Difference between revisions of "BASH/C3/More-on-functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 18: Line 18:
 
|-
 
|-
 
|00:11
 
|00:11
|   local variable    ను   function   లోపల నిర్వచించడం మరియు
+
|  function లోపల local variableను  నిర్వచించడం,
  
 
|-
 
|-
Line 30: Line 30:
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,    BASH   లో    Shell Scripting   గురించి కొంత అవగాహన ఉండాలి.
+
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,    BASH లో    Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
Line 38: Line 38:
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
|ఈ ట్యుటోరియల్ కోసం నేను:
+
|ఈ ట్యుటోరియల్ కోసం నేను
  
 
|-
 
|-
Line 50: Line 50:
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
|దయచేసి,    GNU Bash   వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లను అభ్యాసానికి ఉపయోగించండి.
+
| GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి సిఫార్సు చేస్తున్నాము.  
  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
|మొదటగా   argument     ను     function   కు ఎలా పాస్ చేయాలో మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం.
+
|ముందుగా   argument ను function కు పాస్ చేయుట, మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం.
  
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
|నన్ను ఫైల్      function_(underscore) parameters.sh     ను తెరవనివ్వండి.  
+
|నేను  function_(underscore) parameters.sh ఫైల్ ను తెరుస్తున్నాను.  
  
 
|-  
 
|-  
Line 66: Line 66:
 
|-  
 
|-  
 
|01:08
 
|01:08
|మన    function    పేరు    say_(underscore)welcome   .
+
|మన    function    పేరు    say_(underscore)welcome.
  
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
|ఓపెన్ కర్లీ బ్రాకెట్   function   నిర్వచనాన్ని  తెరుస్తుంది.
+
|ఓపెన్ కర్లీ బ్రాకెట్function యొక్క నిర్వచనాన్ని  మొదలుపెడుతుంది.
  
 
|-  
 
|-  
Line 82: Line 82:
 
|-  
 
|-  
 
|01:26
 
|01:26
|కర్లీ బ్రాకెట్ మూసివేస్తే    function definition   మూసివేయబడుతుంది.
+
|కర్లీ బ్రాకెట్ మూసివేసి,  function definition ను మూసివేయండి.  
  
 
|-  
 
|-  
 
|01:30
 
|01:30
|ఇక్కడ, ఫంక్షన్      say_welcome           arguments   తో పిలువబడతాయి.
+
|ఇక్కడ, ఫంక్షన్      say_welcomearguments తో పిలువబడును.  
  
 
|-  
 
|-  
 
|01:35
 
|01:35
|సింటాక్స్-    function     పేరు అంటే "say_welcome"  డబుల్ కోట్ లో   arguments     అంటే "Bash"  మరియు "learning".  
+
|సింటాక్స్-    function పేరుఅంటే "say_welcome", తరువాత డబుల్ కోట్ లో arguments అంటే "Bash"  మరియు "learning".  
  
 
|-  
 
|-  
 
|01:49
 
|01:49
|అదే పద్ధతిలో,నేను వేర్వేరు    arguments    యొక్క సముదాయాలతో అదే   function   ను   call   చేస్తాను.కాబట్టి, "say_welcome" స్పేస్  డబుల్ కోట్ లో    functions in    స్పేస్ డబుల్ కోట్ లో    Bash   .
+
|అదే పద్ధతిలో, నేను అదే function ను వేర్వేరు arguments తో call చేస్తాను. కాబట్టి, "say_welcome" స్పేస్  డబుల్ కోట్ లో    functions in    స్పేస్ డబుల్ కోట్ లో    Bash.
  
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
|ఫైల్  ను   Save   చేయండి మరియు    terminal   కు వెళ్ళండి.  
+
|ఫైల్  ను Save చేసి,  terminal కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
|  chmod space plus x space function underscore parameters dot sh   అని టైప్ చేయండి.   
+
|  chmod space plus x space function underscore parameters dot sh అని టైప్ చేయండి.   
  
 
|-
 
|-
Line 110: Line 110:
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
|  dot slash function underscore parameters dot sh   అని టైప్ చేయండి.
+
|  dot slash function underscore parameters dot sh అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
|  Enter   నొక్కండి.
+
|  Enter నొక్కండి.
  
