Difference between revisions of "BASH/C2/Arithmetic-Comparison/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |'''BASH'''లో'''Arithmetic Comparison''' పై '''spoken tutorial''' కు స్వాగతం. |- | 00:07...") |
|||
Line 33: | Line 33: | ||
|- | |- | ||
| 00:26 | | 00:26 | ||
− | '''Ubuntu Linux''' 12.04ఆపరేటింగ్ సిస్టం | + | |'''Ubuntu Linux''' 12.04ఆపరేటింగ్ సిస్టం |
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | '''GNU BASH'''వర్షన్ ''' 4.1. | + | |'''GNU BASH'''వర్షన్ '''4.1.10''' ను ఉపయోగించుచున్నాను. |
+ | |||
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | + | |''' GNU Bash''' వెర్షన్ 4 లేదా వాటి పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను. | |
− | |''' GNU Bash''' వెర్షన్ 4 లేదా | + | |
|- | |- | ||
− | | 00:39 | + | | 00:39 |
− | + | ||
| నా దగ్గర '''arithmetic operators''' యొక్క ఉదాహరణ ఉంది. | | నా దగ్గర '''arithmetic operators''' యొక్క ఉదాహరణ ఉంది. | ||
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | |||
|నన్నుదానికి మారనివ్వండి. | |నన్నుదానికి మారనివ్వండి. | ||
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | |||
|నేను ఫైల్ కు'''example1.sh''' అని పేరు పెట్టాను. | |నేను ఫైల్ కు'''example1.sh''' అని పేరు పెట్టాను. | ||
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | + | | మీకు నచ్చిన '''editor''' లో ఒక ఫైల్ ను తెరిచి, చూపిన విధంగా '''code''' ను టైప్ చేయండి. | |
− | | మీకు నచ్చిన '''editor''' లో ఒక | + | |
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | |||
| మీకు ఇప్పుడు ఎలా చేయాలో తెలిసి ఉండాలి. | | మీకు ఇప్పుడు ఎలా చేయాలో తెలిసి ఉండాలి. | ||
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | |||
| ఈ ప్రోగ్రాం లో, ఇచ్చిన ఫైల్ ఖాళీగా ఉందా లేదా అని తనిఖీ చేస్తాము. | | ఈ ప్రోగ్రాం లో, ఇచ్చిన ఫైల్ ఖాళీగా ఉందా లేదా అని తనిఖీ చేస్తాము. | ||
|- | |- | ||
− | | 01:06 | + | | 01:06 |
− | | | + | |నేను '''code''' ను వివరిస్తాను. |
− | + | ||
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
− | |||
|ఇది '''shebang line'''. | |ఇది '''shebang line'''. | ||
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | |||
|మొదటగా, '''console''' పై “'''Enter filename”''' ముద్రితమవుతుంది, | |మొదటగా, '''console''' పై “'''Enter filename”''' ముద్రితమవుతుంది, | ||
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
− | |||
− | |||
| '''read''' '''command''' ''standard input''' నుండి ఒక లైన్ డేటానుచదువుతుంది. | | '''read''' '''command''' ''standard input''' నుండి ఒక లైన్ డేటానుచదువుతుంది. | ||
+ | |||
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
− | |||
|ఈ '''command''' '''backticks''' లోపల ఉంటుంది. | |ఈ '''command''' '''backticks''' లోపల ఉంటుంది. | ||
|- | |- | ||
− | | 01:24 | + | | 01:24 |
− | + | |'''Backtick''' చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది. | |
− | |'''Backtick''' చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి | + | |
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | + | |మీరు '''backtick''' మధ్య టైప్ చేస్తున్న ప్రతి విషయం మూల్యాంకనం చేయబడును. | |
− | |మీరు '''backtick''' మధ్య టైప్ చేస్తున్న | + | |
|- | |- | ||
| 01:32 | | 01:32 | ||
− | + | |'''cat''' కమాండ్ ఫైల్ యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది. | |
− | |'''cat''' కమాండ్ ఫైల్ యొక్క | + | |
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
− | | | + | |'''wc''' ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది. |
− | '''wc''' ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది. | + | |
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | |||
|'''- (hyphen) w''' పద గణనను ముద్రిస్తుంది. | |'''- (hyphen) w''' పద గణనను ముద్రిస్తుంది. | ||
|- | |- | ||
− | | 01:47 | + | | 01:47 |
− | + | ||
|ఏం జరుగుతుందంటే- | |ఏం జరుగుతుందంటే- | ||
|- | |- | ||
− | | 01:49 | + | | 01:49 |
− | + | ||
|మొదట '''cat''' కమాండ్ ఫైల్ ను చదువుతుంది | |మొదట '''cat''' కమాండ్ ఫైల్ ను చదువుతుంది | ||
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | | + | |ఇది '''pipe''' చేయబడు లేదా |
