Difference between revisions of "Java/C2/do-while/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
    
 
    
 
{| border=1
 
{| border=1
|| '''Time'''
+
||   Time  
|| '''Narration'''
+
||   Narration  
  
 
|-
 
|-
Line 9: Line 9:
 
|-
 
|-
 
|  00:06
 
|  00:06
| ఈ టుటోరియల్ లో మీరు నేర్చుకునేవి:“’డూ వైల్ - లూప్”’ మరియు దానిని ఎలా ఉపయోగించాలి అనేది  
+
| ఈ టుటోరియల్ లో మీరు నేర్చుకునేవి: డూ వైల్ - లూప్  మరియు దానిని ఎలా ఉపయోగించాలి అనేది  
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
| ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు11. 10, JDK1.6”మరియు Eclipse3.7,ఉపయోగిస్తున్నాం.
+
| ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు11. 10, JDK1.6  మరియు Eclipse3.7,ఉపయోగిస్తున్నాం.
 
|-
 
|-
 
|  00:20
 
|  00:20
Line 27: Line 27:
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
|ఇది రెండు భాగాలను కలిగిఉంది
+
|ఇది రెండు భాగాలను కలిగి ఉంది
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
Line 33: Line 33:
 
|-
 
|-
 
| 00:51
 
| 00:51
|  ఒకేఒక్క తేడా ఏమిటంటే,కండిషన్ అనేది do బ్లాక్ తర్వాత రాయబడింది.
+
|  ఒకేఒక్క తేడా ఏమిటంటే,కండిషన్ అనేది do బ్లాక్ తర్వాత వ్రాయబడింది.
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
Line 72: Line 72:
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
| మనము n విలువను ముద్రిస్తాము ఆపై దాన్ని పెంచుతాము. nఈక్వల్  టు n ప్లస్ 1;  
+
| మనము n విలువను ముద్రిస్తాము ఆపై దాన్ని పెంచుతాము. n ఈక్వల్ టు n ప్లస్ 1;  
 
|-
 
|-
 
|  02:05
 
|  02:05
Line 81: Line 81:
 
|-
 
|-
 
| 02:10
 
| 02:10
| కనుక,బ్రేసెస్ వెలుపల,while పరాంతసిస్ లో n లెస్ దాన్ ఆర్ ఈక్వల్  టు 10 అని టైప్ చేయండి.
+
| కనుక,బ్రేసెస్ వెలుపల,while పరాంతసిస్ లో n లెస్ దాన్ ఆర్ ఈక్వల్  టు 10 అని టైప్ చేయండి మరియు
 
|-
 
|-
 
| 02:20
 
| 02:20
| మరియు డూ –వైల్ ని ఒక సెమికోలన్ ఉపయోగించి మూసివేయండి.
+
| డూ –వైల్ ని ఒక సెమికోలన్ ఉపయోగించి మూసివేయండి.
 
|-
 
|-
 
| 02:25
 
| 02:25
Line 99: Line 99:
 
|-  
 
|-  
 
|  02:47
 
|  02:47
|  ముందుగా, విలువ 1 ముద్రించబడుతుంది మరియు n 2 అవుతుంది.
+
|  ముందుగా, విలువ 1 ముద్రించబడుతుంది మరియు n, 2 అవుతుంది.
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
Line 129: Line 129:
 
|-
 
|-
 
|  03:34
 
|  03:34
|  n విలువ 40 లేదా అంతకంటే ఎక్కువ గా ఎంతవరకు ఉంటే అంతవరకు మనం లూప్ ని కొనసాగించాలి.  
+
|  n విలువ 40 లేదా అంతకంటే ఎక్కువ గా, ఎంతవరకు ఉంటే అంతవరకు మనం లూప్ ని కొనసాగించాలి.  
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
Line 160: Line 160:
 
|-
 
|-
 
|  04:32
 
|  04:32
| తర్వాత int x = 0;అని టైప్ చేయండి.'
+
| తర్వాత int x = 0;అని టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
Line 184: Line 184:
 
|-  
 
|-  
 
|05:10  
 
|05:10  
| x into x is less than n, అయ్యేవరకు మనం x విలువను పెంచుతూ ఉండాలి.'.
+
| x into x is less than n, అయ్యేవరకు మనం x విలువను పెంచుతూ ఉండాలి. .
 
