Difference between revisions of "BASH/C2/More-on-Arrays/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:02
 
| 00:02
|   BASH   లో ని    More on Arrays   పై   spoken tutorial   కు స్వాగతం.
+
| BASH లోని More on Arrays పై spoken tutorial కు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ లో మనము
+
| ఈ ట్యుటోరియల్ లో మనము
 
|-
 
|-
 
|00:10
 
|00:10
|element ను  array నుండి సంగ్రహించడం,   
+
| element ను  array నుండి సంగ్రహించడం,   
  
 
|-
 
|-
 
|00:13  
 
|00:13  
|element ను   array   లో భర్తీ చేయడం,  
+
| element ను array లో భర్తీ చేయడం,  
  
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
|element ను   array   కు జోడించడం మరియు   
+
| element ను array కు జోడించడం మరియు   
  
 
|-
 
|-
Line 28: Line 28:
 
|-
 
|-
 
|00:22
 
|00:22
|ఈట్యుటోరియల్ ని అనుసరించడానికి Linux Operating system గురించికొంత అవగాహన ఉండాలి.
+
| ఈట్యుటోరియల్ ని అనుసరించడానికి Linux Operating system గురించికొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
 
|00:28
 
|00:28
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి.
+
| లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి.
  
 
|-
 
|-
 
|00:34
 
|00:34
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను,   Ubuntu Linux   12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు  
+
| ఈ ట్యుటోరియల్ కొరకు నేను, Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు  
  
 
|-
 
|-
 
|00:41
 
|00:41
|GNU BASH   వర్షన్  4.1.10 ఉపయోగిస్తున్నాను.   
+
| GNU BASH వర్షన్  4.1.10 ఉపయోగిస్తున్నాను.   
  
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
|"GNU Bash"వర్షన్  4లేదా అంతకన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.  
+
| "GNU Bash"వర్షన్  4లేదా అంతకన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.  
  
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
| element ను array  నుండి ఎలా సంగ్రహించాలో చూద్దాం.  
+
| element ను array  నుండి ఎలా సంగ్రహించాలో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
| array లోని elementలను ఏ స్థానం నుండి అయినా సంగ్రహించవచ్చు.  
+
| array లోని elementలను ఏ స్థానం నుండి అయినా సంగ్రహించవచ్చు.  
 
   
 
   
 
|-
 
|-
 
| 01:00
 
| 01:00
|ఇక్కడ, స్థానం అనేది index number.  
+
| ఇక్కడ, స్థానం అనేది index number.  
  
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
| index number ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి.
+
| index number ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి.
  
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
|సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది.
+
| సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 01:12  
 
| 01:12  
|   ArrayName  స్క్వేర్  బ్రాకెట్స్  లోపల "At" sign colon position colon Number of elements.
+
| ArrayName  స్క్వేర్  బ్రాకెట్స్  లోపల "At" sign colon position colon Number of elements.
  
 
|-
 
|-
 
| 01:25
 
| 01:25
|మనం ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం.
+
| మనం ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
| 01:29
 
| 01:29
| Ctrl+Alt   మరియు Tకీ లను మీ కీ బోర్డు నుండి నొక్కడం ద్వారా  terminal ను తెరుద్దాం.
+
| Ctrl+Alt మరియు Tకీ లను మీ కీ బోర్డు నుండి నొక్కడం ద్వారా  terminal ను తెరుద్దాం.
  
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
|  gedit   space   array2.sh   స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి, Enter నొక్కండి  
+
|  gedit space array2.sh స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి, Enter నొక్కండి  
  
 
|-
 
|-
 
| 01:47
 
| 01:47
|ఇప్పుడు ఇక్కడ చూపిన code ను, మీ "array2.sh"  ఫైల్ లో టైప్ చేయండి.
+
| ఇప్పుడు ఇక్కడ చూపిన code ను, మీ "array2.sh"  ఫైల్ లో టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:54  
 
| 01:54  
|ఇప్పుడు నేను ప్రోగ్రాం ను వివరిస్తాను.  
+
| ఇప్పుడు నేను ప్రోగ్రాం ను వివరిస్తాను.  
 
|-
 
|-
 
| 01:56  
 
| 01:56  
|ఇది Shebang line.
+
| ఇది Shebang line.
  
 
|-
 
|-
 
| 01:59  
 
| 01:59  
|ఈ   "declare" command   Linux పేరుగల ఒక array ను   ఎలిమెంట్ లతో సహా డిక్లేర్ చేస్తుంది.
+
| ఈ "declare" command Linux పేరుగల ఒక array ను   
  
