Difference between revisions of "Jmol-Application/C3/Script-Console-and-Script-Commands/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 |Jmol Application లో Script console and script commands అను ట్యుటోరియల్ కు స్వ...") |
|||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
|00:08 | |00:08 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో, మనం | + | |ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేది, |
|- | |- | ||
|00:11 | |00:11 | ||
Line 15: | Line 15: | ||
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | |script console విండో ను ఎలా ఉపయోగించాలి | + | |script console విండో ను ఎలా ఉపయోగించాలి, |
|- | |- | ||
|00:16 | |00:16 | ||
− | |script commands ను ఉపయోగించడం ద్వారా నమూనా యొక్క ప్రదర్శనను మార్చడం | + | |script commands ను ఉపయోగించడం ద్వారా నమూనా యొక్క ప్రదర్శనను మార్చడం. |
|- | |- | ||
|00:21 | |00:21 | ||
Line 24: | Line 24: | ||
|- | |- | ||
|00:24 | |00:24 | ||
− | |ఈ | + | |ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, |
|- | |- | ||
|00:26 | |00:26 | ||
Line 39: | Line 39: | ||
|- | |- | ||
|00:44 | |00:44 | ||
− | |Jmol | + | |Jmol వర్షన్ 12.2.2 మరియు |
|- | |- | ||
|00:47 | |00:47 | ||
Line 51: | Line 51: | ||
|- | |- | ||
|00:57 | |00:57 | ||
− | | పాప్ -అప్ | + | | పాప్ -అప్ మెనూ లోని ఎంపికలు లేదా |
|- | |- | ||
|01:00 | |01:00 | ||
Line 57: | Line 57: | ||
|- | |- | ||
|01:04 | |01:04 | ||
− | |మునుపటి ట్యుటోరియల్స్ లో మనం మెనూ బార్ మరియు పాప్ -అప్ | + | |మునుపటి ట్యుటోరియల్స్ లో మనం మెనూ బార్ మరియు పాప్ -అప్ మెనూ ని ఉపయోగించి ప్రదర్శనను సవరించడం నేర్చుకున్నాం. |
|- | |- | ||
|01:13 | |01:13 | ||
Line 72: | Line 72: | ||
|- | |- | ||
|01:32 | |01:32 | ||
− | |అటువంటి కమాండ్స్ ను | + | |అటువంటి కమాండ్స్ ను వ్రాయడాన్ని scripting అంటారు. |
|- | |- | ||
|01:36 | |01:36 | ||
Line 115: | Line 115: | ||
|- | |- | ||
|02:49 | |02:49 | ||
− | |అందుబాటులో | + | |అందుబాటులో ఉన్న script commands యొక్క జాబితాను చూపిస్తున్న పేజీని తెరవడానికి Help బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|02:57 | |02:57 | ||
Line 139: | Line 139: | ||
|- | |- | ||
|03:27 | |03:27 | ||
− | |మీరు command టైపింగ్ ను | + | |మీరు command టైపింగ్ ను పూర్తిచేసే వరకు, కమాండ్ లైన్ ఎరుపు రంగులో కనిపిస్తుంది. |
|- | |- | ||
|03:33 | |03:33 | ||
Line 148: | Line 148: | ||
|- | |- | ||
|03:44 | |03:44 | ||
− | |ఉదాహరణకు, propane లోని | + | |ఉదాహరణకు, propane లోని అన్ని carbon ల యొక్క రంగును, నారింజ రంగుకు మార్చడానికి -Script Console విండో పై కర్సర్ ను ఉంచండి. |
|- | |- | ||
|03:53 | |03:53 | ||
Line 157: | Line 157: | ||
|- | |- | ||
