Difference between revisions of "Blender/C2/Camera-View-Settings/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border = 1
 
{| border = 1
| '''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
 
|-
 
|-
 
|| 00:07
 
|| 00:07
|'''Blender tutorials'''సిరీస్ కు స్వాగతం.
+
|   Blender tutorials   సిరీస్ కు స్వాగతం.
  
 
|-
 
|-
 
||00:11
 
||00:11
|ఈ ట్యుటోరియల్ లో '' 'Navigation-Camera view' '' గురించి నేర్చుకుందాము  
+
|ఈ ట్యుటోరియల్ లో Navigation-Camera view గురించి నేర్చుకుందాము  
  
 
|-
 
|-
 
|| 00:16
 
|| 00:16
|'''Blender 2.59''' లో కెమెరా ను  ఎలా నావిగేట్  చేయాలో నేర్చుకుందాం.
+
|   Blender 2.59 లో కెమెరా ను  ఎలా నావిగేట్  చేయాలో నేర్చుకుందాం.
  
 
|-
 
|-
 
| 00:21
 
| 00:21
|ఈ లిపినిChirag Raman  అందించారు మరియు Monisha Banerjee  చేత సవరించబడింది.
+
|ఈ లిపిని Chirag Raman  అందించారు మరియు Monisha Banerjee  చే  సవరించబడింది.
  
 
|-
 
|-
Line 28: Line 28:
 
|-
 
|-
 
| 00:38
 
| 00:38
|“‘roll,pan,dolly’’’ మరియు ''camera view'' ను '''track'' చేయడం ఎలాగో నేర్చుకుంటాము  
+
| camera view  ను  roll,pan,dolly మరియు track చేయడం ఎలాగో నేర్చుకుంటాము  
  
 
|-
 
|-
 
|00:43
 
|00:43
|మరియు '' 'fly' 'మోడ్ ఉపయోగించి ఒక కొత్త కెమెరా వీక్షణను ఎలా ఎంచుకోవాలో నేర్చుకుంటాము.
+
| fly మోడ్ ఉపయోగించి ఒక కొత్త కెమెరా వ్యూను ఎలా ఎంచుకోవాలో కూడా నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
Line 40: Line 40:
 
|-
 
|-
 
| 00:54
 
| 00:54
|ఒక వేళా లేకపోతే, దయచేసి  “‘Installing Blender”’ లో ని ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి.  
+
|ఒకవేళ తెలియకపోతే, దయచేసి  “‘Installing Blender”’ ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి.  
  
 
|-
 
|-
 
|01:02
 
|01:02
|డిఫాల్ట్ బ్లెండర్ తెరుచుకున్నపుడు  "’3D view’’’' అనునది "User Perspective view " లో ఉంటుంది.  
+
|డిఫాల్ట్ గా బ్లెండర్ తెరుచుకున్నపుడు  "’3D view’’’ అనునది "User Perspective view " లో ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
|ఇప్పుడు కెమెరా వీక్షణ కు వెళ్దాము
+
|ఇప్పుడు కెమెరా వ్యూ కు వెళ్దాము
 
+
 
|-
 
|-
 
| 01:15
 
| 01:15
|'' '3D panel' ''దిగువ ఎడమ మూలలో ''’View’’’''''tab''' కు వెళ్ళండి.
+
|   3D panel దిగువ ఎడమ మూలలో ఉన్న  ’View’’’ tab కు వెళ్ళండి.
 
+
 
|-
 
|-
 
|01:21
 
|01:21
|“‘menu’’’ నుండి “Camera”’ ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
+
|“‘menu’’’ నుండి “Camera”’ పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 01:25
 
| 01:25
|కీ బోర్డు "shortcut" కోసం "numpad 0"' నొక్కండి.  
+
|కీ బోర్డు "shortcut" కోసం "numpad 0" ను నొక్కండి.  
  
 
|-
 
|-
 
|01:29
 
|01:29
| ఒక వేళా మీరు లాప్ టాప్ ను ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను '' 'numpad' '' గా మీరు అనుకరించాలి.
+
| ఒక వేళ మీరు లాప్ టాప్ ను ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా రూపాంతరం చేసి అనుకరించాలి.
  
