Difference between revisions of "BASH/C3/Using-File-Descriptors/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{|border = 1
 
{|border = 1
|'''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|ప్రియమైన స్నేహితులారా,'''Using File Descriptors''' పై '''spoken tutorial''' కు స్వాగతం.
+
|ప్రియమైన స్నేహితులారా,   Using File Descriptors   పై   spoken tutorial   కు స్వాగతం.
  
 
|-
 
|-
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:11  
 
| 00:11  
|'''output file descriptor'''ను  కేటాయించడం  
+
|   output file descriptor   ను  కేటాయించడం  
  
 
|-
 
|-
 
| 00:14  
 
| 00:14  
|''input file descriptor''' ను  కేటాయించడం  
+
| input file descriptor   ను  కేటాయించడం  
  
 
|-
 
|-
 
| 00:17  
 
| 00:17  
|'''file descriptor (fd)''' ను  మూసివేయడం  
+
|   file descriptor (fd)   ను  మూసివేయడం  
  
 
|-
 
|-
Line 29: Line 29:
 
|-
 
|-
 
|00:23  
 
|00:23  
|ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మనకి "'BASH''' లో '''Shell Scripting '' పై అవగాహన ఉండాలి.
+
|ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మనకి " BASH   లో   Shell Scripting   పై అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
 
|00:29
 
|00:29
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ '''http://www.spoken-tutorial.org'''
+
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్   http://www.spoken-tutorial.org  
 
ను సందర్శించండి.
 
ను సందర్శించండి.
  
Line 42: Line 42:
 
|-
 
|-
 
|00:38  
 
|00:38  
|'''Ubuntu Linux''' 12.04''' '''Operating System  
+
|   Ubuntu Linux   12.04       Operating System  
  
 
|-
 
|-
 
|00:43
 
|00:43
|'''GNU BASH''' version 4.2 ని ఉపయోగిస్తున్నాను
+
|   GNU BASH   version 4.2 ని ఉపయోగిస్తున్నాను
  
 
|-
 
|-
 
|00:46
 
|00:46
|దయచేసి, "GNU Bash" "version 4"' లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి ఉపయోగించండి.  
+
|దయచేసి, "GNU Bash" "version 4" లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి ఉపయోగించండి.  
 
   
 
   
 
|-
 
|-
Line 62: Line 62:
 
|-
 
|-
 
|01:02
 
|01:02
|0,1 మరియు 2 అనునవి “‘stdin”’, ‘’’stdout’’’ మరియు ‘’’stderr’’’ కు ప్రామాణిక "'file descriptors'".
+
|0,1 మరియు 2 అనునవి   stdin  ,   stdout    మరియు   stderr    కు ప్రామాణిక " file descriptors ".
  
 
|-
 
|-
 
|01:15  
 
|01:15  
|'''File descriptors''' ను '''i/o redirection'''కొరకు  ఉపయోగిస్తాము
+
|   File descriptors   ను   i/o redirection   కొరకు  ఉపయోగిస్తాము
 
   
 
   
 
|-
 
|-
 
|01:20
 
|01:20
|'''file descriptor ''' ను '' 'output file' '' కు ఒక కేటాయించడానికి సింటాక్స్:
+
|   file descriptor     ను     output file     కు ఒక కేటాయించడానికి సింటాక్స్:
 
|-
 
|-
 
|01:25
 
|01:25
|'''exec [File descriptor] greater than symbol filename'''
+
|   exec [File descriptor] greater than symbol filename  
  
 
|-
 
|-
Line 81: Line 81:
 
|-
 
|-
 
|01:33
 
|01:33
|నేను ఒక '''code file''' ను '''fdassign dot sh''' పేరుతో కలిగి ఉన్నాను.
+
|నేను ఒక   code file   ను     fdassign dot sh   పేరుతో కలిగి ఉన్నాను.
  
 
|-
 
|-
 
|01:43
 
|01:43
|మొదటి లైన్ అనేది '''shebang line.'''
+
|మొదటి లైన్ అనేది   shebang line.  
  
