Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Modify-a-Report/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 | Time | Narration |- |00:02 | లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల...") |
|||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | |Time |
− | | | + | |Narration |
|- | |- | ||
|00:02 | |00:02 | ||
− | | | + | |లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
|00:06 | |00:06 | ||
− | | ఈ ట్యుటోరియల్లో మనము | + | | ఈ ట్యుటోరియల్లో మనము, |
|- | |- | ||
|00:09 | |00:09 | ||
− | | ఒక | + | | ఒక రిపోర్ట్ ను, లేఅవుట్ ను అనుకూలపరచడం ద్వారా సవరించడం మరియు నివేదిక ను ఆకర్షణీయంగా తయారు చేయుట నేర్చుకుంటాము. |
|- | |- | ||
|00:16 | |00:16 | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|00:23 | |00:23 | ||
− | | ఇంతకు ముందు ఈ ట్యుటోరియల్ లో మనం | + | | ఇంతకు ముందు ఈ ట్యుటోరియల్ లో మనం report ను తయారుచేయుట నేర్చుకున్నాము. |
|- | |- | ||
|00:28 | |00:28 | ||
− | | అదేవిధంగా | + | | అదేవిధంగా Books Issued to Members: Report History అనే టైటిల్ గల ఒక రిపోర్ట్ ను నిర్మిచాము. ఇప్పుడు దానిని మార్చే విధానం ను నేర్చుకొందాం. |
|- | |- | ||
|00:40 | |00:40 | ||
− | | ఈ లైబ్రరీ డేటాబేస్ లో | + | | ఈ లైబ్రరీ డేటాబేస్ లో, |
|- | |- | ||
|00:42 | |00:42 | ||
− | | లెఫ్ట్ ప్యానెల్ పై | + | | లెఫ్ట్ ప్యానెల్ పై Reportsపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|00:47 | |00:47 | ||
− | | కుడి ప్యానెల్ పై, రిపోర్ట్స్ లిస్టులో | + | | కుడి ప్యానెల్ పై, రిపోర్ట్స్ లిస్టులో Books Issued to Members: Report History అనే టైటిల్ తో గల రిపోర్ట్ ను చూడవచ్చు. |
|- | |- | ||
|00:57 | |00:57 | ||
− | | రిపోర్ట్ ను మార్చుటకు దానిపై, రైట్ క్లిక్ చేసి, | + | | రిపోర్ట్ ను మార్చుటకు దానిపై, రైట్ క్లిక్ చేసి, Edit పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:08 | |01:08 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు, Report Builder అనే ఒక క్రొత్త విండో చూస్తాము. |
|- | |- | ||
|01:14 | |01:14 | ||
− | | ఈ స్క్రీన్ మూడు ప్రధాన భాగాలను కలిగి | + | | ఈ స్క్రీన్ మూడు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
|01:19 | |01:19 | ||
− | | Page యొక్క ఎగువ | + | | Page యొక్క ఎగువ మరియ దిగువ Page Header మరియు Footer సెక్షన్ లు, |
|- | |- | ||
|01:26 | |01:26 | ||
Line 46: | Line 46: | ||
|- | |- | ||
|01:29 | |01:29 | ||
− | | | + | | Detail సెక్షన్. |
|- | |- | ||
|01:34 | |01:34 | ||
− | | మనం ఒక | + | | మనం ఒక record header మరియు ఒక footer section ను కూడా జోడించవచ్చు. |
|- | |- | ||
|01:40 | |01:40 | ||
