Difference between revisions of "PERL/C3/Referencing-and-Dereferencing/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
  
 
{| Border = 1
 
{| Border = 1
| <center>    Time    </center>
+
|'''Time'''    
<center>  Narration  </center>
+
|'''Narration'''  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|   Referencing and Dereferencing in Perl   పై     Spoken Tutorial     కు స్వాగతం.  
+
|Referencing మరియు Dereferencing in Perl పై Spoken Tutorial కు స్వాగతం.  
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ లో మనము   Scalar References  Array References  Hash References     Dereferences   మరియు   array/hash references  యొక్క  elements లను జోడించడం, తొలగించడం, పొందడం  నేర్చుకుంటాము.  
+
|ఈ ట్యుటోరియల్ లో మనము Scalar References, Array References  Hash References, Dereferences మరియు array ఇంకా hash references  యొక్క  elements లను జోడించడం, తొలగించడం, పొందడం  నేర్చుకుంటాము.  
  
 
|-
 
|-
| 00:22
+
|00:22
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను:   Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టం   Perl 5.14.2     gedit Text Editor    ను  ఉపయోగిస్తున్నాను.  
+
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను: Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2, gedit Text Editorను ఉపయోగిస్తున్నాను.  
  
 
|-
 
|-
 
|  00:33
 
|  00:33
|మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
+
|మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
|  00:37
 
|  00:37
|మీకు Perl   ప్రోగ్రామింగ్   Array functions   మరియు   Hash functions    గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.  
+
|మీకు Perl ప్రోగ్రామింగ్ Array functions మరియు Hash functions    గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.  
  
 
|-
 
|-
 
|  00:43
 
|  00:43
|ఒకవేళ లేకపోతే, సంబంధిత Perl   ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ కు వెళ్ళండి.  
+
|ఒకవేళ లేకపోతే, సంబంధిత Perl ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
Line 33: Line 33:
 
|-
 
|-
 
|  00:51
 
|  00:51
| reference అనేది  ఒక  pointer  లేదా  variable, array, hash  లేదా subroutine కు ఒక address.   
+
|reference అనేది  ఒక  pointer  లేదా  variable, array, hash  లేదా subroutine కు ఒక address.   
  
 
|-
 
|-
Line 41: Line 41:
 
|-
 
|-
 
|  01:01
 
|  01:01
|   Reference అనేది ఒక సులభమైన, కాంపాక్ట్  scalar విలువ.
+
|Reference అనేది ఒక సులభమైన, కాంపాక్ట్  scalar విలువ.
  
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
|పెద్ద డేటా డేటా స్ట్రక్చర్ లను పంపినప్పుడు లేదా తిరిగి పొందినప్పుడు   Reference Perl  కోడ్ యొక్క ఎగ్జిక్యూషన్ యొక్క పనితనంను అభివృద్ధి చేస్తుంది.  
+
|పెద్ద డేటా డేటా స్ట్రక్చర్ లను పంపినప్పుడు లేదా తిరిగి పొందినప్పుడు Reference అనేది Perl  కోడ్ యొక్క ఎగ్జిక్యూషన్ యొక్క పనితనంను అభివృద్ధి చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|  01:12
 
|  01:12
|ఇది  subroutine కు విలువను పంపకుండా reference ను పంపి మెమొరీని ఆదా చేస్తుంది  
+
|ఇది  subroutine కు విలువను పంపకుండా reference ను పంపి మెమొరీని ఆదా చేస్తుంది.
  
 
|-
 
|-
Line 57: Line 57:
 
|-
 
|-
 
|  01:22
 
|  01:22
|మనం   reference    ను ఎలా సృష్టించాలో చూద్దాం.  
+
|మనం referenceను ఎలా సృష్టించాలో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 01:25
 
| 01:25
|మనము     backslash (\) ను  ఏదైనా   variable, subroutine     లేదా    value   ముందు ఉంచడం ద్వారా వాటికి reference లను     సృష్టించవచ్చు.
+
|మనము backslash (\) ను  ఏదైనా variable, subroutine లేదా    value ముందు ఉంచడం ద్వారా వాటికి reference లను సృష్టించవచ్చు.
  
 
|-
 
|-
 
|  01:33
 
|  01:33
|ఇక్కడ చూపిన విధంగా బాక్ స్లాష్ మరియు డాలర్ ($)గుర్తు ద్వారా scalar variable reference   చేయబడుతుంది.   
+
|ఇక్కడ చూపిన విధంగా బాక్ స్లాష్ మరియు డాలర్ ($)గుర్తు ద్వారా scalar variable reference చేయబడుతుంది.   
  
 
|-
 
|-
 
|  01:39
 
|  01:39
|   array variable బాక్ స్లాష్ మరియు   at the rate(@) గుర్తు ను ఉపయోగించి,  reference   చేయబడుతుంది.
+
|array variable బాక్ స్లాష్ మరియు at the rate(@)గుర్తు ను ఉపయోగించి,  reference చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|  01:45
 
|  01:45
|ఇక్కడ ఉదాహరణలో చూపిన విధంగా ఒక  hash variable బాక్ స్లాష్ మరియు percentage(%)   గుర్తు ను ఉపయోగించి, reference   చేయబడుతుంది.
+
|ఇక్కడ ఉదాహరణలో చూపిన విధంగా ఒక  hash variable బాక్ స్లాష్ మరియు percentage(%) గుర్తు ను ఉపయోగించి, reference చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|  01:53
 
|  01:53
|   dereference అంటే ఏమిటి?  
+
|dereference అంటే ఏమిటి?  
  
