Difference between revisions of "Blender/C2/Installation-Process-for-Windows/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
{| border = 1
 
{| border = 1
||   Time   
+
||Time   
||   Narration   
+
||Narration   
 
|-
 
|-
| 00:04
+
|00:04
|   Blender   ట్యుటోరియల్స్ సిరీస్ కు  స్వాగతం.
+
|Blender ట్యుటోరియల్స్ సిరీస్ కు  స్వాగతం.
 
|-
 
|-
 
|00:08
 
|00:08
|ఈ ట్యుటోరియల్   blender 2.59 ను  ఎలా పొందాలి,మరియు Windows Operating System పై ఎలా ఇన్స్టాల్ మరియు run చేయాలి  అనే దాని గురించి ఉంటుంది.
+
|ఈ ట్యుటోరియల్ blender 2.59 ను  ఎలా పొందాలి మరియు Windows Operating System పై ఎలా ఇన్స్టాల్ మరియు run చేయాలి  అనే దాని గురించి ఉంటుంది.
 
|-
 
|-
 
|00:21
 
|00:21
|ఈ ట్యుటోరియల్ కోసం, నేను   Windows XP operating system    ను ఉపయోగించుచున్నాను.
+
|ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP operating system    ను ఉపయోగించుచున్నాను.
 
|-
 
|-
 
|00:28
 
|00:28
|ఈ లిపిని Chirag Raman అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది.
+
|ఈ లిపిని Chirag Raman అందించారు మరియు ఇది Monisha Banerjee చే సవరించబడింది.
 
|-
 
|-
 
|  00:37
 
|  00:37
|మీ ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి. నేను   Firefox 3.09 ని ఉపయోగిస్తున్నాను.   address bar  లో     www.blender.org   అని టైప్ చేసి,  Enter key  ను నొక్కండి.
+
|మీ ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి. నేను Firefox 3.09 ని ఉపయోగిస్తున్నాను. Address bar  లో www.blender.org అని టైప్ చేసి,  Enter key  ను నొక్కండి.
 
|-
 
|-
 
|00:54  
 
|00:54  
Line 22: Line 22:
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
|   Blender  అనేది ఉచితం మరియు open source.
+
|Blender  అనేది ఉచితం మరియు open source.
 
|-
 
|-
 
|01:05
 
|01:05
|   installer లేదా  source code లు  బ్లెండర్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.
+
|Installer లేదా  source code లు  బ్లెండర్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.
 
|-
 
|-
 
|01:10  
 
|01:10  
|ఇక్కడ   Download   బ్లెండర్   link, page లో header కు  కుడి వైపున  క్రిందన  ఉంటుంది.
+
|ఇక్కడ Download బ్లెండర్ link, page లో header కు  కుడి వైపున  క్రిందన  ఉంటుంది.
 
|-
 
|-
 
|01:15  
 
|01:15  
Line 34: Line 34:
 
|-
 
|-
 
|01:22
 
|01:22
|మీరు గమనిస్తే, ఇది బ్లెండర్ యొక్క తాజా స్థిరమైన వెర్షన్.
+
|మీరు గమనిస్తే, ఇది బ్లెండర్ యొక్క తాజా స్థిరమైన వర్షన్.
 
|-
 
|-
 
|  01:28  
 
|  01:28  
| ఇక్కడ మీకు రెండు ఎంపికలు ఉన్నాయి -   32 bit  లేదా  64 bit  installer   .
+
| ఇక్కడ మీకు రెండు ఎంపికలు ఉన్నాయి - 32 bit  లేదా  64 bit  installer.
 
|-
 
|-
 
|01:39  
 
|01:39  
Line 43: Line 43:
 
|-
 
|-
 
|01:44
 
|01:44
| 32-BITమరియు 64-BIT సిస్టంల గురించి అర్థం చేసుకోవడానికి, మా ట్యుటోరియల్   Blender Hardware Requirements  ను చూడండి.
+
| 32-BIT మరియు 64-BIT సిస్టంల గురించి అర్థం చేసుకోవడానికి, మా ట్యుటోరియల్ Blender Hardware Requirements  ను చూడండి.
 
