Difference between revisions of "BASH/C2/Conditional-execution/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | ప్రియమైన స్నేహితులారా, '''BASH''' లోని '''Conditional execution'''...")
 
Line 34: Line 34:
 
|  00:26
 
|  00:26
 
|ఒక వేళా లేకపోతె, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్  ను  సందర్శించండి.
 
|ఒక వేళా లేకపోతె, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్  ను  సందర్శించండి.
 
  
 
|-
 
|-
Line 103: Line 102:
 
|  02:00
 
|  02:00
 
|తరువాత టైప్:
 
|తరువాత టైప్:
 
 
 
  
 
|-
 
|-
Line 171: Line 167:
 
| 03:48   
 
| 03:48   
 
|'''if''' స్పేస్ తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్ '''expression'''  స్పేస్ మూసిన చదరపు బ్రాకెట్ సెమికోలన్ స్పేస్ '''then'''
 
|'''if''' స్పేస్ తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్ '''expression'''  స్పేస్ మూసిన చదరపు బ్రాకెట్ సెమికోలన్ స్పేస్ '''then'''
 
  
 
|-
 
|-
Line 204: Line 199:
 
|  04:38
 
|  04:38
 
|'''conditional block'''  ను “'''fi”''' తో మూసివేయడం మర్చిపోవద్దు.
 
|'''conditional block'''  ను “'''fi”''' తో మూసివేయడం మర్చిపోవద్దు.
 
  
 
|-
 
|-
Line 309: Line 303:
 
| 06:55
 
| 06:55
 
|తరువాత లైన్ పై, '''fi''' ను '''if''' బ్లాక్ ముగించేయడానికి  టైప్ చేయండి.
 
|తరువాత లైన్ పై, '''fi''' ను '''if''' బ్లాక్ ముగించేయడానికి  టైప్ చేయండి.
 
 
  
 
|-
 
|-

Revision as of 15:58, 12 September 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASH లోని Conditional execution పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం:
00:10 test కమాండ్ యొక్క ఉపయోగం మరియు
00:13 Conditional స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాము.
00:15 మనం దీన్ని కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాం.
00:19 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,
00:21 GNU/Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:26 ఒక వేళా లేకపోతె, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:32 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:35 Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం మరియు
00:39 GNU BASHవర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను.
00:43 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా వాటి కన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:49 మనం testను పరిచయంతో ప్రారంభిద్దాం.
00:52 test అనేది built-in కమాండ్ ఇది exit status కు తిరిగి వెళుతుంది.
00:57 ఇది 0 సున్నా ని True కోసం మరియు 1 ని False కోసం తిరిగి ఇస్తుంది.
01:02 Return విలువ వ్యక్తీకరణ యొక్క అంచనాపై ఆధారపడి ఉంటుంది.
01:07 return స్థితిని డాలర్ మరియు ప్రశ్నా గుర్తును ($?) టైప్ చేయడం ద్వారా పొందవచ్చు.
01:14 రెండు విధాలుగా వ్యక్తీకరణను విశ్లేషించవచ్చు-
01:18 ఒకటి- కీవర్డ్ test ఉపయోగించి.
01:21 మరియు ఇంకొకటి చదరపు బ్రాకెట్లలో ఉంచబడిన వ్యక్తీకరణను ఉపయోగించి.
01:27 ఇప్పుడు, terminal ను Ctrl+Alt మరియుT కీలను కలిపి నొక్కడం ద్వారా తెరవండి.
01:35 test space 4 space hyphen eq space 4 semicolon space echo space dollar signమరియు ఒక ప్రశ్న గుర్తుని టైప్ చేయండి. Enter నొక్కండి.
01:53 ఇది సున్నాను తిరిగి ఇస్తుంది అంటే True అని అర్ధం.
01:57 4 అనేది 4 కు సమానం.
02:00 తరువాత టైప్:
02:02 opening square bracket space 4 space hyphen eq space 4 space closing square bracket semicolon space echo space డాలర్ గుర్తు మరియు ఒక ప్రశ్న గుర్తు. Enter నొక్కండి.
02:22 ఇది సున్నాను తిరిగి ఇస్తుంది అంటే True అని అర్ధం.
02:25 అంటే 4 అనేది 4 కు సమానం.
02:28 మరొక వ్యక్త్తికరణను తీసుకుందాం . test space 4 space hyphen eq space 5 semicolon space echo space డాలర్ గుర్తు ప్రశ్న గుర్తును టైప్ చేయండి. Enterనొక్కండి.
02:48 ఇది ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే False అని అర్ధం.
02:52 అంటే 4 అనేది 5 కు సమానం కాదు.
02:56 ఇప్పుడే అదే వ్యక్తీకరణను చదరపు బ్రాకెట్ లలో వ్రాద్దాము. టైప్:




03:01 తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్ 4స్పేస్ హైఫన్ eq స్పేస్ 5 స్పేస్ మూసిన చదరపు బ్రాకెట్ సెమికోలన్ స్పేస్ echo స్పేస్ డాలర్ గుర్తు మరియు ప్రశ్న గుర్తు. Enter నొక్కండి.
03:21 ఇది కూడా ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే False అని అర్ధం.
03:25 అంటే 4 అనేది 5 కు సమానం కాదు.
03:29 దీనిని ఇతర రకాల పరీక్షల కోసం పొడిగించవచ్చు.
03:33 దయచేసి: man space test అని టైప్ చేయండి మరియు దాని వినియోగాన్ని అన్వేషించండి.
03:40 ఇప్పుడు మన slides కు తిరిగి వెళ్దాము.
03:43 ఇప్పుడు మనం if స్టేట్మెంట్ కొరకు సింటాక్స్ ని చూద్దాం-
03:48 if స్పేస్ తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్ expression స్పేస్ మూసిన చదరపు బ్రాకెట్ సెమికోలన్ స్పేస్ then
03:59 తరువాత లైన్ పై, మీరు execute చేయాలనుకుంటున్న commands లేదా statements ను టైప్ చేయండి.
04:05 చివరగా,if లూప్ ను fi తో ముగించేయండి.
04:11 condition యొక్క ప్రాధమిక నియమాలు:
04:14 ఎల్లప్పుడూ బ్రాకెట్లు మరియు వ్యక్తీకరణ మధ్య ఖాళీలు ఉంచడం.
04:19 ఎల్లప్పుడూ లైన్ ను రద్దు చేయడానికి సెమికోలన్ ను కీవర్డ్ “then” ముందు ఉపయోగించడం.
04:25 సెమికోలన్ ను స్టేట్మెంట్ లేదా వ్యక్తీకరణను తొలగించడానికి ఉపయోగిస్తారు.
04:31 మీరు వాటినిcondition లో ఉపయోగిస్తే string variables కోట్ కు సిఫారసు చేయబడతాయి.
04:38 conditional block ను “fi” తో మూసివేయడం మర్చిపోవద్దు.
04:43 మనం if స్టేట్మెంట్ పై ఒక ఉదాహరణ చూద్దాం.
04:46 మన terminal కు వెళ్ళండి.
04:49 నేను ఇప్పటికే ఉన్న simpleif.sh అనే పేరుగల script file ను తెరుస్తాను.
04:58 ఈ బాష్ స్క్రిప్ట్ “count is 100” అనే సందేశాన్నిcount 100 కు సమానం అయినప్పుడు ప్రదర్శిస్తుంది.
05:06 ఇది Bash shell script యొక్క మొదటి లైన్ shebang lineగా పిలువబడుతుంది.
05:12 పూర్ణాంకం100 అనేది ఒక వేరియబుల్ count కు కేటాయించబడింది.
05:17 count, = మరియు 100 మధ్య ఏ ఖాళీ ఉండకూడదు గమనించండి.
05:24 ఈ వ్యక్తీకరణ count వంద కు సమానమా అని తనిఖీ చేస్తుంది.
05:30 ఇక్కడ-eq అనేది పోలిక ఆపరేటర్.
05:35 ఒకవేళ condition నిజం అయితే, అది count is 100 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:41 fi అనేది if బ్లాక్ ను ముగించేస్తుంది.
05:45 ఇప్పుడు 'Ctrl + S' నొక్కడం ద్వారా ఫైలును save చెయ్యండి.
05:49 Terminalకు వెళ్ళండి.
05:51 ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి, chmod space plus x space simpleif.sh అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
06:04 నన్నుprompt ను క్లియర్ చేయనివ్వండి.
06:06 ఇప్పుడు డాట్ స్లాష్ simpleif.sh అని టైప్ చేసి Enter నొక్కండి.
06:14 ఇక్కడ ఇది ప్రదర్శిస్తుంది:
06:16 Count is 100.
06:18 వేరియబుల్ count యొక్క విలువను మార్చచండి మరియు స్క్రిప్ట్ నిexecute చేయండి.
06:24 ఇప్పుడు మన slides కు వెళ్ళండి.
06:26 మనం if-else కండిషన్ ని చుద్దాం.
06:30 సాధారణ సింటాక్స్:if space opening square bracket space condition space closing square bracket space semicolon space then
06:44 తరువాత లైన్ పై, కమాండ్స్ టైప్ చేయండి.
06:47 తరువాత లైన్ పై, else స్టేట్మెంట్ ఉంది.
06:51 మరియు కొన్ని వేరొక కమండ్స్ ని మళ్ళి టైప్ చేయండి.
06:55 తరువాత లైన్ పై, fi ను if బ్లాక్ ముగించేయడానికి టైప్ చేయండి.
07:00 if-else యొక్క వాడుకను ఒక ఆసక్తికరమైన పాస్వర్డ్ ప్రోగ్రామ్ తో అధ్యయనం చేద్దాం.
07:06 terminal కు వెళ్ళండి.
07:09 నేను ఫైల్ ifelse.sh ను తెరుస్తాను.
07:14 ఇది shebang line.
