Difference between revisions of "Linux-AWK/C2/Basics-of-awk/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | |Time |
− | | | + | |Narration |
|- | |- | ||
Line 50: | Line 50: | ||
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | | | + | |Awkకమాండ్ ఉపయోగించి ఎలా ముద్రించాలో చూద్దాం. |
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
Line 56: | Line 56: | ||
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | | ఎంటర్ నొక్కండి. | + | |ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
− | | ఇక్కడ Pass అనేది | + | |ఇక్కడ Pass అనేది ఎంపికకు ప్రమాణం. |
|- | |- | ||
| 01:44 | | 01:44 | ||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | ఇక్కడ ముద్రణ ఒక చర్య . | + | | ఇక్కడ ముద్రణ ఒక చర్య. |
|- | |- | ||
| 01:52 | | 01:52 | ||
Line 71: | Line 71: | ||
|- | |- | ||
| 01:56 | | 01:56 | ||
− | | | + | |మనము Mira అనే పేరు గల విద్యార్థుల రికార్డులను ప్రింట్ చేయాలనుకుంటే, |
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | awk space /M (కర్లీ బ్రాకెట్ తెరచి ) [ ei (కర్లీ బ్రాకెట్ మూసి ) ]*ra */{print} | + | | awk space /M (కర్లీ బ్రాకెట్ తెరచి ) [ ei (కర్లీ బ్రాకెట్ మూసి ) ]*ra */{print} space awkdemo.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
| 02:27 | | 02:27 | ||
− | | ఎంటర్ | + | |ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 02:29 | | 02:29 | ||
Line 83: | Line 83: | ||
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | | అందువల్ల i , e మరియు aలను ఒకటి కంటే ఎక్కువ సార్లు కలిగిన ఎంట్రీలు జాబితా చేయబడతాయి. | + | | అందువల్ల i, e మరియు aలను ఒకటి కంటే ఎక్కువ సార్లు కలిగిన ఎంట్రీలు జాబితా చేయబడతాయి. |
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
Line 95: | Line 95: | ||
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
− | | మరియు Meeraa, M double E R double A తో, | + | |మరియు Meeraa, M double E R double A తో, |
|- | |- | ||
| 02:52 | | 02:52 | ||
Line 101: | Line 101: | ||
|- | |- | ||
| 02:58 | | 02:58 | ||
− | | దీని అర్థం మనము PIPE ద్వారా వేరుచేయబడిన బహుళ నమూనాలను సరిపోల్చవచ్చు. | + | |దీని అర్థం మనము PIPE ద్వారా వేరుచేయబడిన బహుళ నమూనాలను సరిపోల్చవచ్చు. |
|- | |- | ||
|03:03 | |03:03 | ||
Line 107: | Line 107: | ||
|- | |- | ||
|03:05 | |03:05 | ||
− | | ఇప్పుడు awk space (సింగిల్ కోట్స్ లోపల)(front slash) | + | | ఇప్పుడు awk space (సింగిల్ కోట్స్ లోపల)(front slash) '/civil(PIPE) |electrical (front slash) space (కర్లీ బ్రాకెట్స్ తెరచి)/ {print}' (కర్లీ బ్రాకెట్ మూసి) కోట్స్ తరువాత space awkdemo.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
Line 128: | Line 128: | ||
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
− | | | + | | $0 మొత్తం వరుసను సూచిస్తుంది. |
|- | |- | ||
|03:56 | |03:56 | ||
Line 149: | Line 149: | ||
|- | |- | ||
|04:24 | |04:24 | ||
