Difference between revisions of "Advance-C/C2/Command-line-arguments-in-C/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 7: Line 7:
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ లో  మనం   ఆర్గుమెంట్స్ తో main ఫంక్షన్  గురించి   ఒక ఉదాహరణ తో నేర్చుకొంటాము.
+
|ఈ ట్యుటోరియల్ లో  మనం ఆర్గుమెంట్స్ తో main ఫంక్షన్  గురించి ఒక ఉదాహరణతో నేర్చుకొంటాము.
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉపయోగిస్తున్నది  Ubuntu OS వర్షన్  11.10  మరియు Ubuntu పై   gcc   కంపైలర్ వర్షన్ 4.6.1.
+
|ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉపయోగిస్తున్నది  Ubuntu OS వర్షన్  11.10  మరియు Ubuntu పై gcc కంపైలర్ వర్షన్ 4.6.1.
 
|-
 
|-
 
| 00:27
 
| 00:27
Line 19: Line 19:
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
| మనము ఒక ప్రోగ్రాం తో  మొదలు పెడదాం.   నేను ఎడిటర్ నందు కోడ్ టైప్  చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్  చేస్తాను.
+
| మనము ఒక ప్రోగ్రాం తో  మొదలు పెడదాం.
 +
 
 +
నేను ఎడిటర్ నందు కోడ్ టైప్  చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్  చేస్తాను.
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
|మన ఫైల్ పేరు  main hyphen with hyphen args.c   
+
|మన ఫైల్ పేరు  main hyphen with hyphen args.c.  
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
Line 28: Line 30:
 
|-
 
|-
 
| 00:53
 
| 00:53
| ఇవి మన  header files.   stdio.h అనేది ఇన్పుట్ మరియు ఔట్పుట్ కోసం,
+
| ఇవి మన  header files. stdio.h అనేది ఇన్పుట్ మరియు ఔట్పుట్ కోసం.
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
| stdlib.h header file ను, Numeric conversion function,Pseudo-random numbers, Generation function, Memory allocation, మరియు Process control functions వంటి వాటి కోసం ఉపయోగించాము.  
+
|stdlib.h header file ను, Numeric conversion function, Pseudo-random numbers, Generation function, Memory allocation, మరియు Process control functions వంటి వాటి కోసం ఉపయోగించాము.  
 
|-
 
|-
 
|01:16
 
|01:16
| ఇది మన main () ఫంక్షన్.  దీనికి మనం రెండు ఆర్గుమెంట్స్ పంపించాము.  అవి  int argc, char asterisk asterisk argv (**argv )
+
| ఇది మన main () ఫంక్షన్.   
 +
 
 +
దీనికి మనం రెండు ఆర్గుమెంట్స్ పంపించాము.  అవి  int argc, char asterisk asterisk argv (**argv).
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
| argc అనేది కమాండ్ లైన్ ఆర్గుమెంట్స్ ద్వారా, మనం పంపిన ఆర్గుమెంట్స్ సంఖ్యను తెలుపును.
+
| argc అనేది కమాండ్ లైన్ ఆర్గుమెంట్స్ ద్వారా, మనం పంపిన ఆర్గుమెంట్స్ సంఖ్యను తెలుపును.
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
Line 43: Line 47:
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
| argv నందు  అసలు ఆర్గుమెంట్స్ ను కలిగివుండి,   index 0 నుండి మొదలు అవుతాయి.
+
| argv నందు  అసలు ఆర్గుమెంట్స్ ను కలిగివుండి, index 0 నుండి మొదలు అవుతాయి.
 
|-
 
|-
 
| 01:44
 
| 01:44
Line 76: Line 80:
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
|కంపైల్ చేయుటకు  gcc space main hyphen with hyphen args.c space hyphen o space args అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
+
|కంపైల్ చేయుటకు  gcc space main hyphen with hyphen args.c space hyphen o space args అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
Line 97: Line 101:
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
| ప్రోగ్రాం కు ఇంకా ఎటువంటి ఆర్గుమెంట్స్ పంపలేదు కనుక, మొదటి అర్గుమెంట్ null అగును.
+
| ప్రోగ్రాం కు ఇంకా ఎటువంటి ఆర్గుమెంట్స్ పంపలేదు కనుక, మొదటి అర్గుమెంట్ null అగును.
 