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
| numpad ను ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, '' 'User Preferences' ''  ట్యుటోరియల్ ను చూడండి.
+
| numpad ను ఏ విధంగా రూపాంతరంచేసి అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
  
 
|-
 
|-
Line 76: Line 73:
 
|-
 
|-
 
| 01:49
 
| 01:49
| ఆక్టివ్ కెమెరా వ్యూ కు డాటెడ్ బాక్స్ అనునది ఫీల్డ్.  
+
| ఆక్టివ్ కెమెరా వ్యూ ను  డాటెడ్ బాక్స్ ఫీల్డ్ లో చూపుతాము.  
  
 
|-
 
|-
Line 84: Line 81:
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
|తరువాతి ట్యుటోరియల్ లో రెండర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుంటాము.  
+
|తరువాత ట్యుటోరియల్ లో రెండర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుంటాము.  
  
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
|మీ ప్రస్తుత "view point" ను ఆక్టివ్ కెమెరా స్థానాన్ని మరియు ఆధారాన్ని  మ్యాచ్ చేయడానికి  బ్లెండర్  అనుమతిస్తుంది.
+
| బ్లెండర్ ఆక్టివ్ కెమెరా యొక్క  స్థానాన్ని మరియు ఓరియంట్ ను, మీ ప్రస్తుత "view point" కు మ్యాచ్ చేసే అవకాశం ను ఇస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
 
|దీనిని  ఎలా చేయాలో తెలుసుకుందాము.  
 
|దీనిని  ఎలా చేయాలో తెలుసుకుందాము.  
 
 
|-
 
|-
 
|02:15
 
|02:15
|"'perspective view'' కు తిరిగి వెళ్ళడానికి "Numpad"' జీరో ను నొక్కండి.  
+
|" perspective view కు తిరిగి వెళ్ళడానికి "Numpad" నుండి  జీరో ను నొక్కండి.  
  
 
|-
 
|-
 
|02:20
 
|02:20
|కెమెరా వీక్షణ నుండి మరియు స్విచ్ అవడానికి షార్ట్ కట్ "numpad" జీరో అనునది "toggle" గా మీరు చూడవచ్చు.  
+
|కెమెరా వ్యూ  నుండి మరియు స్విచ్ అవడానికి షార్ట్ కట్ "numpad" జీరో అనునది "toggle" గా మీరు చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
|"mouse wheel" లేదా "'MMB'''(middle mouse button) ను పట్టుకొని ఉంచండి మరియు కెమెరా ను ఉంచాలనుకునే స్థలం కు మౌస్ ని కదిపి తిప్పండి.  
+
|"mouse wheel" లేదా " MMB   (middle mouse button) ను పట్టుకొని ఉంచండి మరియు కెమెరా ను ఉంచాలనుకునే స్థలం కు మౌస్ ని కదిపి తిప్పండి.  
  
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
|నేను ఈ లొకేషన్ ను ఎంచుకున్నాను.  
+
|నేను, ఈ లొకేషన్ ను ఎంచుకున్నాను.  
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
|'''Control, Alt & Num-Pad zero''' ను నొక్కండి.  
+
|   Control, Alt & Num-Pad zero ను నొక్కండి.  
  
 
|-
 
|-
Line 120: Line 115:
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
|అదే సమయంలో '' '3D view' '' '''camera view''' కు మారుతుంది.
+
|అదే సమయంలో 3D view camera view కు మారుతుంది.
  
 
|-
 
|-
Line 136: Line 131:
 
|-
 
|-
 
|03:10
 
|03:10
|ఇప్పటి నుండి మీరు  ఇతర "object" ల ను  మార్చడానికి  చేయు విధంగా కెమెరా ను"manipulate" చేయవచ్చు.  
+
|ఇప్పటి నుండి మీరు  ఇతర "object" ల ను  మార్చువిధంగా కెమెరా ను కూడా "manipulate" చేయవచ్చు.  
  
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
|ఈ చర్యలు నిర్వహించడానికి మీరు '''camera view'''  లో ఉండాల్సిన అవసరం ఉంటుందని గమనించండి.  
+
|ఈ చర్యలు నిర్వహించడానికి మీరు camera view లో ఉండాల్సిన అవసరం ఉంటుందని గమనించండి.  
 
+
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
Line 152: Line 146:
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
|ఇప్పుడు, మీ '' 'mouse' '' ను ఎడమ నుండి కుడికి మరియు పై నుండి కిందికి కదపండి.
+
|ఇప్పుడు, మీ     mouse ను ఎడమ నుండి కుడికి మరియు పై నుండి కిందికి కదపండి.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|డిఫాల్ట్గా ఇది కెమెరాను దాని స్థానిక z- అక్షంలో తిప్పుతుంది, అనగా కెమెరా వీక్షణ లోనికి వెళ్లే లేదా బయటకు వచ్చే అక్షం చుట్టూ.
+
|డిఫాల్ట్గా ఇది కెమెరాను దాని స్థానిక z- అక్షంలో తిప్పుతుంది, అనగా కెమెరా వ్యూ లోనికి వెళ్ళే లేదా బయటకు వచ్చే అక్షం చుట్టూ.
  
