Difference between revisions of "BASH/C2/Globbing-and-Export-statement/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 2: Line 2:
 
|  Time     
 
|  Time     
 
|  Narration     
 
|  Narration     
 
 
|-
 
|-
 
| 00:01  
 
| 00:01  
|  Globbing and Export command   పై    spoken tutorial   కు స్వాగతం.
+
|  Globbing and Export command   పై    spoken tutorial కు స్వాగతం.
 
+
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము:
+
|ఈ ట్యుటోరియల్ లో మనము
 
+
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
|  Globbing   ,   export command   గురించి నేర్చుకుంటాము.
+
|  Globbing , export command గురించి నేర్చుకుంటాము.
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
 
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు “‘Linux Operating System” గురించి అవగాహన ఉండాలి.
 
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు “‘Linux Operating System” గురించి అవగాహన ఉండాలి.
 
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|ఒక వేళా లేకపోతె ,సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి.
+
|ఒక వేళ లేకపోతే ,సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి.
 
+
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను:
+
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను
+
 
|-
 
|-
 
| 00:27  
 
| 00:27  
 
|  Ubuntu Linux 12.04    ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
 
|  Ubuntu Linux 12.04    ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
 
 
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
 
|  GNU Bash    version    4.1.10    ఉపయోగిస్తున్నాను  
 
|  GNU Bash    version    4.1.10    ఉపయోగిస్తున్నాను  
 
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
 
|దయచేసి ,"GNU Bash" వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ఈ ట్యుటోరియల్ ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.  
 
|దయచేసి ,"GNU Bash" వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ఈ ట్యుటోరియల్ ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.  
 
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|మనం    globbing   ను  పరిచయం తో ప్రారంభిద్దాము.
+
|మనం    globbing యొక్క  పరిచయం తో ప్రారంభిద్దాము.
 
+
 
|-
 
|-
 
| 00:46  
 
| 00:46  
|   BASH   ద్వారా    Filename   లేదా   pathname   కు జరిగే విస్తరణే    Globbing   గా పిలవబడుతుంది.
+
| BASH చే  జరిగే  Filename లేదా pathname కు జరిగే విస్తరణనే  Globbing అని అంటాము.  
 
+
 
|-
 
|-
 
| 00:52  
 
| 00:52  
|"Globbing"   ’’wildcards’’ ను గుర్తిస్తుంది మరియు  విస్తరిస్తుంది.
+
|"Globbing" అనేది wildcards ను గుర్తిస్తుంది మరియు  విస్తరిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 00:57  
 
| 00:57  
|ఇది ప్రామాణిక     wildcard     అక్షరాలను కూడా అనువదిస్తుంది అనగా-
+
|ఇది ప్రామాణిక wildcard,  *(asterisk) మరియు    ?  (Question mark)
 
+
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
|*(asterisk) మరియు    ?    (Question mark).
+
| వంటి అక్షరాలను కూడా అనువదిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
 
|మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.
 
|మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.
 
 
 
|-
 
|-
 
| 01:09  
 
| 01:09  
 
|"terminal window"ను " Ctrl+Alt"  మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.  
 
|"terminal window"ను " Ctrl+Alt"  మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.  
 
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
| ’’Terminal   పైన,    ls space asterisk dot sh    అని టైప్ చేసి    Enter    నొక్కండి.
+
| ’’Terminal పై  ls space asterisk dot sh    అని టైప్ చేసి,   Enter    నొక్కండి.
+
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|ఇది  ప్రస్తుత డైరెక్టరీలో ఉన్న అన్ని ".sh"     extension     ఫైళ్ళను  మ్యాచ్ చేస్తుంది.  
+
|ఇది  ప్రస్తుత డైరెక్టరీలో ఉన్న అన్ని ".sh"   extension ఫైళ్ళను  మ్యాచ్ చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
|ఇక్కడ, మనము అన్ని     sh     ఫైళ్ళు లిస్ట్ అవడాన్ని  చూడవచ్చు.  
+
|ఇక్కడ, మనము అన్ని sh   ఫైళ్ళు లిస్ట్ అవడాన్ని  చూడవచ్చు.  
 
