Difference between revisions of "BASH/C2/Array-Operations-in-BASH/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |'''Array operations in BASH''' పై '''spoken tutorial''' కు స్వాగతం. |- | 00:05 | ఈ ట్య...") |
|||
Line 278: | Line 278: | ||
|- | |- | ||
| 05:51 | | 05:51 | ||
− | + | |మొత్తం ''' array''' ను ముద్రించడం గురించి నేర్చుకుంటాం. | |
|- | |- |
Revision as of 15:33, 12 September 2017
Time | Narration |
00:01 | Array operations in BASH పై spoken tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో, మనం array ను ఎలా డిక్లేర్ చేయాలో మరియు వాటికి విలువలను ఎలా కేటాయించాలో నేర్చుకుంటాము. |
00:12 | అంతేకాకుండా డిక్లరేషన్ సమయంలో array ను ప్రారంభించడం, |
00:15 | array పొడవు మరియు దాని nth element కనుగొనటం, |
00:20 | array ను ముద్రించడం. |
00:22 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:27 | సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి spoken hyphen tutorial dot org ను సందర్శించండి. |
00:33 | ఈ ట్యుటోరియల్ కోసం నేను,
|
00:37 | Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం |
00:41 | GNU BASHవర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను. |
00:45 | GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేయబడినవి. |
00:50 | మనము array ను నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం. |
00:55 | array అనేది బహుళ values తో కూడిన ఒక variable. |
01:01 | విలువలు ఒకే రకంగా లేదా విభిన్న రకాలుగా ఉండవచ్చు. |
01:04 | array యొక్క size పై ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. |
01:08 | Array సభ్యులు వరుసగా ఉండవలసిన అవసరం లేదు. |
01:12 | Array index ఎల్లప్పుడూ zero తో మొదలవుతుంది. |
01:16 | ఇప్పుడు మనం array కు value ను కేటాయించడం మరియు డిక్లేర్ చేయడం ఎలానో చూద్దాం. |
01:21 | arrayను డిక్లేర్ చేయడానికి సింటాక్స్- |
01:24 | declare hyphen 'a' arrayname |
01:28 | “declare” అనే కీవర్డ్ array ను డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తాం. |
01:31 | ఇది Bash లో అంతర్నిర్మిత command. |
01:35 | array కు విలువను కేటాయించే సింటాక్స్ - |
01:38 | Name స్క్వేర్ బ్రాకెట్స్ లో index equals to సింగల్ కోట్స్ లోపల value. |
01:46 | ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో array ను ఎలా ప్రారంభించాలో చూద్దాం. |
01:51 | Array ను ఒకేసారి డిక్లేర్ చేయవచ్చు మరియు ప్రారంభించవచ్చు. |
01:56 | Elements ను space ద్వారా వేరుచేయాలి. |
02:00 | ప్రతిelement parentheses లోపల ఉండాలి. |
02:03 | declare hyphen 'a' arrayname equal to రౌండ్ బ్రాకెట్స్ లోపల ,సింగల్ కోట్స్ లోపల 'element1', 'element2' , element3 అనేది సింటాక్స్. |
02:19 | మనం ఒక ఉదాహరణను ప్రయత్నిద్దాం. |
02:21 | Ctrl+Alt మరియు T కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా terminal ను తెరవండి. |
02:28 | ఇప్పుడు gedit space array.sh స్పేస్ ampersand (&) అని టైప్ చేయండి. |
02:36 | మనం prompt ను ఫ్రీ చేయడానికి ampersand ను ఉపయోగిస్తాం. Enter నొక్కండి. |
02:41 | ఇక్కడ చూపించిన విధంగాcode ను, మీ ఫైల్ "array.sh" లో టైప్ చేయండి. |
02:47 | ఈ లైన్ Linux అను పేరుగల array ను - "Debian", "Redhat", "Ubuntu" మరియు "Fedora" వంటి అంశాలతో డిక్లేర్ చేస్తుంది. |
02:57 | ఇక్కడ హైఫన్ a అనేది flag. |
03:00 | ఇది array కు values ని చదవడానికి మరియు కేటాయించడానికి మనల్ని అనుమతిస్తుంది. |
03:05 | తిరిగి మన slides కు మారండి. |
03:07 | array యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు: |