 
|-
 
|-
 
|01:49
 
|01:49
| '''"exec"''' కమాండ్ ప్రస్తుత '''shell process''' ను భర్తీ చేస్తుంది.
+
|   "exec"   కమాండ్ ప్రస్తుత   shell process   ను భర్తీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|01:56
 
|01:56
|ఇది ప్రస్తుత '''shell ''' యొక్క ప్రదేశంలో కొత్త '''process''' సృష్టించకుండా అమలు అవుతుంది.
+
|ఇది ప్రస్తుత   shell     యొక్క ప్రదేశంలో కొత్త   process   సృష్టించకుండా అమలు అవుతుంది.
  
 
|-
 
|-
 
|02:04
 
|02:04
|మనకు 0, 1, మరియు2  అనేవి ప్రామాణిక '''file descriptors''' అని తెలుసు.
+
|మనకు 0, 1, మరియు2  అనేవి ప్రామాణిక   file descriptors   అని తెలుసు.
  
 
|-
 
|-
 
|02:09
 
|02:09
|క్రొత్తగా తెరిచిన ఏదైనా ఫైల్ కోసం, మనకు 3 నుంచి 9 వరకు అదనపు '''file descriptors'''  ఉంటాయి.
+
|క్రొత్తగా తెరిచిన ఏదైనా ఫైల్ కోసం, మనకు 3 నుంచి 9 వరకు అదనపు   file descriptors     ఉంటాయి.
  
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
|ఇక్కడ,3  అనేది '''file descriptor'''.
+
|ఇక్కడ,3  అనేది   file descriptor   .
  
 
|-
 
|-
 
| 02:22
 
| 02:22
|ఇది '''output''' ను '''output dot txt'''  ఫైల్ కు వ్రాస్తుంది.
+
|ఇది   output   ను   output dot txt     ఫైల్ కు వ్రాస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:30  
 
| 02:30  
|'''string''' "Welcome to BASH learning" అనేది '''output dot txt'''  ఫైల్ కు పంపబడింది.
+
|   string   "Welcome to BASH learning" అనేది   output dot txt     ఫైల్ కు పంపబడింది.
  
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
|ఇది '''file descriptor 3''' ద్వారా జరుగుతుంది.
+
|ఇది   file descriptor 3   ద్వారా జరుగుతుంది.
  
 
|-
 
|-
 
|02:42
 
|02:42
|ఇది “‘string'''ను ఫైల్ కు రీడైరెక్ట్ చేసే మాదిరిగా ఉంటుంది.
+
|ఇది   string  ను ఫైల్ కు రీడైరెక్ట్ చేసే మాదిరిగా ఉంటుంది.
  
 
|-
 
|-
Line 133: Line 133:
 
|-
 
|-
 
|02:54  
 
|02:54  
|మనము ప్రస్తుత '''system date''' ను ''' output dot txt''' ఫైల్ కు చేర్చుదాం.
+
|మనము ప్రస్తుత   system date   ను     output dot txt   ఫైల్ కు చేర్చుదాం.
  
 
|-
 
|-
 
|03:00
 
|03:00
|సింటాక్స్:'''date SPACE greater-than symbol ampersand sign 3'''.
+
|సింటాక్స్:   date SPACE greater-than symbol ampersand sign 3   .
 
   
 
   
 
|-
 
|-
 
|03:13
 
|03:13
|ఇక్కడ, మనము '''file descriptor'''  ని మూసివేద్దాము.
+
|ఇక్కడ, మనము     file descriptor     ని మూసివేద్దాము.
  
 
|-
 
|-
 
|03:16
 
|03:16
|ఈ లైన్ తరువాత, '''descriptor''  '''output dot txt''' ఫైల్ కు ఏది  రాయలేదు.
+
|ఈ లైన్ తరువాత,   descriptor       output dot txt   ఫైల్ కు ఏది  రాయలేదు.
  
 
|-
 
|-
 
|03:23
 
|03:23
|'''code'''ను '''execute'' చేద్దాం మరియు '''output''' చూద్దాం.
+
|   code   ను   execute   చేద్దాం మరియు   output   చూద్దాం.
  
 
|-
 
|-
 
|03:26
 
|03:26
| '''terminal ''' ను '''CTRL+ALT+T''' కీ లను ఉపయోగించి తెరవండి.
+
|   terminal     ను     CTRL+ALT+T   కీ లను ఉపయోగించి తెరవండి.
 