− | |అదెలాగో చూద్దాం. awk space minus capital F space డబల్ కోట్స్ లోపల | + | |అదెలాగో చూద్దాం. awk space minus capital F space డబల్ కోట్స్ లోపల PIPE space సింగిల్ కోట్ లోపల front-slash civil PIPE electrical front-slash కర్లీ బ్రాకెట్ తెరచి print space dollar0 కర్లీ బ్రాకెట్ మూసి కోట్స్ తరువాత space awkdemo.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
Line 158: | Line 158: | ||
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
− | | names | + | | names మరియు stream of students లు రెండో మరియు మూడవ క్షేత్రాలు. |
|- | |- | ||
| 05:04 | | 05:04 | ||
Line 176: | Line 176: | ||
|- | |- | ||
| 05:26 | | 05:26 | ||
− | | C శైలి printf స్టేట్మెంట్ ను ఉపయోగించి ఫార్మాట్ చేయబడిన అవుట్‌పుట్ ను మనము అందించవచ్చు. | + | |C శైలి printf స్టేట్మెంట్ ను ఉపయోగించి ఫార్మాట్ చేయబడిన అవుట్‌పుట్ ను మనము అందించవచ్చు. |
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
Line 185: | Line 185: | ||
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు awk space minus capital F డబల్ కోట్స్ లోపల (Pipe) డబల్ కోట్స్ తరువాత space front-slash Pass front slash కర్లీ బ్రాకెట్స్ తెరచి printf (డబల్ కోట్స్ లోపల) percentage sign 4d space percentage sign -25s space percentage sign minus 15s space backslash n, డబల్ కోట్స్ తరువాత NR, $2, $3 కర్లీ బ్రాకెట్ మూసి సింగిల్ కోట్స్ తరువాత space awkdemo.txt అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
Line 228: | Line 228: | ||
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
− | | | + | | అసైన్మెంట్ గా Ankit Saraf యొక్క roll no, stream మరియు marks లను ప్రదర్శించండి. |
|- | |- | ||
| 07:34 | | 07:34 | ||
Line 260: | Line 260: | ||
| 08:12 | | 08:12 | ||
|ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు. | |ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు. | ||
+ | |- | ||
|} | |} |
Revision as of 10:11, 15 December 2017
Time | Narration |
00:01 | Awk కమాండ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | మనము ఈ ట్యుటోరియల్ లో awk command గురించి నేర్చుకుంటాము. |
00:09 | మనము దీనిని కొన్ని ఉదాహరణలు ఉపయోగించి చేస్తాము. |
00:12 | ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04 GNU బాష్ V 4.2.24 ఉపయోగిస్తున్నాను. |
00:23 | ఈ ట్యుటోరియల్ ను సాదన చేయుటకు GNU బాష్ వర్షన్ 4 లేదా అంతకంటే ఎక్కువ సిఫార్సు చేయబడింది అని గమనించండి. |
00:29 | Awk యొక్క పరిచయంతో ప్రారంభింద్దాం. |
00:33 | Awk కమాండ్ చాలా శక్తివంతమైన టెక్స్ట్ మానిప్యులేషన్ సాధనం. |
00:38 | దీనికి ఆ పేరు రచయితలు అహో, వీన్బెర్గర్ మరియు కెర్నిఘన్ నుండి వచ్చినది. |
00:44 | ఇది అనేక విధులు చేయగలదు. |
00:46 | ఇది రికార్డు యొక్క క్షేత్ర స్థాయిలో పనిచేస్తుంది. |
00:51 | కాబట్టి, రికార్డు యొక్క వ్యక్తిగత క్షేత్ర ములను సులభంగా యాక్సెస్ చేయగలదు మరియు సవరించగలదు. |
00:56 | మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. |
