Difference between revisions of "BASH/C3/Basics-of-functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{|border = 1
 
{|border = 1
| '''Time'''
+
|   Time  
| '''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|ప్రియమైన స్నేహితులారా, '''BASH'''లో'''Basics of functions''' పై '''spoken tutorial''' కు స్వాగతం.
+
|ప్రియమైన స్నేహితులారా,   BASH   లో   Basics of functions   పై   spoken tutorial   కు స్వాగతం.
  
 
|-
 
|-
Line 13: Line 13:
 
|-
 
|-
 
|  00:11
 
|  00:11
| '''Functions''' యొక్క ప్రాముఖ్యత
+
|   Functions   యొక్క ప్రాముఖ్యత
  
 
|-
 
|-
 
|  00:13
 
|  00:13
|''' function''' ని గుర్తించడం  
+
|   function   ని గుర్తించడం  
  
 
|-
 
|-
 
|  00:15
 
|  00:15
|''' function''' ను పిలవడం  
+
|   function   ను పిలవడం  
  
 
|-
 
|-
 
|  00:17
 
|  00:17
| '''function''' యొక్క పని ప్రవాహాన్ని  
+
|   function   యొక్క పని ప్రవాహాన్ని  
  
 
|-
 
|-
Line 33: Line 33:
 
|-
 
|-
 
|00:22
 
|00:22
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, ''' BASH''' లో '''Shell Scripting'''  గురించి కొంత అవగాహన ఉండాలి.
+
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,     BASH   లో   Shell Scripting     గురించి కొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
 
|00:28
 
|00:28
 
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి, ఇది చూపబడింది.
 
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి, ఇది చూపబడింది.
'''http://www.spoken-tutorial.org'''
+
  http://www.spoken-tutorial.org  
  
 
|-
 
|-
 
|00:34  
 
|00:34  
|ఈ ట్యుటోరియల్ కోసం నేను, '''Ubuntu Linux''' 12.04''' Operating System''' ఉపయోగిస్తున్నాను.  
+
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,     Ubuntu Linux   12.04   Operating System   ఉపయోగిస్తున్నాను.  
  
 
|-
 
|-
 
|00:40
 
|00:40
|ఇప్పటివరకు మనం '''GNU BASH '''వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాం.  
+
|ఇప్పటివరకు మనం   GNU BASH   వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాం.  
  
 
|-
 
|-
 
|00:46
 
|00:46
|ఇప్పటి నుండి మనం '''GNU BASH''' వర్షన్ 4.2 ఉపయోగిద్దాం.  
+
|ఇప్పటి నుండి మనం   GNU BASH   వర్షన్ 4.2 ఉపయోగిద్దాం.  
  
 
|-
 
|-
 
|00:52
 
|00:52
|దయచేసి,''' GNU Bash''' వెర్షన్ 4 లేదా దానికన్నా  పై వెర్షన్లు ప్రాక్టీసు కొరకు సిఫార్సు చేయబడినవని గమనించండి.
+
|దయచేసి,   GNU Bash   వెర్షన్ 4 లేదా దానికన్నా  పై వెర్షన్లు ప్రాక్టీసు కొరకు సిఫార్సు చేయబడినవని గమనించండి.
  
 
|-
 
|-
 
|00:58
 
|00:58
|''' function''' అంటే ఏమిటో మరియు దాని ఉపయోగం చూద్దాం.   
+
|   function   అంటే ఏమిటో మరియు దాని ఉపయోగం చూద్దాం.   
  
 
|-
 
|-
 
|01:03
 
|01:03
|'''function''' అనేది '''commands''' లేదా '''algorithm''' ల సమాహారం.
+
|   function   అనేది   commands   లేదా   algorithm   ల సమాహారం.
  