 
|-  
 
|-  
 
|02:28
 
|02:28
|   arguments    ద్వారా ప్రత్యామ్నాయం అయినా    positional parameters       function   కు పాస్ కావడాన్ని మనం చూడవచ్చు.
+
|   positional parameters, function కు పాస్ చేసిన arguments  తో ప్రతిక్షేపం చెందటం మనం చూడవచ్చు.
  
 
|-  
 
|-  
 
|02:36
 
|02:36
|డాలర్ 1 ($1)     string   "Bash" ద్వారా ప్రత్యామ్నాయం అయింది మరియు డాలర్ 2 ($2)  "learning"  తో ప్రత్యామ్నాయం అవుతుంది.
+
|డాలర్ 1 ($1)string "Bash" చే మరియు డాలర్ 2 ($2)  "learning" చే ప్రతిక్షేపం చెందినవి.  
 
+
|-
|-  
+
 
|02:45
 
|02:45
|తరువాత మళ్ళి, డాలర్ 1 ($1)  "functions in"  ద్వారా ప్రత్యామ్నాయం అయింది మరియు డాలర్ 2 ($2)  "Bash" తో ప్రత్యామ్నాయం అవుతుంది.
+
|తరువాత మళ్ళీ, డాలర్ 1 ($1)  "functions in"  చే  మరియు డాలర్ 2 ($2)  "Bash" చే ప్రతిక్షేపం చెందినవి.  
 
+
 
+
 
|-  
 
|-  
 
|02:55
 
|02:55
|  Bash   లో     variables         local variables     గాను మరియు   global variables   గాను డిక్లేర్ చేయబడతాయి.  
+
|  Bash లో variables ను  local variables గాను మరియు global variables గాను డిక్లేర్ చేయవచ్చు.
  
 
|-
 
|-
Line 139: Line 136:
 
|-
 
|-
 
|03:03
 
|03:03
|దీని విలువ నిర్వచించబడిన   function   లో  చెల్లుబాటు అవుతుంది.
+
|దీని విలువ, అది నిర్వచించబడిన function లో  మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
  
 
|-
 
|-
 
|03:10
 
|03:10
|    Local variables     కీ వర్డ్   local    ను ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి.
+
|    Local variables ను local  కీ వర్డ్ ను ఉపయోగించి డిక్లేర్ చేస్తాము.
  
 
|-  
 
|-  
Line 151: Line 148:
 
|-  
 
|-  
 
|03:17
 
|03:17
|  global variable    యొక్క విలువ    Bash script    అంతటా ప్రాప్తి చెందుతుంది.
+
|  global variable    యొక్క విలువను      Bash script    అంతటా పొందగలము.  
  
 
|-
 
|-
 
| 03:24
 
| 03:24
|  variable   ను     function    లోపల డిక్లేర్ చేయడానికి రెండు మార్గాలను నేర్చుకుందాం.
+
|  variable ను function    లోపల డిక్లేర్ చేయడానికి గల  రెండు మార్గాలను నేర్చుకుందాం.
  
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
|నన్ను      function_(underscore)local.sh     పేరు గల  ఫైల్ ని తెరవనివ్వండి.
+
|నేను  function_(underscore)local.sh పేరు గల  ఫైల్ ని తెరుస్తాను.
  
 
|-  
 
|-  
Line 171: Line 168:
 
|-
 
|-
 
|03:43
 
|03:43
|ఇక్కడ     variable      first_name     అనేది    keyword      local   తో డిక్లేర్ చేయబడింది.
+
|ఇక్కడ first_name అనే  variable, local   keyword తో డిక్లేర్ చేయబడింది.
  
 
|-
 
|-
 
|03:49
 
|03:49
|అనగా దాని అర్ధం దీని విలువ ఫంక్షన్   say_hello     లో మాత్రమే చెల్లుతుంది.
+
|అనగా దాని అర్ధం, దీని విలువ ఫంక్షన్ say_hello లో మాత్రమే చెల్లుతుంది.
  