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
|“Debian”,”Redhat”
+
| “Debian”,”Redhat”
  
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
|“Ubuntu” మరియు “Fedora”.
+
|“Ubuntu” మరియు “Fedora” ఎలిమెంట్ లతో  సహా డిక్లేర్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
|ఈ   echo command , array లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
+
|ఈ echo command, array లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:16
 
| 02:16
|తరువాత echo command , తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
+
|తరువాత echo command, తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
| <nowiki>${Linux[@]:1:2}</nowiki> కమాండ్   index one ఎలిమెంట్ అయిన  "Redhat" నుండి రెండు ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.  
+
| <nowiki>${Linux[@]:1:2}</nowiki> కమాండ్ index one ఎలిమెంట్ అయిన  "Redhat" నుండి రెండు ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.  
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
Line 122: Line 122:
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
|ముందుగా,   chmod space plus x space array2.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి.  
+
|ముందుగా, chmod space plus x space array2.sh అని టైప్ చేయడం ద్వారా, ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
|   dot slash array2.sh   అని టైప్ చేసి,   Enter   నొక్కండి.  
+
| dot slash array2.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:56
 
| 02:56
|మనం   "Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora".   
+
| మనం "Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora".   
  
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
|   "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". ’’ అనే అవుట్ పుట్ లను పొందుతాము.  
+
| "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". ’’ అనే అవుట్ పుట్ లను పొందుతాము.  
 
|-
 
|-
 
| 03:12
 
| 03:12
Line 144: Line 144:
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
|ఇప్పటికే array లో  ఉన్న ఎలిమెంట్ను ఈ క్రింది సింటాక్స్ ఉపయోగించి భర్తీ  చేయవచ్చు.
+
| ఇప్పటికే array లో  ఉన్న ఎలిమెంట్ ను ఈ క్రింది సింటాక్స్ ఉపయోగించి భర్తీ  చేయవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|   ArrayName  స్క్వేర్ బ్రాకెట్స్ లోపల n equals to సింగల్ కోట్స్ లో NewWord.   
+
| ArrayName  స్క్వేర్ బ్రాకెట్స్ లోపల n equals to సింగల్ కోట్స్ లో NewWord.   
  
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
|ఇక్కడ n అనేది index number లేదా  element number.   
+
| ఇక్కడ n అనేది index number లేదా  element number.   
  
 
|-
 
|-
 
| 03:38
 
| 03:38
|మన text editor కు వెళ్ళండి.
+
| మన text editor కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 03:41
 
| 03:41
|   Linux[2]= 'Mandriv'.
+
| Linux[2]= 'Mandriv'.
  
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
|ఈ కమాండ్ మూడవ ఎలిమెంట్ "Ubuntu" ను "Mandriva" తో భర్తీ చేస్తుంది.
+
| ఈ కమాండ్ మూడవ ఎలిమెంట్ "Ubuntu" ను "Mandriva" తో భర్తీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
|ఈ   echo కమాండ్, భర్తీ చేసిన తరువాత  Linux array  యొక్క అన్ని ఎలిమెంట్ లను ప్రదర్శిస్తుంది.
+
| ఈ echo కమాండ్, భర్తీ చేసిన తరువాత  Linux array  యొక్క అన్ని ఎలిమెంట్ లను ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
| 03:58
 
| 03:58
Line 191: Line 191:
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
|   ArrayName   ఈక్వల్ టూ ఓపెనింగ్ రౌండ్ బ్రాకెట్ డబల్ కోట్స్ లోపల డాలర్ గుర్తు ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్  ArrayName   ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ "At" గుర్తు క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోసింగ్ కర్లీ బ్రాకెట్ డబల్ కోట్స్ లోపల New_Word_1 స్పేస్  డబల్ కోట్స్ లోపల New_Word_2 మరియు క్లోసింగ్ రౌండ్ బ్రాకెట్.   
+
| ArrayName ఈక్వల్ టూ ఓపెనింగ్ రౌండ్ బ్రాకెట్ డబల్ కోట్స్ లోపల డాలర్ గుర్తు ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్  ArrayName ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ "At" గుర్తు క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోసింగ్ కర్లీ బ్రాకెట్ డబల్ కోట్స్ లోపల New_Word_1 స్పేస్  డబల్ కోట్స్ లోపల New_Word_2 మరియు క్లోసింగ్ రౌండ్ బ్రాకెట్.   
  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
|మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం.
+
| మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
|కోడ్ ఫైల్ కు మారండి.
+
| కోడ్ ఫైల్ కు మారండి.
  