 
|-
 
|-
Line 78: Line 78:
 
|-
 
|-
 
|01:24
 
|01:24
|'''function''' డిక్లరేషన్ కొరకు రెండు సింటాక్స్ లు ఉన్నాయ్.
+
|   function   డిక్లరేషన్ కొరకు రెండు సింటాక్స్ లు ఉన్నాయ్.
  
 
|-
 
|-
 
|01:28
 
|01:28
|మొదటి సింటాక్స్- ''function space function_name'''
+
|మొదటి సింటాక్స్-   function space function_name  
  
 
|-
 
|-
Line 90: Line 90:
 
|-
 
|-
 
|01:34
 
|01:34
|అమలు  చేయవలసిన '''commands'''.
+
|అమలు  చేయవలసిన   commands   .
  
 
|-
 
|-
Line 98: Line 98:
 
|-
 
|-
 
|01:39
 
|01:39
|'''function_name open and close round brackets'''
+
|   function_name open and close round brackets  
  
 
|-
 
|-
Line 106: Line 106:
 
|-
 
|-
 
|01:44
 
|01:44
|అమలు  చేయవలసిన '''commands'''.
+
|అమలు  చేయవలసిన   commands   .
  
 
|-
 
|-
 
|01:47
 
|01:47
| '''Function call'''- '''Function'''  ప్రోగ్రాం లో ఎక్కడైనా పిలువబడుతుంది.
+
|   Function call   -     Function     ప్రోగ్రాం లో ఎక్కడైనా పిలువబడుతుంది.
  
 
|-
 
|-
 
|01:53
 
|01:53
|'''function name ''' ను మీరు పిలువదలచిన ప్రదేశంలో టైప్ చేయండి.
+
|   function name     ను మీరు పిలువదలచిన ప్రదేశంలో టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|  01:58
 
|  01:58
|''' function_name ''' దానంతట అదే సింటాక్స్ అవుతుంది.
+
|   function_name     దానంతట అదే సింటాక్స్ అవుతుంది.
  
 
|-
 
|-
Line 126: Line 126:
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
|నేను ఇప్పటికే కోడ్ ను'''function.sh'''  ఫైల్ లో టైప్ చేసాను.
+
|నేను ఇప్పటికే కోడ్ ను   function.sh     ఫైల్ లో టైప్ చేసాను.
  
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
|ఇది ''' shebang line'''.
+
|ఇది     shebang line   .
  
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
|'''function name''' తో అనుసరించబడిన '''function''' అనే పదం '''Function'''  ను డిక్లేర్ చేస్తుంది.
+
|   function name   తో అనుసరించబడిన     function   అనే పదం   Function     ను డిక్లేర్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  02:21
 
|  02:21
|ఇక్కడ,'''function name''' అనేది '''machine'''.  
+
|ఇక్కడ,   function name   అనేది   machine   .  
  
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
|కర్లీ బ్రాకెట్లలో ఉన్న కంటెంట్  ను '''function definition'''అంటారు.
+
|కర్లీ బ్రాకెట్లలో ఉన్న కంటెంట్  ను   function definition   అంటారు.
  
 
|-
 
|-
Line 150: Line 150:
 
|-
 
|-
 
|  02:36
 
|  02:36
|'''uname hyphen a ''' మెషిన్ సమాచారాన్ని ఇస్తుంది.  
+
|   uname hyphen a     మెషిన్ సమాచారాన్ని ఇస్తుంది.  
  
 
|-
 
|-
 
|  02:41
 
|  02:41
|'''w hyphen h ''' సిస్టం లోకి లాగ్ అయిన యూజర్స్ డేటాను ఇస్తుంది.
+
|   w hyphen h     సిస్టం లోకి లాగ్ అయిన యూజర్స్ డేటాను ఇస్తుంది.
  
 
|-
 
|-
 
|  02:46
 
|  02:46
|'''uptime ''' మెషిన్ ఆన్ అయినప్పటి నుండి సమయాన్ని చుపిస్తుంది.
+
|   uptime     మెషిన్ ఆన్ అయినప్పటి నుండి సమయాన్ని చుపిస్తుంది.
  
