Difference between revisions of "PERL/C3/Special-Variables-in-PERL/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
  
 
{| Border = 1
 
{| Border = 1
| <center>'''Time'''</center>
+
| <center>   Time   </center>
|  <center>'''Narration'''</center>
+
|  <center>   Narration   </center>
  
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|''' Perl'''లోని'' Special variables'''  పై ''' Spoken Tutorial''కు స్వాగతం  
+
|   Perl   లోని   Special variables     పై     Spoken Tutorial కు స్వాగతం  
  
 
|-
 
|-
 
|00:04
 
|00:04
 
|ఈ ట్యుటోరియల్ లో మనం  
 
|ఈ ట్యుటోరియల్ లో మనం  
'''Global special variables'''
+
  Global special variables  
'''Special command line variables'''
+
  Special command line variables  
'''Global special constants'''గురుంచి నేర్చుకుంటాము  
+
  Global special constants   గురుంచి నేర్చుకుంటాము  
  
 
|-
 
|-
 
|00:13
 
|00:13
 
|ఈ  ట్యుటోరియల్ కోసం నేను  
 
|ఈ  ట్యుటోరియల్ కోసం నేను  
'''Ubuntu Linux 12.04''' ఆపరేటింగ్ సిస్టం  
+
  Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టం  
'''Perl 5.14.2''' మరియు  
+
  Perl 5.14.2   మరియు  
''' gedit''' టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను .
+
    gedit   టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను .
మీరు మీకు నచ్చిన ఏ'''text editor''' ను అయిన ఉపయోగించుకోవచ్చు  
+
మీరు మీకు నచ్చిన ఏ   text editor   ను అయిన ఉపయోగించుకోవచ్చు  
  
 
|-
 
|-
 
|00:27
 
|00:27
|ముందుగానే,మీకు'''Perl''' ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా కలిగి ఉండాలి .
+
|ముందుగానే,మీకు   Perl   ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా కలిగి ఉండాలి .
  
 
|-
 
|-
 
|00:32
 
|00:32
| లేకపోతే,సంబంధిత' '' Perl '' 'స్పోకెన్ ట్యుటోరియల్స కోసం   '' ' spoken tutorial' 'వెబ్ సైట్లో  ద్వారా వెళ్ళండి.
+
| లేకపోతే,సంబంధిత     Perl     స్పోకెన్ ట్యుటోరియల్స కోసం       spoken tutorial   వెబ్ సైట్లో  ద్వారా వెళ్ళండి.
  
 
|-
 
|-
 
|00:38
 
|00:38
|'' special variables''' అంటే ఏమిటి?
+
|   special variables   అంటే ఏమిటి?
  
 
|-
 
|-
 
|00:41
 
|00:41
|'' Special variables' 'ముందే నిర్వచించిన వేరియబుల్స ఇవి ' 'Perl '' 'లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
+
|   Special variables   ముందే నిర్వచించిన వేరియబుల్స ఇవి     Perl     లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
  
 
|-
 
|-
Line 45: Line 45:
 
|-
 
|-
 
|00:50
 
|00:50
|'' ''debugging' '' నియంత్రించడానికి '' 'environment variables' '' మరియు '' flags' '' ఫలితాలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు.
+
|     debugging     నియంత్రించడానికి     environment variables     మరియు   flags     ఫలితాలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు.
  
 
|-
 
|-
 
|00:58
 
|00:58
|మొదట మనము ' Global special variables' గురించి నేర్చుకుందాము.
+
|మొదట మనము   Global special variables గురించి నేర్చుకుందాము.
  
 
|-
 
|-
 
|01:02
 
|01:02
| '$ _':(Dollar Underscore). ఇది విస్తృతంగా ఉపయోగించే ''' special variable '' '.
+
| $ _ :(Dollar Underscore). ఇది విస్తృతంగా ఉపయోగించే     special variable     .
  
 
|-
 
|-
 
|01:06
 
|01:06
|'' '$ _' '' - '' ''Dollar Underscore' '' చాలా '' 'function'లు 'మరియు' 'default parameter '' string '' ల  కోసం డిఫాల్ట పారామితి .
+
|   $ _     -     Dollar Underscore     చాలా     function లు మరియు   default parameter   string   ల  కోసం డిఫాల్ట పారామితి .
  
 
|-
 
|-
 
|01:14
 
|01:14
|నమూనా ప్రోగ్రాం ను  ఉపయోగించి '$ _(Dollar Underscore) వేరియబుల్ ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము.
+
|నమూనా ప్రోగ్రాం ను  ఉపయోగించి $ _   (Dollar Underscore) వేరియబుల్ ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము.
  
 
|-
 
|-
 
|01:20
 
|01:20
| నేను ఇప్పటికే సృష్టించిన '' special dot pl file' '' ను తెరుస్తాను.
+
| నేను ఇప్పటికే సృష్టించిన   special dot pl file     ను తెరుస్తాను.
  