− | | మెయిన్ స్క్రీన్ పై, తెలుపు ప్రదేశం లో రైట్ క్లిక్ చేసి, | + | | మెయిన్ స్క్రీన్ పై, తెలుపు ప్రదేశం లో రైట్ క్లిక్ చేసి, Insert Report Header/Footer పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:51 | |01:51 | ||
− | | స్క్రీన్ పై ఎడమ వైపున ఆరంజ్ ఏరియాస్ పై double- | + | | స్క్రీన్ పై ఎడమ వైపున ఆరంజ్ ఏరియాస్ పై double-click చేసి, వీటిని కుదించవచ్చు లేదా విస్తరించవచ్చు. |
|- | |- | ||
|02:00 | |02:00 | ||
− | | కొనసాగే ముందు, ఇక్కడ | + | | కొనసాగే ముందు, ఇక్కడ Report design విండో యొక్క స్క్రీన్ షార్ట్ ని చూడండి. |
|- | |- | ||
|02:06 | |02:06 | ||
Line 64: | Line 64: | ||
|- | |- | ||
|02:11 | |02:11 | ||
− | | మము కొన్ని టెక్స్ట్ లేబుల్స్, ఫాంట్స్ , ఫార్మాటింగ్ లను మరియు వివిధ విభాగాల మధ్య అంతరాన్ని సర్దుబాటు చేస్తాము. | + | | మము కొన్ని టెక్స్ట్ లేబుల్స్, ఫాంట్స్, ఫార్మాటింగ్ లను మరియు వివిధ విభాగాల మధ్య అంతరాన్ని సర్దుబాటు చేస్తాము. |
|- | |- | ||
|02:20 | |02:20 | ||
Line 70: | Line 70: | ||
|- | |- | ||
|02:27 | |02:27 | ||
− | | ఇది చేయుటకు, | + | | ఇది చేయుటకు, పైన గల మెనూ బార్ కు క్రిందన ఉండే Report Controls టూల్బార్ లో, |
|- | |- | ||
|02:31 | |02:31 | ||
− | | గల | + | | గల Label Field ఐకాన్ పై క్లిక్ చేయాలి. |
|- | |- | ||
|02:40 | |02:40 | ||
− | | క్రిందన చూపు విధంగా దీనిని | + | | క్రిందన చూపు విధంగా దీనిని Report Header ఏరియా పై డ్రా చేసి, |
|- | |- | ||
|02:48 | |02:48 | ||
− | | | + | |Label పై డబల్ క్లిక్ చేసి, దాని ప్రాపర్టీస్ పొందండి. |
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ Label కు ఎదురుగా, |
|- | |- | ||
|03:00 | |03:00 | ||
− | | | + | |Books Issued to Members: Report History అని టైప్ చేసి, Enterను నొక్కండి. |
|- | |- | ||
|03:07 | |03:07 | ||
− | | ఫాంట్ స్టైల్ ను కూడా మార్చుదాం. | + | | ఫాంట్ స్టైల్ ను కూడా మార్చుదాం. Arial Black, Bold మరియు Size 12 గా ఎంచుకొని, |
|- | |- | ||
|03:17 | |03:17 | ||
Line 97: | Line 97: | ||
|- | |- | ||
|03:31 | |03:31 | ||
− | | ఉదాహరణకు | + | | ఉదాహరణకు, Report Prepared by Assistant Librarian అని టైప్ చేయండి. |
|- | |- | ||
|03:42 | |03:42 | ||
− | |ఆపై, ఫాంట్ స్టైల్ ను | + | |ఆపై, ఫాంట్ స్టైల్ ను Arial, Bold Italic కు మరియు Size 8 కు మార్చాలి. |
|- | |- | ||
|03:51 | |03:51 | ||
− | | ఇప్పుడు పై సోఫానాలను, | + | | ఇప్పుడు పై సోఫానాలను, Page Footer ఏరియా కు కూడా తిరిగి చేయాలి. |
|- | |- | ||
|03:59 | |03:59 | ||
Line 109: | Line 109: | ||
|- | |- | ||
|04:09 | |04:09 | ||
− | | ఆపై | + | | ఆపై font style ను Arial, Bold Italic కు మరియు Size 8 కు మార్చాలి. |
|- | |- | ||
|04:20 | |04:20 | ||
Line 115: | Line 115: | ||
|- | |- | ||
