Difference between revisions of "PERL/C3/File-Handling/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| Border = 1 | {| Border = 1 | ||
− | | | + | |Time |
− | | | + | |Narration |
|- | |- | ||
− | | | + | |00:01 |
− | | | + | |PERLలో File Handling పైSpoken Tutorial కు స్వాగతం. |
|- | |- | ||
− | | | + | |00:06 |
− | |ఈ ట్యుటోరియల్ లో | + | |ఈ ట్యుటోరియల్ లో మనముఫైల్ ను read mode లో తెరవడం, ఫైల్ ను వ్రాయడం, ఫైల్ ను append mode లో తెరవడం, file handleను మూసివేయడం గురుంచి నేర్చుకుంటాం. |
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
− | |ఈ ట్యుటోరియల్ కొరకు నేను | + | |ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
− | |మీరు మీకు నచ్చిన ఏ | + | |మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | |ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl | + | |ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురించి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | |ఒక వేళ లేకపోతే సంబంధిత | + | |ఒక వేళ లేకపోతే సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్ కొరకు spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
− | | | + | |00:43 |
− | | | + | |Perlలో మనము ఫైల్స్ తో చేయు ప్రాధమిక కార్యకలాపాలుఫైల్ ను తెరవడం, ఫైల్ నుండి చదవడం, ఫైల్ కు వ్రాయడం, ఫైల్ ను మూసివేయడం. |
|- | |- | ||
|00:54 | |00:54 | ||
− | |డిఫాల్ట్ | + | |డిఫాల్ట్ file handle లు: STDIN, STDOUT మరియు STDERR |
|- | |- | ||
− | | | + | |01:02 |
− | |ఇది | + | |ఇది open ఫంక్షన్ కొరకు సింటాక్స్. |
|- | |- | ||
| 01:05 | | 01:05 | ||
− | |సింటాక్స్ లో, | + | |సింటాక్స్ లో, FILEHANDLE అనేది open ఫంక్షన్ ద్వారా తిరిగి వచ్చిన file handle. |
|- | |- | ||
| 01:11 | | 01:11 | ||
− | | | + | |MODE అనేది ఫైల్ తెరువబడే మోడ్ ను సూచిస్తుంది. ఉదాహరణకు: చదవడం, వ్రాయడం, మొదలైనవి. |
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
− | | | + | |EXPR చదవడానికి లేదా రాయడానికి ఉపయోగించిన భౌతిక ఫైల్ పేరు. ఈ కేస్ లో, “First.txt” అనేది ఫైల్ పేరు. |
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | |ఇక్కడ చూపిన విధంగా | + | |ఇక్కడ చూపిన విధంగా open ఫంక్షన్ వ్రాయడానికి మరొక మార్గం ఉంది. |
|- | |- | ||
− | | | + | |01:32 |
− | |ఇప్పటికే ఉన్న ఫైల్ ను ఎలా తెరవాలో మరియు దానిలో | + | |ఇప్పటికే ఉన్న ఫైల్ ను ఎలా తెరవాలో మరియు దానిలో ఉన్న డేటాను ఎలా చదవాలో మనం అర్థం చేసుకుందాం. |
|- | |- | ||
− | | | + | |01:38 |
− | |మొదట మనం ఒక టెక్స్ట్ ఫైల్ ను సృష్టిద్దాం మరియు దానిలో కొంత డేటా ను నిల్వ చేద్దాం. | + | |మొదట మనం ఒక టెక్స్ట్ ఫైల్ ను సృష్టిద్దాం మరియు దానిలో కొంత డేటా ను నిల్వ చేద్దాం. terminalకు వెళ్ళి, gedit first.txt అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|01:51 | |01:51 | ||
− | | | + | |first dot txt ఫైల్ లో, క్రింది టెక్స్ట్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను Save చేసి gedit ను ముసివేయండి. |
|- | |- | ||
− | | | + | |01:59 |
− | | ఇప్పుడు, first.txt | + | | ఇప్పుడు, first.txt ఫైల్ ను తెరిచి కంటెంట్ ను చదువుటకు, Perl ప్రోగ్రాం నుచూద్దాం. |
|- | |- | ||
− | | | + | |02:07 |
− | |నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ | + | |నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ openfile.plను ఓపెన్ చేద్దాం. |