 
|-
 
|-
 
|01:26
 
|01:26
|'''terminal'''కు మారండి మరియు''' gedit special dot pl ampersand ''' అని టైప్ చేయండి మరియు'''Enter.''' నొక్కండి  
+
|   terminal   కు మారండి మరియు   gedit special dot pl ampersand     అని టైప్ చేయండి మరియు   Enter.   నొక్కండి  
  
 
|-
 
|-
 
|01:32
 
|01:32
|'' 'gedit' '' లో ''ఇప్పుడు   'special dot pl' '' ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టిప్ చేయండి .ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
+
|   gedit     లో  ఇప్పుడు    special dot pl     ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టిప్ చేయండి .ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
 
|
 
|
 
|-
 
|-
 
|01:42
 
|01:42
|ఇక్కడ 2 '' 'foreach' '' లూప్స ఉన్నాయి. ఈ రెండూ '' 'foreach' '' లూప్ ఒకే ఫలితాన్ని అమలు చేస్తాయి.
+
|ఇక్కడ 2     foreach     లూప్స ఉన్నాయి. ఈ రెండూ     foreach     లూప్ ఒకే ఫలితాన్ని అమలు చేస్తాయి.
  
 
|-
 
|-
 
|01:49
 
|01:49
|లూప్ యొక్క ప్రతి  మళ్లింపులో ప్రస్తుత స్ట్రింగ్ '$_' లో ఉంచబడుతుంది.  
+
|లూప్ యొక్క ప్రతి  మళ్లింపులో ప్రస్తుత స్ట్రింగ్   $_ లో ఉంచబడుతుంది.  
  
 
|-
 
|-
 
|01:54
 
|01:54
| మరియు ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్  ద్వారా ఉపయోగించబడుతుంది. '''$_  (Dollar Underscore)''' అదనపు వేరియబుల్ '''$color''' యొక్క ఉపయోగాన్ని సేవ్ చేస్తుంది.  
+
| మరియు ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్  ద్వారా ఉపయోగించబడుతుంది.   $_  (Dollar Underscore)   అదనపు వేరియబుల్   $color   యొక్క ఉపయోగాన్ని సేవ్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|02:03
 
|02:03
|ఫైల్ ను'''save''' చేయడానికి''' Ctrl+S'' నొక్కండి
+
|ఫైల్ ను   save   చేయడానికి   Ctrl+S   నొక్కండి
  
 
|-
 
|-
 
|02:06
 
|02:06
|'' ' terminal' '' కు మారండి మరియు '' 'perl special dot pl' '' అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు '' Enter' '' నొక్కండి  
+
|     terminal     కు మారండి మరియు     perl special dot pl     అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు   Enter     నొక్కండి  
  
 
|-
 
|-
 
|02:13
 
|02:13
|ఇక్కడ రెండు , '' 'foreach' '' లూప్సఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి.
+
|ఇక్కడ రెండు ,     foreach     లూప్సఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి.
  
 
|-
 
|-
 
|02:18
 
|02:18
|ఇప్పుడు, '$_' (Dollar Underscore) వేరియబుల్ అమలును ఎలా ప్రదర్శించాలో మనం మరొక ఉదాహరణ చూద్దాం.
+
|ఇప్పుడు,   $_ (Dollar Underscore) వేరియబుల్ అమలును ఎలా ప్రదర్శించాలో మనం మరొక ఉదాహరణ చూద్దాం.
'''special dot pl file''' కు తిరిగి వెళ్ళండి.
+
    special dot pl file   కు తిరిగి వెళ్ళండి.
  
 
|-
 
|-
Line 110: Line 110:
 
|-
 
|-
 
|02:30
 
|02:30
| ఈ ప్రోగ్రాం టెక్స్ట్ ఫైల్ "first.txt" ను లైన్ లైన్ ను చదువుతుంది.తరువాత  అన్ని  లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు ఇది '''DATA'''ఫైల్ గుండా  లూప్ చేయబడుతుంది.   
+
| ఈ ప్రోగ్రాం టెక్స్ట్ ఫైల్ first.txt ను లైన్ లైన్ ను చదువుతుంది.తరువాత  అన్ని  లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు ఇది   DATA   ఫైల్ గుండా  లూప్ చేయబడుతుంది.   
  
 
|-
 
|-
 
|02:40
 
|02:40
|'''print $_ ''' వేరియబుల్'first.txtఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. ''''while''''లూప్ లో '$_' యొక్క ఉపయోగం అమలు చేయబడుతుంది.   
+
|   print $_     వేరియబుల్ first.txt   ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది.     while   లూప్ లో $_ యొక్క ఉపయోగం అమలు చేయబడుతుంది.   
  
 
|-
 
|-
Line 122: Line 122:
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|'''At the rate underscore''' అనే '''special variable'''  '''subroutine parameters'''
+
|   At the rate underscore   అనే   special variable       subroutine parameters  
 
ను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది.  
 
ను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది.  
  
 
|-
 
|-
 
|03:01
 
|03:01
| '''subroutine''' కొరకు '''Argument''' లు వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి.  
+
|   subroutine   కొరకు   Argument   లు వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి.  
  
 
|-
 
|-
 
|03:06
 
|03:06
|'''pop/shift ''' లాంటి '''Array operation''' ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు.  
+
|   pop/shift     లాంటి   Array operation   ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు.  
  
 
|-
 
|-
 
|03:13
 
|03:13
| దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను.మళ్ళి మనం ఒకసారి '''special dot pl file''' కు మారుదాం.   
+
| దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను.మళ్ళి మనం ఒకసారి     special dot pl file   కు మారుదాం.   
  
 
|-
 
|-
Line 144: Line 144:
 
|03:22
 
|03:22
 
|ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది.
 
|ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది.
'''@_ (At the rate underscore)''' అనే '''local''' అర్రే రెండు డాలర్ 'a' కామ డాలర్ 'b'ఆర్గుమెంటలను  నిల్వ చేస్తుంది.  
+
  @_ (At the rate underscore)   అనే   local   అర్రే రెండు డాలర్ a కామ డాలర్ b ఆర్గుమెంటలను  నిల్వ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|03:35
 
|03:35
|అంటే ఇది '' dollar underscore index of zero''' మరియు '' dollar underscore index of one' ''క్రింద నిల్వ చేయబడతాయి  
+
|అంటే ఇది   dollar underscore index of zero   మరియు   dollar underscore index of one   క్రింద నిల్వ చేయబడతాయి  
  
 
|-
 
|-
 
|03:43
 
|03:43
| '' ''print' '' స్టేట్మెంట్ ఇవ్వబడిన రెండు సంఖ్యలను గరిష్ఠతను ముద్రిస్తుంది.
+
|     print     స్టేట్మెంట్ ఇవ్వబడిన రెండు సంఖ్యలను గరిష్ఠతను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
|03:47
 
|03:47
|ఫైల్ ను '''save'''చేయడానికి'' Ctrl+S''' నొక్కండి  
+
|ఫైల్ ను   save   చేయడానికి   Ctrl+S   నొక్కండి  
  
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
| ''  terminal' '' కు మారండి మరియు ''perl special dot pl'''అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు ''' Enter''నొక్కండి   
+
|     terminal     కు మారండి మరియు   perl special dot pl   అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు     Enter నొక్కండి   
  
 
|-
 
|-
Line 168: Line 168:
 
|-
 
|-
 
|04:02
 
|04:02
|'' Environment variables '' క్యాపిటల్'ENV' తో అనుసరింపబడే''percentage (%) ''' ద్వారా సూచింపబడుతుంది  
+
|   Environment variables     క్యాపిటల్ ENV తో అనుసరింపబడే percentage (%)     ద్వారా సూచింపబడుతుంది  
  
 
|-
 
|-
 
|04:10
 
|04:10
| '' 'Environment variables ' '' ప్రస్తుత '' 'environment variables, '',వంటి క్రింది కాపీ లను కలిగి ఉంటాయి .
+
|     Environment variables     ప్రస్తుత     environment variables,   ,వంటి క్రింది కాపీ లను కలిగి ఉంటాయి .
  
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|మనం నమూనా ప్రోగ్రామ్ ను  ఉపయోగించి '' 'ENV' '' వేరియబుల్ ను అర్థం చేసుకుందాం.
+
|మనం నమూనా ప్రోగ్రామ్ ను  ఉపయోగించి     ENV     వేరియబుల్ ను అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
|04:23
 
|04:23
|మనం తిరిగి '' special dot pl file'''కు మారుద్దాం  
+
|మనం తిరిగి   special dot pl file   కు మారుద్దాం  
  
 
|-
 
|-
Line 188: Line 188:
 
|-
 
|-
 
|04:30
 
|04:30
| ఫైల్ ను సేవ్  చేయడానికి ''' Ctrl+S''నొక్కండి ''. టెర్మినల్  కు మారండి మరియు '''Perl ' స్క్రిప్ట్  ను అమలు  
+
| ఫైల్ ను సేవ్  చేయడానికి     Ctrl+S నొక్కండి   . టెర్మినల్  కు మారండి మరియు   Perl   స్క్రిప్ట్  ను అమలు  
 
చేయండి.
 
చేయండి.
  
 
|-
 
|-
 
|04:37
 
|04:37
|''' perl special dot pl'''అని టైప్ చేయండి మరియు'' Enter'' నొక్కండి  
+
|   perl special dot pl   అని టైప్ చేయండి మరియు   Enter   నొక్కండి  
  
 
|-
 
|-
 
|04:42
 
|04:42
|'' 'PWD (present working directory)' '', యూసర్ నేమ్ , భాష మొదలైనవి ప్రస్తుత పర్యావరణ వివరాలను మనము  చూడవచ్చు.
+
|   PWD (present working directory)   , యూసర్ నేమ్ , భాష మొదలైనవి ప్రస్తుత పర్యావరణ వివరాలను మనము  చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|తరువాత మనము మరొక '''special variable''' '''dollar zero'' ల  గురించి చూస్తాము.
+
|తరువాత మనము మరొక   special variable       dollar zero   ల  గురించి చూస్తాము.
  
 
|-
 
|-
 
|04:55
 
|04:55
|'' special variable dollar zero' '' ('$ 0') అమలు చేయబడుతున్న  ప్రస్తుత '''Perl ' ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది.
+
|   special variable dollar zero     ( $ 0 ) అమలు చేయబడుతున్న  ప్రస్తుత   Perl   ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
Line 213: Line 213:
 
|-
 
|-
 
|05:05
 
|05:05
|ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నేను '$ 0' వేరియబుల్ ను ఉపయోగిస్తున్న 'First.pl' అనే ఫైల్ ఉంది.
+
|ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నేను $ 0 వేరియబుల్ ను ఉపయోగిస్తున్న First.pl అనే ఫైల్ ఉంది.
  
