Difference between revisions of "BASH/C3/More-on-Redirection/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 9: Line 9:
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ లో మనం,    standard error    మరియు    output     యొక్క   Redirection  ను  
+
|ఈ ట్యుటోరియల్ లో మనం,    standard error    మరియు    output యొక్క Redirection  ను గురించి,
  
 
|-
 
|-
 
| 00:13  
 
| 00:13  
|  redirected output   కు చేర్చడాన్ని
+
|  redirected output ను  జోడించండం గురించి, 
  
 
|-
 
|-
Line 21: Line 21:
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు   BASH   లో   Shell Scripting   పై అవగాహన ఉండాలి  
+
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు BASH లో Shell Scripting పై అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
|ఒకవేళ లేకపోతె,సంభందిత ట్యుటోరియల్స్ కొరకు, దయచేసి  మా వెబ్ సైట్ ను సందర్శించండి http://www.spoken-tutorial.org
+
|ఒకవేళ లేకపోతే,సంభందిత ట్యుటోరియల్స్ కొరకు, దయచేసి  మా వెబ్ సైట్ ను సందర్శించండి http://www.spoken-tutorial.org
  
 
|-
 
|-
 
| 00:30  
 
| 00:30  
|ఈ ట్యుటోరియల్ కోసం నేను:    Ubuntu Linux    12.04  Operating System   
+
|ఈ ట్యుటోరియల్ కోసం నేను   Ubuntu Linux    12.04  Operating System   
  
 
|-
 
|-
Line 45: Line 45:
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
|రెండూ,    stderr     మరియు   stdout     ,లు అదే ఫైల్ కు మళ్లించవచ్చు.
+
| stderr మరియు stdout లు రెండిటిని ఒకే  ఫైల్ కు మళ్ళించవచ్చు.
  
 
|-
 
|-
 
|00:58
 
|00:58
|ఇది పలు మార్గాల్లో చేయవచ్చు.
+
|దీనిని  పలు మార్గాల్లో చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|01:01
 
|01:01
|ఈ ట్యుటోరియల్లో మనము   redirection   యొక్క అతిముఖ్యమైన రెండు పద్ధతులను కవర్ చేస్తాము.
+
|ఈ ట్యుటోరియల్లో మనము redirection చేయుటలో అతిముఖ్యమైన రెండు పద్ధతులను కవర్ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
|మొదటి పద్దతి    standard output   మరియు     error   రెండింటిని redirect చేయుటకు   &>   ను ఉపయోగించడం.   
+
| standard output మరియు error రెండింటిని redirect చేయుటకు మొదటి పద్దతి  &> ను ఉపయోగించడం.   
 
+
 
|-
 
|-
 
|01:18
 
|01:18
|సింటాక్స్    command space ampersand greater than space filename   .
+
|సింటాక్స్    command space ampersand greater than space filename .
  
 
|-
 
|-
 
| 01:25
 
| 01:25
|నన్ను    redirect.sh   అనే పేరుగల ఫైల్ ను తెరవనివ్వండి.
+
|నేను  redirect.sh అనే పేరుగల ఫైల్ ను తెరుస్తాను.
  
 
|-
 
|-
 
|01:30
 
|01:30
|ఈ ఫైల్ లో నేను  కొంత   code   ను టైప్ చేశాను.  
+
| నేను ఈ ఫైల్ లో కొంత code ను టైప్ చేశాను.  
  
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
|ఇది     shebang line.   
+
|ఇది shebang line.   
  
 
|-
 
|-
Line 81: Line 80:
 
|-
 
|-
 
|01:44
 
|01:44
|  / User    డైరెక్టరీ ఉనికిలో లేదని గమనించండి.
+
|  / user  డైరెక్టరీ ఉనికిలో లేదని గమనించండి.
  
 
|-
 
|-
 
|01:48
 
|01:48
|అందువల్ల     ls     కమాండ్ ఒక     error     ను ప్రదర్శిస్తుంది.
+
|అందువల్ల ls కమాండ్ ఒక error ను ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
|01:52
 
|01:52
|    &>       stdout     మరియు   stderr   లను    out_(underscore)file.txt     కు రీడైరెక్ట్ చేస్తుంది.
+
|    &> stdout మరియు stderr లను    out_(underscore)file.txt కు రీడైరెక్ట్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
|ఇప్పుడు ఫైల్ ను     save  చేయండి.  
+
|ఇప్పుడు ఫైల్ ను   save  చేయండి.  
  