|04:08 | |04:08 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, అన్ని carbonలు నారింజరంగును కలిగియున్న Propane నమూనా ప్యానెల్ పైన ఉంది. |
|- | |- | ||
|04:14 | |04:14 | ||
Line 166: | Line 166: | ||
|- | |- | ||
|04:20 | |04:20 | ||
− | |select all bonds semicolon color bonds blue అని టైప్ చేసి | + | |select all bonds semicolon color bonds blue అని టైప్ చేసి, |
|- | |- | ||
|04:26 | |04:26 | ||
Line 181: | Line 181: | ||
|- | |- | ||
|04:45 | |04:45 | ||
− | |బంధాల యొక్క వ్యాసార్థం, angstroms లో పేర్కొనడానికి దశాంశ సంఖ్య ఉపయోగించబడుతుంది.Enter నొక్కండి. | + | |బంధాల యొక్క వ్యాసార్థం, angstroms లో పేర్కొనడానికి దశాంశ సంఖ్య ఉపయోగించబడుతుంది. Enter నొక్కండి. |
|- | |- | ||
|04:53 | |04:53 | ||
Line 202: | Line 202: | ||
|- | |- | ||
|05:30 | |05:30 | ||
− | | Enter నొక్కండి. | + | |Enter నొక్కండి. |
|- | |- | ||
|05:33 | |05:33 | ||
Line 211: | Line 211: | ||
|- | |- | ||
|05:43 | |05:43 | ||
− | |spacefill 0.5 అని టైప్ చేసి | + | |spacefill 0.5 అని టైప్ చేసి, |
|- | |- | ||
|05:46 | |05:46 | ||
Line 322: | Line 322: | ||
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | |అన్ని బంధాల యొక్క రంగును red (ఎరుపుకు) మార్చండి.మరియు | + | |అన్ని బంధాల యొక్క రంగును red (ఎరుపుకు) మార్చండి. మరియు |
|- | |- | ||
|08:43 | |08:43 | ||
Line 347: | Line 347: | ||
|- | |- | ||
|09:06 | |09:06 | ||
− | | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:contact@spoken-tutorial.org | + | | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org. |
|- | |- | ||
|09:13 | |09:13 | ||
Line 353: | Line 353: | ||
|- | |- | ||
|09:17 | |09:17 | ||
− | |దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ద్వారా | + | |దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ద్వారా ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
|- | |- | ||
|09:24 | |09:24 |
Revision as of 16:03, 4 April 2018
Time | Narration |
00:01 | Jmol Application లో Script console and script commands అను ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేది, |
00:11 | script commands గురించి |
00:13 | script console విండో ను ఎలా ఉపయోగించాలి, |
00:16 | script commands ను ఉపయోగించడం ద్వారా నమూనా యొక్క ప్రదర్శనను మార్చడం. |
00:21 | ప్యానెల్ పైన టెక్స్ట్ యొక్క వరుసలను ప్రదర్శించడం. |
00:24 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, |
00:26 | Jmol Application లో మీకు మొలిక్యూలర్ మోడల్ లను ఎలా సృష్టించాలో మరియు సవరించాలో అనేది తెలిసిఉండాలి. |
00:32 | ఒకవేళ అవగాహన లేకపోతే, మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న సంబంధిత ట్యుటోరియల్స్ ను చూడండి. |
00:37 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను, |