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
| చర్యను రద్దు చేయడానికి  స్క్రీన్ ఫై రైట్ క్లిక్ చేయండి లేదా కీ బోర్డ్ పై'' 'Esc' '' నొక్కండి.
+
| చర్యను రద్దు చేయడానికి  స్క్రీన్ పై రైట్ క్లిక్ చేయండి లేదా కీ బోర్డ్ పై Esc ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 03:58
 
| 03:58
|ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా వీక్షణ కు  తీసుకెళ్తుంది.
+
|ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా వ్యూ  కు  తీసుకెళ్తుంది.
  
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
|ఇప్పుడు, మనము  చూసే తదుపరి చర్య '' 'panning' '' 'కెమెరా వీక్షణ.
+
|ఇప్పుడు, మనము  చూసే తదుపరి చర్య     panning     కెమెరా వీక్షణ.
  
 
|-
 
|-
 
|04:09  
 
|04:09  
| '' 'Panning' '' 2 దిశలలో ఉంటుంది - ఎడమ నుండి కుడికి లేదా పైకి నుండి క్రిందికి.
+
|     Panning     2 దిశలలో ఉంటుంది - ఎడమ నుండి కుడికి లేదా పైకి నుండి క్రిందికి.
  
 
|-
 
|-
 
|04:15
 
|04:15
|'''object rotation mode'''' కు ప్రవేశించడానికి '''R''' నొక్కండి'''X''' ని రెండుసార్లు నొక్కండి.
+
| Rను  నొక్కి  object rotation mode కు ప్రవేశించండితరువాత  X ను  రెండుసార్లు నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
|మొదటి '''X''' '''rotation''' ను '''global X-axis''' కు లాక్ చేస్తుంది.
+
|మొదటి X, rotation ను global X-axis కు లాక్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|04:26
 
|04:26
|రెండవ  '''X'''  భ్రమణాన్ని '''local X-axis''' కు లాక్ చేస్తుంది.
+
|రెండవ  X భ్రమణాన్ని local X-axis కు లాక్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:31
 
| 04:31
| '' 'global' '' మరియు '' 'local' '' ట్రాన్స్ఫార్మ్ యాక్సిస్ వివరాల గురించి తదుపరి ట్యుటోరియల్స్ చర్చించుకుందాం.</p>
+
| global మరియు local ట్రాన్స్ఫార్మ్ యాక్సిస్ వివరాల గురించి తదుపరి ట్యుటోరియల్స్ చర్చించుకుందాం.</p>
 
+
 
|-
 
|-
 
|04:38
 
|04:38
| ఇప్పుడు '''mouse''  ను  పైకి మరియు క్రిందికి కదిలించండి.
+
| ఇప్పుడు mouse ను  పైకి మరియు క్రిందికి కదిలించండి.
 
+
 
|-
 
|-
 
|04:42
 
|04:42
| '''Camera view''' పైకి మరియు క్రిందికి కదులుతుంది.
+
|   Camera view   పైకి మరియు క్రిందికి కదులుతుంది.
 
+
 
|-
 
|-
 
|04:47
 
|04:47
| ఇప్పుడు, '' 'Y' '' ను రెండుసార్లు నొక్కండి.
+
| ఇప్పుడు,     Y     ను రెండుసార్లు నొక్కండి.
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|మొదటి '' 'Y' '' రొటేషన్ ని '''global y axis''' కు లాక్ చేస్తుంది.
+
|మొదటి     Y     రొటేషన్ ని   global y axis   కు లాక్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
| రెండవ '''y'''  రొటేషన్ ని '''local y axis''' కు  లాక్ చేస్తుంది.
+
| రెండవ   y     రొటేషన్ ని     local y axis   కు  లాక్ చేస్తుంది.
 
|-
 
|-
 
|05:00
 
|05:00
| ఇప్పుడు, '' 'mouse' '' ను ఎడమ నుండి కుడికి కదిలించండి.
+
| ఇప్పుడు,     mouse     ను ఎడమ నుండి కుడికి కదిలించండి.
  
