Difference between revisions of "Java-Business-Application/C2/Database-and-validation/Telugu"
From Script | Spoken-Tutorial
Line 117: | Line 117: | ||
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | | + | | Add Library పై క్లిక్ చేయండి. |
|- | |- |
Revision as of 12:51, 22 September 2017
Time | Narration |
00:01 | Database and validation పై spoken-tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం: |
00:08 | డేటాబేస్ తో సంకర్షణ అవడం మరియు |
00:10 | Validate fields ల గురించి నేర్చుకుంటాము. |
00:12 | ఇక్కడ మేము: Ubuntu Version 12.04 |
00:15 | Netbeans IDE 7.3 |
00:19 | JDK 1.7 |
00:21 | Firefox web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము. |
00:24 | మీరు మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు. |
00:28 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు- |
00:31 | Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు |
00:35 | Netbeans IDE నుండి MySQL Database కు కనెక్ట్ అవడం |
00:39 | database మరియు tables లను క్రియేట్ చేయడం తెలుసుండాలి. |
00:42 | ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి. |
00:47 | ఇప్పుడు Netbeans IDE కు వెళదాము. |
00:52 | నేను MySQL server ను ప్రారంభిస్తాను. |
00:55 | నేను ఒక database ను library లో సృష్టించాను. |
01:00 | నేను ఒక table ను Users లో సృష్టించాను. |
01:04 | నేను ఈ table లో కొన్ని విలువలను ఉంచాను. |
01:08 | ఇప్పుడు నేను వాటిని చూపిస్తాను. |
01:10 | దీని కొరకు, మీరు Users పై కుడి క్లిక్ చేయండి మరియు View Data పై క్లిక్ చేయండి. |
01:15 | క్రింద ఉన్న Output బటన్ పై క్లిక్ చేయండి. |
01:19 | మనం ఇక్కడ 15 users ఉండటాన్ని చూడవచ్చు. |
01:23 | FirstName, Surname, Age, Gender, email, Username and Password లను మనం చూడవచ్చు. |
01:31 | ఇప్పుడు మనం JDBC driver ని load చేద్దాం అంటే Java Database Connectivity Driver. |
01:39 | దీని కోసం Projects tab పై క్లిక్ చేయండి. |
01:42 | Libraries పై Rightక్లిక్ చేయండి మరియు Add Library పై క్లిక్ చేయండి. |
01:46 | తరువాత MySQL JDBC Driver పై క్లిక్ చేయండి. |
01:50 | Add Library పై క్లిక్ చేయండి. |
01:53 | ఇది JDBC Driver ని లోడ్ చేస్తుంది. |
01:56 | ముందు మనం చేసిన Project ని run చేద్దాం. |
02:00 | ఇప్పుడు User Name ని arya అని మరియు Password ని arya123* అని టైప్ చేయండి. |
02:06 | తరువాత Sign In పై క్లిక్ చేయండి. |
02:08 | మనం Success Greeting Page ని చూడవచ్చు. |
02:12 | logout కు here పై క్లిక్ చేయండి. |
02:15 | ఇప్పుడు IDE. కు వెళ్ళండి. |
02:17 | మనం GreetingServlet dot java. కు వెళదాం. |
02:21 | doPost method కు వెళ్ళండి. |
02:23 | మొదటగా మనం username మరియు password ని request నుండి getParameter() method ఉపయోగించి పొందుతాము. |
02:31 | తరువాత మనం JDBC connection కొరకు కోడ్ ని చూద్దాం. |
02:35 | మొదటగా మనం null కు Connection object, PreparedStatement object మరియు ResultSet object ని ఇనిషిలైజేషన్ చేద్దాం. |
02:44 | తరువాత మన program లోకి driver ని register చేద్దాం. |
