Difference between revisions of "Java-Business-Application/C2/Java-servlets-and-JSPs/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 21: Line 21:
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|ఇక్కడ మము  
+
|ఇక్కడ మనము  
  
 
|-
 
|-
Line 45: Line 45:
 
|-
 
|-
 
|00:37
 
|00:37
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు:
+
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు
  
 
|-
 
|-
 
|00:41
 
|00:41
|  Netbeans IDE   ని ఉపయోగించే Core Java  మరియు   
+
|  Netbeans IDE ని ఉపయోగించే Core Java  మరియు   
  
 
|-
 
|-
 
|00:45
 
|00:45
|  HTML     పై కొంత అవగాహన ఉండాలి.
+
|  HTML పై కొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
Line 61: Line 61:
 
|-
 
|-
 
|00:52
 
|00:52
|  Servlets     మరియు   JSP    లకు వెళ్ళేముందు, మొదట    web server     ను అర్థం చేసుకుందాం.
+
|  Servlets మరియు JSPలకు వెళ్ళేముందు, ముందుగా ఒక  web server ను అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
| 00:58  
 
| 00:58  
|  web server     అనేది     Internet  పై తుది వినియోగదారులకు కంటెంట్ను అందించే ఒక వ్యవస్థ.
+
|  web server అనేది Internet  పై తుది వినియోగదారులకు కంటెంట్ను అందించే ఒక వ్యవస్థ.
  
 
|-
 
|-
Line 73: Line 73:
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
|ఒక    web container         Java servlets    తో సంకర్షణ చెందించే వెబ్ సర్వర్ యొక్క భాగం.
+
|ఒక    web container Java servlets    తో ఇంటరాక్ట్ చెందే  వెబ్ సర్వర్ యొక్క భాగం.
  
 
|-
 
|-
Line 81: Line 81:
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
|   servlet container    లోపల   servlets     ను అమలు చేయడానికి అనుమతిస్తుంది.
+
|    servlets ను servlet container లోపల అమలు చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
|ఇప్పుడు, ఒక సాధారణ   servlet   ఎలా రాయాలో నేర్చుకుందాం.
+
|ఇప్పుడు, ఒక సాధారణ servlet ఎలా వ్రాయాలో నేర్చుకుందాం.
  
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
|  Netbeans IDE   కు వెళ్ళండి.
+
|  Netbeans IDE కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 01:35
 
| 01:35
|  IDE     యొక్క ఎడమ వైపున ఉన్న   Project   టాబ్ మీద క్లిక్ చేయండి.
+
|  IDE యొక్క ఎడమ వైపున ఉన్న Project టాబ్ మీద క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
|అంతకుముందు, మేము ఒక సాధారణ    Project     పేరు    MyFirstProject    ను సృష్టించాము.
+
|అంతకుముందు, మనము  MyFirstProject  పేరు  తో  ఒక సాధారణ    Project ను సృష్టించాము.
  
 
|-
 
|-
Line 105: Line 105:
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
|ఇప్పుడు మనము ఈ   Project     లో ఒక సాధారణ   servlet   ను క్రియేట్ చేద్దాము.
+
|ఇప్పుడు మనము ఈ Project   లో ఒక సాధారణ servlet ను క్రియేట్ చేద్దాము.
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
|కాబట్టి,    MyFirstProject     పై right క్లిక్ చేయండి.
+
|కాబట్టి,    MyFirstProject   పై right క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
|  New     కు వెళ్ళండి మరియు    Servlet   పై క్లిక్ చేయండి.
+
|  New కు వెళ్ళి  Servlet పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-

