Difference between revisions of "Java-Business-Application/C2/Database-and-validation/Telugu"
From Script | Spoken-Tutorial
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | Database and validation పై spoken-tutorial కు స్వాగతం. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనం | + | | ఈ ట్యుటోరియల్ లో మనం |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | డేటాబేస్ తో | + | | డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవడం మరియు |
|- | |- | ||
|00:10 | |00:10 | ||
− | | | + | | fields ను Validate చేయడం గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ మనము Ubuntu Version 12.04 |
|- | |- | ||
|00:15 | |00:15 | ||
− | | | + | | Netbeans IDE 7.3 |
|- | |- | ||
|00:19 | |00:19 | ||
− | | | + | | JDK 1.7 |
|- | |- | ||
|00:21 | |00:21 | ||
− | | Firefox | + | | Firefox web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము. |
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | | మీరు మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు. | + | | మీరు, మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
Line 45: | Line 45: | ||
|- | |- | ||
| 00:31 | | 00:31 | ||
− | | Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు | + | | Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు, |
|- | |- | ||
|00:35 | |00:35 | ||
− | | | + | | Netbeans IDE నుండి MySQL Database కు కనెక్ట్ అవడం, |
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | | | + | | database మరియు tables లను క్రియేట్ చేయడం తెలుసుండాలి. |
|- | |- | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
|00:47 | |00:47 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు Netbeans IDEకు వెళదాము. |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | నేను | + | | నేను MySQL server ను ప్రారంభిస్తాను. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | నేను ఒక | + | | నేను library అను పేరు తో ఒక database ను సృష్టించాను. |
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | | నేను ఒక | + | | నేను Users అను పేరు తో ఒక table ను సృష్టించాను. |
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | | నేను ఈ | + | | నేను ఈ table లో కొన్ని విలువలను కూడా జోడించి ఉంచాను. |
|- | |- | ||
Line 85: | Line 85: | ||
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | | దీని కొరకు, | + | | దీని కొరకు, Users పై కుడి క్లిక్ చేసి, View Data పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
− | | | + | |క్రిందన ఉన్న Output బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | | + | | ఇక్కడ 15 users ఉండటాన్ని మనం చూడవచ్చు. |
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
− | | | + | | మనం FirstName, Surname, Age, Gender, email, Username and Password లను చూడవచ్చు. |
|- | |- | ||
| 01:31 | | 01:31 | ||
− | | ఇప్పుడు మనం | + | | ఇప్పుడు మనం JDBC driver అంటే Java Database Connectivity Driver ను load చేద్దాం. |
|- | |- | ||
| 01:39 | | 01:39 | ||
− | | దీని కోసం | + | | దీని కోసం Projects tab పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:42 | | 01:42 | ||
− | | | + | | Libraries పై Rightక్లిక్ చేసి, Add Library పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | | తరువాత MySQL JDBC Driver పై క్లిక్ | + | | తరువాత MySQL JDBC Driver పై క్లిక్ చేసి, |
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | Add Library | + | | Add Library పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | ఇది JDBC Driver | + | | ఇది JDBC Driver ను లోడ్ చేస్తుంది. |
|- | |- | ||
| 01:56 | | 01:56 | ||
− | | ముందు మనం | + | | ముందు మనం చేసినట్టు Project ను run చేద్దాం. |
|- | |- | ||
| 02:00 | | 02:00 | ||
− | | ఇప్పుడు User Name | + | | ఇప్పుడు User Name ను arya అని మరియు Password ను arya123* అని టైప్ చేయండి. |
|- | |- | ||
Line 137: | Line 137: | ||
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | | మనం Success Greeting Page | + | | మనం Success Greeting Page ను చూడవచ్చు. |
|- | |- | ||
Line 145: | Line 145: | ||
|- | |- | ||
| 02:15 | | 02:15 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు IDE కు వెళ్ళండి. |
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
− | | మనం GreetingServlet dot java | + | | మనం GreetingServlet dot java కు వెళదాం. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | doPost | + | | doPost method కు వెళ్ళండి. |
|- | |- | ||
| 02:23 | | 02:23 | ||
− | | | + | | ముందుగా మనం username మరియు password లను request నుండి getParameter() method ను ఉపయోగించి పొందుతాము. |
|- | |- | ||
| 02:31 | | 02:31 | ||
− | | తరువాత మనం JDBC connection | + | | తరువాత మనం JDBC connection కు కోడ్ ని చూద్దాం. |