00:59 | ప్రదర్శన కోసం, మనము awkdemo.txt ఫైల్ ను ఉపయోగిస్తాము. |
01:04 | Awkdemo.txt ఫైల్ యొక్క కంటెంట్లను చూద్దాము. |
01:09 | ఇప్పుడు టెర్మినల్ విండోను Ctrl + Alt మరియు T కీలను మీ కీబోర్డు నుండి ఏకకాలంలో లో నొక్కడం ద్వారా తెరవండి. |
01:17 | Awkకమాండ్ ఉపయోగించి ఎలా ముద్రించాలో చూద్దాం. |
01:22 | awk space (సింగిల్ కోట్స్ లోపల) (front slash) /Pass (front slash) / (కర్లీ బ్రాకెట్ తెరచి ) {print (కర్లీ బ్రాకెట్ మూసి )} (కోట్స్ తరువాత ) space awkdemo.txt అని టైప్ చేయండి. |
01:38 | ఎంటర్ నొక్కండి. |
01:40 | ఇక్కడ Pass అనేది ఎంపికకు ప్రమాణం. |
01:44 | Awkdemo ఫైల్ నుండి Pass ను కలిగిఉండే అన్ని పంక్తులు ముద్రించబడతాయి. |
01:49 | ఇక్కడ ముద్రణ ఒక చర్య. |
01:52 | మనం Awk లో Regular Expressions కూడా ఉపయోగించవచ్చు. |
01:56 | మనము Mira అనే పేరు గల విద్యార్థుల రికార్డులను ప్రింట్ చేయాలనుకుంటే, |
02:01 | awk space /M (కర్లీ బ్రాకెట్ తెరచి ) [ ei (కర్లీ బ్రాకెట్ మూసి ) ]*ra */{print} space awkdemo.txt అని టైప్ చేసి, |
02:27 | ఎంటర్ నొక్కండి. |
02:29 | మునుపటి క్యారెక్టర్ యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఘటనలను ఇస్తుంది. |
02:33 | అందువల్ల i, e మరియు aలను ఒకటి కంటే ఎక్కువ సార్లు కలిగిన ఎంట్రీలు జాబితా చేయబడతాయి. |
02:40 | ఉదాహరణకు |
02:42 | Mira, M I R A తో, |
02:45 | Meera M double E R A తో |
02:47 | మరియు Meeraa, M double E R double A తో, |
02:52 | awk కమాండ్ extended regular expressions (ERE) కు మద్దతును ఇస్తుంది. |
02:58 | దీని అర్థం మనము PIPE ద్వారా వేరుచేయబడిన బహుళ నమూనాలను సరిపోల్చవచ్చు. |
03:03 | ముందుగా ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం. |
03:05 | electrical (front slash) space (కర్లీ బ్రాకెట్స్ తెరచి)/ {print}' (కర్లీ బ్రాకెట్ మూసి) కోట్స్ తరువాత space awkdemo.txt అని టైప్ చేసి, |
03:23 | ఎంటర్ నొక్కండి. |
03:26 | ఇప్పుడు civil మరియు electrical లను కలిగిన ఎంట్రీలను పొందాము. |
03:31 | తిరిగి మన స్లైడ్స్ కు వెళ్దాం. |
03:34 | Parameters: ఒక రేఖ యొక్క వ్యక్తిగత ఖాళీలను గుర్తించడానికి, Awk ఒక ప్రత్యేకమైన పారామితులను కలిగి ఉంది. |
03:41 | $ 1 (Dollar 1) మొదటి ఫీల్డ్ ను సూచిస్తుంది. |
03:45 | అదేవిధంగా మనము $2, $3 మరియు మొదలైనవాటిని కలిగి ఉన్నాము. |
03:53 | $0 మొత్తం వరుసను సూచిస్తుంది. |
03:56 | మనము టెర్మినల్ కు తిరిగి వద్దాం. |
03:59 | Awkdemo.txt ఫైలులో ప్రతి పదం PIPE ద్వారా వేరు చేయబడిందని గమనించండి. |
04:05 | ఈ సందర్భంలో పైప్ ను డీలిమిటర్ అని అంటారు. |
04:09 | డీలిమిటర్ పరస్పరం పదాలను వేరు చేస్తుంది. |
04:13 | డీలిమిటర్ ఒక white space కూడా కావచ్చు. |
04:16 | డీలిమిటర్ ను పేర్కొనడానికి, మనం capital F flag తరువాత డీలిమిటర్ ఇవ్వాలి. |
04:24 | అదెలాగో చూద్దాం. awk space minus capital F space డబల్ కోట్స్ లోపల PIPE space సింగిల్ కోట్ లోపల front-slash civil PIPE electrical front-slash కర్లీ బ్రాకెట్ తెరచి print space dollar0 కర్లీ బ్రాకెట్ మూసి కోట్స్ తరువాత space awkdemo.txt అని టైప్ చేసి, |