|04:24 | |04:24 | ||
− | | ముందుగా | + | | ముందుగా Page Header ను తగ్గించి, Page Header మరియు Report Header మధ్య గల గ్రే రంగు లైన్ పై డబల్ క్లిక్ చేసి, |
|- | |- | ||
|04:37 | |04:37 | ||
− | | ఆపై,డ్రాగ్ మరియు డ్రాప్ చేసి, దానిని పైకి తీసుకొని వెళ్ళాలి. | + | | ఆపై, డ్రాగ్ మరియు డ్రాప్ చేసి, దానిని పైకి తీసుకొని వెళ్ళాలి. |
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | | తరువాత, report header మరియు | + | | తరువాత, report header మరియు headerల మధ్య గల గ్రే లైన్ పై, |
|- | |- | ||
|04:52 | |04:52 | ||
− | | double-click చేసి, | + | | double-click చేసి, Report header area ను తగ్గించండి. |
|- | |- | ||
|05:01 | |05:01 | ||
− | | | + | |Report footer మరియు Page footerల మధ్య స్పేస్ ను ఇవే సోఫానాలను ఉపయోగించి, తగ్గించాలి. |
|- | |- | ||
|05:13 | |05:13 | ||
Line 133: | Line 133: | ||
|- | |- | ||
|05:18 | |05:18 | ||
− | | ఇది మనం | + | | ఇది మనం Book Title పై క్లిక్ చేసి, మొత్తం లేబుల్స్ ను సెలెక్ట్ చేయుట ద్వారా చేయవచ్చు. |
|- | |- | ||
|05:26 | |05:26 | ||
− | | ఆపై, | + | | ఆపై, Shift కీ ను నొక్కి ఉంచి, మనం మిగిలిన లేబుల్స్ పై ఈ విధంగా క్లిక్ చేయుట ద్వారా చేస్తాం. |
|- | |- | ||
|05:35 | |05:35 | ||
− | | ఇప్పుడు, సెంటర్ చేయుటకు, అప్-అర్రో కీను | + | | ఇప్పుడు, సెంటర్ చేయుటకు, అప్-అర్రో కీను క్లిక్ చేయండి. |
|- | |- | ||
|05:41 | |05:41 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు header కు లైట్ బ్లూ కలర్ నేపధ్యం ఇవ్వండి. |
|- | |- | ||
|05:47 | |05:47 | ||
− | | దీనిని, చేయుటకు, | + | | దీనిని, చేయుటకు, Properties కు వెళ్ళి, Background transparentను NOకు మార్చండి. |
|- | |- | ||
|05:55 | |05:55 | ||
− | | ఆపై, | + | | ఆపై, Background colour లిస్ట్ నుండి Blue 8 ను సెలెక్ట్ చేసుకొనండి. |
|- | |- | ||
|06:03 | |06:03 | ||
− | |ఇదేవిధంగా | + | |ఇదేవిధంగా Detail సెక్షన్ పై కూడా చేయాలి. |
|- | |- | ||
|06:09 | |06:09 | ||
− | | దీనికై, | + | | దీనికై, Detail మరియు Report footer sections ల మధ్య ఖాళీ ను పెంచండి. |
|- | |- | ||
|06:20 | |06:20 | ||
− | |ఆపై , ఫీల్డ్స్ ను సెంటర్ చేయండి. | + | |ఆపై, ఫీల్డ్స్ ను సెంటర్ చేయండి. |
|- | |- | ||
|06:24 | |06:24 | ||
− | | మనం | + | | మనం Detail సెక్షన్ నుండి, లైట్ గ్రే బాక్గ్రౌండ్ ను ఎంచుకొనాలి. |
|- | |- | ||
|06:32 | |06:32 | ||
− | | | + | | ఆపై, Checked In ఫీల్డ్ యొక్క డేటా formatting ను మార్చండి. |
|- | |- | ||
|06:39 | |06:39 | ||
− | | అది, 1 లేదా 0 లను కలిగిఉండుట వల్ల, | + | | అది, 1 లేదా 0 లను కలిగిఉండుట వల్ల, True or False న డిస్ప్లే చేస్తుంది. |
|- | |- | ||
|06:47 | |06:47 | ||