03:12 | డాలర్ ($) కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లో "At" (@) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి. |
03:22 | nth element యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు:
|
03:28 | డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లో 'n' మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి. |
03:37 | ఇక్కడ 'n' అనేది element సంఖ్య దీని పొడవు కనుగొనబడాలి. |
03:42 | 'array యొక్క అన్ని ఎలిమెంట్లను ఈ సింటాక్స్ ఉపయోగించి ముద్రించవచ్చు. |
03:48 | డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లో "At" sign (@)మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి. |
03:57 | ఇప్పుడు తిరిగి మన text editor కు రండి. |
04:00 | ఈ లైన్ array Linux లోని ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యని ప్రదర్శిస్తుంది. |
04:06 | హైఫన్ 'e' బాక్ స్లాష్ ను తప్పించుకునే వివరణకు అనుమతిస్తుంది. |
04:11 | మనం లైన్ చివరిలో బాక్ స్లాష్ 'n' కలిగి ఉన్నందున దీనిని చేర్చాము. |
04:18 | తరువాత లైన్ array Linux యొక్క అన్ని అంశాలని ప్రదర్శిస్తుంది. |
04:23 | ఈ లైన్ array Linux యొక్క 3 rd </ sup> ఎలిమెంట్ ని ప్రదర్శిస్తుంది. |
04:28 | 'array'index ఎల్లప్పుడూ సున్నాతో మొదలవుతుందని గమనించండి. |
04:34 | చివరగా, ఈ లైన్ 3 rd </ sup> ఎలిమెంట్ లో ఉన్న అక్షరాల యొక్క సంఖ్యను ప్రదర్శిస్తుంది. |
04:40 | ఇప్పుడు Terminalకు మారండి. |
04:42 | మొదటchmod స్పేస్ plus x space array.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి. |
04:56 | dot slash array.sh అని టైప్ చేయండి. Enter నొక్కండి.
|
05:01 | output ప్రదర్శింపబడుతుంది.
|
05:04 | array 'Linux' లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు. |
05:10 | array Linux యొక్క ఎలిమెంట్స్ Debian, Redhat, Ubuntu and Fedora. |
05:18 | array Linux యొక్క మూడవ ఎలిమెంట్ Ubuntu. |
05:22 | మరియు మూడవ ఎలిమెంట్ లోని అక్షరాల సంఖ్య ఆరు. |
05:29 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
05:32 | సారాంశం చూద్దాం. తిరిగి మన slides కు రండి. |
05:35 | ఈ ట్యుటోరియల్ లో, మనం: |
05:40 | array డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం |
05:43 | డిక్లరేషన్ సమయంలో array ను ప్రారంభించడం. |
05:46 | array మరియు దాని ఎలిమెంట్ nth పొడవు కనుగొనటం. |
05:51 | మొత్తం array ను ముద్రించడం గురించి నేర్చుకుంటాం. |
05:53
ఒక అసైన్మెంటుగా- | |
05:55 | array names యొక్క పొడవు 7 ను డిక్లేర్ చేయండి మరియు |
06:00 | మొత్తం ఎలెమెంట్స్ యొక్క సంఖ్య కనుక్కోండి. |
06:02 | అన్ని ఎలెమెంట్స్ ని ముద్రించండి. |
06:04 | మరియు 5th ఎలిమెంట్ ని ముద్రించండి. |
06:06 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
06:10 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
06:13 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
06:18 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
06:20 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
06:24 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
06:27 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
06:35 | Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
06:40 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
06:47 | మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
06:52 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
06:58 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. |
07:02 | మీకు ధన్యవాదాలు. |