Difference between revisions of "PERL/C2/Hash-in-Perl/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 '''PERL''' లో'''Hash''' పై'''spoken tutorial''' కు స్వాగతం. |- | 00:05 |ఈ ట్యుట...")
 
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
'''PERL''' లో'''Hash''' పై'''spoken tutorial''' కు స్వాగతం.  
+
|'''PERL''' లో'''Hash''' పై'''spoken tutorial''' కు స్వాగతం.  
  
 
|-
 
|-
Line 109: Line 109:
 
|-
 
|-
 
|01:53  
 
|01:53  
గమనిక:'' 'hash' '' యొక్క '' 'key' '' ని యాక్సెస్ చేయాలంటే, ఒకటి డాలర్ గుర్తు ను ఉపయోగించాలి.
+
|గమనిక:'' 'hash' '' యొక్క '' 'key' '' ని యాక్సెస్ చేయాలంటే, ఒకటి డాలర్ గుర్తు ను ఉపయోగించాలి.
  
 
|-
 
|-

Revision as of 15:08, 8 September 2017

Time Narration
00:01 PERL లోHash పైspoken tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనము
00:09 పెర్ల్ లో Hash మరియు
00:11 'hash' యొక్క 'element' ను యాక్సెస్ చేయడం గురించి నేర్చుకుంటాము.
00:14 ఈ ట్యుటోరియల్ కోసం, నేను:
00:16 Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం
00:21 Perl 5.14.2 మరియు
00:24 geditటెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:26 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:30 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు,PERL లో 'variables' & ' data Structures' గురించి కొంత అవగాహన ఉండాలి.
00:38 'comments, loops, conditional statements' మరియు 'arrays' గురించి అదనపు అవగాహన ఉండడం ప్రయోజనం.
00:46 సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్ కొరకు ' Spoken Tutorial' వెబ్ సైట్ ను సందర్శించండి.
00:52 'Hash' 'అనేది క్రమ పద్ధతి లేని డేటా సేకరణ.
00:56 ఇది జత 'data structure' key/value' .
00:59 'Hash' కీలు ప్రత్యేకమైనవి.
01:01 అయితే, 'Hash' నకిలీ విలువలను కలిగి ఉండవచ్చు.
01:05 ఇది 'hash' డిక్లరేషన్.
01:08 మనం ' hash నుండి' key విలువను ఎలా పొందాలో చూద్దాం.
01:12 'key విలువను యాక్సెస్ చేయడానికి సింటాక్స్:
01:17 dollar hashName open curly bracket single quote keyName single quote close curly bracket.
01:26 మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి 'hash' ను అర్థం చేసుకుందాం.
01:31 నేను 'gedit' లోని 'perlHash dot pl' ఫైలులో ఇప్పటికే కోడ్ ను టైప్ చేసాను.
01:37 మీ 'perlHash dot pl' ఫైలులో చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
01:42 పెర్ల్ లో Hash percentage గుర్తుతో డిక్లేర్ చేయబడుతుంది.
01:47 ఇవి 'hash' కీలు
01:49 మరియు ఇవి ' hash విలువలు.'
01:53 గమనిక: 'hash' యొక్క 'key' ని యాక్సెస్ చేయాలంటే, ఒకటి డాలర్ గుర్తు ను ఉపయోగించాలి.
01:59 ఫైల్ నుsave చెయ్యడానికి 'Ctrl + S' నొక్కండి.
02:02 తరువాత 'terminal' కు మారండి మరియు ' Perl script' ను ఇలా అమలు చేయండి:
02:08 perl perlHash dot pl
02:11 మరియు Enter నొక్కండి
02:14 టెర్మినల్ పై చూపబడిన విధంగా అవుట్పుట్ ఉంటుంది.
02:19 ఇప్పుడు, ' hash నుండి' keys 'ను జోడించడాన్ని మరియు, తొలగించడాన్ని చూద్దాం.' '

'

02:24 syntax
02:26 కీ జోడించడానికి dollar hashName open curly bracket
02:30 single quote KeyName single quote
02:34 close curly bracket equal to $value semicolon.
02:40 కీ తొలొగించడానికి delete dollar hashName open curly bracket
02:46 single quote KeyName single quote close curly bracket semicolon.