00:39 | Ubuntu OS వర్షన్ 12.04 |
00:44 | Jmol వర్షన్ 12.2.2 మరియు |
00:47 | Java వర్షన్ 7 లను ఉపయోగిస్తున్నాను. |
00:51 | Jmol ప్యానెల్ పైన ప్రదర్శనను వీటిని ఉపయోగించి సవరించవచ్చు, |
00:55 | మెనూ బార్ లోని ఎంపికలు |
00:57 | పాప్ -అప్ మెనూ లోని ఎంపికలు లేదా |
01:00 | స్క్రిప్ట్ console పై Scripting commands ఉపయోగించడం ద్వారా. |
01:04 | మునుపటి ట్యుటోరియల్స్ లో మనం మెనూ బార్ మరియు పాప్ -అప్ మెనూ ని ఉపయోగించి ప్రదర్శనను సవరించడం నేర్చుకున్నాం. |
01:13 | ఈ ట్యుటోరియల్ లో, మనం script commands ను ఉపయోగించడం నేర్చుకుంటాం. |
01:18 | కమాండ్స్ యొక్క ఒక జతను (సెట్) script command అని పిలుస్తారు. |
01:22 | Script commands, panel పైన ఒక model యొక్క ప్రదర్శనను నియంత్రిస్తాయి. |
01:27 | RasMol ప్రోగ్రామ్ ఆధారంగా Jmol కమాండ్ (భాషని) లాంగ్వేజ్ ని ఉపయోగిస్తుంది. |
01:32 | అటువంటి కమాండ్స్ ను వ్రాయడాన్ని scripting అంటారు. |
01:36 | స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యొక్క డాక్యుమెంటేషన్ మరియు కమాండ్స్ యొక్క జాబితా ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: |
01:44 | script commands ను ఎలా ఉపయోగించాలి? |
01:47 | Script console విండో పై Script commands ను టైప్ చేస్తారు. |
01:53 | Script console అనేది Jmol యొక్క command line interface. |
01:58 | ఇది మెనూ బార్ పైన, File మరియ Console ఎంపిక క్రింద అందుబాటులో ఉంది. |
02:03 | ఇది స్క్రీన్ పైన propane యొక్క నమూనాతో ఉన్న Jmol Application విండో. |
02:08 | ఇప్పుడు ప్రదర్శనను మార్చడానికి Script console ను ఉపయోగించడం నేర్చుకుందాం. |
02:12 | Script console విండో ను తెరవడానికి, మెనూ బార్ లోని File మెనూ పై క్లిక్ చేయండి. |
02:19 | డ్రాప్ -డౌన్ లో, స్క్రోల్ చేసి Console పై క్లిక్ చేయండి. |
02:24 | స్క్రీన్ పైన Jmol script console విండో తెరుచుకుంటుంది. |
02:29 | Script console విండో, కమాండ్స్ ను టైప్ చేయడానికి ఒక టెక్స్ట్ ఏరియా ను కలిగిఉంది. |
02:34 | విండో యొక్క దిగువభాగం వద్ద, Script editor విండో ను తెరవడానికి ఒక బటన్ ఉంది. |
02:40 | ఈ విండో పై Variables, Clear, History మరియు State అనే పేర్లుగల ఇతర బటన్లు కూడా ఉన్నాయి. |
02:49 | అందుబాటులో ఉన్న script commands యొక్క జాబితాను చూపిస్తున్న పేజీని తెరవడానికి Help బటన్ పై క్లిక్ చేయండి. |
02:57 | ఈ విండో ను మూసివేయడానికి OK బటన్ పై క్లిక్ చేయండి. |
03:01 | ఇప్పుడు కొన్ని సాధారణ స్క్రిప్ట్ కమాండ్స్ ను వ్రాయడానికి ప్రయత్నిద్దాం. |
03:05 | ఈ కమాండ్స్ ను ఎలా వ్రాయాలి? |
03:08 | Script console విండో పైన, $ (dollar) prompt తరువాత కమాండ్ ను టైప్ చేయండి. |
03:13 | Script commands అనేవి command word తో మొదలవుతాయి, |
03:17 | స్పేసేస్ చేత వేరుచబడిన parameter ల యొక్క (సెట్) జతతో కొనసాగుతాయి.మరియు |
03:22 | వరుస యొక్క చివర కారెక్టర్ లేదా semicolon చేత ముగుస్తాయి. |