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
| '''Camera view'''  ఎడమ నుండి కుడికి మరియు వైస్ వెర్సా కు కదులుతుంది.
+
|   Camera view     ఎడమ నుండి కుడికి మరియు వైస్ వెర్సా కు కదులుతుంది.
 
|-
 
|-
 
|05:12
 
|05:12
Line 222: Line 212:
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
| తరువాత, మనం కెమెరా వీక్షణను '''dolly''' చేద్దాం. దీనిని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
+
| తరువాత, మనం కెమెరా వీక్షణను   dolly   చేద్దాం. దీనిని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
  
 
|-
 
|-
 
|05:21
 
|05:21
|  మొదటది, కెమెరాను పట్టుకోడానికి '''G''' ని నొక్కండి.  
+
|  మొదటది, కెమెరాను పట్టుకోడానికి   G   ని నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
| '''Mouse wheel'''  లేదా'''MMB''' పట్టుకొని ఉంచండి మరియు '''mouse'''  ను పైకి క్రిందికి  కదిలించండి.
+
|   Mouse wheel     లేదా   MMB   పట్టుకొని ఉంచండి మరియు   mouse     ను పైకి క్రిందికి  కదిలించండి.
  
 
|-
 
|-
 
|05:43
 
|05:43
| రెండవ మార్గం, మీరు కెమెరాను దాని '''local z axis''' పాటు తరలించవచ్చు. ''' G'''  ను నొక్కండి.
+
| రెండవ మార్గం, మీరు కెమెరాను దాని   local z axis   పాటు తరలించవచ్చు.     G     ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
|తరువాత '''local z axis''' కు  కెమెరాను లాక్ చేయడానికి రెండుసార్లు '''Z''' ను నొక్కండి.
+
|తరువాత   local z axis   కు  కెమెరాను లాక్ చేయడానికి రెండుసార్లు   Z   ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
| ఇప్పుడు, '''mouse'''  ను పైకి మరియు  క్రిందికి కదిలిస్తే  అదే ప్రభావాన్ని ఇస్తుంది.
+
| ఇప్పుడు,   mouse     ను పైకి మరియు  క్రిందికి కదిలిస్తే  అదే ప్రభావాన్ని ఇస్తుంది.
 
+
 
+
 
|-
 
|-
 
| 06:11
 
| 06:11
Line 255: Line 243:
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
| ''' G''' ను నొక్కండి, ప్రెస్''' X'''ను రెండుసార్లు నొక్కండి మరియు'''mouse''' ను ఎడమ నుండి కుడికి తరలించండి.
+
|     G   ను నొక్కండి, ప్రెస్   X   ను రెండుసార్లు నొక్కండి మరియు   mouse   ను ఎడమ నుండి కుడికి తరలించండి.
  
 
|-
 
|-
 
|06:35
 
|06:35
| '''Camera view'''  ఎడమ నుండి కుడికి మరియు వైస్-వెర్సా '''tracks''' చేస్తుంది.
+
|     Camera view     ఎడమ నుండి కుడికి మరియు వైస్-వెర్సా   tracks   చేస్తుంది.
  
 
|-
 
|-
 
|06:42
 
|06:42
| ఇప్పుడు''' Y'''  ను రెండుసార్లు నొక్కండి మరియు,'''mouse''' ను పైకి క్రిందికి కదిలించండి.
+
| ఇప్పుడు   Y     ను రెండుసార్లు నొక్కండి మరియు,   mouse   ను పైకి క్రిందికి కదిలించండి.
  
 
|-
 
|-
Line 275: Line 263:
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
| బ్లెండర్  కెమెరా కోసం '''fly mode''' ను కూడా అందిస్తుంది.
+
| బ్లెండర్  కెమెరా కోసం   fly mode   ను కూడా అందిస్తుంది.
  
 
|-
 
|-
 
|07:05
 
|07:05
| '''fly mode'''  కు ప్రవేశించడానికి '''Shift, F''' ను నొక్కండి.
+
|   fly mode     కు ప్రవేశించడానికి   Shift, F   ను నొక్కండి.
  
 
|-
 
|-
Line 287: Line 275:
 
|-
 
|-
 
|07:14
 
|07:14
|మొదటిది కీబోర్డ్ లో '''shortcut''' కీలను ఉపయోగించడం.
+
|మొదటిది కీబోర్డ్ లో   shortcut   కీలను ఉపయోగించడం.
  