02:53 ఇప్పుడు, మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి దీన్ని అర్థం చేసుకుందాం.
02:58 నేను ఇప్పటికే 'hashKeyOperations dot pl' ఫైలులో కోడ్ ను టైప్ చేసాను.
03:05 ఇది 'hash' ' డిక్లరేషన్.
03:08 మనం ఈ ' hash నుండి' keys లను జోడించి తొలగిద్దాం.
03:13 ఇక్కడ మనము ఇప్పటికే సృష్టించిన 'hash' కు 'key ని జోడించాము.'
03:18 ఇది 'variable' కు విలువను కేటాయించడం లాంటిది.
03:23 'delete' కీ వర్డ్ ' key ని తొలగించడానికి ఉపయోగించబడుతుంది.'
03:27 దీనిని తొలగించడానికి మనం 'key'ను పంపించాలి.
03:31 ఫైల్ నుsave చెయ్యడానికి 'Ctrl + S' నొక్కండి.
03:35 'terminal' కు మారండి మరియు ' Perl script' ఇలా అమలు చేయండి:
03:40 perl hashKeyOperations dot pl
03:44 మరియుEnter నొక్కండి.
03:47 టెర్మినల్ పై చూపిన విధంగా అవుట్పుట్ ఉంటుంది.
03:52 ' hash keys' మరియు ' values' ను క్రమబద్దం చేయడం చుద్దాం.
03:57 'sort' 'keys' కు సింటాక్స్:
04:00 sort open bracket keys percentage hashName close bracket semicolon.
04:07 అదేవిధంగా, మనము ' hash values' ను క్రమబద్ధం చేయవచ్చు:
04:11 sort open bracket values percentage hashName close bracket semicolon.
04:18 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి సార్టింగ్ కార్యాచరణను అర్ధం చేసుకుందాం.
04:24 నన్ను 'Gedit' లో 'sortHash dot pl' కు మారనివ్వండి. '
04:30 మీ sortHash dot pl' ఫైలులో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
04:36 ఇక్కడ, మనం 'address' 'hash' 'ను డిక్లేర్ చేయాలి.'
04:41 ఇక్కడ, 'keys' ను క్రమం చేయడానికి 'keys' ఫంక్షన్ తో పాటు అంతర్నిర్మితమైన sort ఫంక్షన్ ను మనం ఉపయోగించాలి
04:49 ఇది అక్షర క్రమంలో ' hash keys' క్రమబద్ధీకరిస్తుంది.
04:54 అదే విధంగా, మనం ' hash values పై sort ఫంక్షన్ ను ఉపయోగించవచ్చు.
04:59 సంఖ్యాత్మక కీలు మరియు / లేదా విలువలపై కూడా క్రమబద్ధం చేయవచ్చు.
05:05 ఫైల్ ను 'Save' చేయండి మరియు టెర్మినల్ కు మారండి.
05:09 perl sortHash dot plఅని టైపింగ్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు Enterనొక్కండి.
05:17 టెర్మినల్ పై చూపిన విధంగా అవుట్పుట్ ఉంటుంది.
05:22 ఇప్పుడు, ' hash యొక్క అన్ని' keys లు 'మరియు values ను ఎలా పొందాలో చూద్దాం.
05:27 పెర్ల్ అన్ని hash keys' మరియు values పొందటానికి అంతర్నిర్మిత ఫంక్షన్ ను అందిస్తుంది.
05:34 ' keys ()' ఫంక్షన్ ఒక 'hash' యొక్క అన్ని కీలను తిరిగి పొందటానికి ఉపయోగించబడుతుంది,
05:40 ' values ()' ఫంక్షన్అన్ని 'keys' ' 'values' తిరిగి ఇస్తుంది ఆలాగే
05:46 ' each ()' 'ఫంక్షన్' ' hash 'నుంచి hash 'కు మళ్ళుతుంది మరియు key value 'జతను తిరిగి ఇస్తుంది.
05:53 నమూనా ప్రోగ్రాం ఉపయోగించి వీటిని అర్థం చేసుకొందాం.
05:57 దీని కోసం, మనం ఈ ట్యుటోరియల్లో ముందుగా సృష్టించిన 'perlHash dot pl' స్క్రిప్ట్ ని ఉపయోగిస్తాము

.

