Difference between revisions of "PERL/C3/Downloading-CPAN-module/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border =1 | '''Time''' | '''Narration''' |- | 00:01 |''' Downloading CPAN modules''' పై ''' Spoken Tutorial''' కు స్వాగతం. |- | 00:06 ఈ ట్...")
 
Line 1: Line 1:
 
{| border =1
 
{| border =1
| '''Time'''
+
|   Time  
| '''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|''' Downloading CPAN modules''' పై ''' Spoken Tutorial'''  కు స్వాగతం.  
+
|   Downloading CPAN modules   పై     Spoken Tutorial     కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
ఈ ట్యుటోరియల్ లో మనము, అవసరమైన '''CPAN modules '''ను  
+
|ఈ ట్యుటోరియల్ లో మనము, అవసరమైన   CPAN modules   ను   Ubuntu Linux Operating System   మరియు   Windows Operating System   లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకుంటాము.  
'''Ubuntu Linux Operating System '''మరియు
+
|'''Windows Operating System''' లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకుంటాము.  
+
  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయుటకు నేను:
+
|ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయుటకు నేను:   Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టం   Windows   7   Perl   5.14.2 మరియు     gedit Text Editor   ను ఉపయోగిస్తున్నాను.
'''Ubuntu Linux 12.04''' ఆపరేటింగ్ సిస్టం  
+
'''Windows''' 7
+
'''Perl''' 5.14.2 మరియు ''''gedit' Text Editor''' ను ఉపయోగిస్తున్నాను.
+
  
 
|-
 
|-
Line 26: Line 21:
 
|-
 
|-
 
| 00:36
 
| 00:36
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు ''' Perl''' ప్రోగ్రామింగ్ పై కొంత అవగాహన ఉండాలి.  
+
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు     Perl   ప్రోగ్రామింగ్ పై కొంత అవగాహన ఉండాలి.  
  
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
|ఒక వేళా లేక పొతే,అప్పుడు సంభందిత ''' Perl''' స్పోకన్ ట్యుటోరియల్ కోసం ''' spoken tutorial''' వెబ్ సైట్ ను సందర్శించండి.  
+
|ఒక వేళా లేక పొతే,అప్పుడు సంభందిత     Perl   స్పోకన్ ట్యుటోరియల్ కోసం     spoken tutorial   వెబ్ సైట్ ను సందర్శించండి.  
  
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
|మొదటగా, మనం '''CPAN modules''' ను ''' Ubuntu Linux OS''' లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకుందాం.  
+
|మొదటగా, మనం   CPAN modules   ను     Ubuntu Linux OS   లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకుందాం.  
  
 
|-
 
|-
Line 42: Line 37:
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
|'''sudo space cpan''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి. అవసరమైతే పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి.  
+
|   sudo space cpan   అని టైప్ చేసి   Enter   నొక్కండి. అవసరమైతే పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి.  
  
 
|-
 
|-
Line 54: Line 49:
 
|-
 
|-
 
|  01:21
 
|  01:21
|''' cpan'''కు ప్రాంప్ట్ మారడాన్ని మనం చూడవచ్చు.
+
|   cpan   కు ప్రాంప్ట్ మారడాన్ని మనం చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:26
 
| 01:26
|ఉదాహరణకు, నేను'''CSV'' ఫైల్ నుండి కొంత డేటాను సేకరించాలనుకుంటున్నాను మరియు నా '''Perl''' ప్రోగ్రామ్లో ఉపయోగించాలనుకుంటున్నాను.
+
|ఉదాహరణకు, నేను   CSV   ఫైల్ నుండి కొంత డేటాను సేకరించాలనుకుంటున్నాను మరియు నా   Perl   ప్రోగ్రామ్లో ఉపయోగించాలనుకుంటున్నాను.
  
 
|-
 
|-
 
| 01:35
 
| 01:35
|దీని కొరకు, మనము''' Text colon colon CSV ''' మాడ్యూల్ ను ఉపయోగిస్తాము.
+
|దీని కొరకు, మనము   Text colon colon CSV     మాడ్యూల్ ను ఉపయోగిస్తాము.
  
