Difference between revisions of "Blender/C2/Installation-Process-for-Windows/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border = 1 ||'''Time''' ||'''Narration''' |- | 00:04 |'''Blender''' ట్యుటోరియల్స్ సిరీస్ కు స్వాగతం. |- |00:08 |...")
 
Line 50: Line 50:
 
|మీకు ఇక్కడ రెండు ఎంపికలు ఉన్నాయి - '''32 bit''' లేదా '''64 bit'''  '''installer'''.
 
|మీకు ఇక్కడ రెండు ఎంపికలు ఉన్నాయి - '''32 bit''' లేదా '''64 bit'''  '''installer'''.
  
 +
|-
 
|01:39  
 
|01:39  
 
|మీరు మీ కంప్యూటర్ కి వర్తించే దానిపై ఆధారపడి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 
|మీరు మీ కంప్యూటర్ కి వర్తించే దానిపై ఆధారపడి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Line 331: Line 332:
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
|మరియు ఇది IIT బొంబాయి నుండి మోనిషా, signing off.
+
|మరియు ఇది నాగూర్ వలి, signing off.

Revision as of 12:35, 8 September 2017

Time Narration
00:04 Blender ట్యుటోరియల్స్ సిరీస్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ blender 2.59 ను Windows Operating System పై ఎలా ఇన్స్టాల్ మరియు run చేయాలి అనే దాని గురించి ఉంటుంది.
00:21 ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP operating system ను ఉపయోగించుచున్నాను.
00:28 ఈ లిపిని Chirag Raman అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది.
00:37 మీ ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి. నేను Firefox 3.09 ఉపయోగిస్తున్నాను. address bar, లో: 'www.blender.org' టైప్ చేయండి మరియు Enter key ను నొక్కండి.
00:54 ఇది మిమ్మల్ని అధికారిక Blender వెబ్ సైట్ లోకి తీసుకెళ్తుంది.
01:01 Blender ఉచితం మరియు open source.
01:05 installer లేదా source code బ్లెండర్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.
01:10 ఇక్కడ Download' బ్లెండర్ link page కి కుడి వైపు క్రింద ఉన్న header 'లో ఉంటుంది.
01:15 డౌన్ లోడ్ page కు తీసుకెళ్లడానికి మనం ఈ లింకుపై క్లిక్ చేద్దాం.
01:22 మీరు గమనిస్తే, ఇది బ్లెండర్ యొక్క తాజా స్థిరమైన వెర్షన్.
01:28 మీకు ఇక్కడ రెండు ఎంపికలు ఉన్నాయి - 32 bit లేదా 64 bit installer.
01:39 మీరు మీ కంప్యూటర్ కి వర్తించే దానిపై ఆధారపడి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
01:44 32-BITమరియు 64-BIT సిస్టంల గురించి అర్థం చేసుకోవడానికి, మా ట్యుటోరియల్ Blender Hardware Requirements ను చూడండి.
01:56 వెబ్ సైట్ జిప్ గల బ్లెండర్ ప్రోగ్రామ్ ఫైల్లను కూడా అందిస్తుంది.
02:01 ఈ ఆర్కైవ్ బ్లెండర్ ను run చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్లను కలిగి ఉంటుంది.


