Difference between revisions of "Blender/C2/Moving-in-3D-Space/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
| 00:04 | | 00:04 | ||
− | | | + | | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
− | + | ||
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | |ఈ ట్యుటోరియల్ | + | |ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Navigation – Moving in 3D space గురించి ఉంటుంది. |
|- | |- | ||
Line 16: | Line 15: | ||
|- | |- | ||
|00:26 | |00:26 | ||
− | |ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, | + | |ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనం Pan , రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom ఉదా Blender view port. |
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | | + | | మీకు మీ సిస్టమ్లో Blender ను ఇంస్టాల్ చేయుట తెలుసు అని నేను అనుకుంటాను. |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | |లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ | + | |లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Installing Blender ను చూడండి. |
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | |బ్లెండర్ లో | + | |బ్లెండర్ లో Navigation మీ వద్ద ఉన్న mouse రకం అనగా |
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | | | + | | 3 button mouse |
|- | |- | ||
| 00:58 | | 00:58 | ||
− | |లేదా | + | |లేదా 2 button mouse పై ఆధారపడి ఉంటుంది- |
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | | | + | | wheel తో కలది. |
|- | |- | ||
| 01:05 | | 01:05 | ||
− | |నేను ఒక | + | |నేను ఒక wheel తో ఉండే 2 button mouse ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 01:13 | | 01:13 | ||
− | |మనం చూసే మొదటి చర్య | + | |మనం చూసే మొదటి చర్య వ్యూ ను Panning చేయుట. |
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | | | + | | mouse మరియు కీబోర్డును ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి. |
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
− | | | + | |ముందుగా, మనము mouse wheel లేదా scroll తో Shift కీని ఉపయోగించడం. |
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | | + | | shift పట్టుకొని mouse-wheel ని క్రిందికి నొక్కిపట్టి ఉంచి mouse ను కదిలించండి. |
|- | |- | ||
| 01:41 | | 01:41 | ||
− | | | + | | mouse కదిలే దిశలో సీన్ ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంది |
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, Shift ను పట్టుకొని mouse wheel ని పైకి క్రిందికి కదిలించండి. |
|- | |- | ||
|02:00 | |02:00 | ||
− | | | + | | సీన్ మౌస్ మూవ్మెంట్ దిశలోనే pan దృశ్యాలు పైకి మరియు క్రిందికి కదులుతుంటాయి. ఇది Panning వీక్షణ యొక్క రెండవ పద్ధతి. |
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | | | + | | Shift పట్టుకొని mouse wheel ను క్రిందికి కదిలించండి. view పైన కనిపిస్తుంది. |
|- | |- | ||
|02:19 | |02:19 | ||
− | | | + | | Shift పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి. view క్రిందికి కనిపిస్తుంది. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | | | + | | Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి Ctrl కీని mouse wheel తో ఉపయోగించడం. |
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | | | + | | Ctrl పట్టుకొని mouse wheel ను కదిలించండి. view pans ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి వస్తుంది. |
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | | | + | | Ctrl పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి. view కుడి వైపుకి కనిపిస్తుంది. |
|- | |- | ||
| 03:09 | | 03:09 | ||
− | | | + | | Ctrl పట్టుకొని mouse wheel ను క్రిందికి కదిలించండి. వీక్షణ ఎడమవైపుకి కనిపిస్తుంది. |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | |మీరు మీ | + | |మీరు మీ numpad కీలను కూడా pan view కు ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