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
|ఉపయోగించడానికి ముందు, మనము ''' Text colon colon CSV''' మాడ్యూల్ ను ఇన్స్టాల్ చేయాలి.
+
|ఉపయోగించడానికి ముందు, మనము     Text colon colon CSV   మాడ్యూల్ ను ఇన్స్టాల్ చేయాలి.
  
 
|-
 
|-
Line 74: Line 69:
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|'''install Text colon colon CSV'''అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.  
+
|   install Text colon colon CSV   అని టైప్ చేసి   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 90: Line 85:
 
|-
 
|-
 
|  02:12
 
|  02:12
|'' 'Cpan' '' నుండి నిష్క్రమించడానికి 'q' కీని నొక్కండి.
+
|   Cpan     నుండి నిష్క్రమించడానికి q కీని నొక్కండి.
  
 
|-
 
|-
 
| 02:16
 
| 02:16
|"instmodsh" అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.  
+
|"instmodsh" అని టైప్ చేసి   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
|అన్ని ఇన్స్టాల్ మాడ్యూళ్ళను జాబితా చేయడానికి 'l' అని టైప్ చేయండి.
+
|అన్ని ఇన్స్టాల్ మాడ్యూళ్ళను జాబితా చేయడానికి l అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|ఇక్కడ, మనము ''' Text colon colon CSV ''' ను చూడవచ్చు, ఇది మన సిస్టం లో మాడ్యూల్ ఇన్స్టాల్ చేయబడిందని చూపిస్తుంది.
+
|ఇక్కడ, మనము     Text colon colon CSV     ను చూడవచ్చు, ఇది మన సిస్టం లో మాడ్యూల్ ఇన్స్టాల్ చేయబడిందని చూపిస్తుంది.
  
 
|-
 
|-
 
|  02:38
 
|  02:38
|నిష్క్రమించడానికి 'q' ని నొక్కండి.
+
|నిష్క్రమించడానికి q ని నొక్కండి.
  
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
|ఇప్పుడు, నేను ఇప్పటికే సేవ్ చేసిన '' 'candidates.csv' '' ను తెరుస్తాను.
+
|ఇప్పుడు, నేను ఇప్పటికే సేవ్ చేసిన     candidates.csv     ను తెరుస్తాను.
  
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
| '''gedit candidates.csv ''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.
+
|   gedit candidates.csv     అని టైప్ చేసి   Enter   నొక్కండి.
  
 
|-
 
|-
Line 122: Line 117:
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
|ఇప్పుడు నేను ఈ మాడ్యూల్ను ఉపయోగించి '''Perl''' ప్రోగ్రామ్  వ్రాసిన '''csvtest.pl''' ఫైల్ ను తెరుస్తాను.
+
|ఇప్పుడు నేను ఈ మాడ్యూల్ను ఉపయోగించి   Perl   ప్రోగ్రామ్  వ్రాసిన   csvtest.pl   ఫైల్ ను తెరుస్తాను.
  
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
|ఈ ప్రోగ్రాం ''' csv''' ఫైల్ లో నిల్వ చేసిన '''name field'''  విలువలను '''extract''' చేస్తుంది.
+
|ఈ ప్రోగ్రాం     csv   ఫైల్ లో నిల్వ చేసిన     name field     విలువలను   extract   చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:18
 
| 03:18
|'''use ''' స్టేట్మెంట్ '''Text colon colon CSV'''మాడ్యూల్ ను లోడ్ చేస్తుంది.
+
|   use     స్టేట్మెంట్   Text colon colon CSV   మాడ్యూల్ ను లోడ్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
|నేను "candidates.csv" ఫైల్ ను '''local variable''' '''dollar file'''  కు డిక్లేర్ చేసాను.
+
|నేను "candidates.csv" ఫైల్ ను   local variable       dollar file     కు డిక్లేర్ చేసాను.
  