02:48 | తరువాత మనం database కు కనెక్షన్ ని సృష్టిదాం. |
02:52 | తరువాత మనం prepareStatement method ని Connection object. పై execute చేద్దాం. |
02:58 | మేము Users టేబుల్ నుండి user వివరాలను పొందడానికి query ని ఇస్తాము. |
03:03 | form లో ఎంటర్ చేసిన విధంగా username మరియు password ఉన్నాయా లేదా అని మేము తనిఖీ చేస్తాము. |
03:09 | ఇక్కడ ప్రశ్న గుర్తు డేటా బేస్ లోని ప్రతి field ను సూచిస్తుంది. |
03:15 | ప్రశ్న గుర్తు యొక్క స్థలంలో విలువలను పంపడానికి మేము setString() method. ని ఎగ్జిక్యూట్ చేస్తాము. |
03:22 | దీన్ని మేము PreparedStatement object. ఉపయోగించి చేస్తాము. |
03:26 | తరువాత మేము executeQuery method ని Prepared statement పై ఎగ్జిక్యూట్ చేస్తాము. |
03:33 | మేము ResultSet object లో ఫలితాన్ని నిల్వ చేస్తాము. |
03:37 | విజయవంతమైన లాగిన్ కొరకు మేము successGreeting page. ని ప్రదర్శిస్తాము. |
03:43 | దీని కోసం మేము RequestDispatcher interface. ని ఉపయోగిస్తాము. |
03:48 | RequestDispatcher object ని పొందడానికి request పై getRequestDispatcher() ని మేము ఉపయోగిస్తాము. |
03:56 | తరువాత మేము RequestDispatcher. object పై forward() పద్దతిని సహాయం కోరుతాము. |
04:02 | ఇదే పద్ధతి లో మేము successGreeting dot jsp. కు forward చేస్తాము. |
04:07 | ఇప్పుడు slides కు వెళ్ళండి. |
04:10 | ఇప్పుడు మనం RequestDispatcher interface గురించి నేర్చుకుందాం. |
04:15 | ఈ interface మరొక వనరుకు request పంపిణీ చేసే సదుపాయాన్ని అందిస్తుంది. |
04:22 | ఈ వనరు html, servlet లేదా jsp కావచ్చు. |
04:26 | ఇప్పుడు IDE కు వెల్దాము. |
04:29 | successGreeting dot jsp. కు వెల్దాము. |
04:33 | ఇక్కడ మేము You have successfully logged in అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము. |
04:38 | ఇప్పుడు browser. కు వెళ్ళండి. |
04:41 | మేము database లో చేర్చని username మరియు password ని టైప్ చేస్తాము. |
04:47 | కాబట్టి నేను username గా abc ని మరియు password. గా abc123* ని టైప్ చేస్తాను. |
04:56 | తరువాత Sign In. పై క్లిక్ చేస్తాను. |
04:59 | మనం అదే page పై error message ని పొందడాన్ని చూడవచ్చు. |
05:03 | Please correct the following errors!!! Invalid username or password . |
05:09 | ఇప్పుడు మనం దీనికి కోడ్ ని చూద్దాము. |
05:12 | అందుకు IDE కు వెళ్ళండి. |
05:14 | GreetingServlet dot java. కు వెళ్ళండి. |
05:17 | ఒకవేళ validation విఫలం చెందితే అప్పుడు మేము error message ని ప్రదర్శిస్తాము. |
05:22 | మొదటగా మనం errorMsgs. యొక్క List ని ఇనిషియలైజ్ చేద్దాం. |
05:27 | మేము errorMsgs ని request scope లో setAttribute method ని ఉపయోగించి సెట్ చేస్తాము. |
05:35 | ఇక్కడ errorMsgs అనేది attribute పేరు. |
05:39 | మనం String variable id ని null కు ఇనిషియలైజ్ చేద్దాం. |
05:44 | తరువాత మనం database. లో user ఉందా లేదా అని తనిఖీ చేద్దాం. |
05:48 | ఒకవేళ అవును అయితే మనం విలువని వెరియబుల్ లో id నిల్వ చేస్తాము. |
05:53 | లేకపోతె error Invalid username or password ని errorMsgs లిస్ట్ కు జోడిస్తాము. |
06:00 | ఒక వేళా errorMsgs list ఖాళీగా లేకపోతే అప్పడు మేము error messages ని index dot jsp. పై ప్రదర్శిస్తాము. |