+
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
|నన్ను  prompt ను క్లియర్  చేయనివ్వండి. ఇప్పుడు     ls space s asterisk dot sh    అని టైప్ చేసి    Enter   నొక్కండి.
+
|నన్ను  prompt ను క్లియర్  చేయనివ్వండి. ఇప్పుడు ls space s asterisk dot sh    అని టైప్ చేసి    Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 01:51
 
| 01:51
|  s asterisk dot sh     S అక్షరంతో ప్రారంభమయ్యే  అన్ని ఫైళ్ళను మ్యాచ్ చేయడాన్ని మరియు  sh  పొడిగింపుగా  ఉండటాన్ని  మనము చూడవచ్చు.
+
|  s asterisk dot sh  అనే కమాండ్ s అక్షరంతో ప్రారంభమయ్యే  మరియు  sh పొడిగింపుగా ఉన్న అన్ని ఫైళ్ళను మ్యాచ్ చేయడాన్ని మనము చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
 
|ముందుకు వెళ్దాం...
 
|ముందుకు వెళ్దాం...
 
 
|-
 
|-
 
| 02:04
 
| 02:04
|ఇప్పుడు,    ls space opening square bracket a hyphen c closing square bracket asterisk dot sh  అని టైప్ చేసి  Enter  నొక్కండి.
+
|ఇప్పుడు,    ls space opening square bracket a hyphen c closing square bracket asterisk dot sh  అని టైప్ చేసి,   Enter  నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
|ఇది  a  లేదా  b  లేదా  c  అక్షరంతో ప్రారంభమయ్యే ఫైళ్లను సరిపోల్చి ప్రదర్శిస్తుంది.
+
|ఇది  a  లేదా  b  లేదా  c  అక్షరంతో ప్రారంభమయ్యే ఫైళ్లను సరిపోల్చి, ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
 
|  output  ను గమనించండి.
 
|  output  ను గమనించండి.
 
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
 
|మనము  a  లేదా  b  లేదా  c  అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ యొక్క జాబితాను  చూస్తాము.
 
|మనము  a  లేదా  b  లేదా  c  అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ యొక్క జాబితాను  చూస్తాము.
 
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
|మరియు ఈ ఫైళ్లు  "sh"   extension   ను కలిగి ఉంటాయి.
+
|ఈ ఫైళ్లు  "sh" extension ను కలిగి ఉంటాయి.
 
+
 
|-
 
|-
 
| 02:39  
 
| 02:39  
|ఇప్పుడు ముందుకు వెళ్లి    ls space opening square bracket caret-sign a hyphen c closing square bracket asterisk dot sh  అని టైప్ చేసి     Enter  నొక్కండి
+
|ఇప్పుడు ముందుకు వెళ్ళి , ls space opening square bracket caret-sign a hyphen c closing square bracket asterisk dot sh  అని టైప్ చేసి Enter  నొక్కండి
 
+
 
|-
 
|-
 
| 02:55  
 
| 02:55  
|ఇది అన్ని ఫైళ్ల పేర్లను     extension   "sh"  తో మ్యాచ్ చేస్తుంది .
+
|ఇది అన్ని ఫైళ్ల పేర్లను extension "sh"  తో మ్యాచ్ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
 
|కానీ  a  లేదా  b  లేదా  c  గా అక్షరాలతో మొదలయ్యే వాటిని  వదిలేస్తుంది.
 
|కానీ  a  లేదా  b  లేదా  c  గా అక్షరాలతో మొదలయ్యే వాటిని  వదిలేస్తుంది.
 
 
|-
 
|-
 
| 03:07  
 
| 03:07  
 
|అవుట్ పుట్ ను గమనించండి.  ఫైల్ పేర్లు  a ,  b  లేదా  c  అక్షరాలతో  ప్రారంభమవలేదని మీరు గమనిస్తారు.  
 
|అవుట్ పుట్ ను గమనించండి.  ఫైల్ పేర్లు  a ,  b  లేదా  c  అక్షరాలతో  ప్రారంభమవలేదని మీరు గమనిస్తారు.  
 
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
|నన్ను ‘’’prompt’’’ ను  క్లియర్  చేయనివ్వండి.
+
|నన్ను prompt ను  క్లియర్  చేయనివ్వండి.
 
+
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
|ఇప్పుడు    ls space opening square bracket capital  A  small  a  closing square bracket asterisk-sign dot sh  అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
+
|ఇప్పుడు    ls space opening square bracket capital  A  small  a  closing square bracket asterisk-sign dot sh  అని టైప్ చేసి Enter  నొక్కండి.
+
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
 
|ఇది  A  అక్షరం యొక్క ఎగువ మరియు దిగువ కేసుతో ప్రారంభమయ్యే ఫైళ్ల పేర్లను  మ్యాచ్ చేస్తుంది.
 
|ఇది  A  అక్షరం యొక్క ఎగువ మరియు దిగువ కేసుతో ప్రారంభమయ్యే ఫైళ్ల పేర్లను  మ్యాచ్ చేస్తుంది.
 
