Difference between revisions of "BASH/C2/More-on-Arrays/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1  
 
{| border=1  
|'''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
| 00:02
 
| 00:02
|'''BASH'''లో ని '''More on Arrays''' పై '''spoken tutorial''' కు స్వాగతం.
+
|   BASH   లో ని   More on Arrays   పై   spoken tutorial   కు స్వాగతం.
  
 
|-
 
|-
Line 13: Line 13:
 
|-
 
|-
 
|00:10
 
|00:10
|element ను '’array’’’ నుండి సంగ్రహించడం   
+
|element ను ’array’’’ నుండి సంగ్రహించడం   
  
 
|-
 
|-
 
|00:13  
 
|00:13  
|element ను '''array''' లో భర్తీ చేయడం  
+
|element ను   array   లో భర్తీ చేయడం  
  
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
|element ను '''array''' కు  జోడించడం మరియు   
+
|element ను   array   కు  జోడించడం మరియు   
  
 
|-
 
|-
Line 37: Line 37:
 
|-
 
|-
 
|00:34
 
|00:34
|ఈ ట్యుటోరియల్ కొరకు  నేను, '''Ubuntu Linux''' 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు  
+
|ఈ ట్యుటోరియల్ కొరకు  నేను,   Ubuntu Linux   12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు  
  
 
|-
 
|-
 
|00:41
 
|00:41
|GNU BASH''' వర్షన్  4.1.10 ఉపయోగిస్తున్నాను  
+
|GNU BASH   వర్షన్  4.1.10 ఉపయోగిస్తున్నాను  
  
 
|-
 
|-
Line 49: Line 49:
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|మనం '''element''' ను '''array''' నుండి ఎలా తొలగించాలో చూద్దాం.  
+
|మనం   element   ను   array   నుండి ఎలా తొలగించాలో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
|'’’array'''లో ని elementలను  ఏ స్థానం నుండి అయినా తొలగించవచ్చు.  
+
| ’’array   లో ని elementలను  ఏ స్థానం నుండి అయినా తొలగించవచ్చు.  
 
   
 
   
 
|-
 
|-
Line 61: Line 61:
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
| ''' index number'''ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి.
+
|     index number   ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి.
  
 
|-
 
|-
Line 69: Line 69:
 
|-
 
|-
 
| 01:12  
 
| 01:12  
|'''ArrayName''' చదరపు బ్రాకెట్ లోపల "At" sign colon '''position''' colon  పేర్కొన్న స్థానం నుండి తొలగించబడిన '''Number of elements'''.
+
|   ArrayName   చదరపు బ్రాకెట్ లోపల "At" sign colon   position   colon  పేర్కొన్న స్థానం నుండి తొలగించబడిన   Number of elements   .
  
 
|-
 
|-
Line 77: Line 77:
 
|-
 
|-
 
| 01:29
 
| 01:29
| '''terminal'''ను '''Ctrl+Alt'''మరియు ‘’’T’’’కీ లను మీ కీ బోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం.
+
|   terminal   ను   Ctrl+Alt   మరియు ‘’’T’’’కీ లను మీ కీ బోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం.
  
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
|'''gedit''' space''' array2.sh''' స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి '''Enter''' నొక్కండి  
+
|   gedit   space   array2.sh   స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి   Enter   నొక్కండి  
  
 
|-
 
|-
 
| 01:47
 
| 01:47
|ఇప్పుడు '''code''' ను ఇక్కడ చూపిన విధంగా, మీ ఫైల్  "array2.sh"లో టైప్ చేయండి.
+
|ఇప్పుడు     code   ను ఇక్కడ చూపిన విధంగా, మీ ఫైల్  "array2.sh"లో టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 97: Line 97:
 
|-
 
|-
 
| 01:59  
 
| 01:59  
|ఈ ''' "declare" command ''' ఒక '''array ''' ను '''Linux ''' పేరుగల ఎలిమెంట్ లతో డిక్లేర్ చేస్తుంది.  
+
|ఈ     "declare" command     ఒక   array     ను     Linux     పేరుగల ఎలిమెంట్ లతో డిక్లేర్ చేస్తుంది.  
  
 
|-
 
|-
Line 109: Line 109:
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
|ఈ '''"echo" command'''  ‘’’array’’’ లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
+
|ఈ   "echo" command     ‘’’array’’’ లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:16
 
| 02:16
|తరువాత ''' "echo" command''' తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
+
|తరువాత     "echo" command   తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
|కమాండ్'''<nowiki>${Linux[@]:1:2}</nowiki>'''  రెండు ఎలిమెంట్ లను  index 'one' మొదటినుండి ముద్రిస్తుంది ఇదే "Redhat".
+
|కమాండ్   <nowiki>${Linux[@]:1:2}</nowiki>     రెండు ఎలిమెంట్ లను  index one మొదటినుండి ముద్రిస్తుంది ఇదే "Redhat".
  