− | | | + | | Ctrl మరియు numpad 2 పట్టుకొని ఉంచండి, view పైకి కనిపిస్తుంది. |
|- | |- | ||
|03:37 | |03:37 | ||
− | | | + | | Ctrl మరియు numpad 8 పట్టుకొని ఉంచండి, view క్రిందికి కనిపిస్తుంది. |
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | | | + | | Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, view ఎడమ వైపుకు కనిపిస్తుంది. |
|- | |- | ||
|03:55 | |03:55 | ||
− | | | + | | Ctrl మరియు numpad 6 పట్టుకొని ఉంచండి, వీక్షణ కుడి వైపుకు కనిపిస్తుంది. |
|- | |- | ||
|04:03 | |04:03 | ||
− | |మీరు laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను | + | |మీరు laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా మీరు అనుకరించాలి. numpad ను ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి. |
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | | మనం చూసే తదుపరి చర్య | + | | మనం చూసే తదుపరి చర్య view ను తిప్పడం. |
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
− | |మీ | + | |మీ mouse wheel ను క్రిందికి నొక్కండి మరియు ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి. |
|- | |- | ||
|04:33 | |04:33 | ||
− | |అది మనకు | + | |అది మనకు turntable రొటేషన్ ను ఇస్తుంది. |
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
− | |మీరు బ్లెండర్లో | + | |మీరు బ్లెండర్లో , Trackball తో చేసే rotation పద్దతిని ఉపయోగించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
− | |దీని కోసం, మీరు | + | |దీని కోసం, మీరు User Preferences window లో Turntable ఎంపికను Trackball కు మార్చవలసి ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
|04:57 | |04:57 | ||
− | |దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, | + | |దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి. </p> |
|- | |- | ||
|05:05 | |05:05 | ||
− | + | వ్యూ ను | |
|- | |- | ||
Line 156: | Line 153: | ||
|- | |- | ||
| 05:13 | | 05:13 | ||
− | |ఇప్పుడు మనం వీక్షణను ఎడమ నుండి కుడి | + | |ఇప్పుడు మనం వీక్షణను ఎడమ నుండి కుడి వైపుకు rotate చేద్దాం. |
|- | |- | ||
| 05:19 | | 05:19 | ||
− | | | + | | Ctrl ,Alt నొక్కి పట్టి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ నుండి కుడివైపుకు మరియు కుడి నుండి ఎడమ వైపుకు తిరుగుతుంది. |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | | | + | | Ctrl , Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది. |
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
− | | | + | | Ctrl , alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వీక్షణకుడివైపుకు తిరుగుతుంది. </p> |
|- | |- | ||
| 06:00 | | 06:00 | ||
− | |మీరు | + | |మీరు shortcut కీలు 4 మరియు 6 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
|06:07 | |06:07 | ||
− | | | + | | numpad 4 నొక్కండి, వీక్షణ ఎడమ వైపుకు తిరుగుతుంది. |
|- | |- | ||
| 06:16 | | 06:16 | ||
− | | | + | | numpad 6 నొక్కండి, వీక్షణ కుడివైపుకు తిరుగుతుంది. |
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
− | |ఇప్పుడు మనము వీక్షణను పైకి మరియు క్రిందికి | + | |ఇప్పుడు మనము వీక్షణను పైకి మరియు క్రిందికి rotate చేద్దాము. |
|- | |- | ||
|06:30 | |06:30 | ||
− | | | + | | Shift , Alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ పైకి మరియు క్రిందికి తిరుగుతుంది. |
|- | |- | ||
|06:45 | |06:45 | ||
− | | | + | | Shift , Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ క్రిందికి తిరుగుతుంది. |
|- | |- | ||
|06:58 | |06:58 | ||
− | | | + | | Shift , Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ పైకి తిరుగుతుంది. |
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | |మీరు | + | |మీరు shortcut కీలు 2 మరియు 8 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