− | + | ||
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | | + | | '''wc''' కమాండ్ కు పంపబడే '''input file''' |
− | + | ||
|- | |- | ||
| 02:00 | | 02:00 | ||
− | | | + | |కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది. |
− | కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది. | + | |
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | |||
| '''output''' ''variable x''' లో నిల్వచేయబడుతుంది. | | '''output''' ''variable x''' లో నిల్వచేయబడుతుంది. | ||
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | |||
| ఇది '''if''' స్టేట్మెంట్. | | ఇది '''if''' స్టేట్మెంట్. | ||
|- | |- | ||
| 02:10 | | 02:10 | ||
− | |||
|'''- (hyphen) eq''' కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకమా లేదా అని తనిఖీ చేస్తుంది. | |'''- (hyphen) eq''' కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకమా లేదా అని తనిఖీ చేస్తుంది. | ||
|- | |- | ||
| 02:16 | | 02:16 | ||
− | + | |ఒకవేళ ఈ condition '''True''' అయితే, మనం '''"File has zero words”''' అనే సందేశాన్ని ముద్రిస్తాము. | |
− | |ఒకవేళ ఈ | + | |
|- | |- | ||
| 02:22 | | 02:22 | ||
− | |||
|'''"fi"''' అనేది మొదటి '''if''' కండిషన్ యొక్క ముగింపు. | |'''"fi"''' అనేది మొదటి '''if''' కండిషన్ యొక్క ముగింపు. | ||
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | |||
|ఇక్కడ ఇంకొక '''if''' కండిషన్ ఉంది. | |ఇక్కడ ఇంకొక '''if''' కండిషన్ ఉంది. | ||
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | |||
|'''- (hyphen) ne''' కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకం కాదు అనేదాన్ని తనిఖీ చేస్తుంది. | |'''- (hyphen) ne''' కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకం కాదు అనేదాన్ని తనిఖీ చేస్తుంది. | ||
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | + | |ఒకవేళ ఈ condition '''True''' అయితే, '''“File has so-and-so words”'''అనే సందేశాన్ని ముద్రిస్తాము. | |
− | |ఒకవేళ ఈ | + | |
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | + | |'''$x (dollar x)''' పదాల సంఖ్యను ఇస్తుంది. | |
− | |'''$x (dollar x)''' | + | |
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
− | |||
|ఇది రెండవ '''if ''' కండిషన్ యొక్క ముగింపు. | |ఇది రెండవ '''if ''' కండిషన్ యొక్క ముగింపు. | ||
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | + | |మీ'''program''' ఫైల్ ను '''Save''' చేయండి. | |
− | |మీ'''program''' ఫైల్ ను | + | |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | |||
|మన ప్రోగ్రాం ను'''execute''' చేద్దాం. | |మన ప్రోగ్రాం ను'''execute''' చేద్దాం. | ||
|- | |- | ||
| 02:51 | | 02:51 | ||
− | + | |'''terminal''' ను తెరవండి. | |
− | |'''terminal''' ను | + | |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | + | |మొదటగా '''list.txt''' అనే ఫైల్ ను సృష్టిద్దాం. | |
− | |మొదటగా '''list.txt''' అనే ఫైల్ | + | |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | |||
|'''touch list.txt'''అని టైప్ చేయండి. | |'''touch list.txt'''అని టైప్ చేయండి. | ||
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
− | + | |ఇప్పుడు ఫైల్ లో లైన్ ను జోడిద్దాం. | |
− | |ఇప్పుడు ఫైల్ లో లైన్ ను | + | |
|- | |- | ||
− | | 03:04 | + | | 03:04 |
− | + | |'''echo డబల్ కోట్స్ లో “How are you” డబల్ కోట్స్ తరువాత greater than గుర్తు list.txt''' అని టైప్ చేయండి. | |
− | + | ||
− | |'''echo | + | |
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | + | |ఇప్పుడు మన '''script''' ను ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం. | |
− | |ఇప్పుడు మన '''script''' | + | |
|- | |- | ||
| 03:16 | | 03:16 | ||
− | |||
− | |||
|'''chmod plus x example1 dot sh''' అని టైప్ చేయండి. | |'''chmod plus x example1 dot sh''' అని టైప్ చేయండి. | ||
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | |||
|ఇప్పుడు, '''dot slash example1.sh''' అని టైప్ చేయండి. | |ఇప్పుడు, '''dot slash example1.sh''' అని టైప్ చేయండి. | ||
|- | |- | ||
| 03:26 | | 03:26 | ||
− | |||
|'''"Enter filename:" ''' అని ప్రదర్శింపబడుతుంది. | |'''"Enter filename:" ''' అని ప్రదర్శింపబడుతుంది. | ||
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | |||