 
|-
 
|-
 
|  02:51
 
|  02:51
|'''free''' మెమరీ స్టేటస్ ను తెలుపుతుంది.
+
|   free   మెమరీ స్టేటస్ ను తెలుపుతుంది.
  
 
|-
 
|-
 
|  02:54
 
|  02:54
|'''df hyphen h''' ఫైల్ సిస్టం  స్థితిని తెలుపుతుంది.
+
|   df hyphen h   ఫైల్ సిస్టం  స్థితిని తెలుపుతుంది.
  
 
|-
 
|-
Line 173: Line 173:
 
|-
 
|-
 
|03:01   
 
|03:01   
|మనము ''' “Beginning of main program” '''  అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
+
|మనము     “Beginning of main program”     అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
 
| 03:06  
 
| 03:06  
|ఇక్కడ, ''' machine '''  అనేది '''function call. '''
+
|ఇక్కడ,     machine     అనేది   function call.  
  
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
|తరువాత మనము '''“End of main program”'''సందేశాన్ని ప్రదర్శిస్తాము.
+
|తరువాత మనము   “End of main program”   సందేశాన్ని ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
Line 189: Line 189:
 
|-
 
|-
 
|  03:16
 
|  03:16
| '''bash interpreter''' '''function definition''' ను పర్యటించినప్పటి నుండి ''function''' ను స్కాన్ చేస్తుంది.  
+
|   bash interpreter       function definition   ను పర్యటించినప్పటి నుండి   function   ను స్కాన్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|  03:23
 
|  03:23
|'''function''' అనేది  స్క్రిప్ట్ లో  దాని పేరు ఉన్నప్పుడు  మాత్రమే  పిలువబడుతుంది.
+
|   function   అనేది  స్క్రిప్ట్ లో  దాని పేరు ఉన్నప్పుడు  మాత్రమే  పిలువబడుతుంది.
  
 
|-
 
|-
 
|03:28  
 
|03:28  
|ఎప్పుడైతే '''interpreter''' '''function name''' ను చదువుతుందో అది '''function definition'''  ను అమలు చేస్తుంది.  
+
|ఎప్పుడైతే   interpreter       function name   ను చదువుతుందో అది   function definition     ను అమలు చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|03:36
 
|03:36
|'''interpreter'''  '''function name ''' ను కమాండ్ గా ట్రీట్ చేస్తుంది.
+
|   interpreter       function name     ను కమాండ్ గా ట్రీట్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|03:41
 
|03:41
|దయచేసి మనం '''calling''' ముందు '''function''' ని '''define'''  చేయాలని  గుర్తుంచుకోండి.
+
|దయచేసి మనం   calling   ముందు   function   ని   define     చేయాలని  గుర్తుంచుకోండి.
  
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
|ఇప్పుడు ''' terminal''' కు వెళ్లండి. ఈ కోడ్ ఫైల్ ను అమలు చేయడానికి,
+
|ఇప్పుడు     terminal   కు వెళ్లండి. ఈ కోడ్ ఫైల్ ను అమలు చేయడానికి,
  
 
|-
 
|-
 
|  03:52
 
|  03:52
|'''chmod space plus x space function dot sh'''అని టైప్ చేయండి.
+
|   chmod space plus x space function dot sh   అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|  03:59
 
|  03:59
|'''Enter'''నొక్కండి.  
+
|   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 04:01  
 
| 04:01  
|'''dot slash function dot sh''' అని టైప్ చేయండి.
+
|   dot slash function dot sh   అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|  04:05
 
|  04:05
|'''Enter'''నొక్కండి.  
+
|   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
| '''output''' అనగా నా సిస్టమ్ యొక్క మెషిన్ వివరాలు '''terminal'''  పై చూడవచ్చు.
+
|   output   అనగా నా సిస్టమ్ యొక్క మెషిన్ వివరాలు     terminal     పై చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|  04:14
 
|  04:14
| గమనిక: '''output''' అనేది సిస్టం నుండి సిస్టం కి మారుతుంది.  
+
| గమనిక:   output   అనేది సిస్టం నుండి సిస్టం కి మారుతుంది.  
  
