|
|
Line 1: |
Line 1: |
− | {| border = 1
| |
− | || Time
| |
− | || Narration
| |
− | |-
| |
− | | 00:04
| |
− | | Blender ట్యుటోరియల్స్ సిరీస్ కు స్వాగతం.
| |
| | | |
− | |-
| |
− | |00:08
| |
− | |ఈ ట్యుటోరియల్ blender 2.59 ను Windows Operating System పై ఎలా ఇన్స్టాల్ మరియు run చేయాలి అనే దాని గురించి ఉంటుంది.
| |
− |
| |
− | |-
| |
− | |00:21
| |
− | |ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP operating system ను ఉపయోగించుచున్నాను.
| |
− |
| |
− | |-
| |
− | |00:28
| |
− | |ఈ లిపిని Chirag Raman అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది.
| |
− |
| |
− | |-
| |
− | | 00:37
| |
− | |మీ ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి. నేను Firefox 3.09 ఉపయోగిస్తున్నాను. address bar లో www.blender.org అని టైప్ చేసి, Enter key ను నొక్కండి.
| |
− |
| |
− | |-
| |
− | |00:54
| |
− | |ఇది మిమ్మల్ని అధికారిక Blender వెబ్ సైట్ లోనికి తీసుకెళ్తుంది.
| |
− |
| |
− | |-
| |
− | | 01:01
| |
− | | Blender అనేది ఉచితం మరియు open source .
| |
− |
| |
− | |-
| |
− | |01:05
| |
− | | installer లేదా source code ను బ్లెండర్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.
| |
− |
| |
− | |-
| |
− | |01:10
| |
− | |ఇక్కడ Download బ్లెండర్ link, page లో header కు కుడి వైపున క్రిందన ఉంటుంది.
| |
− |
| |
− | |-
| |
− | |01:15
| |
− | |మనం ఈ లింకుపై క్లిక్ చేసి, డౌన్ లోడ్ page కు తీసుకు వెళ్ళుతుంది.
| |
− |
| |
− | |-
| |
− | |01:22
| |
− | |మీరు గమనిస్తే, ఇది బ్లెండర్ యొక్క తాజా స్థిరమైన వెర్షన్.
| |
− |
| |
− | |-
| |
− | | 01:28
| |
− | | ఇక్కడ మీకు రెండు ఎంపికలు ఉన్నాయి - 32 bit లేదా 64 bit installer .
| |
− |
| |
− | |-
| |
− | |01:39
| |
− | |మీరు మీ కంప్యూటర్ కి వర్తించే దానిపై ఆధారపడి, ఏదైనా ఒక దానిని డౌన్లోడ్ చేసుకొనవచ్చు.
| |
− |
| |
− | |-
| |
− | |01:44
| |
− | | 32-BITమరియు 64-BIT సిస్టంల గురించి అర్థం చేసుకోవడానికి, మా ట్యుటోరియల్ Blender Hardware Requirements ను చూడండి.
| |
− |
| |
− | |-
| |
− | |01:56
| |
− | |వెబ్ సైట్ జిప్ గల బ్లెండర్ ప్రోగ్రామ్ ఫైళ్ళ ను కూడా అందిస్తుంది.
| |
− |
| |
− | |-
| |
− | |02:01
| |
− | |ఈ ఆర్కైవ్ బ్లెండర్ ను run చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్ళను కలిగి ఉంటుంది.
| |
− |
| |
− |
| |
− | |-
| |
− | |02:06
| |
− | |మీరు మీ ఎంపిక యొక్క ఫోల్డర్ కు ఫైళ్ళను unzi మరియు extract చేసి, బ్లెండర్ ఎక్జిక్యూటబుల్ కు అమలు చేయండి.
| |
− |
| |
− | |-
| |
− | | 02:15
| |
− | |నన్ను ప్రదర్శించనివ్వండి.
| |
− |
| |
− | |-
| |
− | | 02:17
| |
− | | installer మరియు archive కు మధ్య ప్రధాన తేడా ఏమిటంటే,
| |
− |
| |
− | |-
| |
− | |02:22
| |
− | | installer Blender application files ను C DRIVE > Program Files లో ఉంచుతుంది మరియు start మెను లో ఐకాన్ ను సెట్ అప్ చేస్తుంది,
| |
− |
| |
− | |-
| |
− | |02:31
| |
− | | డెస్క్ టాప్ పై ఉన్న icon , .blend ఫైళ్ళను అప్రమేయంగా blender తో తెరుస్తుంది.