 
|-
 
|-
 
|07:19
 
|07:19
| '''zoom-in''' కావడానికి కీబోర్డులో'''W''' ను నొక్కండి
+
|   zoom-in   కావడానికి కీబోర్డులో   W   ను నొక్కండి
  
 
|-
 
|-
 
|07:30  
 
|07:30  
|'''zoom-out''' కావడానికి ''' S''' ను  నొక్కండి
+
|   zoom-out   కావడానికి     S   ను  నొక్కండి
  
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
|ఎడమవైపుకి తరలించడానికి ''' A''' ను నొక్కండి.
+
|ఎడమవైపుకి తరలించడానికి     A   ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
| కుడివైపుకి తరలించడానికి ''' D''' ను నొక్కండి.
+
| కుడివైపుకి తరలించడానికి     D   ను నొక్కండి.
  
 
|-
 
|-
Line 311: Line 299:
 
|-
 
|-
 
| 08:05
 
| 08:05
| '''fly mode''' లో కెమెరా వీక్షణను '''zoom'''  in మరియు out  చేయడానికి '''mouse wheel''' లేదా'''scroll'''   ను ఉపయోగించడం రెండవ పద్ధతి.
+
|     fly mode   లో కెమెరా వీక్షణను     zoom     in మరియు out  చేయడానికి   mouse wheel   లేదా  scroll      ను ఉపయోగించడం రెండవ పద్ధతి.
  
 
|-
 
|-
 
|08:13
 
|08:13
| fly మోడ్లోకి ప్రవేశించడానికి''' Shift, F''' నొక్కండి.
+
| fly మోడ్లోకి ప్రవేశించడానికి   Shift, F   నొక్కండి.
  
 
|-
 
|-
 
| 08:18
 
| 08:18
| '''zoom-in''' చేయడానికి '''mouse wheel'''ను  పైకి  స్క్రోల్ చేయండి.
+
|   zoom-in   చేయడానికి   mouse wheel   ను  పైకి  స్క్రోల్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25
|సత్వరమార్గం కోసం, '''numpad, '+' ''' ను నొక్కండి.
+
|సత్వరమార్గం కోసం,   numpad,  +      ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
|జూమ్ అవుట్ చేయడానికి'''mouse wheel''' ను క్రిందికి స్క్రోల్ చేయండి.
+
|జూమ్ అవుట్ చేయడానికి   mouse wheel   ను క్రిందికి స్క్రోల్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
|సత్వరమార్గం కోసం,'''numpad, '-' ''' నొక్కండి.
+
|సత్వరమార్గం కోసం,   numpad, -     నొక్కండి.
  
 
|-
 
|-
Line 339: Line 327:
 
|-
 
|-
 
| 08:49
 
| 08:49
|చివరి పద్దతి-'''fly mode''' లో కెమెరా  వీక్షణను కుడి నుండి ఎడమకు మరియు వైస్ వెర్సా కు తరలించడానికి '''mouse wheel'''లేదా '''scroll''' ను ఉపయోగించడం.
+
|చివరి పద్దతి-   fly mode   లో కెమెరా  వీక్షణను కుడి నుండి ఎడమకు మరియు వైస్ వెర్సా కు తరలించడానికి   mouse wheel   లేదా   scroll   ను ఉపయోగించడం.
  
 
|-
 
|-
 
|08:59
 
|08:59
| fly మోడ్లోకి ప్రవేశించటానికి '''Shift, F''' నొక్కండి.
+
| fly మోడ్లోకి ప్రవేశించటానికి   Shift, F   నొక్కండి.
  
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
| ''' D''' ను నొక్కండి మరియు'''mouse wheel''' ను పైకి క్రిందికి స్క్రోల్ చేయండి.
+
|     D   ను నొక్కండి మరియు   mouse wheel   ను పైకి క్రిందికి స్క్రోల్ చేయండి.
  
 
|-
 
|-
Line 355: Line 343:
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
| '''screen''' పై కెమెరా వీక్షణను '''lock''' చేయడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
+
|   screen   పై కెమెరా వీక్షణను   lock   చేయడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
Line 363: Line 351:
 
|-
 
|-
 
|09:38
 
|09:38
| దీనితో '''Navigation - Camera View'''  పై మన ట్యుటోరియల్ ముగుస్తుంది.
+
| దీనితో   Navigation - Camera View     పై మన ట్యుటోరియల్ ముగుస్తుంది.
  