− | | మనం దీనిని frindlier ఎంపికలు | + | | మనం దీనిని frindlier ఎంపికలు Yes లేదా No లు చూపుటకు మార్చాలి. |
|- | |- | ||
|06:53 | |06:53 | ||
− | | ఆపై | + | | ఆపై, Detail సెక్షన్ లో కుడి వైపున గల CheckedIn పై డబల్ క్లిక్ చేయాలి. |
|- | |- | ||
|07:01 | |07:01 | ||
− | | ఇప్పుడు ముందుగా కుడి వైపున గల | + | | ఇప్పుడు ముందుగా కుడి వైపున గల properties లో, Data ట్యాబ్ పై క్లిక్ చేసి, |
|- | |- | ||
|07:08 | |07:08 | ||
− | | | + | | Data ఫీల్డ్స్ ప్రక్కనగల CheckedIn అనే బటన్ పై క్లిక్ చేయాలి. |
|- | |- | ||
|07:15 | |07:15 | ||
− | | ఇది క్రొత్త pop-up విండో | + | | ఇది క్రొత్త pop-up విండో Function wizard ను ఓపెన్ చేస్తుంది. |
|- | |- | ||
|07:20 | |07:20 | ||
− | | ఇక్కడ , క్రింది భాగాన, కుడి వైపున గల | + | | ఇక్కడ, క్రింది భాగాన, కుడి వైపున గల Formula టెక్స్ట్ బాక్స్ ను ఖాళీ చేద్దాం. |
|- | |- | ||
|07:27 | |07:27 | ||
− | | ఆపై | + | | ఆపై Category డ్రాప్ డౌన్ పై క్లిక్, చేసి, IF పై డబల్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
|07:35 | |07:35 | ||
− | | ఇప్పుడు కుడి వైపున , మనం క్రొత్త కంట్రోల్స్ చూడగలము. | + | | ఇప్పుడు కుడి వైపున, మనం క్రొత్త కంట్రోల్స్ చూడగలము. |
|- | |- | ||
|07:40 | |07:40 | ||
− | | కుడి వైపున మొదటి టెక్స్ట్ బాక్స్ ప్రక్కన గల | + | | కుడి వైపున మొదటి టెక్స్ట్ బాక్స్ ప్రక్కన గల Select ఐకాన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|07:49 | |07:49 | ||
− | | | + | | CheckIn పై డబల్ క్లిక్ చేసి, |
|- | |- | ||
|07:53 | |07:53 | ||
− | | ఆపై, రెండవ టెక్స్ట్ బాక్స్ లోపల, కోట్స్ లోపల , | + | | ఆపై, రెండవ టెక్స్ట్ బాక్స్ లోపల, కోట్స్ లోపల, Yes అని టైప్ చేయండి. |
|- | |- | ||
|08:01 | |08:01 | ||
− | | తరువాత మూడవ టెక్స్ట్ బాక్స్ లో | + | | తరువాత మూడవ టెక్స్ట్ బాక్స్ లో No అని టైప్ చేయండి. |
|- | |- | ||
|08:12 | |08:12 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు Properties విభాగం లో General ట్యాబ్ కు వెళ్ళి, |
|- | |- | ||
|08:18 | |08:18 | ||
− | | క్రింద భాగాన గల | + | | క్రింద భాగాన గల Formatting ఎదురుగా గల బటన్ పై క్లిక్ చేస్తాము. |
|- | |- | ||
|08:24 | |08:24 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ Category లిస్ట్ లో టెక్స్ట్ పై క్లిక్ చేసి, |
|- | |- | ||
|08:28 | |08:28 | ||
− | |ఆపై | + | |ఆపై OK బటన్ పై క్లిక్ చేస్తాము. |
|- | |- | ||
|08:32 | |08:32 | ||
− | | ఇప్పుడు రిపోర్ట్ ను | + | | ఇప్పుడు రిపోర్ట్ ను save చేస్తాము. |
|- | |- | ||
|08:36 | |08:36 | ||
− | | మార్చిన రిపోర్ట్ ను | + | | మార్చిన రిపోర్ట్ ను run చేద్దాం. |
|- | |- | ||
|08:41 | |08:41 | ||