03:27 | మీరు command టైపింగ్ ను పూర్తిచేసే వరకు, కమాండ్ లైన్ ఎరుపు రంగులో కనిపిస్తుంది. |
03:33 | కమాండ్ ను ఆక్టివేట్ చేయడానికి కీబోర్డ్ పైన Enter కీ ని నొక్కండి. |
03:37 | console ను పెద్దదిగా చేయటానికి, నేను Kmag screen magnifier ను ఉపయోగిస్తున్నాను. |
03:44 | ఉదాహరణకు, propane లోని అన్ని carbon ల యొక్క రంగును, నారింజ రంగుకు మార్చడానికి -Script Console విండో పై కర్సర్ ను ఉంచండి. |
03:53 | dollar prompt వద్ద, select carbon semicolon color atoms orange అని టైప్ చేయండి. |
04:05 | కీబోర్డ్ పైన Enter కీ ని నొక్కండి. |
04:08 | ఇప్పుడు, అన్ని carbonలు నారింజరంగును కలిగియున్న Propane నమూనా ప్యానెల్ పైన ఉంది. |
04:14 | ఇప్పుడు, అన్ని బంధాల యొక్క రంగును నీలం కు మార్చడానికి- |
04:18 | డాలర్ ప్రాంప్ట్ వద్ద, |
04:20 | select all bonds semicolon color bonds blue అని టైప్ చేసి, |
04:26 | Enter నొక్కండి. |
04:29 | ఇప్పుడు propane నమూనాలోని అన్ని బంధాలు నీలంరంగులో ఉన్నాయి అని గమనించండి. |
04:35 | తరువాత, బంధాల యొక్క పరిమాణాన్ని మార్చుదాం. |
04:39 | డాలర్ ప్రాంప్ట్ వద్ద, wireframe 0.05 అని టైప్ చేయండి. |
04:45 | బంధాల యొక్క వ్యాసార్థం, angstroms లో పేర్కొనడానికి దశాంశ సంఖ్య ఉపయోగించబడుతుంది. Enter నొక్కండి. |
04:53 | Propane నమూనాలో, బంధాల యొక్క పరిమాణంలో మార్పును గమనించండి. |
04:58 | అదే విధంగా, బంధాల పరిమాణాన్ని పెంచడానికి, prompt వద్ద wireframe 0.1 అని టైప్ చేయండి. |
05:07 | మరోసారి, బంధాల పరిమాణంలో మార్పును గమనించండి. |
05:12 | పరమాణువుల యొక్క పరిమాణాన్ని మార్చటానికి మనం దశాంశ సంఖ్య చేత అనుసరించబడే spacefill కమాండ్ ను ఉపయోగిస్తాం. |
05:20 | డాలర్ ప్రాంప్ట్ వద్ద, spacefill 0.2 అని టైప్ చేయండి. |
05:26 | దశాంశ సంఖ్య angstroms లలో పరమాణువు యొక్క వ్యాసార్థాన్ని సూచిస్తుంది. |
05:30 | Enter నొక్కండి. |
05:33 | propane అణువులోని పరమాణువుల యొక్క పరిమాణం తగ్గింది అని గమనించండి. |
05:39 | అదేవిధంగా, పరమాణువుల యొక్క పరిమాణాన్ని పెంచటానికి, |
05:43 | spacefill 0.5 అని టైప్ చేసి, |
05:46 | Enter నొక్కండి. |
05:48 | మీరు పరమాణువుల యొక్క పరిమాణంలోని మార్పును చూడవచ్చు. |
05:51 | ప్రత్యామ్నాయంగా, మనం శాతం లేదా దశాంశ సంఖ్య చేత అనుసరించబడే cpk కమాండ్ ను కూడా ఉపయోగించవచ్చు. |
05:59 | ఈ శాతం పరమాణువు యొక్క vanderwaals radius ను సూచిస్తుంది. |
06:04 | ఉదాహరణకు, cpk 20% అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:11 | పరమాణువుల యొక్క పరిమాణంలోని మార్పును గమనించండి. |
06:15 | Jmol panel పై కమాండ్స్ ను వ్రాయడం, టెక్స్ట్ యొక్క వరుసలను ప్రదర్శించడం, అనేది సాధ్యమే. |
06:22 | టెక్స్ట్ కొరకు కమాండ్ వరుస set echo తో మొదలవుతుంది. |
06:27 | ఇది స్క్రీన్ పైన టెక్స్ట్ యొక్క స్థానం చేత అనుసరించబడుతుంది. |
06:31 | ఉదాహరణకు, panel యొక్క అగ్ర కేంద్రం వద్ద అణువు యొక్క పేరును మనం Propane గా ప్రదర్శిస్తాము. |