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
|అవుట్ పుట్ ను చుడండి.  A  ఎగువ మరియు దిగువ కేసు మరియు పొడిగింపు "sh" తో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ల పేర్లు  లిస్ట్ అవుతాయి.
+
|అవుట్ పుట్ ను చూడండి.  A  ఎగువ మరియు దిగువ కేసు మరియు పొడిగింపు "sh" తో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ పేర్లు  లిస్ట్ అవుతాయి.  
 
+
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
|ఇప్పుడు ‘’’BASH’’ లోని  ‘’’Export command’’’ను చూద్దాము.
+
|ఇప్పుడు BASH లోని  Export command ను చూద్దాము.
 
+
 
+
 
+
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
 
+
|మన slides కు  మారండి.
|మన “‘slides’’ కు  మారండి.
+
 
+
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|  Bash   లో, వేరియబుల్స్ వాటి  స్వంత     shell    కు “‘local’’’ గా ఉంటాయి.
+
|  Bash లో, వేరియబుల్స్, వాటి  స్వంత shell    కు local గా ఉంటాయి.
 
+
 
|-
 
|-
 
| 04:00  
 
| 04:00  
|‘ ’Local variables     ను  అదే     Shell  ద్వారా లేదా ప్రస్తుత     shell  ద్వారా  ఉపయోగించవచ్చు.
+
| Local variables ను  అదే Shell చే లేదా ప్రస్తుత   shell చే   ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
|" Export command  - "variable  లేదా    function   ను "environment  యొక్క అన్ని  child processes    కు ఎగుమతి చేస్తుంది.  
+
| Export command  - child processes యొక్క environment కు  variable  లేదా    function ను ఎగుమతి చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
|‘’’local’’’ వేరియబుల్ ను “‘global’’’ వేరియబుల్ గా కూడా మార్చవచ్చు.
+
| local  వేరియబుల్ ను global వేరియబుల్ గా కూడా మార్చవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 04:20  
 
| 04:20  
 
|మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో  అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం.
 
|మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో  అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం.
 
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|  Terminal   కు మారండి,   myvar equal to sign lion    అని టైప్ చేసి    Enter’   నొక్కండి.
+
|  Terminal కు మారి, myvar equal to sign lion    అని టైప్ చేసి,   Enterను   నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|ఇప్పుడు    echo space dollar-sign myvar    అని టైప్ చేసి   Enter    నొక్కండి.
+
|ఇప్పుడు,   echo space dollar-sign myvar    అని టైప్ చేసిEnter    నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
|‘’’lion’’’ అనేది ముద్రించబడింది.
+
| lion అనేది ముద్రించబడింది.
+
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
|ఇది   variable myvar”’కు కేటాయించిన విలువ.
+
|ఇది   variable myvar కు కేటాయించిన విలువ.
 
+
 
|-
 
|-
 
| 04:48  
 
| 04:48  
|ఇప్పుడు, ఒక కొత్త    Shell కు నావిగేట్ చేద్దాం.  
+
|ఇప్పుడు, ఒక కొత్త    Shell  కు నావిగేట్ చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|ఒక కొత్త   Shell   కు వెళ్లడానికి, మనం ఒక క్రొత్త     Terminal   ను తెరవవచ్చు లేదా ‘’’slash bin slash bash’’’అని టైప్ చేసి     Enter   నొక్కండి.
+
|ఒక కొత్త  Shell కు వెళ్ళడానికి , మనం ఒక క్రొత్త Terminal ను తెరవవచ్చు లేదా slash bin slash bash అని టైప్ చేసి Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
|ఇప్పుడు, వేరియబుల్     myvar లో విలువను తనిఖీ చేద్దాం.     
+
|ఇప్పుడు, వేరియబుల్ myvar లో విలువను తనిఖీ చేద్దాం.     
 