   
 
   
 
|-
 
|-
 
|03:34
 
|03:34
|'''chmod space plus x space fdassign dot sh'''అని టైప్ చేయండి   
+
|   chmod space plus x space fdassign dot sh   అని టైప్ చేయండి   
  
 
|-
 
|-
 
|03:41
 
|03:41
|'''dot slash fdassign dot sh'''అని టైప్ చేయండి   
+
|   dot slash fdassign dot sh   అని టైప్ చేయండి   
  
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
|ఇప్పుడు మనం '''output'''  ను '''cat space output dot txt''' అని టైప్ చేయడం ద్వారా తనిఖీ చేద్దాం.
+
|ఇప్పుడు మనం   output     ను   cat space output dot txt   అని టైప్ చేయడం ద్వారా తనిఖీ చేద్దాం.
  
 
|-
 
|-
Line 173: Line 173:
 
|-
 
|-
 
| 04:05
 
| 04:05
|మనం '''editor'''కు  తిరిగి వెళ్దాము.
+
|మనం   editor   కు  తిరిగి వెళ్దాము.
  
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
| ఇప్పుడు నేను '''echo ''' ను చివరన, '''descriptor ''' మూసివేయబడిన తరువాత  టైప్ చేస్తాను.
+
| ఇప్పుడు నేను   echo     ను చివరన,   descriptor     మూసివేయబడిన తరువాత  టైప్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
|'''echo space''' డబుల్ కోట్స్ లోపల'''Hi'''  కోట్స్ తరువాత '''space''' '''greater than''' గుర్తు'''ampersand''' sign '''3''' అని టైప్ చేయండి.   
+
|   echo space   డబుల్ కోట్స్ లోపల   Hi     కోట్స్ తరువాత   space       greater than   గుర్తు   ampersand   sign   3   అని టైప్ చేయండి.   
  
 
|-
 
|-
 
| 04:31  
 
| 04:31  
|“‘save”’ పై క్లిక్ చేయండి.
+
| save  పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
|"'script"' ను మళ్ళి "execute" చేసి ఏమి జరుగుతుందో  చూదాం.
+
|" script" ను మళ్ళి "execute" చేసి ఏమి జరుగుతుందో  చూదాం.
  
 
|-
 
|-
 
| 04:38
 
| 04:38
|'''terminal''' పైన, రెండుసార్లు up-arrow కీ ని నొక్కండి, మునుపటి కమాండ్ '' 'dot slash fdassign dot sh' '' గుర్తుకు తెచ్చుకోండి.
+
|   terminal   పైన, రెండుసార్లు up-arrow కీ ని నొక్కండి, మునుపటి కమాండ్     dot slash fdassign dot sh     గుర్తుకు తెచ్చుకోండి.
  
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
|“Enter” నొక్కండి.  
+
| Enter  నొక్కండి.  
  
 
|-
 
|-
Line 205: Line 205:
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
|'''"Bad file descriptor"'''.
+
|   "Bad file descriptor"   .
  
 
|-
 
|-
Line 213: Line 213:
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
|'''editor''' కు వెళ్ళండి.  
+
|   editor   కు వెళ్ళండి.  
 
   
 
   
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
|నేను కోడ్ యొక్క చివరి లైన్ ను కట్ చేసి, '''date command''' క్రింద పేస్ట్ చేస్తాను.
+
|నేను కోడ్ యొక్క చివరి లైన్ ను కట్ చేసి,   date command   క్రింద పేస్ట్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
|'''Save'''   పై క్లిక్ చేయండి.
+
Save      పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
|"Terminal" పైన '''code''' ను మళ్ళి “‘execute”’చేద్దాము.
+
|"Terminal" పైన   code   ను మళ్ళి   execute  చేద్దాము.
 
   
 
   
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
|మునుపటి command '' 'dot slash fdassign.sh”’ ను గుర్తు తెచ్చుకోండి.
+
|మునుపటి command     dot slash fdassign.sh  ను గుర్తు తెచ్చుకోండి.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|“‘Enter”’ నొక్కండి.
+
| Enter  నొక్కండి.
 