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | | | + | | ముందుగా మనం null కు Connection object, PreparedStatement object మరియు ResultSet object లను ఇనిషిలైజేషన్ చేద్దాం. |
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | | తరువాత మన | + | | తరువాత మన program లోకి driver ను register చేద్దాం. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | | తరువాత మనం | + | | తరువాత మనం databaseకు ఒక కనెక్షన్ ను సృష్టిదాం. |
|- | |- | ||
| 02:52 | | 02:52 | ||
− | | తరువాత మనం | + | | తరువాత మనం Connection object తో prepareStatement method ను execute చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 02:58 | | 02:58 | ||
− | | | + | | మనము Users టేబుల్ నుండి user వివరాలను పొందడానికి query ను ఇస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | | form | + | | form లో ఎంటర్ చేసిన విధంగా username మరియు password ఉన్నాయా లేదా అని మేము తనిఖీ చేస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 03:09 | | 03:09 | ||
− | | ఇక్కడ ప్రశ్న గుర్తు డేటా బేస్ లోని ప్రతి | + | | ఇక్కడ ప్రశ్న గుర్తు డేటా బేస్ లోని ప్రతి field ను సూచిస్తుంది. |
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
− | | ప్రశ్న గుర్తు యొక్క స్థలంలో విలువలను పంపడానికి | + | | ప్రశ్న గుర్తు యొక్క స్థలంలో విలువలను పంపడానికి మనము setString() method ను ఎగ్జిక్యూట్ చేస్తాము. |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | దీన్ని | + | | దీన్ని మనము PreparedStatement object ను ఉపయోగించి చేస్తాము. |
|- | |- | ||
| 03:26 | | 03:26 | ||
− | | | + | | మనం Prepared statement ను ఉపయోగించి executeQuery method ను ఎగ్జిక్యూట్ చేస్తాము. |
|- | |- | ||
|03:33 | |03:33 | ||
− | | | + | | మనము ఫలితాన్ని ResultSet object లో నిల్వ చేస్తాము. |
|- | |- | ||
|03:37 | |03:37 | ||
− | | విజయవంతమైన లాగిన్ కొరకు | + | | విజయవంతమైన లాగిన్ కొరకు మనము successGreeting pageను ప్రదర్శిస్తాము. |
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | దీని కోసం | + | | దీని కోసం మనము RequestDispatcher interface ను ఉపయోగిస్తాము. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | | | + | | మనము RequestDispatcher object ని పొందడానికి request పై getRequestDispatcher() ను ఉపయోగిస్తాము. |
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
− | | తరువాత | + | | తరువాత మనము RequestDispatcher object పై forward() ను ఎగ్జిక్యూట్ చేస్తాము. |
|- | |- | ||
|04:02 | |04:02 | ||
− | | | + | | ఈ విధంగా, మనము successGreeting dot jspకు forward చేస్తాము. |
|- | |- | ||
|04:07 | |04:07 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు తిరిగి slides కు వెళ్ళండి. |
|- | |- | ||
| 04:10 | | 04:10 | ||
− | | | + | | మనం ఇప్పుడు RequestDispatcher interface ను గురించి నేర్చుకుందాం. |
|- | |- | ||
| 04:15 | | 04:15 | ||
− | | ఈ | + | | ఈ interface మరొక రిసోర్స్ కు request ను పంపిణీ చేసే సదుపాయాన్ని అందిస్తుంది. |
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | | ఈ | + | | ఈ రిసోర్స్ html, servlet లేదా jsp కావచ్చు. |
|- | |- | ||
| 04:26 | | 04:26 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు తిరిగి IDE కు వెల్దాము. |
|- | |- | ||
| 04:29 | | 04:29 | ||
− | | successGreeting | + | | successGreeting dot jsp కు వెల్దాము. |
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ మనము You have successfully logged in అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము. |
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు browser కు వెళ్ళండి. |
|- | |- | ||
| 04:41 | | 04:41 | ||
− | | | + | | మనము database లో చేర్చని username మరియు password లను టైప్ చేస్తాము. |
|- | |- | ||
Line 269: | Line 266: | ||
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
− | | తరువాత | + | | తరువాత Sign In పై క్లిక్ చేస్తాను. |
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
− | | మనం అదే page | + | | మనం అదే page పై error message ని పొందడాన్ని చూడవచ్చు. |
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | | | + | | Please correct the following errors!!! Invalid username or password . |
|- | |- | ||
|05:09 | |05:09 | ||
− | | ఇప్పుడు మనం దీనికి కోడ్ | + | | ఇప్పుడు మనం దీనికి కోడ్ ను చూద్దాము. |
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | | అందుకు | + | | అందుకు IDE కు తిరిగి వెళ్ళండి. |
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
Line 292: | Line 289: | ||
|- | |- | ||
|05:17 | |05:17 | ||
− | | ఒకవేళ | + | | ఒకవేళ validation విఫలం చెందితే అప్పుడు మనము error message ను ప్రదర్శిస్తాము. |
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
− | | | + | | ముందుగా మనం errorMsgs యొక్క List ని ఇనిషియలైజ్ చేద్దాం. |
|- | |- | ||
| 05:27 | | 05:27 | ||