|-
 
|-
 
|  05:16
 
|  05:16
Line 211: Line 211:
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
| సేవ్ చేసి రన్ చేయండి.మనం చూస్తున్నట్టుగా,ఔట్పుట్ అనేది సత్యం.
+
| సేవ్ చేసి రన్ చేయండి.మనం చూస్తున్నట్టుగా,ఔట్పుట్ అనేది సత్యం.
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
Line 247: Line 247:
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
| మనం ఊహించినట్టుగానే “అసత్యం” అని వస్తుంది.
+
| మనం ఊహించినట్టుగానే అసత్యం  అని వస్తుంది.
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05

Revision as of 16:50, 23 November 2017

Time Narration
00:01 జావాలోని డూ వైల్- లూప్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ టుటోరియల్ లో మీరు నేర్చుకునేవి: డూ వైల్ - లూప్ మరియు దానిని ఎలా ఉపయోగించాలి అనేది
00:12 ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు11. 10, JDK1.6 మరియు Eclipse3.7,ఉపయోగిస్తున్నాం.
00:20 ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీకు జావాలోని while loop యొక్క అవగాహన ఉండాలి.
00:25 లేదంటే, తత్సంభంధ టుటోరియల్ కొరకు మా వెబ్సైట్ ను సంప్రదించండి.
00:32 ఇక్కడ డూ-వైల్ లూప్ కొరకు నిర్మాణం ఉంది.
00:37 ఇది వైల్ లూప్ లాగానే ఉంటుందని గమనించండి.
00:40 ఇది రెండు భాగాలను కలిగి ఉంది
00:42 మొదటిది లూప్ రన్నింగ్ కండిషన్ మరియు రెండవది లూప్ వేరియబుల్.
00:51 ఒకేఒక్క తేడా ఏమిటంటే,కండిషన్ అనేది do బ్లాక్ తర్వాత వ్రాయబడింది.
00:58 అందువల్ల, do బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ను అమలు చేసిన తర్వాత కండిషన్ తనిఖీ చేయబడుతుంది.
01:05 ఇప్పుడు, మనం ఒక ఉదాహరణ చూద్దాం.
01:07 ఎక్లిప్స్ కు మారండి.
01:11 ఇక్కడ మనకు ఎక్లిప్స్IDE మరియు మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటన్ కలిగి ఉన్నాం.
01:17 మనం డూవైల్ డెమో అనే క్లాస్ సృష్టించి దానికి మెయిన్ మెథడ్ ను జతచేశాం.
01:22 మనం డూ-వైల్ లూప్ ను ఉపయోగించి 1 నుండి 10 వరకు గల సంఖ్యలను ముద్రించబోతున్నాం.
01:27 Type:
01:29 int n ఈక్వల్ టు 1;
01:32 n అనేది లూప్ వేరియబుల్ గా ఉండబోతుంది.
01:36 తర్వాత do
01:40 ఓపెన్ మరియు క్లోజ్ బ్రేసెస్
01:44 బ్రేసెస్ లోపల System.out.println(n); అని టైప్ చేయండి.
01:55 మనము n విలువను ముద్రిస్తాము ఆపై దాన్ని పెంచుతాము. n ఈక్వల్ టు n ప్లస్ 1;
02:05 మరియు మనం దీనిని పెంచడం అనేది
02:08 n విలువ 10 కంటే తక్కువ లేదా సమానం అయ్యే వరకు కొనసాగించాలి.
02:10 కనుక,బ్రేసెస్ వెలుపల,while పరాంతసిస్ లో n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని టైప్ చేయండి మరియు
02:20 డూ –వైల్ ని ఒక సెమికోలన్ ఉపయోగించి మూసివేయండి.