 
|-
 
|-
 
|  01:55
 
|  01:55
|   ఒక reference ను  dereference  చేసినప్పుడు దాని అసలు విలువ రిటర్న్ అవుతుంది.  
+
|ఒక reference ను  dereference  చేసినప్పుడు దాని అసలు విలువ రిటర్న్ అవుతుంది.  
  
 
|-
 
|-
 
|  02:00
 
|  02:00
|   Dereference  అనేది కర్లీ బ్రాకెట్లలో  reference వేరియబుల్ ను ఉంచుట ద్వారా చేస్తాము.   
+
|Dereference  అనేది కర్లీ బ్రాకెట్లలో  reference వేరియబుల్ ను ఉంచుట ద్వారా చేస్తాము.   
  
 
|-
 
|-
 
|  02:06
 
|  02:06
| అదేవిధంగా, ఎడమ కర్లీ బ్రాకెట్ ముందు reference రకాన్ని సూచిస్తూ, ఒక క్యారెక్టర్ ఇవ్వాలి.       
+
|అదేవిధంగా, ఎడమ కర్లీ బ్రాకెట్ ముందు reference రకాన్ని సూచిస్తూ, ఒక క్యారెక్టర్ ఇవ్వాలి.       
  
 
|-
 
|-
| 02:12
+
|02:12
|మనం   వేరియబుల్స్ ను dereference ఎలా చేయాలో చూద్దాము.
+
|మనం వేరియబుల్స్ ను dereference ఎలా చేయాలో చూద్దాము.
  
 
|-
 
|-
 
|  02:16
 
|  02:16
|డాలర్ గుర్తు($) మరియు కర్లీ బ్రాకెట్స్  ద్వారా  scalar   వేరియబుల్ dereference  చేయబడుతుంది.   
+
|డాలర్ గుర్తు($) మరియు కర్లీ బ్రాకెట్స్  ద్వారా  scalar వేరియబుల్ dereference  చేయబడుతుంది.   
  
 
|-
 
|-
 
|  02:21
 
|  02:21
|   array   వేరియబుల్   at the rate(@)     గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా dereference చేయబడుతుంది.
+
|array వేరియబుల్ at the rate(@) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా dereference చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|  02:27
 
|  02:27
|   hash   వేరియబుల్   percentage(%)   గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా dereference చేయబడుతుంది.
+
|hash వేరియబుల్ percentage(%) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా dereference చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|  02:33
 
|  02:33
|మనం Scalar reference మరియు dereference కోసం ఒక సాధారణ ప్రోగ్రాం ను చూద్దాము.
+
|మనం Scalar reference మరియు dereference కోసం ఒక సాధారణ ప్రోగ్రాం ను చూద్దాము.
  
 
|-
 
|-
 
|  02:38
 
|  02:38
|నన్ను gedit Text editor లో ఒక నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.
+
|నన్ను gedit Text editor లో ఒక నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.
  
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43
| terminal ను తెరచి, gedit scalarRef dot pl ampersand   అని టైప్ చేసి Enter   నొక్కండి.  
+
|terminal ను తెరచి, gedit scalarRef dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.  
  
 
|-
 
|-
Line 129: Line 129:
 
|-
 
|-
 
|  02:57
 
|  02:57
|మొదటి లైన్   scalar variable  $a     ను డిక్లేర్ చేసి, 10 విలువతో ఇనిష్యలైజ్ చేస్తుంది  
+
|మొదటి లైన్ scalar variable  $a ను డిక్లేర్ చేసి, 10 విలువతో ఇనిష్యలైజ్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  03:03
 
|  03:03
|ముందు చెప్పినట్లుగా, బాక్ స్లాష్ మరియు డాలర్ గుర్తు ద్వారా స్కేలార్ వేరియబుల్  reference   చేయబడుతుంది.  
+
|ముందు చెప్పినట్లుగా, బాక్ స్లాష్ మరియు డాలర్ గుర్తు ద్వారా స్కేలార్ వేరియబుల్  reference చేయబడుతుంది.  
  
 
|-
 
|-
 
|  03:10
 
|  03:10
|ఈ లైన్     reference    గా సృష్టించబడిన వేరియబుల్ యొక్క   memory address ను ప్రింట్ చేస్తుంది.
+
|ఈ లైన్ referenceగా సృష్టించబడిన వేరియబుల్ యొక్క memory address ను ప్రింట్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  03:16
 
|  03:16
|వాస్తవ విలువను ప్రింట్ చేయడానికి, variable, కర్లీ బ్రాకెట్ల  ముందు $ ద్వారా dereference   చేయబడుతుంది.
+
|వాస్తవ విలువను ప్రింట్ చేయడానికి, variable, కర్లీ బ్రాకెట్ల  ముందు $ ద్వారా dereference చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|  03:23
 
|  03:23
|ఇక్కడ   ref() ఫంక్షన్  reference  రకాన్ని  అనగా  scalar   లేదా    array   లేదా hash రిటర్న్ చేస్తుంది.  
+
|ఇక్కడ ref() ఫంక్షన్  reference  రకాన్ని  అనగా  scalar లేదా    array లేదా hash రిటర్న్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|  03:30
 
|  03:30
|ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయడానికి  Ctrl+S   ను నొక్కండి.   
+
|ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయడానికి  Ctrl+ S ను నొక్కండి.   
  