− | | | + | | మనము errorMsgs వేరియబుల్ ను request scope లో setAttribute method ను ఉపయోగించి సెట్ చేస్తాము. |
|- | |- | ||
|05:35 | |05:35 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ errorMsgs అనేది ఒక attribute పేరు. |
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | మనం String variable id | + | | మనం String variable id ను null గా ఇనిషియలైజ్ చేద్దాం. |
|- | |- | ||
|05:44 | |05:44 | ||
− | | తరువాత మనం | + | | తరువాత మనం database లో user ఉందా లేదా అని తనిఖీ చేద్దాం. |
|- | |- | ||
Line 320: | Line 317: | ||
|- | |- | ||
|05:53 | |05:53 | ||
− | | | + | | లేకపోతే Invalid username or password అనే error ను errorMsgs లిస్ట్ కు జోడిస్తాము. |
|- | |- | ||
| 06:00 | | 06:00 | ||
− | | ఒక | + | | ఒక వేళ errorMsgs list ఖాళీగా లేకపోతే అప్పడు మనము error messages ను index dot jsp పై ప్రదర్శిస్తాము. |
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
− | | కాబట్టి | + | | కాబట్టి మనము index dot jsp కు రీడైరెక్ట్ అవుతాము. |
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | | RequestDispatcher | + | | RequestDispatcher ను ఉపయోగించి , మరొక page కు ఎలా రీడైరెక్ట్ చేయాలో మనము చూసాం. |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | exception | + | | exception సందర్భాలను నిర్వహించడానికి ఈ కోడ్ ను try catch block లోపల చేర్చామని గమనించండి. |
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
− | | ఇప్పుడు మనం errorMsgs variable ని index dot jsp | + | | ఇప్పుడు మనం errorMsgs variable ని index dot jsp లోనికి ఎలా తీసుకురావాలో చూద్దాం. |
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
− | | | + | | ముందుగా, మనము errorMsgs అనే attribute యొక్క విలువను పొందుతాము. |
|- | |- | ||
| 06:38 | | 06:38 | ||
− | | ఇది | + | | ఇది request తో getAttribute method ను ఉపయోగించడం ద్వారా జరుగుతుంది. |
|- | |- | ||
| 06:44 | | 06:44 | ||
− | | | + | | మనము Java code ను opening tag అనగా less than గుర్తు percentage గుర్తు(<%) మరియు closing tag అనగా percentage గుర్తు, greater than గుర్తు (%>) మధ్యన చేర్చామని గమనించండి. |
|- | |- | ||
| 06:57 | | 06:57 | ||
− | | ఈ | + | | ఈ కోడ్ బ్లాక్ ని scriptlet అంటారు. |
|- | |- | ||
| 07:02 | | 07:02 | ||
− | | ఇది | + | | ఇది JSP ఇన్వొక్ అయిన ప్రతిసారీ ఎగ్జిక్యూట్ అయ్యే Java code ను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
− | | | + | | ErrorMsgs విలువ శూన్యం(నల్) కాకపోతే అప్పుడు మనము |
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | | Please correct the following errors . | + | | Please correct the following errors అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము. |
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | | | + | |తరువాత errorMsgs యొక్క జాబితా అన్ని విలువలకు దీనిని ఇటెరేట్ చేస్తాము. |
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
− | | అప్పుడు error messages ని ఒక list గా | + | | అప్పుడు error messages ని ఒక list గా మనము ప్రదర్శిస్తాము. |
|- | |- | ||
|07:27 | |07:27 | ||
− | | ఈ విధంగా | + | | ఈ విధంగా error messages ను index dot jsp పై ప్రదర్శిస్తాము. |
|- | |- | ||
| 07:32 | | 07:32 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, database కు ఒక user ను ఎలా జత చేయాలో చూద్దాం. |
|- | |- | ||
|07:37 | |07:37 | ||
− | | | + | | databaseలో యూజర్ ని జోడించే ముందు User table కు ఒక model సృష్టించాలి. |
|- | |- | ||
| 07:44 | | 07:44 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, మోడల్ అంటే ఏమిటో చూద్దాం. |
|- | |- | ||
|07:48 | |07:48 | ||
− | | model | + | | model అనేది ఒక software application లో logical structure యొక్క డేటాను సూచిస్తుంది. |
|- | |- | ||
| 07:55 | | 07:55 | ||
− | | | + | | attributes , setters మరియు getters తో ఒక Java class ఉంటాయి |
|- | |- | ||
| 08:00 | | 08:00 | ||
− | | ఈ విధంగా, మనము | + | | ఈ విధంగా, మనము model ను వ్యక్తిగత attributes కి బదులుగా ఒక మొత్తంగా పరిగణించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | 08:07 | + | | 08:07 |
− | | ఇప్పుడు Netbeans IDE | + | | ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి. |
|- | |- | ||
| 08:11 | | 08:11 | ||
− | | నేను ఇప్పటికే | + | | నేను ఇప్పటికే User dot java అనే మోడల్ ను సృష్టించాను. |
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | ఈ | + | | ఈ మనము ఈ Java class ను package org dot spokentutorial dot model లో సృష్టించామని గమనించండి. |
|- | |- | ||
|08:24 | |08:24 | ||
− | | | + | | దీనియందు firstName, surname, age, gender, email, username మరియు password అనే attributes ఉన్నాయి. |
− | + | ||
|- | |- | ||
| 08:33 | | 08:33 | ||
− | | | + | | మనము వాటినిఖాళీ విలువలతో ఇనిష్యలైజ్ చేస్తాము. . |
|- | |- | ||
|08:37 | |08:37 | ||
− | | తరువాత | + | | తరువాత మనకు ఒక parameterized constructor ఉంది. |
− | + | ||