|07:16 | |07:16 | ||
− | | | + | | numpad 2 నొక్కండి, వ్యూ పైకి తిరుగుతుంది. |
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
− | | | + | | numpad 8 నొక్కండి, వ్యూ క్రిందికి తిరుగుతుంది. |
|- | |- | ||
| 07:32 | | 07:32 | ||
− | |చివరి చర్యగా view ని | + | |చివరి చర్యగా view ని Zoom చేయండి. |
|- | |- | ||
| 07:36 | | 07:36 | ||
− | | | + | | mouse-wheel ను zoom in చేయడానికి పైకి కదిలించండి. |
|- | |- | ||
| 07:43 | | 07:43 | ||
− | | | + | | mouse wheel ను zoom out చేయడానికి క్రిందికి కదిలించండి. సులువు! ఇది కాదా? |
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | | | + | | shortcut కోసం, numpad లో plus మరియు minus కీలను ఉపయోగించండి. |
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | | | + | | numpad + ను zoom-in చేయడానికి నొక్కండి. |
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
− | | | + | | numpad – ను zoom-out చేయడానికి నొక్కండి. |
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | |దీనితో | + | |దీనితో Blender View port లో Navigating in 3D space పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది. |
|- | |- | ||
|08:18 | |08:18 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు pan, rotate ను మరియు 3D view zoom ను ప్రయత్నించండి. All the best! |
|- | |- | ||
|08:27 | |08:27 | ||
− | |ఈ ట్యుటోరియల్ | + | |ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా అందించబడినది. NMEICT ద్వారా మద్దత్తు చేయబడింది. |
|- | |- |
Revision as of 17:16, 18 September 2017
Time | Narration |
00:04 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Navigation – Moving in 3D space గురించి ఉంటుంది. |
00:17 | ఈ స్క్రిప్ట్ భాను ప్రకాష్ చే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చేత సవరించబడింది. |
00:26 | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనం Pan , రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom ఉదా Blender view port. |
00:38 | మీకు మీ సిస్టమ్లో Blender ను ఇంస్టాల్ చేయుట తెలుసు అని నేను అనుకుంటాను. |
00:43 | లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Installing Blender ను చూడండి. |
00:50 | బ్లెండర్ లో Navigation మీ వద్ద ఉన్న mouse రకం అనగా |
00:56 | 3 button mouse |
00:58 | లేదా 2 button mouse పై ఆధారపడి ఉంటుంది- |
01:00 | wheel తో కలది. |
01:05 | నేను ఒక wheel తో ఉండే 2 button mouse ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం ఉపయోగిస్తున్నాను. |
01:13 | మనం చూసే మొదటి చర్య వ్యూ ను Panning చేయుట. |
01:17 | mouse మరియు కీబోర్డును ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి. |
01:22 | ముందుగా, మనము mouse wheel లేదా scroll తో Shift కీని ఉపయోగించడం. |
01:27 | shift పట్టుకొని mouse-wheel ని క్రిందికి నొక్కిపట్టి ఉంచి mouse ను కదిలించండి. |
01:41 | mouse కదిలే దిశలో సీన్ ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంది |
01:48 | ఇప్పుడు, Shift ను పట్టుకొని mouse wheel ని పైకి క్రిందికి కదిలించండి. |
02:00 | సీన్ మౌస్ మూవ్మెంట్ దిశలోనే pan దృశ్యాలు పైకి మరియు క్రిందికి కదులుతుంటాయి. ఇది Panning వీక్షణ యొక్క రెండవ పద్ధతి. |
02:06 | Shift పట్టుకొని mouse wheel ను క్రిందికి కదిలించండి. view పైన కనిపిస్తుంది. |
02:19 | Shift పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి. view క్రిందికి కనిపిస్తుంది. |
02:33 | Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి Ctrl కీని mouse wheel తో ఉపయోగించడం. |
02:40 | Ctrl పట్టుకొని mouse wheel ను కదిలించండి. view pans ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి వస్తుంది. |
02:55 | Ctrl పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి. view కుడి వైపుకి కనిపిస్తుంది. |
03:09 | Ctrl పట్టుకొని mouse wheel ను క్రిందికి కదిలించండి. వీక్షణ ఎడమవైపుకి కనిపిస్తుంది. |