07:17 ఇక్కడ,abc123 వేరియబుల్ PASS లో నిల్వ చేయబడింది.
07:23 abc123 అనేది ఒక స్ట్రింగ్, ఇది డబుల్ కోట్స్ లో వ్రాయాలి.
07:29 read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
07:35 ఈ కేస్ లో, standard input మన కీబోర్డ్.
07:39 హైఫన్ s అనేది silent mode కొరకు
07:43 అంటే ఎంటర్ చేసిన పాస్ వర్డ్ మనము టైప్ చేసినట్లుగా ప్రదర్శించబడదని అర్ధం.
07:48 ఇతరులు మన పాస్ వర్డ్ ని చూడాలని మనం కోరుకోము.
07:52 హైఫన్ p అనేది prompt కొరకు.
07:55 ఇది “'Enter password” అనే స్ట్రింగ్ ను వినియోగదారుడు నుండి input తీసుకునే ముందు ప్రదర్శిస్తుంది.
08:01 mypassword అనేది ఒక వేరియబుల్.
08:04 ఇది stringను భద్రపరుస్తుంది, ఈ కేసు లో password యూజర్ ద్వారా ఎంటర్ చేయబడింది.
08:10 ఇది ఎంటర్ చేయబడ్డ పాస్ వర్డ్ 'PASS వేరియబుల్ యొక్క విలువతో సరిపోతుందా అని తనిఖీ చేస్తుంది.
08:17 ఇది వేరియబుల్ mypassword లో భద్రపరుస్తుంది.
08:21 ఒక వేళా పాస్ వర్డ్ మ్యాచ్ అయితే, ఇది సందేశాన్ని ప్రదర్శిస్తుంది:
08:25 “Password accepted”
08:27 లేదంటే ఇది “Access denied” ను ప్రదర్శిస్తుంది.
08:31 fi అనేది if-else loop యొక్క ముగింపు.
08:34 ఇప్పుడు ఫైల్ ని Ctrl, s నొక్కడం ద్వారా save చేయండి.
08:38 ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి terminal కు వెళ్ళండి. chmod స్పేస్ plus x స్పేస్ ifelse.sh అని టైప్ చేయండి. Enterనొక్కండి.
08:52 dot slash ifelse.sh అని టైప్ చేయండి. Enterనొక్కండి.
08:57 ఇక్కడ ఇది ప్రదర్శింపబడుతుంది:
08:59 Enter password: నేను abc టైప్ చేస్తాను. Enterనొక్కండి.
09:05 పాస్ వర్డ్ ను తప్పుగా ఎంటర్ చేయగానే, ఇది సందేశాన్ని “Access denied” గా ప్రదర్శిస్తుంది.
09:11 మళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం కానీ ఈసారి పాస్ వర్డ్ ను abc123 గా ఎంటర్ చేద్దాం.
09:21 ఇది ఇలాగా ప్రదర్శిస్తుంది: Password accepted.
09:25 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
09:28 మన slides కు వెళ్దాం మరియు సారాంశం చూద్దాం.
09:31 ఈ ట్యుటోరియల్లో, మనం test కమాండ్ యొక్క ఉపయోగం, if స్టేట్మెంట్ మరియు if-else స్టేట్మెంట్, ల గురించి నేర్చుకున్నాం.
09:41 ఒక అసైన్మెంట్ గా-
09:43 మీ పేరు ని ఇన్ పుట్ గా తీసుకొని ఒక స్క్రిప్ట్ వ్రాయండి.
09:46 ఇది ఈ పేరుని మీ సిస్టమ్ యొక్క యూజర్ పేరుతో తనిఖీ చేయాలి.


09:51 ఒకవేళ యూజర్ పేరు మ్యాచ్ అయితే,ఇది “Hello” ప్రదర్శించడం ద్వారా మిమ్మల్ని అభినందిస్తుంది.
09:56 లేదంటే, ఇది “Try again” ను ప్రదర్శిస్తుంది.
10:00 సూచన: మీ సిస్టమ్ యొక్కయూజర్ పేరు వేరియబుల్ $USER లో నిల్వ చేయబడి ఉంటుంది.
10:06 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:09 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
10:11 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:16 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
10:18 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:22 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:26 మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
10:33 Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:37 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
10:45 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
10:51 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
10:56 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
11:01 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india