|- | |- | ||
|08:41 | |08:41 | ||
− | | | + | | మనము default constructor ను కూడా కలిగి ఉన్నాము. |
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | | | + | |మనము getFirstName method ని నిర్వచిస్తాము. |
|- | |- | ||
| 08:47 | | 08:47 | ||
− | | | + | | మనము getFirstName method ని కూడా నిర్వచిస్తాము. |
|- | |- | ||
| 08:51 | | 08:51 | ||
− | | అదే విధముగా | + | | అదే విధముగా మనము ప్రతి attributes పై set మరియు get methods ను నిర్వచించాము |
− | + | ||
|- | |- | ||
| 08:57 | | 08:57 | ||
− | | | + | | browser కు తిరిగి వెళ్ళండి. |
|- | |- | ||
| 08:59 | | 08:59 | ||
− | | ఇప్పుడు register కొరకు here | + | | ఇప్పుడు register కొరకు here లింక్ పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
| 09:03 | | 09:03 | ||
− | | | + | | Registration page లోని అన్ని fields ను Type చేయండి. |
|- | |- | ||
Line 463: | Line 456: | ||
|- | |- | ||
| 09:10 | | 09:10 | ||
− | | మనం | + | | మనం Add User Success pageను పొందుతాము. |
|- | |- | ||
| 09:14 | | 09:14 | ||
− | | మనం | + | | మనం Your request to add harshita was successful అనే సందేశాన్ని పొందుతాము |
|- | |- | ||
|09:20 | |09:20 | ||
− | | ఇక్కడ harshita | + | | ఇక్కడ harshita మనము ఇచ్చిన username. |
|- | |- | ||
Line 487: | Line 480: | ||
|- | |- | ||
| 09:35 | | 09:35 | ||
− | | ఈ | + | | ఈ సోఫానాలు మనం GreetingServlet dot javaకు అనుసరించిన మాదిరిగానే ఉంటాయి. |
|- | |- | ||
| 09:40 | | 09:40 | ||
− | | | + | | ముందుగా getParameter method ఉపయోగించి form parametersని పొందుతాము. |
|- | |- | ||
| 09:46 | | 09:46 | ||
− | | | + | | మనము user వేరియబుల్ ను User model యొక్క instance గా వ్యక్తిగత attributes తో ఇనిష్యలైజ్ చేస్తాము. |
|- | |- | ||
| 09:53 | | 09:53 | ||
− | | | + | | మనము setAttribute methodను ఉపయోగించి request scope లో వేరియబుల్ user ను సెట్ చేసాము. |
|- | |- | ||
| 10:01 | | 10:01 | ||
− | | | + | | form ను పూరించేటప్పుడు లోపాలు లేనట్లయితే Users టేబుల్ లో విలువలను insert చేయడానికి మనము query ని execute చేస్తాము |
|- | |- | ||
Line 515: | Line 508: | ||
|- | |- | ||
|10:19 | |10:19 | ||
− | | మొదట మనం User dot java ని దిగుమతి | + | | మొదట మనం User dot java ని దిగుమతి చేశాము. |
|- | |- | ||
| 10:24 | | 10:24 | ||
− | | ఈ లైన్ | + | | ఈ లైన్ ను JSP లో directive అంటారు. |
|- | |- | ||
| 10:28 | | 10:28 | ||
− | | | + | | JSP directive అనేది less than sign percentage sign మరియు at the rate sign తో మొదలయ్యి percentage sign మరియు greater than sign తో ముగుస్తుంది. |
|- | |- | ||
| 10:42 | | 10:42 | ||
− | | ఇది ఒక | + | | ఇది ఒక page directive. |
|- | |- | ||
| 10:45 | | 10:45 | ||
− | | | + | | page directive అన్ని దిగుమతి చేసుకొనిన అన్ని packagesల జాబితాను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 10:50 | | 10:50 | ||
− | | మనం | + | | మనం user attribute యొక్క విలువని పొంది, దీనిని User object గా నిల్వ చేద్దాము. |
|- | |- | ||
| 10:57 | | 10:57 | ||
− | | తరువాత మనకు ఇక్కడ | + | | తరువాత మనకు ఇక్కడ success message ఉంది. |
|- | |- | ||
|11:00 | |11:00 | ||
− | | ఇక్కడ, | + | | ఇక్కడ, మనము Username ను తిరిగి పొందాము. |
|- | |- | ||
| 11:04 | | 11:04 | ||
− | | | + | | మనము request object పై getUsername() method ని ఉపయోగించాము. |
|- | |- | ||
| 11:09 | | 11:09 | ||
− | | మనము దీనిని | + | | మనము దీనిని scriptlet tags ను ఉపయోగించి చేసాము. |
− | + | ||
|- | |- | ||
| 11:12 | | 11:12 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, బ్రౌజర్ కు తిరిగి రండి. |
− | + | ||
|- | |- | ||
|11:15 | |11:15 | ||
− | | డేటాబేస్ లో ఇప్పటికే ఉన్న | + | | డేటాబేస్ లో ఇప్పటికే ఉన్న user ను జోడించడానికి మనము ప్రయత్నిస్తాము. |
− | + | ||
|- | |- | ||
|11:20 | |11:20 | ||
− | | కాబట్టి, మళ్ళీ | + | | కాబట్టి, మళ్ళీ harshita ను జోడించడానికి నేను ప్రయత్నిస్తాను. |
− | + | ||
|- | |- | ||
| 11:24 | | 11:24 | ||
− | | మనము | + | | మనము Please correct the following errors!!!! Duplicate entry harshita for key UserName అనే ఎర్రర్ సందేశాన్ని పొందుతాము. |
|- | |- | ||
| 11:33 | | 11:33 | ||
− | | ఇప్పుడు, మనం యూజర్ కోసం | + | | ఇప్పుడు, మనం యూజర్ కోసం మళ్ళీ ఒకసారి register చేద్దాం. |
|- | |- | ||
Line 579: | Line 568: | ||
|- | |- | ||
| 11:40 | | 11:40 | ||
− | | నేను | + | | నేను Age field లో ఒక తప్పును సృష్టించాను. |
|- | |- | ||
| 11:44 | | 11:44 | ||
− | | నేను ఒక చెల్లుబాటు అయ్యే సంఖ్య బదులుగా | + | | నేను ఒక చెల్లుబాటు అయ్యే సంఖ్య బదులుగా ab అని టైప్ చేసాను. |
|- | |- | ||
Line 591: | Line 580: | ||
|11:51 | |11:51 | ||
| మనం The age must be a positive integer అనే error సందేశం పొందడాన్ని మీరు చూడవచ్చు | | మనం The age must be a positive integer అనే error సందేశం పొందడాన్ని మీరు చూడవచ్చు | ||
− | |||