|'''list.txt''' అని టైప్ చేయండి. | |'''list.txt''' అని టైప్ చేయండి. | ||
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
− | |||
|అవుట్పుట్ '''"list.txt has 3 words"''' గా ప్రదర్శింపబడుతుంది. | |అవుట్పుట్ '''"list.txt has 3 words"''' గా ప్రదర్శింపబడుతుంది. | ||
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
− | + | |ఇప్పుడు మరికొన్ని ఆపరేటర్ ల గురించి తెలుసుకుందాం. | |
− | |ఇప్పుడు | + | |
− | + | ||
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | | | + | |నేను వేరొక ఫైల్ కు మారుతాను. |
− | + | ||
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | |||
|ఇది '''example2.sh ''’. | |ఇది '''example2.sh ''’. | ||
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | + | |దయచేసి మీ '''editor''' లో ఫైల్ ను తెరవండి మరియు దానికి "example2.sh" అని పేరు ఇవ్వండి. | |
− | |దయచేసి మీ '''editor''' లో ఫైల్ | + | |
|- | |- | ||
|03:52 | |03:52 | ||
− | + | |ఇప్పుడు మీ ఫైల్ "example2.sh" లో ఇక్కడ చూపిన విధంగా కోడ్ ని టైప్ చేయండి. | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
− | | | + | |నేను '''code''' ను వివరిస్తాను. |
− | + | ||
|- | |- | ||
− | |04:00 | + | |04:00 |
− | + | |ఈ ప్రోగ్రాం పదాల సంఖ్య | |
− | |ఈ | + | |
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | + | | ఒకటి కంటే ఎక్కువ లేదా తక్కువ ఉందా, | |
− | | ఒకటి కంటే ఎక్కువ | + | |
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | |||
| ఒకటికీ, వందకీ మధ్య ఉందా లేదా వంద కంటే ఎక్కువ ఉందా తనిఖీ చేస్తుంది. | | ఒకటికీ, వందకీ మధ్య ఉందా లేదా వంద కంటే ఎక్కువ ఉందా తనిఖీ చేస్తుంది. | ||
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | |||
|ఇక్కడ మన'''shebang line''' ఉంది | |ఇక్కడ మన'''shebang line''' ఉంది | ||
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | |||
| '''read ''' స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది. | | '''read ''' స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది. | ||
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | |||
|ఇక్కడ, '''- (hyphen) c''' కమాండ్'''byte''' లెక్కలను ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. | |ఇక్కడ, '''- (hyphen) c''' కమాండ్'''byte''' లెక్కలను ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. | ||
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
− | |||
|'''if statement''' లో, '''- (hyphen) lt''' కమాండ్ లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది. | |'''if statement''' లో, '''- (hyphen) lt''' కమాండ్ లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది. | ||
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
− | + | |ఒకవేళ ఈ condition '''True''' అయితే, మనం '''“No characters present in the file”'''అని ముద్రిస్తాము. | |
− | |ఒకవేళ ఈ condition | + | |
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
− | + | |'''if condition''' ని '''"fi"''' ముగించేస్తుంది. | |
− | |'''if condition''' ని '''"fi"''' | + | |
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
− | | | + | | తరువాత '''if statement''' ఒక నెస్టెడ్ '''if statement''' ను ని కలిగి ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | + | |మొదటగా,'''- (hyphen) gt'''కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది. | |
− | |మొదటగా ,'''- (hyphen) gt'''కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది. | + | |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | |||
| ఒకవేళ 'yes' అయితే అప్పుడు ఈ '''echo statement '''అమలు చేయబడుతుంది. | | ఒకవేళ 'yes' అయితే అప్పుడు ఈ '''echo statement '''అమలు చేయబడుతుంది. | ||
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
− | + | |ఈ '''if statement''' లో మల్టిపుల్ షరతులు ఉన్నాయి. | |
− | |ఈ '''if statement''' లో మల్టిపుల్ | + | |
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | + | |ఇక్కడ ఈ'''if''' లో: '''- (hyphen) ge ''' కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉందా అని తనిఖీ చేస్తుంది మరియు | |
− | + | ||
− | |ఇక్కడ ఈ'''if''' లో: '''- (hyphen) ge ''' కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉందా అని తనిఖీ చేస్తుంది | + | |