02:06 మీరు మీ ఎంపిక యొక్క ఫోల్డర్ కు ఫైళ్లనుunzip మరియు extract చేయండి మరియు బ్లెండర్ ఎక్జిక్యూటబుల్ కు అమలు చేయండి.
02:15 నన్ను ప్రదర్శించనివ్వండి.
02:17 installer మరియు archive కు మధ్య ప్రధాన తేడా ఏమిటంటే
02:22 installer Blender application files ను C DRIVE Program Files లో ఉంచుతుంది మరియు start మెను లో ఐకాన్ ను సెట్ అప్ చేస్తుంది,
02:31 డెస్క్ టాప్ పై ఉన్న icon ".blend" ఫైళ్లను అప్రమేయంగా blender తో తెరుస్తుంది.
02:40 zip archive అన్ని application files కలిగి ఉంటుంది మరియు ఎగ్జిక్యూటబుల్ కావలసిన బ్లెండర్ ఫైళ్లను ఒక్క ఫోల్డర్ లో ఉంచుతుంది
02:48 ఇది కంప్యూటర్ లో ఏదైనా driveకు కాపీ చేయబడుతుంది.
02:53 ఇప్పుడు, నేను నా మెషిన్ కోసంarchive ను ఉపయోగించాలనుకుంటే, నాకు 32-Bit ఆర్కైవ్ అవసరం.
03:02 32-Bit ఆర్కైవ్ కోసం download link పై లెఫ్ట్ క్లిక్ చేయండి మరియు డౌన్ లోడ్ మొదలవుతుంది.
03:09 నేను ముందు చెప్పినట్లుగా, నా ఇంటర్నెట్ బ్రౌజర్ Firefox 3.09.
03:16 ఇక్కడ చూపిన డౌన్లోడ్ దశలు అన్ని ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లలోనూ అలాగే ఉంటాయి.
03:23 మీరు ఇక్కడ download పురోగతి ను చూడవచ్చు.
03:26 నిలువు ఆకుపచ్చ స్ట్రిప్స్ తో ఉన్న ఈ సమాంతర డౌన్లోడ్ బార్ డౌన్ లోడ్ ఎంత జరిగింది అనేదాన్ని చూపుతుంది.
03:44 డౌన్ లోడ్ వేగం మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఫై ఆధారపడి ఉంటుంది.
03:48 దయచేసి ఇది పూర్తి అయ్యే వరకు వేచి ఉండండి.
04:02 archive ను extract చేయుటకు,మొదటగా download పై రైట్ క్లిక్ చేయండి.