 
|-
 
|-
 
| 02:05  
 
| 02:05  
|ఫైల్     redirect.sh    ను    run  చేద్దాం.  
+
|ఫైల్   redirect.sh    ఫైల్ ను    run  చేద్దాం.  
  
 
|-
 
|-
 
|02:07
 
|02:07
|   terminal    ను   CTRL + ALT    మరియు   T     కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి ఉపయోగించి తెరవండి.
+
|    CTRL + ALT    మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి ఉపయోగించి   terminal  ను తెరవండి.
  
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
|  chmod space plus x space redirect dot sh    అని టైప్ చేసి  
+
|  chmod space plus x space redirect dot sh    అని టైప్ చేసి,
  
 
|-
 
|-
Line 113: Line 112:
 
|-
 
|-
 
|02:25
 
|02:25
|  dot slash redirect dot sh    అని టైప్ చేసి  
+
|  dot slash redirect dot sh    అని టైప్ చేసి,
  
 
|-
 
|-
Line 121: Line 120:
 
|-
 
|-
 
| 02:30
 
| 02:30
|మనము     out_(underscore)file.(dot)txt     ను తెరవడం ద్వారా    output     ను చూడవచ్చు.
+
|మనము out_(underscore)file.(dot)txt ను తెరచి,  output ను చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 133: Line 132:
 
|-
 
|-
 
|02:48  
 
|02:48  
|     / user     డైరెక్టరీ కొరకు error ఈ ఫైల్లో నమోదు చెయ్యబడింది.
+
|   / user డైరెక్టరీ యొక్క error ఈ ఫైల్లో నమోదు చెయ్యబడింది.
  
 
|-
 
|-
 
|02:51
 
|02:51
|ఇది ఎటువంటి    /user       directory   అక్కడ దొరకలేదు అని చెప్తుంది.
+
|ఇది   /user అనే  directory   దొరకలేదు అని చెప్తుంది.
  
 
|-
 
|-
Line 145: Line 144:
 
|-
 
|-
 
|03:00
 
|03:00
|దయచేసి మీ సిస్టమ్ పై       /usr  directory   కొరకు వ్యత్యాసం ఉంటుందని గమనించండి.
+
|దయచేసి మీ సిస్టమ్ పై   /usr  directory నందు  కంటెంట్  వ్యత్యాసం ఉండవచ్చని  గమనించండి.
  
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
|ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను  తొలగిద్దాం. కాబట్టి,    terminal పై,   rm space out_(underscore)file. (dot)txt   అని టైప్ చేయండి.  
+
|ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను  తొలగిద్దాం.దానికి  terminal పై,   rm space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
|మరొక పద్ధతి     2 greater than ampersand 1     ను  ఫైల్ పేరు తరువాత ఉపయోగించడం.
+
|మరొక పద్ధతి ఫైల్ పేరు తరువాత  2 greater than ampersand 1   ను  ఉపయోగించడం.
  
 
|-
 
|-
Line 161: Line 160:
 
|-
 
|-
 
|03:33
 
|03:33
|మనము    slash dev slash null (/dev/null)    ఫైల్ కు కూడా  రీడైరెక్ట్ చేయవచ్చు.
+
|మనము    slash dev slash null (/dev/null)    ఫైల్ ను కూడా  రీడైరెక్ట్ చేయవచ్చు.
  
 
|-
 
|-
Line 173: Line 172:
 
|-
 
|-
 
|03:48  
 
|03:48  
|ఇది ఒక     null file   లేదా మనం  ఏదైనా డంప్ చేయగల స్థలం.
+
|ఇది ఒక null file లేదా మనం  ఏదైనా డంప్ చేయగల స్థలం.
  
 
|-
 
|-
Line 185: Line 184:
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|ఇప్పుడు మనం  మన   gedit   లోని     code   కు తిరిగి వెళ్దాము.
+
|ఇప్పుడు మనం  మన gedit లోని code కు తిరిగి వెళ్దాము.
  
 
|-
 
|-
 
| 04:04  
 
| 04:04  
|మనం "standard output" మరియు " error  రెండింటిని  " null file   కు    redirect    చేద్దాము.
+
|మనం "standard output" మరియు " error  రెండింటిని  " null file కు    redirect    చేద్దాము.
  