|- | |- | ||
| 11:57 | | 11:57 | ||
Line 606: | Line 594: | ||
|- | |- | ||
| 12:08 | | 12:08 | ||
− | | ఇక్కడ కూడా, | + | | ఇక్కడ కూడా, errorMsgs కోసం ఒక జాబితాను సృష్టించాము. |
|- | |- | ||
| 12:11 | | 12:11 | ||
− | | తరువాత మనము setAttribute method | + | | తరువాత మనము setAttribute method ఉపయోగించి request scope లో వేరియబుల్ errorMsgs సెట్ చేస్తాము. |
|- | |- | ||
| 12:18 | | 12:18 | ||
− | | తరువాత | + | | తరువాత మనము integer type గా ageUser ను డిక్లేర్ చేసి, దానికి -1 (minus one)ను ఇనిష్యలైజ్ చేసాము. |
|- | |- | ||
| 12:26 | | 12:26 | ||
− | | try catch block లోపల | + | | try catch block లోపల మనము parseInt method ని ఉపయోగించాము. |
|- | |- | ||
| 12:31 | | 12:31 | ||
− | | ఇది | + | | ఇది stringగా ఇచ్చిన ఇన్ ఫుట్ ను ఒక పూర్ణాంక గా తిరిగి ఇస్తుంది. |
|- | |- | ||
| 12:37 | | 12:37 | ||
− | | కాబట్టి, ఇక్కడ age field చెల్లుబాటు అయ్యే | + | | కాబట్టి, ఇక్కడ age field చెల్లుబాటు అయ్యే ధన పూర్ణాంకంను కలిగి ఉంది. |
|- | |- | ||
| 12:44 | | 12:44 | ||
− | | ధృవీకరణ విఫలమైతే, error సందేశాన్ని errorMsgs | + | | ధృవీకరణ విఫలమైతే, error సందేశాన్ని errorMsgs listకు జత చేస్తాము |
|- | |- | ||
| 12:51 | | 12:51 | ||
− | | age | + | | age ధన పూర్ణాంకంగా ఉండాలి. |
|- | |- | ||
| 12:54 | | 12:54 | ||
− | | అదేవిధంగా, మనం చెల్లుబాటు అయ్యే డేటాను | + | | అదేవిధంగా, మనం చెల్లుబాటు అయ్యే డేటాను పొందుటకు మిగిలిన ఫీల్డ్స్ ను ధృవీకరించాలి. |
− | + | ||
|- | |- | ||
| 13:01 | | 13:01 | ||
− | | | + | | ErrorMsgs జాబితా ఖాళీగా లేకపోతే మనము addUser dot jsp లోనే errorMsgs మనము ప్రదర్శిస్తాము. |
|- | |- | ||
| 13:09 | | 13:09 | ||
− | | RequestDispatcher | + | | RequestDispatcher ఉపయోగించి దీన్ని ఎలా చేయాలో మనం ఇప్పటికే చూసాము. |
|- | |- | ||
Line 654: | Line 641: | ||
|- | |- | ||
| 13:19 | | 13:19 | ||
− | | ఇక్కడ కూడా, మొదట | + | | ఇక్కడ కూడా, మొదట మనము User dot java ను దిగుమతి చేసుకున్నాము. |
|- | |- | ||
| 13:24 | | 13:24 | ||
− | | scriptlet tags | + | | scriptlet tags లోపల మనము User కు ఒక object ను సృష్టించాము. |
|- | |- | ||
Line 666: | Line 653: | ||
|- | |- | ||
| 13:38 | | 13:38 | ||
− | | ఈ విలువ | + | | ఈ విలువ శూన్యంమా అని తనిఖీ చేస్తాము. |
|- | |- | ||
| 13:43 | | 13:43 | ||
− | | ఇది శూన్యంకు సమానంగా | + | | ఇది శూన్యంకు సమానంగా కాకపోతే, మనము index dot jsp కు ఇప్పుడు చేసిన విధంగా error సందేశాన్ని ప్రదర్శిస్తాము |
|- | |- | ||
| 13:51 | | 13:51 | ||
− | | లేకపోతే, | + | | లేకపోతే, మనము User model ను ఉపయోగించి request నుంచి user యొక్క విలువను పొందుతాము. |
|- | |- | ||
| 13:59 | | 13:59 | ||
− | | | + | | తరువాత మనకి form ఉంది. |
|- | |- | ||
| 14:01 | | 14:01 | ||
− | | form tag | + | | form tag కు action గా AddUserServlet ను మరియు method గా POST ను కలిగి ఉంటుంది |
+ | |||
+ | |||
|- | |- | ||
| 14:07 | | 14:07 | ||
− | | | మొదటి ఫీల్డ్ | + | | | మొదటి ఫీల్డ్ input type text గా గల First Name, name గా firstName మరియు value గా user dot getFirstName ఉంటుంది. |
|- | |- | ||
| 14:18 | | 14:18 | ||
− | | ఇక్కడ, | + | | ఇక్కడ, మనము firstName యొక్క విలువ ఖాళీ స్ట్రింగ్ గా ఇచ్చాము. |
|- | |- | ||
| 14:24 | | 14:24 | ||
− | | అదేవిధంగా, మీరు ఇతర | + | | అదేవిధంగా, మీరు ఇతర fields కు చేయాలి. |
− | + | ||
|- | |- | ||
| 14:28 | | 14:28 | ||
− | | | + | | మనము submit బటన్ మరియు value ను Add User గా కలిగి ఉన్నాము |
|- | |- | ||
| 14:33 | | 14:33 | ||
− | | | + | | AddUser.jsp లో fields మేము ధృవీకరించే విధానం ఇది. |
|- | |- | ||
| 14:38 | | 14:38 | ||
− | | మీరు addUser పేజీలో విభిన్న | + | | మీరు addUser పేజీలో విభిన్న errors ను ప్రయత్నించవచ్చు. |
|- | |- | ||
| 14:42 | | 14:42 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, user harshita మన database కు చేర్చబడిందో లేదో చూద్దాం. |
|- | |- | ||
| 14:49 | | 14:49 | ||
− | | కాబట్టి, | + | | కాబట్టి, యూజర్స్ టేబుల్ కు తిరిగి రండి. హర్షిత, డేటాబేస్ కు జోడించబడిందని మనము చూడవచ్చు. |
|- | |- | ||
Line 726: | Line 714: | ||
|- | |- | ||
| 15:00 | | 15:00 | ||
− | | Field validation గురించి | + | | Field validation గురించి నేర్చుకున్నాము. |
|- | |- | ||
Line 770: | Line 758: | ||
|- | |- | ||
| 15:48 | | 15:48 | ||
− | | ప్రముఖ software MNC వారి Corporate Social Responsibility program ద్వారా | + | | ప్రముఖ software MNC వారి Corporate Social Responsibility program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది. |
|- | |- |
Revision as of 17:04, 22 September 2017
Time | Narration |
00:01 | Database and validation పై spoken-tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం |
00:08 | డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవడం మరియు |
00:10 | fields ను Validate చేయడం గురించి నేర్చుకుంటాము. |