|- | |- | ||
| 02:13 | | 02:13 | ||
− | | | + | |gedit openfile dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |02:19 |
− | | | + | |openfile dot pl ఫైలులో, స్క్రీన్ పైప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | | | + | | open ఫంక్షన్ ఒక ఫైల్ ను చదవడానికి తెరుస్తుంది. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | |మొదటి పారామిటర్ | + | |మొదటి పారామిటర్ DATA అనేది filehandle, ఇది భవిష్యత్తులో ఫైల్ ను రిఫర్ చేయడానికి Perl ను అనుమతిస్తుంది. |
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | |రెండవ పారామిటర్ | + | |రెండవ పారామిటర్ <nowiki>“<”</nowiki> less than గుర్తు READ మోడ్ నుసూచిస్తుంది. |
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | |మీరు Mode ను | + | |మీరు Mode ను పేర్కొనడంలో విఫలమైతే, డిఫాల్ట్ గా ఫైల్ “READ”మోడ్ లో తెరవబడుతుంది. |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | |మూడవ పారామితి, | + | |మూడవ పారామితి, first.txt,డేటా చదవవలసిన ఫైల్ పేరు. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | |ఫైల్ | + | |ఫైల్ first.txt ఉనికిలో లేకపోతే ఏమి జరుగుతుంది? |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | స్క్రిప్ట్ , | + | | స్క్రిప్ట్, dollar exclamation ($!) వేరియబుల్ లో తగిన error message నునిల్వ చేస్తూ ముగుస్తుంది. |
|- | |- | ||
− | | | + | |03:08 |
− | | | + | |while లూప్అన్ని లైన్ లు చదివే వరకు ఒక్కక్క లైన్ చదువుతూ DATA గుండా లూప్ వెళ్తుంది. |
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
− | | | + | |Print dollar underscore ( $_ )వేరియబుల్ ప్రస్తుత లైన్ యొక్క కంటెంట్లను ముద్రిస్తుంది. |
|- | |- | ||
− | | | + | |03:22 |
− | |చివరగా, | + | |చివరగా, open స్టేట్మెంట్ లో ఇచ్చిన FILEHANDLE పేరుతోఫైల్ ను మూసివేయండి. |
|- | |- | ||
− | | | + | |03:29 |
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను మూసివేయడం వలన ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఫైల్ మార్పులను లేదా కంటెంట్ యొక్క ఓవర్ రైటింగ్ ను జరుగకుండా కాపాడును. |
|- | |- | ||
− | | | + | |03:36 |
− | |ఇప్పుడు ఫైల్ | + | |ఇప్పుడు ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |03:40 |
− | |మనం ప్రోగ్రాం ను | + | |మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | |టెర్మినల్ కు మారి, | + | |టెర్మినల్ కు మారి, perl openfile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |03:51 |
|చూపబడిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. | |చూపబడిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. | ||
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | |ఇది మనం | + | |ఇది మనం first dot txt ఫైల్ లో చూసిన అదే కంటెంట్. |
|- | |- | ||
− | | | + | |03:59 |
− | |తరువాత మనం | + | |తరువాత మనం ఫైల్ లోకి డేటాను ఎలా వ్రాయాలో చూద్దాం. |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | | + | | greater than (>)గుర్తు తో ఉన్న open స్టేట్మెంట్ WRITE మోడ్ ను సూచిస్తుంది. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | | | + | | Filename డేటాను వ్రాయవలసిన ఫైల్ పేరును సూచిస్తుంది. |
|- | |- | ||
− | | | + | |04:13 |