 
|-
 
|-
Line 371: Line 359:
 
|-
 
|-
 
| 09:45
 
| 09:45
| కెమెరా యొక్క స్థానాన్ని మరియు కెమెరా వీక్షణను మార్చండి. మీ కెమెరా వీక్షణను '''Roll, pan, dolly''' మరియు'''track''' చేయండి  
+
| కెమెరా యొక్క స్థానాన్ని మరియు కెమెరా వీక్షణను మార్చండి. మీ కెమెరా వీక్షణను   Roll, pan, dolly   మరియు   track   చేయండి  
  
 
|-
 
|-
Line 379: Line 367:
 
|-
 
|-
 
| 10:00
 
| 10:00
| ఈ ట్యుటోరియల్ '''Project Oscar''' మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది.
+
| ఈ ట్యుటోరియల్   Project Oscar   మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది.
  
 
|-
 
|-

Revision as of 16:15, 13 September 2017

Time Narration
00:07 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:11 ఈ ట్యుటోరియల్ లో Navigation-Camera view గురించి నేర్చుకుందాము
00:16 Blender 2.59 లో కెమెరా ను ఎలా నావిగేట్ చేయాలో నేర్చుకుందాం.
00:21 ఈ లిపిని Chirag Raman అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది.
00:30 ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత,
00:32 కొత్త ‘’’camera view’’’ ను పొందడానికి కెమెరా యొక్క స్థానాన్ని మార్చడం ఎలాగో నేర్చుకుంటాము.
00:38 camera view ను roll,pan,dolly మరియు track చేయడం ఎలాగో నేర్చుకుంటాము
00:43 fly మోడ్ ఉపయోగించి ఒక కొత్త కెమెరా వ్యూను ఎలా ఎంచుకోవాలో కూడా నేర్చుకుంటాము.
00:50 మీ కంప్యూటరులో బ్లెండర్ ను ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు తెలిసుంటుందని నేను భావిస్తున్నాను.
00:54 ఒకవేళ తెలియకపోతే, దయచేసి “‘Installing Blender”’ ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి.
01:02 డిఫాల్ట్ గా బ్లెండర్ తెరుచుకున్నపుడు "’3D view’’’ అనునది "User Perspective view " లో ఉంటుంది.
01:11 ఇప్పుడు కెమెరా వ్యూ కు వెళ్దాము
01:15 3D panel దిగువ ఎడమ మూలలో ఉన్న ’View’’’ tab కు వెళ్ళండి.
01:21 “‘menu’’’ నుండి “Camera”’ పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
01:25 కీ బోర్డు "shortcut" కోసం "numpad 0" ను నొక్కండి.
01:29 ఒక వేళ మీరు లాప్ టాప్ ను ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా రూపాంతరం చేసి అనుకరించాలి.
01:36 numpad ను ఏ విధంగా రూపాంతరంచేసి అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
01:45 ఇది ‘’’Camera View”’
01:49 ఆక్టివ్ కెమెరా వ్యూ ను డాటెడ్ బాక్స్ ఫీల్డ్ లో చూపుతాము.
01:55 ఈ డాటెడ్ బాక్స్ లో ని అన్ని ఆబ్జెక్ట్ లు అన్వయించబడతాయి.
02:01 తరువాత ట్యుటోరియల్ లో రెండర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుంటాము.
02:05 బ్లెండర్ ఆక్టివ్ కెమెరా యొక్క స్థానాన్ని మరియు ఓరియంట్ ను, మీ ప్రస్తుత "view point" కు మ్యాచ్ చేసే అవకాశం ను ఇస్తుంది.
02:11 దీనిని ఎలా చేయాలో తెలుసుకుందాము.
02:15 " perspective view కు తిరిగి వెళ్ళడానికి "Numpad" నుండి జీరో ను నొక్కండి.
02:20 కెమెరా వ్యూ నుండి మరియు స్విచ్ అవడానికి షార్ట్ కట్ "numpad" జీరో అనునది "toggle" గా మీరు చూడవచ్చు.