− | | పైన గల | + | | పైన గల Edit మెనూపై క్లిక్ చేసి, ఆపై Execute Report పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|08:50 | |08:50 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ Books issued to the Library members పై ఒక మంచి రిపోర్ట్ హిస్టరీ కలదు. |
|- | |- | ||
|08:57 | |08:57 | ||
− | | | + | | spacing, headers, footers, fonts లను, |
|- | |- | ||
|09:01 | |09:01 | ||
− | | | + | | Yes లేదా No అని చెప్పే, CheckedIn ఫీల్డ్ ను గమనించండి. |
|- | |- | ||
|09:06 | |09:06 | ||
Line 238: | Line 238: | ||
|- | |- | ||
|09:11 | |09:11 | ||
− | | ఇంతటితో | + | | ఇంతటితో Modifying a Report in LibreOffice Base ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
|- | |- | ||
|09:17 | |09:17 | ||
Line 247: | Line 247: | ||
|- | |- | ||
|09:26 | |09:26 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. | + | | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. ఇది http://spoken-tutorial.org చే నిర్వహించబడుతుంది. దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
|- | |- | ||
|09:48 | |09:48 | ||
| ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. నేను స్వామి చేరినందుకు ధన్యవాదాలు. | | ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. నేను స్వామి చేరినందుకు ధన్యవాదాలు. | ||
|- | |- |
Latest revision as of 17:26, 26 March 2018
Time | Narration |
00:02 | లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్లో మనము, |
00:09 | ఒక రిపోర్ట్ ను, లేఅవుట్ ను అనుకూలపరచడం ద్వారా సవరించడం మరియు నివేదిక ను ఆకర్షణీయంగా తయారు చేయుట నేర్చుకుంటాము. |
00:16 | దీనికై, మనకు బాగా తెలిసిన లైబ్రరీ డేటాబేస్ గురించి చూద్దాం. |
00:23 | ఇంతకు ముందు ఈ ట్యుటోరియల్ లో మనం report ను తయారుచేయుట నేర్చుకున్నాము. |
00:28 | అదేవిధంగా Books Issued to Members: Report History అనే టైటిల్ గల ఒక రిపోర్ట్ ను నిర్మిచాము. ఇప్పుడు దానిని మార్చే విధానం ను నేర్చుకొందాం. |
00:40 | ఈ లైబ్రరీ డేటాబేస్ లో, |
00:42 | లెఫ్ట్ ప్యానెల్ పై Reportsపై క్లిక్ చేయండి. |
00:47 | కుడి ప్యానెల్ పై, రిపోర్ట్స్ లిస్టులో Books Issued to Members: Report History అనే టైటిల్ తో గల రిపోర్ట్ ను చూడవచ్చు. |
00:57 | రిపోర్ట్ ను మార్చుటకు దానిపై, రైట్ క్లిక్ చేసి, Edit పై క్లిక్ చేయండి. |
01:08 | ఇప్పుడు, Report Builder అనే ఒక క్రొత్త విండో చూస్తాము. |
01:14 | ఈ స్క్రీన్ మూడు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. |
01:19 | Page యొక్క ఎగువ మరియ దిగువ Page Header మరియు Footer సెక్షన్ లు, |
01:26 | తరువాత హెడర్ సెక్షన్ మరియు |
01:29 | Detail సెక్షన్. |
01:34 | మనం ఒక record header మరియు ఒక footer section ను కూడా జోడించవచ్చు. |
01:40 | మెయిన్ స్క్రీన్ పై, తెలుపు ప్రదేశం లో రైట్ క్లిక్ చేసి, Insert Report Header/Footer పై క్లిక్ చేయండి. |