00:12 | ఇక్కడ మనము Ubuntu Version 12.04 |
00:15 | Netbeans IDE 7.3 |
00:19 | JDK 1.7 |
00:21 | Firefox web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము. |
00:24 | మీరు, మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు. |
00:28 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు- |
00:31 | Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు, |
00:35 | Netbeans IDE నుండి MySQL Database కు కనెక్ట్ అవడం, |
00:39 | database మరియు tables లను క్రియేట్ చేయడం తెలుసుండాలి. |
00:42 | ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి. |
00:47 | ఇప్పుడు Netbeans IDEకు వెళదాము. |
00:52 | నేను MySQL server ను ప్రారంభిస్తాను. |
00:55 | నేను library అను పేరు తో ఒక database ను సృష్టించాను. |
01:00 | నేను Users అను పేరు తో ఒక table ను సృష్టించాను. |
01:04 | నేను ఈ table లో కొన్ని విలువలను కూడా జోడించి ఉంచాను. |
01:08 | ఇప్పుడు నేను వాటిని చూపిస్తాను. |
01:10 | దీని కొరకు, Users పై కుడి క్లిక్ చేసి, View Data పై క్లిక్ చేయండి. |
01:15 | క్రిందన ఉన్న Output బటన్ పై క్లిక్ చేయండి. |
01:19 | ఇక్కడ 15 users ఉండటాన్ని మనం చూడవచ్చు. |
01:23 | మనం FirstName, Surname, Age, Gender, email, Username and Password లను చూడవచ్చు. |
01:31 | ఇప్పుడు మనం JDBC driver అంటే Java Database Connectivity Driver ను load చేద్దాం. |
01:39 | దీని కోసం Projects tab పై క్లిక్ చేయండి. |
01:42 | Libraries పై Rightక్లిక్ చేసి, Add Library పై క్లిక్ చేయండి. |
01:46 | తరువాత MySQL JDBC Driver పై క్లిక్ చేసి, |
01:50 | Add Library పై క్లిక్ చేయండి. |
01:53 | ఇది JDBC Driver ను లోడ్ చేస్తుంది. |
01:56 | ముందు మనం చేసినట్టు Project ను run చేద్దాం. |
02:00 | ఇప్పుడు User Name ను arya అని మరియు Password ను arya123* అని టైప్ చేయండి. |
02:06 | తరువాత Sign In పై క్లిక్ చేయండి. |
02:08 | మనం Success Greeting Page ను చూడవచ్చు. |
02:12 | logout కు here పై క్లిక్ చేయండి. |
02:15 | ఇప్పుడు IDE కు వెళ్ళండి. |
02:17 | మనం GreetingServlet dot java కు వెళదాం. |
02:21 | doPost method కు వెళ్ళండి. |
02:23 | ముందుగా మనం username మరియు password లను request నుండి getParameter() method ను ఉపయోగించి పొందుతాము. |
02:31 | తరువాత మనం JDBC connection కు కోడ్ ని చూద్దాం. |
02:35 | ముందుగా మనం null కు Connection object, PreparedStatement object మరియు ResultSet object లను ఇనిషిలైజేషన్ చేద్దాం. |
02:44 | తరువాత మన program లోకి driver ను register చేద్దాం. |
02:48 | తరువాత మనం databaseకు ఒక కనెక్షన్ ను సృష్టిదాం. |
02:52 | తరువాత మనం Connection object తో prepareStatement method ను execute చేద్దాం. |
02:58 | మనము Users టేబుల్ నుండి user వివరాలను పొందడానికి query ను ఇస్తాము. |
03:03 | form లో ఎంటర్ చేసిన విధంగా username మరియు password ఉన్నాయా లేదా అని మేము తనిఖీ చేస్తాము. |
03:09 | ఇక్కడ ప్రశ్న గుర్తు డేటా బేస్ లోని ప్రతి field ను సూచిస్తుంది. |
03:15 | ప్రశ్న గుర్తు యొక్క స్థలంలో విలువలను పంపడానికి మనము setString() method ను ఎగ్జిక్యూట్ చేస్తాము. |
03:22 | దీన్ని మనము PreparedStatement object ను ఉపయోగించి చేస్తాము. |
03:26 | మనం Prepared statement ను ఉపయోగించి executeQuery method ను ఎగ్జిక్యూట్ చేస్తాము. |
03:33 | మనము ఫలితాన్ని ResultSet object లో నిల్వ చేస్తాము. |
03:37 | విజయవంతమైన లాగిన్ కొరకు మనము successGreeting pageను ప్రదర్శిస్తాము. |
03:43 | దీని కోసం మనము RequestDispatcher interface ను ఉపయోగిస్తాము. |
03:48 | మనము RequestDispatcher object ని పొందడానికి request పై getRequestDispatcher() ను ఉపయోగిస్తాము. |
03:56 | తరువాత మనము RequestDispatcher object పై forward() ను ఎగ్జిక్యూట్ చేస్తాము. |
04:02 | ఈ విధంగా, మనము successGreeting dot jspకు forward చేస్తాము. |
04:07 | ఇప్పుడు తిరిగి slides కు వెళ్ళండి. |
04:10 | మనం ఇప్పుడు RequestDispatcher interface ను గురించి నేర్చుకుందాం. |
04:15 | ఈ interface మరొక రిసోర్స్ కు request ను పంపిణీ చేసే సదుపాయాన్ని అందిస్తుంది. |
04:22 | ఈ రిసోర్స్ html, servlet లేదా jsp కావచ్చు. |
04:26 | ఇప్పుడు తిరిగి IDE కు వెల్దాము. |
04:29 | successGreeting dot jsp కు వెల్దాము. |
04:33 | ఇక్కడ మనము You have successfully logged in అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము. |
04:38 | ఇప్పుడు browser కు వెళ్ళండి. |
04:41 | మనము database లో చేర్చని username మరియు password లను టైప్ చేస్తాము. |
04:47 | కాబట్టి నేను username గా abc ని మరియు password. గా abc123* ని టైప్ చేస్తాను. |
04:56 | తరువాత Sign In పై క్లిక్ చేస్తాను. |
04:59 | మనం అదే page పై error message ని పొందడాన్ని చూడవచ్చు. |
05:03 | Please correct the following errors!!! Invalid username or password . |
05:09 | ఇప్పుడు మనం దీనికి కోడ్ ను చూద్దాము. |
05:12 | అందుకు IDE కు తిరిగి వెళ్ళండి. |
05:14 | GreetingServlet dot java. కు వెళ్ళండి. |
05:17 | ఒకవేళ validation విఫలం చెందితే అప్పుడు మనము error message ను ప్రదర్శిస్తాము. |