+
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|  echo space dollar-sign myvar  అని టైప్ చేసి     Enter   నొక్కండి.
+
|  echo space dollar-sign myvar  అని టైప్ చేసిEnter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
|ఒక ఖాళీ లైన్ అనేది ముద్రించబడింది.
+
|ఒక ఖాళీ లైన్ ముద్రించబడింది.
+
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
| దీని అర్ధం   variable       myvar     కు కేటాయించిన విలువ ఈ   Shell   కు బదిలీకాలేదు.
+
| దీని అర్ధం variable myvar కు కేటాయించిన విలువ ఈ Shell కు బదిలీకాలేదు.
 
+
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|అలాగే, వేరియబుల్   myvar     అనేది ముందు   Shell కు  మాత్రమే   local   ప్రస్తుత   shell   కు కాదు.
+
|అలాగే, వేరియబుల్ myvar అనేది, ముందు Shell కు  మాత్రమే local ప్రస్తుత shell కు కాదు.
+
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
|మనం     exit    ను మునుపటి ‘’’Shell’’’ తిరిగి పొందడానికి టైప్ చేస్తాము.
+
|మనం మునుపటి Shell తెరిగి వెళ్ళుటకు  exit అని  టైప్ చేస్తాము.
 
+
 
|-
 
|-
 
| 05:36     
 
| 05:36     
|కాబట్టి, వేరియబుల్స్ ను "global" గా డిక్లేర్ చేయుటకు, మనము    export command’’’ ను ఉపయోగించాలి.
+
|కాబట్టి, వేరియబుల్స్ ను global గా డిక్లేర్ చేయుటకు, మనము    export command ను ఉపయోగించాలి.
 
+
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
 
|ఎలాగో  తెలుసుకుందాము.
 
|ఎలాగో  తెలుసుకుందాము.
 
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
|  export space myvar equal to sign lion     అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
+
|  export space myvar equal to sign lion అని టైప్ చేసి Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
|ఇప్పుడు   echo space dollar sign myvar   అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
+
|ఇప్పుడు echo space dollar sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
+
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
lion’ అనేది ప్రదర్శింపబడింది.
+
lion అని ప్రదర్శింపబడింది.
+
 
|-
 
|-
 
| 06:05
 
| 06:05
| మరొక     Shell ’ కు నావిగేట్ అవుదాం.  slash bin slash bash  అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.  
+
| మరొక  Shell కు నావిగేట్ అవుదాం.  slash bin slash bash  అని టైప్ చేసి Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
|నన్ను‘’’prompt’’’ ను క్లియర్   చేయనివ్వండి.  
+
|నన్నుprompt ను క్లియర్ చేయనివ్వండి.  
 
+
 
|-
 
|-
 
| 06:15  
 
| 06:15  
|ఇప్పుడు   echo space dollar-sign myvar   అని టైప్ చేయండి.
+
|ఇప్పుడు echo space dollar-sign myvar అని టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
|   lion’ అనేది ప్రదర్శింపబడింది.
+
| lion అనేది ప్రదర్శింపబడింది.
 
+
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
|ఇది ఎందుకంటే మనము వేరియబుల్   myvar   ను గ్లోబల్ గా   export command     ఉపయోగించి డిక్లేర్ చేసాము.
+
|ఇది ఎందుకంటే, మనము వేరియబుల్ myvar ను గ్లోబల్ గాexport command ఉపయోగించి డిక్లేర్ చేసాము.
 
+
 
|-
 
|-
 
| 06:33  
 
| 06:33  
 
|దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము .  
 
|దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము .  
 
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
|సారాంశం చూద్దాం. మన   slides     కు వెళ్ళండి.   
+
|సారాంశం చూద్దాం. మన slides కు వెళ్ళండి.   
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|ఈ ట్యుటోరియల్ లో మనము:
+
|ఈ ట్యుటోరియల్ లో మనము
+
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
|  Globbing   ,   Export command    నేర్చుకున్నాము.  
+
|  Globbing, Export command    నేర్చుకున్నాము.  
 
+
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
 
|ఒక అసైన్మెంట్ గా,    globbing  లో చర్చించిన అన్ని కార్యకలాపాలను చేయడానికి ఒక    Bash script  ను వ్రాయండి.
 
|ఒక అసైన్మెంట్ గా,    globbing  లో చర్చించిన అన్ని కార్యకలాపాలను చేయడానికి ఒక    Bash script  ను వ్రాయండి.
 
 
|-
 
|-
 
| 06:51
 
| 06:51
 
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
 
|-
 
|-
 
| 06:54  
 
| 06:54  
|ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
+
|ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 06:57
 
| 06:57
 
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
 
|-
 
|-
 
| 07:02  
 
| 07:02  
|Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం:
+
|Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం
 
+
 
|-
 
|-
 
| 07:05  
 
| 07:05  
 
|స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.  
 
|స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.  
 
 
|-
 
|-
 
| 07:08
 
| 07:08
 
|online పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.  
 
|online పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.  
 