Revision as of 17:50, 22 September 2017

Time Narration
00:01 Java Servlets and JSPs పై spoken-tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం
00:09 Web server, Web container .
00:12 Java Servlet మరియు JSP లను సృష్టించడం గురించి నేర్చుకుంటాము.
00:18 ఇక్కడ మనము
00:20 Ubuntu Version 12.04
00:23 Netbeans IDE 7.3
00:27 JDK 1.7
00:29 Firefox web-browser 21.0. లను ఉపయోగిస్తున్నాము.
00:33 మీరు మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు.
00:37 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు
00:41 Netbeans IDE ని ఉపయోగించే Core Java మరియు
00:45 HTML పై కొంత అవగాహన ఉండాలి.
00:47 ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
00:52 Servlets మరియు JSPలకు వెళ్ళేముందు, ముందుగా ఒక web server ను అర్థం చేసుకుందాం.
00:58 web server అనేది Internet పై తుది వినియోగదారులకు కంటెంట్ను అందించే ఒక వ్యవస్థ.
01:05 దీనినే Internet server అని కూడా అంటారు.
01:10 ఒక web container , Java servlets తో ఇంటరాక్ట్ చెందే వెబ్ సర్వర్ యొక్క భాగం.
01:18 దీనినే servlet container అని కూడా అంటారు.
01:22 servlets ను servlet container లోపల అమలు చేస్తాము.
01:28 ఇప్పుడు, ఒక సాధారణ servlet ఎలా వ్రాయాలో నేర్చుకుందాం.
01:32 Netbeans IDE కు వెళ్ళండి.
01:35 IDE యొక్క ఎడమ వైపున ఉన్న Project టాబ్ మీద క్లిక్ చేయండి.
01:40 అంతకుముందు, మనము MyFirstProject పేరు తో ఒక సాధారణ Project ను సృష్టించాము.
01:46 మీరు IDE యొక్క ఎడమ వైపున దానిని చూడవచ్చు.
01:50 ఇప్పుడు మనము ఈ Project లో ఒక సాధారణ servlet ను క్రియేట్ చేద్దాము.
01:55 కాబట్టి, MyFirstProject పై right క్లిక్ చేయండి.
01:59 New కు వెళ్ళి Servlet పై క్లిక్ చేయండి.
02:03 ఒక New Servlet విండో తెరుచుకుంటుంది.
02:05 Class Name ని MyServlet గా టైప్ చేయండి.
02:09 Package పేరుని org.spokentutorial గా టైప్ చేయండి.
02:16 తరువాత Next పై క్లిక్ చేయండి.
02:18 Add information to deployment descriptor (web.xml) పై క్లిక్ చేయండి.
02:23 Class Name org.spokentutorial.MyServlet అని మనము చూడవచ్చు.
02:3 Servlet Name అనేది Class Name యొక్క MyServlet మాదిరిగా ఉండటాన్ని మనం చూడవచ్చు.
02:37 గమనిక URL pattern అనేది Class Name గానే ఉంటుంది అంటే MyServlet .
02:45 మనము దానిని MyServletPath కు మార్చవచ్చు.
02:50 తరువాత Finish పై క్లిక్ చేయండి.
02:53 MyServlet.java కొరకు IDE చే సృష్టించబడిన source code Source Editor window లో కనిపిస్తుంది.
03:01 MyServlet.java package org.spokentutorial లో సృష్టించబడిందని మనం చూడవచ్చు.
03:09 గమనిక servlet అనేది ఇతర Java class ల మాదిరిగానే ఉంటుంది.
03:14 అంతే తప్ప servlet కు ఒక main method ఉండదు.
03:19 ఇప్పుడు, Glassfish Server గురించి నేర్చుకుందాం.
03:24 ఒక servlet ఒక servlet container లో అమలు చేయబడుతుంది.
03:28 మేము Glassfish ను మా server గా ఉపయోగిస్తున్నాము.
03:32 Servlet container అనేది Glassfish యొక్క ఒక భాగం అది servletలతో సంకర్షణ చెందుతుంది.
03:39 ఇప్పుడు, Netbeans IDE కు తిరిగి వెళ్ళండి.
03:42 MyServlet HttpServlet విస్తరించింది గమనించండి.