02:25 ఇప్పుడు కోడ్ ని చర్యలో చూద్దాం.
02:28 సేవ్ చేసి రన్ చేయండి.
02:37 1 నుంచి 10 వరకు సంఖ్యలు ముద్రించబడటం మనం చూస్తాము.
02:42 ఇప్పుడు, కోడ్ ఎలా అమలు చేయబడిందో అర్థంచేసుకుందాం.
02:47 ముందుగా, విలువ 1 ముద్రించబడుతుంది మరియు n, 2 అవుతుంది.
02:52 తర్వాత,కండిషన్ పరీక్షించ బడుతుంది.
02:55 ఇది సత్యం కాబట్టి మరలా 2 ముద్రించబడుతుంది మరియు n 3 అవుతుంది.
03:00 ఆపై ఆలా మొత్తం 10 సంఖ్యలు వరకు ముద్రించబడతాయి మరియు n విలువ 11 అవుతుంది.
03:06 N=11అయినప్పుడు, కండిషన్ విఫలమవుతుంది మరియు లూప్ ముగుస్తుంది.
03:11 ఇప్పుడు,50 నుండి 40 వరకు సంఖ్యలని అవరోహణ క్రమం లో ముద్రిద్దాం.
03:17 కనుక, మనం 50 తో ప్రారంభిద్దాం.
03:19 అందుకు, n=1 ని n=50 కి మారుద్దాం.
03:23 మనం పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకూ లూపింగ్ చేస్తున్నాం కాబట్టి , మనం లూప్ వేరియబుల్ ని డిక్రిమెంట్ చేస్తున్నాం.
03:29 కనుక,n = n + 1 ను n = n - 1 కు మార్చండి.
03:34 n విలువ 40 లేదా అంతకంటే ఎక్కువ గా, ఎంతవరకు ఉంటే అంతవరకు మనం లూప్ ని కొనసాగించాలి.
03:40 కనుక,కండిషన్ ను n >= 40 కు మార్చండి.
03:48 ఇప్పుడు ఔట్పుట్ ను చూద్దాం.
03:50 సేవ్ చేసి రన్ చేయండి.
03:57 మనం చూస్తున్నట్లుగా, 50 నుండి 40 వరకు సంఖ్యలు ముద్రించబడతాయి.
04:02 ఇప్పుడు, మనం డూ-వైల్ లూప్ ఉపయోగించి ఒక విభిన్నమైన తర్కాన్ని[లాజిక్] ప్రయత్నిద్దాం.
04:10 ఇచ్చిన ఒక సంఖ్య అనేది, ఖచ్చితమైన వర్గం అవునా లేక కాదా అనేది మనం కనుగొంటాము.
04:15 ముందుగా, మెయిన్ మెథడ్ ను తీసివేద్దాం.
04:19 తర్వాత, int n = 25; అని టైప్ చేద్దాం.
04:25 మనం n విలువ ఖచ్చిత వర్గం అవునా కాదాఅనేది చూద్దాం.
04:32 తర్వాత int x = 0;అని టైప్ చేయండి.
04:37 ఒకవేళ అది ఖచిత వర్గం అయితే, మనం ఆ సంఖ్య యొక్క వర్గమూలాన్ని నిల్వ చేయటానికి x ను ఉపయోగిస్తాం.
04:44 తర్వాత do
04:46 ఓపెన్ మరియు క్లోజ్ బ్రేసెస్.
04:49 బ్రేసెస్ లోపల, x equal to x plus 1;
04:55 మరియు బ్రెసెస్ వెలుపల
04:58 while పరాంతసిస్ లో x into x is less than n అని టైప్ చేయండి.
05:06 మరియు డూ –వైల్ ని సెమీకోలోన్ తో క్లోజ్ చేయండి.
05:10 x into x is less than n, అయ్యేవరకు మనం x విలువను పెంచుతూ ఉండాలి. .
05:16 కావున, లూప్ ఆగినప్పుడు ఈ కండిషన్ కు తలక్రిందులుగా [రివర్స్] ఉండే కండిషన్ సత్యం అవుతుంది.
05:22 దాని అర్థం, x into x అనేది తప్పక n కి సమానం అవ్వాలి.
05:26 లేదా అది n కన్నా ఎక్కువగా ఉండాలి.
05:28 ఒకవేళ x into x అనేది n కు సమానం అయితే, సంఖ్య ఖచ్చితవర్గం అవుతుంది.
05:32 ఒకవేళ, అది n కు సమానం కాకపోతే అది ఖచ్చిత వర్గము కాదు.
05:37 ఇప్పుడు చివరగా ,మనం కండిషన్ ని ముద్రిస్తాము.