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
 
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
 
|  Spoken Tutorial    ప్రాజెక్ట్  Talk to a teacher    ప్రాజెక్ట్  లో భాగం.
 
|  Spoken Tutorial    ప్రాజెక్ట్  Talk to a teacher    ప్రాజెక్ట్  లో భాగం.
 
 
|-
 
|-
 
| 07:24
 
| 07:24
 
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
|ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.  
+
|ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
http://spoken-tutorial.org/NMEICT-Intro
+
 
+
 
|-
 
|-
 
| 07:37
 
| 07:37
 
|FOSSEE మరియు  Spoken-Tutorial బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడ్డాయి.  
 
|FOSSEE మరియు  Spoken-Tutorial బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడ్డాయి.  
 
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
 
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మీకు ధన్యవాదాలు.
 
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మీకు ధన్యవాదాలు.
 
 
|-
 
|-
 
| 07:47
 
| 07:47
 
|మీకు ధన్యవాదాలు.
 
|మీకు ధన్యవాదాలు.
 
|}
 
|}

Revision as of 12:37, 16 October 2017

Time Narration
00:01 Globbing and Export command పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము
00:08 Globbing , export command గురించి నేర్చుకుంటాము.
00:11 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు “‘Linux Operating System” గురించి అవగాహన ఉండాలి.
00:18 ఒక వేళ లేకపోతే ,సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:24 ఈ ట్యుటోరియల్ కొరకు నేను
00:27 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
00:31 GNU Bash version 4.1.10 ఉపయోగిస్తున్నాను
00:35 దయచేసి ,"GNU Bash" వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ఈ ట్యుటోరియల్ ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:43 మనం globbing యొక్క పరిచయం తో ప్రారంభిద్దాము.
00:46 BASH చే జరిగే Filename లేదా pathname కు జరిగే విస్తరణనే Globbing అని అంటాము.
00:52 "Globbing" అనేది wildcards ను గుర్తిస్తుంది మరియు విస్తరిస్తుంది.
00:57 ఇది ప్రామాణిక wildcard, *(asterisk) మరియు  ? (Question mark)
01:02 వంటి అక్షరాలను కూడా అనువదిస్తుంది.
01:05 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.
01:09 "terminal window"ను " Ctrl+Alt" మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.
01:18 ’’Terminal పై ls space asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
01:27 ఇది ప్రస్తుత డైరెక్టరీలో ఉన్న అన్ని ".sh" extension ఫైళ్ళను మ్యాచ్ చేస్తుంది.
01:34 ఇక్కడ, మనము అన్ని sh ఫైళ్ళు లిస్ట్ అవడాన్ని చూడవచ్చు.
01:40 నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. ఇప్పుడు ls space s asterisk dot sh అని టైప్ చేసి Enter నొక్కండి.
01:51 s asterisk dot sh అనే కమాండ్ s అక్షరంతో ప్రారంభమయ్యే మరియు sh పొడిగింపుగా ఉన్న అన్ని ఫైళ్ళను మ్యాచ్ చేయడాన్ని మనము చూడవచ్చు.
02:02 ముందుకు వెళ్దాం...
02:04 ఇప్పుడు, ls space opening square bracket a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:19 ఇది a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే ఫైళ్లను సరిపోల్చి, ప్రదర్శిస్తుంది.
02:26 output ను గమనించండి.
02:28 మనము a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ యొక్క జాబితాను చూస్తాము.
02:35 ఈ ఫైళ్లు "sh" extension ను కలిగి ఉంటాయి.
02:39 ఇప్పుడు ముందుకు వెళ్ళి , ls space opening square bracket caret-sign a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి Enter నొక్కండి
02:55 ఇది అన్ని ఫైళ్ల పేర్లను extension "sh" తో మ్యాచ్ చేస్తుంది.
03:00 కానీ a లేదా b లేదా c గా అక్షరాలతో మొదలయ్యే వాటిని వదిలేస్తుంది.
03:07 అవుట్ పుట్ ను గమనించండి. ఫైల్ పేర్లు a , b లేదా c అక్షరాలతో ప్రారంభమవలేదని మీరు గమనిస్తారు.