 
|-
 
|-
Line 157: Line 157:
 
|-
 
|-
 
|  03:36
 
|  03:36
|   terminal కు మారి,  perl scalarRef dot pl     అని టైప్ చేసి    Enter   నొక్కండి.  
+
|Terminal కు మారి,  perl scalarRef dot pl అని టైప్ చేసి    Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
|అవుట్ పుట్ చూపబడిన విధంగా ప్రదర్శింపబడుతుంది.  
+
|అవుట్ పుట్ చూపబడిన విధంగా ప్రదర్శింపబడుతుంది.  
  
 
|-
 
|-
Line 173: Line 173:
 
|-
 
|-
 
|  03:55
 
|  03:55
|   Ref()  ఫంక్షన్ "SCALAR"  ను అవుట్ పుట్ గా రిటర్న్ చేస్తుంది.  
+
|Ref()  ఫంక్షన్ "SCALAR"  ను అవుట్ పుట్ గా రిటర్న్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|  03:59
 
|  03:59
|తరువాత, మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి   array కు  reference మరియు dereference లను ఎలా సృష్టించాలో అర్ధం చేసుకుందాం.
+
|తరువాత, మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి array కు  reference మరియు dereference లను ఎలా సృష్టించాలో అర్ధం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
|  04:07
 
|  04:07
|నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను . నన్ను దానిని  gedit  టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి.  
+
|నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను. నన్ను దానిని  gedit  టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి.  
  
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
|   terminal    లో   gedit arrayRef dot pl ampersand  అని టైప్ చేసి,  Enter నొక్కండి.  
+
|Terminal లో gedit arrayRef dot pl ampersand  అని టైప్ చేసి,  Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
| స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను  క్రింది విధంగా arrayRef dot pl   ఫైల్ లో టైప్ చేయండి.   
+
| స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను  క్రింది విధంగా arrayRef dot pl ఫైల్ లో టైప్ చేయండి.   
  
 
|-
 
|-
| 04:26
+
|04:26
 
|ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
 
|ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
  
 
|-
 
|-
 
|  04:28
 
|  04:28
|ఇక్కడ మొదటి లైన్ లో నేను @color అను  array  ను  మూడు విలువలతో  డిక్లేర్ చేసితిని.  
+
|ఇక్కడ మొదటి లైన్ లో నేను @color అను  array  ను  మూడు విలువలతో  డిక్లేర్ చేశాను.  
  
 
|-
 
|-
Line 205: Line 205:
 
|-
 
|-
 
|  04:42
 
|  04:42
|   print   స్టేట్మెంట్  reference విలువను మరియు  dereference విలువను ముద్రిస్తుంది.  
+
|print స్టేట్మెంట్  reference విలువను మరియు  dereference విలువను ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
| 04:47
+
|04:47
 
|ఇప్పుడు, ఫైల్ సేవ్ చేయడానికి  Ctrl+S ను నొక్కండి.   
 
|ఇప్పుడు, ఫైల్ సేవ్ చేయడానికి  Ctrl+S ను నొక్కండి.   
  
 
|-
 
|-
| 04:51
+
|04:51
 
|మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
 
|మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
  
 
|-
 
|-
| 04:53
+
|04:53
|తిరిగి   terminal కు మారి,   perl arrayRef dot pl   అని టైప్ చేసి     Enter   నొక్కండి.  
+
|తిరిగి terminal కు మారి, perl arrayRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.  
  
 
|-
 
|-
Line 225: Line 225:
 
|-
 
|-
 
|  05:04
 
|  05:04
|మొదటి లైన్  referenceగా సృష్టించబడిన వేరియబుల్ యొక్క memory address ను అవుట్ పుట్ గా చూపిస్తుంది .
+
|మొదటి లైన్  referenceగా సృష్టించబడిన వేరియబుల్ యొక్క memory address ను అవుట్ పుట్ గా చూపిస్తుంది.
  
 
|-
 
|-
Line 233: Line 233:
 
|-
 
|-
 
|  05:16
 
|  05:16
|తరువాత, మనం   array కు   ఒక direct referenceను ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాము.
+
|తరువాత, మనం array కు ఒక direct referenceను ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాము.
  
 
|-
 
|-
Line 241: Line 241:
 
|-
 
|-
 
|  05:24
 
|  05:24
|array కు direct reference ను చూపించటానికి నేను ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను మార్చాను.
+
|array కు direct reference ను చూపించటానికి నేను ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను మార్చాను.
  
 
|-
 
|-
 
|  05:29
 
|  05:29
|మీరు చూపిన విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ [] ను ఉపయోగించి array కు direct referenceను సృష్టించవచ్చు.  
+
|మీరు చూపిన విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ [] ను ఉపయోగించి array కు direct referenceలను సృష్టించవచ్చు.  
  
 
|-
 
|-
 
|  05:35
 
|  05:35
|   dereference   కు   arrow operator (->) ను ఉపయోగించండి.  
+
|dereference కు arrow operator (->) ను ఉపయోగించండి.  
  