   
 
   
 
|-
 
|-
 
| 05:26
 
| 05:26
|ఇప్పుడు మనం '''output dot txt''' ఫైల్ ను తెరుద్దాం.
+
|ఇప్పుడు మనం   output dot txt   ఫైల్ ను తెరుద్దాం.
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
|'''cat space output dot txt''' అని టైప్ చేయండి  
+
|   cat space output dot txt   అని టైప్ చేయండి  
  
 
|-
 
|-
Line 253: Line 253:
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
|ఇప్పుడు మనము '''file descriptor''' ను '''input file'''  కు కేటాయిస్తాము.  
+
|ఇప్పుడు మనము   file descriptor   ను   input file     కు కేటాయిస్తాము.  
  
 
|-
 
|-
Line 261: Line 261:
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
|నేను '''fdread dot sh''' అనే పేరుగల ఫైల్ ను కలిగి ఉన్నాను.  
+
|నేను   fdread dot sh   అనే పేరుగల ఫైల్ ను కలిగి ఉన్నాను.  
  
 
|-
 
|-
Line 269: Line 269:
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
|ఇది '' '' exec '' '' కమాండ్.
+
|ఇది       exec       కమాండ్.
  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
|ఇక్కడ మనము ఫైల్ '' ‘output dot txt' '' ను చదువుతాము.
+
|ఇక్కడ మనము ఫైల్     output dot txt     ను చదువుతాము.
  
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|లైన్ "exec 3 lesser than symbol output dot txt"’  ఫైలు ను చదవటానికి తెరుస్తుంది.
+
|లైన్ "exec 3 lesser than symbol output dot txt"   ఫైలు ను చదవటానికి తెరుస్తుంది.
  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
|'' '' cat '' '' command ఫైలు యొక్క కంటెంట్ ను  ప్రదర్శిస్తుంది.
+
|     cat       command ఫైలు యొక్క కంటెంట్ ను  ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
|మరియు చివరికి,  మనము '' 'file descriptor” ను మూసివేస్తాము.
+
|మరియు చివరికి,  మనము     file descriptor  ను మూసివేస్తాము.
  
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|ఇప్పుడు,  మనం ఈ '''shell script''' ను "'execute"' చేద్దాము.
+
|ఇప్పుడు,  మనం ఈ   shell script   ను " execute" చేద్దాము.
  
 
|-
 
|-
 
| 06:42  
 
| 06:42  
|“‘terminal”’ పైన,  నన్ను '”prompt”'  ను క్లియర్ చేయనివ్వండి.  
+
| terminal  పైన,  నన్ను   prompt    ను క్లియర్ చేయనివ్వండి.  
  
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
|'''chmod space plus x space fdread dot sh'''అని టైప్ చేయండి   
+
|   chmod space plus x space fdread dot sh   అని టైప్ చేయండి   
  
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
|'''dot slash fdread dot sh'''అని టైప్ చేయండి   
+
|   dot slash fdread dot sh   అని టైప్ చేయండి   
  
 
|-
 
|-
 
| 07:01
 
| 07:01
| మనం output  ను '''terminal'''  పైన చూడవచ్చు.
+
| మనం output  ను   terminal     పైన చూడవచ్చు.
 
   
 
   
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
| '''output dot txt''' ఫైల్ యొక్క కంటెంట్ ప్రదర్శింపబడుతుంది.
+
|   output dot txt   ఫైల్ యొక్క కంటెంట్ ప్రదర్శింపబడుతుంది.
 
   
 
   
 
|-
 
|-
Line 317: Line 317:
 
|-
 
|-
 
| 07:13
 
| 07:13
|తిరిగి '''slides''' కు  వెళ్ళండి.
+
|తిరిగి   slides   కు  వెళ్ళండి.
  
 
|-
 
|-
Line 325: Line 325:
 
|-
 
|-
 
| 07:19  
 
| 07:19  
|'''output file descriptor'''ను  కేటాయించడం  
+
|   output file descriptor   ను  కేటాయించడం  
  
 
|-
 
|-
 
|07:22
 
|07:22
|'''input file descriptor'''ను  కేటాయించడం  
+
|   input file descriptor   ను  కేటాయించడం  
  
 
|-
 
|-
 
|07:26  
 
|07:26  
|'''file descriptor (fd)''' ను మూసివేయడం నేర్చుకున్నాం.
+
|   file descriptor (fd)   ను మూసివేయడం నేర్చుకున్నాం.
  