| |
− |
| |
− | |-
| |
− | |02:40
| |
− | | zip archive అన్ని application files కలిగి ఉంటుంది మరియు ఎగ్జిక్యూటబుల్ కావలసిన బ్లెండర్ ఫైళ్ళను ఒక్క ఫోల్డర్ లో ఉంచుతుంది
| |
− |
| |
− | |-
| |
− | |02:48
| |
− | |ఇది కంప్యూటర్ లో ఏదైనా drive కు కాపీ చేయబడుతుంది.
| |
− |
| |
− | |-
| |
− | | 02:53
| |
− | |ఇప్పుడు, నేను నా మెషిన్ కోసం archiveను ఉపయోగించాలనుకుంటే, నాకు 32-Bit archive అవసరం.
| |
− |
| |
− | |-
| |
− | |03:02
| |
− | |32-Bit ఆర్కైవ్ కోసం download link పై లెఫ్ట్ క్లిక్ చేయండి మరియు డౌన్ లోడ్ మొదలవుతుంది.
| |
− |
| |
− | |-
| |
− | |03:09
| |
− | |నేను ముందు చెప్పినట్లుగా, నా ఇంటర్నెట్ బ్రౌజర్ Firefox 3.09.
| |
− |
| |
− | |-
| |
− | |03:16
| |
− | |ఇక్కడ చూపిన డౌన్లోడ్ దశలు అన్ని ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లలోనూ అలాగే ఉంటాయి.
| |
− |
| |
− | |-
| |
− | | 03:23
| |
− | |మీరు ఇక్కడ download పురోగతి ను చూడవచ్చు.
| |
− |
| |
− | |-
| |
− | |03:26
| |
− | | నిలువు ఆకుపచ్చ స్ట్రిప్స్ తో ఉన్న ఈ సమాంతర డౌన్లోడ్ బార్ డౌన్ లోడ్ ఎంత జరిగింది అనేదాన్ని చూపుతుంది.
| |
− |
| |
− | |-
| |
− | | 03:44
| |
− | |డౌన్ లోడ్ వేగం మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఫై ఆధారపడి ఉంటుంది.
| |
− |
| |
− | |-
| |
− | |03:48
| |
− | |దయచేసి ఇది పూర్తి అయ్యే వరకు వేచి ఉండండి.
| |
− |
| |
− | |-
| |
− | | 04:02
| |
− | | archive ను extract చేయుటకు, మొదటగా download పై రైట్ క్లిక్ చేయండి.
| |
− |
| |
− |
| |
− | |-
| |
− | |04:08
| |
− | | Open containing folder పై లెఫ్ట్ క్లిక్ చేయండి. zip పై లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి.
| |
− |
| |
− | |-
| |
− | |04:16
| |
− | |ఇది విండోస్ లో డిఫాల్ట్ ఆ వ్యవస్థాపించబడిన Winzip లాంటి archiver తో తెరుచుకుంటుంది
| |
− |
| |
− | |-
| |
− | | 04:24
| |
− | | Extract పై లెఫ్ట్ క్లిక్ చేయండి. జాబితా నుండి మీ గమ్యపు ఫోల్డర్ ను ఎంచుకోండి.
| |
− |
| |
− | |-
| |
− | |04:32
| |
− | |నేను My Documents కు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. లెఫ్ట్ క్లిక్ తరువాత Extract .
| |
− |
| |
− | |-
| |
− | | 04:40
| |
− | |ఈ ఆకుపచ్చ స్ట్రిప్స్ తో ఉన్న పురోగతి బార్ ఎంత వరకు ఎక్స్ట్రాక్ట్ జరిగిందో చూపిస్తుంది.
| |
− |
| |
− | |-
| |
− | | 04:56
| |
− | |ఇప్పుడు, మీరు మీ screen పై ఎక్స్ట్రాక్ట్ అయిన ఫోల్డర్ ను చూడవచ్చు.
| |
− |
| |
− | |-
| |
− | |05:00
| |
− | |ఫోల్డర్ ను తెరవడానికి డబుల్ లెఫ్ట్ క్లిక్ చేయండి. Blender executable ను డబుల్ లెఫ్ట్ క్లిక్ చేయండి.