05:47 System.out.println (x * x == n);
05:55 కోడ్ ని చర్యలో చూద్దాం.
05:59 సేవ్ చేసి రన్ చేయండి.మనం చూస్తున్నట్టుగా,ఔట్పుట్ అనేది సత్యం.
06:07 ఇప్పుడు మనం వేరొక ఖచ్చిత వర్గం తో ప్రయత్నిద్దాం.
06:10 n = 25 ను n = 49 కు మార్చండి..
06:15 సేవ్ చేసి రన్ చేయండి.
06:20 మనకు మరలా సత్యం వస్తుంది అని మనం చూస్తాం.
06:23 ఇప్పుడు, ఒక ఖచ్చితవర్గం కాని సంఖ్యతో ప్రయత్నిద్దాం.
06:26 49 ని 23 కి మార్చండి.సేవ్ చేసి రన్ చేయండి.
06:34 మనం ఊహించినట్టుగానే అసత్యం అని వస్తుంది.
06:37 ఇప్పుడు, n విలువ 0 ఐతే ఏమవుతుందో చూద్దాం.
06:42 n = 23 ను n = 0 కు మార్చండి. 0 సహజ సంఖ్య కాదు కాబట్టి మనకు తప్పక అసత్యం అని వస్తుంది.
06:52 కోడ్ ని రన్ చేద్దాం.
06:54 సేవ్ చేసి రన్ చేద్దాం.
07:00 మనం ఊహించినట్టుగానే అసత్యం అని వస్తుంది.
07:05 ఇలా అవ్వటానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు కండిషన్ లో కూడా
07:08 x into x is less than n తనిఖీచేయబడింది, x యొక్క విలువపెంచబడింది మరియు అది 1 అయింది.
07:16 లూప్ కండిషన్ విఫలమవుతుంది మరియు అది రన్ అవ్వదు.
07:20 ఈ విధంగా, do-while లూప్ ని ఉపయోగించడం ద్వారా, 0 ఖచ్చిత వర్గంగా పరిగణించబడదని మనం నిర్ధారించుకోవాలి.
07:26 ఈ విధంగా, do-while లూప్ ను సమస్యల యొక్క ఒక అవధిని పరిష్కరించడానికి ఉపయోగిస్తారు.
07:31 ప్రత్యేకంగా,లూప్ ని కనీసం ఒకసారి అయినా తప్పనిసరిగా అమలు చేయాలి.
07:37 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము
07:40 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న అంశాలు
07:42 డూ-వైల్ లూప్ మరియు దానిని ఎలా ఉపయోగించాలి అనేది
07:46 ఈ టుటోరియల్ కొరకు ఒక అసైన్మెంట్ గా:ఈ క్రింది సమస్యను సాధించండి.
07:50 ఇచ్చిన బైనరీ నెంబర్ కు సమానమైన దశాంశ సంఖ్యను కనుక్కోండి.ఉదా: 11010 => 26
07:56 స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి.
08:01 ఇది స్పోకెన్ టుటోరియల్ యొక్క సారాంశం. మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్ లోడ్ చేసి చూడగలరు
08:06 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్:
08:10 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది.
08:16 మరిన్ని వివరాలకు contact@ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
08:22 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
08:32 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. Spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో
08:36 ఈ టుటోరియల్ రచనకు సహకరించినవారు శ్రీహర్ష మరియు ఉదయ లక్ష్మి ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya, Yogananda.india