 
|-
 
|-
 
|05:14
 
|05:14
|అమలులో, ఇది ఫైల్ పేరు "First dot pl" అని ముద్రిస్తుంది.
+
|అమలులో, ఇది ఫైల్ పేరు First dot pl అని ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
|05:19
 
|05:19
|'''Perl'''  '''sort''' అని పిలువబడే ''' built-in function''' ను  అది '''array''' ను క్రమబద్దీకరిస్తుంది  
+
|   Perl       sort   అని పిలువబడే     built-in function   ను  అది     array   ను క్రమబద్దీకరిస్తుంది  
  
 
|-
 
|-
 
|05:24
 
|05:24
| '''comparison function'''  ''' numerical comparison operator''' ను  ఉపయోగించి  దాని పారామితులను పోలుస్తుంది.  
+
|   comparison function         numerical comparison operator   ను  ఉపయోగించి  దాని పారామితులను పోలుస్తుంది.  
  
 
|-
 
|-
 
|05:30
 
|05:30
|ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు ''' lesser than equal to greater than'''  గుర్తుల ద్వారా  సూచించబడతాయి.
+
|ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు     lesser than equal to greater than     గుర్తుల ద్వారా  సూచించబడతాయి.
  
 
|-
 
|-
Line 237: Line 237:
 
|-
 
|-
 
|05:40
 
|05:40
|'''terminal''' ను తెరవండి మరియు '''gedit sort.pl ampersand '''అని టైప్ చేసి Enter నొక్కండి.  
+
|   terminal   ను తెరవండి మరియు     gedit sort.pl ampersand   అని టైప్ చేసి Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|05:47
 
|05:47
|ఇప్పుడు '' 'Sort.pl' '' ఫైల్ ''''gedit' Text Editor''' లో తెరుచుకుంటుంది .స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
+
|ఇప్పుడు     Sort.pl     ఫైల్     gedit Text Editor   లో తెరుచుకుంటుంది .స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 249: Line 249:
 
|-
 
|-
 
|06:02
 
|06:02
| '''numerical comparison operator ''' రెండు విలువలను సంఖ్యలుగా పోలుస్తుంది.
+
|   numerical comparison operator     రెండు విలువలను సంఖ్యలుగా పోలుస్తుంది.
  
 
|-
 
|-
 
|06:08
 
|06:08
|'''Dollar a''' మరియు '''dollar b ''' లు '''special package local variables''' ఇవి లోడ్ చేసిన విలువలను పోలుస్తాయి.
+
|   Dollar a   మరియు     dollar b     లు     special package local variables   ఇవి లోడ్ చేసిన విలువలను పోలుస్తాయి.
  
 
|-
 
|-
 
|06:16
 
|06:16
|మరియు, ఈ '''sort''' ఫంక్షన్ సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది.
+
|మరియు, ఈ   sort   ఫంక్షన్ సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది.
  
 
|-
 
|-
 
|06:21
 
|06:21
|ఇప్పుడు మనం ప్రోగ్రాం ను '''save''' చేద్దాం  మరియు '''execute''' చేద్దాం .
+
|ఇప్పుడు మనం ప్రోగ్రాం ను     save   చేద్దాం  మరియు   execute   చేద్దాం .
  
 
|-
 
|-
 
|06:25
 
|06:25
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు '''perl sort.pl''' అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు   perl sort.pl   అని టైప్ చేసి     Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 273: Line 273:
 
|-
 
|-
 
|06:35
 
|06:35
|మరొక ప్రత్యేక వేరియబుల్ '''dollar exclamation.''' ను చూద్దాం.  
+
|మరొక ప్రత్యేక వేరియబుల్     dollar exclamation.   ను చూద్దాం.  
  
 
|-
 
|-
 
|06:39
 
|06:39
|''''dollar exclamation''' ను ఒకవేళ '''string ''' కంటెంట్ లో ఉపయోగించినట్లైతే '''system error string.''' రిటర్న్ అవుతుంది.  
+
|   dollar exclamation   ను ఒకవేళ   string     కంటెంట్ లో ఉపయోగించినట్లైతే     system error string.   రిటర్న్ అవుతుంది.  
  
 
|-
 
|-
 
|06:48
 
|06:48
|ఒకవేళ 'hello.txt' ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది,అనగా   "Cannot open file for reading : No such file or directory".
+
|ఒకవేళ hello.txt ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది,అనగా   Cannot open file for reading : No such file or directory .
  
 
|-
 
|-
 
|06:59
 
|06:59
|ఇప్పుడు '''dollar at the rate''' అనే పేరుగల మరొక '''special variable'''ను చూద్దాం.  
+
|ఇప్పుడు   dollar at the rate   అనే పేరుగల మరొక     special variable   ను చూద్దాం.  
  
 
|-
 
|-
 
|07:04
 
|07:04
| ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక  వేరియబుల్. ఇది ''' eval''' లేదా ''' require''' కమాండ్ నుండి '''error''' సందేశాన్ని రిటర్న్ చేస్తుంది.
+
| ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక  వేరియబుల్. ఇది     eval   లేదా     require   కమాండ్ నుండి   error   సందేశాన్ని రిటర్న్ చేస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|07:12  
 
|07:12  
| ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది :"could not divide Illegal division by zero".
+
| ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది : could not divide Illegal division by zero .
  