|-
 
|-
 
|01:56  
 
|01:56  
|వెబ్ సైట్, బ్లెండర్ ప్రోగ్రామ్ ఫైళ్ళ యొక్క  జిప్ ఫైళ్ళను కూడా అందిస్తుంది.
+
|వెబ్ సైట్, బ్లెండర్ ప్రోగ్రామ్ ఫైళ్ళ యొక్క  జిప్ archiveలను కూడా అందిస్తుంది.
 
|-
 
|-
 
|02:01  
 
|02:01  
Line 61: Line 61:
 
|-
 
|-
 
|02:22  
 
|02:22  
|installer Blender application files ను C DRIVE   >  Program Files లో ఉంచుతూ, start  మెను లో ఒక  ఐకాన్ ను,
+
|installer Blender application files ను C DRIVE >>  Program Files లో ఉంచుతూ, start  మెను లో ఒక  ఐకాన్ ను,
 
|-
 
|-
 
|02:31  
 
|02:31  
| డెస్క్ టాప్ పై ఒక ఐకాన్ ను సెట్ అప్ చేస్తుంది. ఇది  .blend  ఫైళ్ళను అప్రమేయంగా  blender లో  తెరుస్తుంది.
+
| డెస్క్ టాప్ పై ఒక ఐకాన్ ను సెట్ అప్ చేస్తుంది. ఇది  .blend  ఫైళ్ళను అప్రమేయంగా  blender లో  తెరుస్తుంది.
 
|-
 
|-
 
|02:40
 
|02:40
Line 73: Line 73:
 
|-
 
|-
 
|  02:53  
 
|  02:53  
|ఇప్పుడు, నేను నా మెషిన్ కోసం  archiveను ఉపయోగించాలనుకుంటే, నాకు 32-Bit archive అవసరం.
+
|ఇప్పుడు, నేను నా మెషిన్ కోసం,   archiveను ఉపయోగించాలనుకుంటే, నాకు 32-Bit archive అవసరం.
 
|-
 
|-
 
|03:02  
 
|03:02  
|32-Bit archive  కోసం download link  పై లెఫ్ట్ క్లిక్ చేయండి మరియు డౌన్ లోడ్ మొదలవుతుంది.
+
|32-Bit archive  కోసం, download link  పై లెఫ్ట్ క్లిక్ చేయండి మరియు డౌన్ లోడ్ మొదలవుతుంది.
 
|-
 
|-
 
|03:09  
 
|03:09  
Line 100: Line 100:
 
|-
 
|-
 
|04:08  
 
|04:08  
| Open containing folder   పై లెఫ్ట్ క్లిక్ చేయండి.  zip  పై లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి.
+
| Open containing folder పై లెఫ్ట్ క్లిక్ చేయండి.  zip  పై లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|04:16
 
|04:16
|ఇది విండోస్ లో డిఫాల్ట్ గా వ్యవస్థాపించబడిన Winzip లాంటి  archiver  తో  తెరుచుకుంటుంది
+
|ఇది విండోస్ లో డిఫాల్ట్ గా వ్యవస్థాపించబడిన Winzip లాంటి  archiver  తో  తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
| 04:24   
 
| 04:24   
Line 118: Line 118:
 
|-
 
|-
 
|05:00
 
|05:00
|ఫోల్డర్ ను తెరవడానికి డబుల్ లెఫ్ట్ క్లిక్ చేయండి. Blender executable పై  లెఫ్ట్  డబుల్ క్లిక్ చేయండి.  
+
|ఫోల్డర్ ను తెరవడానికిలెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి.
 +
 
 +
Blender executable పై,   లెఫ్ట్  డబుల్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
|  05:08
 
|  05:08
| Windows ఒక security warning-The publisher could not be verified   ను చూపిస్తుంది.  
+
| Windows ఒక security warning-The publisher could not be verified ను చూపిస్తుంది.  
 
