Difference between revisions of "BASH/C2/Case-statement/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 22: Line 22:
 
|-
 
|-
 
| 00:47
 
| 00:47
|  Bash  shell  లో  రెండు రకాలైన  conditional statements  ఉన్నాయి  if  statement   మరియు   case  statement   
+
|  Bash  shell  లో  రెండు రకాలైన  conditional statements  ఉన్నాయి  if  statement మరియు case  statement.    
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
Line 34: Line 34:
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
|ఇప్పుడు సింటాక్స్ చూద్దాం.   case space $(dollar) VARIABLE space in match_1 close round-bracket space commands  మరియు రెండు సెమికోలన్ లు  
+
|ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. case space $(dollar) VARIABLE space in match_1 close round-bracket space commands  మరియు రెండు సెమికోలన్ లు.
 
|-
 
|-
 
|01:27
 
|01:27
Line 70: Line 70:
 
|-
 
|-
 
| 02:45
 
| 02:45
|ఇది  shebang line .
+
|ఇది  shebang line.
 
|-
 
|-
 
|02:47
 
|02:47
Line 82: Line 82:
 
|-
 
|-
 
|03:07
 
|03:07
|ఈ  shebang line, ఏ  GNU/Linux  సిస్టం పైనైనా సరిపోవు విధంగా స్క్రిప్ట్ యొక్క పోర్టబిలిటిని   మెరుగుపరుస్తుంది.
+
|ఈ  shebang line, ఏ  GNU/Linux  సిస్టం పైనైనా సరిపోవు విధంగా స్క్రిప్ట్ యొక్క పోర్టబిలిటిని మెరుగుపరుస్తుంది.
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
Line 106: Line 106:
 
|-
 
|-
 
|04:04
 
|04:04
|ఒకవేళ మ్యాచ్ అయితే, ఇది    "Everything is OK”   ను ముద్రిస్తుంది  
+
|ఒకవేళ మ్యాచ్ అయితే, ఇది    "Everything is OK” ను ముద్రిస్తుంది  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
Line 112: Line 112:
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|ఒకవేళ మ్యాచ్ అయితే, అది    “Clean out. There s a partition that is $(dollar)space % full”   ను  ముద్రిస్తుంది.
+
|ఒకవేళ మ్యాచ్ అయితే, అది    “Clean out. There s a partition that is $(dollar)space % full” ను  ముద్రిస్తుంది.
 
|-
 
|-
 
| 04:27  
 
| 04:27  
|ఇక్కడ, ఇది   space   ను 99 తో పోల్చుతుంది.
+
|ఇక్కడ, ఇది space ను 99 తో పోల్చుతుంది.
 
|-
 
|-
 
|04:30
 
|04:30
|ఒకవేళ మ్యాచ్ అయితే, అది    “Hurry. There s a partition at $(Dollar) space %!”   ను ముద్రిస్తుంది
+
|ఒకవేళ మ్యాచ్ అయితే, అది    “Hurry. There s a partition at $(Dollar) space %!” ను ముద్రిస్తుంది.
 
|-
 
|-
 
|04:39
 
|04:39
Line 130: Line 130:
 
|-
 
|-
 
|04:52
 
|04:52
|    chmod  plus x case dot sh     అని టైప్ చేయండి  
+
|    chmod  plus x case dot sh   అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
|04:57
 
|04:57
|  dot slash case dot sh    అని టైప్ చేయండి
+
|  dot slash case dot sh    అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
Line 154: Line 154:
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|ఒక అసైన్మెంట్ గా  ఒక మెనూ డ్రైవెన్ ప్రోగ్రాం ను గణిత గణన కోసం  వ్రాయండి-
+
|ఒక అసైన్మెంట్ గా  ఒక మెనూ డ్రైవెన్ ప్రోగ్రాం ను గణిత గణన కోసం  వ్రాయండి.
 
|-
 
|-
 
|05:47
 
|05:47
Line 160: Line 160:
 
|-
 
|-
 
|05:51  
 
|05:51  
|ఇది మాథెమటికల్ ఆపరేటర్ కోసం (plus +, minus -, division / and multiplication *) అడుగుతుంది. గణన చేయండి మరియు అవుట్ పుట్ ను ముద్రించండి.   
+
|ఇది మాథెమటికల్ ఆపరేటర్ కోసం (plus +, minus -, division / and multiplication *) అడగాలి. గణన చేసి, అవుట్ పుట్ ను ముద్రించండి.   
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02