 
|-
 
|-
 
|07:17
 
|07:17
|'''dollar dollar'''అనేది మరొక '''special variable.''' ఇది ఈ  స్క్రిప్ట్ ను అమలు చేయడానికి '''Perl interpreter''' యొక్క '''process ID''' ను కలిగి ఉంటుంది.  
+
|   dollar dollar   అనేది మరొక   special variable.   ఇది ఈ  స్క్రిప్ట్ ను అమలు చేయడానికి   Perl interpreter   యొక్క     process ID   ను కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
 
|07:26
 
|07:26
| '''diamond operator''' అనేది '''command line''' పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది.  
+
|   diamond operator   అనేది   command line   పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది.  
  
 
|-
 
|-
Line 309: Line 309:
 
|-
 
|-
 
|07:35
 
|07:35
|టెర్మినల్ ను తెరవండి మరియు ''' gedit commandline.pl ampersand ''' అని టైప్ చేసి''' Enter'''  నొక్కండి.   
+
|టెర్మినల్ ను తెరవండి మరియు     gedit commandline.pl ampersand     అని టైప్ చేసి   Enter     నొక్కండి.   
  
 
|-
 
|-
 
|07:42
 
|07:42
| 'Commandline.pl' ఫైలు ఇప్పుడు '' 'gedit' '' లో తెరవబడింది.
+
| Commandline.pl ఫైలు ఇప్పుడు     gedit     లో తెరవబడింది.
  
 
|-
 
|-
Line 321: Line 321:
 
|-
 
|-
 
|07:49
 
|07:49
|ఫైల్ ను '''Save''' చేయండి.  
+
|ఫైల్ ను     Save   చేయండి.  
  
 
|-
 
|-
 
|07:51
 
|07:51
|నేను '''sample dot txt''' ఫైల్ అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపించనివ్వండి.  
+
|నేను   sample dot txt   ఫైల్ అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపించనివ్వండి.  
  
 
|-
 
|-
 
|07:56
 
|07:56
|ఇప్పుడు, '''command line ''' నుండి '''perl commandline dot pl space sample dot txt ''' ను టైప్ చేయడం ద్వారా ప్రోగ్రాం ను '''run''' చేయండి మరియు '''Enter''' నొక్కండి.  
+
|ఇప్పుడు,   command line     నుండి   perl commandline dot pl space sample dot txt     ను టైప్ చేయడం ద్వారా ప్రోగ్రాం ను     run   చేయండి మరియు   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
|08:07
 
|08:07
|ఇది '''sample dot txt''' ఫైల్ లో మనం  కలిగి ఉన్న టెక్స్ట్  
+
|ఇది   sample dot txt   ఫైల్ లో మనం  కలిగి ఉన్న టెక్స్ట్  
 
.
 
.
 
|-
 
|-
 
|08:11
 
|08:11
| ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది '''standard input'''  అంటే కీ బోర్డు నుండి  చదువుతుంది.
+
| ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది   standard input     అంటే కీ బోర్డు నుండి  చదువుతుంది.
  
 
|-
 
|-
 
|08:17
 
|08:17
|'''Perl'''  అర్రే '''at the rate capital A R G V ''' ప్రత్యేక వేరియబుల్ ను కలిగి ఉంటుంది . ఇది '''command line''' నుండి అన్ని లైన్ లను కలిగి ఉంటుంది.  
+
|   Perl     అర్రే   at the rate capital A R G V     ప్రత్యేక వేరియబుల్ ను కలిగి ఉంటుంది . ఇది     command line   నుండి అన్ని లైన్ లను కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
 
|08:27
 
|08:27
|అర్రే '''at the rate capital A R G V '''  ఉపయోగిస్తున్నప్పుడు,' '' వేరియబుల్స్  ను  డిక్లేర్  చేయవలసిన అవసరం లేదు.
+
|అర్రే   at the rate capital A R G V     ఉపయోగిస్తున్నప్పుడు,     వేరియబుల్స్  ను  డిక్లేర్  చేయవలసిన అవసరం లేదు.
  
 
|-
 
|-
 
|08:33
 
|08:33
| '' 'కమాండ్ లైన్' '' నుండి విలువలు ఈ వేరియబుల్లో స్వయంచాలకంగా ఉంచబడతాయి.
+
|     కమాండ్ లైన్     నుండి విలువలు ఈ వేరియబుల్లో స్వయంచాలకంగా ఉంచబడతాయి.
  
 
|-
 
|-
 
|08:37
 
|08:37
|ఇప్పుడు '''Global Special Constants''' కు వెళదాం.
+
|ఇప్పుడు   Global Special Constants   కు వెళదాం.
  
 
|-
 
|-
 
|08:41
 
|08:41
|'''underscore underscore E N D ''' (all in capital )'''underscore underscore''' ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపు సూచిస్తుంది.
+
|   underscore underscore E N D     (all in capital )   underscore underscore   ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపు సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
|08:50
 
|08:50
| ఈ '''special variable ''' ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత నిర్లక్ష్యం చేయబడుతుంది.  
+
| ఈ   special variable     ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత నిర్లక్ష్యం చేయబడుతుంది.  
  
 
|-
 
|-
Line 369: Line 369:
 
|-
 
|-
 
|09:06
 
|09:06
| '''underscore underscore LINE '''(in capital letters) '''underscore underscore''' ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది.
+
|   underscore underscore LINE   (in capital letters)   underscore underscore   ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
|09:13
 
|09:13
|'''underscore underscore LINE '''(in capital letters) '''underscore underscore'''
+
|   underscore underscore LINE   (in capital letters)   underscore underscore  
 
కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ఏ ప్రస్తుత ప్యాకేజి నిర్వచించబడలేదు అని గాని సూచిస్తుంది .
 
కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ఏ ప్రస్తుత ప్యాకేజి నిర్వచించబడలేదు అని గాని సూచిస్తుంది .
  
 
|-
 
|-
 
|09:25
 
|09:25
| '''Global Special Constants ''' లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
+
|   Global Special Constants     లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
  
 
|-
 
|-
 
|09:30
 
|09:30
|టెర్మినల్ ను  తెరవండి మరియు '''gedit specialconstant dot pl ampersand '''  అని టైప్ చేసి '''Enter.'''నొక్కండి.  
+
|టెర్మినల్ ను  తెరవండి మరియు   gedit specialconstant dot pl ampersand     అని టైప్ చేసి     Enter.   నొక్కండి.  
  
 
|-
 
|-
 
|09:39
 
|09:39
| ఇప్పుడు '''specialconstant dot pl''' ఫైలు ''gedit''' లో తెరవబడింది.
+
| ఇప్పుడు   specialconstant dot pl   ఫైలు   gedit   లో తెరవబడింది.
  
 
|-
 
|-
Line 394: Line 394:
 
|-
 
|-
 
|09:50
 
|09:50
|ప్రత్యేక పదాలైన "PACKAGE, FILE, LINE" అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ  పేరు , ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి .
+
|ప్రత్యేక పదాలైన PACKAGE, FILE, LINE అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ  పేరు , ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి .
 
|-
 
|-
 
|10:00  
 
|10:00  
|మనం ప్రోగ్రాం ను '''execute'''  చేద్దాం.
+
|మనం ప్రోగ్రాం ను     execute     చేద్దాం.
  
 
|-
 
|-
 
|10:02
 
|10:02
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు '''perl specialconstant.pl'''  అని టైప్ చేసి '''Enter'''నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు   perl specialconstant.pl     అని టైప్ చేసి   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 413: Line 413:
 
|-
 
|-
 
|10:19
 
|10:19
|ఈ ట్యుటోరియల్ లో మనం '''Perl''' లో  సాధారణంగా ఉపయోగించే కొన్ని '''special variables''' గురించి నేర్చుకుంటాం.  
+
|ఈ ట్యుటోరియల్ లో మనం   Perl   లో  సాధారణంగా ఉపయోగించే కొన్ని   special variables   గురించి నేర్చుకుంటాం.  
  
 
|-
 
|-
 
|10:25
 
|10:25
| ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో '''sort''' చేయడానికి '''Perl''' స్క్రిప్ట్ ను వ్రాయండి.  
+
| ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో   sort   చేయడానికి   Perl   స్క్రిప్ట్ ను వ్రాయండి.  
  
 
|-
 
|-
Line 425: Line 425:
 
|-
 
|-
 
|10:39
 
|10:39
| '''while''' లూప్ మరియు '''special variable $_ (Dollar Underscore)''' ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి.
+
|   while   లూప్ మరియు   special variable $_ (Dollar Underscore)   ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి.
  
 
|-
 
|-
 
|10:45
 
|10:45
| ప్రోగ్రాం ను '''Save''' చేయండి మరియు '''execute''' చేయండి.  
+
| ప్రోగ్రాం ను   Save   చేయండి మరియు     execute   చేయండి.  
  
 
|-
 
|-

Revision as of 10:56, 9 October 2017

Time
Narration
00:01 Perl లోని Special variables పై Spoken Tutorial కు స్వాగతం
00:04 ఈ ట్యుటోరియల్ లో మనం
  Global special variables   
  Special command line variables   
  Global special constants   గురుంచి నేర్చుకుంటాము 
00:13 ఈ ట్యుటోరియల్ కోసం నేను
  Ubuntu Linux 12.04    ఆపరేటింగ్ సిస్టం 
  Perl 5.14.2    మరియు 
   gedit    టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను .

మీరు మీకు నచ్చిన ఏ text editor ను అయిన ఉపయోగించుకోవచ్చు

00:27 ముందుగానే,మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా కలిగి ఉండాలి .
00:32 లేకపోతే,సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorial వెబ్ సైట్లో ద్వారా వెళ్ళండి.
00:38 special variables అంటే ఏమిటి?
00:41 Special variables ముందే నిర్వచించిన వేరియబుల్స ఇవి Perl లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
00:46 ఇది ఉపయోగించక ముందే ప్రారంభించవలసిన అవసరం లేదు.
00:50 debugging నియంత్రించడానికి environment variables మరియు flags ఫలితాలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు.
00:58 మొదట మనము Global special variables గురించి నేర్చుకుందాము.
01:02 $ _ :(Dollar Underscore). ఇది విస్తృతంగా ఉపయోగించే special variable .
01:06 $ _ - Dollar Underscore చాలా function లు మరియు default parameter string ల కోసం డిఫాల్ట పారామితి .
01:14 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి $ _ (Dollar Underscore) వేరియబుల్ ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము.
01:20 నేను ఇప్పటికే సృష్టించిన special dot pl file ను తెరుస్తాను.
01:26 terminal కు మారండి మరియు gedit special dot pl ampersand అని టైప్ చేయండి మరియు Enter. నొక్కండి
01:32 gedit లో ఇప్పుడు special dot pl ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టిప్ చేయండి .ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
01:42 ఇక్కడ 2 foreach లూప్స ఉన్నాయి. ఈ రెండూ foreach లూప్ ఒకే ఫలితాన్ని అమలు చేస్తాయి.
01:49 లూప్ యొక్క ప్రతి మళ్లింపులో ప్రస్తుత స్ట్రింగ్ $_ లో ఉంచబడుతుంది.
01:54 మరియు ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా ఉపయోగించబడుతుంది. $_ (Dollar Underscore) అదనపు వేరియబుల్ $color యొక్క ఉపయోగాన్ని సేవ్ చేస్తుంది.
02:03 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి
02:06 terminal కు మారండి మరియు perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు Enter నొక్కండి
02:13 ఇక్కడ రెండు , foreach లూప్సఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి.
02:18 ఇప్పుడు, $_ (Dollar Underscore) వేరియబుల్ అమలును ఎలా ప్రదర్శించాలో మనం మరొక ఉదాహరణ చూద్దాం.
   special dot pl file    కు తిరిగి వెళ్ళండి.
02:27 స్క్రీన్ పై చూపబడిన కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
02:30 ఈ ప్రోగ్రాం టెక్స్ట్ ఫైల్ first.txt ను లైన్ లైన్ ను చదువుతుంది.తరువాత అన్ని లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు ఇది DATA ఫైల్ గుండా లూప్ చేయబడుతుంది.
02:40 print $_ వేరియబుల్ first.txt ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. while లూప్ లో $_ యొక్క ఉపయోగం అమలు చేయబడుతుంది.
02:51 మనం దీని గురుంచి తరువాత ట్యుటోరియల్స్ మరింత నేర్చుకుంటాము.
02:55 At the rate underscore అనే special variable subroutine parameters

ను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది.

03:01 subroutine కొరకు Argument లు వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి.
03:06 pop/shift లాంటి Array operation ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు.
03:13 దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను.మళ్ళి మనం ఒకసారి special dot pl file కు మారుదాం.
03:19 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
03:22 ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది.
  @_ (At the rate underscore)    అనే    local    అర్రే రెండు డాలర్  a  కామ డాలర్  b ఆర్గుమెంటలను  నిల్వ చేస్తుంది. 
03:35 అంటే ఇది dollar underscore index of zero మరియు dollar underscore index of one క్రింద నిల్వ చేయబడతాయి
03:43 print స్టేట్మెంట్ ఇవ్వబడిన రెండు సంఖ్యలను గరిష్ఠతను ముద్రిస్తుంది.
03:47 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి
03:51 terminal కు మారండి మరియు perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు Enter నొక్కండి
03:58 గరిష్ట విలువ అవుట్పుట్గా ప్రదర్శించబడుతుంది. ముందుకు కొనసాగుదాం .
04:02 Environment variables క్యాపిటల్ ENV తో అనుసరింపబడే percentage (%) ద్వారా సూచింపబడుతుంది
04:10 Environment variables ప్రస్తుత environment variables, ,వంటి క్రింది కాపీ లను కలిగి ఉంటాయి .
04:17 మనం నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి ENV వేరియబుల్ ను అర్థం చేసుకుందాం.
04:23 మనం తిరిగి special dot pl file కు మారుద్దాం
04:26 స్క్రీన్పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
04:30 ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S నొక్కండి . టెర్మినల్ కు మారండి మరియు Perl స్క్రిప్ట్ ను అమలు

చేయండి.