− | |నేను ఇప్పటికే సేవ్ చేసిన writefile.pl నమూనా ప్రోగ్రాము ఫైల్ ను తెరవనివ్వండి. | + | |నేను ఇప్పటికే సేవ్ చేసిన writefile.pl నమూనా ప్రోగ్రాము ఫైల్ ను తెరవనివ్వండి. |
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | | | + | |terminalకు మారండి. |
|- | |- | ||
− | | | + | |04:21 |
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు gedit writefile dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |04:29 |
− | |స్క్రీన్ పై ప్రదర్శించబడింది విధంగా కోడ్ ను | + | |స్క్రీన్ పై ప్రదర్శించబడింది విధంగా కోడ్ ను writefile dot pl ఫైల్ లో టైప్ చేయండి. |
|- | |- | ||
Line 186: | Line 186: | ||
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
− | |"write"మోడ్ లో | + | |"write"మోడ్ లో open ఫంక్షన్ second.txt ఫైల్ ను తెరుస్తుంది. |
|- | |- | ||
| 04:44 | | 04:44 | ||
− | | ఫైలుపేరు ముందు గల ">" - "" Greater than "" | + | | ఫైలుపేరు ముందు గల ">" - "" Greater than ""అనే సంకేతము "write" మోడ్ ను సూచిస్తుంది. |
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
− | |మొదటి పారామితి "FILE1" అనేది | + | |మొదటి పారామితి "FILE1" అనేది FILEHANDLE |
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
− | | | + | |print ఫంక్షన్ ఇవ్వబడిన ఫంక్షన్ ను FILEHANDLE అంటే FILE1 కు ముద్రిస్తుంది. |
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
− | |ఇప్పుడు ఫైల్ ను | + | |ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |05:03 |
− | |ఇప్పుడు ప్రోగ్రాం ను | + | |ఇప్పుడు ప్రోగ్రాం ను execute చేద్దాం. |
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | |టెర్మినల్ కు మారి, | + | |టెర్మినల్ కు మారి, perl writefile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |05:12 |
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం second.txt ఫైల్ లో టెక్స్ట్ వ్రాయబడిందా అని తనిఖీ చేద్దాం. |
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | | | + | | gedit second.txt అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |05:23 |
− | |మన second. | + | |మన second.txtfile లో మనం "Working with files makes data storage and retrieval a simple task!" అనే టెక్స్ట్ ను చూడవచ్చు |
|- | |- | ||
|05:32 | |05:32 | ||
− | | second. | + | | second.txtను క్లోజ్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |05:35 |
− | |ఒకవేళ అదే ఫైల్ ను మనం"write" మోడ్ లో | + | |ఒకవేళ అదే ఫైల్ ను మనం "write" మోడ్ లో కనుక తెరిచినట్లు ఐతే ఏం జరుగుతుంది? మనం చూద్దాం. |
|- | |- | ||
− | | | + | |05:41 |
− | | writefile. | + | | writefile.plలో మునుపటి print స్టేట్మెంట్ ను comment చేద్దాం. |
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
− | |క్రింద చూపిన | + | |క్రింద చూపిన print కమాండ్ ను జోడించండి. |
|- | |- | ||
− | | | + | |05:48 |
− | |ఇప్పుడు ఫైల్ ను | + | |ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. ప్రోగ్రాం ను అమలు చేద్దాం |
|- | |- | ||
− | | | + | |05:54 |
− | |టెర్మినల్ కు మారి, | + | |టెర్మినల్ కు మారి, perl writefile dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |06:00 |
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, second.txt ఫైల్ ను మరోసారి తనిఖీ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |06:04 |