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
|ఇప్పుడు '''Terminal'''కు మారండి .
+
|ఇప్పుడు     Terminal   కు మారండి .
  
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
|మొదటగా,'''chmod''' space '''plus x space array2.sh''' అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. “‘Enter’’’నొక్కండి.  
+
|మొదటగా,   chmod   space   plus x space array2.sh   అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. “‘Enter’’’నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
|'''dot slash array2.sh''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.  
+
|   dot slash array2.sh   అని టైప్ చేసి   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:56
 
| 02:56
|మనం'''"Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora"''' అవుట్ పుట్ ను పొందుతాము  
+
|మనం   "Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora"   అవుట్ పుట్ ను పొందుతాము  
  
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
|''' "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu".'’’
+
|   "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". ’’
  
 
|-
 
|-
 
| 03:12
 
| 03:12
|ఇప్పుడు మనం '''slides'''కు వెళ్దాం.
+
|ఇప్పుడు మనం     slides   కు వెళ్దాం.
  
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
|మనం ఎలిమెంట్ లను '''array''' లో ఎలా భర్తీ చేయాలో చూద్దాం.  
+
|మనం ఎలిమెంట్ లను   array   లో ఎలా భర్తీ చేయాలో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
|ఇప్పటికే '''array'''లో  ఉన్న ఎలిమెంట్ను  ఈ క్రింది సింటాక్స్ ఉపయోగించి భర్తీ  చేయవచ్చు.
+
|ఇప్పటికే     array   లో  ఉన్న ఎలిమెంట్ను క్రింది సింటాక్స్ ఉపయోగించి భర్తీ  చేయవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|'''ArrayName''' within square brackets 'n' equals to within single quote '''NewWord.'''
+
|   ArrayName   within square brackets n equals to within single quote   NewWord.  
  
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
|ఇక్కడ ‘n’ అనేది '''index number'''లేదా '''element number.'''
+
|ఇక్కడ ‘n’ అనేది     index number   లేదా   element number.  
  
 
|-
 
|-
Line 165: Line 165:
 
|-
 
|-
 
| 03:41
 
| 03:41
|'''Linux[2]='Mandriva'''' .
+
|   Linux[2]= Mandriva     .
  
 
|-
 
|-
Line 173: Line 173:
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
|ఈ'''echo''' కమాండ్ array '''Linux''' యొక్క అన్ని ఎలిమెంట్ లను భర్తీ  అయినా తరువాత ప్రదర్శిస్తుంది.
+
|ఈ   echo   కమాండ్ array   Linux   యొక్క అన్ని ఎలిమెంట్ లను భర్తీ  అయినా తరువాత ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
| 03:58
 
| 03:58
|తిరిగి మన '''Terminal'''  కు  వెళ్ళండి.
+
|తిరిగి మన   Terminal     కు  వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
|మళ్ళి '''execute'''చేద్దాం.
+
|మళ్ళి     execute   చేద్దాం.
 
   
 
   
 
|-
 
|-
Line 188: Line 188:
 
|-
 
|-
 
| 04:12
 
| 04:12
|ఇప్పుడు '''slides''' కు మారండి.
+
|ఇప్పుడు     slides   కు మారండి.
  