04:08 Open containing folder లెఫ్ట్ క్లిక్ చేయండి. zip పై లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి.
04:16 ఇది Winzip లాంటి archiver లో తెరుచుకుంటుంది, ఇది ఏదైనా windows మెషిన్ లో డిఫాల్ట్ గా వ్యవస్థాపించబడుతుంది.
04:24 Extract పై లెఫ్ట్ క్లిక్ చేయండి. జాబితా నుండి మీ గమ్యపు ఫోల్డర్ ను ఎంచుకోండి.
04:32 నేను My Documents కు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. Extract లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:40 ఈ ఆకుపచ్చ స్ట్రిప్స్ తో ఉన్న పురోగతి బార్ ఎంత ఎక్స్ట్రాక్ట్ జరిగిందో చూపిస్తుంది.
04:56 ఇప్పుడు, మీరు మీ screen' పై ఎక్స్ట్రాక్ట్ అయినా ఫోల్డర్ ను చూడవచ్చు.
05:00 ఫోల్డర్ ను తెరవడానికి డబుల్ లెఫ్ట్ క్లిక్ చేయండి. Blender executable డబుల్ లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:08 Windowsఒక security warning - "The publisher could not be verified" ను చూపిస్తుంది.
05:14 దీని గురించి ఆందోళన ఏమీ లేదు. Run బటన్ ఫై క్లిక్ చేయండి. మీరు మంచిగా వెళ్లవచ్చు.
05:27 ఇప్పుడు, మీరు installer ఉపయోగించాలనుకుంటే, బ్లెండర్ వెబ్ సైట్ కు తిరిగి వెళ్దాం.
05:35 పేజీ ఎగువన ఉన్న Download పై క్లిక్ చేయండి. ఇది మనల్నిడౌన్ లోడ్ పేజీకి తిరిగి తీసుకెళ్తుంది.
05:44 నా మెషిన్ కోసం, నాకు 32-Bit installer అవసరం.
05:48 కాబట్టి, నేను32-Bit Installer కోసం డౌన్ లోడ్ లింక్ పై డబల్ క్లిక్ చేస్తాను మరియు డౌన్ లోడ్ మొదలవుతుంది.
06:03 ప్రదర్శన సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే బ్లెండర్ వెబ్ సైట్ నుండి నా మెషిన్ లోకి installer ను డౌన్లోడ్ చేసాను.
06:11 ఇప్పుడు నేను మీకు ఇన్స్టాలేషన్ దశలను చూపిస్తాను. installer Left double click చేయండి.
06:22 Windows ఒక security warning - The publisher could not be verified" ను చూపిస్తుంది.
06:29 దీని గురించి ఆందోళన ఏమీ లేదు. Run బటన్ ఫై క్లిక్ చేయండి.
06:35 కాబట్టి, ఇది Blender Setup Wizard కనిపించే విధానం.
06:39 ఇక్కడ, మీరు ఇన్స్టాలేషన్ ప్రక్రియ లో తదుపరి దశకు వెళ్ళడానికి, Next పై క్లిక్ చేయండి.
06:48 చాలా సాఫ్ట్ వేర్ ల మాదిరిగా, ఇన్స్టాలర్ ఒక License Agreement ను చూపిస్తుంది.
06:53 మిగిలిన agreementను చూడడానికిPage Down ను నొక్కండి.
07:07 నేనైతే మీకు దీనిని క్షుణ్ణంగా చదవమని సలహా ఇస్తాను.
07:11 బ్లెండర్ ఉచితం మరియు open source అని గుర్తుంచుకోండి.
07:14 మీరు బ్లెండర్ ను ఇన్స్టాల్ చేయడానికి ఈ License Agreement అంగీకరించాలి.
07:21 ఇప్పుడు, కొనసాగడానికి I agree బటన్ ఫై క్లిక్ చేయండి.
07:27 ఈ తదుపరి దశ ఇన్స్టాల్ చేయడానికి భాగాలు ఎంచుకోవడానికి మీకు అనుమతిస్తుంది.
07:32 నేనైతే డిఫాల్ట్ గా ఎంచుకున్న భాగాలు ఇంస్టాల్ చేసుకోమని సలహా ఇస్తాను మరియు ఇన్స్టలేషన్ కొనసాగించడానికి Nextబటన్ పై క్లిక్ చేయండి.
07:41 కాబట్టి, ఇక్కడ మీకు ఇన్స్టాల్ బ్లెండర్ కోసం స్థానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.
07:48 అప్రమేయంగా, Program Files ఫోల్డర్ ఎంచుకోబడింది
07:51 బ్లెండర్ ను ఇన్స్టాల్ చేయడానికి ఇది మంచి ప్రదేశం. కాబట్టి, ముందుకు వెళ్లి Install బటన్ ను నొక్కండి.
08:04 ఆకుపచ్చ స్ట్రిప్స తో ఉన్న ఈ పురోగతి పట్టీ ఎంతవరకు ఇన్స్టాల్ పూర్తయిందో చూపిస్తుంది.
08:10 సాధారణంగా ఇది పూర్తి కావడానికి ఒక నిమిషం కన్నా తక్కువ సమయం పడుతుంది.
08:33 ఇది Blender Setup ను పూర్తి చేస్తుంది.
08:36 బ్లెండర్ మీ మెషిన్ పై ఇన్స్టాల్ చేయబడింది.
08:39 Run Blender చెక్-బాక్స్ ఎంపిక చేసుకోండి.
08:42 Finish బటన్ నొక్కండి.
08:45 బ్లెండర్ ఆటోమేటిక్గా రన్ చేయడాన్ని ప్రారంభించాలి
08:52 అందించిన Blender binary అసలు సంగ్రహిత డైరెక్టరీలో ఉంది.
08:57 బ్లెండర్ అదనపు ఆధారాల లేకుండా నేరుగా బాక్స్ నుండి' 'run' 'అవుతుంది.
09:03 system library లేదా system preferences మార్చబడలేదు.
09:10 కాబట్టి, ఈ ట్యుటోరియల్ లో, Blender ను Windows operating system పై ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకున్నాము.
09:19 ఇప్పుడు, బ్లెండర్ వెబ్ సైట్ నుండి బ్లెండర్ ను డౌన్ లోడ్ చేసేందుకు ప్రయత్నించండి మరియు మీ మెషీన్లో బ్లెండర్ ను ఇన్స్టాల్ చేయండి.


09:28 ఈ ట్యుటోరియల్ Project Oscar మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది.
09:37 దీని గురించి మరింత సమాచారం కింది లింకు వద్ద లభిస్తుంది. 'Oscar.iitb.ac.in'
09:45 మరియు 'spoken-tutorial.org/NMEICT-Intro' .


09:55 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది;


10:01 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను కూడా అందిస్తుంది.
10:06 మరిన్ని వివరాల కోసం దయచేసి సంప్రదించండి: 'contact@spoken-tutorial.org' .
10:13 మాకు సహకరించినందుకు ధన్యవాదాలు
10:16 మరియు ఇది నాగూర్ వలి, signing off.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india