Revision as of 17:59, 12 October 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASH లో Case statement పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యత, case statement యొక్క సింటాక్స్ ను ఒక ఉదాహరణతో నేర్చుకుంటాం.
00:17 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:23 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:29 ఈ ట్యుటోరియల్ కోసం నేను, Ubuntu Linux 12.04 Operating System మరియు GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:39 GNU Bash వెర్షన్ 4 లేదా దానికంటే, పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:47 Bash shell లో రెండు రకాలైన conditional statements ఉన్నాయి if statement మరియు case statement.
00:56 Case స్టేట్మెంట్ ను if-else స్టేట్మెంట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
01:03 ఎంచుకోవడానికి అనేక అంశాలు ఉన్నప్పుడు, case స్టేట్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తాం.
01:09 ఇది సాధారణంగా స్క్రిప్ట్ లో menu లను అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది.
01:14 ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. case space $(dollar) VARIABLE space in match_1 close round-bracket space commands మరియు రెండు సెమికోలన్ లు.
01:27 match_n close round-bracket space commands రెండు సెమికోలన్ లు asterisk close round=bracket space command_to_execute_by_default మరియు రెండు సెమికోలన్ లు esac.
01:45 VARIABLE అనేది match_1 తో పోల్చబడుతుంది.
01:48 ఒకవేళ ఇది సరిపోలేకపోతే, ఇది తరువాత కేస్ match_n కు వెళ్తుంది.
01:54 ఇది వీటిలోని ఏఒక్క strings అయినా VARIABLE తో మ్యాచ్ అవుతుందా అని తనిఖీ చేస్తుంది.
02:01 ఒకవేళ yes అయితే డబల్ సెమికోలన్ వరకు గల అన్ని commands ఎగ్జిక్యూట్ అవుతాయి.
02:07 ఒకవేళ VARIABLE తో ఏదీ మ్యాచ్ కాకపొతే, asterisk తో ఉన్న కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
02:14 ఇది డిఫాల్ట్ case కండిషన్, ఎందుకంటే, asterisk అన్ని స్ట్రింగ్స్ ను మ్యాచ్ చేస్తుంది.
02:21 esac అనేది case block ముగింపును సూచిస్తుంది.
02:26 మనం case statement ను ఉదాహరణతో అర్ధం చేసుకుందాం.
02:32 నేను ఇప్పటికే ప్రోగ్రాం ను టైప్ చేశాను. కాబట్టి, నేను case.sh ఫైల్ ను తెరుస్తాను.
02:38 డిస్క్ స్పేస్ కొంత పరిమితికి చేరుకున్నప్పుడు, ప్రోగ్రాం హెచ్చరిక సందేశాన్ని ముద్రిస్తుంది.
02:45 ఇది shebang line.
02:47 bash యొక్క స్థానం ఇతర Linux లలో అంటే CentOS, RedHat మొదలైన వాటిలో కంటే భిన్నంగా ఉంటుంది.
02:55 గతంలో ఉపయోగించిన /bin/bash నేరుగా binary file ను పాయింట్ చేస్తుంది.
03:01 ఇక్కడ ఉపయోగించిన env, bash యొక్క నిజమైన స్థానమును abstract చేస్తుంది.
03:07 ఈ shebang line, ఏ GNU/Linux సిస్టం పైనైనా సరిపోవు విధంగా స్క్రిప్ట్ యొక్క పోర్టబిలిటిని మెరుగుపరుస్తుంది.
03:16 df -(hyphen)h అనేది disk space వాడుకను మానవులు చదువదగిన రూపంలో ప్రదర్శిస్తుంది.
03:22 దీని output sort -rk5 కు పైప్ చేయబడింది, ఇది ఐదవ కాలమ్ ను రివర్స్ ఆర్డర్లో అమరుస్తుంది.
03:31 తరువాత వచ్చిన అవుట్పుట్ awk FNR == 2 {print $5} కు పంపబడుతుంది
03:38 ఇది రెండవ లైన్ యొక్క ఐదవ field ను బయటకు తెస్తుంది.
03:43 చివరికి, అవుట్పుట్ నుండి % గుర్తును తీసివేయుటకు cut -(hyphen)d “% -(hyphen)f1” కు పంపబడుతుంది.
03:55 ఇది case statement యొక్క మొదటి లైన్.
03:59 ఇక్కడ మనం space ను 0 మరియు 69 లమధ్య పోల్చుతాము.
04:04 ఒకవేళ మ్యాచ్ అయితే, ఇది "Everything is OK” ను ముద్రిస్తుంది
04:08 తరువాత, ఇది space ను 70 మరియు 89 లేదా 91 నుండి 98 కు మధ్య పోల్చుతుంది.
04:17 ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Clean out. There s a partition that is $(dollar)space % full” ను ముద్రిస్తుంది.
04:27 ఇక్కడ, ఇది space ను 99 తో పోల్చుతుంది.
04:30 ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Hurry. There s a partition at $(Dollar) space %!” ను ముద్రిస్తుంది.
04:39 ఇది డిఫాల్ట్ case కండిషన్ ఎందుకంటే asterisk అన్ని strings కు మ్యాచ్ అగును.
04:45 ఇది case statement ముగింపు.
04:48 ఇప్పుడు, ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చేయడానికి terminal కు వెళ్ళండి.
04:52 chmod plus x case dot sh అని టైప్ చేయండి.
04:57 dot slash case dot sh అని టైప్ చేయండి.
05:02 "Everything is OK". అవుట్పుట్ మీ సిస్టమ్ డిస్క్ స్పేస్ పై ఆధారపడి మారుతూ ఉంటుంది అని గమనించండి.
05:10 నా మెషిన్ లో, 0 మరియు 69 మధ్య మ్యాచ్ అయింది కనుక, ఇది "Everything is OK” ను ముద్రించింది.
05:18 మీ మెషిన్ పై ముద్రించబడిన సందేశాన్ని తనిఖీ చేయండి.
05:20 ఏ case స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మీరు అర్ధంచేసుకోగలగాలి.
05:27 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. సారాంశం చూద్దాం.
05:31 ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యతను, case statement యొక్క సింటాక్స్ ను disc-space ఉదాహరణతో నేర్చుకుంటాం.
05:41 ఒక అసైన్మెంట్ గా ఒక మెనూ డ్రైవెన్ ప్రోగ్రాం ను గణిత గణన కోసం వ్రాయండి.
05:47 అది ఇన్పుట్ యూజర్స్ గా a మరియు b ను తీసుకోవాలి:
05:51 ఇది మాథెమటికల్ ఆపరేటర్ కోసం (plus +, minus -, division / and multiplication *) అడగాలి. గణన చేసి, అవుట్ పుట్ ను ముద్రించండి.
06:02 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:06 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.
06:08 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:14 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
06:16 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
06:23 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
06:31 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
06:35 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
06:48 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
06:53 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india