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|మనం '''element''' ను '''array''' కు ఎలా జోడించాలో చూద్దాం.  
+
|మనం   element   ను     array   కు ఎలా జోడించాలో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
| '''ArrayName''' equal to opening round bracket within double quotes dollar sign opening curly bracket '''ArrayName''' opening square bracket "At" sign closing square bracket closing curly bracket space within double quotes '''New_Word_1''' space within double quotes '''New_Word_2''' and closing round bracket.
+
|   ArrayName   equal to opening round bracket within double quotes dollar sign opening curly bracket   ArrayName   opening square bracket "At" sign closing square bracket closing curly bracket space within double quotes   New_Word_1   space within double quotes   New_Word_2   and closing round bracket.
  
 
|-
 
|-
Line 208: Line 208:
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
|హైలైట్ చేయబడిన '''command''' ఒక కొత్త ఎలిమెంట్ ''' "Suse" ''' ను '''array Linux''' కు '''append '''  చేస్తుంది.
+
|హైలైట్ చేయబడిన   command   ఒక కొత్త ఎలిమెంట్     "Suse"     ను     array Linux   కు   append     చేస్తుంది.
  
 
|-
 
|-
Line 216: Line 216:
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
|'''terminal''' కు మారండి.  
+
|   terminal   కు మారండి.  
  
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|నన్ను '''prompt'''  ను క్లియర్ చేయనివ్వండి.
+
|నన్ను   prompt     ను క్లియర్ చేయనివ్వండి.
  
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
|మనం  మళ్ళి  ప్రోగ్రాం ను   '''execute'''చేద్దాం.  
+
|మనం  మళ్ళి  ప్రోగ్రాం ను     execute   చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
| '''All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse.''' అనే '''output''' ప్రదర్శింపబడుతుంది.
+
|   All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse.   అనే   output   ప్రదర్శింపబడుతుంది.
  
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
|ఇప్పుడు  మన '''slides'''కు వెళ్ళండి.
+
|ఇప్పుడు  మన   slides   కు వెళ్ళండి.
 
   
 
   
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|మనం '''element''' ను '''array''' నుండి ఎలా తొలగించాలో చూద్దాం.
+
|మనం     element   ను     array   నుండి ఎలా తొలగించాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
|ఎలిమెంట్  ను ''' array'''నుండి క్రింది  సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు  -
+
|ఎలిమెంట్  ను     array   నుండి క్రింది  సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు  -
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|'''unset space ArrayName''' ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్'''index number''' క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్.
+
|   unset space ArrayName   ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్   index number   క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్.
  
 
|-
 
|-
Line 252: Line 252:
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
|ఇక్కడ, మనము '''unset''' '''command''' ను  ఉపయోగిస్తాము.
+
|ఇక్కడ, మనము   unset       command   ను  ఉపయోగిస్తాము.
  
 
|-
 
|-
 
| 05:50
 
| 05:50
|మరియు మేము  మూడవ element''' Mandriva''' ను array '''Linux'''నుండి  తీసివేస్తాము.
+
|మరియు మేము  మూడవ element   Mandriva   ను array   Linux   నుండి  తీసివేస్తాము.
  
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
|తరువాత  మనము'''Mandriva''' ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను '''echo''' చేస్తాము.
+
|తరువాత  మనము   Mandriva   ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను   echo   చేస్తాము.
  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|ఇప్పుడు '''terminal''' కు వెళ్ళండి.  
+
|ఇప్పుడు   terminal   కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|మనం ప్రోగ్రాం ని '''execute''' చేద్దాం  
+
|మనం ప్రోగ్రాం ని   execute   చేద్దాం  
  
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
|'''Mandriva''' ను తొలగించిన తరువాత element ల జాబితా ఇక్కడ ఉంటుంది.  
+
|   Mandriva   ను తొలగించిన తరువాత element ల జాబితా ఇక్కడ ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
|'''Debian Redhat Fedora''' మరియు '''Suse'''
+
|   Debian Redhat Fedora   మరియు   Suse  
  
 
|-
 
|-
Line 285: Line 285:
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|మన '''slides''' కు వెళ్ళండి  
+
|మన   slides   కు వెళ్ళండి  
  
 
|-
 
|-
Line 297: Line 297:
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
|element ను ''' array'''నుండి  సంగ్రహించడం
+
|element ను     array   నుండి  సంగ్రహించడం
  
 
|-
 
|-
 
| 06:28  
 
| 06:28  
|element ను ''' array''' లో ఒక  భర్తీ చేయడం   
+
|element ను     array   లో ఒక  భర్తీ చేయడం   
  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
|element ను ''' array'''  కు జోడించడం మరియు  
+
|element ను     array     కు జోడించడం మరియు  
  
  
 
|-
 
|-
 
| 06:32  
 
| 06:32  
|element ను ''' array'''  నుండి ఎలిమెంట్ ను  తొలగించడం నేర్చుకున్నాం.
+
|element ను     array     నుండి ఎలిమెంట్ ను  తొలగించడం నేర్చుకున్నాం.
  