− | |"gedit second.txt" అని టైప్ చేసి, | + | |"gedit second.txt" అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
− | |“Greater than symbol (>) overwrites the content of the file!" అనే ఔట్పుట్ ని మనం చూడవచ్చు | + | |“Greater than symbol (>) overwrites the content of the file!" అనే ఔట్పుట్ ని మనం చూడవచ్చు. |
|- | |- | ||
| 06:14 | | 06:14 | ||
− | | | + | |Second.txt ఫైల్ యొక్క మునుపటి విషయాలు భర్తీ చేయబడ్డాయి. |
|- | |- | ||
Line 269: | Line 269: | ||
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | | second.txt ఫైల్ ను మూసివేయండి | + | | second.txt ఫైల్ ను మూసివేయండి. |
|- | |- | ||
− | | | + | |06:27 |
| తరువాత, ఇప్పటికే ఉన్న ఫైల్ కు డేటాను ఎలా జోడించాలో చూద్దాం. | | తరువాత, ఇప్పటికే ఉన్న ఫైల్ కు డేటాను ఎలా జోడించాలో చూద్దాం. | ||
|- | |- | ||
− | | | + | |06:32 |
− | |రెండు | + | |రెండు greater than (>>)గుర్తులతో ఉన్న open స్టేట్మెంట్ "APPEND" మోడ్ ను సూచిస్తుంది. |
|- | |- | ||
− | | | + | |06:38 |
− | |నేను మళ్ళీ | + | |నేను మళ్ళీ geditలో writefile dot plను తెరుస్తున్నాను. |
− | + | ||
|- | |- | ||
| 06:44 | | 06:44 | ||
− | | | + | | open స్టేట్మెంట్ లో రెండు greater (>>) than గుర్తులను టైప్ చేయండి. ఇది ఫైల్ append mode మోడ్ లో ఉంది అని సూచిస్తుంది |
|- | |- | ||
− | | | + | |06:52 |
− | | | + | |Comment మునుపటి print ప్రకటన, ఇది ఇప్పటికే అమలులైనది. |
|- | |- | ||
− | | | + | |06:57 |
− | | | + | | print FILE1 లైన్ ను జోడించండి ఇప్పటికే ఉన్న డేటాకు చేర్చడానికి డబుల్ కోట్స్లో "Two greater than symbols (>>) open the file in append mode". |
|- | |- | ||
− | | | + | |07:07 |
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |07:11 |
− | |మనం ప్రోగ్రాం ను | + | |మనం ప్రోగ్రాం ను execute చేద్దాం |
|- | |- | ||
− | | | + | |07:14 |
− | | | + | | terminalకు తిరిగి మారి, perl writefile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |07:20 |
− | | ఇప్పుడు, మనం | + | | ఇప్పుడు, మనం second.txt టెక్స్ట్ ఫైల్ కు అనుబంధించబడిందో లేదో తనిఖీ చేద్దాం. |
|- | |- | ||
| 07:26 | | 07:26 | ||
− | | | + | | gedit second.txt అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |07:31 |
− | | టెక్స్ట్ , మన | + | | టెక్స్ట్, మన second.txt ఫైల్లో జోడించబడిందని మనము చూడవచ్చు. |
|- | |- | ||
| 07:36 | | 07:36 | ||
− | | | + | |Second.txt ఫైల్ ను మూసివేద్దాం. |
|- | |- | ||
− | | | + | |07:39 |
− | | అదేవిధంగా, ఇతర మోడ్ | + | | అదేవిధంగా, ఇతర మోడ్ లుకూడా ఉన్నాయి. |
|- | |- | ||
Line 332: | Line 332: | ||
|- | |- | ||
− | | | + | |07:49 |
− | |ఇది మనల్ని ట్యుటోరియల్ చివరికి తీసుకువెళ్తుంది. | + | |ఇది మనల్ని ట్యుటోరియల్ చివరికి తీసుకువెళ్తుంది. సారాంశం చూద్దాం |
|- | |- | ||
− | | | + | |07:53 |
|ఈ ట్యుటోరియల్ లో మనము: | |ఈ ట్యుటోరియల్ లో మనము: | ||
− | ఫైల్ ను | + | ఫైల్ ను read మోడ్ లో తెరవడం ఫైల్ ను వ్రాయడం ఫైల్ ను append mode లో తెరవడం మరియు file handleను మూసివేయడం వంటివి నేర్చుకున్నాం. |
|- | |- | ||
− | | | + | |08:03 |
− | |ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. | + | |ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. writefile.pl ప్రోగ్రాం లో file attribute ను "+>" కు మార్చండి. |
|- | |- | ||