|-
 
|-
 
|05:14
 
|05:14
Line 136: Line 138:
 
|-
 
|-
 
|05:48  
 
|05:48  
|కాబట్టి, నేను   32-Bit Installer కోసం డౌన్ లోడ్ లింక్ పై డబల్ క్లిక్ చేస్తాను.  డౌన్ లోడ్ మొదలవుతుంది.  
+
|కాబట్టి, నేను 32-Bit Installer కోసం డౌన్ లోడ్ లింక్ పై డబల్ క్లిక్ చేస్తాను.  డౌన్ లోడ్ మొదలవుతుంది.  
 
|-
 
|-
 
| 06:03
 
| 06:03
Line 142: Line 144:
 
|-
 
|-
 
|06:11
 
|06:11
| ఇప్పుడు నేను మీకు ఇన్స్టాలేషన్ దశలను చూపిస్తాను.   installer పై  Left double క్లిక్ చేయండి.   
+
| ఇప్పుడు నేను మీకు ఇన్స్టాలేషన్ దశలను చూపిస్తాను. installer పై  Left double క్లిక్ చేయండి.   
 
|-
 
|-
 
|  06:22
 
|  06:22
Line 151: Line 153:
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
|కాబట్టి, ఇది  Blender Setup Wizard   
+
|కాబట్టి, ఇది  Blender Setup Wizard.  
 
|-
 
|-
 
|06:39
 
|06:39
Line 166: Line 168:
 
|-
 
|-
 
|07:11
 
|07:11
|బ్లెండర్ ఒక ఉచిత మరియు open source  software అని గుర్తుంచుకోండి.
+
|బ్లెండర్ ఒక ఉచితం  మరియు open source  software అని గుర్తుంచుకోండి.
 
|-
 
|-
 
|07:14
 
|07:14
Line 175: Line 177:
 
|-
 
|-
 
|  07:27
 
|  07:27
|ఈ తదుపరి దశ లో స్థాపన చేయుదలచిన  భాగాలను  ఎంపిక చేసుకొనవచ్చు.   
+
|ఈ తదుపరి దశలో స్థాపన చేయుదలచిన  భాగాలను  ఎంపిక చేసుకొనవచ్చు.   
 
|-
 
|-
 
|07:32
 
|07:32
|నేనైతే డిఫాల్ట్ గా  ఎంచుకొనబడి ఉన్న భాగాలు స్థాపన చేసుకోమని సలహా ఇస్తాను. స్థాపన కొనసాగించడానికి  Next బటన్ పై క్లిక్ చేయండి.   
+
|నేనైతే, డిఫాల్ట్ గా  ఎంచుకొనబడి ఉన్న భాగాలు స్థాపన చేసుకోమని సలహా ఇస్తాను. స్థాపన కొనసాగించడానికి, Next బటన్ పై క్లిక్ చేయండి.   
 
|-
 
|-
 
|  07:41  
 
|  07:41  
Line 214: Line 216:
 
|-
 
|-
 
|08:57
 
|08:57
|బ్లెండర్ అదనపు ఆధారాల లేకుండా నేరుగా బాక్స్ నుండి run అవుతుంది.  
+
|బ్లెండర్ అదనపు ఆధారాల లేకుండా, నేరుగా బాక్స్ నుండి run అవుతుంది.  
 
|-
 
|-
 
|09:03
 
|09:03
Line 229: Line 231:
 
|-
 
|-
 
|09:37  
 
|09:37  
|దీని గురించి మరింత సమాచారం క్రింది లింకు వద్ద లభిస్తుంది.   
+
|దీని గురించి మరింత సమాచారం క్రింది లింకు వద్ద లభిస్తుంది.   
 
|-
 
|-
 
|09:45
 
|09:45
| Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro   .
+
|Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
 
|-
 
|-
 
|09:55  
 
|09:55  
Line 244: Line 246:
 
|-
 
|-
 
|10:13  
 
|10:13  
|ఇది మీకు తెలుగులోనికి అందించినది నాగూర్ వలి.
+
|ఇది మీకు తెలుగులోనికి అందించినది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి.
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
 
|మాకు సహకరించినందుకు ధన్యవాదాలు.
 