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|ఏ కీవర్డ్ లేకుండా ప్రకటించబడిన ఒక   variable         global variable   గా పరిగణించబడుతుంది.
+
|ఏ కీవర్డ్ లేకుండా ప్రకటించబడిన ఒక variableglobal variable గా పరిగణించబడుతుంది.
  
 
|-
 
|-
 
|04:01
 
|04:01
|కాబట్టి, వేరియబుల్   last_name         script   అంతటా అందుబాటులో ఉంటుంది.
+
|కాబట్టి, వేరియబుల్ last_namescript అంతటా అందుబాటులో ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 04:08  
 
| 04:08  
|ఈ    echo     లైన్ లో, మేము వేరియబుల్స్ యొక్క విలువను ప్రదర్శిస్తాము.
+
|ఈ    echo లైన్ లో, మనము వేరియబుల్స్ యొక్క విలువను ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
Line 203: Line 200:
 
|-
 
|-
 
| 04:21  
 
| 04:21  
|ఇప్పుడు, ఇక్కడ, వేరియబుల్   middle_name    కీవర్డ్ లేకుండా ప్రకటించబడింది. కాబట్టి, దాని విలువ స్క్రిప్ట్ అంతటా    global     గా ఉంటుంది.
+
|ఇప్పుడు, ఇక్కడ, middle_name  అనే వేరియబుల్ కీవర్డ్ లేకుండా డిక్లేర్ చేయబడింది. కాబట్టి, దాని విలువ స్క్రిప్ట్ అంతటా    global గా ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
|మరోసారి, మనం ఇక్కడ   function     ని    call    చేద్దాం.
+
|మరోసారి, మనం ఇక్కడ function ను  call    చేద్దాం.
  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|మనము రెండు    arguments    లను ఈ    function call   కు పంపుదాము వాటి పేర్లు- “Pratik” మరియు  “Patil”.
+
|మనము function call లో  రెండు arguments  “Pratik” మరియు  “Patil” లను పంపుతాము.  
  
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
|ఈ     echo    స్టేట్మెంట్ లు     variables   యొక్క విలువను ప్రదర్శిస్తాయి-
+
|ఈ echo    స్టేట్మెంట్ లు    $first_name,      $middle_name    మరియు    $last_name 
  
 
|-
 
|-
 
|04:45
 
|04:45
$first_name,      $middle_name   మరియు    $last_name  .
+
variables   యొక్క విలువను ప్రదర్శిస్తాయి.  
  
 
|-
 
|-
Line 227: Line 224:
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
|ఫైల్ ని    Save    చేయండి మరియు    terminal    కు వెళ్ళండి.
+
|ఫైల్ ను Save    చేసి,  terminal    కు వెళ్ళండి.
  
 
|-
 
|-
Line 247: Line 244:
 
|-
 
|-
 
|05:18
 
|05:18
|అవుట్పుట్ యొక్క మొదటి లైన్ సందేశం    "Hello Pratik K Patil" ను ప్రదర్శిస్తుంది.
+
|అవుట్పుట్ యొక్క మొదటి లైన్   "Hello Pratik K Patil" అనే  సందేశం ను ప్రదర్శిస్తుంది.
  
 
|-  
 
|-  
 
|05:25  
 
|05:25  
|ఇక్కడ,  "Pratik"  విలువను  కలిగి ఉన్న వేరియబుల్    first_name       local   .
+
|ఇక్కడ,  "Pratik"  విలువను  కలిగి ఉన్న వేరియబుల్    first_name ఒక  local వేరియబుల్.
  
 
|-  
 
|-  
 
|05:31
 
|05:31
|అంటే విలువ అనేది    function   కు పరిమితం అని అర్ధం.  
+
|అంటే దాని విలువ function కు పరిమితం అని అర్ధం.  
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|ఇప్పుడు,     local variable       function   వెలుపల ఎలా  ప్రవర్తిస్తుందో  చూద్దాం.  
+
|ఇప్పుడు, local variablefunction వెలుపల ఎలా  ప్రవర్తిస్తుందో  చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|ఇక్కడ,   first_name    లో ఏది ప్రదర్శించబడదు.
+
|ఇక్కడ, first_name    లో ఏది ప్రదర్శించబడదు.
  
 
|-  
 
|-  
 
|05:44  
 
|05:44  
|ఇలా ఎందుకంటె    first_name   విలువ     function   కు     local   . మరియు  ఇది   function   కు  వెలుపల అందుబాటులో లేదు.
+
|ఇలా ఎందుకంటే  first_name విలువ function కు  local  మరియు  ఇది function కు  వెలుపల అందుబాటులో లేదు.
  
 
|-  
 
|-  
 
|05:53
 
|05:53
|  middle_name    మరియు    last_name     లు    global variables   గాముద్రించబడి ఉంటాయి.
+
|  middle_name    మరియు    last_name లు    global variables కావున అవి  ముద్రించబడి ఉంటాయి.
  