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
|తరువాత స్టేట్మెంట్ ఫైల్  ను '' 'READ' '' మోడ్లో తెరుస్తుంది.
+
|తరువాత స్టేట్మెంట్ ఫైల్  ను     READ     మోడ్లో తెరుస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
|'''Text colon colon CSV'''  అనేది ఒక '''class''' మరియు మనం '''instance''' ను '''new''' తో '''constructor''' ద్వారా పిలిచి సృష్టించవచ్చు.
+
|   Text colon colon CSV     అనేది ఒక   class   మరియు మనం   instance   ను   new   తో   constructor   ద్వారా పిలిచి సృష్టించవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|ఈ లైన్ '''object'''  సెట్టింగ్ ను కామా విభజన (,) ద్వారా సృష్టిస్తుంది.
+
|ఈ లైన్   object     సెట్టింగ్ ను కామా విభజన (,) ద్వారా సృష్టిస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
|ఇక్కడ,  "getline()" '''method''' ను ఉపయోగించి  "while" లూప్ data ను లైన్ లైన్ కి పంపుతుంది.
+
|ఇక్కడ,  "getline()"   method   ను ఉపయోగించి  "while" లూప్ data ను లైన్ లైన్ కి పంపుతుంది.
  
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
|"getline" '''method''' '''array''' కు ఒక '''reference'''  ను రిటర్న్ చేస్తుంది.
+
|"getline"   method       array   కు ఒక   reference     ను రిటర్న్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:58
 
| 03:58
|విలువను పొందడం కోసం మనము దీనిని '''dereference''' చేయాలి.
+
|విలువను పొందడం కోసం మనము దీనిని   dereference   చేయాలి.
  
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
|'''csv''' ఫైలులో '''Index''' సున్నా '''name field''' ను సూచిస్తుంది.
+
|   csv   ఫైలులో     Index   సున్నా     name field   ను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
|'''Print'''  స్టేట్మెంట్ '''csv''' నుండి పేర్లను ముద్రిస్తుంది.
+
|   Print     స్టేట్మెంట్     csv   నుండి పేర్లను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
|ఇప్పుడు, ఫైల్ '''save'''  చేయడానికి ''' Ctrl+S''' ను నొక్కండి.  
+
|ఇప్పుడు, ఫైల్   save     చేయడానికి     Ctrl+S   ను నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
|మనం ప్రోగ్రాం ను '''execute''' చేద్దాం.  
+
|మనం ప్రోగ్రాం ను   execute   చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
|టెర్మినల్ కు మారండి మరియు '''perl csvtest.pl''' అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
|టెర్మినల్ కు మారండి మరియు   perl csvtest.pl   అని టైప్ చేసి     Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 186: Line 181:
 
|-
 
|-
 
| 04:32
 
| 04:32
|తరువాత, మనం ''' Windows Operating System''' లో ''' CPAN'''  మాడ్యూళ్లను ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం.
+
|తరువాత, మనం     Windows Operating System   లో     CPAN     మాడ్యూళ్లను ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 04:39
 
| 04:39
|'''Perl ''' ఇన్స్టాల్ అయినప్పుడు, ''' PPM''' అనగా '''Perl Package Module''' స్వయంచాలకంగా ఇన్స్టాల్ అవుతుంది.
+
|   Perl     ఇన్స్టాల్ అయినప్పుడు,     PPM   అనగా   Perl Package Module   స్వయంచాలకంగా ఇన్స్టాల్ అవుతుంది.
  
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
|'''PPM''' ని ఉపయోగించడానికి, మీ కంప్యూటర్ ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి.
+
|   PPM   ని ఉపయోగించడానికి, మీ కంప్యూటర్ ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి.
  
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
|ఈ ప్రయోజనాన్ని:
+
|ఈ ప్రయోజనాన్ని:   మాడ్యూల్ శోధన ఇన్స్టాల్ తొలగించడం మరియు నవీకరణ   Windows Operating System   పై అవసరమైన మాడ్యూల్స్ కోసం ఉపయోగించవచ్చు.
మాడ్యూల్ శోధన
+
ఇన్స్టాల్
+
తొలగించడం మరియు
+
నవీకరణ
+
'''Windows Operating System''' పై అవసరమైన మాడ్యూల్స్ కోసం ఉపయోగించవచ్చు.
+
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|ఇప్పుడు, మనం '''Windows OS''' లో కమాండ్ విండోను తెరుద్దాం.
+
|ఇప్పుడు, మనం   Windows OS   లో కమాండ్ విండోను తెరుద్దాం.
  
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
| '''command window''' ను తెరవడానికి '''Start ''' పై క్లిక్ చేయండి మరియు "cmd" అని టైప్ చేసి,Enter  నొక్కండి.
+
|   command window   ను తెరవడానికి   Start     పై క్లిక్ చేయండి మరియు "cmd" అని టైప్ చేసి,Enter  నొక్కండి.
  