04:51 | ఎంటర్ ను నొక్కండి. |
04:53 | మనము $0 ఉపయోగించాము కాబట్టి ఇది మొత్తం లైన్ ను ముద్రిస్తుంది. |
04:58 | names మరియు stream of students లు రెండో మరియు మూడవ క్షేత్రాలు. |
05:04 | మనము కేవలం రెండు ఫీల్డ్‌లను ప్రింట్ చేయాలనుకుంటున్నాము అనుకుందాం. |
05:08 | పైన కమాండ్ లో మనము $0 ను $2 మరియు $3 లతో భర్తీ చేస్తాము. |
05:15 | ఎంటర్ ను నొక్కండి. |
05:18 | కేవలం రెండుక్షేత్రాలు మాత్రమే చూపబడ్డాయి. |
05:21 | ఇది సరైన ఫలితాన్ని ఇచ్చినప్పటికీ, డిస్ప్లే అంతా అస్తవ్యస్తంగా ఉండును. |
05:26 | C శైలి printf స్టేట్మెంట్ ను ఉపయోగించి ఫార్మాట్ చేయబడిన అవుట్‌పుట్ ను మనము అందించవచ్చు. |
05:32 | మనము ఒక అంతర్నిర్మిత వేరియబుల్ NR ను ఉపయోగించి సీరియల్ నంబర్ ను కూడా అందించవచ్చు. |
05:40 | మనము తర్వాత అంతర్నిర్మిత వేరియబుల్స్ గురించి మరింత నేర్చుకుంటాము. |
05:44 | ఇప్పుడు awk space minus capital F డబల్ కోట్స్ లోపల (Pipe) డబల్ కోట్స్ తరువాత space front-slash Pass front slash కర్లీ బ్రాకెట్స్ తెరచి printf (డబల్ కోట్స్ లోపల) percentage sign 4d space percentage sign -25s space percentage sign minus 15s space backslash n, డబల్ కోట్స్ తరువాత NR, $2, $3 కర్లీ బ్రాకెట్ మూసి సింగిల్ కోట్స్ తరువాత space awkdemo.txt అని టైప్ చేయండి. |
06:33 | ఎంటర్ నొక్కి, తేడా ను గమనించవచ్చు. |
06:37 | ఇక్కడ, NR రికార్డుల సంఖ్యను సూచిస్తుంది. |
06:41 | రికార్డులు పూర్ణాంకాలు, అందువల్ల మనము %d అని వ్రాశాం. |
06:45 | Name మరియు Stream లు స్ట్రింగ్స్. కాబట్టి మనము %s ఉపయోగించాము. |
06:50 | ఇక్కడ 25s Name ఫీల్డ్ కోసం 25 ఖాళీలు రిజర్వ్ చేస్తుంది. |
06:55 | ఇక్కడ 15s Stream ఫీల్డ్ కోసం, 15 ఖాళీలను రిజర్వ్ చేస్తుంది. |
07:01 | మైనస్ గుర్తు, ను అవుట్‌పుట్ ను ఎడమవైపున నిర్దేశించడానికి ఉపయోగిస్తారు. |
07:05 | ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
07:08 | తిరిగి స్లైడ్స్ కు వెళ్దాం. |
07:10 | సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. |
07:16 | awk తో రెగ్యులర్ ఎక్సప్రెషన్స్, ఒక నిర్దిష్ట స్ట్రీమ్ కోసం ఎంట్రీలను జాబితా చేయడం, |
07:21 | రెండవ మరియు మూడవ ఫీల్డ్స్ లతో మాత్రమే జాబితా తయారు చేయడం, |
07:24 | ఫార్మాట్ చేయబడిన అవుట్‌పుట్ ను ప్రదర్శించడం. |
07:28 | అసైన్మెంట్ గా Ankit Saraf యొక్క roll no, stream మరియు marks లను ప్రదర్శించండి. |
07:34 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి. |
07:37 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
07:40 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:45 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
07:48 | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
07:52 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి. |
07:58 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
08:01 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
08:07 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro. |
08:12 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు. |