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
|హైలైట్ చేయబడిన command, "Suse" అనే  ఒక కొత్త ఎలిమెంట్ ను array Linux కు   append  చేస్తుంది.
+
| హైలైట్ చేయబడిన command, "Suse" అనే  ఒక కొత్త ఎలిమెంట్ ను array Linux కు append  చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
|తరువాత మనము "Suse" ను జోడించిన తరువాత అన్ని ఎలిమెంట్ లను echo చేస్తాము.
+
| తరువాత మనము "Suse" ను జోడించిన తరువాత అన్ని ఎలిమెంట్ లను echo చేస్తాము.
  
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
|   terminal   కు మారండి.  
+
| terminal కు మారండి.  
  
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|నేను   prompt ను క్లియర్ చేస్తాను.   
+
| నేను  prompt ను క్లియర్ చేస్తాను.   
  
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
|మనం  మళ్ళీ  ప్రోగ్రాం ను  execute  చేద్దాం.  
+
| మనం  మళ్ళీ  ప్రోగ్రాం ను  execute  చేద్దాం.  
  
 
|-
 
|-
Line 227: Line 227:
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
|ఇప్పుడు తిరిగి మన slides కు రండి.
+
| ఇప్పుడు తిరిగి మన slides కు రండి.
 
   
 
   
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|మనం     element ను     array నుండి ఎలా తొలగించాలో చూద్దాం.
+
| మనం element ను array నుండి ఎలా తొలగించాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
|ఎలిమెంట్ ను array   నుండి క్రింది  సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు  -
+
| ఎలిమెంట్ ను array నుండి క్రింది  సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు  -
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|   unset space ArrayName   ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్   index number   క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్.
+
| unset space ArrayName ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ index number క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్.
  
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
|కోడ్ ఫైల్ కు మారండి .
+
| కోడ్ ఫైల్ కు మారండి .
  
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
|ఇక్కడ, మనము   unset command   ను  ఉపయోగిస్తాము.
+
| ఇక్కడ, మనము unset command ను  ఉపయోగిస్తాము.
  
 
|-
 
|-
 
| 05:50
 
| 05:50
|మనము  మూడవ element    Mandriva   ను array Linux   నుండి  తీసివేస్తాము.
+
| మనము  మూడవ element    Mandriva ను array Linux నుండి  తీసివేస్తాము.
  
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
|తరువాత  మనము   Mandriva ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను echo చేస్తాము.
+
| తరువాత  మనము Mandriva ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను echo చేస్తాము.
  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|ఇప్పుడు   terminal   కు వెళ్ళండి.  
+
| ఇప్పుడు terminal కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|మనం ప్రోగ్రాం ని  execute   చేద్దాం.  
+
| మనం ప్రోగ్రాం ని  execute చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
|   Mandriva   ను తొలగించిన తరువాత element ల జాబితా ఇక్కడ ఉంటుంది.  
+
| Mandriva ను తొలగించిన తరువాత element ల జాబితా ఇక్కడ ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
|   Debian Redhat Fedora   మరియు   Suse   
+
| Debian Redhat Fedora మరియు Suse   
  
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
+
| దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
  
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|తిరిగి మన slides   కు రండి.  
+
| తిరిగి మన slides కు రండి.  
  
 
|-
 
|-
 
| 06:21  
 
| 06:21  
|సారాంశం చూద్దాం.
+
| సారాంశం చూద్దాం.
  
 
|-
 
|-
 
| 06:23
 
| 06:23
|ఈ ట్యుటోరియల్ లో మనం  
+
| ఈ ట్యుటోరియల్ లో మనం  
  
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
|array   నుండి ఒక element ను సంగ్రహించడం
+
|array నుండి ఒక element ను సంగ్రహించడం
 
|-
 
|-
 
| 06:28  
 
| 06:28  
| array   లోని ఒక element ను  భర్తీ చేయడం   
+
| array లోని ఒక elementను భర్తీ చేయడం   
  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
| array    కు  ఒక  element ను జోడించడం మరియు  
+
| arrayకు ఒక  element ను జోడించడం మరియు  
 
|-
 
|-
 
| 06:32  
 
| 06:32  
| array     నుండి ఎలిమెంట్ ను  తొలగించడం నేర్చుకున్నాం.
+
| array నుండి ఎలిమెంట్ ను  తొలగించడం నేర్చుకున్నాం.
 
|-
 
|-
 
| 06:36  
 
| 06:36  
|ఒక అసైన్మెంట్ గా - 7 పొడవు తో,   names2 అనే array ను ప్రకటించి, క్రింది కార్యకలాపాలను నిర్వహించండి.
+
|ఒక అసైన్మెంట్ గా - 7 పొడవు తో, names2 అనే array ను ప్రకటించి, క్రింది కార్యకలాపాలను నిర్వహించండి.
  