 
|-
 
|-
Line 241: Line 241:
 
|-
 
|-
 
|  04:22
 
|  04:22
|తిరిగి మన'''slides''' కు రండి.  
+
|తిరిగి మన   slides   కు రండి.  
  
 
|-
 
|-
Line 249: Line 249:
 
|-
 
|-
 
|  04:28
 
|  04:28
|'''functions''' యొక్క ప్రాముఖ్యతను   
+
|   functions   యొక్క ప్రాముఖ్యతను   
  
 
|-
 
|-
 
|04:30
 
|04:30
|'''Function declaration'''
+
|   Function declaration  
  
 
|-
 
|-
 
|04:32
 
|04:32
|'''Function call'''  మరియు '''function''' యొక్క పని ప్రవాహాన్ని   
+
|   Function call     మరియు   function   యొక్క పని ప్రవాహాన్ని   
  
 
|-
 
|-
Line 303: Line 303:
 
|-
 
|-
 
|  05:29
 
|  05:29
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో  భాగం.
+
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో  భాగం.
  
 
|-
 
|-

Revision as of 14:22, 12 October 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASH లో Basics of functions పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్లో, మనము:
00:11 Functions యొక్క ప్రాముఖ్యత
00:13 function ని గుర్తించడం
00:15 function ను పిలవడం
00:17 function యొక్క పని ప్రవాహాన్ని
00:19 ఉదాహరణ సహాయంతో నేర్చుకుంటాం.
00:22 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి, ఇది చూపబడింది.
  http://www.spoken-tutorial.org   
00:34 ఈ ట్యుటోరియల్ కోసం నేను, Ubuntu Linux 12.04 Operating System ఉపయోగిస్తున్నాను.
00:40 ఇప్పటివరకు మనం GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాం.
00:46 ఇప్పటి నుండి మనం GNU BASH వర్షన్ 4.2 ఉపయోగిద్దాం.
00:52 దయచేసి, GNU Bash వెర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీసు కొరకు సిఫార్సు చేయబడినవని గమనించండి.
00:58 function అంటే ఏమిటో మరియు దాని ఉపయోగం చూద్దాం.
01:03 function అనేది commands లేదా algorithm ల సమాహారం.
01:08 ఇది ఒక నిర్దిష్టమైనా పని చేయడానికి ఉద్దేశించబడింది.
01:12 ఇది సంక్లిష్ట ప్రోగ్రాంలను వేర్వేరు పనులుగా విభజించడానికి ఉపయోగించబడుతుంది.
01:18 ఇది మొత్తం స్క్రిప్ట్ ను చదువుటకు మరియు వాడుక సౌలభ్యతను మెరుగుపరుస్తుంది.
01:24 function డిక్లరేషన్ కొరకు రెండు సింటాక్స్ లు ఉన్నాయ్.
01:28 మొదటి సింటాక్స్- function space function_name
01:32 కర్లీ బ్రాకెట్స్ లోపల,
01:34 అమలు చేయవలసిన commands .
01:37 రెండవ సింటాక్స్-
01:39 function_name open and close round brackets
01:42 కర్లీ బ్రాకెట్స్ లోపల,
01:44 అమలు చేయవలసిన commands .
01:47 Function call - Function ప్రోగ్రాం లో ఎక్కడైనా పిలువబడుతుంది.
01:53 function name ను మీరు పిలువదలచిన ప్రదేశంలో టైప్ చేయండి.
01:58 function_name దానంతట అదే సింటాక్స్ అవుతుంది.
02:02 ఒక సాధారణ ఉదాహరణ సహాయంతో దీనిని అర్థం చేసుకుందాం.
02:07 నేను ఇప్పటికే కోడ్ ను function.sh ఫైల్ లో టైప్ చేసాను.
02:12 ఇది shebang line .
02:14 function name తో అనుసరించబడిన function అనే పదం Function ను డిక్లేర్ చేస్తుంది.
02:21 ఇక్కడ, function name అనేది machine .
02:26 కర్లీ బ్రాకెట్లలో ఉన్న కంటెంట్ ను function definition అంటారు.