| 08:11 | | 08:11 | ||
− | |ప్రోగ్రాం ను | + | |ప్రోగ్రాం ను Save చేసి, execute చేయండి. |
|- | |- | ||
| 08:14 | | 08:14 | ||
− | |అవుట్ పుట్ ను చూడడానికి | + | |అవుట్ పుట్ ను చూడడానికి second.txt ఫైల్ ను తెరవండి. |
|- | |- | ||
Line 357: | Line 357: | ||
|- | |- | ||
− | | | + | |08:22 |
− | |క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది.దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి. | + | |క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి. |
|- | |- | ||
− | | | + | |08:29 |
|"Spoken Tutorial" ప్రాజెక్టు బృందం: | |"Spoken Tutorial" ప్రాజెక్టు బృందం: | ||
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. | ||
Line 367: | Line 367: | ||
|- | |- | ||
| 08:37 | | 08:37 | ||
− | |మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | + | |మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
|- | |- | ||
− | | | + | |08:41 |
− | |NMEICT,MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి. | + | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి. |
|- | |- | ||
Line 378: | Line 378: | ||
|- | |- | ||
− | | | + | |08:53 |
− | |ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. | + | |ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు. |
+ | |- | ||
|} | |} |
Revision as of 18:25, 1 November 2019
Time | Narration |
00:01 | PERLలో File Handling పైSpoken Tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనముఫైల్ ను read mode లో తెరవడం, ఫైల్ ను వ్రాయడం, ఫైల్ ను append mode లో తెరవడం, file handleను మూసివేయడం గురుంచి నేర్చుకుంటాం. |
00:17 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:28 | మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు. |
00:32 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:37 | ఒక వేళ లేకపోతే సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్ కొరకు spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:43 | Perlలో మనము ఫైల్స్ తో చేయు ప్రాధమిక కార్యకలాపాలుఫైల్ ను తెరవడం, ఫైల్ నుండి చదవడం, ఫైల్ కు వ్రాయడం, ఫైల్ ను మూసివేయడం. |
00:54 | డిఫాల్ట్ file handle లు: STDIN, STDOUT మరియు STDERR |
01:02 | ఇది open ఫంక్షన్ కొరకు సింటాక్స్. |
01:05 | సింటాక్స్ లో, FILEHANDLE అనేది open ఫంక్షన్ ద్వారా తిరిగి వచ్చిన file handle. |
01:11 | MODE అనేది ఫైల్ తెరువబడే మోడ్ ను సూచిస్తుంది. ఉదాహరణకు: చదవడం, వ్రాయడం, మొదలైనవి. |
01:18 | EXPR చదవడానికి లేదా రాయడానికి ఉపయోగించిన భౌతిక ఫైల్ పేరు. ఈ కేస్ లో, “First.txt” అనేది ఫైల్ పేరు. |
01:27 | ఇక్కడ చూపిన విధంగా open ఫంక్షన్ వ్రాయడానికి మరొక మార్గం ఉంది. |
01:32 | ఇప్పటికే ఉన్న ఫైల్ ను ఎలా తెరవాలో మరియు దానిలో ఉన్న డేటాను ఎలా చదవాలో మనం అర్థం చేసుకుందాం. |
01:38 | మొదట మనం ఒక టెక్స్ట్ ఫైల్ ను సృష్టిద్దాం మరియు దానిలో కొంత డేటా ను నిల్వ చేద్దాం. terminalకు వెళ్ళి, gedit first.txt అని టైప్ చేసి, Enter నొక్కండి. |
01:51 | first dot txt ఫైల్ లో, క్రింది టెక్స్ట్ ను టైప్ చేయండి. |
01:55 | ఫైల్ ను Save చేసి gedit ను ముసివేయండి. |
01:59 | ఇప్పుడు, first.txt ఫైల్ ను తెరిచి కంటెంట్ ను చదువుటకు, Perl ప్రోగ్రాం నుచూద్దాం. |
02:07 | నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ openfile.plను ఓపెన్ చేద్దాం. |
