06:01 అర్రే పై iterateను చేయడానికి ఈ లూప్స్ ను ఎలా ఉపయోగించాలో ఒక ఉదాహరణ లేదా నమూనా ప్రోగ్రాం ద్వారా చూద్దాం.
06:07 దీని కోసం, టెర్మినల్ కు, మారి,
06:11 gedit loopingOverArray dot pl space ampersand అని టైప్ చేసి,
06:17 Enter నొక్కండి.
06:20 స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా, కోడ్ ను టైప్ చేయండి.
06:24 ఇక్కడ, మనం ఇండెక్స్ ను మళ్ళించడం ద్వారా అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తున్నాము.
06:31 for లూప్iవేరియబుల్ విలువ అర్రే చివరి indexకు చేరేంతవరకు అమలవుతుంది.
06:38 ఇక్కడ, foreach లూప్ అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ కోసం అమలు చేయబడుతుంది.
06:46 ఒక్కసారి అర్రే దాని చివరి ఎలిమెంట్ ను చేరుకోగానే, అది foreach లూప్ నుండి నిష్క్రమించబడుతుంది.
06:53 దయచేసి గమనించండి: ఒకవేళ మీకు for మరియు foreach లూప్స్ గురించి తెలియకపోతే,
06:58 సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్ కొరకు కుSpoken Tutorial వెబ్ సైట్ కు వెళ్ళండి.
07:04 ఫైల్ నుsave చేయడానికి Ctrl+Sనొక్కండి.
07:07 తరువాత ,టెర్మినల్ కు, మారి
07:12 perl loopingOverArray dot pl Enterనొక్కి,
07:15 స్క్రిప్ట్ ను అమలు చేయండి.
07:19 అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించినట్లు గా ఉంటుంది.
07:24 Perl లో, మనం sequential array ను
07:28 @alphaArray = open bracket a dot dot d close bracket semicolon గా డిక్లేర్ చేయవచ్చు.
07:37 అంటేalphaArray అనే అర్రేa ,b ,c మరియు d ఎలిమెంట్ ల ను కలిగి ఉంటుంది.
07:44 అదే విధంగా, @numericArray equal to open bracket 1 dot dot 5 close bracket semicolon మరియు@numericArrayequal to open bracket 1 comma 2 comma 3 comma 4 comma 5 రెండు ఒకటే.
08:03 Perl array slicing ను కూడా అందిస్తుంది.
08:06 ఇది అర్రే లో కొంత భాగాన్ని సంగ్రహించి, కొత్త అరే లోకి డంపింగ్ చేస్తుంది.
08:13 @array = 19 comma 23 comma 56 comma 45 comma 87 comma 89క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్
08:27 @newArray=@arrayఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ 1కామా 4క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ సెమికోలన్
08:38 slicing తరువాత,newArray :
08:42 @newArray=ఓపెన్ బ్రాకెట్ 23 కామా 87 బ్రాకెట్ సెమికోలన్ గా కనిపిస్తుంది.
08:51 సారాంశం చుద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం :
08:55 అర్రే యొక్క index ను కనుగొనడం
08:57 అర్రే పొడవుని ను కనుగొనడం
08:59 అర్రే ఎలెమెంట్స్ నుAccessచేయడం
09:01 అర్రే పైLoop అమలుచేయడం
09:03 Sequential Array మరియు
09:05 Array Slicingలను నమూనా ప్రోగ్రామ్స్ ను ఉపయోగించి నేర్చుకున్నాం.
09:07 ఇక్కడ మీకొక అసైన్మెంట్
09:10 ఇంద్రధనస్సు రంగులతో ఒక అర్రే ను డిక్లేర్ చేయండి.
09:13 ఈ అర్రే 4 వ ఎలిమెంట్ ను ముద్రించండి.
09:16 ఈ అర్రే పొడవు మరియు చివరి ఇండెక్స్ ను ముద్రించండి.
09:19 for & foreach లూప్స్ ను ఉపయోగించి అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై లూప్ అమలు చేయండి.
09:25 @myArray = open bracket 1..9 close bracket semicolon గా అర్రే ను డిక్లేర్ చేయండి. మరియు తరువాత array slicing ను ఉపయోగించి పై అర్రే నుండి అర్రే యొక్క బేసి సంఖ్య లను సృష్టించండి.
09:41 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి..
09:44 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.
09:48 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:58 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
10:02 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
10:09 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
10:13 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
10:20 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:31 మీరు ఈ Perlట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
10:35 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
10:37 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india