 
|-
 
|-
 
| 06:44  
 
| 06:44  
| రెండవ ఇండెక్స్ నుండి మొదలుకొని మూడు elementలను సంగ్రహించండి.  
+
| రెండవ ఇండెక్స్ నుండి మొదలుకొని మూడు elementలను సంగ్రహించండి.  
  
 
|-
 
|-
 
| 06:48   
 
| 06:48   
|మూడవ elementను   Debian   తో భర్తీ చేయండి మరియు ప్రదర్శించండి.
+
| మూడవ elementను Debian తో భర్తీ చేయండి మరియు ప్రదర్శించండి.
  
 
|-
 
|-
 
| 06:55  
 
| 06:55  
|array ముగింపులో ఏదైనా క్రొత్త పేరును జోడించండి .
+
| array ముగింపులో ఏదైనా క్రొత్త పేరును జోడించండి .
  
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
  
 
|-
 
|-
 
| 07:01   
 
| 07:01   
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
+
| ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
  
 
|-
 
|-
 
| 07:04  
 
| 07:04  
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 07:09  
 
| 07:09  
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం  
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం  
  
 
|-
 
|-
 
| 07:12  
 
| 07:12  
|స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.  
+
| స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 07:15   
 
| 07:15   
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
| ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 07:19
 
| 07:19
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
+
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
|-
 
|-
 
| 07:27
 
| 07:27
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
  
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
  
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
|ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
+
| ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
  
 
|-
 
|-
 
| 07:44
 
| 07:44
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
  
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మరి నేను ఉదయలక్ష్మి
  
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
|మీకు ధన్యవాదాలు.
+
| మీవద్ద సెలవుతీసుకుంటున్నాను ధన్యవాదములు.
  