06:09 | కాబట్టి మేము index dot jsp. కు రీడైరెక్ట్ అవుతాము. |
06:13 | RequestDispatcher. ఉపయోగించి మరొక page ని ఎలా రీడైరెక్ట్ చేయాలో మనము చూసాం. |
06:20 | exception దృశ్యాలు నిర్వహించడానికి try catch block లోపల ఈ కోడ్ చేర్చామని గమనించండి. |
06:27 | ఇప్పుడు మనం errorMsgs variable ని index dot jsp లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. |
06:34 | మొదటిది, మనము attribute errorMsgs యొక్క విలువను పొందుతాము. |
06:38 | ఇది getAttribute method ని ఉపయోగించి request. పై జరుగుతుంది. |
06:44 | మేము within the opening tag which is less than sign percentage sign మరియు closing tag percentage sign and greater than sign లో Java code ని చేర్చామని గమనించండి. |
06:57 | ఈ బ్లాక్ కోడ్ ని scriptlet అంటారు. |
07:02 | ఇది Java code ను కలిగి ఉంటుంది, ఇది ప్రతిసారీ JSP ద్వారా అమలు చేయబడుతుంది. |
07:08 | ErrorMsgs విలువ శూన్యం కాకపోతే అప్పుడు మేము ఈ సందేశాన్ని ప్రదర్శిస్తాము. |
07:15 | Please correct the following errors . |
07:18 | అప్పుడు errorMsgs యొక్క జాబితా ద్వారా మళ్ళిస్తాము. |
07:23 | అప్పుడు error messages ని ఒక list గా మేము ప్రదర్శిస్తాము. |
07:27 | ఈ విధంగా error messages ని index dot jsp పై ప్రదర్శిస్తాము. |
07:32 | ఇప్పుడు, database లో user ను ఎలా జత చేయాలో చూద్దాం. |
07:37 | database లో యూజర్ ని జోడించే ముందు User table కోసం model సృష్టించాలి. |
07:44 | ఇప్పుడు, మోడల్ అంటే ఏమిటో చూద్దాం. |
07:48 | model : అనేది ఒక software application లో logical structure యొక్క డేటాను సూచిస్తుంది. |
07:55 | ఒక Java class attributes మరియు setters తో మరియు వాటికోసం getters ఉంటాయి |
08:00 | ఈ విధంగా, మనము model ని వ్యక్తిగత attributes కి బదులుగా పరిగణించవచ్చు. |
08:07 | ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి. |
08:11 | నేను ఇప్పటికే User dot java మోడల్ ను సృష్టించాను. |
08:16 | ఈ Java class ని package org dot spokentutorial dot model లో మేము సృష్టించామని గమనించండి. |
08:24 | మనము అనుసరించవలసిన attributes- firstName, surname, age, gender, email, username మరియు password . |
08:33 | మేము వాటిని ఖాళి విలువలకు ఇనిష్యలైజ్ చేసాము. |
08:37 | తరువాత మేము parameterized constructor ను కలిగి ఉన్నాము. |
08:41 | మేము default constructor ను కూడా కలిగి ఉన్నాము. |
08:44 | మేము getFirstName method ని నిర్వచిస్తాము. |
08:47 | మేము getFirstName method ని కూడా నిర్వచిస్తాము. |
08:51 | అదే విధముగా మేము set మరియు get methods ను ప్రతి attributes పై నిర్వచించాము |
08:57 | browser కు వెళ్ళండి. |
08:59 | ఇప్పుడు register కొరకు here లింక్ పై క్లిక్ చేద్దాం. |
09:03 | Registration page లోని అన్ని fields ను Type చేయండి. |
09:07 | తరువాత Add User పై క్లిక్ చేయండి. |
09:10 | మనం Add User Success page ను పొందుతాము. |
09:14 | మనం Your request to add harshita was successful అనే సందేశాన్ని పొందుతాము |
09:20 | ఇక్కడ harshita మేము ఇచ్చిన username . |
09:24 | ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం. |