  
 
|-
 
|-
 
| 06:36  
 
| 06:36  
|ఒక అసైన్మెంట్ గా -# పొడవు 7గల '''names2'''  array  ను ప్రకటించండి మరియు క్రింది  కార్యకలాపాలను నిర్వహించండి.
+
|ఒక అసైన్మెంట్ గా -# పొడవు 7గల   names2     array  ను ప్రకటించండి మరియు క్రింది  కార్యకలాపాలను నిర్వహించండి.
  
 
|-
 
|-
Line 323: Line 323:
 
|-
 
|-
 
| 06:48   
 
| 06:48   
|మూడవ elementను '''Debian''' తో భర్తీ చేయండి మరియు ప్రదర్శించండి.
+
|మూడవ elementను   Debian   తో భర్తీ చేయండి మరియు ప్రదర్శించండి.
  
 
|-
 
|-
Line 359: Line 359:
 
|-
 
|-
 
| 07:27
 
| 07:27
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher'''ప్రాజెక్ట్ లో భాగం.
+
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో భాగం.
  
 
|-
 
|-

Revision as of 16:59, 16 October 2017

Time Narration
00:02 BASH లో ని More on Arrays పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము
00:10 element ను ’array’’’ నుండి సంగ్రహించడం
00:13 element ను array లో భర్తీ చేయడం
00:16 element ను array కు జోడించడం మరియు
00:19 element ను “‘array’’’ నుండి తీసివేయడం గురించి నేర్చుకుంటాము
00:22 ఈట్యుటోరియల్ ని అనుసరించడానికి“Linux Operating system”గురించికొంతఅవగాహనఉండాలి.
00:28 లేకపోతె ,సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:34 ఈ ట్యుటోరియల్ కొరకు నేను, Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:41 GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాను
00:45 "GNU Bash"వర్షన్ 4లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:50 మనం element ను array నుండి ఎలా తొలగించాలో చూద్దాం.
00:55 ’’array లో ని elementలను ఏ స్థానం నుండి అయినా తొలగించవచ్చు.
01:00 ఇక్కడ, స్థానం అనేది “‘index number’’’.
01:04 index number ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి.
01:09 సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది:
01:12 ArrayName చదరపు బ్రాకెట్ లోపల "At" sign colon position colon పేర్కొన్న స్థానం నుండి తొలగించబడిన Number of elements .
01:25 మనం ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం.
01:29 terminal ను Ctrl+Alt మరియు ‘’’T’’’కీ లను మీ కీ బోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం.
01:37 gedit space array2.sh స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి Enter నొక్కండి
01:47 ఇప్పుడు code ను ఇక్కడ చూపిన విధంగా, మీ ఫైల్ "array2.sh"లో టైప్ చేయండి.
01:54 ఇప్పుడు నన్ను ప్రోగ్రాం ను వివరించనివ్వండి.
01:56 ఇది ‘’’Shebang line’’’.
01:59 ఈ "declare" command ఒక array ను Linux పేరుగల ఎలిమెంట్ లతో డిక్లేర్ చేస్తుంది.
02:06 “Debian”,”Redhat”
02:08 “Ubuntu” మరియు “Fedora”.
02:11 ఈ "echo" command ‘’’array’’’ లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
02:16 తరువాత "echo" command తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
02:21 కమాండ్ ${Linux[@]:1:2} రెండు ఎలిమెంట్ లను index one మొదటినుండి ముద్రిస్తుంది ఇదే "Redhat".
02:34 ఇప్పుడు Terminal కు మారండి .
02:36 మొదటగా, chmod space plus x space array2.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. “‘Enter’’’నొక్కండి.
02:50 dot slash array2.sh అని టైప్ చేసి Enter నొక్కండి.
02:56 మనం "Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora" అవుట్ పుట్ ను పొందుతాము
03:06 "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". ’’
03:12 ఇప్పుడు మనం slides కు వెళ్దాం.
03:15 మనం ఎలిమెంట్ లను array లో ఎలా భర్తీ చేయాలో చూద్దాం.
03:19 ఇప్పటికే array లో ఉన్న ఎలిమెంట్ను ఈ క్రింది సింటాక్స్ ఉపయోగించి భర్తీ చేయవచ్చు.
03:25 ArrayName within square brackets n equals to within single quote NewWord.
03:34 ఇక్కడ ‘n’ అనేది index number లేదా element number.
03:38 మన “text editor” కు వెళ్ళండి.