 
|-
 
|-
Line 283: Line 280:
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|మనం ఈ ట్యుటోరియల్ లో:
+
|మనం ఈ ట్యుటోరియల్ లో
  
 
|-
 
|-
 
|06:07
 
|06:07
|   argument   ను   function   కు  పాస్ చేయడం;
+
| argument ను function కు  పాస్ చేయడం.  <br>  local variable ను function లో  డిక్లేర్ చేయడం.
  local variable   ను   function   లో  డిక్లేర్ చేయడం:
+
  
 
|-
 
|-
 
|06:14
 
|06:14
|  function    లో    global variable     డిక్లేర్ చేయడాన్ని కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
+
|  function    లో    global variable డిక్లేర్ చేయడాన్ని కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
Line 300: Line 296:
 
|-
 
|-
 
|06:22
 
|06:22
|ఎక్కడ    function    రెండు   arguments   లను అంగీకరిస్తుందో ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.   function   ఆ రెండు    arguments   ను గుణించాలి.
+
| రెండు arguments లను అంగీకరించే  function కు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. function ఆ రెండు    arguments ను గుణించాలి.
  
 
|-
 
|-
 
|06:31
 
|06:31
|మూడు    function calls    ను    arguments    (1, 2), (2, 3) మరియు (3, 4) లతో చేయండి.  
+
| (1, 2), (2, 3) మరియు (3, 4)   arguments లతో మూడు సార్లు  function calls ను చేయండి.  
  
 
|-
 
|-
Line 316: Line 312:
 
|-
 
|-
 
| 06:51
 
| 06:51
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం:
+
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం <br > స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. <br > ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.<br >
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
+
ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
Line 335: Line 328:
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
  