05:22 | ముందుగా మనం errorMsgs యొక్క List ని ఇనిషియలైజ్ చేద్దాం. |
05:27 | మనము errorMsgs వేరియబుల్ ను request scope లో setAttribute method ను ఉపయోగించి సెట్ చేస్తాము. |
05:35 | ఇక్కడ errorMsgs అనేది ఒక attribute పేరు. |
05:39 | మనం String variable id ను null గా ఇనిషియలైజ్ చేద్దాం. |
05:44 | తరువాత మనం database లో user ఉందా లేదా అని తనిఖీ చేద్దాం. |
05:48 | ఒకవేళ అవును అయితే మనం విలువని వెరియబుల్ లో id నిల్వ చేస్తాము. |
05:53 | లేకపోతే Invalid username or password అనే error ను errorMsgs లిస్ట్ కు జోడిస్తాము. |
06:00 | ఒక వేళ errorMsgs list ఖాళీగా లేకపోతే అప్పడు మనము error messages ను index dot jsp పై ప్రదర్శిస్తాము. |
06:09 | కాబట్టి మనము index dot jsp కు రీడైరెక్ట్ అవుతాము. |
06:13 | RequestDispatcher ను ఉపయోగించి , మరొక page కు ఎలా రీడైరెక్ట్ చేయాలో మనము చూసాం. |
06:20 | exception సందర్భాలను నిర్వహించడానికి ఈ కోడ్ ను try catch block లోపల చేర్చామని గమనించండి. |
06:27 | ఇప్పుడు మనం errorMsgs variable ని index dot jsp లోనికి ఎలా తీసుకురావాలో చూద్దాం. |
06:34 | ముందుగా, మనము errorMsgs అనే attribute యొక్క విలువను పొందుతాము. |
06:38 | ఇది request తో getAttribute method ను ఉపయోగించడం ద్వారా జరుగుతుంది. |
06:44 | మనము Java code ను opening tag అనగా less than గుర్తు percentage గుర్తు(<%) మరియు closing tag అనగా percentage గుర్తు, greater than గుర్తు (%>) మధ్యన చేర్చామని గమనించండి. |
06:57 | ఈ కోడ్ బ్లాక్ ని scriptlet అంటారు. |
07:02 | ఇది JSP ఇన్వొక్ అయిన ప్రతిసారీ ఎగ్జిక్యూట్ అయ్యే Java code ను కలిగి ఉంటుంది. |
07:08 | ErrorMsgs విలువ శూన్యం(నల్) కాకపోతే అప్పుడు మనము |
07:15 | Please correct the following errors అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము. |
07:18 | తరువాత errorMsgs యొక్క జాబితా అన్ని విలువలకు దీనిని ఇటెరేట్ చేస్తాము. |
07:23 | అప్పుడు error messages ని ఒక list గా మనము ప్రదర్శిస్తాము. |
07:27 | ఈ విధంగా error messages ను index dot jsp పై ప్రదర్శిస్తాము. |
07:32 | ఇప్పుడు, database కు ఒక user ను ఎలా జత చేయాలో చూద్దాం. |
07:37 | databaseలో యూజర్ ని జోడించే ముందు User table కు ఒక model సృష్టించాలి. |
07:44 | ఇప్పుడు, మోడల్ అంటే ఏమిటో చూద్దాం. |
07:48 | model అనేది ఒక software application లో logical structure యొక్క డేటాను సూచిస్తుంది. |
07:55 | attributes , setters మరియు getters తో ఒక Java class ఉంటాయి |
08:00 | ఈ విధంగా, మనము model ను వ్యక్తిగత attributes కి బదులుగా ఒక మొత్తంగా పరిగణించవచ్చు. |
08:07 | ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి. |
08:11 | నేను ఇప్పటికే User dot java అనే మోడల్ ను సృష్టించాను. |
08:16 | ఈ మనము ఈ Java class ను package org dot spokentutorial dot model లో సృష్టించామని గమనించండి. |
08:24 | దీనియందు firstName, surname, age, gender, email, username మరియు password అనే attributes ఉన్నాయి. |
08:33 | మనము వాటినిఖాళీ విలువలతో ఇనిష్యలైజ్ చేస్తాము. . |
08:37 | తరువాత మనకు ఒక parameterized constructor ఉంది. |
08:41 | మనము default constructor ను కూడా కలిగి ఉన్నాము. |
08:44 | మనము getFirstName method ని నిర్వచిస్తాము. |
08:47 | మనము getFirstName method ని కూడా నిర్వచిస్తాము. |
08:51 | అదే విధముగా మనము ప్రతి attributes పై set మరియు get methods ను నిర్వచించాము |
08:57 | browser కు తిరిగి వెళ్ళండి. |
08:59 | ఇప్పుడు register కొరకు here లింక్ పై క్లిక్ చేద్దాం. |
09:03 | Registration page లోని అన్ని fields ను Type చేయండి. |
09:07 | తరువాత Add User పై క్లిక్ చేయండి. |
09:10 | మనం Add User Success pageను పొందుతాము. |
09:14 | మనం Your request to add harshita was successful అనే సందేశాన్ని పొందుతాము |
09:20 | ఇక్కడ harshita మనము ఇచ్చిన username. |
09:24 | ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం. |
09:28 | కాబట్టి IDE కు తిరిగి వెళ్ళండి. |
09:30 | AddUserServlet dot java కు వెళ్ళండి. |
09:35 | ఈ సోఫానాలు మనం GreetingServlet dot javaకు అనుసరించిన మాదిరిగానే ఉంటాయి. |
09:40 | ముందుగా getParameter method ఉపయోగించి form parametersని పొందుతాము. |
09:46 | మనము user వేరియబుల్ ను User model యొక్క instance గా వ్యక్తిగత attributes తో ఇనిష్యలైజ్ చేస్తాము. |
09:53 | మనము setAttribute methodను ఉపయోగించి request scope లో వేరియబుల్ user ను సెట్ చేసాము. |
10:01 | form ను పూరించేటప్పుడు లోపాలు లేనట్లయితే Users టేబుల్ లో విలువలను insert చేయడానికి మనము query ని execute చేస్తాము |
10:10 | తరువాత మనం successUser పేజీ కు పంపుతాము. |
10:15 | ఇప్పుడు successUser dot jsp కు వెళ్ళండి. |
10:19 | మొదట మనం User dot java ని దిగుమతి చేశాము. |
10:24 | ఈ లైన్ ను JSP లో directive అంటారు. |
10:28 | JSP directive అనేది less than sign percentage sign మరియు at the rate sign తో మొదలయ్యి percentage sign మరియు greater than sign తో ముగుస్తుంది. |
10:42 | ఇది ఒక page directive. |