02:32 నేను వివిధ మెషిన్ వివరాలను ఈ విధంగా ప్రదర్శించాను-
02:36 uname hyphen a మెషిన్ సమాచారాన్ని ఇస్తుంది.
02:41 w hyphen h సిస్టం లోకి లాగ్ అయిన యూజర్స్ డేటాను ఇస్తుంది.
02:46 uptime మెషిన్ ఆన్ అయినప్పటి నుండి సమయాన్ని చుపిస్తుంది.
02:51 free మెమరీ స్టేటస్ ను తెలుపుతుంది.
02:54 df hyphen h ఫైల్ సిస్టం స్థితిని తెలుపుతుంది.
02:57 ప్రధాన ప్రోగ్రాం ఇక్కడ మొదలవుతుంది.
03:01 మనము “Beginning of main program” అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
03:06 ఇక్కడ, machine అనేది function call.
03:09 తరువాత మనము “End of main program” సందేశాన్ని ప్రదర్శిస్తాము.
03:13 పని ప్రవాహాన్ని అర్ధం చేసుకుందాం.
03:16 bash interpreter function definition ను పర్యటించినప్పటి నుండి function ను స్కాన్ చేస్తుంది.
03:23 function అనేది స్క్రిప్ట్ లో దాని పేరు ఉన్నప్పుడు మాత్రమే పిలువబడుతుంది.
03:28 ఎప్పుడైతే interpreter function name ను చదువుతుందో అది function definition ను అమలు చేస్తుంది.
03:36 interpreter function name ను కమాండ్ గా ట్రీట్ చేస్తుంది.
03:41 దయచేసి మనం calling ముందు function ని define చేయాలని గుర్తుంచుకోండి.
03:47 ఇప్పుడు terminal కు వెళ్లండి. ఈ కోడ్ ఫైల్ ను అమలు చేయడానికి,
03:52 chmod space plus x space function dot sh అని టైప్ చేయండి.
03:59 Enter నొక్కండి.
04:01 dot slash function dot sh అని టైప్ చేయండి.
04:05 Enter నొక్కండి.
04:07 output అనగా నా సిస్టమ్ యొక్క మెషిన్ వివరాలు terminal పై చూడవచ్చు.
04:14 గమనిక: output అనేది సిస్టం నుండి సిస్టం కి మారుతుంది.
04:19 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
04:22 తిరిగి మన slides కు రండి.
04:24 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనము:
04:28 functions యొక్క ప్రాముఖ్యతను
04:30 Function declaration
04:32 Function call మరియు function యొక్క పని ప్రవాహాన్ని
04:35 ఒక ఉదాహరణతో నేర్చుకున్నాము.
04:37 ఒక అసైన్మెంట్ గా-రెండు ఫంక్షన్స్ తో ఒక ప్రోగ్రామ్ ను రాయండి.
04:42 మొదటి ఫంక్షన్ మనుషులు చదవగలిగే రూపం లో డిస్క్-స్పేస్ వినియోగాన్ని ప్రదర్శించాలి

(సూచన: df hyphen h).

04:51 రెండవ ఫంక్షన్ మనుషులు చదవగలిగే రూపం లో ఫైల్ సిస్టం వినియోగాన్ని ప్రదర్శించాలి

(సూచన: du hyphen h).


05:00 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
05:03 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
05:07 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
05:12 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
05:17 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
05:21 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
05:29 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
05:33 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.


05:41 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
05:47 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
05:52 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
05:56 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india