03:48 కోడ్ దిగువన, మనము HttpServlet methods ను చూడవచ్చు.
03:54 ఈ methods వీక్షించడానికి ఎడమ వైపున ఉన్న plus గుర్తుపై క్లిక్ చేయండి.
03:59 మనము method s - doGet , doPost and getServletInfo method లను చూడవచ్చు.
04:09 మనము method లను override చేయవచ్చు.
04:12 ఎగువన ఉన్న మరొక method పేరు processRequest ను మనము చూడవచ్చు.
04:18 అస్పష్టతను నివారించడానికి మేము processRequest మరియు getServletInfo పద్ధతులను తొలగిస్తాము.
04:25 కాబట్టి మనం doGet మరియు doPost అనే రెండు పద్దతులను వదిలివేస్తాము.
04:31 ఇప్పటికి, మనం doGet method ను చూద్దాము
04:35 doGet ఏదైనా సాధారణ URL అభ్యర్థన కోసం డిఫాల్ట్ method .
04:41 కాబట్టి, doGet method లోపల కొంత కోడ్ ను టైప్ చేద్దాము.
04:45 మేము ఇప్పటికే processRequest method ను తీసివేశాము.
04:49 కాబట్టి, processRequest method కోసం method call ను తొలగించండి.
04:54 doPost method నుండి కూడా దీన్ని తొలగించండి.
04:58 ఇప్పుడు, doGet method కు వెళ్దాము.
05:01 doGet method కు రెండు parameters పంపబడటాన్ని మనం చూడవచ్చు.
05:07 ఒకటి request మరియు మరొకటి response object .
05:12 request అనేది HttpServletRequest రకం అని గమనించండి.
05:18 మరియు response object అనేది HttpServletRequest రకం.
05:22 client వైపుకు HTML response తిరిగి పంపడానికి response object ను ఉపయోగిస్తాము.
05:30 దాని కోసం మనం ఒక PrintWriter object ను సృష్టించాలి.
05:35 PrintWriter class ఇప్పటికే దిగుమతి అయ్యిందని గమనించండి.
05:40 కాబట్టి, doGet method లో PrintWriter space writer equal to response dot getWriter open and close brackets semicolon అని టైప్ చేయండి.
05:57 Enter నొక్కండి.
05:59 తరువాత లైన్ పై:
06:02 writer dot println brackets లో మరియు double quotes లో Welcome అని టైప్ చేయండి.
06:09 తరువాత, ఫైల్ ని save చేయడానికి Ctrl S నొక్కండి.
06:14 ఇప్పుడు servlet ను run చేద్దాం.
06:17 కాబట్టి, ఎడమ వైపున, Projects tab లో MyServlet dot java పై right క్లిక్ చేయండి.
06:24 తరువాత, Run File పై క్లిక్ చేయండి.
06:27 మనము Set Servlet Execution URI అనే డైలాగ్ బాక్స్ ని పొందుతాము.
06:32 OK పై క్లిక్ చేయండి.
06:35 బ్రౌజర్ window తెరవగానే, URL ను చూడండి.
06:39 ఇది localhost colon 8080 slash MyFirstProject slash MyServletPath.
06:47 ఇక్కడ, MyFirstProject అనేది context name మరియు MyServletPath మేము సెట్ చేసిన URL pattern .
06:55 బ్రౌజరు పై ముద్రించిన Welcome టెక్స్ట్ ని మనం చూడవచ్చు.
07:00 ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి.
07:03 println method లో మనం html కోడ్ ని పంపించవచ్చు.
07:07 ఉదాహరణకి, h3 tag లో Welcome ఉంచడం.
07:12 ఇప్పుడు ఫైల్ ను save చేయండి.
07:14 మనము servlet ను ముందే అమలుచేశాము కనుక దానిని మళ్ళి run చేయవలసిన అవసరంలేదు.
07:20 The web container దీనిని అప్రమేయంగా తనిఖీ చేస్తుంది.
07:23 కాబట్టి మనం తిరిగి browser కు వెళ్దాం.
07:27 రిఫ్రెష్ చేయండి. మనము వివిధ ఫార్మాట్లో Welcome సందేశాన్ని చూడవచ్చు.
07:32 ఇప్పుడు IDE కు వెళ్ళండి.
07:35 ఆవిధంగా మేము servlet ను విజయవంతంగా సృష్టించాము.
07:39 మనము ఏ servlets అయినా ఉపయోగించి web application ను సృష్టించవచ్చు.