 
|-
 
|-
 
|  05:39
 
|  05:39
|   print     స్టేట్మెంట్ "Green" ను అవుట్ పుట్ గా ప్రదర్శిస్తుంది.  
+
|print స్టేట్మెంట్ "Green" ను అవుట్ పుట్ గా ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
|  05:43
 
|  05:43
|ఇక్కడ, print స్టేట్మెంట్ ఇండెక్స్ [1] విలువను తీసుకుంటుంది, అంటే మన ప్రోగ్రాం లో Green అని అర్ధం.
+
|ఇక్కడ, print స్టేట్మెంట్ ఇండెక్స్ [1] విలువను తీసుకుంటుంది, అంటే మన ప్రోగ్రాం లో Green అని అర్ధం.
  
 
|-
 
|-
 
|  05:50
 
|  05:50
|ఫైల్ ని సేవ్ చేయడానికి     Ctrl+S   ను నొక్కండి.  
+
|ఫైల్ ని సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి.  
  
 
|-
 
|-
 
|  05:54
 
|  05:54
|తిరిగి   terminal     కు మారి, ఎగ్జిక్యూట్ చేయడానికి   perl arrayRef dot pl    అని టైప్ చేసి     Enter     నొక్కండి.   
+
|తిరిగి terminal కు మారి, ఎగ్జిక్యూట్ చేయడానికి perl arrayRef dot pl    అని టైప్ చేసి Enter నొక్కండి.   
  
 
|-
 
|-
 
|  06:03
 
|  06:03
|అదే కోడ్ ఫైల్ లో, direct hash reference ను ఎలా ఉపయోగించాలో ఒక  ఉదాహరణతో  చూపిస్తాను. కాబట్టి   geditకు మారండి.  
+
|అదే కోడ్ ఫైల్ లో, direct hash reference ను ఎలా ఉపయోగించాలో ఒక  ఉదాహరణతో  చూపిస్తాను. కాబట్టి geditకు మారండి.  
  
 
|-
 
|-
 
|  06:11
 
|  06:11
|ఇక్కడ చూపిన విధంగా కర్లీ బ్రాకెట్స్ ను ఉపయోగించి మీరు హాష్ కు direct reference ను సృష్టించవచ్చు.
+
|ఇక్కడ చూపిన విధంగా కర్లీ బ్రాకెట్స్ ను ఉపయోగించి మీరు హాష్ కు direct reference ను సృష్టించవచ్చు.
  
 
|-
 
|-
 
|  06:18
 
|  06:18
|దీనిని dereference  చేయడానికి  arrow operator (->)   ని ఉపయోగించండి. “Name” అనేది   hash key   .
+
|దీనిని dereference  చేయడానికి  arrow operator (->) ని ఉపయోగించండి. “Name” అనేది hash key.
  
 
|-
 
|-
 
|  06:24
 
|  06:24
|ఈ బ్లాక్ కోడ్ ను అమలు చేస్తే, రెండూ print   స్టేట్మెంట్ లు "Sunil" ను అవుట్ పుట్ గా ముద్రిస్తాయి.  
+
|ఈ బ్లాక్ కోడ్ ను అమలు చేస్తే, రెండూ print స్టేట్మెంట్ లు "Sunil" ను అవుట్ పుట్ గా ముద్రిస్తాయి.  
  
 
|-
 
|-
 
|  06:31
 
|  06:31
|తరువాత మనం   array reference    కు    elements   ను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నమూనా ప్రోగ్రాం తో చూద్దాం .   
+
|తరువాత మనం array referenceకు elements ను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నమూనా ప్రోగ్రాం తో చూద్దాం.   
  
 
|-
 
|-
Line 293: Line 293:
 
|-
 
|-
 
|  06:45
 
|  06:45
| terminal ను తెరచి, gedit arrayRefadd dot pl ampersand  అని టైప్ చేసి Enter నొక్కండి.  
+
| terminal ను తెరచి, gedit arrayRefadd dot pl ampersand  అని టైప్ చేసి Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|  06:54
 
|  06:54
|  arrayRefadd.pl   ఫైల్ ఇప్పుడు  gedit  లో తెరుచుకుంటుంది. ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ను మీ ఫైల్ లో టైప్ చేయండి.
+
|  arrayRefadd.pl ఫైల్ ఇప్పుడు  gedit  లో తెరుచుకుంటుంది. ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ను మీ ఫైల్ లో టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 305: Line 305:
 
|-
 
|-
 
|  07:06
 
|  07:06
|మనము ఇప్పుడు backslash @numarray   తో  ఒక అర్రే ను రిఫరెన్స్ చేసి, దానిని  $ref   కు కేటాయించాము.  
+
|మనము ఇప్పుడు backslash @numarray తో  ఒక అర్రే ను రిఫరెన్స్ చేసి, దానిని  $ref కు కేటాయించాము.  
  
 
|-
 
|-
 
|  07:13
 
|  07:13
|ఇప్పుడు , మనం  array reference నుండి ఒక ప్రత్యేక  element ను ఎలా పొందాలో చూద్దాం.
+
|ఇప్పుడు, మనం  array reference నుండి ఒక ప్రత్యేక  element ను ఎలా పొందాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
|  07:19
 
|  07:19
|మనం  ప్రత్యేక విలువను  ను పొందడానికి  మనం  array index  ను  స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉపయోగించి, దానిని     dereference చేయడానికి arrow operator (“->”) ను ఉపయోగించాలి.
+
|మనం  ప్రత్యేక విలువను  ను పొందడానికి  మనం  array index  ను  స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉపయోగించి, దానిని dereference చేయడానికి arrow operator (“->”)ను ఉపయోగించాలి.
  