03:22 | మీరు మీ numpad కీలను కూడా pan view కు ఉపయోగించవచ్చు. |
03:29 | Ctrl మరియు numpad 2 పట్టుకొని ఉంచండి, view పైకి కనిపిస్తుంది. |
03:37 | Ctrl మరియు numpad 8 పట్టుకొని ఉంచండి, view క్రిందికి కనిపిస్తుంది. |
03:46 | Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, view ఎడమ వైపుకు కనిపిస్తుంది. |
03:55 | Ctrl మరియు numpad 6 పట్టుకొని ఉంచండి, వీక్షణ కుడి వైపుకు కనిపిస్తుంది. |
04:03 | మీరు laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా మీరు అనుకరించాలి. numpad ను ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి. |
04:19 | మనం చూసే తదుపరి చర్య view ను తిప్పడం. |
04:24 | మీ mouse wheel ను క్రిందికి నొక్కండి మరియు ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి. |
04:33 | అది మనకు turntable రొటేషన్ ను ఇస్తుంది. |
04:39 | మీరు బ్లెండర్లో , Trackball తో చేసే rotation పద్దతిని ఉపయోగించవచ్చు. |
04:49 | దీని కోసం, మీరు User Preferences window లో Turntable ఎంపికను Trackball కు మార్చవలసి ఉంటుంది. |
04:57 | దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి. </p> |
05:05
వ్యూ ను | |
05:08 | ఎడమ నుండి కుడికి లేదా పైకి మరియు క్రిందికి తిప్పడం చేయవచ్చు. |
05:13 | ఇప్పుడు మనం వీక్షణను ఎడమ నుండి కుడి వైపుకు rotate చేద్దాం. |
05:19 | Ctrl ,Alt నొక్కి పట్టి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ నుండి కుడివైపుకు మరియు కుడి నుండి ఎడమ వైపుకు తిరుగుతుంది. |
05:35 | Ctrl , Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది. |
05:47 | Ctrl , alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వీక్షణకుడివైపుకు తిరుగుతుంది. </p> |
06:00 | మీరు shortcut కీలు 4 మరియు 6 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు. |
06:07 | numpad 4 నొక్కండి, వీక్షణ ఎడమ వైపుకు తిరుగుతుంది. |
06:16 | numpad 6 నొక్కండి, వీక్షణ కుడివైపుకు తిరుగుతుంది. |
06:26 | ఇప్పుడు మనము వీక్షణను పైకి మరియు క్రిందికి rotate చేద్దాము. |
06:30 | Shift , Alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ పైకి మరియు క్రిందికి తిరుగుతుంది. |
06:45 | Shift , Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ క్రిందికి తిరుగుతుంది. |
06:58 | Shift , Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ పైకి తిరుగుతుంది. |
07:10 | మీరు shortcut కీలు 2 మరియు 8 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు. |
07:16 | numpad 2 నొక్కండి, వ్యూ పైకి తిరుగుతుంది. |
07:23 | numpad 8 నొక్కండి, వ్యూ క్రిందికి తిరుగుతుంది. |
07:32 | చివరి చర్యగా view ని Zoom చేయండి. |
07:36 | mouse-wheel ను zoom in చేయడానికి పైకి కదిలించండి. |
07:43 | mouse wheel ను zoom out చేయడానికి క్రిందికి కదిలించండి. సులువు! ఇది కాదా? |
07:51 | shortcut కోసం, numpad లో plus మరియు minus కీలను ఉపయోగించండి. |
07:58 | numpad + ను zoom-in చేయడానికి నొక్కండి. |
08:04 | numpad – ను zoom-out చేయడానికి నొక్కండి. |
08:10 | దీనితో Blender View port లో Navigating in 3D space పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది. |
08:18 | ఇప్పుడు pan, rotate ను మరియు 3D view zoom ను ప్రయత్నించండి. All the best! |
08:27 | ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా అందించబడినది. NMEICT ద్వారా మద్దత్తు చేయబడింది. |
08:37 | దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై అందుబాటులో ఉంది-oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro. |
08:57 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్- |
08:59 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది; |
09:03 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది. |
09:07 | మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org |
09:15 | మీకు ధన్యవాదాలు. |
09:17 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. |