07:45 మేము HTML code ప్రదర్శించడానికి servlet ను ఉపయోగించాము.
07:49 Java code లోపల HTML కోడ్ ఉందని గమనించండి.
07:54 ఇది సాధ్యమే అయినప్పటికీ, పెద్ద web applications కోసం చాలా కష్టం.
08:00 మరియు అందుకే అభ్యాసానికి కూడా ఉపయోగించడంలేదు.
08:03 దీనికి బదులుగా JSP లేదా Java Server Pages ను ఉపయోగించండి.
08:10 మనం servlets మరియు JSPs ఉపయోగం గురించి చూద్దాం.
08:13 servlets మరియు JSPs కంటెంట్ నుండి ప్రదర్శనను వేరు చేయడానికి ఉపయోగించబడతాయి.
08:20 Servlets controller గా మరియు JSPs view గా పని చేస్తాయి.
08:25 Servlets Java code లోపల HTML code ని కలిగి ఉంటుంది.
08:30 JSPs HTML code లోపల Java code ని కలిగి ఉంటుంది.
08:35 మనం రాబోయే ట్యుటోరియల్స్లో వీటి గురించి మరింత నేర్చుకుంటాము.
08:39 ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి.
08:42 మనం ఇప్పుడు ఒక సాధారణ JSP page ని క్రియేట్ చేద్దాము.
08:47 కాబట్టి, MyFirstProject పై కుడి క్లిక్ చేయండి.
08:50 New కు వెళ్ళండి మరియు JSP పై క్లిక్ చేయండి.
08:54 ఒక New JSP తెరుచుకుంటుంది.
08:57 Filename ని welcome గా టైప్ చేయండి.
09:01 మరియు తరువాత Finish పై క్లిక్ చేయండి
09:04 ఎడమ వైపున ఉన్న Projects tab పై క్లిక్ చేయండి.
09:07 మనం Web Pages ఫోల్డర్ కింద Welcome.jsp ని చూడవచ్చు.
09:13 ఇప్పుడు ఎడిటర్ లో Welcome కు బదులుగా Hello World అని మార్చండి.
09:19 h1 tags లోపల Welcome ఉండటాన్ని గమనించండి.
09:23 ఇప్పుడు ఫైల్ ను save చేయండి.
09:25 browser కు వెళ్ళండి.
09:27 Url లో, MyFirstProject స్లాష్ తరువాత, welcome.jsp అని టైప్ చేయండి.
09:35 అవుట్ పుట్ Welcome ను మనం చూడవచ్చు
09:38 అందువలన, ప్రదర్శన ప్రయోజనం కోసం JSP ప్రాధాన్యత ఇవ్వబడింది.
09:42 సారాంశం చూద్దాం.
09:44 ఈ ట్యుటోరియల్ లో మనం:
09:47 web server మరియు web container
09:49 ఒక సాధారణ servlet క్రియేట్ చేయడం.
09:52 ఒక సాధారణ JSP క్రియేట్ చేయడం గురించి నేర్చుకుంటాము.
09:55 దయచేసి ముందుకు సాగుటకు మీరు ఈ ట్యుటోరియల్ ను పూర్తి చేసారని నిర్ధారించుకోండి.
10:01 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:04 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సంక్షిప్తీకరిస్తుంది.
10:08 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:13 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
10:15 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
10:19 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:22 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
10:28 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:32 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
10:40 ఈ మిషన్ ఫై మరింత సమాచారం http://spoken-tutorial.org/NMEICT- Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది.
10:50 ప్రముఖ software MNC వారి Corporate Social Responsibility program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.
11:00 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
11:04 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.

మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india