02:26 "mouse wheel" లేదా " MMB (middle mouse button) ను పట్టుకొని ఉంచండి మరియు కెమెరా ను ఉంచాలనుకునే స్థలం కు మౌస్ ని కదిపి తిప్పండి.
02:36 నేను, ఈ లొకేషన్ ను ఎంచుకున్నాను.
02:40 Control, Alt & Num-Pad zero ను నొక్కండి.
02:46 కెమెరా కొత్త స్థానానికి కదులుతుంది
02:49 అదే సమయంలో 3D view camera view కు మారుతుంది.
02:54 కెమెరా లో "rolling,panning,tracking" మొదలగు సంచార చర్యలు నిర్వహించడానికి కూడా బ్లెండర్ మీకు అనుమతిస్తుంది.
03:03 ఇప్పుడు మనం వీటిని చూద్దాం.
03:05 కెమెరా ను ఎంచుకోవడానికి డాటెడ్ బాక్స్ పైన రైట్ - క్లిక్ చేయండి.
03:10 ఇప్పటి నుండి మీరు ఇతర "object" ల ను మార్చువిధంగా కెమెరా ను కూడా "manipulate" చేయవచ్చు.
03:17 ఈ చర్యలు నిర్వహించడానికి మీరు camera view లో ఉండాల్సిన అవసరం ఉంటుందని గమనించండి.
03:22 మొదటి చర్యగా మనం కెమెరా వీక్షణ ను "roll" చేయడం చూస్తాము.
03:26 "object rotation mode" కు ప్రవేశించడానికి మీ కీ బోర్డ్ పై "R" ను నొక్కండి.
03:32 ఇప్పుడు, మీ mouse ను ఎడమ నుండి కుడికి మరియు పై నుండి కిందికి కదపండి.
03:42 డిఫాల్ట్గా ఇది కెమెరాను దాని స్థానిక z- అక్షంలో తిప్పుతుంది, అనగా కెమెరా వ్యూ లోనికి వెళ్ళే లేదా బయటకు వచ్చే అక్షం చుట్టూ.
03:53 చర్యను రద్దు చేయడానికి స్క్రీన్ పై రైట్ క్లిక్ చేయండి లేదా కీ బోర్డ్ పై Esc ను నొక్కండి.
03:58 ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా వ్యూ కు తీసుకెళ్తుంది.
04:04 ఇప్పుడు, మనము చూసే తదుపరి చర్య panning కెమెరా వీక్షణ.
04:09 Panning 2 దిశలలో ఉంటుంది - ఎడమ నుండి కుడికి లేదా పైకి నుండి క్రిందికి.
04:15 Rను నొక్కి object rotation mode కు ప్రవేశించండి. తరువాత X ను రెండుసార్లు నొక్కండి.
04:22 మొదటి X, rotation ను global X-axis కు లాక్ చేస్తుంది.
04:26 రెండవ X భ్రమణాన్ని local X-axis కు లాక్ చేస్తుంది.
04:31 global మరియు local ట్రాన్స్ఫార్మ్ యాక్సిస్ వివరాల గురించి తదుపరి ట్యుటోరియల్స్ చర్చించుకుందాం.</p>
04:38 ఇప్పుడు mouse ను పైకి మరియు క్రిందికి కదిలించండి.
04:42 Camera view పైకి మరియు క్రిందికి కదులుతుంది.
04:47 ఇప్పుడు, Y ను రెండుసార్లు నొక్కండి.
04:51 మొదటి Y రొటేషన్ ని global y axis కు లాక్ చేస్తుంది.
04:56 రెండవ y రొటేషన్ ని local y axis కు లాక్ చేస్తుంది.
05:00 ఇప్పుడు, mouse ను ఎడమ నుండి కుడికి కదిలించండి.
05:05 Camera view ఎడమ నుండి కుడికి మరియు వైస్ వెర్సా కు కదులుతుంది.
05:12 కెమెరా వీక్షణకు తిరిగి వెళ్లడానికి రైట్-క్లిక్ చేయండి.
05:16 తరువాత, మనం కెమెరా వీక్షణను dolly చేద్దాం. దీనిని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
05:21 మొదటది, కెమెరాను పట్టుకోడానికి G ని నొక్కండి.
05:25 Mouse wheel లేదా MMB పట్టుకొని ఉంచండి మరియు mouse ను పైకి క్రిందికి కదిలించండి.
05:43 రెండవ మార్గం, మీరు కెమెరాను దాని local z axis పాటు తరలించవచ్చు. G ను నొక్కండి.
05:53 తరువాత local z axis కు కెమెరాను లాక్ చేయడానికి రెండుసార్లు Z ను నొక్కండి.
05:59 ఇప్పుడు, mouse ను పైకి మరియు క్రిందికి కదిలిస్తే అదే ప్రభావాన్ని ఇస్తుంది.
06:11 కెమెరా వీక్షణకు తిరిగి వెళ్లడానికి రైట్-క్లిక్ చేయండి.