| |
− |
| |
− | |-
| |
− | | 05:08
| |
− | |Windows ఒక security warning - The publisher could not be verified ను చూపిస్తుంది.
| |
− |
| |
− | |-
| |
− | |05:14
| |
− | |దీని గురించి ఆందోళన ఏమీ లేదు. Run బటన్ పై క్లిక్ చేయండి. మీరు మంచిగా వెళ్ళవచ్చు.
| |
− |
| |
− | |-
| |
− | | 05:27
| |
− | |ఇప్పుడు, మీరు installer ఉపయోగించాలనుకుంటే, బ్లెండర్ వెబ్ సైట్ కు తిరిగి వెళ్దాం.
| |
− |
| |
− | |-
| |
− | |05:35
| |
− | |పేజీకి ఎగువన ఉన్న Download పై క్లిక్ చేయండి. ఇది మనల్నిడౌన్ లోడ్ పేజీకి తిరిగి తీసుకెళ్తుంది.
| |
− |
| |
− | |-
| |
− | | 05:44
| |
− | |నా మెషిన్ కు,నాకు 32-Bit installer అవసరం.
| |
− |
| |
− | |-
| |
− | |05:48
| |
− | |కాబట్టి, నేను 32-Bit Installer కోసం డౌన్ లోడ్ లింక్ పై డబల్ క్లిక్ చేస్తాను. డౌన్ లోడ్ మొదలవుతుంది.
| |
− |
| |
− | |-
| |
− | | 06:03
| |
− | |ప్రదర్శన సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే బ్లెండర్ వెబ్ సైట్ నుండి నా మెషిన్ లోకి installer ను డౌన్లోడ్ చేసాను.
| |
− |
| |
− | |-
| |
− | |06:11
| |
− | | ఇప్పుడు నేను మీకు ఇన్స్టాలేషన్ దశలను చూపిస్తాను. Left double click చేసి, installer క్లిక్ చేయండి.
| |
− |
| |
− | |-
| |
− | | 06:22
| |
− | | Windows ఒక security warning - The publisher could not be verified ను చూపిస్తుంది.
| |
− |
| |
− | |-
| |
− | |06:29
| |
− | |దీని గురించి ఆందోళన ఏమీ లేదు. Run బటన్ పై క్లిక్ చేయండి.
| |
− |
| |
− | |-
| |
− | | 06:35
| |
− | |కాబట్టి, ఇది Blender Setup Wizard కనిపించే విధానం.
| |
− |
| |
− | |-
| |
− | |06:39
| |
− | | ఇక్కడ, మీరు ఇన్స్టాలేషన్ ప్రక్రియ లో తదుపరి దశకు వెళ్ళడానికి, Next పై క్లిక్ చేయండి.
| |
− |
| |
− | |-
| |
− | | 06:48
| |
− | |చాలా సాఫ్ట్ వేర్ ల మాదిరిగా, ఇన్స్టాలర్ ఒక License Agreement ను చూపిస్తుంది.
| |
− |
| |
− | |-
| |
− | |06:53
| |
− | | మిగిలిన agreement ను చూడడానికి Page Down ను నొక్కండి.
| |
− |
| |
− | |-
| |
− | |07:07
| |
− | | నేనైతే మీకు దీనిని క్షుణ్ణంగా చదవమని సలహా ఇస్తాను.
| |
− |
| |
− | |-
| |
− | |07:11
| |
− | |బ్లెండర్ ఉచితం మరియు open source అని గుర్తుంచుకోండి.
| |
− |
| |
− | |-
| |
− | |07:14
| |
− | |మీరు బ్లెండర్ ను ఇన్స్టాల్ చేయడానికి ఈ License Agreement అంగీకరించాలి.
| |
− |
| |
− | |-
| |
− | | 07:21
| |
− | |ఇప్పుడు, కొనసాగడానికి I agree బటన్ పై క్లిక్ చేయండి .
| |
− |
| |
− | |-
| |
− | | 07:27
| |
− | |ఈ తదుపరి దశ ఇన్స్టాల్ చేయడానికి భాగాలు ఎంచుకోవడానికి మీకు అనుమతిస్తుంది.
| |
− |
| |
− | |-
| |
− | |07:32
| |
− | |నేనైతే డిఫాల్ట్ గా ఎంచుకున్న భాగాలు ఇంస్టాల్ చేసుకోమని సలహా ఇస్తాను మరియు ఇన్స్టలేషన్ కొనసాగించడానికి Next బటన్ పై క్లిక్ చేయండి.