 
|-
 
|-
 
|  07:28
 
|  07:28
|   print   స్టేట్మెంట్ ఇండెక్స్ [0] యొక్క విలువను ముద్రిస్తుంది.  
+
|print స్టేట్మెంట్ ఇండెక్స్ [0] యొక్క విలువను ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
 
|  07:32
 
|  07:32
|   push()   ఫంక్షన్   elements   ను     array reference యొక్క చివరి స్థానం వద్ద జోడిస్తుంది.  మన కేసు లో 5, 6, 7 లు ప్రస్తుత array 1, 2, 3, 4 యొక్క చివరిస్థానం వద్ద జోడించబడతాయి.  
+
|push() ఫంక్షన్ elements ను array reference యొక్క చివరి స్థానం వద్ద జోడిస్తుంది.  మన కేసు లో 5, 6, 7 లు ప్రస్తుత array 1, 2, 3, 4 యొక్క చివరిస్థానం వద్ద జోడించబడతాయి.  
 
|-
 
|-
 
|  07:47
 
|  07:47
|   array reference కు జోడించిన తరువాత print   స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది.  
+
|array reference కు జోడించిన తరువాత print స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది.  
  
 
|-
 
|-
 
|  07:53
 
|  07:53
|   pop()   ఫంక్షన్   element  ను    array reference   యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది.
+
|pop() ఫంక్షన్ elementను array reference యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది.
  
 
|-
 
|-
 
|  07:58
 
|  07:58
|మన ఉదాహరణలో,  array reference   నుండి 7 తొలగించబడుతుంది.  
+
|మన ఉదాహరణలో,  array reference నుండి 7 తొలగించబడుతుంది.  
  
 
|-
 
|-
 
|  08:03
 
|  08:03
|   array reference నుండి తొలగించిన తరువాత   print     స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది.  
+
|array reference నుండి తొలగించిన తరువాత print స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది.  
  
 
|-
 
|-
| 08:08
+
|08:08
|ఫైల్ ను సేవ్ చేయడానికి     Ctrl+S   నొక్కండి.  
+
|ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S నొక్కండి.  
  
 
|-
 
|-
Line 348: Line 348:
 
|-
 
|-
 
|  08:14
 
|  08:14
|తిరిగి     terminal కు మారి,   perl arrayRefadd dot pl     అని టైప్ చేసి    Enter   నొక్కండి.  
+
|తిరిగి terminal కు మారి, perl arrayRefadd dot pl అని టైప్ చేసి    Enter నొక్కండి.  
  
 
|-
 
|-
Line 356: Line 356:
 
|-
 
|-
 
|  08:26
 
|  08:26
|ఇప్పుడు మనం     hash reference   యొక్క     elements   ను జోడించడానికి, తొలగించడానికి, మరియు పొందడానికి మరొక నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
+
|ఇప్పుడు మనం hash reference యొక్క elements ను జోడించడానికి, తొలగించడానికి, మరియు పొందడానికి మరొక నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
  
 
|-
 
|-
 
|  08:34
 
|  08:34
|   terminal పై, gedit hashRefadd dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.  
+
|terminal పై, gedit hashRefadd dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|  08:42
 
|  08:42
|ఇది hashRefadd.pl  ఫైల్  ను gedit   లో తెరుస్తుంది.  
+
|ఇది hashRefadd.pl  ఫైల్  ను gedit లో తెరుస్తుంది.  
  
 
|-
 
|-
Line 372: Line 372:
 
|-
 
|-
 
| 08:50
 
| 08:50
|నేను   scalar   వేరియబుల్     $weektemp ను నిల్వ చేయగల   direct hash reference    ను డిక్లేర్ చేసాను.  
+
|నేను scalar వేరియబుల్ $weektemp ను నిల్వ చేయగల direct hash referenceను డిక్లేర్ చేశాను.  
  
 
|-
 
|-
 
|  08:57
 
|  08:57
|నేను hash reference     ను సూచించడానికి కర్లీ బ్రాకెట్స్ ను మరియు    dereference   ను సూచించడానికి     arrow operator   ను ఉపయోగిస్తాను.
+
|నేను hash reference ను సూచించడానికి కర్లీ బ్రాకెట్స్ ను మరియు    dereference ను సూచించడానికి arrow operator ను ఉపయోగిస్తాను.
  
 
|-
 
|-
Line 384: Line 384:
 
|-
 
|-
 
|  09:09
 
|  09:09
|నేను “keys” built-in functionను, హాష్ కీస్ ద్వారా లూప్ కు ఉపయోగిస్తాను.   
+
|నేను “keys” built-in functionను, హాష్ కీస్ ద్వారా లూప్ కు ఉపయోగిస్తాను.   
  
 
|-
 
|-
 
|  09:15
 
|  09:15
|   print   స్టేట్మెంట్ హాష్ యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తుంది.  
+
|print స్టేట్మెంట్ హాష్ యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
 
|  09:19
 
|  09:19
|ఇక్కడ చూపించిన విధంగా మనం element యొక్క ప్రత్యేక విలువను పొందవచ్చు.  
+
|ఇక్కడ చూపించిన విధంగా మనం element యొక్క ప్రత్యేక విలువను పొందవచ్చు.  
  