03:41 Linux[2]= Mandriva .
03:45 ఈ కమాండ్ మూడవ ఎలిమెంట్ "Ubuntu" ను "Mandriva" తో భర్తీ చేస్తుంది.
03:51 ఈ echo కమాండ్ array Linux యొక్క అన్ని ఎలిమెంట్ లను భర్తీ అయినా తరువాత ప్రదర్శిస్తుంది.
03:58 తిరిగి మన Terminal కు వెళ్ళండి.
04:01 మళ్ళి execute చేద్దాం.
04:04 ఇది "All elements after replacement : Debian Redhat Mandriva Fedora" ను ప్రదర్శిస్తుంది.
04:12 ఇప్పుడు slides కు మారండి.
04:14 మనం element ను array కు ఎలా జోడించాలో చూద్దాం.
04:18 ArrayName equal to opening round bracket within double quotes dollar sign opening curly bracket ArrayName opening square bracket "At" sign closing square bracket closing curly bracket space within double quotes New_Word_1 space within double quotes New_Word_2 and closing round bracket.
04:45 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.
04:50 కోడ్ ఫైల్ కు మారండి.
04:52 హైలైట్ చేయబడిన command ఒక కొత్త ఎలిమెంట్ "Suse" ను array Linux కు append చేస్తుంది.
04:59 అప్పుడు మనము "Suse" ను అనుకరించిన తరువాత అన్ని ఎలిమెంట్ లను"echo" చేస్తాము.
05:05 terminal కు మారండి.
05:07 నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి.
05:09 మనం మళ్ళి ప్రోగ్రాం ను execute చేద్దాం.
05:12 All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse. అనే output ప్రదర్శింపబడుతుంది.
05:22 ఇప్పుడు మన slides కు వెళ్ళండి.
05:24 మనం element ను array నుండి ఎలా తొలగించాలో చూద్దాం.
05:29 ఎలిమెంట్ ను array నుండి క్రింది సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు -
05:35 unset space ArrayName ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ index number క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్.
05:44 కోడ్ ఫైల్ కు మారండి .
05:46 ఇక్కడ, మనము unset command ను ఉపయోగిస్తాము.
05:50 మరియు మేము మూడవ element Mandriva ను array Linux నుండి తీసివేస్తాము.
05:56 తరువాత మనము Mandriva ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను echo చేస్తాము.
06:02 ఇప్పుడు terminal కు వెళ్ళండి.
06:04 మనం ప్రోగ్రాం ని execute చేద్దాం
06:07 Mandriva ను తొలగించిన తరువాత element ల జాబితా ఇక్కడ ఉంటుంది.
06:12 Debian Redhat Fedora మరియు Suse
06:16 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.


06:19 మన slides కు వెళ్ళండి
06:21 సారాంశం చూద్దాం.
06:23 ఈ ట్యుటోరియల్ లో మనం
06:25 element ను array నుండి సంగ్రహించడం
06:28 element ను array లో ఒక భర్తీ చేయడం
06:30 element ను array కు జోడించడం మరియు


06:32 element ను array నుండి ఎలిమెంట్ ను తొలగించడం నేర్చుకున్నాం.


06:36 ఒక అసైన్మెంట్ గా -# పొడవు 7గల names2 array ను ప్రకటించండి మరియు క్రింది కార్యకలాపాలను నిర్వహించండి.
06:44 ఇండెక్స్ రెండింటి నుండి మొదలుకొని మూడు elementలను సంగ్రహించడం.
06:48 మూడవ elementను Debian తో భర్తీ చేయండి మరియు ప్రదర్శించండి.
06:55 array ముగింపులో ఏదైనా క్రొత్త పేరును జోడించండి .
06:58 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:01 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
07:04 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:09 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం :
07:12 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:15 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:19 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
07:27 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:31 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:38 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
07:44 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
07:50 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య.
07:55 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india