|మాకు సహకరించినందుకు ధన్యవాదాలు.
 +
|-
 +
|}

Latest revision as of 16:46, 25 November 2017

Time Narration
00:04 Blender ట్యుటోరియల్స్ సిరీస్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ blender 2.59 ను ఎలా పొందాలి మరియు Windows Operating System పై ఎలా ఇన్స్టాల్ మరియు run చేయాలి అనే దాని గురించి ఉంటుంది.
00:21 ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP operating system ను ఉపయోగించుచున్నాను.
00:28 ఈ లిపిని Chirag Raman అందించారు మరియు ఇది Monisha Banerjee చే సవరించబడింది.
00:37 మీ ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి. నేను Firefox 3.09 ని ఉపయోగిస్తున్నాను. Address bar లో www.blender.org అని టైప్ చేసి, Enter key ను నొక్కండి.
00:54 ఇది మిమ్మల్ని అధికారిక Blender వెబ్ సైట్ లోనికి తీసుకెళ్తుంది.
01:01 Blender అనేది ఉచితం మరియు open source.
01:05 Installer లేదా source code లు బ్లెండర్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.
01:10 ఇక్కడ Download బ్లెండర్ link, page లో header కు కుడి వైపున క్రిందన ఉంటుంది.
01:15 మనం డౌన్ లోడ్ page కు వెళ్ళుటకు ఈ లింకుపై క్లిక్ చేయాలి.
01:22 మీరు గమనిస్తే, ఇది బ్లెండర్ యొక్క తాజా స్థిరమైన వర్షన్.
01:28 ఇక్కడ మీకు రెండు ఎంపికలు ఉన్నాయి - 32 bit లేదా 64 bit installer.
01:39 మీరు మీ కంప్యూటర్ కి సరిపోయే దానిని డౌన్లోడ్ చేసుకొనవచ్చు.
01:44 32-BIT మరియు 64-BIT సిస్టంల గురించి అర్థం చేసుకోవడానికి, మా ట్యుటోరియల్ Blender Hardware Requirements ను చూడండి.
01:56 వెబ్ సైట్, బ్లెండర్ ప్రోగ్రామ్ ఫైళ్ళ యొక్క జిప్ archiveలను కూడా అందిస్తుంది.
02:01 ఈ archive, బ్లెండర్ ను run చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్ళను కలిగి ఉంటుంది.
02:06 మీరు మీకు నచ్చిన ఫోల్డర్ లోనికి ఫైళ్ళను unzip మరియు extract చేసి, ఎక్జిక్యూటబుల్ బ్లెండర్ ను అమలు చేయండి.
02:15 నన్ను ప్రదర్శించనివ్వండి.
02:17 installer మరియు archive కు మధ్య ప్రధాన తేడా ఏమిటంటే,