09:28 | కాబట్టి IDE కు తిరిగి వెళ్ళండి. |
09:30 | AddUserServlet dot java కు వెళ్ళండి. |
09:35 | ఈ దశలు మనం GreetingServlet dot java అనుసరించిన మాదిరిగానే ఉంటాయి. |
09:40 | మొదట, getParameter method ఉపయోగించి form parameters ని పొందుతాము. |
09:46 | మేము వ్యక్తిగత attributes తో User model యొక్క instance గా variable user ని ఇనిష్యలైజ్ చేస్తాము. |
09:53 | మేము setAttribute method ను ఉపయోగించి request scope లో వేరియబుల్ యూజర్ ను సెట్ చేసాము. |
10:01 | form ను పూరించేటప్పుడు లోపాలు లేనట్లయితే Users టేబుల్ లో విలువలను insert చేయడానికి మేము query ని execute చేస్తాము |
10:10 | తరువాత మనం successUser పేజీ కు పంపుతాము. |
10:15 | ఇప్పుడు successUser dot jsp కు వెళ్ళండి. |
10:19 | మొదట మనం User dot java ని దిగుమతి చేయాలి. |
10:24 | ఈ లైన్ యొక్క కోడ్ ని directive in JSP అంటారు. |
10:28 | JSP directive అనేది less than sign percentage sign and at the rate sign తో మొదలవుతుంది మరియు percentage sign and greater than sign తో ముగుస్తుంది. |
10:42 | ఇది ఒక page directive. |
10:45 | page directive అన్ని దిగుమతి అయిన packages ల జాబితాను కలిగి ఉంటుంది. |
10:50 | మనం attribute user యొక్క విలువని పొందుతాము మరియు దీనిని User object. గా నిల్వ చేద్దాము. |
10:57 | తరువాత మనకు ఇక్కడ success message ఉంటుంది. |
11:00 | ఇక్కడ, మేము Username ను తిరిగి పొందాము. |
11:04 | మేము request object లో getUsername() method ని ఉపయోగించాము. |
11:09 | మనము దీనిని scriptlet tags ను ఉపయోగించి చేసాము. |
11:12 | ఇప్పుడు, బ్రౌజర్‌కు తిరిగి రండి. |
11:15 | డేటాబేస్ లో ఇప్పటికే ఉన్న user ను జోడించడానికి మేము ప్రయత్నిస్తాము. |
11:20 | కాబట్టి, మళ్ళీ harshita ను జోడించడానికి నేను ప్రయత్నిస్తాను. |
11:24 | మనము Please correct the following errors!!!! Duplicate entry harshita for key UserName అనే ఎర్రర్ సందేశాన్ని పొందుతాము. |
11:33 | ఇప్పుడు, మనం యూజర్ కోసం మళ్ళి ఒకసారి register చేద్దాం. |
11:37 | ఇక్కడ, నేను ఇప్పుడు form ను నింపాను. |
11:40 | నేను Age field లో ఒక తప్ప ను సృష్టించాను |
11:44 | నేను ఒక చెల్లుబాటు అయ్యే సంఖ్య బదులుగా ab అని టైప్ చేసాను. |
11:48 | ఇప్పుడు Add User పై క్లిక్ చేయండి. |
11:51 | మనం The age must be a positive integer అనే error సందేశం పొందడాన్ని మీరు చూడవచ్చు |
11:57 | ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం. |
12:00 | IDE కు తిరిగి వెళ్ళండి. |
12:03 | AddUserServlet dot java ను తెరవండి. |
12:08 | ఇక్కడ కూడా, errorMsgs కోసం ఒక జాబితాను సృష్టించాము. |
12:11 | తరువాత మనము setAttribute method ఉపయోగించి request scope లో వేరియబుల్ errorMsgs సెట్ చేస్తాము. |
12:18 | తరువాత మేము టైప్ చేసిన integer యొక్క ageUser ప్రకటించాము మరియు దానిని -1 (minus one) కు ఇనిష్యలైజ్ చేసాము. |
12:26 | try catch block లోపల మేము parseInt method ని ఉపయోగించము. |
12:31 | ఇది ఒక పూర్ణాంకను తిరిగి ఇస్తుంది, ఇచ్చిన string సంఖ్య యొక్క ఇన్ ఫుట్ గా సూచింపబడుతుంది . |
12:37 | కాబట్టి, ఇక్కడ age field చెల్లుబాటు అయ్యే సానుకూల పూర్ణాంకంను కలిగి ఉంది. |