06:15 కుడి నుండి ఎడమ కు లేదా పైకి క్రిందికి కెమెరా వీక్షణను ట్రాకింగ్ చేయడం ద్వారా అది స్థానిక X లేదా Y అక్షాలతో పాటు కదులుతుంది.
06:24 G ను నొక్కండి, ప్రెస్ X ను రెండుసార్లు నొక్కండి మరియు mouse ను ఎడమ నుండి కుడికి తరలించండి.
06:35 Camera view ఎడమ నుండి కుడికి మరియు వైస్-వెర్సా tracks చేస్తుంది.
06:42 ఇప్పుడు Y ను రెండుసార్లు నొక్కండి మరియు, mouse ను పైకి క్రిందికి కదిలించండి.
06:48 కెమెరా వీక్షణను పైకి మరియు క్రిందికి ట్రాక్ చేస్తుంది.
06:53 కెమెరా వీక్షణకు తిరిగి వెళ్లడానికి రైట్-క్లిక్ చేయండి.
06:59 బ్లెండర్ కెమెరా కోసం fly mode ను కూడా అందిస్తుంది.
07:05 fly mode కు ప్రవేశించడానికి Shift, F ను నొక్కండి.
07:10 ఇప్పుడు, మీరు కెమెరా వీక్షణను మూడు మార్గాలలో తరలించవచ్చు.
07:14 మొదటిది కీబోర్డ్ లో shortcut కీలను ఉపయోగించడం.
07:19 zoom-in కావడానికి కీబోర్డులో W ను నొక్కండి
07:30 zoom-out కావడానికి S ను నొక్కండి
07:40 ఎడమవైపుకి తరలించడానికి A ను నొక్కండి.
07:51 కుడివైపుకి తరలించడానికి D ను నొక్కండి.
08:02 కెమెరా వీక్షణ కు తిరిగి వెళ్లడానికి రైట్-క్లిక్ చేయండి.
08:05 fly mode లో కెమెరా వీక్షణను zoom in మరియు out చేయడానికి mouse wheel లేదా scroll ను ఉపయోగించడం రెండవ పద్ధతి.
08:13 fly మోడ్లోకి ప్రవేశించడానికి Shift, F నొక్కండి.
08:18 zoom-in చేయడానికి mouse wheel ను పైకి స్క్రోల్ చేయండి.
08:25 సత్వరమార్గం కోసం, numpad, + ను నొక్కండి.
08:30 జూమ్ అవుట్ చేయడానికి mouse wheel ను క్రిందికి స్క్రోల్ చేయండి.
08:38 సత్వరమార్గం కోసం, numpad, - నొక్కండి.
08:43 కెమెరా వీక్షణకు తిరిగి వెళ్లడానికి రైట్ క్లిక్ చేయండి.
08:49 చివరి పద్దతి- fly mode లో కెమెరా వీక్షణను కుడి నుండి ఎడమకు మరియు వైస్ వెర్సా కు తరలించడానికి mouse wheel లేదా scroll ను ఉపయోగించడం.
08:59 fly మోడ్లోకి ప్రవేశించటానికి Shift, F నొక్కండి.
09:04 D ను నొక్కండి మరియు mouse wheel ను పైకి క్రిందికి స్క్రోల్ చేయండి.
09:13 కెమెరా వీక్షణ కుడి నుండి ఎడమవైపుకు కదులుతుంది.
09:28 screen పై కెమెరా వీక్షణను lock చేయడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
09:33 ఇప్పుడు, ఇది మీ కొత్త కెమెరా వీక్షణ.
09:38 దీనితో Navigation - Camera View పై మన ట్యుటోరియల్ ముగుస్తుంది.
09:43 ఇప్పుడు, కొత్త ఫైలులో,
09:45 కెమెరా యొక్క స్థానాన్ని మరియు కెమెరా వీక్షణను మార్చండి. మీ కెమెరా వీక్షణను Roll, pan, dolly మరియు track చేయండి
09:54 మరియు కొత్త కెమెరా వీక్షణను ఎంచుకోవడానికి fly మోడ్ ను ఉపయోగించండి.
10:00 ఈ ట్యుటోరియల్ Project Oscar మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది.
10:08 దీనిపై మరింత సమాచారం కింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
10:27 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్:
10:30 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది;
10:33 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:38 మరిన్ని వివరాల కోసం, మాకు వ్రాయండి contact @ spoken spoken tutorial.org
10:45 మాకు సహకరించినందుకు ధన్యవాదాలు.
10:47 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india