 
|-
 
|-
 
|  09:25
 
|  09:25
|   print  స్టేట్మెంట్ సోమవారం ఉష్ణోగ్రతను ముద్రిస్తుంది.  
+
|print  స్టేట్మెంట్ సోమవారం ఉష్ణోగ్రతను ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
Line 404: Line 404:
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
| టెర్మినల్ కు మారి, అవుట్ పుట్ చూడడానికి  perl hashRefadd dot pl    అని టైప్ చేసి   Enter   నొక్కండి.  
+
| టెర్మినల్ కు మారి, అవుట్ పుట్ చూడడానికి  perl hashRefadd dot pl    అని టైప్ చేసి Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 09:41
 
| 09:41
|   hash keys  మరియు hash values   యాదృచ్చిక క్రమంలో నిల్వ చేయబడతాయి.  
+
|hash keys  మరియు hash values యాదృచ్చిక క్రమంలో నిల్వ చేయబడతాయి.  
  
 
|-
 
|-
 
|  09:46
 
|  09:46
|ప్రదర్శించబడిన అవుట్పుట్ అవి జోడించిన క్రమానికి సంబంధించినవి కావు.
+
|ప్రదర్శించబడిన అవుట్పుట్ అవి జోడించిన క్రమానికి సంబంధించినవి కావు.
  
 
|-
 
|-
Line 420: Line 420:
 
|-
 
|-
 
|09:57
 
|09:57
|ఈ ట్యుటోరియల్ లో మనము   Scalar References, Array References, Hash References  Dereferences   మరియు   array/hash references కు  elements లను జోడించడం, తొలగించడం, పొందడం  నేర్చుకుంటాము.  
+
|ఈ ట్యుటోరియల్ లో మనము Scalar References, Array References, Hash References  Dereferences మరియు array ఇంకా hash references కు  elements లను జోడించడం, తొలగించడం, పొందడం  నేర్చుకుంటాము.  
 
|-
 
|-
 
|  10:14
 
|  10:14
|ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్ మన   hashRefadd dot pl file లో,  weektemp హాష్ కు  కొత్త కీస్  “Saturday” మరియు “Sunday” లను జోడించండి.  
+
|ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్ మన hashRefadd dot pl file లో,  weektemp హాష్ కు  కొత్త కీస్  “Saturday” మరియు “Sunday” లను జోడించండి.  
  
 
|-
 
|-
Line 431: Line 431:
 
|-
 
|-
 
|  10:27
 
|  10:27
|హాష్   weektemp  ను ముద్రించండి.  
+
|హాష్ weektempను ముద్రించండి.  
  
 
|-
 
|-
Line 451: Line 451:
 
|-
 
|-
 
|  11:02
 
|  11:02
|ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్. మీకు ధన్యవాదాలు.
+
|ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి మాతో చేరినందుకు మీకు ధన్యవాదాలు.
 