− | మరియు | + | |
|- | |- | ||
| 05:09 | | 05:09 | ||
− | + | |'''- (hyphen) le ''' కమాండ్ పదాల సంఖ్య వంద కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది. | |
− | |'''- (hyphen) le ''' కమాండ్ సంఖ్య వంద | + | |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | + | |ఒకవేళ రెండు షరతులు సంతృప్తి చెందితే ఇది, | |
− | |ఒకవేళ రెండు షరతులు సంతృప్తి చెందితే | + | |
|- | |- | ||
| 05:21 | | 05:21 | ||
− | | | + | |'''"Number of characters ranges between 1 and 100".''' అని ముద్రిస్తుంది: |
− | '''"Number of characters ranges between 1 and 100".''' అని ముద్రిస్తుంది: | + | |
|- | |- | ||
− | | 05:25 | + | | 05:25 |
− | + | |దయచేసి గమనించండి మొత్తం '''if condition''' సంతృప్తి పరచడానికి రెండు '''conditions''' '''True'''అయి ఉండాలి. | |
− | |దయచేసి గమనించండి మొత్తం '''if condition''' సంతృప్తి పరచడానికి రెండు '''conditions''' '''True'''అయి ఉండాలి | + | |
|- | |- | ||
− | | 05:33 | + | | 05:33 |
− | + | |ఇది ఎందుకంటే మనం రెండు కండిషన్స్ మధ్యలో అంపెర్సన్డ్ ని చేర్చాము. | |
− | |ఇది ఎందుకంటే | + | |
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | |||
|'''"fi"''' అనేది ఈ '''if''' కండిషన్ యొక్క ముగింపు. | |'''"fi"''' అనేది ఈ '''if''' కండిషన్ యొక్క ముగింపు. | ||
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
− | | | + | | తరువాత '''if statement ''' విశ్లేషించబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
− | |||
|'''- (hyphen) gt ''' కమాండ్ సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది. | |'''- (hyphen) gt ''' కమాండ్ సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది. | ||
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | |||
|కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము'''"Number of characters is above hundred"'''ముద్రిస్తాము. | |కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము'''"Number of characters is above hundred"'''ముద్రిస్తాము. | ||
|- | |- | ||
| 06:00 | | 06:00 | ||
− | |||
|'''"fi"''' అనేది'''if''' కండిషన్ యొక్క ముగింపు. | |'''"fi"''' అనేది'''if''' కండిషన్ యొక్క ముగింపు. | ||
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | |||
|ఇక్కడ మనం రెండవ '''if statement''' ని ముగించాం. | |ఇక్కడ మనం రెండవ '''if statement''' ని ముగించాం. | ||
|- | |- | ||
− | | 06:07 | + | | 06:07 |
− | + | ||
|ఇప్పుడు మన '''terminal''' కు తిరిగి రండి. | |ఇప్పుడు మన '''terminal''' కు తిరిగి రండి. | ||
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | + | |మనం ప్రోగ్రాం ను '''execute''' చేద్దాం. | |
− | |మనం | + | |
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | |||
|'''chmod plus x example2 dot sh''' | |'''chmod plus x example2 dot sh''' | ||
Line 440: | Line 359: | ||
| 06:18 | | 06:18 | ||
| '''dot slash example2 dot sh''' | | '''dot slash example2 dot sh''' | ||
− | |||
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
− | |||
|'''list.txt ''' అని టైప్ చేయండి. | |'''list.txt ''' అని టైప్ చేయండి. | ||
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
− | |||
|'''output''' '''"list.txt has more than one character"''' గా ప్రదర్శించబడుతుంది. | |'''output''' '''"list.txt has more than one character"''' గా ప్రదర్శించబడుతుంది. | ||
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | |||
|'''"Number of characters ranges between one and hundred"'''. | |'''"Number of characters ranges between one and hundred"'''. | ||
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | |||
|ఇప్పుడు, '''list.txt''' ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి. | |ఇప్పుడు, '''list.txt''' ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి. | ||
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | |||
|అప్పుడు ఏ '''if statement''' ప్రదర్శిచబడుతుందో గమనించండి. | |అప్పుడు ఏ '''if statement''' ప్రదర్శిచబడుతుందో గమనించండి. | ||
|- | |- | ||
| 06:46 | | 06:46 | ||
− | + | |ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. | |
− | |ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ | + | |
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
− | |||
|ట్యుటోరియల్ సారాంశం | |ట్యుటోరియల్ సారాంశం | ||
|- | |- | ||
|06:51 | |06:51 | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
|ఈ ట్యుటోరియల్ లో మనము, | |ఈ ట్యుటోరియల్ లో మనము, | ||
− | '''equal to''' | + | |'''equal to''' |
'''not equal to''' | '''not equal to''' | ||
'''less than''' | '''less than''' | ||
Line 493: | Line 397: | ||
'''greater than''' మరియు | '''greater than''' మరియు | ||
'''greater than equal to''' '''commands''' గురించి నేర్చుకున్నాము. | '''greater than equal to''' '''commands''' గురించి నేర్చుకున్నాము. | ||
− | |||
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | + | | ఒక అసైన్మెంట్ గా, '''not equal to''' '''operator'''యొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. | |
− | | ఒక అసైన్మెంట్ గా, '''not equal to''' '''operator'''యొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక | + | |
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
− | |||
|Hint: '''- (hyphen) ne'''. | |Hint: '''- (hyphen) ne'''. | ||
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | |||
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | |క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | ||
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | + | |ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది. | |
− | |ఇది స్పోకన్-ట్యుటోరియల్ | + | |
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | + | |ఒకవేళ మీకు మంచి బ్యాండ్-విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | |
− | |ఒకవేళ మీకు మంచి | + | |
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
− | |||
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: | ||
|- | |- | ||
− | | 07:25 | + | | 07:25 |
− | + | | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. | |
− | | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ | + | |
|- | |- | ||
− | | 07:28 | + | | 07:28 |
− | + | ||
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | |ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | ||
|- | |- | ||
| 07:32 | | 07:32 | ||
− | |||
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. | |మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. | ||
|- | |- | ||
| 07:40 | | 07:40 | ||
− | | | + | |'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher'''ప్రాజెక్ట్ లో భాగం. |
− | + | ||
|- | |- | ||
| 07:43 | | 07:43 | ||
− | | | + | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
− | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. | + | |
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | |||
|ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. | |ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. | ||
|- | |- | ||
| 07:56 | | 07:56 | ||
− | |||
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. | |FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. | ||
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | + | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. | |
− | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది | + | |
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | |||
|మీకు ధన్యవాదాలు. | |మీకు ధన్యవాదాలు. | ||
|} | |} |
Revision as of 15:30, 12 September 2017
Time | Narration | |
00:01 | BASHలోArithmetic Comparison పై spoken tutorial కు స్వాగతం. | |
00:07 | ఈ ట్యుటోరియల్లో,మనము: | |
00:09 | equal to (-eq) not equal to (-ne) | |
00:12 | 'less than (-lt)'less than equal to (-le) | |
00:15 | greater than (-gt) మరియు greater than equal to (-ge) commands గురించి నేర్చుకుందాం. | |
00:19 | మనం కొన్ని ఉదాహరణల సహాయంతో దీన్ని చేద్దాం. | |
00:23 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, | |
00:26 | Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం | |
00:30 | GNU BASHవర్షన్ 4.1.10 ను ఉపయోగించుచున్నాను. | |
00:34 | GNU Bash వెర్షన్ 4 లేదా వాటి పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను.