 
|-
 
|-

Revision as of 13:11, 17 October 2017

Time Narration
00:01 More on functions పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:09 argument ను function కు పంపడం;
00:11 function లోపల local variableను నిర్వచించడం,
00:16 global variable ను function లో నిర్వచించడాన్ని
00:19 కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
00:23 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.(http://www.spoken-tutorial.org)
00:35 ఈ ట్యుటోరియల్ కోసం నేను
00:37 Ubuntu Linux 12.04 Operating System
00:42 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:45 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి సిఫార్సు చేస్తున్నాము.
00:52 ముందుగా argument ను function కు పాస్ చేయుట, మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం.
00:59 నేను function_(underscore) parameters.sh ఫైల్ ను తెరుస్తున్నాను.
01:05 ఇది shebang line.
01:08 మన function పేరు say_(underscore)welcome.
01:13 ఓపెన్ కర్లీ బ్రాకెట్, function యొక్క నిర్వచనాన్ని మొదలుపెడుతుంది.
01:18 $1 (Dollar one) అనేది మొదటి positional parameter .
01:22 $1 (Dollar one) అనేది రెండవ positional parameter .
01:26 కర్లీ బ్రాకెట్ మూసివేసి, function definition ను మూసివేయండి.
01:30 ఇక్కడ, ఫంక్షన్ say_welcome, arguments తో పిలువబడును.
01:35 సింటాక్స్- function పేరు, అంటే "say_welcome", తరువాత డబుల్ కోట్ లో arguments అంటే "Bash" మరియు "learning".
01:49 అదే పద్ధతిలో, నేను అదే function ను వేర్వేరు arguments తో call చేస్తాను. కాబట్టి, "say_welcome" స్పేస్ డబుల్ కోట్ లో functions in స్పేస్ డబుల్ కోట్ లో Bash.
02:05 ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి.
02:08 chmod space plus x space function underscore parameters dot sh అని టైప్ చేయండి.
02:17 Enter నొక్కండి.
02:19 dot slash function underscore parameters dot sh అని టైప్ చేయండి.
02:26 Enter నొక్కండి.
02:28 positional parameters, function కు పాస్ చేసిన arguments తో ప్రతిక్షేపం చెందటం మనం చూడవచ్చు.
02:36 డాలర్ 1 ($1), string "Bash" చే మరియు డాలర్ 2 ($2) "learning" చే ప్రతిక్షేపం చెందినవి.
02:45 తరువాత మళ్ళీ, డాలర్ 1 ($1) "functions in" చే మరియు డాలర్ 2 ($2) "Bash" చే ప్రతిక్షేపం చెందినవి.
02:55 Bash లో variables ను local variables గాను మరియు global variables గాను డిక్లేర్ చేయవచ్చు.
03:01 Local variable  :
03:03 దీని విలువ, అది నిర్వచించబడిన function లో మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
03:10 Local variables ను local కీ వర్డ్ ను ఉపయోగించి డిక్లేర్ చేస్తాము.
03:15 Global variable  :
03:17 global variable యొక్క విలువను Bash script అంతటా పొందగలము.
03:24 variable ను function లోపల డిక్లేర్ చేయడానికి గల రెండు మార్గాలను నేర్చుకుందాం.
03:29 నేను function_(underscore)local.sh పేరు గల ఫైల్ ని తెరుస్తాను.
03:35 ఇది shebang line.
03:39 Function పేరు say_(underscore) hello .
03:43 ఇక్కడ first_name అనే variable, local keyword తో డిక్లేర్ చేయబడింది.
03:49 అనగా దాని అర్ధం, దీని విలువ ఫంక్షన్ say_hello లో మాత్రమే చెల్లుతుంది.
03:55 ఏ కీవర్డ్ లేకుండా ప్రకటించబడిన ఒక variable, global variable గా పరిగణించబడుతుంది.
04:01 కాబట్టి, వేరియబుల్ last_name, script అంతటా అందుబాటులో ఉంటుంది.
04:08 ఈ echo లైన్ లో, మనము వేరియబుల్స్ యొక్క విలువను ప్రదర్శిస్తాము.
04:12 first_name,
04:14 middle_name మరియు last_name .
04:17 దీని తర్వాత, మనము function ను మూసివేస్తాము.
04:21 ఇప్పుడు, ఇక్కడ, middle_name అనే వేరియబుల్ కీవర్డ్ లేకుండా డిక్లేర్ చేయబడింది. కాబట్టి, దాని విలువ స్క్రిప్ట్ అంతటా global గా ఉంటుంది.
04:30 మరోసారి, మనం ఇక్కడ function ను call చేద్దాం.
04:34 మనము function call లో రెండు arguments “Pratik” మరియు “Patil” లను పంపుతాము.
04:41 ఈ echo స్టేట్మెంట్ లు $first_name, $middle_name మరియు $last_name
04:45 variables యొక్క విలువను ప్రదర్శిస్తాయి.
04:51 దయచేసి గుర్తుంచుకోండి వేరియబుల్ first_name అనేది ఒక local variable.
04:57 ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి.
05:00 chmod space plus x space function underscore local dot sh అని టైప్ చేయండి.
05:09 Enter నొక్కండి.
05:11 dot slash function underscore local dot sh అని టైప్ చేయండి.
05:16 Enter నొక్కండి.
05:18 అవుట్పుట్ యొక్క మొదటి లైన్ "Hello Pratik K Patil" అనే సందేశం ను ప్రదర్శిస్తుంది.
05:25 ఇక్కడ, "Pratik" విలువను కలిగి ఉన్న వేరియబుల్ first_name ఒక local వేరియబుల్.
05:31 అంటే దాని విలువ function కు పరిమితం అని అర్ధం.
05:35 ఇప్పుడు, local variable, function వెలుపల ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం.
05:41 ఇక్కడ, first_name లో ఏది ప్రదర్శించబడదు.
05:44 ఇలా ఎందుకంటే first_name విలువ function కు local మరియు ఇది function కు వెలుపల అందుబాటులో లేదు.
05:53 middle_name మరియు last_name లు global variables కావున అవి ముద్రించబడి ఉంటాయి.
05:59 తేడా మీకు అర్థమైందని భావిస్తున్నాము.
06:02 సారాంశం చూద్దాం.
06:04 మనం ఈ ట్యుటోరియల్ లో
06:07 argument ను function కు పాస్ చేయడం.
local variable ను function లో డిక్లేర్ చేయడం.
06:14 function లో global variable డిక్లేర్ చేయడాన్ని కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
06:20 ఒక అసైన్మెంట్ గా-
06:22 రెండు arguments లను అంగీకరించే function కు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. function ఆ రెండు arguments ను గుణించాలి.
06:31 (1, 2), (2, 3) మరియు (3, 4) arguments లతో మూడు సార్లు function calls ను చేయండి.
06:39 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:43 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:51 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:00 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:07 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:11 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro
07:26 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
07:31 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య . మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india