 
|-
 
|-
Line 341: Line 341:
 
|-
 
|-
 
|07:30
 
|07:30
|'' 'file descriptors' ''  ను ఉపయోగించి '''test dot txt'''  ఫైల్ కు కొన్ని లైన్ లను చేర్చడానికి ప్రయత్నించండి;
+
|   file descriptors     ను ఉపయోగించి   test dot txt     ఫైల్ కు కొన్ని లైన్ లను చేర్చడానికి ప్రయత్నించండి;
  
 
|-
 
|-
 
|07:36
 
|07:36
|'''file descriptors''' ను ఉపయోగించి ఫైల్ యొక్క కంటెంట్లను ప్రదర్శించండి.  
+
|   file descriptors   ను ఉపయోగించి ఫైల్ యొక్క కంటెంట్లను ప్రదర్శించండి.  
  
 
|-
 
|-
Line 375: Line 375:
 
|-
 
|-
 
|08:10
 
|08:10
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్ '''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో భాగం.
+
|   Spoken Tutorial   ప్రాజెక్ట్     Talk to a Teacher   ప్రాజెక్ట్ లో భాగం.
  
 
|-
 
|-

Revision as of 15:11, 18 October 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Using File Descriptors పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్లో,మనము:
00:11 output file descriptor ను కేటాయించడం
00:14 input file descriptor ను కేటాయించడం
00:17 file descriptor (fd) ను మూసివేయడం
00:19 కొన్ని ఉదాహరణాల సహాయం తో చేస్తాము.
00:23 ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మనకి " BASH లో Shell Scripting పై అవగాహన ఉండాలి.
00:29 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ http://www.spoken-tutorial.org

ను సందర్శించండి.