 
|-
 
|-
Line 197: Line 196:
 
|-
 
|-
 
| 04:16  
 
| 04:16  
|నాకు  “output” మరియు “error’’ ల రెండింటి మెసేజ్ లు కనపడని విధంగా కావాలి.  
+
|నాకు  “output” మరియు “error  ల రెండింటి మెసేజ్ లు కనపడని విధంగా కావాలి.  
  
 
|-
 
|-
 
|04:21
 
|04:21
|కాబట్టి, నేను కాపీ చేసిన కోడ్ యొక్క ఈ భాగాన్ని మారుస్తాను.    > (greater than)    means   truncate   లేదా   write  .
+
|కాబట్టి, నేను కాపీ చేసిన కోడ్ ను  మారుస్తాను.    > (greater than)    means truncate లేదా   write  .
  
 
|-
 
|-
 
|04:30
 
|04:30
|  slash dev slash null   is the    null file   .    2>&1    (2 greater than ampersand 1)
+
|  slash dev slash null   ఒక  null file.    2>&1    (2 greater than ampersand 1)
  
 
|-
 
|-
 
|04:37
 
|04:37
|Number  2     standard error   ను  standard output   కు రీడైరెక్ట్ చేస్తుంది, నెంబర్ "1   ద్వారా సూచిస్తుంది.  
+
| నెంబర్  2 standard error నుండి    standard output కు అంటే నెంబర్ 1 కు  రీడైరెక్ట్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 04:45  
 
| 04:45  
|ఇప్పుడు,    Save  పై క్లిక్ చేయండి.    code   ను ‘’’Save’’’ చేయండి.
+
|ఇప్పుడు,    Save  పై క్లిక్ చేయండి.    code ను Save చేయండి.
  
 
|-
 
|-
 
|04:48  
 
|04:48  
|మనం ఫైల్ redirect.sh ను   run   చేద్దాము.
+
|  redirect.sh   ఫైల్ ను run చేద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
|04:52
 
|04:52
|ఇప్పుడు “‘terminal’’’ కు వెళ్ళండి.
+
|ఇప్పుడు “‘terminal    కు వెళ్ళండి.
 
   
 
   
 
|-
 
|-
 
| 04:54
 
| 04:54
|మునుపటి    command   ను     up-arrow   కీ తో మళ్ళి పిలవండి.     dot slash redirect.sh  మరియు    Enter    నొక్కండి.  
+
|మునుపటి    command ను up-arrow   కీ నొక్కి  మళ్ళీ పిలవండి. dot slash redirect.sh  మరియు    Enter    నొక్కండి.  
  
 
|-
 
|-
Line 237: Line 236:
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|మనం ఒక ఫైల్ కు "standard output  లేదా   error   ను బందించవచ్చు అలాగే జోడించవచ్చు.
+
| ఒక ఫైల్ నుండి  standard output  లేదా error ను పొందవచ్చు అలాగే జోడించవచ్చు.
  
 
|-
 
|-
 
|05:21
 
|05:21
|   output   లేదా   error     ఫైలు  చివరిలో చేర్చబడుతుంది.
+
| output లేదా error ఫైలు  చివరిన  చేర్చబడుతుంది.
  
 
|-
 
|-
 
|05:26
 
|05:26
|ఒక వేళా ఫైల్ ఉనికిలో లేకపోతే, అది కొత్త ఫైల్ ను  సృష్టిస్తుంది.
+
|ఒక వేళ ఫైల్ ఉనికిలో లేకపోతే, అది కొత్త ఫైల్ ను  సృష్టిస్తుంది.
  
 
|-
 
|-
 
|05:31
 
|05:31
| సింటాక్స్    command       space greater than greater than space   followed by    filename    .
+
| సింటాక్స్    command   space greater than greater than space తరువాత  filename    .
  
 
|-
 
|-
Line 257: Line 256:
 
|-
 
|-
 
|05:45
 
|05:45
|నన్ను   redirect.(dot)sh     ఫైల్ ను తెరవనివ్వండి.
+
|నేను   redirect.(dot)sh ఫైల్ ను తెరుస్తాను.
 