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
|మీ '''Windows OS'''  మెషిన్ పై '''Perl''' ఇన్స్టాల్  ను తనిఖీ చేయడానికి '''perl hyphen v ''' అని టైప్ చేయండి.
+
|మీ   Windows OS     మెషిన్ పై   Perl   ఇన్స్టాల్  ను తనిఖీ చేయడానికి   perl hyphen v     అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
|మీరు మీ మెషిన్ పై ఇన్స్టాల్ చేయబడిన '''Perl ''' వెర్షన్ సంఖ్యను చూస్తారు.
+
|మీరు మీ మెషిన్ పై ఇన్స్టాల్ చేయబడిన   Perl     వెర్షన్ సంఖ్యను చూస్తారు.
  
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
|ఒక వేళ పెర్ల్ ఇన్స్టాల్ కాకపోతే, ఈ వెబ్ సైట్ పై '''Perl Installation''' ట్యుటోరియల్ ను చుడండి.
+
|ఒక వేళ పెర్ల్ ఇన్స్టాల్ కాకపోతే, ఈ వెబ్ సైట్ పై   Perl Installation   ట్యుటోరియల్ ను చుడండి.
  
 
|-
 
|-
 
| 05:36
 
| 05:36
|ఇది మీకు   '''Perl ''' ను '''Windows OS''' పై ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తుంది.
+
|ఇది మీకు     Perl     ను   Windows OS   పై ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తుంది.
  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|“DOS” ప్రాంప్ట్ వద్ద '''ppm install Text colon colon CSV''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.  
+
|“DOS” ప్రాంప్ట్ వద్ద   ppm install Text colon colon CSV   అని టైప్ చేసి     Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
| '''module''' పేర్లు కేస్ సెన్సిటివ్ అని గమనించండి.
+
|   module   పేర్లు కేస్ సెన్సిటివ్ అని గమనించండి.
  
 
|-
 
|-
Line 243: Line 233:
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
|ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీకి నేను '''candidates.csv''' మరియు ''csvtest.pl ''' ఫైళ్లను కాపీ చేసాను.
+
|ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీకి నేను   candidates.csv   మరియు   csvtest.pl     ఫైళ్లను కాపీ చేసాను.
  
 
|-
 
|-
 
| 06:08
 
| 06:08
|ఇప్పుడు మనం '''Perl ''' ప్రోగ్రాం ని '''execute''' చేద్దాం.  
+
|ఇప్పుడు మనం   Perl     ప్రోగ్రాం ని   execute   చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 06:11
 
| 06:11
|'''command window''' లో, '''perl csvtest.pl'''  అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.
+
|   command window   లో,   perl csvtest.pl     అని టైప్ చేసి     Enter   నొక్కండి.
  
 
|-
 
|-
Line 263: Line 253:
 
|-
 
|-
 
| 06:26
 
| 06:26
|ఈ ట్యుటోరియల్ లో మనము, అవసరమైన '''CPAN modules '''ను '''Linux '''మరియు'''Windows ''' లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకున్నాము.  
+
|ఈ ట్యుటోరియల్ లో మనము, అవసరమైన   CPAN modules   ను   Linux     మరియు   Windows     లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకున్నాము.  
  
 
|-
 
|-
 
| 06:34
 
| 06:34
|ఇక్కడ మీకొక అసైన్మెంట్.
+
|ఇక్కడ మీకొక అసైన్మెంట్.     Date colon colon Calc     మాడ్యూల్ ను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించండి. మాడ్యూల్ శోధన కోసం ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఉపయోగించుకోండి.
''' Date colon colon Calc'''  మాడ్యూల్ ను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించండి.
+
మాడ్యూల్ శోధన కోసం ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఉపయోగించుకోండి.
+
  