|-
 
|-
 
| 03:26
 
| 03:26
| ఆర్గుమెంట్ ఒకేఒకటి అగును, అది  dot slash args
+
| ఆర్గుమెంట్ ఒకేఒకటి అగును, అది  dot slash args.
 
|-
 
|-
 
| 03:31
 
| 03:31
Line 109: Line 113:
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
| output ఈ విధంగా  డిస్ప్లే చేయబడుతుంది.
+
|Output ఈ విధంగా  డిస్ప్లే చేయబడుతుంది.
 
Total number of arguments are 4.
 
Total number of arguments are 4.
  
Line 121: Line 125:
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
|మొత్తం ఆర్గుమెంట్స్ 4   అవి   ./args, Sunday, Monday మరియు  Tuesday.
+
|మొత్తం ఆర్గుమెంట్స్ 4, అవి ./args, Sunday, Monday మరియు  Tuesday.
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
Line 127: Line 131:
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
|oth ఆర్గుమెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్న ఫైల్ పేరు అగును.
+
|0th ఆర్గుమెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్న ఫైల్ పేరు అగును.
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
Line 143: Line 147:
 
| 04:37
 
| 04:37
 
| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొన్నది.       
 
| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొన్నది.       
 +
 
Command line arguments, argc,  argv
 
Command line arguments, argc,  argv
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
| అసైన్మెంట్ గా ప్రోగ్రాం ను వివిధ రకాలైన ఆర్గుమెంట్స్ తో ఎగ్జిక్యూట్ చెయ్యండి.
+
| అసైన్మెంట్ గా ప్రోగ్రాంను వివిధ రకాలైన ఆర్గుమెంట్స్ తో ఎగ్జిక్యూట్ చెయ్యండి.
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
Line 155: Line 160:
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
Line 161: Line 166:
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
| ఆన్ లైన్  పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
+
| ఆన్ లైన్  పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
 +
 
 +
మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18

Latest revision as of 10:55, 12 October 2017

Time Narration
00:01 స్పోకెన్ ట్యుటోరియల్ లో కమాండ్ లైన్ ఆర్గుమెంట్స్ ఇన్ C అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం ఆర్గుమెంట్స్ తో main ఫంక్షన్ గురించి ఒక ఉదాహరణతో నేర్చుకొంటాము.
00:15 ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉపయోగిస్తున్నది Ubuntu OS వర్షన్ 11.10 మరియు Ubuntu పై gcc కంపైలర్ వర్షన్ 4.6.1.
00:27 ఈ ట్యుటోరియల్ ను నేర్చుకొనుటకు, మీకు C ట్యుటోరియల్స్ గురించి తెలుసుండాలి.
00:33 లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం చూపిన మా వెబ్-సైట్ ను చూడండి.
00:39 మనము ఒక ప్రోగ్రాం తో మొదలు పెడదాం.

నేను ఎడిటర్ నందు కోడ్ టైప్ చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను.

00:45 మన ఫైల్ పేరు main hyphen with hyphen args.c.
00:50 ఇప్పుడు నేను కోడ్ ను వివరిస్తాను.
00:53 ఇవి మన header files. stdio.h అనేది ఇన్పుట్ మరియు ఔట్పుట్ కోసం.
01:01 stdlib.h header file ను, Numeric conversion function, Pseudo-random numbers, Generation function, Memory allocation, మరియు Process control functions వంటి వాటి కోసం ఉపయోగించాము.
01:16 ఇది మన main () ఫంక్షన్.

దీనికి మనం రెండు ఆర్గుమెంట్స్ పంపించాము. అవి int argc, char asterisk asterisk argv (**argv).