02:22 installer Blender application files ను C DRIVE >> Program Files లో ఉంచుతూ, start మెను లో ఒక ఐకాన్ ను,
02:31 డెస్క్ టాప్ పై ఒక ఐకాన్ ను సెట్ అప్ చేస్తుంది. ఇది .blend ఫైళ్ళను అప్రమేయంగా blender లో తెరుస్తుంది.
02:40 కాని zip archive, అన్ని application filesను, ఎగ్జిక్యూటబుల్ బ్లెండర్ ఫైళ్ళను,
02:48 కంప్యూటర్ లో ఏదైనా drive కు కాపీ చేయబడగల ఒక్క ఫోల్డర్ లో కలిగి ఉంటుంది.
02:53 ఇప్పుడు, నేను నా మెషిన్ కోసం, archiveను ఉపయోగించాలనుకుంటే, నాకు 32-Bit archive అవసరం.
03:02 32-Bit archive కోసం, download link పై లెఫ్ట్ క్లిక్ చేయండి మరియు డౌన్ లోడ్ మొదలవుతుంది.
03:09 నేను ముందు చెప్పినట్లుగా, నా ఇంటర్నెట్ బ్రౌజర్ Firefox 3.09.
03:16 ఇక్కడ చూపిన డౌన్లోడ్ దశలు అన్ని, ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లలోనూ ఒకేలా ఉంటాయి.
03:23 మీరు ఇక్కడ download పురోగతి ను చూడవచ్చు.
03:26 నిలువు ఆకుపచ్చ స్ట్రిప్స్ తో ఉన్న ఈ సమాంతర డౌన్లోడ్ బార్, డౌన్ లోడ్ ఎంత జరిగింది అనేదాన్ని చూపుతుంది.
03:44 డౌన్ లోడ్ వేగం మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఫై ఆధారపడి ఉంటుంది.
03:48 దయచేసి ఇది పూర్తి అయ్యే వరకు వేచి ఉండండి.
04:02 archive ను extract చేయుటకు, మొదటగా download పై రైట్ క్లిక్ చేయండి.
04:08 Open containing folder పై లెఫ్ట్ క్లిక్ చేయండి. zip పై లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి.
04:16 ఇది విండోస్ లో డిఫాల్ట్ గా వ్యవస్థాపించబడిన Winzip లాంటి archiver తో తెరుచుకుంటుంది.
04:24 Extract పై లెఫ్ట్ క్లిక్ చేయండి. జాబితా నుండి మీ గమ్యపు ఫోల్డర్ ను ఎంచుకోండి.
04:32 నేను My Documents కు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. లెఫ్ట్ క్లిక్ తరువాత Extract.
04:40 ఈ ఆకుపచ్చ స్ట్రిప్స్ తో ఉన్న పురోగతి బార్ ఎంత వరకు ఎక్స్ట్రాక్ట్ జరిగిందో చూపిస్తుంది.
04:56 ఇప్పుడు, మీరు మీ screen పై ఎక్స్ట్రాక్ట్, అయిన ఫోల్డర్ ను చూడవచ్చు.
05:00 ఫోల్డర్ ను తెరవడానికి, లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి.