 
|-
 
|-

Revision as of 15:22, 3 October 2017

Time Narration
00:01 Downloading CPAN modules పై Spoken Tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము, అవసరమైన CPAN modules ను Ubuntu Linux Operating System మరియు Windows Operating System లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకుంటాము.
00:17 ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయుటకు నేను: Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Windows 7 Perl 5.14.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
00:32 మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు
00:36 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ పై కొంత అవగాహన ఉండాలి.
00:41 ఒక వేళా లేక పొతే,అప్పుడు సంభందిత Perl స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:48 మొదటగా, మనం CPAN modules ను Ubuntu Linux OS లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకుందాం.
00:55 టెర్మినల్ కు మారండి.
00:57 sudo space cpan అని టైప్ చేసి Enter నొక్కండి. అవసరమైతే పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి.
01:06 ఒక వేళా మీ సిస్టం లో ఇంస్టాల్ కాకపోతే, ఇది ఇన్స్టాలేషన్ ప్రక్రియ కొరకు మిమ్మల్ని ప్రాంప్ట్ చేస్తుంది.
01:13 దయచేసి దశలను కొనసాగించండి.ఇన్స్టాలేషన్ ప్రక్రియ కోసం మీ కంప్యూటర్ ను ఇంటర్నెట్ కు కనెక్ట్ అయ్యిఉండాలి.
01:21 cpan కు ప్రాంప్ట్ మారడాన్ని మనం చూడవచ్చు.
01:26 ఉదాహరణకు, నేను CSV ఫైల్ నుండి కొంత డేటాను సేకరించాలనుకుంటున్నాను మరియు నా Perl ప్రోగ్రామ్లో ఉపయోగించాలనుకుంటున్నాను.
01:35 దీని కొరకు, మనము Text colon colon CSV మాడ్యూల్ ను ఉపయోగిస్తాము.
01:40 ఉపయోగించడానికి ముందు, మనము Text colon colon CSV మాడ్యూల్ ను ఇన్స్టాల్ చేయాలి.
01:46 టెర్మినల్ కు మారండి.
01:48 install Text colon colon CSV అని టైప్ చేసి Enter నొక్కండి.
01:55 ఈ మాడ్యూల్ యొక్క సంబంధిత ఇన్స్టాలేషన్ ప్యాకేజీల ను మనం చూడవచ్చు.
02:00 మీ ఇంటర్నెట్ వేగం ఆధారంగా ఇన్స్టాలేషన్ పూర్తవడానికి కొంత సమయం పడుతుంది.
02:06 ఇప్పుడు, మనం మాడ్యూల్ విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడిందో లేదా లేదో తనిఖీ చేద్దాం.
02:12 Cpan నుండి నిష్క్రమించడానికి q కీని నొక్కండి.
02:16 "instmodsh" అని టైప్ చేసి Enter నొక్కండి.
02:23 అన్ని ఇన్స్టాల్ మాడ్యూళ్ళను జాబితా చేయడానికి l అని టైప్ చేయండి.
02:28 ఇక్కడ, మనము Text colon colon CSV ను చూడవచ్చు, ఇది మన సిస్టం లో మాడ్యూల్ ఇన్స్టాల్ చేయబడిందని చూపిస్తుంది.
02:38 నిష్క్రమించడానికి q ని నొక్కండి.
02:41 ఇప్పుడు, నేను ఇప్పటికే సేవ్ చేసిన candidates.csv ను తెరుస్తాను.
02:47 gedit candidates.csv అని టైప్ చేసి Enter నొక్కండి.
02:53 ఇక్కడ, మనము అభ్యర్థుల పేరు, వయస్సు, లింగం మరియు ఇమెయిల్ వివరాలను కామా విభజనతో చూడవచ్చు.
03:02 ఇప్పుడు నేను ఈ మాడ్యూల్ను ఉపయోగించి Perl ప్రోగ్రామ్ వ్రాసిన csvtest.pl ఫైల్ ను తెరుస్తాను.
03:11 ఈ ప్రోగ్రాం csv ఫైల్ లో నిల్వ చేసిన name field విలువలను extract చేస్తుంది.
03:18 use స్టేట్మెంట్ Text colon colon CSV మాడ్యూల్ ను లోడ్ చేస్తుంది.
03:23 నేను "candidates.csv" ఫైల్ ను local variable dollar file కు డిక్లేర్ చేసాను.
03:29 తరువాత స్టేట్మెంట్ ఫైల్ ను READ మోడ్లో తెరుస్తుంది.
03:34 Text colon colon CSV అనేది ఒక class మరియు మనం instance ను new తో constructor ద్వారా పిలిచి సృష్టించవచ్చు.