 
|}
 
|}

Revision as of 11:42, 19 January 2018

Time Narration
00:02 BASH లోని More on Arrays పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము
00:10 element ను array నుండి సంగ్రహించడం,
00:13 element ను array లో భర్తీ చేయడం,
00:16 element ను array కు జోడించడం మరియు
00:19 element ను array నుండి తీసివేయడం గురించి నేర్చుకుంటాము.
00:22 ఈట్యుటోరియల్ ని అనుసరించడానికి Linux Operating system గురించికొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:34 ఈ ట్యుటోరియల్ కొరకు నేను, Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:41 GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాను.
00:45 "GNU Bash"వర్షన్ 4లేదా అంతకన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:50 element ను array నుండి ఎలా సంగ్రహించాలో చూద్దాం.
00:55 array లోని elementలను ఏ స్థానం నుండి అయినా సంగ్రహించవచ్చు.
01:00 ఇక్కడ, స్థానం అనేది index number.
01:04 index number ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి.
01:09 సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది.
01:12 ArrayName స్క్వేర్ బ్రాకెట్స్ లోపల "At" sign colon position colon Number of elements.
01:25 మనం ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం.
01:29 Ctrl+Alt మరియు Tకీ లను మీ కీ బోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
01:37 gedit space array2.sh స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి, Enter నొక్కండి
01:47 ఇప్పుడు ఇక్కడ చూపిన code ను, మీ "array2.sh" ఫైల్ లో టైప్ చేయండి.
01:54 ఇప్పుడు నేను ప్రోగ్రాం ను వివరిస్తాను.
01:56 ఇది Shebang line.
01:59 ఈ "declare" command Linux పేరుగల ఒక array ను
02:06 “Debian”,”Redhat”
02:08 “Ubuntu” మరియు “Fedora” ఎలిమెంట్ లతో సహా డిక్లేర్ చేస్తుంది.
02:11 ఈ echo command, array లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
02:16 తరువాత echo command, తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
02:21 ${Linux[@]:1:2} కమాండ్ index one ఎలిమెంట్ అయిన "Redhat" నుండి రెండు ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
02:34 ఇప్పుడు Terminalకు మారండి .
02:36 ముందుగా, chmod space plus x space array2.sh అని టైప్ చేయడం ద్వారా, ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి.
02:50 dot slash array2.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:56 మనం "Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora".
03:06 "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". ’’ అనే అవుట్ పుట్ లను పొందుతాము.
03:12 ఇప్పుడు మనం తిరిగి slides కు వెళ్దాం.
03:15 array లోని ఒక ఎలిమెంట్ ను ఎలా భర్తీ చేయాలో చూద్దాం.
03:19 ఇప్పటికే array లో ఉన్న ఎలిమెంట్ ను ఈ క్రింది సింటాక్స్ ఉపయోగించి భర్తీ చేయవచ్చు.
03:25 ArrayName స్క్వేర్ బ్రాకెట్స్ లోపల n equals to సింగల్ కోట్స్ లో NewWord.
03:34 ఇక్కడ n అనేది index number లేదా element number.
03:38 మన text editor కు వెళ్ళండి.
03:41 Linux[2]= 'Mandriv'.
03:45 ఈ కమాండ్ మూడవ ఎలిమెంట్ "Ubuntu" ను "Mandriva" తో భర్తీ చేస్తుంది.
03:51 ఈ echo కమాండ్, భర్తీ చేసిన తరువాత Linux array యొక్క అన్ని ఎలిమెంట్ లను ప్రదర్శిస్తుంది.
03:58 తిరిగి మన Terminal కు వెళ్ళండి.
04:01 మళ్ళీ execute చేద్దాం.
04:04 ఇది "All elements after replacement : Debian Redhat Mandriva Fedora" ను ప్రదర్శిస్తుంది.
04:12 ఇప్పుడు slides కు మారండి.
04:14 మనం element ను array కు ఎలా జోడించాలో చూద్దాం.
04:18 ArrayName ఈక్వల్ టూ ఓపెనింగ్ రౌండ్ బ్రాకెట్ డబల్ కోట్స్ లోపల డాలర్ గుర్తు ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ ArrayName ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ "At" గుర్తు క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోసింగ్ కర్లీ బ్రాకెట్ డబల్ కోట్స్ లోపల New_Word_1 స్పేస్ డబల్ కోట్స్ లోపల New_Word_2 మరియు క్లోసింగ్ రౌండ్ బ్రాకెట్.
04:45 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం.
04:50 కోడ్ ఫైల్ కు మారండి.
04:52 హైలైట్ చేయబడిన command, "Suse" అనే ఒక కొత్త ఎలిమెంట్ ను array Linux కు append చేస్తుంది.
04:59 తరువాత మనము "Suse" ను జోడించిన తరువాత అన్ని ఎలిమెంట్ లను echo చేస్తాము.
05:05 terminal కు మారండి.
05:07 నేను prompt ను క్లియర్ చేస్తాను.
05:09 మనం మళ్ళీ ప్రోగ్రాం ను execute చేద్దాం.
05:12 All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse అనే output ప్రదర్శింపబడుతుంది.
05:22 ఇప్పుడు తిరిగి మన slides కు రండి.
05:24 మనం element ను array నుండి ఎలా తొలగించాలో చూద్దాం.
05:29 ఎలిమెంట్ ను array నుండి క్రింది సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు -
05:35 unset space ArrayName ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ index number క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్.
05:44 కోడ్ ఫైల్ కు మారండి .
05:46 ఇక్కడ, మనము unset command ను ఉపయోగిస్తాము.
05:50 మనము మూడవ element Mandriva ను array Linux నుండి తీసివేస్తాము.
05:56 తరువాత మనము Mandriva ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను echo చేస్తాము.
06:02 ఇప్పుడు terminal కు వెళ్ళండి.
06:04 మనం ప్రోగ్రాం ని execute చేద్దాం.
06:07 Mandriva ను తొలగించిన తరువాత element ల జాబితా ఇక్కడ ఉంటుంది.
06:12 Debian Redhat Fedora మరియు Suse
06:16 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
06:19 తిరిగి మన slides కు రండి.
06:21 సారాంశం చూద్దాం.
06:23 ఈ ట్యుటోరియల్ లో మనం
06:25 array నుండి ఒక element ను సంగ్రహించడం
06:28 array లోని ఒక elementను భర్తీ చేయడం
06:30 arrayకు ఒక element ను జోడించడం మరియు
06:32 array నుండి ఎలిమెంట్ ను తొలగించడం నేర్చుకున్నాం.
06:36 ఒక అసైన్మెంట్ గా - 7 పొడవు తో, names2 అనే array ను ప్రకటించి, క్రింది కార్యకలాపాలను నిర్వహించండి.
06:44 రెండవ ఇండెక్స్ నుండి మొదలుకొని మూడు elementలను సంగ్రహించండి.
06:48 మూడవ elementను Debian తో భర్తీ చేయండి మరియు ప్రదర్శించండి.
06:55 array ముగింపులో ఏదైనా క్రొత్త పేరును జోడించండి .
06:58 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:01 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
07:04 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:09 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
07:12 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:15 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:19 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:27 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:31 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:38 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
07:44 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
07:50 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మరి నేను ఉదయలక్ష్మి
07:55 మీవద్ద సెలవుతీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india