| |
00:39 | నా దగ్గర arithmetic operators యొక్క ఉదాహరణ ఉంది. | |
00:43 | నన్నుదానికి మారనివ్వండి. | |
00:45 | నేను ఫైల్ కుexample1.sh అని పేరు పెట్టాను. | |
00:50 | మీకు నచ్చిన editor లో ఒక ఫైల్ ను తెరిచి, చూపిన విధంగా code ను టైప్ చేయండి. | |
00:56 | మీకు ఇప్పుడు ఎలా చేయాలో తెలిసి ఉండాలి. | |
01:00 | ఈ ప్రోగ్రాం లో, ఇచ్చిన ఫైల్ ఖాళీగా ఉందా లేదా అని తనిఖీ చేస్తాము. | |
01:06 | నేను code ను వివరిస్తాను. | |
01:08 | ఇది shebang line. | |
01:10 | మొదటగా, console పై “Enter filename” ముద్రితమవుతుంది, | |
01:15 | read' command standard input నుండి ఒక లైన్ డేటానుచదువుతుంది. | |
01:20 | ఈ command backticks లోపల ఉంటుంది. | |
01:24 | Backtick చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది. | |
01:27 | మీరు backtick మధ్య టైప్ చేస్తున్న ప్రతి విషయం మూల్యాంకనం చేయబడును. | |
01:32 | cat కమాండ్ ఫైల్ యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది. | |
01:37 | wc ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది. | |
01:43 | - (hyphen) w పద గణనను ముద్రిస్తుంది. | |
01:47 | ఏం జరుగుతుందంటే- | |
01:49 | మొదట cat కమాండ్ ఫైల్ ను చదువుతుంది | |
01:53 | ఇది pipe చేయబడు లేదా | |
01:55 | wc కమాండ్ కు పంపబడే input file | |
02:00 | కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది. | |
02:05 | output variable x' లో నిల్వచేయబడుతుంది. | |
02:08 | ఇది if స్టేట్మెంట్. | |
02:10 | - (hyphen) eq కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకమా లేదా అని తనిఖీ చేస్తుంది. | |
02:16 | ఒకవేళ ఈ condition True అయితే, మనం "File has zero words” అనే సందేశాన్ని ముద్రిస్తాము. | |
02:22 | "fi" అనేది మొదటి if కండిషన్ యొక్క ముగింపు. | |
02:26 | ఇక్కడ ఇంకొక if కండిషన్ ఉంది. | |
02:28 | - (hyphen) ne కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకం కాదు అనేదాన్ని తనిఖీ చేస్తుంది. | |
02:35 | ఒకవేళ ఈ condition True అయితే, “File has so-and-so words”అనే సందేశాన్ని ముద్రిస్తాము. | |
02:40 | $x (dollar x) పదాల సంఖ్యను ఇస్తుంది. | |
02:43 | ఇది రెండవ if కండిషన్ యొక్క ముగింపు. | |
02:46 | మీprogram ఫైల్ ను Save చేయండి. | |
02:48 | మన ప్రోగ్రాం నుexecute చేద్దాం. | |
02:51 | terminal ను తెరవండి. | |
02:53 | మొదటగా list.txt అనే ఫైల్ ను సృష్టిద్దాం. | |
02:57 | touch list.txtఅని టైప్ చేయండి. | |
03:01 | ఇప్పుడు ఫైల్ లో లైన్ ను జోడిద్దాం. | |
03:04 | echo డబల్ కోట్స్ లో “How are you” డబల్ కోట్స్ తరువాత greater than గుర్తు list.txt అని టైప్ చేయండి. | |
03:13 | ఇప్పుడు మన script ను ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం. | |
03:16 | chmod plus x example1 dot sh అని టైప్ చేయండి. | |
03:21 | ఇప్పుడు, dot slash example1.sh అని టైప్ చేయండి. | |
03:26 | "Enter filename:" అని ప్రదర్శింపబడుతుంది. | |
03:28 | list.txt అని టైప్ చేయండి. | |
03:31 | అవుట్పుట్ "list.txt has 3 words" గా ప్రదర్శింపబడుతుంది. | |
03:36 | ఇప్పుడు మరికొన్ని ఆపరేటర్ ల గురించి తెలుసుకుందాం. | |
03:40 | నేను వేరొక ఫైల్ కు మారుతాను. | |
03:43 | ఇది 'example2.sh ’. | |
03:46 | దయచేసి మీ editor లో ఫైల్ ను తెరవండి మరియు దానికి "example2.sh" అని పేరు ఇవ్వండి. | |
03:52 | ఇప్పుడు మీ ఫైల్ "example2.sh" లో ఇక్కడ చూపిన విధంగా కోడ్ ని టైప్ చేయండి. | |
03:58 | నేను code ను వివరిస్తాను. | |
04:00 | ఈ ప్రోగ్రాం పదాల సంఖ్య | |
04:04 | ఒకటి కంటే ఎక్కువ లేదా తక్కువ ఉందా, | |
04:07 | ఒకటికీ, వందకీ మధ్య ఉందా లేదా వంద కంటే ఎక్కువ ఉందా తనిఖీ చేస్తుంది. | |
04:11 | ఇక్కడ మనshebang line ఉంది | |
04:14 | read స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది. | |
04:19 | ఇక్కడ, - (hyphen) c కమాండ్byte లెక్కలను ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. | |