+
|-
 
|}
 
|}

Revision as of 15:25, 27 February 2020

Time Narration
00:01 Referencing మరియు Dereferencing in Perl పై Spoken Tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము Scalar References, Array References Hash References, Dereferences మరియు array ఇంకా hash references యొక్క elements లను జోడించడం, తొలగించడం, పొందడం నేర్చుకుంటాము.
00:22 ఈ ట్యుటోరియల్ కొరకు నేను: Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2, gedit Text Editorను ఉపయోగిస్తున్నాను.
00:33 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:37 మీకు Perl ప్రోగ్రామింగ్ Array functions మరియు Hash functions గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.
00:43 ఒకవేళ లేకపోతే, సంబంధిత Perl ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ కు వెళ్ళండి.
00:49 Reference అంటే ఏమిటి?
00:51 reference అనేది ఒక pointer లేదా variable, array, hash లేదా subroutine కు ఒక address.
00:58 ఇది నేరుగా డేటాను కలిగి ఉండదు.
01:01 Reference అనేది ఒక సులభమైన, కాంపాక్ట్ scalar విలువ.
01:05 పెద్ద డేటా డేటా స్ట్రక్చర్ లను పంపినప్పుడు లేదా తిరిగి పొందినప్పుడు Reference అనేది Perl కోడ్ యొక్క ఎగ్జిక్యూషన్ యొక్క పనితనంను అభివృద్ధి చేస్తుంది.
01:12 ఇది subroutine కు విలువను పంపకుండా reference ను పంపి మెమొరీని ఆదా చేస్తుంది.
01:18 సంక్లిష్టమైన Perl డేటా స్ట్రక్చర్ లను నిర్వహించడం సులభం.
01:22 మనం referenceను ఎలా సృష్టించాలో చూద్దాం.
01:25 మనము backslash (\) ను ఏదైనా variable, subroutine లేదా value ముందు ఉంచడం ద్వారా వాటికి reference లను సృష్టించవచ్చు.
01:33 ఇక్కడ చూపిన విధంగా బాక్ స్లాష్ మరియు డాలర్ ($)గుర్తు ద్వారా scalar variable reference చేయబడుతుంది.
01:39 array variable బాక్ స్లాష్ మరియు at the rate(@)గుర్తు ను ఉపయోగించి, reference చేయబడుతుంది.
01:45 ఇక్కడ ఉదాహరణలో చూపిన విధంగా ఒక hash variable బాక్ స్లాష్ మరియు percentage(%) గుర్తు ను ఉపయోగించి, reference చేయబడుతుంది.
01:53 dereference అంటే ఏమిటి?
01:55 ఒక reference ను dereference చేసినప్పుడు దాని అసలు విలువ రిటర్న్ అవుతుంది.
02:00 Dereference అనేది కర్లీ బ్రాకెట్లలో reference వేరియబుల్ ను ఉంచుట ద్వారా చేస్తాము.
02:06 అదేవిధంగా, ఎడమ కర్లీ బ్రాకెట్ ముందు reference రకాన్ని సూచిస్తూ, ఒక క్యారెక్టర్ ఇవ్వాలి.
02:12 మనం వేరియబుల్స్ ను dereference ఎలా చేయాలో చూద్దాము.
02:16 డాలర్ గుర్తు($) మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా scalar వేరియబుల్ dereference చేయబడుతుంది.
02:21 array వేరియబుల్ at the rate(@) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా dereference చేయబడుతుంది.
02:27 hash వేరియబుల్ percentage(%) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా dereference చేయబడుతుంది.
02:33 మనం Scalar reference మరియు dereference కోసం ఒక సాధారణ ప్రోగ్రాం ను చూద్దాము.
02:38 నన్ను gedit Text editor లో ఒక నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.
02:43 terminal ను తెరచి, gedit scalarRef dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
02:50 స్క్రీన్ పై ప్రదర్శింపబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
02:55 నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
02:57 మొదటి లైన్ scalar variable $a ను డిక్లేర్ చేసి, 10 విలువతో ఇనిష్యలైజ్ చేస్తుంది.
03:03 ముందు చెప్పినట్లుగా, బాక్ స్లాష్ మరియు డాలర్ గుర్తు ద్వారా స్కేలార్ వేరియబుల్ reference చేయబడుతుంది.
03:10 ఈ లైన్ referenceగా సృష్టించబడిన వేరియబుల్ యొక్క memory address ను ప్రింట్ చేస్తుంది.
03:16 వాస్తవ విలువను ప్రింట్ చేయడానికి, variable, కర్లీ బ్రాకెట్ల ముందు $ ద్వారా dereference చేయబడుతుంది.
03:23 ఇక్కడ ref() ఫంక్షన్ reference రకాన్ని అనగా scalar లేదా array లేదా hash రిటర్న్ చేస్తుంది.
03:30 ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+ S ను నొక్కండి.
03:34 మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
03:36 Terminal కు మారి, perl scalarRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
03:43 అవుట్ పుట్ చూపబడిన విధంగా ప్రదర్శింపబడుతుంది.
03:46 మొదటి లైన్ విలువ 10 నిల్వ చేసిన memory address ను చూపిస్తుంది
03:51 రెండవ లైన్, వాస్తవ విలువ 10 ని రిటర్న్ చేస్తుంది.
03:55 Ref() ఫంక్షన్ "SCALAR" ను అవుట్ పుట్ గా రిటర్న్ చేస్తుంది.
03:59 తరువాత, మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి array కు reference మరియు dereference లను ఎలా సృష్టించాలో అర్ధం చేసుకుందాం.
04:07 నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను. నన్ను దానిని gedit టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి.
04:13 Terminal లో gedit arrayRef dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:20 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను క్రింది విధంగా arrayRef dot pl ఫైల్ లో టైప్ చేయండి.
04:26 ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
04:28 ఇక్కడ మొదటి లైన్ లో నేను @color అను array ను మూడు విలువలతో డిక్లేర్ చేశాను.
04:35 ఇది backslash @color తో reference చేయబడి, $colorRef కు కేటాయించబడింది.
04:42 print స్టేట్మెంట్ reference విలువను మరియు dereference విలువను ముద్రిస్తుంది.
04:47 ఇప్పుడు, ఫైల్ సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి.
04:51 మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
04:53 తిరిగి terminal కు మారి, perl arrayRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
05:00 ఇక్కడ చూపిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
05:04 మొదటి లైన్ referenceగా సృష్టించబడిన వేరియబుల్ యొక్క memory address ను అవుట్ పుట్ గా చూపిస్తుంది.
05:10 రెండవ లైన్ వాస్తవ విలువను అంటే dereferenced ను చూపిస్తుంది.
05:16 తరువాత, మనం array కు ఒక direct referenceను ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాము.
05:21 తిరిగి మన ప్రోగ్రాం కు వద్దాం.