Blender executable పై, లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి.

05:08 Windows ఒక security warning-The publisher could not be verified ను చూపిస్తుంది.
05:14 దీని గురించి ఆందోళన ఏమీ లేదు. Run బటన్ పై క్లిక్ చేయండి. మీరు మంచిగా వెళ్ళవచ్చు.
05:27 ఇప్పుడు, మీరు installer ఉపయోగించాలనుకుంటే, బ్లెండర్ వెబ్ సైట్ కు తిరిగి వెళ్ళండి.
05:35 పేజీకి ఎగువన ఉన్న Download పై క్లిక్ చేయండి. ఇది మనల్నిడౌన్ లోడ్ పేజీకి తిరిగి తీసుకెళ్తుంది.
05:44 నా మెషిన్ కు,నాకు 32-Bit installer అవసరం.
05:48 కాబట్టి, నేను 32-Bit Installer కోసం డౌన్ లోడ్ లింక్ పై డబల్ క్లిక్ చేస్తాను. డౌన్ లోడ్ మొదలవుతుంది.
06:03 ప్రదర్శన సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే బ్లెండర్ వెబ్ సైట్ నుండి నా మెషిన్ లోకి installer ను డౌన్లోడ్ చేసాను.
06:11 ఇప్పుడు నేను మీకు ఇన్స్టాలేషన్ దశలను చూపిస్తాను. installer పై Left double క్లిక్ చేయండి.
06:22 Windows ఒక security warning - The publisher could not be verified ను చూపిస్తుంది.
06:29 దీని గురించి ఆందోళన ఏమీ లేదు. Run బటన్ పై క్లిక్ చేయండి.
06:35 కాబట్టి, ఇది Blender Setup Wizard.
06:39 ఇక్కడ, మీరు ఇన్స్టాలేషన్ ప్రక్రియ లో తదుపరి దశకు వెళ్ళడానికి, Next పై క్లిక్ చేయండి.
06:48 చాలా సాఫ్ట్ వేర్ ల మాదిరిగా, ఇన్స్టాలర్ ఒక License Agreement ను చూపిస్తుంది.
06:53 మిగిలిన agreement ను చూడడానికి Page Down పై నొక్కండి.
07:07 నేనైతే మీకు దీనిని క్షుణ్ణంగా చదవమని సలహా ఇస్తాను.
07:11 బ్లెండర్ ఒక ఉచితం మరియు open source software అని గుర్తుంచుకోండి.
07:14 మీరు బ్లెండర్ ను స్థాపన చేయడానికి ఈ License Agreement ను అంగీకరించాలి.
07:21 ఇప్పుడు, కొనసాగడానికి I agree బటన్ పై క్లిక్ చేయండి.
07:27 ఈ తదుపరి దశలో స్థాపన చేయుదలచిన భాగాలను ఎంపిక చేసుకొనవచ్చు.
07:32 నేనైతే, డిఫాల్ట్ గా ఎంచుకొనబడి ఉన్న భాగాలు స్థాపన చేసుకోమని సలహా ఇస్తాను. స్థాపన కొనసాగించడానికి, Next బటన్ పై క్లిక్ చేయండి.
07:41 ఇక్కడ మీకు బ్లెండర్ స్థాపన కోసం స్థానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.
07:48 అప్రమేయంగా, Program Files ఫోల్డర్ ఎంచుకోబడింది.
07:51 బ్లెండర్ ను స్థాపన చేయడానికి ఇది మంచి ప్రదేశం. కాబట్టి, ముందుకు వెళ్ళి Install బటన్ ను నొక్కండి.
08:04 ఆకుపచ్చ స్ట్రిప్స తో ఉన్న ఈ పురోగతి పట్టీ ఎంతవరకు ఇన్స్టాల్ పూర్తయిందో చూపిస్తుంది.
08:10 సాధారణంగా ఇది పూర్తి కావడానికి ఒక నిమిషం కన్నా తక్కువ సమయం పడుతుంది.
08:33 ఇది Blender Setup ను పూర్తి చేస్తుంది.
08:36 బ్లెండర్ మీ మెషిన్ పై ఇన్స్టాల్ చేయబడింది.
08:39 Run Blender చెక్-బాక్స్ ఎంపిక చేసుకోండి.
08:42 Finish బటన్ నొక్కండి.
08:45 బ్లెండర్ ఆటోమేటిక్ గా రన్ చేయడాన్ని ప్రారంభించాలి.
08:52 అందించిన Blender binary అసలు సంగ్రహిత డైరెక్టరీలో ఉంది.
08:57 బ్లెండర్ అదనపు ఆధారాల లేకుండా, నేరుగా బాక్స్ నుండి run అవుతుంది.
09:03 సిస్టం లైబ్రరీ లేదా సిస్టం ప్రిఫరెన్సెస్ అనేవి మార్చబడలేదు.
09:10 కాబట్టి, ఈ ట్యుటోరియల్ లో, Blender ను Windows operating system పై ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకున్నాము.
09:19 ఇప్పుడు, బ్లెండర్ వెబ్ సైట్ నుండి బ్లెండర్ ను డౌన్ లోడ్ చేసేందుకు ప్రయత్నించండి మరియు మీ మెషీన్లో బ్లెండర్ను స్థాపన చేయండి.
09:28 ఈ ట్యుటోరియల్ Project Oscar చే, ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది.
09:37 దీని గురించి మరింత సమాచారం క్రింది లింకు వద్ద లభిస్తుంది.
09:45 Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
09:55 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
10:01 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను కూడా అందిస్తుంది.
10:06 మరిన్ని వివరాల కోసం దయచేసి సంప్రదించండి. contact@spoken-tutorial.org
10:13 ఇది మీకు తెలుగులోనికి అందించినది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి.
10:16 మాకు సహకరించినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india