01:51 | స్క్రీన్ పై ఎడమ వైపున ఆరంజ్ ఏరియాస్ పై double-click చేసి, వీటిని కుదించవచ్చు లేదా విస్తరించవచ్చు. |
02:00 | కొనసాగే ముందు, ఇక్కడ Report design విండో యొక్క స్క్రీన్ షార్ట్ ని చూడండి. |
02:06 | రిపోర్ట్ ను ఈ విధంగా మార్చుతాం. |
02:11 | మము కొన్ని టెక్స్ట్ లేబుల్స్, ఫాంట్స్, ఫార్మాటింగ్ లను మరియు వివిధ విభాగాల మధ్య అంతరాన్ని సర్దుబాటు చేస్తాము. |
02:20 | అలాగే, ఇప్పుడు కొన్ని రిపోర్ట్ హెడర్ మరియు ఫ్యూటర్ లను ఎంచుకోవాలి. |
02:27 | ఇది చేయుటకు, పైన గల మెనూ బార్ కు క్రిందన ఉండే Report Controls టూల్బార్ లో, |
02:31 | గల Label Field ఐకాన్ పై క్లిక్ చేయాలి. |
02:40 | క్రిందన చూపు విధంగా దీనిని Report Header ఏరియా పై డ్రా చేసి, |
02:48 | Label పై డబల్ క్లిక్ చేసి, దాని ప్రాపర్టీస్ పొందండి. |
02:55 | ఇక్కడ Label కు ఎదురుగా, |
03:00 | Books Issued to Members: Report History అని టైప్ చేసి, Enterను నొక్కండి. |
03:07 | ఫాంట్ స్టైల్ ను కూడా మార్చుదాం. Arial Black, Bold మరియు Size 12 గా ఎంచుకొని, |
03:17 | OK పై క్లిక్ చేయండి. |
03:21 | స్క్రీన్ పై చూపిన విధంగా, రిపోర్ట్ ఫూటర్ కు వేరొక లేబుల్ ను జోడించుదాం. |
03:31 | ఉదాహరణకు, Report Prepared by Assistant Librarian అని టైప్ చేయండి. |
03:42 | ఆపై, ఫాంట్ స్టైల్ ను Arial, Bold Italic కు మరియు Size 8 కు మార్చాలి. |
03:51 | ఇప్పుడు పై సోఫానాలను, Page Footer ఏరియా కు కూడా తిరిగి చేయాలి. |
03:59 | ఈసారి, మనం లేబుల్ కు ఎదురుగా Nehru Library, New Delhi అని టైప్ చేసి, |
04:09 | ఆపై font style ను Arial, Bold Italic కు మరియు Size 8 కు మార్చాలి. |
04:20 | ఇప్పుడు స్పేస్ ను సరిచేయండి. |
04:24 | ముందుగా Page Header ను తగ్గించి, Page Header మరియు Report Header మధ్య గల గ్రే రంగు లైన్ పై డబల్ క్లిక్ చేసి, |
04:37 | ఆపై, డ్రాగ్ మరియు డ్రాప్ చేసి, దానిని పైకి తీసుకొని వెళ్ళాలి. |
04:47 | తరువాత, report header మరియు headerల మధ్య గల గ్రే లైన్ పై, |
04:52 | double-click చేసి, Report header area ను తగ్గించండి. |
05:01 | Report footer మరియు Page footerల మధ్య స్పేస్ ను ఇవే సోఫానాలను ఉపయోగించి, తగ్గించాలి. |
05:13 | తరువాత, హెడర్ లేబుల్స్ ను సెంటర్ చేయండి. |
05:18 | ఇది మనం Book Title పై క్లిక్ చేసి, మొత్తం లేబుల్స్ ను సెలెక్ట్ చేయుట ద్వారా చేయవచ్చు. |
05:26 | ఆపై, Shift కీ ను నొక్కి ఉంచి, మనం మిగిలిన లేబుల్స్ పై ఈ విధంగా క్లిక్ చేయుట ద్వారా చేస్తాం. |
05:35 | ఇప్పుడు, సెంటర్ చేయుటకు, అప్-అర్రో కీను క్లిక్ చేయండి. |
05:41 | ఇప్పుడు header కు లైట్ బ్లూ కలర్ నేపధ్యం ఇవ్వండి. |
05:47 | దీనిని, చేయుటకు, Properties కు వెళ్ళి, Background transparentను NOకు మార్చండి. |
05:55 | ఆపై, Background colour లిస్ట్ నుండి Blue 8 ను సెలెక్ట్ చేసుకొనండి. |