05:24 array కు direct reference ను చూపించటానికి నేను ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను మార్చాను.
05:29 మీరు చూపిన విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ [] ను ఉపయోగించి array కు direct referenceలను సృష్టించవచ్చు.
05:35 dereference కు arrow operator (->) ను ఉపయోగించండి.
05:39 print స్టేట్మెంట్ "Green" ను అవుట్ పుట్ గా ప్రదర్శిస్తుంది.
05:43 ఇక్కడ, print స్టేట్మెంట్ ఇండెక్స్ [1] విలువను తీసుకుంటుంది, అంటే మన ప్రోగ్రాం లో Green అని అర్ధం.
05:50 ఫైల్ ని సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి.
05:54 తిరిగి terminal కు మారి, ఎగ్జిక్యూట్ చేయడానికి perl arrayRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
06:03 అదే కోడ్ ఫైల్ లో, direct hash reference ను ఎలా ఉపయోగించాలో ఒక ఉదాహరణతో చూపిస్తాను. కాబట్టి geditకు మారండి.
06:11 ఇక్కడ చూపిన విధంగా కర్లీ బ్రాకెట్స్ ను ఉపయోగించి మీరు హాష్ కు direct reference ను సృష్టించవచ్చు.
06:18 దీనిని dereference చేయడానికి arrow operator (->) ని ఉపయోగించండి. “Name” అనేది hash key.
06:24 ఈ బ్లాక్ కోడ్ ను అమలు చేస్తే, రెండూ print స్టేట్మెంట్ లు "Sunil" ను అవుట్ పుట్ గా ముద్రిస్తాయి.
06:31 తరువాత మనం array referenceకు elements ను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నమూనా ప్రోగ్రాం తో చూద్దాం.
06:39 నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను నన్ను దానిని gedit టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి.
06:45 terminal ను తెరచి, gedit arrayRefadd dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
06:54 arrayRefadd.pl ఫైల్ ఇప్పుడు gedit లో తెరుచుకుంటుంది. ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ను మీ ఫైల్ లో టైప్ చేయండి.
07:02 మొదటి లైన్ array కు విలువలను అందిస్తుంది.
07:06 మనము ఇప్పుడు backslash @numarray తో ఒక అర్రే ను రిఫరెన్స్ చేసి, దానిని $ref కు కేటాయించాము.
07:13 ఇప్పుడు, మనం array reference నుండి ఒక ప్రత్యేక element ను ఎలా పొందాలో చూద్దాం.
07:19 మనం ప్రత్యేక విలువను ను పొందడానికి మనం array index ను స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉపయోగించి, దానిని dereference చేయడానికి arrow operator (“->”)ను ఉపయోగించాలి.
07:28 print స్టేట్మెంట్ ఇండెక్స్ [0] యొక్క విలువను ముద్రిస్తుంది.
07:32 push() ఫంక్షన్ elements ను array reference యొక్క చివరి స్థానం వద్ద జోడిస్తుంది. మన కేసు లో 5, 6, 7 లు ప్రస్తుత array 1, 2, 3, 4 యొక్క చివరిస్థానం వద్ద జోడించబడతాయి.
07:47 array reference కు జోడించిన తరువాత print స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది.
07:53 pop() ఫంక్షన్ elementను array reference యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది.
07:58 మన ఉదాహరణలో, array reference నుండి 7 తొలగించబడుతుంది.
08:03 array reference నుండి తొలగించిన తరువాత print స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది.
08:08 ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S నొక్కండి.
08:11 మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
08:14 తిరిగి terminal కు మారి, perl arrayRefadd dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
08:22 ఇక్కడ చూపిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
08:26 ఇప్పుడు మనం hash reference యొక్క elements ను జోడించడానికి, తొలగించడానికి, మరియు పొందడానికి మరొక నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
08:34 terminal పై, gedit hashRefadd dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
08:42 ఇది hashRefadd.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
08:47 నన్ను నమూనా ప్రోగ్రాం ను వివరించనివ్వండి.
08:50 నేను scalar వేరియబుల్ $weektemp ను నిల్వ చేయగల direct hash referenceను డిక్లేర్ చేశాను.
08:57 నేను hash reference ను సూచించడానికి కర్లీ బ్రాకెట్స్ ను మరియు dereference ను సూచించడానికి arrow operator ను ఉపయోగిస్తాను.
09:04 ఈ కోడ్ సోమవారం నుండి శుక్రవారం వరకు ఉష్ణోగ్రత విలువలను నిల్వ చేస్తుంది.
09:09 నేను “keys” built-in functionను, హాష్ కీస్ ద్వారా లూప్ కు ఉపయోగిస్తాను.
09:15 print స్టేట్మెంట్ హాష్ యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తుంది.
09:19 ఇక్కడ చూపించిన విధంగా మనం element యొక్క ప్రత్యేక విలువను పొందవచ్చు.
09:25 print స్టేట్మెంట్ సోమవారం ఉష్ణోగ్రతను ముద్రిస్తుంది.
09:29 ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయండి.
09:32 టెర్మినల్ కు మారి, అవుట్ పుట్ చూడడానికి perl hashRefadd dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
09:41 hash keys మరియు hash values యాదృచ్చిక క్రమంలో నిల్వ చేయబడతాయి.
09:46 ప్రదర్శించబడిన అవుట్పుట్ అవి జోడించిన క్రమానికి సంబంధించినవి కావు.
09:52 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. మనం సారాంశం చూద్దాం.
09:57 ఈ ట్యుటోరియల్ లో మనము Scalar References, Array References, Hash References Dereferences మరియు array ఇంకా hash references కు elements లను జోడించడం, తొలగించడం, పొందడం నేర్చుకుంటాము.
10:14 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్ మన hashRefadd dot pl file లో, weektemp హాష్ కు కొత్త కీస్ “Saturday” మరియు “Sunday” లను జోడించండి.
10:24 చివరికి “Saturday” కీ ని డిలీట్ చేయండి.
10:27 హాష్ weektempను ముద్రించండి.
10:30 ప్రోగ్రాం ను Save మరియు execute చేయండి. ఇప్పుడు ఫలితాన్ని పరీక్షించండి.
10:35 క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి.
10:42 మేము వర్క్ షాప్ లను నిర్వహిస్తాము మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తాము. మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి.
10:51 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
11:02 ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి మాతో చేరినందుకు మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india