12:44 | ధృవీకరణ విఫలమైతే, error సందేశాన్ని errorMsgs list కు జత చేస్తాము |
12:51 | age సానుకూల పూర్ణాంకంగా ఉండాలి. |
12:54 | అదేవిధంగా, మనం చెల్లుబాటు అయ్యే డేటాను కలిగి ఉన్న ఇతర fields ను ధృవీకరించాలి. |
13:01 | ErrorMsgs జాబితా ఖాళీగా లేకపోతే మేము addUser dot jsp లోనే errorMsgs మేము ప్రదర్శిస్తాము. |
13:09 | RequestDispatcher ఉపయోగించి దీన్ని ఎలా చేయాలో మనం ఇప్పటికే చూసాము. |
13:15 | ఇప్పుడు addUser dot jsp కు వెళ్ళండి. |
13:19 | ఇక్కడ కూడా, మొదట మేము User dot java ను దిగుమతి చేసుకున్నాము. |
13:24 | scriptlet tags, లోపల మేము టైప్ User యొక్క ఒక object ని సృష్టించాము. |
13:31 | తరువాత మనం attribute errorMsgs యొక్క విలువని getAttribute method ఉపయోగించి పొందాము |
13:38 | ఈ విలువ శూన్యంగా ఉంటే మేము తనిఖీ చేస్తాము. |
13:43 | ఇది శూన్యంకు సమానంగా లేకపోతే మేము index dot jsp కు ఇప్పుడు చేసిన విధంగా error సందేశాన్ని ప్రదర్శిస్తాము |
13:51 | లేకపోతే, మేము User model ను ఉపయోగించి request నుంచి user యొక్క విలువను పొందుతాము. |
13:59 | అప్పుడు మనకి form ఉంటుంది. |
14:01 | form tag action ను AddUserServlet గా మరియు method ను POST గా కలిగి ఉంటుంది |
14:07 | మొదటి ఫీల్డ్ అనేది First Name యొక్క input type text గా name firstName గా మరియు value user dot getFirstName గా ఉంటుంది. |
14:18 | ఇక్కడ, మేము firstName యొక్క విలువ ఖాళీ స్ట్రింగ్ కు ప్రారంభించాము. |
14:24 | అదేవిధంగా, మీరు ఇతర fields కోసం చేయాలి. |
14:28 | మేము submit బటన్ మరియు value ని Add User గా కలిగి ఉన్నాము |
14:33 | AddUser.jsp లో fields మేము ధృవీకరించే విధానం ఈ విధంగా ఉంటుంది. |
14:38 | మీరు addUser పేజీలో విభిన్న errors ప్రయత్నించవచ్చు. |
14:42 | ఇప్పుడు, user harshita database కు చేర్చబడిందో లేదో చూద్దాం. |
14:49 | కాబట్టి, యూజర్స్ టేబుల్ కు తిరిగి రండి. హర్షిత డేటాబేస్ కు జోడించబడిందని మనము చూడవచ్చు. |
14:56 | ఈ ట్యుటోరియల్ లో మనం: |
14:58 | Database connectivity మరియు |
15:00 | Field validation గురించి నేర్చుకుంటాము . |
15:02 | spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
15:07 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ను సంక్షిప్తీకరిస్తుంది. |
15:11 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
15:15 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
15:17 | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
15:20 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
15:23 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
15:29 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
15:32 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
15:38 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం లింక్ వద్ద అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro |
15:48 | ప్రముఖ software MNC వారి Corporate Social Responsibility program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది. |
15:57 | వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు. |
16:02 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.
మీకు ధన్యవాదాలు. |