   
 
   
 
|-
 
|-
Line 265: Line 264:
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
|     date     కమాండ్   system date     ను    output    గా చూపిస్తుంది.
+
| date కమాండ్ system date ను    output    గా చూపిస్తుంది.
  
 
|-
 
|-
 
|06:06
 
|06:06
| ఈ ‘’’command’’’  ను    terminal   పైన ‘’’date’’’ అని టైప్  చేయడం ద్వారా తనిఖీ చేయవచ్చు.
+
|   terminal పై date  అని టైప్  చేయడం ద్వారా ఈ command తనిఖీ చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|06:11
 
|06:11
|  terminal  కు వెళ్ళండి.  “‘date’’’ అని టైప్ చేయండి. మీరు "’system date’’’ అనగా "current date" ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.  
+
|  terminal  కు వెళ్ళండి.  date అని టైప్ చేయండి. మీరు system date అనగా current date ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
|06:23
 
|06:23
|  date    కమాండ్ output    out_(underscore)file.(dot)txt    ఫైల్ కు చేర్చబడుతుంది.
+
|  date    కమాండ్ యొక్క  output,     out_(underscore)file.(dot)txt    ఫైల్ కు జోడించబడును.  
  
 
|-
 
|-
 
|06:31
 
|06:31
|మనం ఈ ఫైల్ ను  ‘’’ls’’’ కమాండ్ యొక్క ‘’’standard output’’’ మరియు ‘’’error’’’ ను  కాప్చర్ చేయడానికి  ఉపయోగిస్తాము.
+
|మనం ఈ ఫైల్ ను  ls    కమాండ్ యొక్క   standard output    మరియు   error    ను  కాప్చర్ చేయడానికి  ఉపయోగిస్తాము.
  
 
|-
 
|-
Line 289: Line 288:
 
|-
 
|-
 
|06:43
 
|06:43
|ఇప్పుడు    up-arrow  కీ ని నొక్కండి. మునుపటి కమాండ్   dot slash redirect dot sh     ను గుర్తుకుతెచ్చుకోండి.  
+
|ఇప్పుడు    up-arrow  కీ ని నొక్కి,  మునుపటి కమాండ్ dot slash redirect dot sh ను పిలవండి.  
  
 
|-
 
|-
 
|06:50
 
|06:50
|మరియు  Enter  నొక్కండి.  
+
| Enter  నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
|మనం output ను    out_(underscore) file.(dot)txt   తెరవడం  ద్వారా తనిఖీ చేద్దాం.  
+
| output ను    out_(underscore) file.(dot)txt తెరవడం  ద్వారా తనిఖీ చేద్దాం.  
  
 
|-
 
|-
 
|06:59
 
|06:59
|  cat space out_(underscore)file.(dot)txt  అని టైప్ చేయండి  
+
|  cat space out_(underscore)file.(dot)txt  అని టైప్ చేయండి
  
 
|-
 
|-
Line 316: Line 315:
 
|-
 
|-
 
|07:17
 
|07:17
|ఈ ట్యుటోరియల్ లో మనము;
+
|ఈ ట్యుటోరియల్ లో మనము
 
   
 
   
 
|-
 
|-
 
|07:19
 
|07:19
|  standard error    మరియు    output    రెండింటి యొక్క Redirection ను మరియు   redirected output   కు చేర్చడం నేర్చుకున్నాం.
+
|  standard error    మరియు    output    రెండింటి యొక్క Redirection గురించి  మరియు redirected output ను  చేర్చడం గురించి నేర్చుకున్నాం.
 
   
 
   
 
|-
 
|-
Line 332: Line 331:
 
|-
 
|-
 
|07:34
 
|07:34
|    out_(underscore)file.(dot)txt    మరియు    X_(underscore)file.(dot)txt    రెండింటి  కంటెంట్ లను క్రొత్త ఫైల్  కు మళ్లించండి.
+
|    out_(underscore)file.(dot)txt    మరియు    X_(underscore)file.(dot)txt    రెండింటి  కంటెంట్ లను క్రొత్త ఫైల్  కు మళ్ళించండి.
  
 
|-
 
|-
Line 340: Line 339:
 
|-
 
|-
 
|07:47
 
|07:47
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
+
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
  
 
|-
 
|-
Line 348: Line 347:
 
|-
 
|-
 
| 07:56
 
| 07:56
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం :
+
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
+
ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
  
 
|-
 
|-
Line 362: Line 359:
 
|-
 
|-
 
| 08:17
 
| 08:17
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
+
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro
ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro
+
  