04:37 perl special dot pl అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
04:42 PWD (present working directory) , యూసర్ నేమ్ , భాష మొదలైనవి ప్రస్తుత పర్యావరణ వివరాలను మనము చూడవచ్చు.
04:51 తరువాత మనము మరొక special variable dollar zero ల గురించి చూస్తాము.
04:55 special variable dollar zero ( $ 0 ) అమలు చేయబడుతున్న ప్రస్తుత Perl ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది.
05:02 ఇది సాధారణంగా లాగింగ్ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది.
05:05 ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నేను $ 0 వేరియబుల్ ను ఉపయోగిస్తున్న First.pl అనే ఫైల్ ఉంది.
05:14 అమలులో, ఇది ఫైల్ పేరు First dot pl అని ముద్రిస్తుంది.
05:19 Perl sort అని పిలువబడే built-in function ను అది array ను క్రమబద్దీకరిస్తుంది
05:24 comparison function numerical comparison operator ను ఉపయోగించి దాని పారామితులను పోలుస్తుంది.
05:30 ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు lesser than equal to greater than గుర్తుల ద్వారా సూచించబడతాయి.
05:38 దీని కోసం ఒక ఉదాహరణ చూద్దాము.
05:40 terminal ను తెరవండి మరియు gedit sort.pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
05:47 ఇప్పుడు Sort.pl ఫైల్ gedit Text Editor లో తెరుచుకుంటుంది .స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
05:56 నన్ను కోడ్ ను వివరించనివ్వండి.మొదటి లైన్ అర్రే యొక్క సంఖ్యలను డిక్లేర్ చేస్తుంది.
06:02 numerical comparison operator రెండు విలువలను సంఖ్యలుగా పోలుస్తుంది.
06:08 Dollar a మరియు dollar b లు special package local variables ఇవి లోడ్ చేసిన విలువలను పోలుస్తాయి.
06:16 మరియు, ఈ sort ఫంక్షన్ సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది.
06:21 ఇప్పుడు మనం ప్రోగ్రాం ను save చేద్దాం మరియు execute చేద్దాం .
06:25 తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు perl sort.pl అని టైప్ చేసి Enter నొక్కండి.
06:31 సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్ధమవడాన్ని మనం చూడవచ్చు.
06:35 మరొక ప్రత్యేక వేరియబుల్ dollar exclamation. ను చూద్దాం.
06:39 dollar exclamation ను ఒకవేళ string కంటెంట్ లో ఉపయోగించినట్లైతే system error string. రిటర్న్ అవుతుంది.
06:48 ఒకవేళ hello.txt ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది,అనగా Cannot open file for reading : No such file or directory .
06:59 ఇప్పుడు dollar at the rate అనే పేరుగల మరొక special variable ను చూద్దాం.
07:04 ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక వేరియబుల్. ఇది eval లేదా require కమాండ్ నుండి error సందేశాన్ని రిటర్న్ చేస్తుంది.
07:12 ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది : could not divide Illegal division by zero .
07:17 dollar dollar అనేది మరొక special variable. ఇది ఈ స్క్రిప్ట్ ను అమలు చేయడానికి Perl interpreter యొక్క process ID ను కలిగి ఉంటుంది.
07:26 diamond operator అనేది command line పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది.
07:32 దీని కోసం ఒక ఉదాహరణ చూద్దాము.
07:35 టెర్మినల్ ను తెరవండి మరియు gedit commandline.pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
07:42 Commandline.pl ఫైలు ఇప్పుడు gedit లో తెరవబడింది.
07:46 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
07:49 ఫైల్ ను Save చేయండి.
07:51 నేను sample dot txt ఫైల్ అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపించనివ్వండి.
07:56 ఇప్పుడు, command line నుండి perl commandline dot pl space sample dot txt ను టైప్ చేయడం ద్వారా ప్రోగ్రాం ను run చేయండి మరియు Enter నొక్కండి.
08:07 ఇది sample dot txt ఫైల్ లో మనం కలిగి ఉన్న టెక్స్ట్

.

08:11 ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది standard input అంటే కీ బోర్డు నుండి చదువుతుంది.
08:17 Perl అర్రే at the rate capital A R G V ప్రత్యేక వేరియబుల్ ను కలిగి ఉంటుంది . ఇది command line నుండి అన్ని లైన్ లను కలిగి ఉంటుంది.
08:27 అర్రే at the rate capital A R G V ఉపయోగిస్తున్నప్పుడు, వేరియబుల్స్ ను డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.
08:33 కమాండ్ లైన్ నుండి విలువలు ఈ వేరియబుల్లో స్వయంచాలకంగా ఉంచబడతాయి.
08:37 ఇప్పుడు Global Special Constants కు వెళదాం.
08:41 underscore underscore E N D (all in capital ) underscore underscore ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపు సూచిస్తుంది.
08:50 ఈ special variable ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత నిర్లక్ష్యం చేయబడుతుంది.
08:55 ఉపయోగించబడిన పాయింట్ వద్ద అది ప్రోగ్రాం యొక్క ఫైల్ పేరు ను సూచిస్తుంది.
09:06 underscore underscore LINE (in capital letters) underscore underscore ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది.
09:13 underscore underscore LINE (in capital letters) underscore underscore

కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ఏ ప్రస్తుత ప్యాకేజి నిర్వచించబడలేదు అని గాని సూచిస్తుంది .

09:25 Global Special Constants లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
09:30 టెర్మినల్ ను తెరవండి మరియు gedit specialconstant dot pl ampersand అని టైప్ చేసి Enter. నొక్కండి.
09:39 ఇప్పుడు specialconstant dot pl ఫైలు gedit లో తెరవబడింది.
09:44 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి మరియు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
09:50 ప్రత్యేక పదాలైన PACKAGE, FILE, LINE అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ పేరు , ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి .
10:00 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
10:02 తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు perl specialconstant.pl అని టైప్ చేసి Enter నొక్కండి.
10:09 మనం ప్రస్తుత ప్యాకేజీ పేరు, ఫైల్ పేరు మరియు మన ప్రోగ్రాం సంఖ్యను చూడవచ్చు.
10:15 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది . సారాంశం చూద్దాం .
10:19 ఈ ట్యుటోరియల్ లో మనం Perl లో సాధారణంగా ఉపయోగించే కొన్ని special variables గురించి నేర్చుకుంటాం.
10:25 ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో sort చేయడానికి Perl స్క్రిప్ట్ ను వ్రాయండి.
10:34 గమనిక: అవరోహణ క్రమం కొరకు క్రింది కోడ్ ను సరిపోల్చడానికి ఉపయోగించండి.
10:39 while లూప్ మరియు special variable $_ (Dollar Underscore) ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి.
10:45 ప్రోగ్రాం ను Save చేయండి మరియు execute చేయండి.
10:47 ఇప్పుడు ఫలితాన్ని తనిఖీ చేయండి.
10:49 కింది లింక్ వద్ద గల వీడియోస్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని చేసి చూడండి.
10:56 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:03 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
11:06 NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది.
11:13 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:
11:17 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india