| |
− |
| |
− | |-
| |
− | | 07:41
| |
− | |కాబట్టి, ఇక్కడ మీకు ఇన్స్టాల్ బ్లెండర్ కోసం స్థానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.
| |
− |
| |
− | |-
| |
− | |07:48
| |
− | |అప్రమేయంగా, Program Files ఫోల్డర్ ఎంచుకోబడింది
| |
− |
| |
− | |-
| |
− | |07:51
| |
− | |బ్లెండర్ ను ఇన్స్టాల్ చేయడానికి ఇది మంచి ప్రదేశం. కాబట్టి, ముందుకు వెళ్లి Install బటన్ ను నొక్కండి.
| |
− |
| |
− | |-
| |
− | | 08:04
| |
− | |ఆకుపచ్చ స్ట్రిప్స తో ఉన్న ఈ పురోగతి పట్టీ ఎంతవరకు ఇన్స్టాల్ పూర్తయిందో చూపిస్తుంది.
| |
− |
| |
− | |-
| |
− | |08:10
| |
− | |సాధారణంగా ఇది పూర్తి కావడానికి ఒక నిమిషం కన్నా తక్కువ సమయం పడుతుంది.
| |
− |
| |
− | |-
| |
− | | 08:33
| |
− | |ఇది Blender Setup ను పూర్తి చేస్తుంది.
| |
− | |-
| |
− | |08:36
| |
− | |బ్లెండర్ మీ మెషిన్ పై ఇన్స్టాల్ చేయబడింది.
| |
− | |-
| |
− | |08:39
| |
− | | Run Blender చెక్-బాక్స్ ఎంపిక చేసుకోండి.
| |
− |
| |
− | |-
| |
− | |08:42
| |
− | | Finish బటన్ నొక్కండి.
| |
− |
| |
− | |-
| |
− | |08:45
| |
− | |బ్లెండర్ ఆటోమేటిక్ గా రన్ చేయడాన్ని ప్రారంభించాలి
| |
− |
| |
− | |-
| |
− | | 08:52
| |
− | |అందించిన Blender binary అసలు సంగ్రహిత డైరెక్టరీలో ఉంది.
| |
− |
| |
− | |-
| |
− | |08:57
| |
− | |బ్లెండర్ అదనపు ఆధారాల లేకుండా నేరుగా బాక్స్ నుండి run అవుతుంది.
| |
− |
| |
− | |-
| |
− | |09:03
| |
− | |ఏ system library లేదా system preferences మార్చబడలేదు.
| |
− |
| |
− | |-
| |
− | | 09:10
| |
− | |కాబట్టి, ఈ ట్యుటోరియల్ లో, Blender ను Windows operating system పై ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకున్నాము.
| |
− |
| |
− | |-
| |
− | | 09:19
| |
− | |ఇప్పుడు, బ్లెండర్ వెబ్ సైట్ నుండి బ్లెండర్ ను డౌన్ లోడ్ చేసేందుకు ప్రయత్నించండి మరియు మీ మెషీన్లో బ్లెండర్ ను ఇన్స్టాల్ చేయండి.
| |
− | |-
| |
− | | 09:28
| |
− | |ఈ ట్యుటోరియల్ Project Oscar చే,నమె ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది.
| |
− | |-
| |
− | |09:37
| |
− | |దీని గురించి మరింత సమాచారం కింది లింకు వద్ద లభిస్తుంది. Oscar.iitb.ac.in
| |
− | |-
| |
− | |09:45
| |
− | |మరియు spoken-tutorial.org/NMEICT-Intro .
| |
− | |-
| |
− | |09:55
| |
− | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది;
| |
− | |-
| |
− | |10:01
| |
− | |ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను కూడా అందిస్తుంది.
| |
− | |-
| |
− | |10:06
| |
− | |మరిన్ని వివరాల కోసం దయచేసి సంప్రదించండి: contact@spoken-tutorial.org .
| |
− |
| |
− | |-
| |
− | |10:13
| |
− | |మాకు సహకరించినందుకు ధన్యవాదాలు
| |
− | |-
| |
− | | 10:16
| |
− | |మరియు ఇది నాగూర్ వలి, signing off.
| |