02:13 | gedit openfile dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:19 | openfile dot pl ఫైలులో, స్క్రీన్ పైప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. |
02:25 | ఇప్పుడు మనం కోడ్ ను అర్ధం చేసుకుందాం. |
02:28 | open ఫంక్షన్ ఒక ఫైల్ ను చదవడానికి తెరుస్తుంది. |
02:33 | మొదటి పారామిటర్ DATA అనేది filehandle, ఇది భవిష్యత్తులో ఫైల్ ను రిఫర్ చేయడానికి Perl ను అనుమతిస్తుంది. |
02:40 | రెండవ పారామిటర్ “<” less than గుర్తు READ మోడ్ నుసూచిస్తుంది. |
02:44 | మీరు Mode ను పేర్కొనడంలో విఫలమైతే, డిఫాల్ట్ గా ఫైల్ “READ”మోడ్ లో తెరవబడుతుంది. |
02:50 | మూడవ పారామితి, first.txt,డేటా చదవవలసిన ఫైల్ పేరు. |
02:57 | ఫైల్ first.txt ఉనికిలో లేకపోతే ఏమి జరుగుతుంది? |
03:02 | స్క్రిప్ట్, dollar exclamation ($!) వేరియబుల్ లో తగిన error message నునిల్వ చేస్తూ ముగుస్తుంది. |
03:08 | while లూప్అన్ని లైన్ లు చదివే వరకు ఒక్కక్క లైన్ చదువుతూ DATA గుండా లూప్ వెళ్తుంది. |
03:17 | Print dollar underscore ( $_ )వేరియబుల్ ప్రస్తుత లైన్ యొక్క కంటెంట్లను ముద్రిస్తుంది. |
03:22 | చివరగా, open స్టేట్మెంట్ లో ఇచ్చిన FILEHANDLE పేరుతోఫైల్ ను మూసివేయండి. |
03:29 | ఫైల్ ను మూసివేయడం వలన ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఫైల్ మార్పులను లేదా కంటెంట్ యొక్క ఓవర్ రైటింగ్ ను జరుగకుండా కాపాడును. |
03:36 | ఇప్పుడు ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి. |
03:40 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
03:42 | టెర్మినల్ కు మారి, perl openfile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి. |
03:51 | చూపబడిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. |
03:54 | ఇది మనం first dot txt ఫైల్ లో చూసిన అదే కంటెంట్. |
03:59 | తరువాత మనం ఫైల్ లోకి డేటాను ఎలా వ్రాయాలో చూద్దాం. |
04:03 | greater than (>)గుర్తు తో ఉన్న open స్టేట్మెంట్ WRITE మోడ్ ను సూచిస్తుంది. |
04:08 | Filename డేటాను వ్రాయవలసిన ఫైల్ పేరును సూచిస్తుంది. |
04:13 | నేను ఇప్పటికే సేవ్ చేసిన writefile.pl నమూనా ప్రోగ్రాము ఫైల్ ను తెరవనివ్వండి. |
04:19 | terminalకు మారండి. |
04:21 | ఇప్పుడు gedit writefile dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:29 | స్క్రీన్ పై ప్రదర్శించబడింది విధంగా కోడ్ ను writefile dot pl ఫైల్ లో టైప్ చేయండి. |
04:34 | నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి. |
04:37 | "write"మోడ్ లో open ఫంక్షన్ second.txt ఫైల్ ను తెరుస్తుంది. |
04:44 | ఫైలుపేరు ముందు గల ">" - "" Greater than ""అనే సంకేతము "write" మోడ్ ను సూచిస్తుంది. |
04:49 | మొదటి పారామితి "FILE1" అనేది FILEHANDLE |
04:53 | print ఫంక్షన్ ఇవ్వబడిన ఫంక్షన్ ను FILEHANDLE అంటే FILE1 కు ముద్రిస్తుంది. |
04:59 | ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
05:03 | ఇప్పుడు ప్రోగ్రాం ను execute చేద్దాం. |
05:05 | టెర్మినల్ కు మారి, perl writefile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి. |
05:12 | ఇప్పుడు మనం second.txt ఫైల్ లో టెక్స్ట్ వ్రాయబడిందా అని తనిఖీ చేద్దాం. |
05:18 | gedit second.txt అని టైప్ చేసి, Enter నొక్కండి. |
05:23 | మన second.txtfile లో మనం "Working with files makes data storage and retrieval a simple task!" అనే టెక్స్ట్ ను చూడవచ్చు |