03:16 నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి.
03:19 ఇప్పుడు ls space opening square bracket capital A small a closing square bracket asterisk-sign dot sh అని టైప్ చేసి Enter నొక్కండి.
03:34 ఇది A అక్షరం యొక్క ఎగువ మరియు దిగువ కేసుతో ప్రారంభమయ్యే ఫైళ్ల పేర్లను మ్యాచ్ చేస్తుంది.
03:40 అవుట్ పుట్ ను చూడండి. A ఎగువ మరియు దిగువ కేసు మరియు పొడిగింపు "sh" తో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ పేర్లు లిస్ట్ అవుతాయి.
03:49 ఇప్పుడు BASH లోని Export command ను చూద్దాము.
03:53 మన slides కు మారండి.
03:55 Bash లో, వేరియబుల్స్, వాటి స్వంత shell కు local గా ఉంటాయి.
04:00 Local variables ను అదే Shell చే లేదా ప్రస్తుత shell చే ఉపయోగించవచ్చు.
04:06 Export command - child processes యొక్క environment కు variable లేదా function ను ఎగుమతి చేస్తుంది.
04:15 local వేరియబుల్ ను global వేరియబుల్ గా కూడా మార్చవచ్చు.
04:20 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం.
04:24 Terminal కు మారి, myvar equal to sign lion అని టైప్ చేసి, Enterను నొక్కండి.
04:34 ఇప్పుడు, echo space dollar-sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:41 lion అనేది ముద్రించబడింది.
04:44 ఇది variable myvar కు కేటాయించిన విలువ.
04:48 ఇప్పుడు, ఒక కొత్త Shell కు నావిగేట్ చేద్దాం.
04:51 ఒక కొత్త Shell కు వెళ్ళడానికి , మనం ఒక క్రొత్త Terminal ను తెరవవచ్చు లేదా slash bin slash bash అని టైప్ చేసి Enter నొక్కండి.
05:03 ఇప్పుడు, వేరియబుల్ myvar లో విలువను తనిఖీ చేద్దాం.
05:07 echo space dollar-sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:15 ఒక ఖాళీ లైన్ ముద్రించబడింది.
05:17 దీని అర్ధం variable myvar కు కేటాయించిన విలువ ఈ Shell కు బదిలీకాలేదు.
05:24 అలాగే, వేరియబుల్ myvar అనేది, ముందు Shell కు మాత్రమే local ప్రస్తుత shell కు కాదు.
05:32 మనం మునుపటి Shell తెరిగి వెళ్ళుటకు exit అని టైప్ చేస్తాము.
05:36 కాబట్టి, వేరియబుల్స్ ను global గా డిక్లేర్ చేయుటకు, మనము export command ను ఉపయోగించాలి.
05:43 ఎలాగో తెలుసుకుందాము.
05:46 export space myvar equal to sign lion అని టైప్ చేసి Enter నొక్కండి.
05:55 ఇప్పుడు echo space dollar sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:02 lion అని ప్రదర్శింపబడింది.
06:05 మరొక Shell కు నావిగేట్ అవుదాం. slash bin slash bash అని టైప్ చేసి Enter నొక్కండి.
06:13 నన్నుprompt ను క్లియర్ చేయనివ్వండి.
06:15 ఇప్పుడు echo space dollar-sign myvar అని టైప్ చేయండి.
06:22 lion అనేది ప్రదర్శింపబడింది.
06:25 ఇది ఎందుకంటే, మనము వేరియబుల్ myvar ను గ్లోబల్ గా, export command ఉపయోగించి డిక్లేర్ చేసాము.
06:33 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము .
06:36 సారాంశం చూద్దాం. మన slides కు వెళ్ళండి.
06:39 ఈ ట్యుటోరియల్ లో మనము
06:41 Globbing, Export command నేర్చుకున్నాము.
06:44 ఒక అసైన్మెంట్ గా, globbing లో చర్చించిన అన్ని కార్యకలాపాలను చేయడానికి ఒక Bash script ను వ్రాయండి.
06:51 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:54 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
06:57 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:02 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం
07:05 స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:08 online పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:12 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:20 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:24 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:31 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
07:37 FOSSEE మరియు Spoken-Tutorial బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడ్డాయి.
07:42 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మీకు ధన్యవాదాలు.
07:47 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india