Difference between revisions of "Blender/C2/Moving-in-3D-Space/Telugu"
From Script | Spoken-Tutorial
Line 15: | Line 15: | ||
|- | |- | ||
|00:26 | |00:26 | ||
− | |ఈ ట్యుటోరియల్ | + | |ఈ ట్యుటోరియల్ లో మనం Pan, రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom ఉదా Blender view port లాంటివి నేర్చుకుంటాము. |
|- | |- | ||
Line 51: | Line 51: | ||
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | | mouse మరియు | + | | mouse మరియు కీబోర్డులను ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి. |
|- | |- | ||
Line 59: | Line 59: | ||
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | shift పట్టుకొని mouse- | + | | shift పట్టుకొని mouse-wheelని క్రిందికి నొక్కిపట్టి ఉంచి mouse ను కదిలించండి. |
|- | |- | ||
Line 67: | Line 67: | ||
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | |ఇప్పుడు, Shift ను పట్టుకొని mouse wheel ని పైకి | + | |ఇప్పుడు, Shift ను పట్టుకొని mouse wheel ని పైకి,క్రిందికి కదిలించండి. |
|- | |- | ||
|02:00 | |02:00 | ||
− | | సీన్ | + | | ఆ సీన్ పైకి మరియు క్రిందికి pans అగును. ఇది Panning వ్యూ యొక్క రెండవ పద్ధతి. |
|- | |- | ||
Line 79: | Line 79: | ||
|- | |- | ||
|02:19 | |02:19 | ||
− | | Shift పట్టుకొని mouse wheel | + | | Shift పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి. వ్యూ క్రిందికి కనిపిస్తుంది. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | |Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి | + | |Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి Ctrl కీని mouse wheelతో ఉపయోగించడం. |
|- | |- | ||
Line 127: | Line 127: | ||
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
− | |మీ mouse wheel ను క్రిందికి | + | |మీ mouse wheel ను క్రిందికి నొక్కి, ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి. |
|- | |- | ||
Line 138: | Line 138: | ||
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
− | |దీని కోసం, మీరు | + | |దీని కోసం, మీరు User Preferences windowలో Turntable ఎంపికను Trackball కు మార్చవలసి ఉంటుంది. |
|- | |- | ||
|04:57 | |04:57 | ||
− | |దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి. | + | |దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి. |
|- | |- | ||
Line 152: | Line 152: | ||
|- | |- | ||
| 05:13 | | 05:13 | ||
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం వ్యూ ను ఎడమ నుండి కుడి వైపుకు rotate చేద్దాం. |
|- | |- | ||
Line 164: | Line 164: | ||
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
− | | Ctrl , Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ కుడివైపుకు తిరుగుతుంది. | + | | Ctrl , Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ కుడివైపుకు తిరుగుతుంది. |
|- | |- | ||
Line 172: | Line 172: | ||
|- | |- | ||
|06:07 | |06:07 | ||
− | | | + | | numpad 4 నొక్కండి, వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది. |
|- | |- | ||
| 06:16 | | 06:16 | ||
− | | numpad 6 నొక్కండి, | + | | numpad 6 నొక్కండి, వ్యూ కుడివైపుకు తిరుగుతుంది. |
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
− | |ఇప్పుడు మనము | + | |ఇప్పుడు మనము వ్యూ ను పైకి మరియు క్రిందికి rotate చేద్దాము. |
|- | |- | ||
Line 233: | Line 233: | ||
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | |దీనితో Blender View port లో Navigating in 3D space పై మన ట్యుటోరియల్ | + | |దీనితో Blender View port లో Navigating in 3D space పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది. |
|- | |- | ||
Line 242: | Line 242: | ||
|- | |- | ||
|08:27 | |08:27 | ||
− | |ఈ ట్యుటోరియల్ Project Oscar | + | |ఈ ట్యుటోరియల్ Project Oscar చే అందించబడినది. దీనికి NMEICT మద్దత్తు లభిస్తుంది |
|- | |- | ||
| 08:37 | | 08:37 | ||
− | |దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై అందుబాటులో ఉంది | + | |దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై అందుబాటులో ఉంది. oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- |
Revision as of 15:18, 10 October 2017
Time | Narration |
00:04 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Navigation – Moving in 3D space గురించి ఉంటుంది. |
00:17 | ఈ స్క్రిప్ట్ Chirag Raman చే అందించబడింది మరియు Monisha Banerjee చేత సవరించబడింది. |
00:26 | ఈ ట్యుటోరియల్ లో మనం Pan, రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom ఉదా Blender view port లాంటివి నేర్చుకుంటాము. |
00:38 | మీకు మీ సిస్టమ్లో Blenderను స్థాపన చేయుట తెలుసు అని నేను అనుకుంటాను. |
00:43 | లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Installing Blenderను చూడండి. |
00:50 | బ్లెండర్ లో Navigation, మీ వద్ద ఉన్న mouse రకం అనగా |
00:56 | 3 button mouse |
00:58 | లేదా wheel తో 2 button mouse - |
01:00 | అనేదానిపై ఆధార పడిఉంటుంది. |
01:05 | నేను ఒక wheelతో ఉండే 2 button mouse ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం ఉపయోగిస్తున్నాను. |