06:07 స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ క్రింది భాగాన్ని టైప్ చేయండి.
06:12 మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం.
06:15 హాష్ పై ' keys ()' ఫంక్షన్ అన్ని ' hash ' keys ' ను కలిగివున్న అర్రే ను తిరిగి ఇస్తుంది.
06:22 హాష్ పై values () ఫంక్షన్ అర్రే యొక్క విలువలను అన్ని హాష్ 'keys' కోసం తిరిగి ఇస్తుంది.
06:30 ' each ()' ఫంక్షన్ 'key/value జంటను అందిస్తుంది.
06:34 ఇక్కడ, మనం while లూప్ ను ఉపయోగించాము.
06:36 ఇది 'each' ఫంక్షన్ ద్వారా తిరిగి ఇవ్వబడిన 'హాష్ యొక్క ప్రతి 'key/value' జంట మీద ఆధారపడి ఉంటుంది.
06:43 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
06:48 ఇప్పుడు, మనం టైప్ చేయడం ద్వారా టెర్మినల్ పై స్క్రిప్ట్ ను అమలుచేద్దాం
06:53 'perl perlHash dot pl'
06:58 మరియు 'Enter నొక్కండి.
07:01 క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై కనిపిస్తుంది.
07:05 ఇప్పుడు, hash పై లూప్ చేయటానికి కొన్ని ఇతర మార్గాలను చూద్దాము.
07:10 మనము 'foreach' లూప్ ను హాష్ యొక్క ప్రతి 'key' 'పై మళ్లించడానికి ఉపయోగించవచ్చు.
07:15 కీ విలువపై చర్యల సమితిని నిర్వహించండి.
07:20 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా సింటాక్స్ ఉంటుంది.
07:24 ఇక్కడ, 'foreach' లూప్ యొక్క ప్రతి మళ్లింపు హాష్ నుండి '$ variable కు key ని కేటాయిస్తుంది.
07:32 అప్పుడు, అది 'value' పొందడానికి లేదా చర్యల సమితిని నిర్వహించడం కోసం ఆ '$ variable' ని ఉపయోగిస్తుంది.
07:40 అదే విధంగా, స్క్రీన్ పై చూపిన hash valuesను 'లూప్ చేయవచ్చు.
07:47 మనం నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
07:49 కాబట్టి, నన్నుgedit.లో ' loopingOverHash dot pl ' కు మారనివ్వండి
07:55 మీ 'loopingOverHash dot pl' లో చూపిన విధంగా కోడ్ కింది భాగాన్ని టైప్ చేయండి.
08:02 ఈ కోడ్ భాగం హాష్ యొక్క సింగిల్ 'key' ను తిరిగి అందిస్తుంది.
08:07 ఇక్కడ మన కేస్ లో,
08:09 మొదటిసారి 'dollar key ($key) 'Department' ను key గా కలిగి ఉంటుంది.
08:15 తరువాత foreach పునరుక్తిలో Name కీ తిరిగి రిటర్న్ అవుతువుంది.
08:21 గమనిక: 'Hash' క్రమపద్దతి లేని డేటా సేకరణ.
08:26 కాబట్టి, 'keys' హాష్ ను సృష్టించే సమయంలో నిర్వచించిన క్రమంలో రిటర్న్ అవ్వవు.
08:33 values ' పై 'loop' ఇదేవిధంగా పనిచేస్తుంది.
08:38 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
08:41 తరువాత, టెర్మినల్ కు మారండి మరియు Perl script' ఇలా అమలు చేయండి:
08:46 perl loopingOverHash dot pl'


08:50 మరియు 'Enter నొక్కండి.
08:53 క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
08:58 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము:
09:01 పెర్ల్ లో 'Hash' మరియు
09:03 'hash' అంశాలను యాక్సెస్ చేయడం
09:05 నమూనా ప్రోగ్రాం లు ఉపయోగించి నేర్చుకుంటాం.
09:08 ఇక్కడ మీకొక అసైన్మెంట్:
09:11 student name ను కలిగి ఉన్న hash ను key గాను
09:15 మరియు అతని / ఆమె శాతాన్ని 'value' గాను డిక్లేర్ చేయండి.
09:18 keys(), values() మరియుeach()ఫంక్షన్ ను ఉపయోగించి హాష్ పై లూప్ చేయండి.
09:24 అప్పుడు ప్రతి విద్యార్థి యొక్క శాతాన్ని ముద్రించండి.
09:29 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:32 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
09:37 ఒకవేళ మీకు మంచి బాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:42 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది.
09:49 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:53 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి
10:02 'Spoken Tutorial' 'ప్రాజెక్ట్' 'Talk to a Teacher' 'ప్రాజెక్ట్ లో భాగం.
10:06 ఇది NMEICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా సహకరించబడుతుంది.
10:15 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:26 మీరు ఈ 'PERL' ట్యుటోరియల్ ని భావిస్తున్నాము.
10:30 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్.
10:33 ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india