04:24 | if statement లో, - (hyphen) lt కమాండ్ లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది. | |
04:31 | ఒకవేళ ఈ condition True అయితే, మనం “No characters present in the file”అని ముద్రిస్తాము. | |
04:37 | if condition ని "fi" ముగించేస్తుంది. | |
04:40 | తరువాత if statement ఒక నెస్టెడ్ if statement ను ని కలిగి ఉంటుంది. | |
04:45 | మొదటగా,- (hyphen) gtకమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది. | |
04:51 | ఒకవేళ 'yes' అయితే అప్పుడు ఈ echo statement అమలు చేయబడుతుంది. | |
04:56 | ఈ if statement లో మల్టిపుల్ షరతులు ఉన్నాయి. | |
05:01 | ఇక్కడ ఈif లో: - (hyphen) ge కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉందా అని తనిఖీ చేస్తుంది మరియు | |
05:09 | - (hyphen) le కమాండ్ పదాల సంఖ్య వంద కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది. | |
05:17 | ఒకవేళ రెండు షరతులు సంతృప్తి చెందితే ఇది, | |
05:21 | "Number of characters ranges between 1 and 100". అని ముద్రిస్తుంది: | |
05:25 | దయచేసి గమనించండి మొత్తం if condition సంతృప్తి పరచడానికి రెండు conditions Trueఅయి ఉండాలి. | |
05:33 | ఇది ఎందుకంటే మనం రెండు కండిషన్స్ మధ్యలో అంపెర్సన్డ్ ని చేర్చాము. | |
05:39 | "fi" అనేది ఈ if కండిషన్ యొక్క ముగింపు. | |
05:43 | తరువాత if statement విశ్లేషించబడుతుంది. | |
05:47 | - (hyphen) gt కమాండ్ సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది. | |
05:53 | కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము"Number of characters is above hundred"ముద్రిస్తాము. | |
06:00 | "fi" అనేదిif కండిషన్ యొక్క ముగింపు. | |
06:04 | ఇక్కడ మనం రెండవ if statement ని ముగించాం. | |
06:07 | ఇప్పుడు మన terminal కు తిరిగి రండి. | |
06:10 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. | |
06:13 | chmod plus x example2 dot sh | |
06:18 | dot slash example2 dot sh | |
06:22 | list.txt అని టైప్ చేయండి. | |
06:25 | output "list.txt has more than one character" గా ప్రదర్శించబడుతుంది. | |
06:31 | "Number of characters ranges between one and hundred". | |
06:36 | ఇప్పుడు, list.txt ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి. | |
06:40 | అప్పుడు ఏ if statement ప్రదర్శిచబడుతుందో గమనించండి. | |
06:46 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. | |
06:49 | ట్యుటోరియల్ సారాంశం | |
06:51 | ఈ ట్యుటోరియల్ లో మనము, | equal to
not equal to less than less than equal to greater than మరియు greater than equal to commands గురించి నేర్చుకున్నాము. |
07:03 | ఒక అసైన్మెంట్ గా, not equal to operatorయొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. | |
07:09 | Hint: - (hyphen) ne. | |
07:12 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | |
07:15 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది. | |
07:18 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్-విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | |
07:23 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: | |
07:25 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
| |
07:28 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | |
07:32 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. | |
07:40 | Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం. | |
07:43 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
| |
07:51 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. | |
07:56 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. | |
08:02 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. | |
08:06 | మీకు ధన్యవాదాలు. |