01:13 | మనం చూసే మొదటి చర్య వ్యూ ను Panning చేయుట. |
01:17 | mouse మరియు కీబోర్డులను ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి. |
01:22 | ముందుగా, మనము mouse wheel లేదా scroll తో Shift కీని ఉపయోగించడం. |
01:27 | shift పట్టుకొని mouse-wheelని క్రిందికి నొక్కిపట్టి ఉంచి mouse ను కదిలించండి. |
01:41 | mouse కదిలే దిశలో సీన్ ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంది |
01:48 | ఇప్పుడు, Shift ను పట్టుకొని mouse wheel ని పైకి,క్రిందికి కదిలించండి. |
02:00 | ఆ సీన్ పైకి మరియు క్రిందికి pans అగును. ఇది Panning వ్యూ యొక్క రెండవ పద్ధతి. |
02:06 | Shift పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ పైన కనిపిస్తుంది. |
02:19 | Shift పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి. వ్యూ క్రిందికి కనిపిస్తుంది. |
02:33 | Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి Ctrl కీని mouse wheelతో ఉపయోగించడం. |
02:40 | Ctrl పట్టుకొని mouse wheelను కదిలించండి. వ్యూ pans ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి వస్తుంది. |
02:55 | Ctrl పట్టుకొని mouse wheelను పైకి కదిలించండి. వ్యూ కుడి వైపుకి కనిపిస్తుంది. |
03:09 | Ctrl పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమవైపుకి కనిపిస్తుంది. |
03:22 | మీరు మీ numpad కీలను కూడా pan వ్యూ కు ఉపయోగించవచ్చు. |
03:29 | Ctrl మరియు numpad 2 పట్టుకొని ఉంచండి, వ్యూ పైకి కనిపిస్తుంది. |
03:37 | Ctrl మరియు numpad 8 పట్టుకొని ఉంచండి, వ్యూ క్రిందికి కనిపిస్తుంది. |
03:46 | Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, వ్యూ ఎడమ వైపుకు కనిపిస్తుంది. |
03:55 | Ctrl మరియు numpad 6 పట్టుకొని ఉంచండి, వ్యూ కుడి వైపుకు కనిపిస్తుంది. |
04:03 | మీరు laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా మీరు అనుకరించాలి. numpad ను ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి. |
04:19 | మనం చూసే తదుపరి చర్య viewను తిప్పడం. |
04:24 | మీ mouse wheel ను క్రిందికి నొక్కి, ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి. |
04:33 | అది మనకు turntable రొటేషన్ ను ఇస్తుంది. |
04:39 | మీరు బ్లెండర్లో , Trackball తో చేసే rotation పద్దతిని ఉపయోగించవచ్చు. |
04:49 | దీని కోసం, మీరు User Preferences windowలో Turntable ఎంపికను Trackball కు మార్చవలసి ఉంటుంది. |
04:57 | దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి. |
05:05 | వ్యూ ను |
05:08 | ఎడమ నుండి కుడికి లేదా పైకి మరియు క్రిందికి తిప్పడం చేయవచ్చు. |
05:13 | ఇప్పుడు మనం వ్యూ ను ఎడమ నుండి కుడి వైపుకు rotate చేద్దాం. |
05:19 | Ctrl ,Alt నొక్కి పట్టి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ నుండి కుడివైపుకు మరియు కుడి నుండి ఎడమ వైపుకు తిరుగుతుంది. |
05:35 | Ctrl , Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది. |
05:47 | Ctrl , Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ కుడివైపుకు తిరుగుతుంది. |
06:00 | మీరు shortcut కీలు 4 మరియు 6 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు. |
06:07 | numpad 4 నొక్కండి, వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది. |
06:16 | numpad 6 నొక్కండి, వ్యూ కుడివైపుకు తిరుగుతుంది. |
06:26 | ఇప్పుడు మనము వ్యూ ను పైకి మరియు క్రిందికి rotate చేద్దాము. |
06:30 | Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ పైకి మరియు క్రిందికి తిరుగుతుంది. |
06:45 | Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ క్రిందికి తిరుగుతుంది. |
06:58 | Shift, Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ పైకి తిరుగుతుంది. |
07:10 | మీరు shortcut కీలు 2 మరియు 8 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు. |
07:16 | numpad 2 నొక్కండి, వ్యూ పైకి తిరుగుతుంది. |
07:23 | numpad 8 నొక్కండి, వ్యూ క్రిందికి తిరుగుతుంది. |
07:32 | చివరి చర్యగా view ని Zoom చేయండి. |
07:36 | mouse-wheel ను zoom in చేయడానికి పైకి కదిలించండి. |
07:43 | mouse wheel ను zoom out చేయడానికి క్రిందికి కదిలించండి. సులువు! ఇది కాదా? |
07:51 | shortcut కోసం, numpad లో plus మరియు minus కీలను ఉపయోగించండి. |
07:58 | numpad నుండి + ను zoom-in చేయడానికి నొక్కండి. |
08:04 | numpad నుండి – ను zoom-out చేయడానికి నొక్కండి. |
08:10 | దీనితో Blender View port లో Navigating in 3D space పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది. |
08:18 | ఇప్పుడు pan, rotate ను మరియ 3D view zoom ను ప్రయత్నించండి. All the best! |
08:27 | ఈ ట్యుటోరియల్ Project Oscar చే అందించబడినది. దీనికి NMEICT మద్దత్తు లభిస్తుంది |
08:37 | దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై అందుబాటులో ఉంది. oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro. |
08:57 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్- |
08:59 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది; |
09:03 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది. |
09:07 | మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org |
09:15 | మీకు ధన్యవాదాలు. |
09:17 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. |