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
  
 
|-
 
|-

Revision as of 17:02, 17 October 2017

Timee Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, More on redirection పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం, standard error మరియు output యొక్క Redirection ను గురించి,
00:13 redirected output ను జోడించండం గురించి,
00:15 కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
00:19 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు BASH లో Shell Scripting పై అవగాహన ఉండాలి.
00:25 ఒకవేళ లేకపోతే,సంభందిత ట్యుటోరియల్స్ కొరకు, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి http://www.spoken-tutorial.org
00:30 ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 Operating System
00:35 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:39 GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:46 మునుపటి ట్యుటోరియల్ లో,మనం standard output మరియు standard errors గురించి నేర్చుకున్నాం.
00:52 stderr మరియు stdout లు రెండిటిని ఒకే ఫైల్ కు మళ్ళించవచ్చు.
00:58 దీనిని పలు మార్గాల్లో చేయవచ్చు.
01:01 ఈ ట్యుటోరియల్లో మనము redirection చేయుటలో అతిముఖ్యమైన రెండు పద్ధతులను కవర్ చేస్తాము.
01:08 standard output మరియు error రెండింటిని redirect చేయుటకు మొదటి పద్దతి &> ను ఉపయోగించడం.
01:18 సింటాక్స్ command space ampersand greater than space filename .
01:25 నేను redirect.sh అనే పేరుగల ఫైల్ ను తెరుస్తాను.
01:30 నేను ఈ ఫైల్ లో కొంత code ను టైప్ చేశాను.
01:32 ఇది shebang line.
01:36 ls అనేది /usr and /user పేరుగల 2 డైరెక్టరీల యొక్క డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది.
01:44 / user డైరెక్టరీ ఉనికిలో లేదని గమనించండి.
01:48 అందువల్ల ls కమాండ్ ఒక error ను ప్రదర్శిస్తుంది.
01:52 &> stdout మరియు stderr లను out_(underscore)file.txt కు రీడైరెక్ట్ చేస్తుంది.
02:03 ఇప్పుడు ఫైల్ ను save చేయండి.
02:05 ఫైల్ redirect.sh ఫైల్ ను run చేద్దాం.
02:07 CTRL + ALT మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి ఉపయోగించి terminal ను తెరవండి.
02:15 chmod space plus x space redirect dot sh అని టైప్ చేసి,
02:23 Enter నొక్కండి.
02:25 dot slash redirect dot sh అని టైప్ చేసి,
02:28 Enter నొక్కండి.
02:30 మనము out_(underscore)file.(dot)txt ను తెరచి, output ను చూడవచ్చు.
02:36 cat space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి.
02:42 మనము error మరియు output రెండింటిని చూడవచ్చు.
02:48 / user డైరెక్టరీ యొక్క error ఈ ఫైల్లో నమోదు చెయ్యబడింది.
02:51 ఇది /user అనే directory దొరకలేదు అని చెప్తుంది.
02:56 / Usr కొరకు డైరెక్టరీ కంటెంట్ ప్రదర్శించబడుతుంది.
03:00 దయచేసి మీ సిస్టమ్ పై /usr directory నందు కంటెంట్ వ్యత్యాసం ఉండవచ్చని గమనించండి.
03:06 ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను తొలగిద్దాం.దానికి terminal పై, rm space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి.
03:15 మరొక పద్ధతి ఫైల్ పేరు తరువాత 2 greater than ampersand 1 ను ఉపయోగించడం.
03:24 సింటాక్స్ command space greater than filename space 2 greater than ampersand 1 .
03:33 మనము slash dev slash null (/dev/null) ఫైల్ ను కూడా రీడైరెక్ట్ చేయవచ్చు.
03:39 మనము slash dev slash null (/dev/null) ఫైల్ గురించి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం.
03:45 ఇది ఒక ప్రత్యేక రకమైన ఫైలు.
03:48 ఇది ఒక null file లేదా మనం ఏదైనా డంప్ చేయగల స్థలం.
03:52 ఇది output మరియు error సందేశాలను కలిగి ఉంటుంది.
03:57 దీనిని bit bucket అని కూడా పిలుస్తారు.
04:00 ఇప్పుడు మనం మన gedit లోని code కు తిరిగి వెళ్దాము.
