Difference between revisions of "Blender/C2/Hardware-requirement-to-install-Blender/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 135: Line 135:
 
|-
 
|-
 
|04:04  
 
|04:04  
|  Www.blenderguru .com / the-ultimate-guide-to-purchase-a-computer-for-blender కథనాన్ని పరిశీలించుట మంచి ఆలోచన.
+
|  Www.blenderguru .com / the-ultimate-guide-to-buying-a- computer-for-blender కథనాన్ని పరిశీలించుట మంచి ఆలోచన.
 
|-
 
|-
 
|04:21   
 
|04:21   

Revision as of 17:54, 10 November 2017

Time Narration
00:03 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనము hardware specifications మరియు బ్లెండర్ 2.59 యొక్క అవసరాలు చూస్తాము.
00:16 ఈ లిపిని Chirag Raman అందించారు.
00:20 ముందుగా, మనము అధికారిక బ్లెండర్ వెబ్ సైట్ హార్డ్ వేర్ అవసరాల గురించి ఏమి చెప్తుందో చూద్దాము.
00:28 మీ internet browser ను తెరవండి.
00:30 నేను Firefox 3.09 ను ఉపయోగిస్తున్నాను.
00:34 అడ్డ్రస్ బార్లో, www.blender.org అని టైప్ చేసి, Enter ను నొక్కండి.
00:44 ఇది మిమ్మల్ని అధికారిక blender వెబ్ సైట్ కు తీసుకువెళ్తుంది.
00:47 ప్రదర్శన యొక్క సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే System Requirements పేజీని లోడ్ చేసాను.
00:53 Blender అనేది ఉచితం మరియు Open Source.
00:56 Blender 2.59 దాదాపుగా అన్ని ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేస్తుంది.
01:02 ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నాను.
01:07 Blender నందు గల వివిధ భాగాలు కంప్యూటర్ హార్డ్ వేర్ యొక్క వివిధ భాగాలపై ఆధారపడి ఉంటాయి.
01:13 వేగవంతమైన CPU మరియు ఎక్కువ RAM సైజు, రెండరింగ్ వేగం పెంచడానికి సహాయపడతాయి. గ్రాఫిక్స్ కార్డ్ యొక్క వేగం బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క వేగం, వ్యూపోర్ట్లు మరియు రియల్ టైమ్ ఇంజిన్ లను ప్రభావితం చేస్తుంది.
01:26 పెద్ద వీడియో ఫైళ్ళతో వ్యవహరించేటప్పుడు వేగవంతమైన మరియు పెద్ద హార్డ్ డ్రైవ్ లు పనిని వేగవంతం చేయగలవు.
01:32 బ్లెండర్ ఆర్గనైజేషన్ ఉపయోగమునుబట్టి, 3 రకాల స్థాయిలలో Hardware Specifications లను చూపిస్తుంది.
01:40 అవి Minimum, Good మరియు Production స్థాయిలు.
01:44 బ్లెండర్ ను అమలు చేయడానికి అవసరమైన Minimum స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు-
01:48 1 GHZ Single Core CPU,
01:53 512 MB RAM,
01:56 16 bit color తో 1024 x 768 pixels Display,
02:03 3 Button Mouse మరియు
02:05 64 MB RAM తో Open GL Graphics Card.
02:12 Good స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు
02:15 2 GHZ Dual Core CPU,
02:20 2 GB RAM,
02:22 24 bit color తో 1920 x 1200 pixels Display,
02:28 3 Button Mouse మరియు
02:30 256 or 512 MB RAM తో Open GL Graphics Card.
02:40 Production స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు
02:43 64 bits, Multi Core CPU,
02:47 8-16 GB RAM,
02:50 24 బిట్ కలర్ తో, రెండు రెట్ల సామర్ధ్యంగల 1920 x 1200 pixels Display,
02:56 3 Button Mouse + tablet,
02:59 1 GB RAM తో Open GL Graphics Card, ATI firegl లేదా Nvidia Quadro.
03:09 మీరు పేర్కొన్న స్థాయిలలో దేనినైనా కలిసేటట్లు, మీ system configuration ను తనిఖీ చేయాలి.
03:16 మీ browser window ను మినిమైజ్ చేయండి.
03:19 Control Panel కు వెళ్ళండి. ఒకసారి ఇక్కడ, System ఐకాన్ పై డబుల్ క్లిక్ చేయండి.
03:25 కాబట్టి, ఇక్కడ మీరు మీ మెషిన్ యొక్క ప్రస్తుత వివరణలను చూడవచ్చు మరియు Blender Foundation సూచిస్తున్న వాటితో సరిపోల్చవచ్చు.
03:35 చాలా Windows Operating systems 32 -bit లేదా 64 -bit వి అయి ఉంటాయి . నేను 32-bit Windows ను ఉపయోగిస్తున్నాను.
03:44 32 -bit మరియు 64 -bit పదాలు CPU సమాచారాన్ని నిర్వహిస్తున్న విధానాన్ని సూచిస్తాయి.
03:51 విండోస్ యొక్క 64-bit వెర్షన్ 32-బిట్ వెర్షన్ కంటే ఎక్కువ RAM ను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
03:59 మీరు బ్లెండర్ కోసం ఒక కొత్త కంప్యూటర్ ను కొనాలని ఆలోచిస్తుంటే,
04:04 Www.blenderguru .com / the-ultimate-guide-to-buying-a- computer-for-blender కథనాన్ని పరిశీలించుట మంచి ఆలోచన.
04:21 ఈ guide మీకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది.
04:29 CPU,
04:35 RAM,
04:41 Graphics card,
04:49 Case,
04:55 మరియు hard drive.
05:02 Blender అమలు కొరకు కావలసిన Hardware Requirements పై ట్యుటోరియల్ పూర్తయింది.
05:07 ఈ ట్యుటోరియల్ Project Oscar చే సృష్టించబడింది మరియు దీనికి NMEICT మద్దతు ఇస్తుంది.
05:15 ఈ విషయంపై మరింత సమాచారము క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
05:32 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం : స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
05:37 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
05:42 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
05:50 మీకు ధన్యవాదాలు.
05:53 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india