00:35 ఈ ట్యుటోరియల్ కోసం
00:38 Ubuntu Linux 12.04 Operating System
00:43 GNU BASH version 4.2 ని ఉపయోగిస్తున్నాను
00:46 దయచేసి, "GNU Bash" "version 4" లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి ఉపయోగించండి.
00:54 ఇప్పుడు మనం పరిచయం తో ప్రారంభిద్దాము.
00:56 మనం ముందు ట్యుటోరియల్ లో "file descriptors" గురించి నేర్చుకున్నాము.
01:02 0,1 మరియు 2 అనునవి stdin , stdout మరియు stderr కు ప్రామాణిక " file descriptors ".
01:15 File descriptors ను i/o redirection కొరకు ఉపయోగిస్తాము
01:20 file descriptor ను output file కు ఒక కేటాయించడానికి సింటాక్స్:
01:25 exec [File descriptor] greater than symbol filename
01:31 మనం ఒక ఉదాహరణను చూద్దాం.
01:33 నేను ఒక code file ను fdassign dot sh పేరుతో కలిగి ఉన్నాను.
01:43 మొదటి లైన్ అనేది shebang line.
01:49 "exec" కమాండ్ ప్రస్తుత shell process ను భర్తీ చేస్తుంది.
01:56 ఇది ప్రస్తుత shell యొక్క ప్రదేశంలో కొత్త process సృష్టించకుండా అమలు అవుతుంది.
02:04 మనకు 0, 1, మరియు2 అనేవి ప్రామాణిక file descriptors అని తెలుసు.
02:09 క్రొత్తగా తెరిచిన ఏదైనా ఫైల్ కోసం, మనకు 3 నుంచి 9 వరకు అదనపు file descriptors ఉంటాయి.
02:19 ఇక్కడ,3 అనేది file descriptor .
02:22 ఇది output ను output dot txt ఫైల్ కు వ్రాస్తుంది.
02:30 string "Welcome to BASH learning" అనేది output dot txt ఫైల్ కు పంపబడింది.
02:36 ఇది file descriptor 3 ద్వారా జరుగుతుంది.
02:42 ఇది string ను ఫైల్ కు రీడైరెక్ట్ చేసే మాదిరిగా ఉంటుంది.
02:49 ప్రతి కొత్త స్ట్రింగ్ ఫైల్ కు చేర్చబడుతుంది.
02:52 ఉదాహరణకు:
02:54 మనము ప్రస్తుత system date ను output dot txt ఫైల్ కు చేర్చుదాం.
03:00 సింటాక్స్: date SPACE greater-than symbol ampersand sign 3 .
03:13 ఇక్కడ, మనము file descriptor ని మూసివేద్దాము.
03:16 ఈ లైన్ తరువాత, descriptor output dot txt ఫైల్ కు ఏది రాయలేదు.
03:23 code ను execute చేద్దాం మరియు output చూద్దాం.
03:26 terminal ను CTRL+ALT+T కీ లను ఉపయోగించి తెరవండి.
03:34 chmod space plus x space fdassign dot sh అని టైప్ చేయండి
03:41 dot slash fdassign dot sh అని టైప్ చేయండి
03:46 ఇప్పుడు మనం output ను cat space output dot txt అని టైప్ చేయడం ద్వారా తనిఖీ చేద్దాం.
03:56 మనం string""Welcome to BASH learning"" మరియు ప్రస్తుత "system date" ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.
04:05 మనం editor కు తిరిగి వెళ్దాము.
04:11 ఇప్పుడు నేను echo ను చివరన, descriptor మూసివేయబడిన తరువాత టైప్ చేస్తాను.
04:17 echo space డబుల్ కోట్స్ లోపల Hi కోట్స్ తరువాత space greater than గుర్తు ampersand sign 3 అని టైప్ చేయండి.
04:31 save పై క్లిక్ చేయండి.
04:35 " script" ను మళ్ళి "execute" చేసి ఏమి జరుగుతుందో చూదాం.
04:38 terminal పైన, రెండుసార్లు up-arrow కీ ని నొక్కండి, మునుపటి కమాండ్ dot slash fdassign dot sh గుర్తుకు తెచ్చుకోండి.
04:50 Enter నొక్కండి.
04:52 మనం error ను చూస్తాము.
04:55 "Bad file descriptor" .
04:58 మనం ఈ error ని సరిచేద్దాం.
05:00 editor కు వెళ్ళండి.
05:03 నేను కోడ్ యొక్క చివరి లైన్ ను కట్ చేసి, date command క్రింద పేస్ట్ చేస్తాను.
05:11 Save పై క్లిక్ చేయండి.
05:13 "Terminal" పైన code ను మళ్ళి execute చేద్దాము.
05:19 మునుపటి command dot slash fdassign.sh ను గుర్తు తెచ్చుకోండి.
05:24 Enter నొక్కండి.
05:26 ఇప్పుడు మనం output dot txt ఫైల్ ను తెరుద్దాం.
05:29 cat space output dot txt అని టైప్ చేయండి
05:41 మనం output ను చూడవచ్చు.
05:43 string "Hi" చివరన ప్రదర్శింపబడుతుంది.
05:49 ఇప్పుడు మనము file descriptor ను input file కు కేటాయిస్తాము.
05:54 మనం ఒక ఉదాహరణను చూద్దాం.
05:56 నేను fdread dot sh అనే పేరుగల ఫైల్ ను కలిగి ఉన్నాను.
06:03 మనం దీనిని పరిశీలిద్దాము.
06:07 ఇది exec కమాండ్.
06:13 ఇక్కడ మనము ఫైల్ output dot txt ను చదువుతాము.
06:19 లైన్ "exec 3 lesser than symbol output dot txt" ఫైలు ను చదవటానికి తెరుస్తుంది.
06:30 cat command ఫైలు యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
06:35 మరియు చివరికి, మనము file descriptor ను మూసివేస్తాము.
06:39 ఇప్పుడు, మనం ఈ shell script ను " execute" చేద్దాము.
06:42 terminal పైన, నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి.
06:47 chmod space plus x space fdread dot sh అని టైప్ చేయండి
06:55 dot slash fdread dot sh అని టైప్ చేయండి
07:01 మనం output ను terminal పైన చూడవచ్చు.
07:05 output dot txt ఫైల్ యొక్క కంటెంట్ ప్రదర్శింపబడుతుంది.
07:10 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
07:13 తిరిగి slides కు వెళ్ళండి.
07:16 సారాంశం చూద్దాం, ఈ ట్యుటోరియల్ లో మనం:
07:19 output file descriptor ను కేటాయించడం
07:22 input file descriptor ను కేటాయించడం
07:26 file descriptor (fd) ను మూసివేయడం నేర్చుకున్నాం.
07:28 ఒక అసైన్మెంట్ గా
07:30 file descriptors ను ఉపయోగించి test dot txt ఫైల్ కు కొన్ని లైన్ లను చేర్చడానికి ప్రయత్నించండి;
07:36 file descriptors ను ఉపయోగించి ఫైల్ యొక్క కంటెంట్లను ప్రదర్శించండి.
07:41 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
07:45 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
07:48 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.


07:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.


07:58 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:02 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
08:10 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
08:14 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
08:22 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.

http://spoken-tutorial.org/NMEICT-Intro

08:28 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
08:33 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.
08:37 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india