03:42 ఈ లైన్ object సెట్టింగ్ ను కామా విభజన (,) ద్వారా సృష్టిస్తుంది.
03:48 ఇక్కడ, "getline()" method ను ఉపయోగించి "while" లూప్ data ను లైన్ లైన్ కి పంపుతుంది.
03:54 "getline" method array కు ఒక reference ను రిటర్న్ చేస్తుంది.
03:58 విలువను పొందడం కోసం మనము దీనిని dereference చేయాలి.
04:02 csv ఫైలులో Index సున్నా name field ను సూచిస్తుంది.
04:07 Print స్టేట్మెంట్ csv నుండి పేర్లను ముద్రిస్తుంది.
04:11 ఇప్పుడు, ఫైల్ save చేయడానికి Ctrl+S ను నొక్కండి.
04:15 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
04:18 టెర్మినల్ కు మారండి మరియు perl csvtest.pl అని టైప్ చేసి Enter నొక్కండి.
04:27 ఇక్కడ, మనము పేర్ల ఫీల్డ్ ను అవుట్పుట్గా చూడవచ్చు.
04:32 తరువాత, మనం Windows Operating System లో CPAN మాడ్యూళ్లను ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం.
04:39 Perl ఇన్స్టాల్ అయినప్పుడు, PPM అనగా Perl Package Module స్వయంచాలకంగా ఇన్స్టాల్ అవుతుంది.
04:48 PPM ని ఉపయోగించడానికి, మీ కంప్యూటర్ ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి.
04:53 ఈ ప్రయోజనాన్ని: మాడ్యూల్ శోధన ఇన్స్టాల్ తొలగించడం మరియు నవీకరణ Windows Operating System పై అవసరమైన మాడ్యూల్స్ కోసం ఉపయోగించవచ్చు.
05:04 ఇప్పుడు, మనం Windows OS లో కమాండ్ విండోను తెరుద్దాం.
05:09 command window ను తెరవడానికి Start పై క్లిక్ చేయండి మరియు "cmd" అని టైప్ చేసి,Enter నొక్కండి.
05:17 మీ Windows OS మెషిన్ పై Perl ఇన్స్టాల్ ను తనిఖీ చేయడానికి perl hyphen v అని టైప్ చేయండి.
05:25 మీరు మీ మెషిన్ పై ఇన్స్టాల్ చేయబడిన Perl వెర్షన్ సంఖ్యను చూస్తారు.
05:30 ఒక వేళ పెర్ల్ ఇన్స్టాల్ కాకపోతే, ఈ వెబ్ సైట్ పై Perl Installation ట్యుటోరియల్ ను చుడండి.
05:36 ఇది మీకు Perl ను Windows OS పై ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తుంది.
05:41 “DOS” ప్రాంప్ట్ వద్ద ppm install Text colon colon CSV అని టైప్ చేసి Enter నొక్కండి.
05:49 module పేర్లు కేస్ సెన్సిటివ్ అని గమనించండి.
05:53 ఇన్స్టలేషన్ ప్రక్రియ ప్రారంభం కావడాన్ని మనం చూడవచ్చు . ఇన్స్టలేషన్ పూర్తయ్యే వరకు వేచి ఉండండి.
06:00 ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీకి నేను candidates.csv మరియు csvtest.pl ఫైళ్లను కాపీ చేసాను.
06:08 ఇప్పుడు మనం Perl ప్రోగ్రాం ని execute చేద్దాం.
06:11 command window లో, perl csvtest.pl అని టైప్ చేసి Enter నొక్కండి.
06:18 ఇది అవుట్పుట్.
06:21 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది.మనం సారాంశం చూద్దాం.
06:26 ఈ ట్యుటోరియల్ లో మనము, అవసరమైన CPAN modules ను Linux మరియు Windows లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకున్నాము.
06:34 ఇక్కడ మీకొక అసైన్మెంట్. Date colon colon Calc మాడ్యూల్ ను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించండి. మాడ్యూల్ శోధన కోసం ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఉపయోగించుకోండి.
06:47 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
06:54 "Spoken Tutorial" ప్రాజెక్టు బృందం:

స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.

07:03 మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
07:06 NMEICT,MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
07:18 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india