05:32 | second.txtను క్లోజ్ చేద్దాం. |
05:35 | ఒకవేళ అదే ఫైల్ ను మనం "write" మోడ్ లో కనుక తెరిచినట్లు ఐతే ఏం జరుగుతుంది? మనం చూద్దాం. |
05:41 | writefile.plలో మునుపటి print స్టేట్మెంట్ ను comment చేద్దాం. |
05:46 | క్రింద చూపిన print కమాండ్ ను జోడించండి. |
05:48 | ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. ప్రోగ్రాం ను అమలు చేద్దాం |
05:54 | టెర్మినల్ కు మారి, perl writefile dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
06:00 | ఇప్పుడు, second.txt ఫైల్ ను మరోసారి తనిఖీ చేద్దాం. |
06:04 | "gedit second.txt" అని టైప్ చేసి, Enter నొక్కండి. |
06:09 | “Greater than symbol (>) overwrites the content of the file!" అనే ఔట్పుట్ ని మనం చూడవచ్చు. |
06:14 | Second.txt ఫైల్ యొక్క మునుపటి విషయాలు భర్తీ చేయబడ్డాయి. |
06:19 | ఎందుకంటే, మనము ఫైల్ ను "write" మోడ్లో మళ్ళీ తెరిచాము. |
06:24 | second.txt ఫైల్ ను మూసివేయండి. |
06:27 | తరువాత, ఇప్పటికే ఉన్న ఫైల్ కు డేటాను ఎలా జోడించాలో చూద్దాం. |
06:32 | రెండు greater than (>>)గుర్తులతో ఉన్న open స్టేట్మెంట్ "APPEND" మోడ్ ను సూచిస్తుంది. |
06:38 | నేను మళ్ళీ geditలో writefile dot plను తెరుస్తున్నాను. |
06:44 | open స్టేట్మెంట్ లో రెండు greater (>>) than గుర్తులను టైప్ చేయండి. ఇది ఫైల్ append mode మోడ్ లో ఉంది అని సూచిస్తుంది |
06:52 | Comment మునుపటి print ప్రకటన, ఇది ఇప్పటికే అమలులైనది. |
06:57 | print FILE1 లైన్ ను జోడించండి ఇప్పటికే ఉన్న డేటాకు చేర్చడానికి డబుల్ కోట్స్లో "Two greater than symbols (>>) open the file in append mode". |
07:07 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
07:11 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం |
07:14 | terminalకు తిరిగి మారి, perl writefile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి. |
07:20 | ఇప్పుడు, మనం second.txt టెక్స్ట్ ఫైల్ కు అనుబంధించబడిందో లేదో తనిఖీ చేద్దాం. |
07:26 | gedit second.txt అని టైప్ చేసి, Enter నొక్కండి. |
07:31 | టెక్స్ట్, మన second.txt ఫైల్లో జోడించబడిందని మనము చూడవచ్చు. |
07:36 | Second.txt ఫైల్ ను మూసివేద్దాం. |
07:39 | అదేవిధంగా, ఇతర మోడ్ లుకూడా ఉన్నాయి. |
07:42 | మీ సొంతం గా ఈ ఎంపికలను ప్రయత్నించి, ఏమి జరుగుతుందో అర్థం చేసుకోండి. |
07:49 | ఇది మనల్ని ట్యుటోరియల్ చివరికి తీసుకువెళ్తుంది. సారాంశం చూద్దాం |
07:53 | ఈ ట్యుటోరియల్ లో మనము:
ఫైల్ ను read మోడ్ లో తెరవడం ఫైల్ ను వ్రాయడం ఫైల్ ను append mode లో తెరవడం మరియు file handleను మూసివేయడం వంటివి నేర్చుకున్నాం. |
08:03 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. writefile.pl ప్రోగ్రాం లో file attribute ను "+>" కు మార్చండి. |
08:11 | ప్రోగ్రాం ను Save చేసి, execute చేయండి. |
08:14 | అవుట్ పుట్ ను చూడడానికి second.txt ఫైల్ ను తెరవండి. |
08:17 | file attribute "+>" ఉపయోగాన్ని విశ్లేషించండి. |
08:22 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి. |
08:29 | "Spoken Tutorial" ప్రాజెక్టు బృందం:
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
08:37 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
08:41 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి. |
08:48 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. |
08:53 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు. |