04:04 మనం "standard output" మరియు " error రెండింటిని " null file కు redirect చేద్దాము.
04:11 నేను ఈ లైన్ కోడ్ ను కాపీ చేస్తాను మరియు దీనిని ఇక్కడ క్రింద పేస్ట్ చేస్తాను.
04:16 నాకు “output” మరియు “error ల రెండింటి మెసేజ్ లు కనపడని విధంగా కావాలి.
04:21 కాబట్టి, నేను కాపీ చేసిన కోడ్ ను మారుస్తాను. > (greater than) means truncate లేదా write .
04:30 slash dev slash null ఒక null file. 2>&1 (2 greater than ampersand 1)
04:37 నెంబర్ 2 standard error నుండి standard output కు అంటే నెంబర్ 1 కు రీడైరెక్ట్ చేస్తుంది.
04:45 ఇప్పుడు, Save పై క్లిక్ చేయండి. code ను Save చేయండి.
04:48 redirect.sh ఫైల్ ను run చేద్దాం.
04:52 ఇప్పుడు “‘terminal కు వెళ్ళండి.
04:54 మునుపటి command ను up-arrow కీ నొక్కి మళ్ళీ పిలవండి. dot slash redirect.sh మరియు Enter నొక్కండి.
05:03 cat out_(underscore)file.(dot)txt టైప్ చేయడం ద్వారా మనం అవుట్ పుట్ ను చూడవచ్చు.
05:11 తిరిగి slides కు వెళ్ళండి.
05:15 ఒక ఫైల్ నుండి standard output లేదా error ను పొందవచ్చు అలాగే జోడించవచ్చు.
05:21 output లేదా error ఫైలు చివరిన చేర్చబడుతుంది.
05:26 ఒక వేళ ఫైల్ ఉనికిలో లేకపోతే, అది కొత్త ఫైల్ ను సృష్టిస్తుంది.
05:31 సింటాక్స్ command space greater than greater than space తరువాత filename .
05:41 మనం దీనిని ఒక ఉదాహరణను ఉపయోగించి అర్ధంచేసుకుందాము.
05:45 నేను redirect.(dot)sh ఫైల్ ను తెరుస్తాను.
05:49 ఇప్పుడు, ఇక్కడ date space greater than greater than space out_(underscore)file.(dot)txt అని టైప్ చేద్దాం.
06:00 date కమాండ్ system date ను output గా చూపిస్తుంది.
06:06 terminal పై date అని టైప్ చేయడం ద్వారా ఈ command తనిఖీ చేయవచ్చు.
06:11 terminal కు వెళ్ళండి. date అని టైప్ చేయండి. మీరు system date అనగా current date ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.
06:23 date కమాండ్ యొక్క output, out_(underscore)file.(dot)txt ఫైల్ కు జోడించబడును.
06:31 మనం ఈ ఫైల్ ను ls కమాండ్ యొక్క standard output మరియు error ను కాప్చర్ చేయడానికి ఉపయోగిస్తాము.
06:39 Save పైన క్లిక్ చేసి terminal కు మారండి.
06:43 ఇప్పుడు up-arrow కీ ని నొక్కి, మునుపటి కమాండ్ dot slash redirect dot sh ను పిలవండి.
06:50 Enter నొక్కండి.
06:52 output ను out_(underscore) file.(dot)txt తెరవడం ద్వారా తనిఖీ చేద్దాం.
06:59 cat space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి.
07:05 date కమాండ్ యొక్క అవుట్పుట్, ఫైల్ చివరలో చేర్చబడిందని గమనించండి.
07:12 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
07:15 సారాంశం చూద్దాము.
07:17 ఈ ట్యుటోరియల్ లో మనము
07:19 standard error మరియు output రెండింటి యొక్క Redirection గురించి మరియు redirected output ను చేర్చడం గురించి నేర్చుకున్నాం.
07:27 ఒక అసైన్మెంట్ గా:
07:29 X_(underscore)file.(dot)txt ఫైల్ ను కొంత కంటెంట్ తో క్రియేట్ చేయండి.
07:34 out_(underscore)file.(dot)txt మరియు X_(underscore)file.(dot)txt రెండింటి కంటెంట్ లను క్రొత్త ఫైల్ కు మళ్ళించండి.
07:44 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:47 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
07:51 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:56 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:06 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
08:13 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
08:17 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro
08:30 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
08:37 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య . మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india