10:45 | page directive అన్ని దిగుమతి చేసుకొనిన అన్ని packagesల జాబితాను కలిగి ఉంటుంది. |
10:50 | మనం user attribute యొక్క విలువని పొంది, దీనిని User object గా నిల్వ చేద్దాము. |
10:57 | తరువాత మనకు ఇక్కడ success message ఉంది. |
11:00 | ఇక్కడ, మనము Username ను తిరిగి పొందాము. |
11:04 | మనము request object పై getUsername() method ని ఉపయోగించాము. |
11:09 | మనము దీనిని scriptlet tags ను ఉపయోగించి చేసాము. |
11:12 | ఇప్పుడు, బ్రౌజర్ కు తిరిగి రండి. |
11:15 | డేటాబేస్ లో ఇప్పటికే ఉన్న user ను జోడించడానికి మనము ప్రయత్నిస్తాము. |
11:20 | కాబట్టి, మళ్ళీ harshita ను జోడించడానికి నేను ప్రయత్నిస్తాను. |
11:24 | మనము Please correct the following errors!!!! Duplicate entry harshita for key UserName అనే ఎర్రర్ సందేశాన్ని పొందుతాము. |
11:33 | ఇప్పుడు, మనం యూజర్ కోసం మళ్ళీ ఒకసారి register చేద్దాం. |
11:37 | ఇక్కడ, నేను ఇప్పుడు form ను నింపాను. |
11:40 | నేను Age field లో ఒక తప్పును సృష్టించాను. |
11:44 | నేను ఒక చెల్లుబాటు అయ్యే సంఖ్య బదులుగా ab అని టైప్ చేసాను. |
11:48 | ఇప్పుడు Add User పై క్లిక్ చేయండి. |
11:51 | మనం The age must be a positive integer అనే error సందేశం పొందడాన్ని మీరు చూడవచ్చు |
11:57 | ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం. |
12:00 | IDE కు తిరిగి వెళ్ళండి. |
12:03 | AddUserServlet dot java ను తెరవండి. |
12:08 | ఇక్కడ కూడా, errorMsgs కోసం ఒక జాబితాను సృష్టించాము. |
12:11 | తరువాత మనము setAttribute method ఉపయోగించి request scope లో వేరియబుల్ errorMsgs సెట్ చేస్తాము. |
12:18 | తరువాత మనము integer type గా ageUser ను డిక్లేర్ చేసి, దానికి -1 (minus one)ను ఇనిష్యలైజ్ చేసాము. |
12:26 | try catch block లోపల మనము parseInt method ని ఉపయోగించాము. |
12:31 | ఇది stringగా ఇచ్చిన ఇన్ ఫుట్ ను ఒక పూర్ణాంక గా తిరిగి ఇస్తుంది. |
12:37 | కాబట్టి, ఇక్కడ age field చెల్లుబాటు అయ్యే ధన పూర్ణాంకంను కలిగి ఉంది. |
12:44 | ధృవీకరణ విఫలమైతే, error సందేశాన్ని errorMsgs listకు జత చేస్తాము |
12:51 | age ధన పూర్ణాంకంగా ఉండాలి. |
12:54 | అదేవిధంగా, మనం చెల్లుబాటు అయ్యే డేటాను పొందుటకు మిగిలిన ఫీల్డ్స్ ను ధృవీకరించాలి. |
13:01 | ErrorMsgs జాబితా ఖాళీగా లేకపోతే మనము addUser dot jsp లోనే errorMsgs మనము ప్రదర్శిస్తాము. |
13:09 | RequestDispatcher ఉపయోగించి దీన్ని ఎలా చేయాలో మనం ఇప్పటికే చూసాము. |
13:15 | ఇప్పుడు addUser dot jsp కు వెళ్ళండి. |
13:19 | ఇక్కడ కూడా, మొదట మనము User dot java ను దిగుమతి చేసుకున్నాము. |
13:24 | scriptlet tags లోపల మనము User కు ఒక object ను సృష్టించాము. |
13:31 | తరువాత మనం attribute errorMsgs యొక్క విలువని getAttribute method ఉపయోగించి పొందాము |
13:38 | ఈ విలువ శూన్యంమా అని తనిఖీ చేస్తాము. |
13:43 | ఇది శూన్యంకు సమానంగా కాకపోతే, మనము index dot jsp కు ఇప్పుడు చేసిన విధంగా error సందేశాన్ని ప్రదర్శిస్తాము |
13:51 | లేకపోతే, మనము User model ను ఉపయోగించి request నుంచి user యొక్క విలువను పొందుతాము. |
13:59 | తరువాత మనకి form ఉంది. |
14:01 | form tag కు action గా AddUserServlet ను మరియు method గా POST ను కలిగి ఉంటుంది
|
14:07 | మొదటి ఫీల్డ్ input type text గా గల First Name, name గా firstName మరియు value గా user dot getFirstName ఉంటుంది. |
14:18 | ఇక్కడ, మనము firstName యొక్క విలువ ఖాళీ స్ట్రింగ్ గా ఇచ్చాము. |
14:24 | అదేవిధంగా, మీరు ఇతర fields కు చేయాలి. |
14:28 | మనము submit బటన్ మరియు value ను Add User గా కలిగి ఉన్నాము |
14:33 | AddUser.jsp లో fields మేము ధృవీకరించే విధానం ఇది. |
14:38 | మీరు addUser పేజీలో విభిన్న errors ను ప్రయత్నించవచ్చు. |
14:42 | ఇప్పుడు, user harshita మన database కు చేర్చబడిందో లేదో చూద్దాం. |
14:49 | కాబట్టి, యూజర్స్ టేబుల్ కు తిరిగి రండి. హర్షిత, డేటాబేస్ కు జోడించబడిందని మనము చూడవచ్చు. |
14:56 | ఈ ట్యుటోరియల్ లో మనం: |
14:58 | Database connectivity మరియు |
15:00 | Field validation గురించి నేర్చుకున్నాము. |
15:02 | spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
15:07 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది. |
15:11 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
15:15 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
15:17 | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
15:20 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
15:23 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
15:29 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
15:32 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
15:38 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం లింక్ వద్ద అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro |
15:48 | ప్రముఖ software MNC వారి Corporate Social Responsibility program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది. |
15:57 | వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు. |
16:02 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు. |