06:03 | ఇదేవిధంగా Detail సెక్షన్ పై కూడా చేయాలి. |
06:09 | దీనికై, Detail మరియు Report footer sections ల మధ్య ఖాళీ ను పెంచండి. |
06:20 | ఆపై, ఫీల్డ్స్ ను సెంటర్ చేయండి. |
06:24 | మనం Detail సెక్షన్ నుండి, లైట్ గ్రే బాక్గ్రౌండ్ ను ఎంచుకొనాలి. |
06:32 | ఆపై, Checked In ఫీల్డ్ యొక్క డేటా formatting ను మార్చండి. |
06:39 | అది, 1 లేదా 0 లను కలిగిఉండుట వల్ల, True or False న డిస్ప్లే చేస్తుంది. |
06:47 | మనం దీనిని frindlier ఎంపికలు Yes లేదా No లు చూపుటకు మార్చాలి. |
06:53 | ఆపై, Detail సెక్షన్ లో కుడి వైపున గల CheckedIn పై డబల్ క్లిక్ చేయాలి. |
07:01 | ఇప్పుడు ముందుగా కుడి వైపున గల properties లో, Data ట్యాబ్ పై క్లిక్ చేసి, |
07:08 | Data ఫీల్డ్స్ ప్రక్కనగల CheckedIn అనే బటన్ పై క్లిక్ చేయాలి. |
07:15 | ఇది క్రొత్త pop-up విండో Function wizard ను ఓపెన్ చేస్తుంది. |
07:20 | ఇక్కడ, క్రింది భాగాన, కుడి వైపున గల Formula టెక్స్ట్ బాక్స్ ను ఖాళీ చేద్దాం. |
07:27 | ఆపై Category డ్రాప్ డౌన్ పై క్లిక్, చేసి, IF పై డబల్ క్లిక్ చేయండి. |
07:35 | ఇప్పుడు కుడి వైపున, మనం క్రొత్త కంట్రోల్స్ చూడగలము. |
07:40 | కుడి వైపున మొదటి టెక్స్ట్ బాక్స్ ప్రక్కన గల Select ఐకాన్ పై క్లిక్ చేయండి. |
07:49 | CheckIn పై డబల్ క్లిక్ చేసి, |
07:53 | ఆపై, రెండవ టెక్స్ట్ బాక్స్ లోపల, కోట్స్ లోపల, Yes అని టైప్ చేయండి. |
08:01 | తరువాత మూడవ టెక్స్ట్ బాక్స్ లో No అని టైప్ చేయండి. |
08:12 | ఇప్పుడు Properties విభాగం లో General ట్యాబ్ కు వెళ్ళి, |
08:18 | క్రింద భాగాన గల Formatting ఎదురుగా గల బటన్ పై క్లిక్ చేస్తాము. |
08:24 | ఇక్కడ Category లిస్ట్ లో టెక్స్ట్ పై క్లిక్ చేసి, |
08:28 | ఆపై OK బటన్ పై క్లిక్ చేస్తాము. |
08:32 | ఇప్పుడు రిపోర్ట్ ను save చేస్తాము. |
08:36 | మార్చిన రిపోర్ట్ ను run చేద్దాం. |
08:41 | పైన గల Edit మెనూపై క్లిక్ చేసి, ఆపై Execute Report పై క్లిక్ చేయండి. |
08:50 | ఇక్కడ Books issued to the Library members పై ఒక మంచి రిపోర్ట్ హిస్టరీ కలదు. |
08:57 | spacing, headers, footers, fonts లను, |
09:01 | Yes లేదా No అని చెప్పే, CheckedIn ఫీల్డ్ ను గమనించండి. |
09:06 | చేసిన మార్పులతో మన రిపోర్ట్ ను పొందాము. |
09:11 | ఇంతటితో Modifying a Report in LibreOffice Base ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
09:17 | సమగ్రంగా మనం నేర్చుకున్నది. |
09:20 | రిపోర్ట్ ను మార్చుట, లేఔట్ ను కస్టమైజ్ చేయుట, మరియు రిపోర్ట్ ను ఆకర్షణీయం గా చేయుట. |
09:26 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. ఇది http://spoken-tutorial.org చే నిర్వహించబడుతుంది. దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
09:48 | ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. నేను స్వామి చేరినందుకు ధన్యవాదాలు. |