06:39 | set echo top center semicolon echo Propane అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:48 | మనం ప్యానెల్ యొక్క అగ్రకేంద్రం వద్ద, Propane టెక్స్ట్ ను చూడవచ్చు. |
06:54 | మనం ప్యానెల్ పైన టెక్స్ట్ యొక్క ఇతర వరుసలను కూడా ప్రదర్శించవచ్చు. |
06:58 | ఉదాహరణకు, నాకు ప్యానెల్ యొక్క దిగువ ఎడమ మూలలో కొంత టెక్స్ట్ కావాలి. |
07:04 | డాలర్ ప్రాంప్ట్ వద్ద, |
07:06 | set echo bottom left semicolon echo This is a model of Propane అని టైప్ చేసి |
07:15 | Enter నొక్కండి. |
07:17 | ప్యానెల్ యొక్క దిగువ ఎడమ మూలలో టెక్స్ట్ వరుసను మనం చూడవచ్చు. |
07:22 | ప్రదర్శించబడిన టెక్స్ట్ యొక్క color, size మరియు font లను మార్చడం కూడా సాధ్యమే. |
07:29 | ఉదాహరణకు, నేను టెక్స్ట్ Arial Italic ఫాంట్ లో ఉండాలనుకుంటున్నాను. |
07:34 | డాలర్ ($) ప్రాంప్ట్ వద్ద, font echo 20 Arial italic అని టైప్ చేసి |
07:42 | Enter నొక్కండి, ఇది టెక్స్ట్ ను Arial Italic ఫాంట్ కి మార్చుతుంది. |
07:48 | టెక్స్ట్ యొక్క రంగును మార్చడానికి, మనం రంగు యొక్క పేరు చేత అనుసరించబడే color echo ను ఉపయోగిస్తాము. |
07:55 | color echo yellow అని టైప్ చేసి Enter నొక్కండి. |
08:01 | ఫాంట్ రంగులో మార్పును గమనించండి. |
08:05 | అలాగే, మీరు అనేక command లను అన్వేషించి మార్పులను గమనించవచ్చు. |
08:11 | సారాంశం చూద్దాం, |
08:13 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి, |
08:15 | Script Commands మరియు |
08:17 | Script Console, మనం ఇవి కూడా నేర్చుకున్నాము, |
08:19 | script commands ను ఉపయోగించడం ద్వారా నమూనా యొక్క పదర్శనాలక్షణాలను మార్చడం మరియు |
08:24 | panel పైన టెక్స్ట్ యొక్క వరుసలను ప్రదర్శించడం. |
08:28 | ఒక అసైన్మెంట్ గా- |
08:30 | 3-methyl-pentane యొక్క నమూనాను సృష్టించండి. |
08:33 | ఈ క్రిందివి చేయడానికి స్క్రిప్ట్ కమాండ్స్ ను ఉపయోగించండి. |
08:36 | అన్ని hydrogenల యొక్క రంగును నీలానికి మార్చండి. |
08:40 | అన్ని బంధాల యొక్క రంగును red (ఎరుపుకు) మార్చండి. మరియు |
08:43 | అణువును spin కు సెట్ చేయండి. |
08:46 | ఈ URL వద్ద అందుబాటులో గల వీడియో చూడండి. |
08:49 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని వివరిస్తుంది. |
08:52 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
08:57 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
08:59 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
09:02 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
09:06 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org. |
09:13 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
09:17 | దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ద్వారా ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
09:24 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: |
09:30 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.
Thank you for joining. |