01:28 argc అనేది కమాండ్ లైన్ ఆర్గుమెంట్స్ ద్వారా, మనం పంపిన ఆర్గుమెంట్స్ సంఖ్యను తెలుపును.
01:34 ఈ ఆర్గుమెంట్స్ లో మన ప్రోగ్రాం పేరు కూడా కలిపి ఉంటుంది.
01:38 argv నందు అసలు ఆర్గుమెంట్స్ ను కలిగివుండి, index 0 నుండి మొదలు అవుతాయి.
01:44 index 0 నందు ప్రోగ్రాం పేరు ఉండును.
01:48 index 1 అనేది ప్రోగ్రాం కు మనం పంపించిన మొదటి ఆర్గుమెంట్.
01:53 index 2 అనేది ప్రోగ్రాం కు మనం పంపించిన రెండవ ఆర్గుమెంట్ మరియు మొదలైనవి.
01:59 ఈ స్టేట్మెంట్ మనం ఆర్గుమెంట్స్ గా పంపించిన సంఖ్యల మొత్తం ను డిస్ప్లే చేయును.
02:05 ఇది ప్రోగ్రాంకు మనం పంపించిన మొదటి ఆర్గుమెంట్ ను డిస్ప్లే చేయును.
02:09 1 అనేది index 1 వద్ద గల విలువను తెలుపును.
02:13 while కండిషన్ ఆర్గుమెంట్స్ సంఖ్య విలువను తగ్గిస్తూ ఉంటుంది.
02:18 ఈ స్టేట్మెంట్ ఫంక్షన్ కు మనం పంపు అన్ని ఆర్గుమెంట్స్ విలువలను ప్రింట్ చేస్తుంది.
02:23 చివరగా మనకు return 0 ఉన్నది.
02:27 Ctrl, Alt మరియు T లను కీబోర్డ్ పై ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ విండో తెరుద్దాం.
02:35 కంపైల్ చేయుటకు gcc space main hyphen with hyphen args.c space hyphen o space args అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
02:49 dot slash args అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
02:54 output ఈ విధంగా డిస్ప్లే చేయబడుతుంది.

Total number of arguments are 1.

The first argument is null.

arguments are ./args.

03:06 కమాండ్ లైన్ ఆర్గుమెంట్స్ ఎగ్జిక్యూషన్ సమయంలో ఇవ్వబడును.
03:11 మొత్తం ఆర్గుమెంట్స్ సంఖ్య 1, ఎందువలనంటే filename అనేది మన 0th ఆర్గుమెంట్ కాబట్టి.
03:19 ప్రోగ్రాం కు ఇంకా ఎటువంటి ఆర్గుమెంట్స్ పంపలేదు కనుక, మొదటి అర్గుమెంట్ null అగును.
03:26 ఆర్గుమెంట్ ఒకేఒకటి అగును, అది dot slash args.
03:31 ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం.
03:34 up-arrow కీ నొక్కి, space Sunday space Monday space Tuesday అని టైప్ చేయుము.
03:47 Output ఈ విధంగా డిస్ప్లే చేయబడుతుంది.

Total number of arguments are 4.

The first argument is Sunday.

Arguments are ./args Sunday Monday and Tuesday.

04:04 ఔట్పుట్ ను వివరిస్తాను.
04:06 మొత్తం ఆర్గుమెంట్స్ 4, అవి ./args, Sunday, Monday మరియు Tuesday.
04:14 మొదటి ఆర్గుమెంట్ Sunday.
04:17 0th ఆర్గుమెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్న ఫైల్ పేరు అగును.
04:22 Sunday మొదటి ఆర్గుమెంట్ కు అసైన్ చేయబడును.
04:25 Monday రెండవ ఆర్గుమెంట్ కు అసైన్ చేయబడును.
04:28 Tuesday మూడవ ఆర్గుమెంట్ కు అసైన్ చేయబడును.
04:31 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సంక్షిప్తముగా,
04:37 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొన్నది.

Command line arguments, argc, argv

04:45 అసైన్మెంట్ గా ప్రోగ్రాంను వివిధ రకాలైన ఆర్గుమెంట్స్ తో ఎగ్జిక్యూట్ చెయ్యండి.
04:51 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి.
04:54 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
04:57 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
05:02 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
05:08 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.

05:18 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
05:22 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
05:30 ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
05:36 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india